పాపం వాలంటీర్లు ...వైరల్ గా అంబటి మాటలు : Mahaa Vamsi Analysis | AP Volunteers YS Jagan Mohan Reddy

Поділитися
Вставка
  • Опубліковано 3 гру 2024

КОМЕНТАРІ • 156

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 5 місяців тому +39

    1:29 నిజమే సార్
    ఈ వాలంటీర్లు గా ఉన్న వారందరూ వైసిపి కి సంబంధించిన వారు కొంతమంది వాలంటీర్లు బాగా ఓనర్ యాక్షన్ చేశారు ఇప్పటికీ కూడా వైసిపికి సపోర్ట్ చేస్తున్నారు ఈ వాలంటీర్లు జగన్ భజన బాగా చేశారు అబద్ధాలు చెప్పి మీటింగ్ కి తీసుకెళ్లడం రాకపోతే మీ పెన్షన్ పథకాలు ఆఫ్ చేస్తామని రకరకాలుగా భయపెట్టారు ఈ వాలంటీర్లు
    నా అభిప్రాయం ఏమిటి అంటే
    వైసీపీకి సపోర్ట్ చేసిన వాలంటీర్లు తీసివేసి కొత్త వాళ్లకి అవకాశం ఇవ్వడం మంచిది

  • @malliedigae9913
    @malliedigae9913 5 місяців тому +27

    టోటల్ అందరిని తీసివేయాలి వీళ్లంతా వైవీపీ బ్యాచ్ కొత్తవారిని తీసుకోవాలి మినిమమ్ డిగ్రీ ఉండాలి అబ్బో వీళ్ళ ఓవవర్ యాక్షమ్ చూడలేక పోయాం

  • @srikanthgunji9854
    @srikanthgunji9854 5 місяців тому +42

    వాలంటీర్లు ఓవర్ యాక్షన్ చాలా చేశారు.

  • @shankarsudarsana4343
    @shankarsudarsana4343 5 місяців тому +52

    కొత్త వాలని తీసుకోవాలి వాలంటీర్ జగన్ భజన చేసినారు

  • @digumarthilakshminarayana1421
    @digumarthilakshminarayana1421 5 місяців тому +29

