All Films Need One Sujatha, A Game Changer || Thulasi Chandu

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 693

  • @ThulasiChandu
    @ThulasiChandu  5 годин тому +24

    నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
    Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
    ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
    ua-cam.com/channels/ZN6X0ldwi-2W4TV-ab5M_g.htmljoin

    • @manoharmeka999
      @manoharmeka999 3 години тому

      Can wee expect Shankar collaborating with allari naresh for sudigadu-2?

    • @manoharmeka999
      @manoharmeka999 3 години тому

      Also can we expect okka magadu-2?

    • @suresh-et4ph
      @suresh-et4ph 2 години тому

      అక్క first హీరో ips తరువాత ias తరువాత cm అభ్యర్తి మాత్రమే అయ్యాడు అనుకుంట cm కాలేదు, suspension క్లియర్ అయిన తరువాత ఎలక్షన్ కమిషనర్ అయ్యాడు మొత్తం క్లియర్ కట్ గ ఉంది ఒకసారి చూడు అక్క

    • @SrinivasTarun-x1n
      @SrinivasTarun-x1n 2 години тому

      Hi @ThulasiChandu garu
      Me videos lo ala undali ila undali ani
      Vallu ila chesaru ala chesaru ani
      Manchi videos chestharu
      Why you are not encouraging good movie?
      Great andi meeru👏👏👏

    • @sureshkaragana3889
      @sureshkaragana3889 2 години тому

      Nice movie..​@@suresh-et4ph

  • @hellotiruvuru8033
    @hellotiruvuru8033 4 години тому +38

    అమ్మా తులసీ. ....
    మీ వీడియోలలో "ఏదో విషయం చెప్పాము" అని కాకుండా చాలా విషయాలు చెప్పారు ఎప్పటిలాగే. వాటి వెనుక మీ పరిశ్రమ తెలుస్తూనే ఉంటుంది. ఇలాగే కొనసాగించండి.....అభినందనలు మరియు ఆశీస్సులు ❤️

  • @srinivass7308
    @srinivass7308 54 хвилини тому +6

    సినిమా బాగుంది మరియు కుటుంబంతో ఒకసారి చూడదగినది. సినిమా పూర్తిగా రాజకీయ వ్యవస్థ మరియు పరిపాలనా వ్యవస్థ మధ్య యుద్ధంపై నడుస్తుంది.అతిగా ఆశలు పెట్టుకోకుండా వెళ్లి, సినిమాను ఆనందించండి.

  • @azharuddin7487
    @azharuddin7487 5 годин тому +31

    గేమ్ చేంజెస్ సినిమా మూవీ కథ బావుంది. అన్ని సినిమాలు చూసే విధంగా చూడకండి . మన సమాజానికి మనం ఏం చేస్తున్నాం అని ఒక మంచి ఆలోచనతో చూడండి

  • @ajaybabucherukuri1813
    @ajaybabucherukuri1813 7 годин тому +97

    I actually loved 'I' movie..

    • @NagaSudheerMadduru
      @NagaSudheerMadduru 6 годин тому +1

      True. Not bad

    • @rajkumar02468
      @rajkumar02468 6 годин тому +1

      Evry movie is good

    • @shanmukha599
      @shanmukha599 6 годин тому +1

      yes

    • @TejCharantej
      @TejCharantej 6 годин тому

      Good movie

    • @SolamanRaaj
      @SolamanRaaj 4 години тому +1

      I watched in Movierulz time pass kuda kaledhu boring climax ram charan smile okkate cinimaki highlight 😁😁😁

  • @lakshmankayala4062
    @lakshmankayala4062 2 години тому +10

    మీ, వీడియోస్,, చాలా, బాగుంటాయి, ముఖ్యం గా, విశ్లేషణ,, ఉచచరణ,, సూటిగా, సుత్తి, లేకుండా,, ఉంటుంది, మా, లాంటి,సీనియర్, సిటిజెన్, లకు, సంతోషం, గా, వుంది, మహిళ, ల కు,, మీరు, స్ఫూర్తి, కావాలి

  • @ramojirao290
    @ramojirao290 4 години тому +27

    మీ లాంటి గొప్ప జర్నలిస్ట్ ని నేను ఇంత వరకు చూడలేదు. 🙏🙏🙏🙏🙏🙏.

    • @bharathkumar19
      @bharathkumar19 3 години тому +1

      @@ramojirao290 thitteraa pogideraaa bro meeru

    • @kakku2393
      @kakku2393 2 години тому

      C-Vanaza"(mahua-media)AIso

    • @prasadtummala3730
      @prasadtummala3730 Годину тому

      JOKER, SHE IS AN UNEMPLYED JOURNALIST WHO ONCE IN HER VIDEO AND IN SUPPORT OF THAT TO CRITICZE THE AMARAVATHI CONCEPT MENTIONS THE POINT THAT SHE WORKED IN TV CHANNELS THAT SUPPORTED AMARAVATHI VIGOROUSLY. hOW CAN AN EXPERIENCED ADMINISTRATOR AND MANAGEMENT CONCULTANT LIKE ME SUPPORT HER IMMATURE RANTS, FOR EXAMPLE HER RANTS AGAINST ADANI WHO STARTED HIS CAREER BY BEING ROAD SIDE VENDOT, WHERE AS SHE NEVER HAD EXPERIENCE OF RUNNING SMALL TEA STAL. ITS PEOPLE LIKE HER ARE MISINFORMING PEOPLE DUE TO THE LUXURY OF ABUNDANT FREEM MEDIA IN MODERN TIMES AND THEY ARE DANGER TO THE SOCIETY

