పోర్టబుల్ స్ప్రేయర్.. మోసే పని లేదు.. చాలా ఈజీగా ఉంది | Portable Sprayer | రైతు బడి
Вставка
- Опубліковано 13 вер 2024
- తన పొలంలో మందు పిచికారీ చేయడానికి పోర్టబుల్ పవర్ స్ప్రేయర్ వినియోగిస్తున్న రైతు గడ్డం తిరుపతి రెడ్డి గారు ఈ వీడియోలో తన అనుభవం వివరించారు. పూర్వ కరీంనగర్ ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని వెల్గటూరు మండలం జగదేవ్ పేట గ్రామంలో రైతు తిరుపతి రెడ్డి గారు వ్యవసాయం చేస్తున్నారు. పోర్టబుల్ స్ప్రేయర్ కు సంబంధించిన మరింత సమాచారం కోసం హైదరాబాద్ కు చెందిన కిసాన్ జోన్ కంపెనీని 7386403652, 7075062968 నంబర్లలో సంప్రదించవచ్చు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : పోర్టబుల్ స్ప్రేయర్.. మోసే పని లేదు.. చాలా ఈజీగా ఉంది | Portable Sprayer | రైతు బడి
#RythuBadi #రైతుబడి #PortableSprayer
super... రైతులందరికీ బాగా నచ్చుతుంది
Meru cheyse prathi video chala mandiki use avuthundi... Thq
Welcome
@@RythuBadi anna yekkada adrass cheppu koncham money yentha anna
Details please
@@RythuBadi cost ?
Ek fr@@RythuBadi fr
మీరు హరిత విప్లవానికి అంబాసిడర్ రాజేందర్ గారూ! సాధారణంగా ఇలాంటి వీడియోలు ఆసక్తిని సృష్టించకపోవచ్చు. నేను రైతు బడి యొక్క కొత్త అప్‌లోడ్‌ల కోసం ఎదురుచూస్తున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది మీరు హరిత విప్లవానికి అంబాసిడర్ రాజేందర్ గారూ! సాధారణంగా ఇలాంటి వీడియోలు ఆసక్తిని సృష్టించకపోవచ్చు. నేను రైతు బడి యొక్క కొత్త అప్‌లోడ్‌ల కోసం ఎదురుచూస్తున్నందుకు నాకు ఆశ్చర్యంగా ఉంది. శెభాష్.
మీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు సార్.
నాకు కావాలి రేటు ఎంత
@@ravirishinayak3457 What do you want?
That farmer has good experience in agriculture
Annagaru Tirupati Reddy is my 10th classmate 🙏🙏👍
Tq anna
Reddy garu mee videos useful ga untayi sir. 🙏
Nijamga raithulaku chala use avve channel edhi🙏🙏🙏
Rajendareddy brother your work is very well 👌👌
Chaalaa baagundi meeru super sir
This portable spray with Organic pesticides spraying is very useful it will reduce the investment.
You Said april but finally Came to our area .... thank you bro
Welcome bro
namaste Reddy garu
your videos most useful to fatmer sir, thank you so much sir
You're most welcome sir
Bro company details and portable sprayer details description lo Peatandi useful ga untadi
Thanq annna super 👌👌👌👌
సూపర్ ,మా ఊరు దగ్గరే వెల్గటూర్
Very good Reddy garu good
Aayana simple ga chepthunnadu ...
Good information thankyou very much
Excellent videos bro.. very useful videos
Thank you so much 🙂
Edi nijame polaniki pichikari chala easy ayindi nenu vadanu
Brother karimnagar old jilla ku vatchinanduku Danyavadalu
Reddy super useful vedio
Thank you for your good information..
Thank you sooo much
Namaste reddy garu very good and most useful imperimassion for farmers
Super reddy garu
Mee prathi video super sir
Chala superga undhi
Super andi.anna workers promblem ga vumdi .spray chesevi mostham kada vatiki water ni lakkune vidam ga design cheyagalaru
Your videos very useful information for farmer nice
Many many thanks
మా దగ్గర చాలా రోజుల నుడీ వాడుతున్నాము
Cost entha anna
OK VERY GOOD
Suupper information sir
Thanks and welcome
Workout avadu.. memu try chesam.. vari , vegetables lo kudaradu. Thota pantalaku kuda kastapadali
Anna nevu supar
Good innovative
Thanks a lot
Hi Anna , electric power sprayer meeda video cheyandi plz
మేము ట్రాక్టర్ కి fit చేశాం ఆఫ్ కిలో మీటర్ ఏఆకువ దూరము స్ప్రే చేస్తునం
నేను కూడా మీ లాగే ఫిట్టింగ్ చెయ్యాలి అని అనుకున్నమ్ pump మోడల్ రేట్ గురించి చెప్పండి
ఎక్కడ ఫిట్టింగ్ చేపించారు టోటల్ దర ఎంత అవుతాది చెప్పండి
అవసరం లేదు బ్రో
మీ దగ్గర తైవాన్ స్ప్రేయర్ ఉంటె 100 మీటర్ పైప్ కొనుక్కోండి సరిపోతుంది
ఒక్క లీటర్ పెట్రోల్ తో ౩నుండి 4 ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు
ట్రక్టర్ పోనీ చోట్లకు కూడా ఈజీగా క్యారీ చేయవచ్చు
@@ragothamreddyragidi2377 అన్న మాది eichar 312 ,, 1 గంట కి 1లీటర్ తగ్గుతుంది ట్రాక్టర్ నుండి ఆఫ్ కిలోమీటర్ల దూరము వస్తుంది
@@ramuburra1788మాకు eichar 312 ఉంది అన్న గంటకి లీటర్ తగితుంది గంటకి 3 ఎకరాల నారా కోటచు
తైవాన్ పుంపుకు ఫుట్బాల్ అనుసంధానం చేసుకోవచ్చ
మనుషులు పని చేయడం లేదు ఈ యుగం అంత యాంత్రీకరణ యుగం ఇంకా రానురాను యంత్రాలతో చేసుకోవాలి ప్రతి ఒక్కటీ
Avunu.. vuchitha padakalaki alavatu padi kuli pani avaru ravadamledu oka raitu entha pani ani cheskuntadu vere margam leka yantharalanu enchukuntunnadu
Chaala baagundhi brother
Jeevamrutham spray cheyavacha anna
Nenu try chesanu chala bagundhe nenu ipudu lagea mandhu spray chestunanu
Sir edhi prathi ki kuda use cheyocha
Which company portable sprayer is best
Memu 10 yekaralu oka roju kodatham spre pamputho kodatham idharam
Polyhouses kosam videos chey anna please
Waiting for your video anna thank you 😊👍
Welcome 😊
Rajenderreddy cell no pl
Super video
Thanks
Sir HTP tractor pumps gurinchi vedios cheyandi
తప్పకుండా సార్..
