నెల్లూరులో 100 కోట్ల ప్యాలెస్..! ప్రపంచ ధనవంతులను బీట్ చేస్తున్న జగన్ | Mahaa News

Поділитися
Вставка
  • Опубліковано 22 чер 2024
  • #mahaanews #mahaanewslive #mahaatelugunews
    నెల్లూరులో 100 కోట్ల ప్యాలెస్..! ప్రపంచ ధనవంతులను బీట్ చేస్తున్న జగన్ | Mahaa News
    “Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
    Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on UA-cam For All The Latest News From India and Across The World.
    For More Latest Updates On The News:
    Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
    Subscribe to Mahaa News Channel: / mahaanews
    Like us on Facebook: / mahaanews
    Follow us on Twitter: / mahaaofficial
    Follow us on Instagram: / mahaanewstv. .
    Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

КОМЕНТАРІ • 583

  • @srinivasaraomarasu5728
    @srinivasaraomarasu5728 7 днів тому +149

    దీనిని బట్టి ప్రజల సొమ్ము ను ఎలా దోచుకున్నడో అర్థమైంది

  • @pothumarthipothumarthi4244
    @pothumarthipothumarthi4244 7 днів тому +153

    సైకో గాడు మళ్లి భూమి మీద పుట్ట కూడదు

  • @katukamashok5060
    @katukamashok5060 7 днів тому +340

    ఇప్పటికైనా జగన్ గురించి ఆంధ్ర ప్రజలకు అర్థం కావాలి

    • @Apmangoman
      @Apmangoman 7 днів тому +18

      Never ap loo oka caste and there fanatics will never change....Kadapa loo Avinash Reddy gelichadu 😂😂😂

    • @RaviKumar-nv5ij
      @RaviKumar-nv5ij 7 днів тому

      ఇంకా కొందరు వెదవులు మేధావి ముసుగులో జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు

    • @govulabalakrishnareddy9430
      @govulabalakrishnareddy9430 7 днів тому +20

      ఎన్ని జరిగినా మూర్ఖులకి అర్థం కాదు

    • @chiranjeevigangavarapu8155
      @chiranjeevigangavarapu8155 7 днів тому +9

      Ok sir..But.. still..Inka konni konda gorrelu AP lo' Sufficient ga unnayi.. what can we do for their health ignorance ?

    • @swarajram4876
      @swarajram4876 6 днів тому +2

      సింగపూర్ హిస్టరీ తెస్తే నీకు అర్థం అవుతుంది... నారాయణ గాడి హిస్టరీ, ఆడికేశవులూనాయుడు హిస్టరీ, ఇంకా చాలా.. రామోజీ గాడి హిస్టరీ ఇవ్వన్నీ కూడా చదువు.. 😜

  • @venkateswarlunallamothu4125
    @venkateswarlunallamothu4125 7 днів тому +384

    జిల్లాకో ఎయిర్ పోర్ట్ తెస్తానన్నాడు కాని జిల్లాకో ప్యాలెస్ కట్టించుకున్నాడు

    • @kethakvsn
      @kethakvsn 7 днів тому +42

      ఏర్ పోర్ట్ జనాలకోసమనుకునేరు ఆయన కోసమే

    • @rekha_trance
      @rekha_trance 7 днів тому +13

      😂😂😂😂😂😂

    • @gowrilife01377
      @gowrilife01377 7 днів тому +6

      Awnandi

    • @vijaysaich913
      @vijaysaich913 7 днів тому +28

      జగన్ అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి మన అభివృద్ధి 😂😂😂😂😂

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 7 днів тому +4

      😝😝😝😝

  • @dhanahraju3564
    @dhanahraju3564 7 днів тому +235

    ఒక పేద ముఖ్య మంత్రి చిన్న చిన్న 26 ఫేలస్ లు కట్టుకుంటే ఓర్చుకోలేకపోతున్నారు

    • @meghalach1631
      @meghalach1631 7 днів тому

      @dhanahraju garu nijam andi bhale cheppparu comment lo chadavagaane navvu vasthundi. Andhra vaallu assalu ooorchukolekapothunnaru.