    • @ashokr7904
      @ashokr7904 Годину тому

      ​@@bharathkumar19 Pogidinattu undhi kani last lo anni dhandalu pettaru ga akkada edo theda kotiindhi 😊

  • @k.v.n.ushakiran6390
    @k.v.n.ushakiran6390 Годину тому +2

    ధన్యవాదములు గౌరవ తులసి చందు గారు సుజాత రంగరాజన్ గారి గురించి తెలియజేసినందుకు 🙏🙏

  • @DSHIRISHKUMAR
    @DSHIRISHKUMAR 4 години тому +6

    అవును, మీరు చెప్పింది నిజమే. ఈ రోజుల్లో దర్శకులు కథలు మరియు సంభాషణలు స్వయంగా రాస్తున్నారు, కానీ వారి రచనలలో తరచుగా సృజనాత్మకత మరియు లోతు ఉండదు. ఇది ప్రేక్షకులను ఆకర్షించడంలో విఫలమవుతుంది మరియు నాణ్యత మరియు వాస్తవికత లోపిస్తుంది. ప్రతి ఒక్కరూ తమ సొంత బలాలు మరియు నైపుణ్యంపై దృష్టి పెట్టాలి.

  • @gajulaparvathidevi6402
    @gajulaparvathidevi6402 6 годин тому +97

    గేమ్ ఛేంజర్ సినిమా చాలా బాగుంది
    ఇలాంటి సినిమా ని ఆదరించక వంకలు పెట్టడం పతనమవుతున్న మన విలువలు వెర్రితలలు వేస్తున్న మన ఆలోచనాధోరణికి నిదర్శనం
    ఇలాంటి మంచి సినిమాలను ప్రోత్సహించడం మన కనీస బాధ్యత

    • @rajkumar02468
      @rajkumar02468 6 годин тому +2

      Pushpa ki Ela hit isthunaru

    • @gmrao202
      @gmrao202 5 годин тому

      Bakwas!

    • @suribabu5471
      @suribabu5471 5 годин тому +3

      పతనమవుతున్న విలువలు అని చిరంజీవి మాఫీయా దాన్ గా తీసినప్పుడు అని ఉండాల్సింది కదా నాయనా

    • @aryalk850
      @aryalk850 4 години тому

      Avari opinion valladhi bro ante naku asala shankar inta logic less movie tisadha anipinchindhi shankar movies impact istayi kani e movie asala anipinchaledhu anjali chanipoye scene asala koncham kudha connect avvaledhu samudhrakani character okasari good person ayipoyadhu second half koncham fast ga avvadam koncham safe climax ayite too worst

    • @RAAGA47
      @RAAGA47 3 години тому

      Nizam ga movie chala bagundhi one kante acharya 2 bagundi

  • @magiemusic9539
    @magiemusic9539 5 годин тому +10

    గుడ్ ఈవెనింగ్ మేడం మీ వీడియోస్ లో కూడా సోల్ ఉంటుంది. మీరు కూడా ఒక మంచి స్క్రిప్ట్ రైటర్, ఈ వీడియోలో మీరు లాస్ట్ add చేసిన సిద్ధార్థ సెంటిమెంట్ నిజంగా మాకు కన్నీరు తెప్పించింది... 🙏

    • @ThulasiChandu
      @ThulasiChandu  5 годин тому +2

      Thank You.. yes I always try to carry the soul 😊

    • @venkaynaidu945
      @venkaynaidu945 4 години тому +2

      ​@@ThulasiChandu బ్లాక్ బస్టర్ మూవీ గేమ్ చేంజర్❤

  • @chikkuvlogs2894
    @chikkuvlogs2894 6 годин тому +13

    ఒక ఫాదర్ గా చెప్తున్న మేడమ్ ఇప్పటి జనరేషన్ కి ఇది అవసరం అది కమర్షియల్ వే లో చూపెట్టాడు ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని శంకర్ గారు క్లియర్ గా చెప్పారు ఒక పోకిరి ఒకడు లాంటి కమర్షియల్ సినిమా ల ఉంటుందని మీరు చెప్పినట్టు అలా తీస్తే బోరింగ్ అంటారు మీరు ఆడియన్స్ నెగిటివ్ టాక్ క్లిప్స్ మాత్రమే చూపెట్టారు మరి పాజిటివ్ గా చాలా మంది లేడీస్ పిల్లలకి యూత్ కి చూపెట్టాలని కామెంట్స్ చేశారు అవి ఎందుకు చూపెట్టలేదు ఈ సినిమా చూశాక ఐఏఎస్ కి ఇన్ని పవర్స్ ఉంటాయా అని తెలిసింది ఎలక్షన్ కి డబ్బులు ఇవ్వడం తీసుకోడం తప్పు అని క్లియర్ మెసేజ్ ఉంది మాటలు తడబడే తండ్రి కారెక్టర్ ఆయన స్నేహితులు రాజకీయం కోసం ఏం చేస్తారు క్లియర్ గా చూపెట్టారు ఇంకా ఏం కావాలి ??
    I strongly suggest to watch every Indian 🇮🇳 🫡

  • @kind3311
    @kind3311 Годину тому +1

    Great to see Siddharth garu, didn't forgot the roots...
    We all miss SUJATHA garu...

