How to | test | your | voice | for | singing | explain it | here | గాత్ర | పరీక్ష | ఎలాచేసుకోవాలి |

Поділитися
Вставка
  • Опубліковано 24 жов 2024

КОМЕНТАРІ • 146

  • @kistaiahbandugu7614
    @kistaiahbandugu7614 6 днів тому +1

    Nenukonnypatalu nerchu kovali ante ela

  • @MaryLakshmiDeviGollamandalaoff
    @MaryLakshmiDeviGollamandalaoff 3 дні тому +1

    నా గొంతు చాల సన్నగా వస్తుంది గురువు గారు
    చాల మంది నేను కావాలని సన్నగా పాడుతున్నాను అంటున్నారు.
    కాని సహజంగానే సన్నగా వస్తున్నది

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 9 днів тому +1

    చాలా బాగా వివరించారు గురువుగారు మీ శీస్సులందరు చాలా అదృష్ట వంతులు మీలాంటి సద్గురువులు దొరికినందుకు ❤

    • @SangeethaSthali
      @SangeethaSthali  9 днів тому

      అంతా దైవ లీల
      God bless you

  • @mallikarjunamarthati6981
    @mallikarjunamarthati6981 2 роки тому +11

    మహానుభావ మీ పాద పద్మములకు ప్రణామములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vasundaradevi2152
    @vasundaradevi2152 Місяць тому +1

    చాలా చక్కని వివరణ ఇస్తున్నారు గురువుగారు. 🙏🙏🙏

  • @SangeethaSthali
    @SangeethaSthali  2 роки тому +19

    మిత్రులారా
    మనలో చాలామందికి వారి గాత్రాన్ని ఎలా పరీక్ష చేసుకోవాలో.. వారి గొంతు ఏ రకానికి చెందిందో.... గాత్ర ధర్మాన్ని బట్టి సంగీతంలో ప్రయాణం ఎలా కొనసాగించాలో... తెలియక మదన పడుతూ ఉంటారు. వారికోసం ప్రత్యేకంగా ఈ వీడియో చేయడం జరిగింది. పూర్తిగా ఈ వీడియోని చూసి అర్థం చేసుకోగలిగితే, ఇక్కడ చెప్పిన విధివిధానాలన్నీ అనుసరించగలిగితే, తప్పక విజయం చేకూరుతుంది.
    ధన్యవాదాలు.

    • @enthujaanu
      @enthujaanu 2 роки тому +1

      Namasthe guruvu gaaru...naaku meeru cheppinattu na Shruthi ntha anedhi artham kavatledhu.. dayachesi miiku konchem samayam unte naku cheppagalaru🙏🙏🙏

    • @PebbetiVenkateshwarreddy
      @PebbetiVenkateshwarreddy 5 місяців тому +1

      సార్ నెంబర్ పంపించండి ప్లీజ్

    • @PebbetiVenkateshwarreddy
      @PebbetiVenkateshwarreddy 5 місяців тому +1

      సార్ నెంబర్ పంపించండి ప్లీజ్

    • @PebbetiVenkateshwarreddy
      @PebbetiVenkateshwarreddy 5 місяців тому +1

      ❤️

    • @KudumulaSuma
      @KudumulaSuma 3 місяці тому +1

      Guruvu garu Naku sangithamu ante chala chala estamu school days nunchi apudapudu function lo paduthuntanu me voice bagudhi singer ga practice cheyu Ani chala mandhi cheparu nenu enka manchigaa padalante Ela cheyali guruvugaru

  • @srikrishnamadhura
    @srikrishnamadhura 2 роки тому +6

    చాలా వివరంగా వివరించారు గురువుగారు దన్యవాదములు🙏🏻

  • @veerannacreations
    @veerannacreations Рік тому +4

    థాంక్యూ గురూజీ మీరు మాకు ఇంత🎼🎤 సందేశాన్ని ఇచ్చినందుకు🙏🙏🙏🙏🙏

  • @rameshmallepakula2975
    @rameshmallepakula2975 2 місяці тому +2

    ఎన్నో తెలియని విషయాలను చాలా చక్కగా వివరించారు Sir... ధన్య వాదములు... కొత్త కొత్త విషయాలు తెలియజేస్తున్నారు...ఇంత క్లుప్తంగా ఎవరూ వివరించలేదు...

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 місяці тому

      చాలా సంతోషం💐💐💐
      సంగీత వృద్ది ప్రాప్తిరస్తు !

