vocal tips for singing | tips for singing beginners | carnatic music vocal tips in Telugu

Поділитися
Вставка
  • Опубліковано 15 січ 2025

КОМЕНТАРІ • 160

  • @deendayal22
    @deendayal22 Рік тому +19

    గురువు గారు ! 🙏
    గాత్ర మాధుర్యాన్ని పెంచే మీ సలహాలు చాలా బాగున్నాయి.
    మీ దగ్గర శిష్యరికంతో నా శృతిని తెలుసుకుని సంగీత సాధన చేయగలుగుతున్నాను.
    మీ సహకారం సర్వదా అభినందనీయం. 🙏🙏

  • @TrinadhPalla-l8c
    @TrinadhPalla-l8c 5 днів тому +1

    చాలా సంతోషం సర్ మంచి విషయాలు తెలియచేసారు నేను ఏ గాయకుని పాటనైనా వారు పాడిన శృతిలోనే పాడుతాను సర్ మంచిగానే వస్తుంది సర్ ధన్యవాదములు సర్

  • @chandakababurao8623
    @chandakababurao8623 Рік тому +4

    గురువుగారు ఈ పాట సాధన కోసం చాలా చక్కగా వివరిస్తున్నారు ధన్యవాదాలు నేను భజన పాటలు పాడుతూ ఉంటాను ఎక్కడున్నావ్ ప్రోగ్రాం కి వెళ్ళినప్పుడు హెచ్చు స్థాయిలో పాడేటప్పుడు నా గొంతుకు చీర వస్తుంది సార్ పాడలేక పోతున్నాను సాధన ఏమన్నా లేకపోతే సూచనలు సలహాలు ఇస్తారని కోరుకుంటున్నాను నాకు సంగీతం రాదు విని పాడినట్టు వాడిని

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому +2

      ఈ వీడయోలో అన్ని విషయాలు చెప్పాను, అలాగే discription లొ రెండు వీడియోలు లింక్స్ వున్నాయి చూడండి. మీకు ఉపయోగ పడతాయి

  • @kaavyasri2705
    @kaavyasri2705 Рік тому +3

    గురుభ్యోనమః... అద్భుతమైన విశ్లేషణ.. విషయం... ధన్యవాదములు

  • @muralijangalajangala2448
    @muralijangalajangala2448 11 днів тому +1

    ఛాలా manchi salahalu icharu గురువు gaaru danyavadhalu

  • @sambamurthy1500
    @sambamurthy1500 Рік тому +3

    Chaalachakkachepparusir. ThAnkyousomuchsir

  • @kuthalivenugopal977
    @kuthalivenugopal977 2 дні тому +1

    హెల్మెట్ పెట్టుకొని పాడితే మైక్ లో పాడినట్టే ఉంటది
    💐💐💐💐💐💐💐💐💐

  • @udaymelodies5832
    @udaymelodies5832 26 днів тому +2

    వావ్ సూపర్ సార్ నిజంగా చాలా బాగా చెప్పారు 👌👌💐💐 థాంక్యూ సో మచ్ సార్

  • @YRathnarao
    @YRathnarao 9 днів тому +1

    Tqqqq soooooo much Guruvu gaaru 🙏🙋

  • @ankaiahgummadidala1371
    @ankaiahgummadidala1371 21 день тому +1

    చాలా చక్కగా వివరించారు. చాలా చాలా ధన్యవాదములు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Haritha-hg5ut
    @Haritha-hg5ut Рік тому +2

    dhanyavadamulu guruvu garu gaatra maadhuryanni penche mee salahaalu chaalaa bagunnayi

  • @Padmaja_chengalput
    @Padmaja_chengalput 3 місяці тому +1

    Meru chepina ebbandi naku undi sir.. First time me video custuna.. Chakkani vishayalu cheparu.. Asalu sangeetam pargnanam ledu sir naku.. Voice baguntundi antaru andaru.. Tq so much sir.. Me mundu videos kuda chustanu..