  • @kodelasambasivarao2541
    @kodelasambasivarao2541 4 години тому +7

    మీరు మీ నాలెడ్జికి ధన్యవాదములు దైవాశిస్సులు లభించు గాక

  • @muddibalraj7633
    @muddibalraj7633 4 години тому +3

    ఇండియా లోనే నెం వన్ డైరెక్టర్ కు ఏమైంది... సార్ మీ సినిమాలు జెంటిల్ మేన్, ప్రేమికుడు,భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, శివాజీ, రోబో, ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన మీరు అసలు ఇవి శంకర్ గారి సినిమాలే నా అనిపిస్తుంది.. తెలుగు డైరెక్టర్ లు అంటే ఒప్పుకోవచ్చు.. గడ్డాలు పెంచి పెద్ద రాఘవేందర్ రావు గారు లా ఫీల్ అవుతారు. మన తెలుగు సినిమాల్లో ఒక కథ ఉండదు కంటెంట్ ఉండదు,. నాలుగు ఫైట్లు నాలుగు పాటలు తప్ప... గత ముప్పై ఏళ్ల నుండి తెలుగు సినిమాలు చూడ్డం మానేశా.. ఆ మధ్యన మహేష్ బాబు మహర్షి మూవీ నచ్చింది తెలుగోడిలో దమ్ముందిరా అనుకున్న..తర్వాత ఏవి నచ్చలే. కానీ తమిళ డబ్బింగ్ సినిమాలు మాత్రం చూస్తా. ఎందుకంటే.సమాజం కోసం తీస్తారు. సూర్య వంశం, రాజా, సంక్రాంతి, రఘువరన్ బీ టెక్, సార్, నాయకుడు,బిచ్చగాడు, అసూరెన్,తంగాలన్,మహారాజ ఇలా అన్ని సామాజిక సినిమాలే తమిళ్ వాళ్ళు తీసేది.. మన తెలుగు వాళ్ళు వ్యాపారం కోసం సినిమాలు తీస్తారు.. సమాజం గురించి వారికెందుకు అన్నట్లు ఉంటారు.... శంకర్ గారి సినిమా అనగానే మొదటి షో చూశాను..ఒక్కసారి షాక్ అయ్యాను ఎందుకిలా శంకర్ గారు తీసారో తెలీదు..కానీ సార్ మీరు మళ్ళీ పుంజుకొని ప్రజలను చైతన్య పరిచే సినిమాలు తీస్తారాని ఆశిస్తున్నాను..

  • @ravuribabu3231
    @ravuribabu3231 53 хвилини тому +1

    రిజర్వేషన్ వలన అంటరాని వాళ్ళు బాగు పడటం ఇష్టం లేదు అంతే నా

  • @wenkatpaidi1640
    @wenkatpaidi1640 6 годин тому +39

    స్నేహితుడు, గేమ్ చేంజర్ సినిమాలు చాలా బాగున్నాయి. అవి ఫ్లాప్స్ అంటే భాదగా ఉంది.😢

    • @AmarNath-sl3rn
      @AmarNath-sl3rn 5 годин тому +4

      బ్రో గేమ్ చేంజర్ సినిమా కి ఒకసారి థియేటర్స్ చూడండి బుక్ మై షో లో. అన్ని ఈజీగా దొరుకుతున్నాయి టికెట్స్. కల్కి, సలార్, RRR కి మొదట మూడు నాలుగు రోజులు అసలు దొరకలేదు. పుష్పాకి ఒక వారం రోజులు టికెట్లు దొరకలేదు మరి మంచి థియేటర్లో. అలాంటిది హాల్స్ మొత్తం టికెట్స్ చూపిస్తోంది. దీని అర్థం ఏంటి మరి. వ్యక్తిగతంగా రామ్ చరణ్ గారు మంచి వ్యక్తి. మంచి డాన్సర్,నటన బాగా వచ్చిన వ్యక్తి. కానీ కథలో బలం లేదు. తిరకాసులు ఎక్కువ ఉన్నాయి.

