పొలం దగ్గర సీసీ కెమెరా పెట్టించాను | రైతు బడి

Поділитися
Вставка
  • Опубліковано 13 бер 2024
  • తన వ్యవసాయ పొలం దగ్గర సీసీ కెమెరా పెట్టించుకున్న రైతు మరిపల్లి శ్రీనివాస్ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. కూరగాయలు, పండ్లు సాగు చేస్తున్న ఈ రైతుకు సీసీ కెమెరా ఏ విధంగా ఉపయోగపడుతుందనే విషయం వివరించారు. వీడియోలో లేని మరింత సమాచారం కోసం 7386403652 నంబరులో సీసీ కెమెరా వివరాలు తెలుసుకోవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : పొలం దగ్గర సీసీ కెమెరా పెట్టించాను | రైతు బడి
    #RythuBadi #రైతుబడి #సీసీకెమెరా
  • Розваги

КОМЕНТАРІ • 119

  • @chepyalamallesham3847
    @chepyalamallesham3847 2 місяці тому +20

    రాజేందర్ రెడ్డి అన్న. మీరు రైతులకు అండగా ఉంటుందని రైతులకు మంచి సలహాలు సూచనలు అందిస్తున్నారు ఇది ప్రతి రైతులకు ఉపయోగ పడుతుందిఈరోజుల్లో దొంగతనాలు పడుతున్నారు వాళ్లకి చెక్ పడేందుకు మంచి సలహా ఇచ్చారు మీకు నా వృదాయపూర్వకంగా ధన్యవాదాలు.🙏.

  • @rachakondavijay5049
    @rachakondavijay5049 2 місяці тому +16

    Congratulations rajendra reddy anna
    Ni kasataniki hatsoff anna
    IIIT Delhi nundi invitation ravadam so great Anna🎉🎉🎉🎉🎉❤❤❤❤

  • @premkumar-qn2lj
    @premkumar-qn2lj 2 місяці тому +89

    అయ్యా మా పొలం లో షేడ్ పగలకొట్టి 50,000 వస్తువులు ఎత్తుకెళ్లారు అందుకే రీసెంట్ గా ఒకటి నేను కొన్నాను, అలా ఒకే రోజు ఇద్దరివి పగలగొట్టారు, రైతు ను చెడిపినోడు ఏమి బాగుపడుతాడు

    • @Akhilkommmineni
      @Akhilkommmineni 2 місяці тому +2

      😭😭😭

    • @venkatvr484
      @venkatvr484 2 місяці тому +1

      Avvunu

    • @tamatamt
      @tamatamt 2 місяці тому +2

      ఆలా ఐతే పొలిటికల్ లీడర్స్ అందరూ చెడిపోవాలి .. సీఎం పీఎం అవుతున్నారు

    • @vmgloballegalassistance6842
      @vmgloballegalassistance6842 2 місяці тому

      Yes correct sir

    • @MahiVlogs333
      @MahiVlogs333 2 місяці тому

      Yaa manam ankonibukovadame thappa vallake labam eh

  • @RanjithKumar-vd2zg
    @RanjithKumar-vd2zg 2 місяці тому +6

    చాలా బాగుందన్న

  • @anilbusa2769
    @anilbusa2769 2 місяці тому +4

    Super brother good job srinu Anna

  • @kvijay6023
    @kvijay6023 2 місяці тому +5

    గుడ్ ఐడియా

  • @bvsn891
    @bvsn891 2 місяці тому

    Congratulations Rajendra reddy garu to get national creator's award.
    All the best.

  • @SRK_Telugu
    @SRK_Telugu 2 місяці тому +3

    Good idea👍

  • @rajaiahvardol661
    @rajaiahvardol661 2 місяці тому +2

    Super idea bro

  • @vmgloballegalassistance6842
    @vmgloballegalassistance6842 2 місяці тому

    Innovative ideas

  • @pachharapallesomireddy6918
    @pachharapallesomireddy6918 Місяць тому

    Super good idea

  • @user-uv7hg8of7k
    @user-uv7hg8of7k 2 місяці тому

    Good information sir 😊🎉

  • @user-ty4lt4yr2e
    @user-ty4lt4yr2e 2 місяці тому

    Good idea

  • @user-gh4nw5jm7c
    @user-gh4nw5jm7c 2 місяці тому +2

    Super bro video👌👌👌

  • @KompellySrinu
    @KompellySrinu 2 місяці тому +1

    Supar ananna

  • @mana_tractors_vlogs
    @mana_tractors_vlogs 2 місяці тому +3

    Good

  • @srinivasaraothatha1556
    @srinivasaraothatha1556 2 місяці тому +2

    Thank you anna

  • @lingamkunta9951
    @lingamkunta9951 2 місяці тому +1

    Supar Anna ma village daggarane

  • @PurushothamParasanaboina-gt2nq
    @PurushothamParasanaboina-gt2nq 2 місяці тому +1