  • @saraswatiperi860
    @saraswatiperi860 11 днів тому +1

    Namaskaram chala baga chepparu,Dhanyavadamulu

  • @HERBALIFEHEALTHnWEALHT
    @HERBALIFEHEALTHnWEALHT 11 місяців тому +1

    Yentha Baga chepparandi dhanyavadamulu.....

  • @hymavathiappala8303
    @hymavathiappala8303 22 дні тому +1

    Yes,,, సార్ athmanandam కోసం మే మే,,,,, , ముఖ్యం,, చాలా బాగా చెప్పారు సార్ నేను మీ వీడియో లు చాలా చూస్తాను సార్ 🙏🏼🙏🏼🙏🏼💐💐💐

  • @SivaRagolu-gq1ht
    @SivaRagolu-gq1ht 3 місяці тому +8

    కృతజ్ఞుణ్ణి గురువుగారు మీకు ❤నా పాదాభివందనం

  • @vijayalaxmi1257
    @vijayalaxmi1257 11 днів тому +1

    శుభోదయం గురూజీ 🎉🙏

  • @chalammvs5674
    @chalammvs5674 2 дні тому +1

    Good tips sir

  • @vipparthijemmikumarikumari6140
    @vipparthijemmikumarikumari6140 17 днів тому +1

    Chala baga chepparuTq sir

  • @kandhukuriananth2061
    @kandhukuriananth2061 10 місяців тому +9

    గురువు గారు నాకు బజన పాటలు పడుతుంటే మధైలోనే గొంతు పోతుంది అగుటలేదు స్వరం

  • @margaretprathakota7628
    @margaretprathakota7628 22 дні тому +1

    Good message chepparu

  • @Josh-zf9dx
    @Josh-zf9dx 3 місяці тому +2

    Sir very good massage sir Thank u sir

  • @sagirajusireesha9697
    @sagirajusireesha9697 Рік тому +2

    నమస్కారం గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు. ధన్యవాదాలు

  • @Shaikshabbeer-k8y
    @Shaikshabbeer-k8y 6 місяців тому +1

    Chala.manchidi sir

  • @rajeshyalla
    @rajeshyalla Рік тому +4

    చాలా చక్కని సూచనలు అండీ 👌👌👌💐💐💐

  • @vijayachintala5084
    @vijayachintala5084 Рік тому +3

    Thank you sir 🙏🏻
    Manchi vishayalu chepparu.

    • @prabhareddy6563
      @prabhareddy6563 5 місяців тому +1

      Sir namaste my name prabha reddy my parents and my father side all are singers but naku ravu music is my oxygen 24 hours I will hum all old .songs

    • @prabhareddy6563
      @prabhareddy6563 5 місяців тому

      Very good information

  • @nothingbutdhana3935
    @nothingbutdhana3935 6 днів тому +1

    Sir song padutunte gontu dry avutundi sir daggu kuda vastundi sir please solution cheppandi

  • @jampanivenkateswarlu6665
    @jampanivenkateswarlu6665 Місяць тому +4

    పాట పడుతాను కానీ గట్టిగా పాడండి వాయిస్ పెంచండి అంటారు నాకేమో వాయిస్ పెంచాను కదా అనిపిస్తుంది దీనికి కారణం చెప్పగలరు

  • @DasariSatyavathi-z2c
    @DasariSatyavathi-z2c 19 днів тому +1

    👍

  • @Chandrasekharreddy-q3s
    @Chandrasekharreddy-q3s 18 днів тому +1

    ❤ak

  • @sindhupillirajubabu8338
    @sindhupillirajubabu8338 Рік тому +24

    సార్ సర్ నేను కూడా చిన్నప్పటి నుంచి ఇలాగే ప్రాక్టీస్ చేస్తున్నాను కానీ సాధన ఇటువంటి వాళ్ళు కూడా నాకు లబ్ధి పొందలేదు సార్. దీనికి ఏ దైనా ప్రత్యేక చిట్కా ఉంటే చెప్పదలుచుకుంటారని కోరుకుంటున్నాను సార్ దయచేసి విషయాన్ని గమనించగలరు చాలా భజనకి వెళ్తున్నాం బోర్ గా వస్తుంది అందరూ అనుకుంటారు పాట పాడాలని ఉన్నా సరే పడలేని స్థితిలో కనబడుతుంది గొంతు పట్టిన బొంగుగా రావడం జీర్ రావడం ఎలా జరుగుతుంది సార్ ఇంకేమైనా చిట్కా ఉంటే మాత్రం చెప్పండి గురువుగారు జైశ్రీరామ్