    వాలంటీర్ వ్యవస్థ ok వినాశనం

  • @sarojabellam6427
    @sarojabellam6427 5 місяців тому +25

    వాలంటీర్లు అందరూ YCP కార్యకర్తలు, నాయకులు స్పందించాలి

  • @shaikrashed4878
    @shaikrashed4878 5 місяців тому +11

    రిజైన్ చేసినోళ్లు మాత్రం వైసీపీ కార్యకర్తలు

  • @allusasi4673
    @allusasi4673 5 місяців тому +8

    సార్ పాపం అనకండి

  • @RRR3.O25
    @RRR3.O25 5 місяців тому +10

    వంశీ గారు...ముందు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి అలాగే 0,1,2 మార్క్స్ కి బ్యాక్ డోర్ లో జాబ్స్ ఇచ్చి ఐ బొమ్మలో మూవీస్ యూ ట్యూబ్ లో వీడియోలు చోస్తున్నందుకు వాళ్లకు ముప్పైఐదు వేలకు పైగా జీతాలు ఇస్తున్నందుకు సచివాలయం వ్యవస్థ మీద ఎంక్వైరీ కమీషన్ వేయాలి...
    సంక్షేమ పథకాల్లో కూడా 100 లో ఓ 35 మందికి పడుతున్నాయి సర్లే 35 మందికి అయినా పడుతున్నాయి అనుకుంటే ఆ 35 మందిలో కూడా పనికిమాలిన వాలంటీర్ సాలే గాళ్ల ద్వారా సేకరించిన బయోమెట్రిక్ థంబ్ ఇంప్రెసన్ ద్వారా కొంతమందికి అమౌంట్ క్రెడిట్ అయిన వెంటనే డెబిట్ చేసేశారు...ఇలాంటివి చాలా చూసా నేను...డబ్బులు పడ్డాయో లేదో చూడడానికి మిని స్టేట్మెంట్ చూస్కుంటే క్రెడిట్ అయినట్టు వెంటనే డెబిట్ అయినట్టు అర్థమౌతుంది...
    వాలంటీర్ వ్యవస్థ అనేది అతి నీచమైన దారుణమైన పనికిమాలిన వ్యవస్థ అసలు ఈ వ్యవస్థను రద్దు చేయాలి అలాకాకుండా వాళ్ళను తీసేసి మన వాళ్ళను పెడదాం అని టీడీపీ అనుకుంటే మాత్రం అది టీడీపీకి కూడా పెద్ద దెబ్బేఅవ్వొచ్చు...
    అసలు ఈ మూర్ఖపు ముండాకొడుకు కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం సాక్షి పత్రిక సర్క్యులేషన్ కోసం అలాగే పంచాయతీ మీ-సేవ సెంటర్స్ కుటుంబాల పొట్టలు గొట్టడానికి మాత్రమే ఈ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ వ్యవస్థ పెట్టాడు...సరే ఓకే పెట్టాడు...అసలు ఏమాత్రం ఇంగితం అనేది లేకుండా వీటి అవసరం ఎంతవరకు వున్నది అనేది చూసుకోకుండా అనవసరంగా సచివాలయ ఉద్యోగుల్ని పర్మినెంట్ చేశాడు మరి వీడు కడుపుకు కూడు తింటున్నాడో గడ్డి కంప తింటున్నాడో అర్థంకాలేదు...సరే చేస్తే చేసుకొనీ అన్నీ వ్యవస్థల్ని నిర్వీర్యం చేద్దాం అనుకున్నాడు చేసేసాడు కూడా...
    కానీ రాష్ట్ర వ్యాప్త మీ-సేవ సెంటర్స్ కుటుంబాలకు ఉపాధిని ఎందుకు దూరం చేశాడు ? ఎందుకు మీ-సేవ సెంటర్స్ కుటుంబాల పొట్టలు గొట్టాడు ?? జీతాలకోసం సమ్మె చేస్తున్నపుడు జీతాలు ఇవ్వకపోగా ఆ సచివాలయ వాలంటీర్ల వాళ్ళచేత అంగన్వాడీ వర్కర్స్ సెంటర్స్ యొక్క తాళాలు పగల గొట్టించడం ఏంటి ?? నిన్న గాక మొన్న వీడు తెచ్చిన ఈ దిక్కుమాలిన వ్యవస్థ అనేది మీ-సేవ , అంగన్వాడీ , మిగతా ఇతర ఉద్యోగుల కంటే కూడా పెద్ద పుడింగిలా ?? అసహ్యం వేసింది వైసీపీ అంటే...పల్లెటూళ్ళలో ప్రజల్లో అండర్వామింగ్ గా వున్న అతిపెద్ద నెగిటివ్స్ ఇవే...
    పంచాయతీ రాజ్ లో భాగంగా ఏర్పాటు చేసిన పంచాయతీ మీ-సేవ సెంటర్స్ , అంగన్వాడీలు ఇవన్నీ రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా అందరి పనులు చేసే ఒక డీసెంట్ వ్యవస్థ...వీటిని చంద్రబాబు గారు ఏర్పాటు చేసినా ఏనాడూ కూడా ఇప్పుడు జగన్ గాడు వాలంటీర్ సచివాలయం వ్యవస్థల్ని వాళుకున్నట్టు టీడీపీకోసం ఆయన వాడుకోలేదు...అది గమనించాలి...రాష్ట్ర వ్యాప్త పంచాయతీ మీ-సేవ సెంటర్స్ కి అయితే పునర్వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా వుంది...సచివాలయం వ్యవస్థ తర్వాత అసలు ముందు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేసేస్తే ఆంధ్రాకు సగం దరిద్రం పోయినట్టే లేకుంటే టీడీపీకి కూడా అది దెబ్బే...

  • @nageswararaoeda4085
    @nageswararaoeda4085 5 місяців тому +27

    కొంతమంది వాలంటీర్లు రాజీనామా చేయకుండా ఎన్నికలలో YCP కి సపోర్ట్ చేశారు...!
    మా ఏరియాలోనే నేను చూశాను...!
    పాతవాళ్ళని కూడా తీసేసి కొత్తవాళ్ళని తీసుకుంటే మంచిది...!
    జై పవన్ కళ్యాణ్...!
    జై జనసేన...!💪✊💪✊💪✊
    జై చంద్రబాబు....!
    జై TDP....!🚲🚲🚲🚲🚲🚲🚲
    (ఏలూరు జిల్లా ఓటరు)

  • @jaganmohanaraopadavala
    @jaganmohanaraopadavala 5 місяців тому +8

    Ycp లో యెవరూ భాద్యత గా ఉండరు సర్,అంతా దోపిడీ దారులై నారు

  • @Ashu-797
    @Ashu-797 5 місяців тому +16

    Volunteer వ్యవస్థను రద్దు చేసి.... sachivalayam employees ద్వారానే పింఛన్లు , పథకాలు ప్రజలకు పంపిణీ చేయాలి....

