The Slow Death of BULLOCK CART

Поділитися
Вставка
  • Опубліковано 29 сер 2024
  • #Bullockcart #Sabaririver #Godavari #Papikondalu #Koyatribe #Rajamundry #East Godavari
    The humble bullock cart by sacred Sabari
    Every village along the river Sabari in Andhra Pradesh State has a good number of bullock carts, mostly owned by the Koya tribe. The Sabari enters Andhra Pradesh at Chintoor and meets Godavari at Kunavaram. The total length of the Sabari is around 30 km, along this stretch, there is no village without having a bullock cart.
    At a time when the humble bullock cart is dying a slow death, this region still depends on it for agriculture and transportation of agri-products and forest products.
    This region is falling in the submerged area of the Polavaram irrigation project.

КОМЕНТАРІ • 232

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 2 роки тому +142

    అభివృద్ధి చెందుతున్నమ్ అని ఆనందపడాలో గ్రామాల అనుభూతిని కోల్పోతున్నాం భాధ పడాలో తెలియడం లేదు 😥😥😥

    • @saitanishkaaathmuri6209
      @saitanishkaaathmuri6209 2 роки тому +3

      అవును బ్రదర్, కొంత కాలానికి ఇవి చూడటానికి కోల్పోతాం అనిపిస్తుంది ...

    • @dharmasainyam3500
      @dharmasainyam3500 2 роки тому

      Vilaasaalaku alavaatu padi
      Brathuku biksha pette...prakruthi (nature)ne...naasanam chesthunnaadu ee dhurmaargapu neecha nikrushtapu maanavudu.

  • @kamal94948
    @kamal94948 2 роки тому +19

    ఎడ్లు గురించి వీడియో చేయాలనే ఆలోచన చాలా గొప్పది ఇంకా ఇలాంటి వీడియోలు పల్లెటూరి వాతావరణం గురించి అక్కడి మనుషులు అలాగే పశువుల గురించి చేయండి 🙏

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 2 роки тому +29

    మా తోటలోని బావిలో నీళ్లు ఫుల్లుగా ఉండేవి మా నాన్న ఈత కొడుతుంటే మునిగిపోతావు అని ఏడ్చే వాణ్ని
    ఈ వీడియో తో నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి❤❤

  • @sagar-gz4kw
    @sagar-gz4kw 2 роки тому +11

    మా చిన్నప్పుడు మా ఊరిలో చాలా ఎడ్లబండ్లు ఉండేవి. వాళ్ళు ఎడ్లకీ ఉలవలు బాగ పెడతారరు అ మిగిలిన ఉలవల నీళ్లతో చారుకాస్తే సుపర్ గా ఉంటుంది. ఇప్పుడు మ ఊళ్లో ఎడ్లులేవు .ఈ వీడియో చూస్తుంటే మాఊరు గుర్తోస్తుంది..

  • @dprakash4346
    @dprakash4346 2 роки тому +73

    స్వచ్ఛమైన వాతావరణం స్వార్థం అనేది తెలియని మనుషులు అటువంటి పల్లెలను ఎంత ఆస్వాదించిన తనివి తీరదు

    • @saitanishkaaathmuri6209
      @saitanishkaaathmuri6209 2 роки тому +1

      బాగా చెప్పారు......

    • @srihariprises848
      @srihariprises848 2 роки тому +1

      ఇప్పుడు పల్లెలు కూడా స్వార్థపరులను పెంచుకుంటోంది.పూర్వము రోజుల్లా లేవు పల్లెలు కూడా మనుషులు తేలిపోయారు....