    • @sindhupillirajubabu8338
      @sindhupillirajubabu8338 Рік тому +1

      సార్ నేను ఎప్పుడు చిన్నప్పుడు నుంచి అదే కోరుకుంటున్న సర్పంచ్ నా కోరిక నాకు నెరవేరడం లేదు సార్

    • @anuvarsika
      @anuvarsika Рік тому

      Yes sir

    • @janardhhanravvisinigiri
      @janardhhanravvisinigiri 11 місяців тому +1

      👏🕉️ ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️🧘‍♂️

  • @singeryadagiripuranapool5777
    @singeryadagiripuranapool5777 3 місяці тому +1

    గురువు గారికి నమస్కారములు నేను కోంతకలంగ భజన పాటలు పాడుతూ నాను నాకు రాగాలు తేలియవు కానీ నేను పాడుతుంటే చాలా ఐ పిచ్ లో వస్తుంది అని అంటారు గురువు గారు నేను ఏ రాగాలు సాధనా చేయాలి ఎలా మొదలు పెట్టాలి ఏ సమయం లో చేయాలి నా యొక్క వినపం గురువు గారు🙏🙏🙏🙏
    సమయం లో

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  3 місяці тому

      వీలైతే గురుముఖంగా నేర్చుకుంటే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు

  • @ThuraiDivya
    @ThuraiDivya 9 днів тому +1

    సార్ నేను భజన. పాటలు పడుతుయుంటాను నేను సంగీతం నేను. పడుతున్నప్పుడు ఒక సారి గొంతు బొంగురా పోతుంది

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  9 днів тому

      భజన లో ఎక్కువ శృతిలో పాడతారు, అలా పాడడం వలన గొంతు బొంగురు పోయే అవకాశం వుంది

  • @pallisekhar8185
    @pallisekhar8185 6 днів тому +1

    Padetappudu gonthu peddadi vasthadi kani pata madyalo gonthu pattesthuntadi

  • @jayabollikonda7195
    @jayabollikonda7195 Рік тому

    ఓం శ్రీ సాయిరాం ధన్యవాదాలు అండి చక్కని సలహాలు ఇచ్చినందుకు

  • @GSS1230
    @GSS1230 Рік тому +1

    Nice suggestions Sir!

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 Рік тому +6

    ధన్యవాదములు సార్ నేను కూడ హెల్మెట్ పెట్టుకొని పడుకుంటాను సర్ చాలా బాగా అనిపిస్తుంది

  • @user-friendlyx108
    @user-friendlyx108 8 днів тому +1

    Vedio lo just chinna line padavalsindhi sir

  • @SsairamSankar
    @SsairamSankar 18 днів тому +1

    గురువు గారు నమస్తే 🙏🙌
    నాకు పాడాలని కోరిక ఉంటుంది,కాని పాట బాగరాదు, సంగీతం హెచ్చుతగ్గులు చెప్పండీ సార్ 🙏🙌

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  18 днів тому

      @@SsairamSankar సంగీతం గురుముఖంగా కొంత నేర్చుకోవాలి, నా ఛానల్ లో సంగీత సాధన వీడియోలు వున్నాయి చూడండి

  • @voiceofsatish3835
    @voiceofsatish3835 Рік тому

    ధన్యవాదములు గురువుగారు 💐🙏💐

  • @gtsenglishgayt7842
    @gtsenglishgayt7842 25 днів тому

    Thank you sir

  • @bhanurekhabrahmasamudram6451
    @bhanurekhabrahmasamudram6451 Рік тому +2

    Guruvu garu stage fear lekunda padataniki tension lekunda hayiga padataniki upayalu cheppagalaru..chala sangeethaknanam unna padaleni variki help avutundi

  • @chinnasree2702
    @chinnasree2702 Рік тому +1

    Thank you sir

  • @umapagadala2485
    @umapagadala2485 Місяць тому

    Ok tq

  • @someswari4857
    @someswari4857 5 місяців тому

    Tqq so much sir

  • @varalaxmiKallepalli-ow1nu
    @varalaxmiKallepalli-ow1nu 11 місяців тому

    🎉🎉❤

  • @aharonp2321
    @aharonp2321 Рік тому

    Thank you so much sir.