    • @RAAGA47
      @RAAGA47 3 години тому

      Snehitudu hindi version 3 idiots hit,vijay movie flop

    • @chaitanyaballipati
      @chaitanyaballipati 3 години тому

      ​@@AmarNath-sl3rn dani meaning entante Pushpa KGF lanti social anti vallani hero lu chupinchi edava elevation cinema le goppa ga feel iye manaki rules , constitution lantivi ekkav mari Anduke kaliga vunnar

    • @bharathkumar19
      @bharathkumar19 3 години тому +1

      @@AmarNath-sl3rn pushpa ki tickets Kali levaaa bro,,,nennu roju book my show lo chysyvadini Anni theatre lu Kali ga unnayi,,,naa daggira screen shot lu kuda unnayi,
      Hindi lo podichesthundi Ani book my show lo Mumbai petti chusthy mottam Kali,,
      Kani youtube lo matuku akkada alla ikkada illa Ani tegapogideseyyvaru,,youtubers ki Baga money iccheru anukunta,,

    • @sandeepdodle31
      @sandeepdodle31 2 години тому

      Snehithudu movie thiyyakunda undalsindhi

  • @gangadharsuman7639
    @gangadharsuman7639 5 годин тому +34

    తులసి మేడమ్, వాస్తవానికి సినిమా కథ చాలా బాగుంది, సమాజానికి కావాల్సిన సినిమా ఇది, కాకపోతే చిన్నపాటి పొరపాట్లు వున్నాయి, ఉదా: అంజలి ఎమోషనల్ పాత్ర సునీల్ కామెడీ పాత్ర ఒకేలా ఉండడం. ఇంకో విషయం ఏంటంటే కొందరు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నట్టు వుంది మేడమ్

    • @nanisthuglife3991
      @nanisthuglife3991 5 годин тому +1

      బ్రో సినిమా event లో సినిమా గురించి చెప్పాలి అంతే కానీ రాజకీయం ఎందుకు వచ్చింది ముఖ్యంగా జగన్ గురించి prudwi రాజ్ మాట్లాడే మాట too mouch గా వుంది అందుకే జగన్ అభిమానులు chudaledhu

  • @V.I.P.007
    @V.I.P.007 6 годин тому +3

    Nenu cenema chusa but
    Miru cheppedaka konni
    Nenu kuda gamaninchaledu
    Sooper good job 😮😮😮❤

  • @jayv2596
    @jayv2596 6 годин тому +17

    సినిమా సూపర్ వుంది... పాటలు కొంచెం బోరింగ్... తప్ప టోటల్ సినిమా సూపర్ వుంది. ఇట్ విల్ క్యాచ్ అప్ సూనర్ ఓర లేటర్...... సూపర్ మూవీ , ఎవరీ వన్ షుడ్ వాచ్

  • @shaikmoulali1274
    @shaikmoulali1274 Годину тому +2

    మేడం మన జనాలకి ఒక Ias ప వర్ ఎం ఛేయగలడొ చే పిప్ న Movie

  • @amaravathibhaskar4335
    @amaravathibhaskar4335 51 хвилина тому

    మీ వీడియోస్ సమాజహితం కోసం ఉంటాయి మేడం థాంక్స్

  • @SrauD-f8u
    @SrauD-f8u 5 годин тому +14

    టీఎన్ శేషన్ లేని లోటు దాదాపు ప్రతిరోజూ తెలుస్తోంది.ఆయన్ని ఇప్పటివరకూ ఉన్న దేశ నాయకులందరికంటే ఎక్కువ గౌరవిస్తాను,
    One Man Army "TN SHESHAN"

  • @ggraogangarapu4263
    @ggraogangarapu4263 6 годин тому +11

    చాలా బాగా క్లారిఫై చేసారు.. మేడం.
    మీ అన్ని వీడియోలు చూస్తుంటాను. God bless you

  • @mohammadmadu
    @mohammadmadu 54 хвилини тому +1

    By this video about sujatha Rangarajan I had one thing to remain in myself I need to have purpose and soul to my Career and future.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 6 годин тому +3

    Genuine analysis with ground reality 🎉

  • @banalavenkanna6644
    @banalavenkanna6644 4 години тому +2

    మీరు చేసిన విశ్లేషణ చాలా బాగుంది.. మీతో కలిసి పని చేయొచ్చా!? నాకు జర్నలిజం అంటే చాలా ఇష్టం.. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఒక మొబైల్ షాప్ నిర్వహిస్తున్నా.!

  • @pravnSsp...
    @pravnSsp... Годину тому +1

    మీ video చూసాక..
    వెళ్ళి movie చూశాను..
    మీరు ఏదో ఒక video చెయ్యాలి అని చెయ్యకండి. .
    Movie చాలా బాగుంది..
    ఒక collector కి ఇన్ని అధికారాలు ఉంటాయి అని movie చూశాకే నాకు తెలిసింది... దేశ రాజకీయాలనీ ప్రజలకి చూపించారు...
    Nice movie...
    IPS ఎందుకయ్యాడు,
    IAS ఎందుకయ్యాడు,
    CM ఎందుకయ్యాడు,
    IAS ఎందుకయ్యాడు,
    అని మీరు comedy చేసినప్పుడే
    అనుకున్న, movie చూడాలి అని.
    చూసాక అర్ధం అయింది
    Movie మీకు అర్థం కాలేదు అని...
    తాను వెళ్ళిన ప్రతిచోట తనకు పైనుంచి ఒత్తిడి వస్తుంది..
    సొంతంగా నిర్మాణం తీసుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాడు..
    అలాంటి పరిస్థితి నుంచి తనని తాను ఎల Biuld చేసుకున్నాడు అనేది movie..
    IPS లు IAS అవ్వాలి అనుకుంటారు..
    IAS లు CM కావలి అనుకుంటారు..
    ఇందులొ తప్పు ఏమి వుంది..
    మీ విశ్లేషణ చెత్తలా వుంది...