  • @srinivassanthi5763
    @srinivassanthi5763 2 роки тому +15

    ఈ ప్రోగ్రాం చూస్తే నా చిన్ననాటి రోజులు గుర్తుకి వస్తు న్నాయి

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 2 роки тому +58

    మేము మా కళ్ళల్లో పడుకున్నప్పుడు రాత్రిపూట గుడ్లగూబలు అరిచేవి నాకు చాలా భయం వేసేది మా నాన్న ఏమి కాదు అని ధైర్యం చెప్పేవాడు
    ఆ పల్లెటూరి వాతావరణం నాకిప్పటికీ గుర్తు నాన్న గారు ఇప్పుడు లేరు😢😢

    • @namrathak9715
      @namrathak9715 2 роки тому +2

      Yedla ballu chustuunte chinnappudu gyapakalu gurtostunnayi

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 2 роки тому +3

      @@namrathak9715 మేము పొలం నుండి ఎద్దుల బండ్లలో పొద్దుతిరుగుడు పూలు తీసుకొని మా కలం కు వెళ్ళేవాళ్ళం నేను పొద్దుతిరుగుడు పూలపై కూర్చొని ఊర్లో మా ఫ్రెండ్స్ కనిపిస్తే పొద్దు తిరుగుడు పూలు వాళ్లకి బండి పై నుండి క్రిందకి వేసేవాడిని😅😅

  • @sathishroman93garuda96
    @sathishroman93garuda96 2 роки тому +32

    నేను ఒక గ్రామ వాసిని నేను ఒక స్థాయిలో స్థిర భడ్డక కచ్చితంగా ...ఒక ఎద్దుల భండి ని యప్పకిటి నాతో నా ప్రయాణం లో ఒక భాగం చేస్తా ......🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏 భారత దేశానికి పల్లలే పట్టు కొమ్మలు...........

  • @Vaishuthallivizag
    @Vaishuthallivizag 2 роки тому +21

    తాత గారు చాలా చక్కగా interview ఇచ్చారు

  • @prahalladhapodakandla8643
    @prahalladhapodakandla8643 2 роки тому +6

    I feel very proud to say, I am from this kind of village, my grandfather was makes this BULLCOCK CART.. I remember my childhood..

  • @dhananjaysriramwar6911
    @dhananjaysriramwar6911 2 роки тому +2

    మా తెలంగాణ భాష లో ఎడ్ల బండిని "కచ్చురం" అంటాం. చిన్నప్పుడు బండిని నడిపిన అనుభవం ఉంది. బాల్యాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • @viswanetra-px4si
    @viswanetra-px4si 2 роки тому +10

    ఎడ్ల బంండ్లు రానురాను కనుమర్గు అవుతున్నాయి. చాలా బాధాకారం, ఎడ్లు కటిక వారి కత్తికీ బలివుతున్నాయి. పల్లె కన్నీరు పెడుతుంది. బండెనక బండి కట్టి పదహారు బండ్లు కట్టి గద్దర్ అన్న పాట.

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi1684 2 роки тому +5

    చిన్నప్పుడు పల్లెటూరు పెళ్లి లో పేరంటాళ్ళను ఎడ్ల బండి మీద తీసుకొని వచ్చేవారు... పండక్కి తాత గారి ఇంటికి గూడు బండి లో వెళ్తే ఎంత సరదా 😀 ఆహా ఆనాటి జ్ఞాపకాలు ఈనాడు స్పృసించిన మీకు ధన్యవాదములు 🙏ఎడ్ల బండి, ఎడ్లు ఎత్తు ను బట్టి రైతు యొక్క హోదా తెలిసేది అంటే ఈ నాటి బెంజి కారు లా, రైతు లు ఒకరికొకరు సాయం చేసుకొనే వారు వ్యవసాయం లో 🙏💐🌹

  • @srihariprises848
    @srihariprises848 2 роки тому +6

    ఊరు చాలా బాగుంది ప్రశాంతంగా ఉంది....

  • @freethinker6006
    @freethinker6006 2 роки тому +11

    What a great life they have lucky people.
    ప్రకృతిలో భాగమై జీవిస్తున్నారు 👍.