    • @user-rf3jc3cn1s
      @user-rf3jc3cn1s 7 днів тому +1

      Kadaaa? Ha ha ha ha ha haaaaaa

    • @syedfayaz6615
      @syedfayaz6615 7 днів тому

      😂😂😂

    • @craviravi5539
      @craviravi5539 6 днів тому

      😂😂

    • @danduvyshnavi7355
      @danduvyshnavi7355 6 днів тому +3

      Aunu le prajulu dabbu dochukoni enni palas ina kadathadu

  • @yedukondaluchirala3033
    @yedukondaluchirala3033 7 днів тому +148

    సింగిల్ డిజైన్
    26 ప్యాలెస్ లు
    ఆర్కిటెక్చర్ ను కూడా భలే వాడేసుకున్నారు.

  • @ravimaddela
    @ravimaddela 7 днів тому +134

    పాపం జైల్రెడ్డి ఎంత పేదవాడు, అందుకే ఏమో నువ్వు అవసరం లేదు అని పక్కన పెట్టరు..ఈ భవనాలు అన్నీ ప్రభుత్వం వాడుకోవాలి. జై జనసేనాని

  • @siri54887
    @siri54887 7 днів тому +84

    ఇప్పుడు అర్ధమైంది వీడు జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అని ఎందుకు అన్నాడో, ప్రతి రాజభవనానికి వెళ్ళడానికి అన్నమాట 😂 ఓరి దేవుడా ఏంట్రా ఇది

  • @santharamchalla2829
    @santharamchalla2829 7 днів тому +266

    కొంతమంది ఎదవలు ఇంకా జగనన్న ఎందుకు ఓడిపోయాడు... జెర్ణించుకోలేకపోతున్నాము అంటున్నారు... తెలుసుకోండిరా సైకోస్

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs 7 днів тому +20

      అవును వాళ్ళు paytm s వాళ్ళకి జగన్ పేరు చెప్పుకుని village లెవెల్లో దోచుకునే వాళ్ళు అది ఇక మీదట కుదరదు అందుకే badha

    • @haskitchen7159
      @haskitchen7159 7 днів тому +6

      Naku ooha telisi Nappati nuunchi TDP Congress BJP party wallu yevaru gelichina vallu yeppudu kuda chippana mata nilupu kole appudu prajala sommu dochukunnaru Ani yevvaru Anale Andhra lo jagan Anna Telangana lo kcr sir prajalaku chala manchi panulu chesaaru vere party wallu yevaru kuda ye patakaalu prajala varaku tele mottam 💯 percent prabutwa sommu dobbe se vaaruAppudu yevvaru cheppale BRS YCP party fifty percent Aina prajalaku Anda chesaru manchi chedu madhya different telusukovali😊

    • @padmajaboyapati8327
      @padmajaboyapati8327 7 днів тому +3

      ​@@haskitchen7159అయ్యో పాపం

    • @venkatapamidi466
      @venkatapamidi466 7 днів тому +3

      @@haskitchen7159idhena 50percent.. jagan state ni 0 percent kuda develop cheyale.. purely kaksha rajakeeyalu.. dabbulatho votes konali ani chusadu backfire indhi.. inthavaraku ye party ila kattaledhu offices permissions lekunda..

    • @nareshbah1127
      @nareshbah1127 7 днів тому

      Sss

  • @Ejjina.Nagarjuna
    @Ejjina.Nagarjuna 7 днів тому +117

    500 కోట్లు అయితే పోలవరం అయిపోద్ది ఈయన ప్యాలస్ సరిపోతుంది డబ్బు అంత

    • @subhashp6640
      @subhashp6640 7 днів тому +8

      Polavaram ki 75k chores kaavali...so all jagan palaces swadheenam cheyali bro

  • @user-mq6tl2oh5i
    @user-mq6tl2oh5i 7 днів тому +32

    మళ్ళీ వాడే ముఖ్యమంత్రి అయితే మన ఇల్లులు కూడా లాగేసుకుని రాజు అవుదామనుకున్నాడు థాంక్ గాడ్ పవన్ కళ్యాణ్ 🎉మమ్మలిని సేవ్ చేసావు

  • @anandbhupathi1765
    @anandbhupathi1765 7 днів тому +125

    కోటిపల్లి నరసాపురం కి రైల్వే లైన్ నిధులు ఇవ్వలేదు జగన్ మామ.