    • @gayathrikatta5203
      @gayathrikatta5203 5 місяців тому +1

      Sachivalayam Valle volunteers tho Pani cheyinchukuntaru so sachivalayam vallani thiseyyali

    • @SavithriSavi-l5v
      @SavithriSavi-l5v 5 місяців тому +1

      Correct volunteers tho pani cheyinchikoni ...eppudu mammalane cheep ga chustunnaaru

    • @kulabhaskargaddam730
      @kulabhaskargaddam730 5 місяців тому

      Shachivalayam వున్నవాళ్ళు కూడా 90% వైసీపీ వల్లే

  • @mSoundarya-p5u
    @mSoundarya-p5u 5 місяців тому +3

    Ambati word's 💯 correct andaru valle

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 5 місяців тому +3

    దయచేసి ఎవరైతే రాజీనామా చేశారో వాళ్లు కచ్చితంగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లని మరోసారి మళ్లీ మీరు వాలంటీర్ గా తీసుకున్నట్లయితే 2029లో ఎలక్షన్లో మళ్ళీ మీ టిడిపి పార్టీని మీరే కొయ్యలో పాతి పెట్టుకున్నట్లే. అందుకే దయచేసి వీళ్లు నెట్టి పరిస్థితుల్లో ఉద్యోగాల్లోకి తీసుకోవద్దు. ఎందుకంటే వీళ్ళందరూ పక్కా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించిన వాళ్లే. ఇప్పుడు మీరు దయచేసి ఉద్యోగాలు ఇచ్చిన వాళ్లు వైఎస్ఆర్సిపి పార్టీ అభిమానులే కాబట్టి మా అందరి అభిప్రాయం ఏమిటంటే.... రాజీనామా చేసిన వాళ్లని వెనక్కి తీసుకోవద్దు. వీలైతే మొత్తం వాలంటీర్లు పక్కా వైసిపి పార్టీ వాళ్ళే.. కాబట్టి వాళ్ళందర్నీ తీసేస్తే ఇంకా మేలు చేసినట్లు వుంటుంది sir...
    *పైగా ఈ ఐదు సంవత్సరాలు టిడిపి పార్టీని నమ్ముకుని తిరిగిన పల్లెటూర్లో, పట్టణాల్లో ఉన్న ప్రతి కార్యకర్తకి మీరు కనీసం చేయగలిగే అతి చిన్న సహాయం ఏమిటంటే టిడిపి కార్యకర్తల్లో ఉన్న వాళ్ళకి ఈ వాలంటీర్ ఉద్యోగం ఇప్పించడమే...* కాబట్టి వాళ్లకు మళ్ళీ వైయస్సార్సీపి పార్టీ వాళ్ళని తీసుకోగలిగినట్లయితే ఈ టిడిపి కార్యకర్తలకు మీరు అన్యాయం చేసినట్లే కాబట్టి దయచేసి ఆలోచించి మీరు జాలీ,దయ అనే ఆలోచించుకున్న రాజీనామా చేసినారు కాబట్టి వాళ్లని తీసుకోకుండా టిడిపి కార్యకర్తలకి ఎవరైతే కష్టపడ్డారో వాళ్లకి ఈ ఉద్యోగాలు ఇచ్చినట్లయితే వాళ్లు జీవితాంతం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని మళ్ళీ 2029లో టిడిపి పార్టీ గెలుపునుకు ఎంతో ఉపయోగపడతారు. దయచేసి మా యొక్క విజ్ఞప్తి చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని కోరుకుంటున్నాము..
    దయచేసి మీరే టీవీ లో డెబెట్ కార్యక్రమం పెట్టి cbn, పవన్ కళ్యాణ్ ఇద్దరు కి అర్ధం అయ్యేలా చెప్పండి sir....