  • @gadesrinivasaraonaidu7094
    @gadesrinivasaraonaidu7094 2 роки тому +51

    ఈ ప్రకృతలో నుండి బయటకు వెళ్ళాలి అంటే అది చాల భాదకరం 😭😭

  • @srinusadam9763
    @srinusadam9763 2 роки тому +16

    మీ వీడియో కోసం రోజు ఎదురు చూస్తున్న సురేశ్ గారు , మీ వీడేయో లు చుస్తే మనసు హాయిగ వుంటుంది🌷

  • @achamgatelugukathalu
    @achamgatelugukathalu 2 роки тому +6

    చిన్న తనంలో నన్ను ఎద్దుల బండి ఎక్కించి మా బాబాయ్ పక్కన ఎవరితోనో మాట్లాడుతుంటే అవి పరిగెత్తడం మొదలుపెట్టాయి. మొదటిసారి తెలిసింది నేనంత గట్టిగా అరవగలనని😊 మీ వీడియోలు నాకు ఊరికి వెళ్ళిపోవాలనే కోరికను మరింత బలంగా మార్చేస్తున్నాయి.థాంక్యూ అన్న

  • @mprabhakar3392
    @mprabhakar3392 2 роки тому +4

    At 0:40 , I saw pure and feel good smile from that old man and I felt so happy...May god bless people like him in all villages...

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 2 роки тому +13

    నేను నా చిన్నప్పుడు
    మా నాన్న ఎద్దుల బండి పైన పొద్దు తిరుగుడు పూలు పొలం నుండి
    మా కళ్ళంకు వేసుకుని వస్తుంటే
    పొద్దు తిరుగుడు పూలపైన నేను కూర్చొని ఫ్రెండ్స్ కు పొద్దు తిరుగుడు పూలు కిందకు వేసేవాడిని❤

  • @vijjumtlm
    @vijjumtlm 2 роки тому +33

    రాయలసీమ ప్రాంతంలో కూడా రైతులు చాలా వరకు ఎడ్డల బండిని ఎక్కువగా వాడుతారు....

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu 2 роки тому +9

    Sweet memories and. .naa chinnappudu maa intlo vundedi yedlabhandi. .. thank you very much sir. ..superb 👌👌👌👌

  • @abhipaul5394
    @abhipaul5394 2 роки тому +37

    ఎడ్ల బండి మీద నుంచి పడి చేయి విరగ్గొట్టుకున్న బాపతి నేను🤣🤣🤣

  • @thotasriram467
    @thotasriram467 2 роки тому +2

    Ilanti videos ki kuda Un like kotte abagyulu mana samajam lo inka unnamduku badha ga undi😢

  • @thinkdifferent780
    @thinkdifferent780 2 роки тому +5

    అవును బ్రదర్ పట్టణీకరణ మనుషులను యంత్రాలుగా మార్చేస్తుంది

  • @ananthpathi7409
    @ananthpathi7409 2 роки тому +8

    Very sad ఉన్న ఊరిని కన్న తల్లీ మన ప్రాణం పోయే వరకూ మనతో ఉండాలి

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 2 роки тому +1

    పల్లెటూరి pachchadanam చాల బాగుంది. థాంక్స్ అండీ

  • @bodduumashankar896
    @bodduumashankar896 2 роки тому +8

    Awesome video Anna మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి అన్న ఈ ఎద్దుల బండి ఎక్కి పడవ ఎక్కడానికి గోదావరి నది కి వచ్చే వాళ్ళం

  • @gopikrishna5132
    @gopikrishna5132 2 роки тому +5

    Sweet memories bro.swatchamina palletru vatavaranam....kalmasham leni manushuli

  • @venkataramarajunagaraju5937
    @venkataramarajunagaraju5937 2 роки тому +3

    మా ఊరి లో ఇలాంటి ఎడ్లబండి లు చాలా ఉండేవి

  • @adinarayanadandi1529
    @adinarayanadandi1529 2 роки тому +5

    జై కిసాన్ ఈ ప్రపంచంలో ధైర్య వంతుడు ఎవరంటే రైతు
    బ్రహ్మ మనిషి ని సృష్టిస్తే మనిషి తినడానికి ఆహారం ను సృష్టిచ్చినది రైతు

  • @syamalamohan8968
    @syamalamohan8968 2 роки тому +2

    Edla bandlu chala years tharuvatha Mee dhaya valla mee video dhvaara chusaanu suresh garu. Chala bagundhi. Thank you so much.