  • @infoworld7619
    @infoworld7619 4 години тому +1

    Negetive minds .... Very shameful for the AP and Telangana

  • @vinay0458
    @vinay0458 13 хвилин тому

    Chandu garu.. this is a well researched video 👏

  • @GurramEdward
    @GurramEdward 4 години тому +1

    ఎంత పెద్ద పాలెగాడు అయినా. మూస పద్ధతిలో తీసే ఏ కథ కూడా సక్సెస్ కావడం చాలా అరుదు

  • @bodapatiyesobu4977
    @bodapatiyesobu4977 5 годин тому +5

    పుష్ప2 సూపర్ డూపర్ హిట్ అనటం బాగోలేదు గేమ్ చేంజ్ మూవీ మంచి కథ వివరించడంలో పొరపాట్లు ఉన్నాయి విశ్లేషణ బాగుంది పుష్ప 2 లాంటి మంచే లేని కథని మీరు సూపర్ అనడం బాగాలేదు

  • @amithraju830
    @amithraju830 55 хвилин тому +1

    Sujata rangarajan designed this evm, how can you support this person. Without evm it was good, the powerful party can come to power.

  • @sumanaraju1411
    @sumanaraju1411 Годину тому

    Super Akka 👌 super analysis 🙏🏼

  • @sureshbabuc1513
    @sureshbabuc1513 7 годин тому +7

    Nijame sister

  • @kraletiganesh2419
    @kraletiganesh2419 4 години тому +9

    Tulasi chandu garu, ur analysis on game changer is very good analysis.

  • @ShaikMohammedali-b8q
    @ShaikMohammedali-b8q 2 години тому +1

    మేడం తులసి చందు గారు సమాజంలోని ఒక సమస్యను ఎంచుకొని దాన్ని సినిమా రూపంలో తీసి కమర్షియల్గా హిట్ చేయగలిగే ఏకైక దర్శకుడు శంకర్ గారు, ఒక్కొక్కసారి సబ్జెక్ట్ ఎంచుకోవడంలో దాన్ని ప్రజెంట్ చేయడంలో కనెక్ట్ కాకపోవచ్చు, ఆయన ఎలక్షన్ల మీద కాకుండా, సంక్షేమ పథకాలు దాని అమలు తీరు పేద ప్రజలకు అందించే విధానము, దాని మూలంగా ఇతర వర్గాల మీద పడే భారం మీద సినిమా తీస్తే, బాగుంటుందని నా అభిప్రాయం

  • @tazbegum3803
    @tazbegum3803 Годину тому

    @thulasichabdu Garu
    Me videos chudam start cheste end ayenta varaku chustune untam.. Erojulo me la nijam cheptu videos chesevallu athi kodhi mandhi untaru.. Meru mari koddhi rojulo @Dhrve Rati laga baga famous avtaru.. All the very best💯👍
    Oka video cheyandi monna America LA fire accident gurinchi and eka jarakubda undali ante tagina jagartalu.. Most safe side ga Elon musk hyper loop lo andaru save ayetu, I mean all over city connect to another city to save humans and animals.
    Thank you 🙏

  • @samsonmakili3393
    @samsonmakili3393 6 годин тому +4

    Fact genuine news chandugaru 🎉

  • @srinupothu6471
    @srinupothu6471 6 годин тому +1

    మేడం మీరూ చాలబాగా విశ్లేషణ చేశారు❤

  • @djtillu5323
    @djtillu5323 3 години тому +2

    Robo 2010 (Copy)❌️ Inspector gadget 1999 original ✅️

  • @rameshvanapalli9076
    @rameshvanapalli9076 30 хвилин тому +1

    Good 👍

  • @ChandrashekharMaharaj-ql2bs
    @ChandrashekharMaharaj-ql2bs 2 години тому +2

    Madem మీరు చాలా వివరంగా చెపుతారు 👌

  • @manuyarramsetty
    @manuyarramsetty 6 годин тому +5

    ఒక మంచి సినిమా మీద ఇలాంటి Review.. అదీ! మీ నుంచి.. నేను అస్సలు expect చెయ్యని పరిణామం మేడమ్. అందులో! పుష్ప లాంటి ఒక నీచమైన ideology ఉన్న సినిమాతో Compare చేసి.🙂. Tangalan గురించి అంత గొప్పగా చెప్పిన మీరేనా ఈ సినిమా ను ఇలాంటి కోణంలో చూసారు అని ఆశ్చర్యంగా ఉంది మేడమ్..🙂.