  • @ragulavenkataswami7936
    @ragulavenkataswami7936 5 місяців тому +3

    Sir మంచిగా పాడుతా వయసు 55 ఎలా ఉంటుంది సా ర్

  • @ranisriram7618
    @ranisriram7618 Рік тому +3

    🙏🏻☺️

  • @starmakersingerlaxmimurthy7692

    Sir na Peru laxmi murthy starmaker Lo best singer vuna meru challa bagacheparu

    • @jyothirahul3379
      @jyothirahul3379 Рік тому +2

      Mee id cheppandi sir,nenu kuda unnanu SM lo

    • @NenulocalIam
      @NenulocalIam 6 місяців тому

      @jyothirahul3379 coming soon kannayya ani untadhi sm lo

    • @Kurnool0607
      @Kurnool0607 Місяць тому

      Nenu smlo untunna sir naku I'd cheppandi

  • @DhanukondaSimhachalam
    @DhanukondaSimhachalam 5 місяців тому +1

    Namaste sir

  • @anasuyak7637
    @anasuyak7637 Рік тому

    చాలా బాగా. చెప్పేరు. సాయిరాం

  • @jeeyarssbhakthatech9736
    @jeeyarssbhakthatech9736 Рік тому +3

    నాకు 50years ఇప్పుడు నేర్చుకో వచ్చా చాలా ఇంట్రస్ట్ వుంది గొంతు సహకరిస్తుందా సంగీతం తెలియదు సార్

  • @Amosu_Dourla
    @Amosu_Dourla Рік тому

    Tq sir

  • @bhuvaneswarigowd7391
    @bhuvaneswarigowd7391 26 днів тому

    🙏🙏

  • @wykxhxjjxhxjck-je3uq
    @wykxhxjjxhxjck-je3uq 9 місяців тому

    Good 👍

  • @madhuriboyinapally4392
    @madhuriboyinapally4392 Рік тому +2

    🙏

  • @Kurnool0607
    @Kurnool0607 Місяць тому

    Guruvu garu namaskaram.Sir nenu sangeetham nerchukuntunna. Songs anni padagalanu kani nasa gonthu laga avutundi madhyalo cough vastundi .

  • @knrknk5595
    @knrknk5595 Рік тому

    Guruvugaru me daggara sageetam nerchuko kovalani undi

  • @tanmayadityachannel
    @tanmayadityachannel 19 днів тому

    🎉🎉🎉🎉🎉

  • @g.prabhakarrao3992
    @g.prabhakarrao3992 4 місяці тому +3

    సార్ నేను క్రైస్తవ పాటలు అవకాశాన్ని బట్టి పాడుతాను కాని తాళం తప్పిపోద్ధి ఎందుకని తెలియడంలేదు ఎలా గుర్తించాలి.🎉🎉🎉

  • @ranganayakinallani9012
    @ranganayakinallani9012 Рік тому

    గురువుగారికి వందనములు.
    నేను చిన్నప్పటినుంచి సంగీతం గాత్రం పలు గురువులు వద్ద నేర్చుకున్నాను. వాళ్ళు ఒకొక్క శృతిలో నేర్పటం వల్ల నా శృతి తెలుసుకోలేక పోతున్నాను.
    నా శృతి తెలుసుకునే విధం తెలియచేయగలరు.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      శృతి సాధన గురించి ఒక వీడియో చేశాను చూడండి

  • @sunnysmart9306
    @sunnysmart9306 Місяць тому

    Sir High note songs paduthunte gonthu keecha gonthu vasthundhi edhaina chitka

  • @agarwal3697
    @agarwal3697 Рік тому +1

    Sir singing practice ye time lo cheyyalo cheppandi sir morning and evening , lekapothey anytime practice cheyyocha ? Cheppandi sir