  • @chelurusivanand8681
    @chelurusivanand8681 2 роки тому +4

    Video అబ్బా చాలా bagha నచ్చింది. తాత chutta సూపర్..........

  • @badhavathrajunayak28
    @badhavathrajunayak28 2 роки тому +8

    సిటీ లో ఏముంటాధి మురికి కంపు వొక దిక్కు వంట రూమ్ పక్కనే మరుగు దొడ్డి ఎంతైన పల్లెలో ఇలాంటి వి కనుమరుగై పోతున్నాయి మెల్లిగా విశాసంసృతి పాకుతుంది

  • @grandhisrinivas6159
    @grandhisrinivas6159 2 роки тому +5

    Video ki minchi video prati video super sir anni videos manchi memoreble videos tankyou sir God bless you 🙏🙏🙏🙏🙏🙏👌👌👌💯💯💯

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes 2 роки тому +5

    చిన్నపుడు ఎడ్ల బండి ఎక్కి ఆనందంగ ఆడుకునే వాళ్ళం.🙏

  • @srinivasdwarapureddi3728
    @srinivasdwarapureddi3728 2 роки тому +4

    నా చిన్న వయస్సులో మా తాతయ్య గారు మా గ్రామం నుండి బెల్లం దిమ్మలు ఎడ్ల బండి లో వేసుకొని అనకాపల్లి బెల్లం మార్కెట్ కి తీసుకోని వెళ్ళేవారు. నేను కూడా అప్పుడప్పుడు నేను కూడా వెళ్ళేవాడిని.

  • @lveyujunir_0995
    @lveyujunir_0995 2 роки тому +9

    మీ వాయిస్ సూపర్ అన్న చింతూరు గురంచి చాలాబాగా చెప్పారు మాది హ పాకాన అప్పర్ సీలేరు గ్రామం సూక్మజిల్లా కుంట గురంచి వీడియో చేయండి అన్న

  • @spbbhaktudunvrk6327
    @spbbhaktudunvrk6327 2 роки тому +3

    30 years kritam chakka bandi, tyre bandi rendinti meedha polaaniki vellina anubhavam marichipoledhu... kaani ippudu avi levvu..... chaalaa varaku tractor lu konesaaru... ikapai mundhu taraalavaaru choodaleni apuroopa gnaapakamga migilipoye yedla bandini ee video dwaara... jaathi ki bahumati gaa migilchina meeku 🌹🌹🌹 prematho ❤❤❤ krutagnatalu 🙏🙏🙏 ---- 'SPB BHAKTUDU NVRK' UA-cam CHANNEL 🇮🇳

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd 2 роки тому +15

    ప్రస్తుతం యంత్రాలు వచ్చాయి. ప్రస్తుతం అన్ని రంగాల్లో యంత్రాలు వచ్చాయి. మెల్లిగా త్వరలో రోబొలు వస్తాయి 2050 ఇంకా మనుషులకు ఉపాధి ఉండదు. ఇప్పుడు ఉన్న వారు వృద్ధులు అవుతారు.
    మనిషి తాను రోబో లా మారి కనుమరుగు కావడంతో కలియుగం ఆంతం అవుతుంది.
    కలియుగం ప్రస్తుతం 5 కోట్ల సంవత్సరాలు జరిగాయి. అంటే కలియుగం ఆంతం మనం ఎవరు చూడరు. కలియుగం ఆంతం వైపు ప్రయాణం చేస్తునాం. ఎందుకంటే
    అదిగో పులిఅంటే ఇదిగో అన్నట్లు కలియుగాంతం అని భయపెడుతున్నారు.

  • @dugganasatya672
    @dugganasatya672 2 роки тому +4

    Iam proud iam also one of the farmer son

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj 2 роки тому +6

    What a nice one man show 🙏🙏👍👍👍... We just salute the man Rajaiah garu🙏🙏🙏🙏

  • @sadathalis8638
    @sadathalis8638 2 роки тому +10

    He seems as very happiest man on this planet.