  • @niranjanmythri597
    @niranjanmythri597 7 годин тому +5

    చాలా బాగా చెప్పారు

  • @ramakrishnareddykandula8248
    @ramakrishnareddykandula8248 2 години тому

    ❤ after long time chala manchi video chusanu madam thanks for your hard work.. great..

  • @narendrajeek
    @narendrajeek 6 годин тому +1

    Tulasi garu, I think all content creators should learn from you. The way you create and the way you present is incredible. Thank you so much

  • @sensdk3617
    @sensdk3617 2 години тому

    Analysis సూపర్ Mam👌👌👌👌👏👏👏👏👏

  • @punemsrikanth8907
    @punemsrikanth8907 6 годин тому +2

    I am with Game changer ❤

  • @DeepakKumar-kw7nx
    @DeepakKumar-kw7nx Годину тому +1

    మీరు జర్నలిస్ట్ అంటారు ఇదేనా మీ జర్నలిజం. మూవీలో కీ పాయింట్స్ అన్ని ఇలా చెప్పేస్తే మూవీ చూడని వాళ్ళు చూసినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. రెండో, మూడో వరాలు అయితే జనాలే చెప్పేస్తారు కదా బాగుందా, లేదా అని మీకు ఎందుకు ఇంత గాబరా. కొంచం అలోచించి చెప్పండి. మీరే ఇలా గాబరా అయిపోయి రివ్యూ గురుంచి చెప్పేస్తే మరి కొత్తగా వచ్చిన వాళ్ళు చెప్పారా. కొంచం మా అభిప్రాయం చెప్పే వరకు ఆగండి.

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 3 години тому

    Thank you so much 💖 TC garu 🙏

  • @RaviTimmangaari-wb1hs
    @RaviTimmangaari-wb1hs 7 годин тому +10

    శంకర్ సినిమాలో పాస్ అయిన ఫెయిల్ అయినా కచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉండి ఉంటది శంకర్ సినిమా నుండి నేర్చుకోవాల్సింది చాలా ఉంటది

    • @ravichandraa9932
      @ravichandraa9932 5 годин тому

      బ్రో మెసేజ్ ఇచ్చే వీడియోలు యూట్యూబ్ లో కూడా ఉంటాయి... అది ఒక్కటే ఉంటె సరిపోదు

  • @Ppk443
    @Ppk443 5 годин тому +1

    సమాజానికి ఎంతో కొంత మంచి మెసేజ్ ఇచ్చే సినిమా ఎనక్రెజ్ చేయకుండా ఇది బాలేదు అతను బాలేదు ఆ క్యారేక్టరు బాలేదు అని అంటారు ఎందుకు... కాన్సెప్ట్ చూడండి మేడo... మీకు పుష్ప లాంటి సినిమాలు కావాలి అనుకుంట.. జర ఆలోచించండి మేడo...

  • @padhu_333
    @padhu_333 7 годин тому +12

    మంచి పాయింట్ ఒక రైటర్ గురించి మీ అనాలసిస్ చాలా బాగుంది

  • @Superkhan442
    @Superkhan442 Годину тому +1

    గేమ్ చేంజర్ మూవీ బాగావుంది 👍

  • @shaikmoulali1274
    @shaikmoulali1274 Годину тому

    Medam nenu dhuve rathi videos tarachu chustun tanu
    Dani ki me ru daggar ga chestunnar gret❤ thank u 🌹

  • @sukanyafashions..369
    @sukanyafashions..369 7 годин тому +3

    Superb analysis

  • @yegurlaileshilesh
    @yegurlaileshilesh 6 годин тому +8

    ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమా ఇది. పొలిటిషన్ ఎలా ఉండాలో ఐపీఎస్ అధికారులు ఎలా ఉండాలి చదువుకునే పిల్లలు ఇలాంటి సినిమాలు చూపించాలి మీరు పుష్ప సినిమా సూపర్ సూపర్ అంటారు ఈ సీమనేమో బాలేదు అంటారు మీకు అసలు తెలివి ఉందా

  • @Deaf123-p9c
    @Deaf123-p9c 5 годин тому +1

    తెలుగు వారికి మార్గదశి సిషివి నీవమ్మ థాంక్యూ మేడం.

  • @ramweldersentrprieses9835
    @ramweldersentrprieses9835 3 години тому

    Great tulasi garu ., good analysis
    Thank you

  • @pallativikramkumar9260
    @pallativikramkumar9260 6 годин тому +16

    మంచి విశ్లేషణ..అందరి రివ్యూలకు భిన్నంగా కొత్త అంశాలను చాల బాగ వివరించారు ... సూపర్ మేడమ్

  • @padmavathisajja6603
    @padmavathisajja6603 2 години тому

    మీరు విషయాన్ని చాలా క్లియర్ గా చెబుతారు సూపర్ ఐ లైక్ యు

  • @mallikusam5465
    @mallikusam5465 3 години тому

    Good Analysis and Good information amma Hat's off...

  • @chander3818
    @chander3818 6 годин тому

    Excellent analysis Thulasi Garu

  • @mulukutlaravi
    @mulukutlaravi 6 годин тому +1

    Good analysis madam. Very sad that great Legendary Director Shri Shankar gaaru faced two unexpected flop movies. It is not an end for him. Surely in future again we will see a good film from him.