  • @vijayachintala5084
    @vijayachintala5084 Рік тому +1

    Namaskaram Guruvu garu.🙏🏻
    Naku 58 years ippudu sangeetha prayanam modalu
    Pettanu,Nerchukogala nantara?? Ela practice cheyyali

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      Guru mukhanga online lo gani offline lo gani nerchukondi

    • @tvsantakumari8811
      @tvsantakumari8811 Рік тому

      చిన్నప్పుడు 8ఏళ్ల వయసు నుంచి 18ఏళ్ల వయసు వరకు చక్కటి సంగీతం నేర్చుకున్నాను. తర్వాత ఉద్యోగరీత్యా gap వచ్చింది. మళ్ళీ తిరిగి 56వ ఏడు నుంచి సాధన మొదలు పెట్టాను. రోజు కు 3గంటలు సాధన చేసి 56,57,58,59 ఈ నాలుగు సంత్సరాలలో vocal, violin certificate n diploma course lu chesi distinction Inka 1st class lo pass అయ్యాను. కానీ ఇప్పుడు 61yrs. Baaga పాడుతానని అందరూ అంటారు.41/2శృతి కి పడిపోయింది. ఇప్పుడు శృతి పెంచుకోవాలంటే ఎలాగ? తెలియజేయగలరు.

  • @vijaysrusti3314
    @vijaysrusti3314 Рік тому +2

    Guruvu garu, is there a way to improve base voice at age 50?

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      If you can practice for 3 hours daily, there is a possibility of improving your voice

    • @sridhar.2191
      @sridhar.2191 Рік тому +2

      ​@@SangeethaNilayam online లో చెపచ్చు కద గురువు గారు సంగీతం

  • @marygunupudi3683
    @marygunupudi3683 Рік тому

    Namskhramandi

  • @kashyapedits9658
    @kashyapedits9658 Рік тому +1

    3 years ga mee channel choostunanu guruvugaaru
    Oka question chala sarlu adagali anipinchindi kaani adaga ledu ippudu adugutunna
    Meeru chebutunna dani batti meeru poorthiga music field lo unnaru ani artham avutundi.Anta matrana youtube nunchi vache income life lead cheyyadaniki chaaladu mari meeku another income ela vastundi please cheppandi
    Tappuga anukokandi
    Dhanyavaadalu

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому +1

      Manchi prasna, UA-cam valana maalanto variki vache money house rent ki kuda chaladu. Na profession vastu consulteny, austrologi. Music online classes vuntayi.

  • @rajaraodayam3771
    @rajaraodayam3771 Рік тому

    Sir namaskaram naku enti dagara padukunte bane untadhi kani charch lo padinapudu daggu pata madyalo vastundhi a pata padina sagam varaku taruvatha daggu vastundhi kochem chepara👏

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      E video description lo tips, vocal pitch practice video links vunnayi chudandi

  • @VvmAgroindustries
    @VvmAgroindustries Рік тому

    Sir song padeytappudu voice pedha ga ravali ante em cheyali

  • @kamalakalyani2596
    @kamalakalyani2596 Рік тому

    🙏🙏🙏

  • @kalyani_80
    @kalyani_80 Рік тому

    🙏🙏🙏🙏

  • @sathwikpeddapudi522
    @sathwikpeddapudi522 Рік тому +2

    Namasthe sir 🙏
    Sir naku cold chesthe thaggadaniki tablets vesukunnapudu dry ayipothundhi inka podibari pothundi
    Present naku gonthulo vocal meedha gullalu laga vachai nenu Kinder garden teacher
    Gattiga matladithe noppi mantaga untundi Doctor rest thisukomannaru
    Kani practice cheyali kadha
    Idhi December nundi March, April varaku untundi solution cheppindi sir please.... menu padakunda undalenu
    Chala depression lo ki velthunnanu santhoshanga undaleka pothunnanu andharu navvuthunnaru please...........