  • @raithuvijayam7656
    @raithuvijayam7656 2 роки тому +11

    ఇకపై ఎడ్లబండి ఎగ్జిబిషన్ వస్తువే

  • @chaithanyavooke1984
    @chaithanyavooke1984 2 роки тому +1

    రానున్న తరంలో ఆదివాసులు కూడా కనుమరుగై అవకాశం ఉంది,🏹🏹🏹🏹

  • @achantaanji7116
    @achantaanji7116 2 роки тому +4

    మాకు చిన్నప్పుడు ఎద్దుల బండి వుండేది వాటిని అమ్మేశాక చాలా సార్లు ఏడ్చే వాడిని ఇప్పటికి చాలా బాధగా ఉంటుంది

  • @punem_rammy_eastgodavari
    @punem_rammy_eastgodavari 2 роки тому +7

    Super Duper..... This is my village anna

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi1684 2 роки тому +5

    చిన్నప్పుడు నాన్నమ్మ నులక మంచాన్నే ఎడ్ల బండి గా చేసుకొని మంచం కోళ్లను ఎడ్లు గా ఉహించుకొని ఆడుకొనే వాళ్ళం... మర్రి చెట్టు క్రింద బండి పైన పిల్లలం మొఖరా పైన కొందరు... వెనక మొత్తా పైన కొందరు తూగే వాళ్ళం.. 🌹

  • @vgccreationsbvreddy
    @vgccreationsbvreddy 2 роки тому +2

    Yeddulaku memory vuntundani telisindi andariki.thank you chinna

  • @kammararajasekharacharilif9385
    @kammararajasekharacharilif9385 2 роки тому +3

    ఎంత సంపాయించినము అని ముఖ్యం కాదు ఎంత సంతోషంగా ఉన్నాము అనేదే ముఖ్యం

  • @lavanyababu7715
    @lavanyababu7715 2 роки тому +2

    Sir mi voice and meeru cheppe vidanam chala bagundi..

  • @kogilisivaking9954
    @kogilisivaking9954 2 роки тому +2

    manchi videos chesthunaru thank you sir

  • @manjushapandula8276
    @manjushapandula8276 2 роки тому +1

    Meru kanimarugu avuthunna palle paddathulaku, acharalaku ki vedio dwara malli maku chuse,avakasam kalpincharu 🙏🙏🙏🙏

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 2 роки тому +2

    Chala bagundandi

  • @baleprasadbaleprasad
    @baleprasadbaleprasad 2 роки тому +4

    అద్బుతం సోదరా నీ గా త్రం

  • @vjayaprakashreddy7052
    @vjayaprakashreddy7052 2 роки тому +4

    Super bro nuvvu 👌👌👌

  • @neyyilamanmadharao3830
    @neyyilamanmadharao3830 2 роки тому +4

    Exlent mind blowing fantastic sir relly hands up sir

  • @bandepurapusantoshkumar8529
    @bandepurapusantoshkumar8529 2 роки тому +1

    చాలా సంతోషం గ్రామీణ నేస్తమా...జయహో ప్రకృతి నేస్తమా....

  • @rajeshkomaram6384
    @rajeshkomaram6384 2 роки тому +1

    Nice information to new generation children's and city people

  • @lazarsonvuba3556
    @lazarsonvuba3556 2 роки тому +5

    భారత దేశం కి స్వతంత్ర వచ్చినప్పుడు ఎడ్డ్ల బండులు మీదే ప్రపంచం లోనే అతి పెద్ద ప్రజల వలస జరిగింది ఆ విధంగా దేశ విభజన లో ఎడ్ల్ల బల్లువున్నయి