  • @jagadeeswararaomallaparedd8534
    @jagadeeswararaomallaparedd8534 7 днів тому +63

    TIDCO కట్టిన ఇళ్లను బాగుచేసి లబ్ది దారులకు అందజేయాలని కూటమి ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. 🙏🙏🙏

  • @RamBabu-yb3ui
    @RamBabu-yb3ui 7 днів тому +41

    " ఇంత దుర్మార్గపు ముఖ్యమంత్రిని దేశ చరిత్రలో ఇదే మొదటిసారి చూస్తున్నాం ! ఇంత అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకొని తినటానికి సిగ్గనిపించటంలేదు వీడికి అంటే ఎంతటి మూర్ఖుడో అర్ధం చేసుకోవచ్చు ! మరి ఇలాంటోడ్ని ఇంకా సమర్ధించే వాళ్ళున్నారంటే ఆశ్చర్యం వేస్తుంది !"

  • @psnraju7998
    @psnraju7998 7 днів тому +43

    వాడి అరాచకాలు ఒక్కొక్కటి వింటుంటే దిగ్ బ్రాంతి కలిగి ఆ షాక్ తో ప్రాణాలు కూడా పోవచ్చును.

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 7 днів тому +65

    పేదలకీ పెత్తందార్లకీ జరిగిన యుద్ధంలో పెత్తందారు చిత్తుగా ఓడిపోయాడు.

    • @princysworld3647
      @princysworld3647 7 днів тому +5

      Super bro

    • @jagapathikakarlapudi3666
      @jagapathikakarlapudi3666 6 днів тому

      @@princysworld3647 Thank you. We should not give up the fight as the psycho mentality will never vanish from their minds.

  • @LegendaryKids510
    @LegendaryKids510 7 днів тому +81

    ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళు విప్పి చూడండి ఎన్ని ఆకరమలు చేస్తాడు.

  • @scrayudu6541
    @scrayudu6541 7 днів тому +67

    ఈ భవనం ని ప్రభుత్వం 😅స్వాదీనం చేసుకోవాలి

  • @SreeramPeddapalem
    @SreeramPeddapalem 7 днів тому +40

    వైసీపీ పార్టీ వాళ్ళు దయచేసి ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి

  • @vijayach2402
    @vijayach2402 7 днів тому +51

    ఇతని అవినీతి పర్వం తెలిసిన తరువాత కూడ ఓటు వేసి గెలిపించిన ఆంధ్ర రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం కొన్ని తరాల వరకు అనుభవించక తప్పదు.

  • @SckandSiva
    @SckandSiva 7 днів тому +30

    ఒక్క పక్క కుదవ పెట్టడం ఇంకో పక్క రాజభవనాలు కట్టడం ఏమిటి

  • @pydivenkatarangaraokasa1809
    @pydivenkatarangaraokasa1809 7 днів тому +32

    ప్రభుత్వం వేరే మంచి పనులకి ఉపయోగించుకోవడం మంచిది 👍

  • @kasiviswanadhkopparthi8746
    @kasiviswanadhkopparthi8746 7 днів тому +44

    మీకెవరికీ అర్థం కాని విషయం ఏమిటంటే, జలగ గారి వ్యాపార రహస్యాలు అవే. క్విడ్ ప్రో కో, ఏదో ఒక లబ్ది పొందిన జిల్లా స్థాయి నాయకులకు ఈ కార్యాలయ నిర్మాణం అప్పచెబుతున్నారు. అర్ణబ్ గోస్వామి చెప్పారు కదా, 'ఆంధ్రప్రదేశ్ సద్దాం హుస్సేన్' అని

  • @rameshvakitakalla4011
    @rameshvakitakalla4011 7 днів тому +28

    ఈ సైకో ను Andaman Jail వెయ్యండి

  • @ramanarayanareddy8287
    @ramanarayanareddy8287 7 днів тому +25

    హాట్స్ ఆఫ్ టూ మహా న్యూస్ ఫర్ డిసక్లోసింగ్ ది ఇల్లీగల్ కాంట్రక్షన్స్ అఫ్ వైసిపి ఆఫీసెస్.