  • @induraagamaalika4554
    @induraagamaalika4554 Рік тому +2

    Maaku chala upayoga pade vishayalu chakkaga cheptunnaru

  • @k.kalpanak.kalpana2037
    @k.kalpanak.kalpana2037 Рік тому +1

    జైశ్రీరామ్ గురువుగారు చాలా బాగా చెప్పారు జైశ్రీరామ్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే జై శ్రీరామ్

  • @kanugolu15
    @kanugolu15 Рік тому +2

    Good and perfect encouraging teacher 🙏🙏👍🏻

  • @vishwadeevanachannel9073
    @vishwadeevanachannel9073 Рік тому +2

    Namaskaramsndi meeru manchi manchi vishayalu cheptunnanduku krutajnatalu

  • @womensworldandhra893
    @womensworldandhra893 8 місяців тому +1

    New subscriber గురువులకు పాదాభివందనం 🙏

  • @saikumarjohnpal.puli.saiku9398
    @saikumarjohnpal.puli.saiku9398 2 роки тому +6

    ధన్యవాదములు సర్ , దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక....

  • @saraswathiratnakaram4457
    @saraswathiratnakaram4457 2 роки тому +2

    Guruvu garu chala manchi vishayalu teleya jeyuchunnaru.dhanyavadamulu.

  • @srinivasareddygujjula5230
    @srinivasareddygujjula5230 2 роки тому +3

    చాలా బాగా చెప్పారు గురువు గారు 🌹

  • @kollivenkatareddy7362
    @kollivenkatareddy7362 Місяць тому +2

    Super sir

  • @subbareddykonala2540
    @subbareddykonala2540 Рік тому +3

    ధన్యవాదములు గురువుగారు 👣🙏

  • @DEVIBHARATHIKALAALAYAM
    @DEVIBHARATHIKALAALAYAM Рік тому +2

    చాలా ఉపయోగకరమైనది,తెలుసు కోతగినది మీరు చెప్పిన మాటలు sir. ధన్య వాదములు అండి.

  • @gangaganga4766
    @gangaganga4766 2 роки тому +2

    Tq guruvugaru chala chala bagaa chepparu

  • @veerababu6178
    @veerababu6178 Рік тому +2

    Wonderful vodius sir

  • @venkycreationsembroiderywo8812

    Guruvu gariki padhai vandhanamulu

  • @prasadnaga1614
    @prasadnaga1614 2 роки тому +2

    Your expressions are excellent 👌 I am practicing my piano accordingly

  • @SuryaRoa-s3f
    @SuryaRoa-s3f 2 місяці тому +1

    Namaste sir chala baga vishdeekaristunnaru sir thank you sir

  • @KrishnaKumar-qq1ct
    @KrishnaKumar-qq1ct Рік тому +1

    Meeru chakkaga chepparu

  • @KLeela-k1w
    @KLeela-k1w 4 місяці тому +1

    చాలా బాగా వివరించారు

  • @Vignangospelarts
    @Vignangospelarts 2 роки тому +2

    Thank you so much sir.i am inspired your good advice.

  • @arigelaprasadarao7268
    @arigelaprasadarao7268 Місяць тому +2

    Sairam

  • @jayasree2881
    @jayasree2881 Рік тому +1

    Thank you Guruvugaru

  • @gaddamramesh7367
    @gaddamramesh7367 2 роки тому +2

    🙏Well Explained Sir🙏

  • @msuryanarayana4573
    @msuryanarayana4573 2 роки тому +1

    Chalabagacheppavuguruvugarunamesthe

  • @MurthySR223
    @MurthySR223 5 місяців тому +1

    బాగుగా వివరణ ఇచ్చారు 🎉

    • @SangeethaSthali
      @SangeethaSthali  5 місяців тому

      ధన్యవాదాలు 💐💐💐

  • @narasimharaodnarasimharao5443
    @narasimharaodnarasimharao5443 2 місяці тому +1

    🙏

  • @eliyesubabuyesubabu2118
    @eliyesubabuyesubabu2118 Рік тому +1

    👌👌👌🙏

  • @Varamuni-x7m
    @Varamuni-x7m 3 місяці тому +1

    🙏🌹🌹🙌🌹🌹🙏

  • @kamatamkala4879
    @kamatamkala4879 Рік тому +1

    Supar sir

  • @cheekatimallibabu701
    @cheekatimallibabu701 Рік тому +2

    Gurvugaarikishathkotivandnalu

  • @srinivastelagareddy9160
    @srinivastelagareddy9160 2 роки тому +1

    Thank you sir 🙏🙏🙏

  • @katarapukotidas9161
    @katarapukotidas9161 2 роки тому +2

    ధన్యవాదములండీ గురువు గారు..వాయిస్ ను గూర్చి తెలియజేసినందుకు..