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      Miru manchi ENT SPECIALIST ni sampradinchandi. Medicine vadithe thagguthundi. Danitho patu nenu cheppina home remedy Baga panichestundi. E video lo voice melody tips link description lo echanu chudavachu

  • @RavikumarRavi-o3g
    @RavikumarRavi-o3g Рік тому

    గురువుగారుమీకు ధన్యవాదాలు రోజు మీ మాటలు విని నువ్వు ప్రాక్టీస్ చేస్తున్నాను థాంక్యూ సార్🙏🙏🙏🙏🙏

  • @VasundharaSripathi
    @VasundharaSripathi Рік тому

    Namaste sir
    Gatra suddi kosam meeru echhe
    Salahalu chala bagunnayi
    Meeru music nerputara
    Mee ph no pl

  • @rekhavelamuri4142
    @rekhavelamuri4142 5 місяців тому

    Guruvu gaaru naaku గోంతు noppiga vuntundi nenu music class chebuthanu

  • @hariprasadpalem
    @hariprasadpalem 20 днів тому

    I faced this reecent event

  • @BhanuPrasad-d3l
    @BhanuPrasad-d3l 9 місяців тому

    Sir nenu chinnapatinunchi songs ippativaruku paduthoovunna sir kani gonthuka chalatam ledhu swaranga vundaalante em cheyyali

  • @govardhanabommineni8309
    @govardhanabommineni8309 Рік тому

    ❤️🙏🙏❤️👌👌🙏🙏💐💐

  • @kumarihoney161
    @kumarihoney161 6 місяців тому

    Song paditapudu dagu vastundi Sr naku rejan చెప్పండిసార్

  • @cjrao7529
    @cjrao7529 Рік тому +1

    Sairam sir God bless you keep it up

  • @jillakiran7378
    @jillakiran7378 6 місяців тому

    Naku lalajalamu ekkuvaga vasthunnadi sir alage konda naluka Baga podavu vunnadi sir

  • @nihithasai8542
    @nihithasai8542 Рік тому +1

    sir na age 21 nenu ippudu start chesanu classicala music nerchukovadam nenu entha sepu practice cheyali every day nenu ippudu present oka 1 hour practice chestunna na voice improve cheskukovadaniki adhi sariopothundha lekapothe inka nenu ekkuva time spend cheyali Aa

  • @AwandheKalyani
    @AwandheKalyani Рік тому

    Online classes weekly enni classes and fees ఎంతో చెబుతారా మొంట్లీ

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      Online classes details kavalante call cheyyandi
      Call timings morning 7 to 9am, after noon 2 to 4pm,

  • @yesudas4791
    @yesudas4791 Рік тому

    Sir nenu kuda padutunnappudu naa gonthu vanakuthundi

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      E video lo cheppindi, alage discription lo video links vunnayi avi chusi practice cheyyandi

  • @veeraraghavuluarigela9022
    @veeraraghavuluarigela9022 Рік тому +2

    నమస్తే సార్, గాత్ర సాధన విషయం లో ఏలాంటి టిప్స్ పాటించాలి చాల చక్కగా తెలియజేసినందులకు ధన్యవాదాలు సార్. సార్, గాత్ర సంగీతం నేర్చుకోవటం వల్ల ఏ రకం ఇన్సట్రుమెంట్ అయిన వాయించవచ్చునని చాల మంది సంగీతవేత్తలు అంటూ ఉంటారు. ఇది విషయం ఎంత వరకు నిజము సార్, తెలియజేస్తారని ఆశిస్తున్నాను సార్.సార్

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому +2

      నమస్కారం, గాత్ర సంగీతం నేర్చుకుంటే స్వర, తాళ జ్ఞానం కలుగుతుంది. దానివలన ఏదైనా వాద్య పరికరం నేర్చుకోవచ్చు, కానీ ఆ వాద్య పరికరంపై చెయ్యవలసిన సాధన చేస్తేనే వస్తుంది.

  • @bairisudhakar7669
    @bairisudhakar7669 11 місяців тому

    సార్ ఏ వయసు వారైనా సంగీతం నేర్చు కోవచ్చా.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  11 місяців тому

      ua-cam.com/video/yqnD7mJn7JI/v-deo.htmlsi=q71ri1Hum1TM-lEC

  • @Krupanidhi.ministries
    @Krupanidhi.ministries Рік тому +1

    Sir పాడేటప్పుడు... దగ్గు వస్తుంది... ఎలా....