  • @user-fq4jr8fo6q
    @user-fq4jr8fo6q 7 днів тому +30

    ఇప్పుడు అర్థం చేసుకోవాలి ప్రజలు,ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్, రాష్ట్రమంతా పార్టీ కార్యాలయంలో కట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిన దానికి, ఏదో లింక్ ఉంది,

    • @kadivetivenkatalakshmi3448
      @kadivetivenkatalakshmi3448 7 днів тому

      😂😂vallu kabja chesina land legalized chesukoniki aa act andukey advocate lu nirakarincharu aa act ni

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao7947 7 днів тому +15

    30 సవత్సరాలు నేనె ముక్యమంత్రి అన్నాడు అందుకే 33 లీజు

  • @bhagathakkera7983
    @bhagathakkera7983 7 днів тому +15

    జగనన్నా ఎందుకే ఈ అక్రమ ఇండ్లు. ఇంకెంత కాలం బతుకుతావు. చచ్చిననాడు ఇవి ఏవి రావు. ప్రజల శాపాలు తప్పకుండా తాకుతాయి.

  • @kothakondaanand1544
    @kothakondaanand1544 7 днів тому +18

    పేదోడు అంటే ప్యాలెస్ ఉన్న పేదోడు

  • @Ejjina.Nagarjuna
    @Ejjina.Nagarjuna 7 днів тому +42

    అది అభివృద్ధి అంటే ప్రజల సొమ్ముతో ఆయన పాలసీలు కట్టుకుంటే అభివృద్ధి అయిపోయినట్టే

  • @jppakki
    @jppakki 7 днів тому +20

    ఏమి డెవలెప్మెంటు. 26 పాలెస్లు. వాటిమీద హెలిపాడ్లు.

  • @sivaramagopalakrishnaiahta4132
    @sivaramagopalakrishnaiahta4132 7 днів тому +51

    ప్రజల సొమ్ముతో జాగన్
    కట్టుకున్న వందల వేల భవనాలు.

  • @twarakavivasanthi3351
    @twarakavivasanthi3351 7 днів тому +77

    వేణు స్వామి జ్యోతి శ్యాం నిజం అవుతుంది అనుకున్నా డెమో

    • @prasadbmvs
      @prasadbmvs 7 днів тому +4

      😂😂😂😂 👌👌👌

    • @raja6815
      @raja6815 7 днів тому +8

      నిజం అవుతుంది గా, ఒక్క పార్టీ కనుమరుగు అవుతుంది అన్నారు, అయ్యేటట్టు ఉంది YSRCP పార్టీ

    • @mbabu9593
      @mbabu9593 7 днів тому +5

      30 yrs cm ani decide ayyi ivanni chesaru.😂😂😂😂

    • @suryanarayanap8284
      @suryanarayanap8284 7 днів тому

      Vizag swami cheppaduga 30years cm ani .15acres land 15 lacks ku kottesadu
      Swamijiki kuda bagane labdi chekurindiga .venu swami entha thinnado

  • @Rama-hr4gc
    @Rama-hr4gc 7 днів тому +11

    ఒక్కడు కూడా ఇప్పుడు మాట్లాడట్లేదు paytm బ్యాచ్

  • @gangaisettysrinu7240
    @gangaisettysrinu7240 7 днів тому +17

    రాజుల కోట మాదిరి వున్నది.. ఓరి దేవుడా

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 7 днів тому +10

    ఇవన్నీ పర్యాటక శాఖ నిధులతో కట్టి ఉంటే ముందు ఆ మంత్రి గారి మీద కేసు పెట్టాలి

  • @ramanaiaharunachalam2329
    @ramanaiaharunachalam2329 7 днів тому +8

    దుర్మార్గుడు, కిరాతకుడు తనమేలు చూసు కుంటాడు, పరులమేలు హరిస్తాడు.