    Super informestion bro nenu rathune neku kuda petistha

  • @gangarajamsangepu8045
    @gangarajamsangepu8045 2 місяці тому +1

    MA bava super bava

  • @venkateshamgoud7690
    @venkateshamgoud7690 2 місяці тому +1

    👍👌

  • @latcharaoakula
    @latcharaoakula 2 місяці тому +2

    👍

  • @ranjitbandapalli1883
    @ranjitbandapalli1883 2 місяці тому

    Hello.. everything is fine and good. Please let us know the Camara company that is important

  • @vijayvaddepalli5709
    @vijayvaddepalli5709 2 місяці тому

    Practical ga choopisthe bagundde

  • @Bhairav_farm
    @Bhairav_farm 2 місяці тому +1

    Andharu Edo oka filed nunchi UA-cam channel pedtharu kani meru oka farmer ki m uses untayo anni chestharu hattsoff anna jai kisan jai rajendar reddy anna 🎉

  • @arunreddy7558
    @arunreddy7558 2 місяці тому +1

    Cctv footage clips kooda add chesthey bagundedhu sir...public ki oka clarity vachedhi... ela record avuthundhi ani

  • @ambarishr9196
    @ambarishr9196 2 місяці тому +4

    అన్న..వర్ష కాలము లో.. CC.. Camara.. కి.. ఏ తోందర రాద..

  • @RajuRaju-lv3km
    @RajuRaju-lv3km 2 місяці тому +2

    వర్షాకాలంలో తడిస్తే damege avuthandha.

  • @brlreddy9473
    @brlreddy9473 2 місяці тому

    ❤❤❤❤❤

  • @srinivasareddy4993
    @srinivasareddy4993 2 місяці тому

    Organik pantala gurinchi cheppandi sir

  • @markantiprabakar9643
    @markantiprabakar9643 2 місяці тому +1

    అన్నా నేను కూడా ఇలాంటి సేమ్ సిసి కెమెరా ఫిట్ చేయించుకున్న సిసి కెమెరా సూపర్👌👌

  • @veeranarayana5704
    @veeranarayana5704 2 місяці тому

    Sir mamidi allam sagu cheche రైతు తో ఒక వీడియో చేయండి ple

  • @rksinghification
    @rksinghification 2 місяці тому +6

    Valuable Information..
    Anna, CCTV company name &more detail...

  • @gangadharyagamati8373
    @gangadharyagamati8373 2 місяці тому +3

    నేను కూడా పెడతాను

  • @dileepkumar-do8sc
    @dileepkumar-do8sc 2 місяці тому

    Cc camera company name please sir

  • @user-zd5qy3px2l
    @user-zd5qy3px2l 2 місяці тому

    Metpally lo ekkada

  • @pandutuluri6017
    @pandutuluri6017 2 місяці тому

    👏🏻👏🏻🍉🍉🍉🍉🍉👌🏻👌🏻👌🏻

  • @abhiediting9814
    @abhiediting9814 2 місяці тому

    What is Cc camera name

  • @srinivas244
    @srinivas244 2 місяці тому +2

    100టూ 200, mtr ఉంటే chepanndi

  • @shahidshaik2660
    @shahidshaik2660 2 місяці тому

    ఈ కెమెరా ఎక్కడ దొరుకుతుంది చెప్పండి అన్న

  • @udaykiranneppalli0124
    @udaykiranneppalli0124 2 місяці тому +6

    Iddi ekkada dorukutundi shop address cheppandi brother

  • @burlaravikumar1925
    @burlaravikumar1925 2 місяці тому

    Cost

  • @raghucomputersanantapur7977
    @raghucomputersanantapur7977 2 місяці тому

    TRUEVIEW SOLAR FULL COLOUR CAMERA 4G CAMERAS

  • @mrexotics5409
    @mrexotics5409 2 місяці тому

    Sim card and recharge aadagaledu bro miru

  • @srinivas244
    @srinivas244 2 місяці тому +2

    విసిబుల్ డిస్టెన్స్ తక్కువ ఉంది

  • @baluagriculture6255
    @baluagriculture6255 2 місяці тому +2

    ఎక్కడ దొరుకుతుంది

  • @yamunayadav7667
    @yamunayadav7667 2 місяці тому +1

    Mallapur mondal na malyala na

  • @Muni9963
    @Muni9963 2 місяці тому

    Please send the technician details i need that device. Am from Sri kalahasthi.