  • @narasimhamg7
    @narasimhamg7 Рік тому

    💐💐💐

  • @bharathipalutla6120
    @bharathipalutla6120 Рік тому +2

    నమస్కారం గురువు గారు

  • @saraswathiratnakaram4457
    @saraswathiratnakaram4457 2 роки тому +1

    Thank you sir.

  • @rajeshwarrajesh2547
    @rajeshwarrajesh2547 Рік тому

    శ్రీ గురుభ్యోనమః

  • @memeallaripidugulam5436
    @memeallaripidugulam5436 2 роки тому +11

    నేను కీబోర్డ్ నేర్చుకోవాలనుకుంటున్నాను మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి గురువుగారు

    • @commommanbharateeyudu5856
      @commommanbharateeyudu5856 3 місяці тому +1

      వద్దు బ్రదర్ వీడికి సోది ఎక్కువ విషయం తక్కువ

  • @uniqueknowledge3383
    @uniqueknowledge3383 2 роки тому +2

    🙏🙏🙏 sir

  • @karunayada7291
    @karunayada7291 Рік тому +1

    Guruvugariki namaskaramulu....

  • @GREOFFICIAL99
    @GREOFFICIAL99 10 місяців тому +4

    నేను చదువుకోలేదు సంగీతం నేర్చుకోవచ్చా గురువుగారు దయచేసి చెప్పండి

    • @SangeethaSthali
      @SangeethaSthali  10 місяців тому +1

      తెలుగు చదవడం,రాయడం వస్తే సరిపోతుంది.
      విజయీభవ !

    • @SivaRagolu-gq1ht
      @SivaRagolu-gq1ht 9 днів тому

      తప్పకుండా నేర్చుకోవచ్చు

  • @gunjiyakameswararao4529
    @gunjiyakameswararao4529 Рік тому +2

    Sir Naku pippipannu karananga ok Pannu tiseyavalasi vachindi ,dhanivalana gathraniki amaina atankam kaluguthunda cheppagalaru please 🙏.meru oka amsanni chakkaga vivarinchagaluguthunnaru sir 💐

  • @tvr3006
    @tvr3006 4 місяці тому +1

    Thanks

  • @srkdancer3607
    @srkdancer3607 2 роки тому +1

    Hi sir rendu chetulo keyboard play cheyadam chrodtho song play oka video cheyadi sir please 🙏🙏🙏

  • @Knowledge949
    @Knowledge949 2 роки тому

    Guruvu garu, Beginners ki Keyboard edi konukunte manchido cheppagalaru dayachesi. Thank you

  • @t.janardhanarao09tjrs41
    @t.janardhanarao09tjrs41 7 місяців тому +1

    గురువుగారు నమస్తే బాగా వివరించారు చాలా ధన్య వాదములు నమస్తే

    • @SangeethaSthali
      @SangeethaSthali  7 місяців тому

      చాలా సంతోషం విజయీభవ

  • @Abhinay.v1j
    @Abhinay.v1j Рік тому +2

    voice motham open ga padala guruvu garu nadhi voice chinnaga vinnipisthandhi naku neruchukovali anni undhi 30 years entolo dhevudu patalu padukovali anni undhi

  • @anuraghgospelteam2386
    @anuraghgospelteam2386 2 роки тому +1

    నమస్తే గురువుగారు, చాలా బాగా వివరించారు గురువుగారు 🙏పాటలు రికార్డింగ్ కొరకు మంచి బడ్జెట్ condencermic చెప్పండి గురువుగారు

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому +1

      Mail me your number will guide you
      sangeethasthali@gmail.com

  • @saibabadasari3487
    @saibabadasari3487 2 роки тому +2

    గురువు గారు ధన్యవాదములు అండి. నేను కీ బోర్డు పై సరళి స్వరాలు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు 1 శృతి లో మ పలికితే కీ బోర్డు పై నాకు ప గా వినిపిస్తోంది, ఇది ఎందువలన. మీకు సమయం ఉన్నప్పుడు రిప్లై you tube లొ తెలుపండి.