  • @slaxmanarao9109
    @slaxmanarao9109 5 місяців тому +12

    జగన్ సార్ ప్రభుత్వం లో ఈ వాలంటీర్లు టీడీపీ కి అభిమానులు గా ఉన్నవారితో చాలా రాంగ్ గా మాట్లాడేవారు ఈ జగన్ సార్
    టిడిపి ఓటు వేసినా వారికి లేదా టీడీపీ కి అభిమానులకు ఒకరికి కూడా వాలంటీర్లు అవకాశం ఇవ్వలేదు ఈ జగన్ సార్

  • @n.purushothamrao6395
    @n.purushothamrao6395 5 місяців тому +3

    వాలంటీర్లు అందురూ వైసీపీ పార్టీ కార్యకర్తలే

  • @k.np.lakshmirani5011
    @k.np.lakshmirani5011 5 місяців тому +5

    జగన్శైన్యం.అందరూ మా కార్యకర్తలు అని పండుకోతి చెప్పాడు. వాలంటీర్ పేరు.దానికి తోడు రాజీనామా.నెలకు పది రోజులు కూడా పనిలేదు.

  • @kayalamalleswaranaidu3998
    @kayalamalleswaranaidu3998 5 місяців тому +3

    వాలంటీర్లు ని తీసేయను అని చంద్ర బాబు గారు చెప్పలేదు, వాలేంటర్ వ్యవస్థ ఉంటుంది. అని చెప్పాడు. కదా

  • @reddeppam-ve3mu
    @reddeppam-ve3mu 5 місяців тому +1

    Super sir 👍

  • @prahaladanature
    @prahaladanature 5 місяців тому +2

    ఉన్నవాలను కూడా కంటిన్యూ చేయాడు లే బాబు గారు మొదటికి వ్యవస్థనే క్లోజ్ చేస్తారు అనుకుంటున్నారు సార్ వాలంటీర్స్

  • @chennaharika773
    @chennaharika773 5 місяців тому

    Chala baga chepperu.. Miru

  • @kakumanichandrakiran2847
    @kakumanichandrakiran2847 5 місяців тому +1

    వంశీ గారు ఏది చెప్పిన మంచి హృదయం తో మాట్లాడతారు.

  • @allusasi4673
    @allusasi4673 5 місяців тому +3

    వాళ్ళ కి ఇంతకు ముందు కనీసం ఒక గంట కూడా పని లేదు

  • @Srinivasulu-k2j
    @Srinivasulu-k2j 5 місяців тому +4

    Ycp'valantiors'tisivedam'manchidi'sir

  • @Banny..2009
    @Banny..2009 5 місяців тому

    అందరిని తీసేయండి

  • @sekhar5234
    @sekhar5234 5 місяців тому +14

    నేను ఒక మాజీ వాలంటీర్ నే కానీ ఏ రోజూ కూడా రాజకీయ పార్టీ నాయకులు తో గానీ పార్టీపరంగా గానీ పని చేయలేదు లాస్ట్ కి రాజీనామా చేవాల్సి వచ్చింది 😢😢😢

  • @Manikyalarao7553
    @Manikyalarao7553 5 місяців тому +1

    ప్లీజ్ వంశీ గారు పాత వాలంటీర్లు అందరు. వైసీపీ. కార్యకర్తలే.. దయచేసి వాళ్ళను తీసేసి టీడీపీ పార్టీ కి కస్టపడి పని చేసినవాళ్లు ఉన్నారు.. వారికీ ఇప్పించండి. మీ ఛానల్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ వంశీ గారు

  • @RameshD-i8z
    @RameshD-i8z 5 місяців тому +1

    వాలంటీర్స్ నీ అసలు నమ్మ వద్దు వాళ్ళుఆవకాశావదులురె వు దాటి తే ప్ప తాగలేస్తారు

  • @putharajasekhar6951
    @putharajasekhar6951 5 місяців тому

    Good job ❤❤❤

  • @pailanaresh9445
    @pailanaresh9445 5 місяців тому +2

    Old Volunteers mottham ni teesevalli

  • @janardhanrao-x9s
    @janardhanrao-x9s 5 місяців тому +1

    Vasmi గారు మీ ద్వారా విన్నపం. వాలంటీర్లు పక్కా YCP వాళ్ళే.మా దగ్గర 10 మంది ఉన్నారు వాళ్ళు మండలం లో 15 గ్రామాలు ఉంటే వాళ్ళే YCP నాయకుల ఫ్యామిలీ మెంబెర్స్.ఎక్కడో కాదు తాడేపల్లి అమరావతి..మంగళగిరి constiuncy మన లోకేష్ నియోజకవర్గం.. కంటిన్యూ చేస్తే టీడీపీ కి నష్టమే next 2029 elections lo...babu garu valenteer వ్యవస్థ అనవసరం.వాళ్ళు వైసిపి సానుభూతిపరులు ...టీడీపీ కి నష్టమే. ఓడిపోయిన YCP నాయకులు వాళ్ళద్వరా బలోపేతం అవుతారు.