  • @jeevanchaya6402
    @jeevanchaya6402 6 годин тому +2

    Valid point chepparu kani game Changer is also good..not too bad..IAS officer value gurinchi chupincharu..

  • @vijayabhaskarpuli8005
    @vijayabhaskarpuli8005 Годину тому

    Excellent info shared.. 🙏🙏🙏

  • @raghuramudu1334
    @raghuramudu1334 6 годин тому

    Sharing lot of information, thank you Tulsi Chandu garu, that's why I like your videos,

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 6 годин тому +2

    హలో మేడం గారు . చాలా చక్కగా చెప్పారు 👌.
    ప్రతి ఒకరి సక్సెస్ కు వెనుక ఖచ్చితంగా ఒకరు ఉంటారు. ( Back Bone) వాళ్ళు దూరమయ్యారంటే సక్సెస్ ఉండదు. 👍👍
    (ఉదా:- KV రెడ్డి గారు , దాసరి గారు , K. బాలచందర్ గారు , భారతీ రాజా గారు పూరీ జగన్నాథ్, ఇప్పుడు శంకర్ )

  • @pradeepbethala
    @pradeepbethala 3 години тому +1

    హీరో ఎలివేషన్ ఓవర్ గా ఉంది శంకర్ మీద బాగా ప్రేషర్ పెటి వలకీ నచ్చిన విధంగా తీయమని చెప్పి ఉంటారు ,ఇది 100% శంకర్ సినిమా లాగా లేదు

  • @ప1మూడుజెండాలు
    @ప1మూడుజెండాలు 7 годин тому +13

    😂మన సినిమా ఆడకపోతే అన్ని గుర్తొస్తాయి, గుట్కా సినిమా అంటారు, మరి మట్కా సినిమా ఎందుకు పెట్టారు పేరు.😝🤣😆

    • @nagarajnagarajgone1848
      @nagarajnagarajgone1848 6 годин тому

    • @kuwaitlokirangaduvlogs1431
      @kuwaitlokirangaduvlogs1431 6 годин тому

      మట్కా లో గుట్కా లేదురా🤣🤣🤣🤣

    • @ప1మూడుజెండాలు
      @ప1మూడుజెండాలు 4 години тому +1

      ​@@kuwaitlokirangaduvlogs1431మట్కాలో గుట్కా లేకపోతే మట్కా ఉంది కదరా.😆😆😆😆🤣

    • @kuwaitlokirangaduvlogs1431
      @kuwaitlokirangaduvlogs1431 4 години тому

      @ప1మూడుజెండాలు మట్కా కి గుట్కా కి ఎర్రిపువ్వు కి కొండేర్రిపువ్వుకి ఉన్నంత తేడా ఉందిరా 🤣🤣

  • @panugantisrinivasrahul7298
    @panugantisrinivasrahul7298 38 хвилин тому

    Super explanation madam ❤🎉🎉🎉😊

  • @rakeshatmakuri4796
    @rakeshatmakuri4796 5 годин тому +1

    Ending super madam kee it up for the Facts

  • @rajasekhar5741
    @rajasekhar5741 Годину тому +1

    సినిమా బాగుంది, కొన్ని కొన్ని లోపాలు అన్ని సినిమాల్లో కూడా ఉంటాయి కదా

  • @thotahanuman
    @thotahanuman 4 години тому +2

    Game changer movie chala bagundi 🎉🎉🎉🎉🎉🎉🎉

  • @abhinavthodishetty786
    @abhinavthodishetty786 3 години тому +1

    Mam gentleman , premi kudu and jeans sujatha garu lekundaane hit ayyai

  • @BSSRaju-q2t
    @BSSRaju-q2t Годину тому

    Nice here ring's mam....red is my favourite colour.....for the first time I'm your follower

  • @Ramuyadav-zf6zi
    @Ramuyadav-zf6zi 2 години тому

    సూపర్ ఇన్ఫర్మేషన్ అక్కా

  • @arscreativestudio
    @arscreativestudio 6 годин тому +1

    Last supper అక్కా ❤

  • @damodarachari5963
    @damodarachari5963 Годину тому

    మేడమ్
    చిత్ర సమీక్ష అంటే ఇది.
    సుజాత రంగరాజన్ గురించి చక్కగా చెప్పారు.
    మీ లాంటి వాళ్ళు జయాప జయాలను ప్రక్కన పెట్టి ఏది మంచి సినిమా ,ఏది సమాజాన్ని పెడదోవ పట్టించే సినిమా అనే విషయాన్ని కూడా చర్చించే వీడియో చెయ్యండి.

  • @venkatkumar9962
    @venkatkumar9962 2 години тому

    SUPER INFO TULASI GARU SUPER...