  • @simplydesi_cooking
    @simplydesi_cooking 2 роки тому +1

    Guruvu gari..mimmulanu sampradinchaali antey elaagu teliya paruchagalaru..🙏

  • @borrusivaram2076
    @borrusivaram2076 3 місяці тому +1

    NamaskaRam guruvugaru na Peru tanuja Naku sangeetam ante chala istam online class lu pedatara guruvugaru cheppandi please

  • @kowsicnerella6512
    @kowsicnerella6512 Рік тому

    Sir meeku pallandu pallandu oka chinna request naanu paduthunte swasa thesukovadani ki ibhandi ayi paata agipothundi deeni ki emi cheyalo cheppagalaru please

  • @LadeelaJayamma
    @LadeelaJayamma Місяць тому +1

    Sir namasthe meeru sangitham nerputhara akkada untaru theliya cheyandi

    • @SangeethaSthali
      @SangeethaSthali  Місяць тому

      మా దగ్గర సంగీతం నేర్చుకోవాలి అనుకుంటే, నీ వివరాలన్నీ మాకు మెయిల్ చేయండి. మెయిల్ సమాచారాన్ని క్రింద ఉంచాము
      sangeethasthali@gmail.com

  • @AnilKumar-te3gk
    @AnilKumar-te3gk Рік тому +1

    Hello sir, naku padadam ante Chala istam. But sangeetham Medha a anubhavam ledu naku. Playback singer avvalanii vundhi sir

  • @PinnikaMallikharjunarao
    @PinnikaMallikharjunarao 3 місяці тому +1

    Sangeeta master naaku acter avvalani undadi kaani ippudu endoko songs ante chala istam kaani Naa voice bagaledu enduku 😢😊

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 місяці тому

      గాత్ర సమస్యలకు, వైద్యులే సరైన సమాధానం చెప్పగలుగుతారు. ముందు వైద్యులను సంప్రదించి, తర్వాత మమ్మల్ని సంప్రదించండి.
      మీకు శుభం కలుగును గాక!

  • @kumarihoney161
    @kumarihoney161 3 місяці тому

    Song padetapudu sagu vastundi dr, garu migatha time lo vasta ledu Dr

  • @kushi2584
    @kushi2584 6 місяців тому +1

    Sir... Naa voice chala manchiga vunindi sir.... Kani corona affect ayyinapati nundi seviour ,prolonged cough valana naa voice complete ga maripoyindi sir.... Voice crack vasthundi, dry cough vastundi, chala bhada padithunnanu, please naku help cheyandi sir

    • @SangeethaSthali
      @SangeethaSthali  6 місяців тому

      You please contact ENT doctor will prescribe.
      No worry

  • @ramageetha8387
    @ramageetha8387 Рік тому +1

    నమోనమః మీరు క్లాస్ లు చెప్తారా

  • @vijay2717
    @vijay2717 2 роки тому +1

    Na voice koncham folk singer Ramadevi laga vundhi antunnru sir nenu Boyne na age18

  • @balanarshimhapiyanomusic6356
    @balanarshimhapiyanomusic6356 2 роки тому +2

    Super sir 🙏

  • @lalitashree4722
    @lalitashree4722 Рік тому +1

    నమస్కారం..నాది చిన్నపిల్ల గొంతులో ఉంటుందండి..నేను ఏశృతిలో పాడితే బాగుంటుందండి

  • @LalitaPower-b9x
    @LalitaPower-b9x 4 місяці тому +1

    I am in Karnataka sir Naku,padatam ante chala ante chala,chala istam kani amcheyalo teliyadu

  • @mahendraaralingam7470
    @mahendraaralingam7470 2 роки тому +1

    నమస్తే మాస్టర్ గారండి ఘంటసాల మాస్టారు గారు,sp గారు పై స్థాయిలో పాడుతుంటే ఒకే వాయిస్ వినిపిస్తుంది.అదే నేను హార్మోనియం తో కలిపి పాడితే కొంచెం పీలగా అవుతుంది.దీనికి కారణం దయచేసి చెప్పగలరు.

  • @Hima-b2y
    @Hima-b2y 3 місяці тому +1

    Sir medi ekkada andi naku sangeetam nerchukovalani undi

  • @FhjvfhjvhChgcfhncdd
    @FhjvfhjvhChgcfhncdd Рік тому

    Sruthi ,laya ante aymiti sir

  • @madhupatels2583
    @madhupatels2583 Рік тому

    Sir mimmalni kalavalante.. ela kalavali?

  • @nrprasad2645
    @nrprasad2645 2 місяці тому

    Guru garu meeru Hyderabad lo vuntara?