  • @jesusbulses1909
    @jesusbulses1909 5 місяців тому +1

    Dgree Qlification peti new notification evandee kothavariki avakasyam evandhee plz sir

  • @allusasi4673
    @allusasi4673 5 місяців тому +1

    ఇంకా చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నారు ,కష్టాల్లో ఉన్నారు ...అందరి ఛానల్ వారికి వారేనా కనిస్తున్నారు

  • @ramanakoppisetti8732
    @ramanakoppisetti8732 5 місяців тому +1

    Don't take regined voulinters. Now itself they are ycp leaders

  • @CharanRajeevSampangi
    @CharanRajeevSampangi 5 місяців тому

    కొంత మంది తప్పించుకున్నారు రిజయిన్ చేయకుండా....

  • @mahendrareddy2154
    @mahendrareddy2154 5 місяців тому

    ఎవరైతే రిజైన్ చేసి ఉన్నారో వారు మాత్రమే వైసిపి కార్యకర్తలు అందరిని ఒకే రకంగా చూడకండి

  • @konaranjith
    @konaranjith 5 місяців тому +1

    సార్ మాకు న్యాయం జరగటం చూడాలి సార్

  • @vijaymedical4896
    @vijaymedical4896 5 місяців тому +1

    Valanteers ki kuda Exam conduct chesthe baguntundhi

  • @anjaneyulukaka9314
    @anjaneyulukaka9314 5 місяців тому +1

    Yes. It's true. They are supporters of YSRCP party. Then why would continue their jobs. Their party may give salary to them.

  • @hemasundarneerami3588
    @hemasundarneerami3588 5 місяців тому +1

    వద్దు అందరూ టీడీపీ వలె కావాలి

  • @allusasi4673
    @allusasi4673 5 місяців тому +1

    Miru ఎందుకు సార్ ...ఇదొక్కటే పెద్ద పాపం అన్నట్లు మాట్లాడతారు .. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి .... వాళ్ళ ఇష్టానికి సంవత్సరానికి ఒక సారి 30000, 20000,10000 గిఫ్ట్ అమౌంట్ .... వాళ్ళు చేసేసే పనికి .....కేవలం పథకాలు వచ్చినప్పుడే వాళ్ళ పని 50 మందితో తంబ్ వేయించుకోవడం అంతే

  • @rsp1919
    @rsp1919 5 місяців тому

    వాలంటీర్లు ఒక్కరిని కూడా కంటిన్యూ చేయకూడదు. వాళ్లంతా YCP కార్యకర్తలు.

  • @LakshmiLakshmi-pu4rr
    @LakshmiLakshmi-pu4rr 5 місяців тому +3

    కరెక్ట్ gaa చెప్పారు sir కానీ 5000/ki job చేసారు అంటే అది వాళ్లకు ఏంటో అవసరం అయి ఉంటది కొంచం ఆలోచించండి sir ycp వాళ్ళు వాలంటీర్స్ జీవితం తో ఆడుకున్నారు మీరు ఐన వాళ్ళను ఆదుకోండి

  • @svssathivolgs6478
    @svssathivolgs6478 5 місяців тому

    Sir 10th చేసారు చాలా మంది వున్నారు మల్ల కొత్తగా ఇంటర్ డిగ్రీ అంటే మా పరిస్థితి ఏంటి 5 years సేవ చేసాం కంటిన్యూ చేయాలి

  • @jrambati
    @jrambati 5 місяців тому +2

    Volunteer vyavasta teeseyyali

  • @SwathiA-ew8wy
    @SwathiA-ew8wy 5 місяців тому

    Jai jagan anna AP CM 🙏💯 pakka mosamtho gelicharu kutami 5000 seliry ki panichesina vallani kutami prabutvam edipistundi valla ppttalu kottalani chistundi volunteer s panulakosam vadukunnamta sepu vadukoni eppudu nindali vestunnaru valla vusuru tagulutadi miku eppudu navvutunnaru miru edche rojulu daggaralo vunnae

  • @trinathkvr8654
    @trinathkvr8654 5 місяців тому

    నిజమే వంశీ గారు....మీరు మాపై జాలితో matladuthunnanduku.... మాకు కూడా బాధగా ఉంది ....ఎందుకు నంటే వారు రాజకీయంగా మాట్లాడుతున్నారు

    • @trinathkvr8654
      @trinathkvr8654 5 місяців тому

      వారి వల్లనే రిజైన్ చేయడం జరిగింది

  • @swethake5497
    @swethake5497 5 місяців тому

    Volunteers ni raddu cheyali. Vaallantha ycp coverts.