  • @vijaysaich913
    @vijaysaich913 7 днів тому +15

    జగన్ అభివృద్దే రాష్ట్ర అభివృద్ధి మన అభివృద్ధి 😂😂😂😂😂

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 7 днів тому +3

    ఏపీ ప్రజలు ఇలాంటి సైకోకి మళ్ళీ అధికారం కాదుకదా రాజకీయాల్లోనే ఉండకుండా చెయ్యాలి.

  • @yarlagaddavara
    @yarlagaddavara 7 днів тому +7

    ఏమి చేసుకు చస్తాడు.....చివరకు వీడిని పాతిపెట్టిన 6X3 గొయ్యి లో మాత్రమే. ఇంకెన్నాళ్ళు అంటావ్ భూమి పై...మాకు బోరింగ్ గా ఉంది......

  • @sirikondaswathika4410
    @sirikondaswathika4410 7 днів тому +10

    పేద వాడు కానీ మహానుభావుడు

  • @sarmasadyatmikam6438
    @sarmasadyatmikam6438 7 днів тому +8

    వీడు చస్తే 7*3అడుగులు నేల చాలు,తగలేసేటట్టు అయితే అసలు అక్కరలేదు. ఈ నా ఏమై నాతీసుకెళ్తాడా అంటే తీసుకెళ్ల డు.ఇన్ని పాలేస్సులు ఎందుకు.పోని వాళ్ళపిల్ల లకి అనుకొందాము వారైనా అంతేకదా.ఏమిటి ఈ తాపత్రయం,వాళ్ళ నాన్నగారు ఏమిటీసుకెళ్ళారు ఏమాత్రం జ్ఞానం లేదు.

  • @bandisivasankar5799
    @bandisivasankar5799 7 днів тому +13

    Guntur district Narasaraopet lo same...Building

  • @prajasreyassua4657
    @prajasreyassua4657 7 днів тому +8

    మీరు చెప్పింది ‌నిజమేన

  • @ramalingaswamyalla1491
    @ramalingaswamyalla1491 7 днів тому +5

    ఎప్పుడో మన పూర్వికులు చేసిన పుణ్యం ఫలం లేకపోతే ఆంధ్ర రాష్ట్రంలో ఈ సైకో లాంటి వెధవ లు ప్రజలను ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు మార్పు రాకపోతే ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పరిస్థితి ఏమిటి భవిష్యత్తు ఏమిటి ఊహిస్తే ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి ఇంత దౌర్భాగ్యం మా రాష్ట్ర ప్రజలు అనుభవిస్తుంది ప్రజలంటే ఇంత నీచమా అధికారుల రా మీకు ఎవ్వరికి తెలియకుండా జరగదు మీకు భార్య పిల్లలు కుటుంబం ఉంటాయి కదా ఇటువంటి పాప కూటమికి మీ సహాయ సహకారాలు అందిస్తే అది ఊరికనే పోదు పది రెట్లు అనుభవిస్తారు జయ అమరావతి జయ ఆంధ్ర ప్రదేశ్ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం

  • @govulabalakrishnareddy9430
    @govulabalakrishnareddy9430 7 днів тому +3

    దాన్ని పడగొట్టేకుండా ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలి.

  • @dvspratap8304
    @dvspratap8304 7 днів тому +13

    Prajaa dhanam yevadi baabu sommu ra?😅

  • @vijayach2402
    @vijayach2402 7 днів тому +6

    ఆంధ్ర ప్రదేశ్ ని లూటీ చేశాడు.

  • @avsmallikarjuna5692
    @avsmallikarjuna5692 7 днів тому +12

    Govt big hospital ga marchandi
    Town lo raddi
    Out cuts lo better

  • @apparaoanala
    @apparaoanala 7 днів тому +3

    ప్రతి పేదవాడికి మంచిచేయడానికే ఈ రాజభవనాలు.