  • @haritirunagari7576
    @haritirunagari7576 2 роки тому +2

    Malli ma chinna tanam gurthu vastundi super👌👌👌

  • @sirishanaarlla1827
    @sirishanaarlla1827 2 роки тому +1

    This video very very heart touch full speechless

  • @MyluRams
    @MyluRams 2 роки тому +10

    ఒక్కో ఊరిలో ఎన్ని రోజులు ఉంటారు sir,,
    మొత్తం కవర్ చేస్తున్నారు

  • @ravikumargaviraddi1684
    @ravikumargaviraddi1684 2 роки тому +36

    మోతుభరి రైతు కొడుక్కి ఎత్తయినా ఎడ్ల బండే రాయల్ ఎన్ ఫీల్డ్... 😀

  • @durgabharathichallagali5487
    @durgabharathichallagali5487 2 роки тому +3

    Very nice bro keep it upmanchi vedios chestunaru

  • @nagcharles7203
    @nagcharles7203 2 роки тому +2

    Chinnappudu memu kuda bandi yekki vellevallam,gurthu chesinanduku tqs anna

  • @sreemanpankaj2442
    @sreemanpankaj2442 2 роки тому +3

    Very good yankar, and good questions......

  • @narasimhaswamy5585
    @narasimhaswamy5585 2 роки тому +8

    తూర్పు గోదావరి జిల్లాలో ఎప్పుడో నాగరికత ముందుకు వచ్చింది.ఇంకాస్త ఇలాంటి వి కనబడడం విడ్డూరమే.

  • @udaykumar7791
    @udaykumar7791 2 роки тому +3

    Heart melting story

  • @ramanapilla7472
    @ramanapilla7472 2 роки тому +1

    Sir mi videos chusina variki rogalu undavu mi videos ok medicine hatsuf sir

  • @dilipm7853
    @dilipm7853 2 роки тому +2

    అభివృద్ధి కోసం కుల వృత్తి వదులుకుని చాలా కోల్పోయాం కుల వృత్తులు తో కొన్ని వందల ఏళ్లుగా అభివృద్ధి చెందాం యంత్రాలు లిమిట్ గా వాడుకొని పాత తరం జీవన విధానం వస్తే బాగుంటుంది

    • @dilipm7853
      @dilipm7853 2 роки тому

      ధన్యవాదాలు సోదరా

  • @rajeshkomaram6384
    @rajeshkomaram6384 2 роки тому +1

    Elanti visesalu chala untai miru video chestuna village (area) side elanti videos miru inka cheyali

  • @VamsiKrishna-gq4qy
    @VamsiKrishna-gq4qy 2 роки тому +1

    Super Video 👌👌👌

  • @khillas6675
    @khillas6675 2 роки тому +4

    I gone my childhood tq bro🙏🙏🙏🙏

  • @ram1613
    @ram1613 2 роки тому +3

    U have a very good and sweet voice bro🔥

  • @rayaladhanalaxmi2869
    @rayaladhanalaxmi2869 2 роки тому +2

    Nice video

  • @shaikissakmadinavalli2152
    @shaikissakmadinavalli2152 2 роки тому +1

    Bhayya ...namaskar am...me videos chala baguntai

  • @srinineralla9869
    @srinineralla9869 2 роки тому +3

    Good Brother, I remembered traveling on bullocart in my childhood days.

  • @bobbyrblbobbyrbl
    @bobbyrblbobbyrbl 2 роки тому +4

    Please save animals please helping animals 🙏🙏

  • @shaikghouse6287
    @shaikghouse6287 2 роки тому +1

    Chala bagundhi video bro thanks 🙏

  • @achamgatelugukathalu
    @achamgatelugukathalu 2 роки тому +19

    వీలైతే ఏటికొప్పాక లక్క బొమ్మల అందాలు వీడియో చేయండి. ఆదరణ తక్కువవుతున్న చేతి వృత్తులలో అవి కూడా ఉన్నాయి

  • @dineshpenupothula7138
    @dineshpenupothula7138 2 роки тому +4

    ఆధునిక అభివృద్ధి పేరు తో కన్నతల్లి లాంటి ప్రకృతి మాతను ద్వమ్సం చేస్తున్నారు,,... విద్య,,వైద్యం మాత్రమే అభివృద్ధి చేసి ప్రకృతి ని కాపాడాలి...