super anna
Good video brother thanks so much brother
My pleasure
Wow great video bro
I belong to godiselapet village of same velgatur mandal
Elated to see telugu raithubadi in our area
Tq for showcasing our villages and United karimnagar district
Tq bro
Thank you so much 🙂
Request you share videos with drones for agriculture use.
Sure 👍
How long far can push that machine
జాయింట్ ఒంటె పరవాలేదు
Anna ma polam lo vedio cheyandi...
Good
Thanks
Thank you so much anna
Welcome
Super ,👌👌👌bro good information... Keep it up
Thank you so much 🙂
మామిడి తోట లో పని చేస్తుందా....30 అడుగులా ఎత్తు... వెళ్తుందా... ప్రెసర్
Namaste Anna garu
Vari kanjul bachar samayamlo vadavacha
Spirulina gurinchi meeru oka video chestharu ani ashisthu... Mee follower.
Bro edhi yekkada konaru Hyderabad lo
Rajendar gaaru, , agri mate sprayer tho jeevamrutham filter chesina tharvaatha spray cheyocchaa?
Filter chesina tharvaatha dhanantlo very small particles untaayi. Avi thattukune chance untundhaa?
Last 5years back nunche...htp spreyer ....use chesthunna......300mtr hos pipe
Rate entha spreyer di
వరిలో 20 రోజుల పైరుకి కుదరట్లేదు మొక్కలు బాగా దెబ్బతింటున్నాయి .....
Chaala manchi information anna garu. Nenu mi watshapp number kisi video pampinchanu chudagalaru. Honda gx 35 engine 4stroke.50 meeters pipe. Portable sprayer la untundi.
Power sprayer:-gx 35cc price:-12000; 50 meeters pipe price:-2500; before 1 year back. Portable sprayer kadu.
👌 super
Thank you
Mirchi ki use cheyyocha anna
Good video bro.
I am waiting this type of spayer
Honda 4stroke petrol 20 ltr tank only tank ku connection tisesi drumuku vadukovachu
Antha dooram pressure vasthunda anna, naku kuda elage anipinchindi
💐🌹💐🌹💐👌👌
Brother Naku pump and pipe kavali only na dhaggara same alanti engine brush cutter vundhi 4 stroke dhi dhaniki set avuthadha
Super bro
Good information anna
Thank you so much 🙂
Anna Rain gun gurichi video chey Anna
Best sprayer good information Ready garu 👍
Thank you so much 🙂
Super
Haii sir na peru Veeresh na daggara organic Granules vunnaye sir raithulaki andha chestharani manavi
Mee farming eppudu chupistharu rajender garu....
మాకు వ్యవసాయం లేదు. మేము చేయడం లేదు. చేసినప్పుడు తప్పకుండా చూపిస్తాము.
👌
Pipe baru lakkelladaniki ebbavuthundhi+pipe varidhubbulaku chikkukupothundhi
Brodher Andhra ki available undha spray ingone
Patti pantaki vadocha bro
E sportbol spray ni Pathi lo vadavacha
Enta varku kottavachu 300 meters kotta vacha
Portable sprayer యొక్క పైపు ను పెట్రోల్ పంపుకి జాయింట్ చేసి వాడవచ్చా
లాంగ్ ప్రాసెస్
Oka video cheyandi
3 gannulu vadavacha
వాడరాదు. రెండు గన్నులు వాడవచ్చు.
Pump weight entha untadhi bro
Weight enta vuntunddi
వరి చిన్నగా ఉన్నపుడు బాగుంటది అన్న వరి పంట పెద్దగా ఐనా తర్వాత బాగోదు అది స్ఫర్ చేయడానికి 6 ఇయర్స్ బాక్ వెళ్ళేవాలము
మాకు కావాలి మా అడ్రస్ కి పంపిస్తారా?
Rate ఎంత, వారంటీ and గ్యారంటీ ఉందా?
మా అడ్రస్ కి పంపించండి
అడ్రస్ :కోస్గి, నారాయణ పేట జిల్లా, తెలంగాణ
వీడియోలో నంబర్ ఉంది.
Mirchi lo kottavacha sir
No
ఈ Engine model... ఏమిటి?
GX 25 లేక GX 35
good question bro, they not mentioned here the CC of sprayer.
Sir మందు డోస్ వాటర్
బ్యాటరీ పంపు కి ఈ పంపుకి తేడా ఏమి లేదా
5 year నుండి వాడుతున్నాము
Maku trocktar pum undhi Baga nadusthundi
Hi all,
Where can I purchase in hanmakonda or warangal?