  • @AumAdityaRam
    @AumAdityaRam 7 днів тому +14

    మా దగ్గర 35000 తీసుకొని ఇల్లు కట్టి ఇవ్వడానికి నీ దగ్గర డబ్బులు లేవు జగన్ కానీ ప్యాలెస్ లు కట్టడానికి డబ్బులు వున్నాయి కదా రా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 🙏🙏🙏 సంద్య సమయాన చెపుతున్నా నువ్వు పోతావు రా నీకు చివరికి ఆరు అడుగుల నేల మిగులుతుంది చుడు రా తథాస్తు 🙏🙏🙏 వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నీకు నరసింహ అవతారం చూపిస్తాను 🙏🙏🙏

  • @paidichinni5093
    @paidichinni5093 7 днів тому +2

    ఏ హాస్పిటల్ కో , స్కూల్ కో కాలేజీ కో వాడుకోవచ్చు కాలేజీల కి భవనాలు లేక పిల్లలు యెన్నో కష్టాలు పడుతున్నారు ప్రభుత్వ ధనంతో నిర్మించినవి అంటే ప్రజల డబ్బే కదా కూల్చ డాలు అనే మాట రానే కూడదు

  • @anuradhachenji814
    @anuradhachenji814 7 днів тому +5

    ఎవరయ్యా జగన్ అభివృద్ధి చేయలేదు అన్నది. జిల్లా కో. ఒకటి ప్యాలెస్ కట్టాడు😁😁😁😁😁

  • @pasaralaanjaneyulu692
    @pasaralaanjaneyulu692 7 днів тому +3

    Thank you so well updates

  • @SckandSiva
    @SckandSiva 7 днів тому +6

    రాజువయ్యా మహారాజువయ్యా

  • @anuradhachenji814
    @anuradhachenji814 7 днів тому +3

    కూలకోట్టకుండా దేనికైనా ఉపయేగించండీ ‌దయచేసి ప్రజలసోమ్ము వృధా చేయకుండా

  • @anandsagar8788
    @anandsagar8788 7 днів тому +5

    ప్యాలస్ అన్ని అసెంబ్లీ భవనo లాగా కనిపిస్తున్నాయి

  • @naidusrinivasa9557
    @naidusrinivasa9557 7 днів тому +10

    vizag corporator Peethala Murthy yadav garu fought so many battles when the ex govt was at its peak .when common people dint know what was happening. Murthy yadav sir approached court regarding rushikonda, hayagriva, and got stay, fought for illegal land grabing by powerful yc leaders, chief secretary , swaroopananda swamy etc. Brave man. Kudos.

  • @ganesht-cc2so
    @ganesht-cc2so 7 днів тому +8

    CBI appaginchaliii edhii

  • @pachikalapadubabu726
    @pachikalapadubabu726 7 днів тому +4

    ప్రభుత్వ యూనివర్సిటీ క్యాంపస్

  • @smilepls14387
    @smilepls14387 7 днів тому +4

    Make it govt hospital

  • @RamanjineyulaRamanje-gs2df
    @RamanjineyulaRamanje-gs2df 7 днів тому +6

    లక్షలు ముక్కలు చేసిన పాపం పోదు

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 7 днів тому +3

    ఐదేళ్లు తరువాతే కాదు జీతంలో ఇంకెప్పుడూ... వీళ్ళని పదవిలోకి రానియాకుండి.

  • @vanapallivasu5327
    @vanapallivasu5327 7 днів тому +4

    కాకినాడలో కూడా ఉంది

  • @neelakantap7104
    @neelakantap7104 7 днів тому +4

    ఏ ప్యాలెస్ లో 1గం..ప్రశాంతంగా ఉంటాడు వీడు...పోయేటప్పుడు ఏం వెంట తీసుకుని పోతాడు.. కర్మ తప్ప....

  • @user-kk6lw9bv4c
    @user-kk6lw9bv4c 7 днів тому +3

    Vamoooooooooooo😮

  • @user-mh2eq9bg4q
    @user-mh2eq9bg4q 7 днів тому +18

    15lkh crores jagan anna daggara unnai

  • @nagarjunparthasarathi6868
    @nagarjunparthasarathi6868 7 днів тому +8

    Asalu govt, anedi unda, eme archakamu

  • @KishoreKumar-ov8oi
    @KishoreKumar-ov8oi 7 днів тому +2

    హైవే ప్రక్కన గజం కనీసం ₹10000 ఉంటుంది.