  • @jagadesh2063
    @jagadesh2063 2 місяці тому +1

    Maa polamlo ninna 16drip bundles dongalu attukellaru.😢

  • @yadlapallyprasad6719
    @yadlapallyprasad6719 2 місяці тому

    C C camera purchase details telupagalaru

  • @Telugu_trending_123
    @Telugu_trending_123 2 місяці тому

    Varsham padithe

  • @jaganmohanmiryalkar2893
    @jaganmohanmiryalkar2893 2 місяці тому +1

    9000

  • @satyanarayanabitra1986
    @satyanarayanabitra1986 2 місяці тому

    నేను ఎప్పుడో 1 ఇయర్ బ్యాక్ సోలారు కెమెరా పెట్టీ దానికి సిం కార్డ్ పెట్టాను , బాగానే ఉంది .దోశ పంట వేసినా కాపలా మనిషిని పెట్టా లేదు .

  • @abbagonisrinivasgoud5749
    @abbagonisrinivasgoud5749 2 місяці тому

    Sar na Peru Srinivas single phase carantu kavala sar

  • @srikanthchowdary8046
    @srikanthchowdary8046 2 місяці тому

    అన్న మాకు దీని గురించి పూర్తిగా details ఇవ్వండి మా పొలంలో కూడా పెట్టాలి

  • @abhiediting9814
    @abhiediting9814 2 місяці тому

    Hi bro I want like this cc camera

  • @baluagriculture6255
    @baluagriculture6255 2 місяці тому +6

    నేను కూడా పెట్టిస్తా

  • @user-dc9xm3xs7g
    @user-dc9xm3xs7g 2 місяці тому +1

    Anna iam from Bhupalpally
    Come to my form
    Iam doing organic farming
    Veg, friuts

  • @seramrajashekar9642
    @seramrajashekar9642 2 місяці тому

    Wifi avasarama cheppaledu

  • @nageshideaT
    @nageshideaT 2 місяці тому

    call us for this camera

  • @burlaravikumar1925
    @burlaravikumar1925 2 місяці тому

    Cost antha

  • @nagendhrareddy2039
    @nagendhrareddy2039 2 місяці тому

    Company name

  • @adlajangaiah2275
    @adlajangaiah2275 2 місяці тому

    Maku kavali
    Pampisthara

  • @SuryaBhai-kv1oi
    @SuryaBhai-kv1oi 2 місяці тому +1

    కాస్ట్ ఏotha

  • @AshokPallerla-wr1qb
    @AshokPallerla-wr1qb 2 місяці тому

    Promotion chestva

  • @burlaravikumar1925
    @burlaravikumar1925 2 місяці тому

    Srinivas number unte pettandi anna

  • @prakash525
    @prakash525 2 місяці тому +2

    ముసుగులో వచ్ఛి సిసి కెమేరా తీసుకెళ్తే ?

    • @ssconstructionsandminerals1188
      @ssconstructionsandminerals1188 2 місяці тому

      😂😂😂😂

    • @RjR234
      @RjR234 2 місяці тому

      పిసుకోడమే తరువాత,😀😀😀😀😀

    • @gadegopi2151
      @gadegopi2151 2 місяці тому

      ముసుగులో వచ్చినా దీనిలో వచ్చిన...మోషన్ డిటెక్టర్ ద్వారా మన ఫోన్ లో అలారం మోగుతుంది

    • @SURESHKUMAR-rl1um
      @SURESHKUMAR-rl1um 2 місяці тому

      😂😂​@@RjR234

    • @loknathreddy3214
      @loknathreddy3214 22 дні тому

      Ela bro intha talent

  • @valmiki527
    @valmiki527 2 місяці тому

    Company చెప్పు బ్రో

  • @randianrepulsive
    @randianrepulsive 2 місяці тому +3

    ఆ కెమరాలనే మింగెస్తే ఎం చేస్తారు?

  • @9966311727
    @9966311727 2 місяці тому

    Reddy enta distance cover chestundi, rotatable status unte baguntundi

  • @shobhanreddygone640
    @shobhanreddygone640 2 місяці тому +1

    Good idea 👍

  • @DhairyaLakshmi-ss8tc
    @DhairyaLakshmi-ss8tc 2 місяці тому

    Good idea