  • @ramabhuvana6734
    @ramabhuvana6734 5 місяців тому

    Ayina epudu andru kothavale undli volunteers valani motham apeyali cbn sir

  • @babjidegala1436
    @babjidegala1436 5 місяців тому +2

    Valanteerlu andaru TDP vodipovalani panichesru

  • @ammu246varshu
    @ammu246varshu 5 місяців тому

    Volunteers kapdandi sir
    5years ga kastapadi pani chesaru sir rajakiya naykula chetilo vari givitam nasanm aipotundi sir mire kapadali vamsigaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @nayak.b1739
      @nayak.b1739 5 місяців тому +1

      Five years evarikoosam panicheesaaru. Y Chi P party kosam panichesaraa leeda?

  • @Srinivasulu-k2j
    @Srinivasulu-k2j 5 місяців тому

    CB'Nsir'chepparu'sir'regioncheyavadhu'ani'chepparu'kani'villu'chesaru'ante''prajaseva'chesevlallu'khadu'sir

  • @varunsap
    @varunsap 5 місяців тому

    ఉన్న వ్యవస్థ మీద ఎలక్షన్స్ లో విష ప్రచారం చేసి ఇది తప్పుడు వ్యవస్థ అని ప్రజల ముందు మాట్లాడి అధికారంలోకి వొచ్చాక మళ్ళీ మాట మర్చి అదే వ్యవస్థ కొనసాగిస్తే అంతకు ముందు ప్రజల కోసం ప్రజల పధకాల కోసం పని చేసిన వాళ్ళు ఎందుకు అడగరు వాళ్ళకి ఎందుకు అడిగే హక్కు ఉండదు రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా .. అధికారంలో ఉంటె ఎవరి చేతనైన పని చేయించుకుంటారు ఐఏఎస్ ల చేత పోలీసులు చేత వైసీపీ పని చేయించుకోలేదా వాళ్ళకో రూల్ వాళింటిర్స్ కి ఒక రూల్ నా .. ముందు వాళింటిర్స్ , స్థానిక సంస్థలకు వ్యతిరేకంగా ఉన్న సచివాలయ వ్యవస్థ ను రద్దు చెయ్యండి ఎంప్లాయిస్ ని వేరే విధంగా వాడుకోండి

  • @leelaram6185
    @leelaram6185 5 місяців тому

    వాలంటీర్లు లో tdp వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మరి..

  • @jairaj300381
    @jairaj300381 5 місяців тому

    సార్ ఒక క్వాలిఫికేషన్ ఉండాలి

  • @Bhairav1256
    @Bhairav1256 5 місяців тому

    Exam petti select cheyadi.. adi temporary ayna... urke gutley gallaki dabbulu ivvakandi

  • @Srinivasulu-k2j
    @Srinivasulu-k2j 5 місяців тому

    Super'sir'degree'pettali'sir

  • @Yanis_cosmic_boy
    @Yanis_cosmic_boy 5 місяців тому

    Sir nenu bsc bed chyse cable work chystuna nenu 15 years nundi tdp ki work chystuna malli aa Jaffa volunteer nu malli yala vestaru sir mana tdp vala ki yala neyam chystaru meru

  • @bellaryanjineyulu4271
    @bellaryanjineyulu4271 5 місяців тому

    Pathavallane thisikondi sir please cm garu

  • @SatishKumar-uj5in
    @SatishKumar-uj5in 5 місяців тому

    Jaganki private security ga vellamanu

  • @MaheshSiriki
    @MaheshSiriki 5 місяців тому

    Before good personal s ni select cheyaledhu ,,aadho dhubaragaa unnavary thappa , qualification,,ledhu ,,Degree lu ,,B Ed ,,D Ed complete chese ,,private jobs lekaa,,aratipallu ammukuntunna vaaru AP loo andharooo

  • @ChennakkiMaheswari
    @ChennakkiMaheswari 5 місяців тому

    Mamalini chala anyam cheysaru sir

  • @mahesh-mc2lt
    @mahesh-mc2lt 5 місяців тому +4

    టీడీపీ జనసేన కార్యకర్తలకు గానీ వాలంటీర్ జాబ్స్ ఇవ్వకపోయినట్లు అయతే కచ్చితంగా మళ్ళీ టీడీపీ జనసేన కార్యకర్తలు తిరుగుబాటు మొదలయ్యి, 2029 లో మళ్ళీ వైసిపి పార్టీ కచ్చితంగా వస్తుంది... ఇది గుర్తు పెట్టుకోండి...