  • @marsdenav
    @marsdenav 7 днів тому +2

    కంచె చేను మేస్తే కాపాడేవారెవరు

  • @RANISK-rw8zd
    @RANISK-rw8zd 7 днів тому +3

    తెలంగాణ వచ్చి లక్షల కోట్ల ఆస్తులు kcr family కి వచ్చింది Ap lo జగన్ కి లక్షల కోట్ల ఆస్తులు లేని వానికి అన్ని ఇస్తారు వున్నవాడు కి అన్ని ఇస్తారు మధ్య తరగతి వారు ఎప్పుడూ అంతే వుంటారు

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 7 днів тому +4

    Jaggu bhai Another Loot 🎉🎉🎉🎉

  • @madulathaluthra9963
    @madulathaluthra9963 7 днів тому +2

    ఇవి కట్టుకోవడానికి కోసం బ్యాంక్ లో అప్పులు చేసి ప్రజలు పై బారం వేశాడు ఈ 5 year's కూడా

  • @user-yn8ni3uk4q
    @user-yn8ni3uk4q 7 днів тому +8

    prabutyam swadinm chesukovali

    • @smilepls14387
      @smilepls14387 7 днів тому

      😂😂😂 it’s govt building only , but not sure purpose of jagan request to build this , may be massage center for jagan

  • @javvajisatyanarayna4872
    @javvajisatyanarayna4872 7 днів тому +7

    Y s r c p vallu7lacks crores thinnaru medam

  • @satyamgattu
    @satyamgattu 7 днів тому +2

    పాపం ఏమి లేని పెదవాడు కదా అడుక్కతిని బతుకుతున్నాడు 👍💐😂😂😢😢😢😮😮🤣🤣🤣😇😇😇

  • @rajunook7050
    @rajunook7050 6 днів тому +1

    సూపర్ ఇంటర్వ్యూ చేసి వేదాలు కాపాడుతున్నారు జై భారత్ జై జై భారత్ ఒక్కొక్క విలేకరులు విప్లవంలో వీరుడిలా తయారవ్వాలి చాలా ముఖ్యం మా భారతదేశం

  • @Satyanarayana-tv2yd
    @Satyanarayana-tv2yd 6 днів тому

    Super updated video.The people of A.P. should know the facts

  • @garapatigangarao3957
    @garapatigangarao3957 7 днів тому +2

    Vadiki vote vesina vallaki buddi vaste chalu

  • @user-eg5wy5tu4u
    @user-eg5wy5tu4u 7 днів тому +2

    గవర్నమెంట్ ఆఫీసులు స్వామి

  • @muralimohan6561
    @muralimohan6561 7 днів тому +2

    అతను ఏమి ఆపద్దాలు ఆడలేదు. జిల్లా కేంద్రానికి ఒక విమానాశ్రయం ఏర్పాటు చేస్తానని చెప్పినారు. అయితే డబ్బులు తక్కువ పడడం వల్ల 😢 విమానాశ్రయం లాంటి భవంతి మరియు హెలిప్యాడ్ ప్రజల కొరకు నిర్మిస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అపార్థం చేసుకొంటున్నారు😂

  • @janishashaik1059
    @janishashaik1059 7 днів тому +6

    Same church style lo undi building

  • @szs548
    @szs548 6 днів тому

    Very good reporting. Keep it up Mahaa News.