  • @vijay2717
    @vijay2717 2 роки тому +1

    Na voice nekite nacchadu Guruvu Garu kani na voice na pata chala baguntundhi antunnaru nuvu singer avuthavu antunnru Andi but na age18,,, 9yella vayasulo oka pustakam lo chusi padanu ma sir kuda video tesukunnaru ,,,,please naku konchm help cheyadi na voice koncam ammilaa vundi anipisthundhi naku please help🙏🙏🙏🙏🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому

      మీ డీటెయిల్స్ మీ ఫోన్ నెంబర్ తో నాకు మెయిల్ చేయండి
      sangeethasthali@gmail.com

  • @naanismile94
    @naanismile94 2 роки тому

    Sir nen song paada ela undhi cheppandi

  • @S.SMusic-do9nb
    @S.SMusic-do9nb Рік тому

    Guruvu garu meeru ramachari kada andi...

  • @rajithanunavath9454
    @rajithanunavath9454 Рік тому

    Sir na voice chala baguntundi kani bayata pettadam ela

  • @bhagyamma6008
    @bhagyamma6008 Рік тому

    Chinna pillala ku kada sir

  • @ramulupatnam1784
    @ramulupatnam1784 Рік тому

    Meeru teacher aithe ekkado cheppandi guruvu gare

  • @ajaykk777
    @ajaykk777 Рік тому

    Sir nenu mamoluga padatha vocal nerchukovalani undi professional ga velalani undi ante super singers a type velalani Naku nerpistara fees entha chepandi

  • @PebbetiVenkateshwarreddy
    @PebbetiVenkateshwarreddy 5 місяців тому +1

    సార్ నెంబర్ పంపియండి ప్లీజ్

  • @ChodipalliDurgalu
    @ChodipalliDurgalu 27 днів тому

    నా వాయిస్ లో బేస్ రావడానికి ఏల గురువు గారు

  • @bollepallisubbaraomelodyvl7096
    @bollepallisubbaraomelodyvl7096 2 роки тому +1

    గురువు గారు, శ్రుతి 7 అంటే ఏమిటి? వివరించగలరు 🙏

    • @SangeethaSthali
      @SangeethaSthali  2 роки тому

      Please check my videos
      You get to know about
      Regards

  • @ponugotikotirathnam9854
    @ponugotikotirathnam9854 Рік тому +1

    Guru garu mimalli I ela sampardinchali andi

  • @VijayalakshmiReddivari-gg9co
    @VijayalakshmiReddivari-gg9co 2 місяці тому

    Namaskaram guruvu garu
    Mee phone no please

  • @enthujaanu
    @enthujaanu 2 роки тому

    Mi num kaavaali sir...

  • @chinnakodelli666
    @chinnakodelli666 Рік тому

    Sir mee contact no cheppandi

  • @chinnicreations7319
    @chinnicreations7319 Рік тому +1

    గురువు గారు మీ నెంబర్ చెప్పండి

  • @AnilAmbedkar
    @AnilAmbedkar Рік тому +1

    Guruvu Gary konchem direct ga చూపించండి

  • @enthujaanu
    @enthujaanu 2 роки тому

    Namasthe guruvu gaaru... Na Shruthi yenthako undhio??? Konchem cheppagalara?? Dayachesi me contact number ivvalani na manavi???

  • @p.lalithalalitha1617
    @p.lalithalalitha1617 Рік тому +1

    Mee cell number pettandi

  • @HimaBindu573
    @HimaBindu573 2 роки тому

    Sir
    Nenu M.A Music chestunanu....dayachesi mee phone number evvagalaru....okasari matladali....

  • @borrusivaram2076
    @borrusivaram2076 3 місяці тому +1

    Me contact number cheppandi guruvugaru Naku devudu patalu padatam ante chala istam anduke sangeetam nerchukovali anukuntunnanu Naku saport cheyandi guruvugaru

    • @SangeethaSthali
      @SangeethaSthali  3 місяці тому

      Sure
      Mail below your details
      sangeethasthali@gmail.com

    • @borrusivaram2076
      @borrusivaram2076 3 місяці тому

      Sir Naku mail pampinchatam raadu Maadi guntur sir na Peru tanuja

    • @borrusivaram2076
      @borrusivaram2076 3 місяці тому

      Online class cheptara sir

  • @NagarjunaNitta
    @NagarjunaNitta Рік тому +1

    Guruvu gaaru meetho okkasari matladalanukontunna okasari mee contact number cheppagalara
    Mee videos Anni chustaanu nenu konchem nerchukontunna

  • @tvschachary4036
    @tvschachary4036 2 роки тому +1

    sir phone number ivvandi

  • @saraswathiratnakaram4457
    @saraswathiratnakaram4457 2 роки тому +2

    Guruvu garu chala manchi vishayalu teleya jeyuchunnaru.dhanyavadalu miku.

  • @thakkallaramesh8081
    @thakkallaramesh8081 2 місяці тому

    🙏🙏🙏