  • @aryabodda7822
    @aryabodda7822 2 роки тому +1

    Na pellyna కొత్తలో ma attagari daggara ఎడ్లు వుండేవి. Ma మామయ్య dukki దున్నటానికి వెళ్ళేవారు. మాకు ఎడ్లు, బండి Lakshmi తోసమానం. Chuste ఛాలా badestundu bro miss you my old memares

  • @koratanaadinarayana4663
    @koratanaadinarayana4663 2 роки тому +4

    Super

  • @khillas6675
    @khillas6675 2 роки тому +2

    Mee videos super vunti bro, Vijay from Oman country 💐💐💐💐💐

  • @yadaveflu
    @yadaveflu 2 роки тому +1

    Great video, 👑⛑👒🎩hats off sir

  • @morapusrinivas
    @morapusrinivas 2 роки тому +5

    Good job 👌👏👍

  • @dolushekar6431
    @dolushekar6431 2 роки тому +2

    Mee vedios super ga vuntai sir

  • @ravindharrao7061
    @ravindharrao7061 2 роки тому +2

    Super video

  • @Ai_motivation343
    @Ai_motivation343 2 роки тому +3

    Edlabandi ekkithey vacchey feel bullet train ekkina kuda radhu 🌴🌳🌲🌾🌱🌿

  • @koratanaadinarayana4663
    @koratanaadinarayana4663 2 роки тому +2

    Super sir meru like this msg to all

  • @shaikissakmadinavalli2152
    @shaikissakmadinavalli2152 2 роки тому +1

    Meru angeekaristhe chala santhosisthanu

  • @ponukumatiswamy7230
    @ponukumatiswamy7230 2 роки тому +2

    Super anna
    Sweet memories in my life Anna
    Good job

  • @muneeshmuni5732
    @muneeshmuni5732 2 роки тому +3

    Long life jearney yours you tube channel Suresh bro

  • @paysola9017
    @paysola9017 2 роки тому +2

    Very nice. Thank you.

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 2 роки тому +2

    Super Video Brother 🙏 all the best 👍

  • @ramachandrab6552
    @ramachandrab6552 2 роки тому +1

    Nice video sir

  • @ganeshbattini2856
    @ganeshbattini2856 2 роки тому +2

    voice is very good

  • @mounikas4662
    @mounikas4662 2 роки тому +2

    Ma side

  • @loveyoubalu4561
    @loveyoubalu4561 2 роки тому +9

    నేను నా చిన్నతనంలో మా ఊరిలో ఫ్రెండ్స్ తో కోతికొమ్మచ్చి ఆడేవాళ్ళం

    • @punem_rammy_eastgodavari
      @punem_rammy_eastgodavari 2 роки тому +1

      Haa Avnu..... Anna... Villages best game

    • @ramaraokommineni4326
      @ramaraokommineni4326 2 роки тому

      You from

    • @bharathichakravaram3595
      @bharathichakravaram3595 2 роки тому

      Yekkadunraru

    • @loveyoubalu4561
      @loveyoubalu4561 2 роки тому

      @@bharathichakravaram3595 మా సొంత ఊరు కర్నూల్ నుండి 18 కిలోమీటర్లు కే నాగలాపురం విలేజ్ మా ఊరిలో సుంకులమ్మ టెంపుల్ ఫేమస్ మా చిన్నప్పుడు టెంపుల్ చాలా చిన్నగా ఉండేది టెంపుల్ గోడ కు తెర కట్టి మూగా సినిమాలు వేసేవాళ్ళు, తోలుబొమ్మలాట, పీర్ల పండగ బాగా జరిగేవి సినీ యాక్టర్ లత గారు మా ఊరు వాళ్లే ఆవిడే చిన్నగా ఉన్న టెంపుల్ ని పెద్దగా కట్టించింది
      ఇప్పుడు కర్నూల్ సిటీ లో ఉంటున్నాను

    • @bojadlalaxminarayana6309
      @bojadlalaxminarayana6309 2 роки тому

      @@loveyoubalu4561 లత ఎవరు,ఏం సినిమాలో ఉన్నది వివరంగా చెప్పండి.