  • @FunnyClips4.0
    @FunnyClips4.0 7 днів тому +4

    సైకో paytm బ్యాచ్ ఎవరైనా వీటికి సమాధానం చెప్తారా. 🪓🪓🪓

  • @arukondajasmine8949
    @arukondajasmine8949 7 днів тому

    Very nicely built, use it for the good of our Ap state

  • @sreenum.p.v369
    @sreenum.p.v369 6 днів тому +1

    ఇలాంటివి చూసైనా వైసీపీ అభిమానులకి బుద్ధి రావాలి. ఇప్పటికైనా మారండి రా బాబు

  • @pandrankisrinivasarao7947
    @pandrankisrinivasarao7947 7 днів тому +3

    అందుకే జిల్లాల విభజన చేశారు...పాలస్ లు పిచ్చోడు....నిజంగా సైకోనే

  • @venigallaharikabhavani4011
    @venigallaharikabhavani4011 6 днів тому

    Anchor garu vyakhanam. Chala baagundhi clarity ga chebutunnaru😊

  • @balunpil
    @balunpil 7 днів тому +3

    Use less politician

  • @7starnewslive
    @7starnewslive 6 днів тому +1

    Titco తెలుగుదేశం ప్రభుత్వంలోని పూర్తి అయినవి గృహప్రవేశాలు చేశారుTDP ప్రభుత్వాము లో కదా ప్రజలకు ఆ ఇల్లు అప్పుడే ఎందుకు ఇవ్వలేదు,? ప్రభుత్వ మారింది టిట్ కో ఇళ్ళలను ఈ TDP ప్రభుత్వాల వచ్చింది కదా త్వరగా లబ్ధిదారులకు న్యాయం చేయండి ,మిత్రమా,
    నీ పేరు చెప్పుకుంటారు, ఈ భవనాన్ని కక్ష సాధింపు లతో కూలక కొట్టే బదులు ప్రభుత్వ ప్రయోజనాలకు వాడితే డబ్బులు వృధా కాదు, జిల్లాకు ప్రయోజనం అని ప్రభుత్వానికి సలహా ఇయ్యవయ్యా బాబు.

  • @grandipadma2208
    @grandipadma2208 7 днів тому +1

    వాళ్ళ నాన్న టైం లోనే అన్ని కోట్లు కొట్టేసినప్పుడు తానే రాజైతే పరిస్థితి ఇలానే ఉంటుంది.

  • @msrinivasulu2212
    @msrinivasulu2212 7 днів тому +2

    రాజశేఖర్ రెడ్డి జగన్ కు పుట్టన్నట్టు ఉంది

  • @patchigullasrinivasu4757
    @patchigullasrinivasu4757 7 днів тому +1

    ప్రజలారా.. తెలుసుకోండి, నీతి ఏదో, అవినీతి ఏదో తెలుసుకోండి

  • @Ahmed-gf9bx
    @Ahmed-gf9bx 6 днів тому

    Please provide Veterinary Hospital for our city 🙏

  • @rameshgurajala6091
    @rameshgurajala6091 7 днів тому +1

    auction లో అమ్మేసి deposit that amount in government account

  • @BalajiKavuru-rs9gq
    @BalajiKavuru-rs9gq 7 днів тому +1

    ఒక్క రూపాయి జీతగాడు నీకో దండం రా బాబు జైల్ రెడ్డి నీకు ఈ పెలస్ పిచ్చి ఏంట్రా ఇది ప్రజలు సొమ్ముతో నీసోకులు ఏంటి అసలు 🙏

  • @anandrajumadine251
    @anandrajumadine251 7 днів тому +1

    ఇంకా ఇంకా బయట పడతాయి

  • @user-oj1jt3sm6r
    @user-oj1jt3sm6r 7 днів тому

    Why media didn't report this early

  • @user-vc5zy8kj8d
    @user-vc5zy8kj8d 7 днів тому +2

    వైసీపీ వాళ్ళు చుడండి, గవర్నమెంట్ ల్యాండ్స్ lo వైవీపీ పార్టీ కట్టవచ్చునా, మిరే cheppandi, అది కూడా 2,3, ఎకరాలు బిల్డింగ్, మీరు కూడా ఆలోసించాలి

  • @pro-god-hero
    @pro-god-hero 7 днів тому +8

    దయచేసి ఈ భవనాలు పూర్తి చేసి, ప్రభుత్వ కార్యాలయాలు గా మార్చండి భవిష్యత్ లో మార్చే అవకాశం లేకుండా, కూల్చటం వలన ఉపయోగం లేదు, వీటి బదులు జిల్లా కో మోడల్ స్కూల్ లేదా హాస్పిటల్ కట్టి ఉంటే జగన్ మల్లి సిఎం అయ్యేవాడు.