  • @anjicharan5784
    @anjicharan5784 5 місяців тому

    Papam anti vamsi gaaru, yenthantha matladaru noti dhula, rajinama chesaru yadhavalu ivakandi,

  • @Kabitha_339
    @Kabitha_339 5 місяців тому

    Volunteer and sachivalaya employees both are ysrcp karyakartale

  • @BattiniJyothi-zt1to
    @BattiniJyothi-zt1to 5 місяців тому

    Ambati garu cheppindi 💯 correct valenteers andaru ycp karyakarta le TDP valla ni chala ebbandi pettaru a okka patakam rakunda chesaruage ayipoyina application pedithe pensenc kuda rakunda chesru vallani ala nammaki

  • @pujala.anjaneyulup1300
    @pujala.anjaneyulup1300 5 місяців тому

    Appatlo Maa Sachivalayam Postlu Maa Kulapollaki Itchukunnamu Annaru Volunteerlu Amdharu Vere Kulasthula Baliayindhi Varena Entha Mosam Veellu Volunteerlu Kuda TDP Voters Meedha Dhourjanyam Mosam Padhakalu Anni Vallu Vallu Pamchukunna Tharvatha LastLo Itcharu Veellu Ycp ni Addam Pettukoni Chala Mosalu Chesaru Papam Anakudadhu

  • @SudhaJanaki
    @SudhaJanaki 5 місяців тому

    Vamsi garu 10th pettalindi

  • @sridevimalapati3735
    @sridevimalapati3735 5 місяців тому +1

    5000 paravaledhu pedha kuttumbalu unai please

  • @vikramvenkatesh9739
    @vikramvenkatesh9739 5 місяців тому

    Enka Ycp ki work chestunnaru present volunteers

  • @deviprasad5694
    @deviprasad5694 5 місяців тому

    Valantteer salary 5 k kadha. They will get good job.remove valanteer assiagn new system

  • @kodedalaganesh1528
    @kodedalaganesh1528 5 місяців тому

    Vollanter s jobs anni ycp vallaki echaru

  • @Test-kk8hd
    @Test-kk8hd 5 місяців тому

    This is unofficial post cancel it

  • @sruthi_pari475
    @sruthi_pari475 5 місяців тому

    How can any government trust volunteers if they worked in favour of ruling party. I think this volunteer thing is not ethically correct. They will be biased any ways because they will definitely have some soft corner on the government who recruited them.

  • @OG_GHOST07
    @OG_GHOST07 5 місяців тому

    E volunters vyvasthani teseyali

  • @vikramvenkatesh9739
    @vikramvenkatesh9739 5 місяців тому

    Volunteers Ycp ki support chesina vallani teyakapote Enka posts pedutune untaru.
    Adi tdp and jsp ki nastam.

  • @vinoda5422
    @vinoda5422 5 місяців тому

    Asalu volunteer yenduku? Sir maku yevariki avasaram ledu

  • @Rvmyview
    @Rvmyview 5 місяців тому

    Volunteers resign chesi kotha govt ki manchee chesaru 😂 Resign chesina Volunteers nee asalu tesuko kudhadhu 😂

  • @ramanakoppisetti8732
    @ramanakoppisetti8732 5 місяців тому

    Noneed of voulinters

  • @sarithasaritha2684
    @sarithasaritha2684 5 місяців тому

    Ninu Volunteer sir rajanama cheyaledhu prajalaku sevachasanu inam nannu nindinchi tholaginchali ani అంటున్నారు sir

  • @padmajasakhamuri7803
    @padmajasakhamuri7803 5 місяців тому

    No no no vedavalu ycp🦊🦊🦊🦊🦊🦊🦊🦊.

  • @Telugu-Tech-suport
    @Telugu-Tech-suport 5 місяців тому

    మాట్లాడితే అర్తం వుండాలి ఆంధ్ర ప్రజలంతా వైసిపి వాళ్ళే అన్నారు మిమ్మల్ని ఎలా గెలిపించారు 😢 రాష్ట్రం లో అప్పుడు పరిస్థితులు ఎలా వున్నాయి అర్తం వుందా మర్చిపోయారా 😢😢😢😢 గతం మర్చిపోకండి 😢

  • @MaheshSiriki
    @MaheshSiriki 5 місяців тому

    Maa tdp parti ,,maa karykarhalaku avakasam isthmus 10 velueki ani ,,Mla ni gelipinchi kastapady variki anyayam jaruguthundhi...