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      ఈ వీడియో లో కారణాలు చెప్పాను, అలాగే discription లో రెండు వీడియోలు చూసి పాటిస్తే మీ సమస్య పరిష్కారం అవుతుంది

    • @Krupanidhi.ministries
      @Krupanidhi.ministries Рік тому

      @@SangeethaNilayam sir thank you so much for your Response.... ☺☺

  • @DhanukondaSimhachalam
    @DhanukondaSimhachalam 5 місяців тому

    Namaste sir
    Nenu pelli byaand lo singer ga undevaadanu.karona vachaka byandulu pettadam manesaaru. Nenu Christian nu
    Devuni paatalu paduthu untaanu. Track lo paadatam Naku alavaatu.
    Ippudu one month nundi naaku paata paade madyalo daggu vastuntaadi .daggu taggedi yela...sir

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  5 місяців тому

      Gatra madhuryam kosam video chesanu chudandi

  • @bollimuntaamareswararao6017

    సర్..
    భగవద్గీత శ్లోకాలు నేర్చుకుంటున్నాను sir...గొంతు బొంగురు పోతుంది... వినడానికి నాకే బాగుండటం లేదు.మాధుర్యం గా రావాలంటే ఏమి చేయాలి sir.

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      ఈ వీడియో లో చెప్పాను discription లో కూడా టిప్స్ లింక్స్ వున్నాయి చూడండి

  • @shaiksubhanbasha7099
    @shaiksubhanbasha7099 4 місяці тому

    Hi

  • @Basaveswari-ty2ui
    @Basaveswari-ty2ui Рік тому

    Guruvugariki naskaram na Peru basaveswari na age 50 years cinemallo patalu devuni patalu schoollo vunnappatinunchi padedanni ma friends gullo vallu andaru nenu padinappudu sangeetham nerchukunnava anevallu alane nenu bagane padedanni 4 years nunchi Naku thyroid vachindi appatinudi gonthu ebbandi ga vuntondi voopiradanatluga vundi Naku padalanivunna yemi cheyyalekapothunnanu guruvugaru

  • @ramakrishna3521
    @ramakrishna3521 5 місяців тому

    సార్.. పాట సాధన చేసేటప్పుడు పెద్ద పల్లవి లైన్, చరణాలు పూర్తి కాకుండానే బ్రీతింగ్ ఆగిపోతుంది. వెంటనే మళ్ళీ అందుకోవాల్సి వస్తుంది. కంప్లీట్ లైన్ పాడే సామర్థ్యానికి ఎలా సాధన చేయాలి, ఎక్సర్సైజులు చెప్పండీ గురువుగారు.

  • @alivelukoyada1603
    @alivelukoyada1603 Рік тому

    🙏

  • @atchutaprabhala355
    @atchutaprabhala355 Рік тому

    Bongurugapatavastondi

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      E video lo cheppinavi, video description lo rendu video lu chuste mi samasya ki pariskaaram vuntundi

  • @atchutaprabhala355
    @atchutaprabhala355 Рік тому

    Nenu problem adurkontunnanu

    • @atchutaprabhala355
      @atchutaprabhala355 Рік тому

      Nenusingerni sarigapadalekapotunnanu
      Varalakshmi
      Musicpadatanu
      Thairoidvundicontrolganevundi
      Salahaevvandi

    • @SangeethaNilayam
      @SangeethaNilayam  Рік тому

      E video description lo rendu video links ichanu voice melody kosam chudandi

  • @friends2ra100
    @friends2ra100 2 місяці тому +1

    Thank you Sir 🙏💐

  • @BodduriJyothsnarani-bo1zi
    @BodduriJyothsnarani-bo1zi 7 місяців тому

    Tq sir 🙏

  • @nsrlakshmi
    @nsrlakshmi 11 місяців тому

    🙏🙏🙏🙏🙏🙏

  • @cjrao7529
    @cjrao7529 Рік тому

    🙏