  • @maheshp0damekala25
    @maheshp0damekala25 5 місяців тому

    Vallani papam anakudadhu.

  • @juttuhema277
    @juttuhema277 5 місяців тому

    Adhi kadhu sir a parti annadhi kadhu ekkada adharam macchiga undali ante marpuni korukovali yavaru yatha jitham estarannadi kadhu ekkada marpu annadi kavali

  • @satyanarayanakomakula9721
    @satyanarayanakomakula9721 5 місяців тому

    శత్రుసైన్యాన్ని తెచ్చి మనసైన్యం తో కలిపితే ఓటమి తద్యం. అన్నం పెట్టిన చేతిని కరుస్తారేమో... జాగ్రత్త.

  • @SudhaJanaki
    @SudhaJanaki 5 місяців тому

    Sir madhi midel class vallam memu maku rajikalalu vadhu memu evvari karyakarthalamu kadhu memu prejalaku pani chesamu andharni thsiyamani cheppetappu enni dhagapadathayo gurthupettukondi

  • @korrapatikorrapati8844
    @korrapatikorrapati8844 5 місяців тому

    VALANTEERS SYSTEM PETTINDHI JAGAN GARU
    VAREMI PARMINENT KADHU VARINI NEECHATHI NEECHANGA MATLADINDHI CBN, PK GARU LOST LO POGODINDHI MEMU CONITINU CHESTHAMU 10000 ESTAMU ANNADHI CBN GARU
    MEERU TEESUKUNTE VAFHANE DEVARU MEE ESHTSMOCHKNA VARINI PETTUKONDI NO PROBLAM
    BUT SAME JAGAN GARI LANE ANNI HAMEELU 5 YEARS EVVANDI APPUDU MATLADANDI

  • @yathirajuladhanunjayarao6908
    @yathirajuladhanunjayarao6908 5 місяців тому

    Rajeenaama chesina vallandhariki 20000 bank lo vesthe kadha ...raajenama chesaru

  • @patinadhikumar1484
    @patinadhikumar1484 5 місяців тому

    Mottam andarini teseyyali.

  • @juttuhema277
    @juttuhema277 5 місяців тому

    A parti vacchina yavariki ecchina malli eppatilaga 2029 kuda vtrs ni apestaru ga

  • @HonestWorldDetails
    @HonestWorldDetails 5 місяців тому

    Papam anakrle andarini remove cheyali

  • @adilakshmimarumeni7184
    @adilakshmimarumeni7184 5 місяців тому

    Y.s.r vallu pettina valenterlanu thesi, kothha vari ki ,Avakasham ivvandi

  • @karna_1976
    @karna_1976 5 місяців тому

    pls ban volunteer system...Volunteer arachakalani apandi..

  • @SudhaJanaki
    @SudhaJanaki 5 місяців тому

    10 th class pettandi

  • @krr23
    @krr23 5 місяців тому

    Despite kootami assurances Volunteers deliberately resigned group wise, pics posted in village groups n door to door campaign for YSRCP. Whatever you are quoting one lakh is also NOT TRUE. Most of their resignation letters hided n showing in active list. Whereas they are also part of the gang. Surprisingly they are setting flexis with kootami leaders n replacing blue kanduva😂. They should not continue any more, it's ok let them also write the competitive exams n get job.
    70% volunteers are school/ Jr college dropouts not fit for clerk job atleast except attender post. Apart from that, they're NOT TRUSTWORTHY n habituated to manipulation illegalities corruption vendetta politics which is dangerous to any organisation or the society for sure. Trash to 🗑️ is wise n appropriate.

  • @PonnagantiJyothi
    @PonnagantiJyothi 5 місяців тому

    antha YCP batch

  • @ramabhuvana6734
    @ramabhuvana6734 5 місяців тому

    Volunteers ycp valu epudu kothavalaki chanse evali tdp party valani tisukondi leda volunteers jobs tiseyandi

  • @vanimekala5313
    @vanimekala5313 5 місяців тому

    Andhru dhoggale asalu eyaste vadhu

  • @juttuhema277
    @juttuhema277 5 місяців тому

    Cm sir eppedi 10000 estanu annaru ante adhi prejalu ku seva chesevariki partilaku panicheyyataniki kadhu sir cm sir korukunedhi macchhi marpuni eppatakaina macchi margamlo nadavalani