  • @edujob5323
    @edujob5323 6 годин тому +15

    అందరూ తప్పకుండా చూడవలసిన సినిమా గేమ్ ఛేంజర్

  • @SuriSuri-l1v
    @SuriSuri-l1v 7 годин тому +28

    అక్క మళ్లీ వచ్చావా అక్క నువ్వు నీకోసం వెయిటింగ్ అక్క

    • @srinivas8267
      @srinivas8267 6 годин тому +2

      అక్క Time to Time వచ్చేస్తుంది.....no doubt, ఆమె అన్ని వీడియోలు ఒక చోట మీట్ అవుతాయి. ఆ మీటింగ్ పాయింట్ ఏమిటి అనేది మీరే తెలుసుకోవాలి.
      సినిమాల్లో అన్ని రసాలు ఉన్నట్లే తను "ఎమోషన్" అనే కార్డు రెగ్యులర్ గా వాడుతుంది...... బహుశా తను చెప్తున్న ఈ కోర్సులో కూడా ఈ విషయాన్ని బలంగా చెప్పి ఉండొచ్చు.........

    • @CRMS1975
      @CRMS1975 6 годин тому +1

      😂

  • @Ganesh-rr7wl
    @Ganesh-rr7wl 5 годин тому +2

    Game changer movie is the most inspiring movie ever.... ఒకవేళ మీకు అలా అనిపించలేదు అంటే మీరు వెర్రివెంగలప్పలు అని అర్థం...మీకు దమ్ముంటే ట్రోల్ చేసినోళ్ళఅందరూ కలసి ఒక సినిమా తీయండి....చూస్తాం ఎంత బాగా తీస్తారో.

    • @hareramakrushna
      @hareramakrushna 4 години тому

      Brother nachaledu ani cheppadaniki movie teeyalsina avasaram ledu ...adi evari openion valladi

    • @pjana3772
      @pjana3772 3 години тому

      Nuvvu story gurinchi cheptunnav not screen play 😂 adi unte story lekapoina asuddi ..pokiri😮

  • @singanamalachinnaiah6985
    @singanamalachinnaiah6985 3 години тому

    Amma in your channel in every subject your sincere hard work is reflecting maa.Really I am very happy to see your all subjects❤

  • @ahisiroxygen6961
    @ahisiroxygen6961 5 годин тому

    what you said is 100% correct tulasi garu

  • @Carpelmango
    @Carpelmango 3 години тому +1

    మొత్తంమీద మీ పార్టీ ఎలెక్షన్స్ కమిషన్ యొక్క అధికారాలను తగ్గించింది అన్నమాట!

  • @villainedit_official
    @villainedit_official 6 годин тому +1

    Super ga cheppav akka ❤

  • @auprihima6179
    @auprihima6179 6 годин тому +4

    శంకర్ movie global thinking గురించి untaye and good పర్సన్ akka😊

  • @jagapathikakarlapudi3666
    @jagapathikakarlapudi3666 3 години тому +1

    జగన్ టైములో అటువంటి ఎలక్షన్ కమిషనర్ తగిలితే మర్డర్ అయి ఉండే వాడు.

  • @gurralachinnababu1488
    @gurralachinnababu1488 3 години тому +1

    Madam meeru cinema laki reviews evvadam ati? Meru ante prajalalo manchi abiprayamu vundhi tq.

  • @rajeshratti3607
    @rajeshratti3607 5 годин тому +1

    Ingenuine Journalist

  • @akmnbv
    @akmnbv 5 годин тому +2

    Valla Amma ❤

  • @sankar44444
    @sankar44444 4 години тому +2

    ఈ మూవీ చూసిన వాళ్ళు చాలా మంది బాగా లేదు.. బాగా లేదు అని బాధ పడ్డారు..

  • @gururajaraojayasimha5861
    @gururajaraojayasimha5861 3 години тому

    Good analytical video plkeep doing..
    Videos. Nd I do watch all ur videos...
    Gud. Gud
    God bless U. Madam
    Sr Citizen
    Seethaphalmandhi

  • @D-Gópí-edits
    @D-Gópí-edits 6 годин тому

    Happy bhogi sister 💥🔥

  • @rg_adda
    @rg_adda 5 годин тому

    Best analysis madam, ur genius view 🎉😊

  • @vempatiraju531
    @vempatiraju531 5 годин тому +1

    బాగానే information gather చేశారు కానీ, gentleman and ప్రేమికుడు మూవీ కి సుజాత sir కి సంబంధం లేదు . భారతీయుడు to Robo వరకూ work చేశారు

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 6 годин тому +1

    స్నేహితుడు:మంచి సినిమా అది 3 idiots picture రీమేక్.హిందీ లో సూపర్ హిట్ .అప్పటికే హిందీ వెర్షన్ ను చాలా మంది చూసి ఉంటారు.కొందరికి కొంచెం లాగ్ అనిపించవచ్చు.కానీ క్లాస్ పిక్చర్.I movie కూడా చాలా మంచి మూవీ.శంకర్ అనగానే అపరిచితుడు లా సామాజిక కోణం లో expect చేసి ఉంటారు.కానీ love story. కాస్త పెద్దగా ఉన్నా మంచి లవ్ story.robot 2 lo నాకు కూడా అక్షయ్ కుమార్ chtr ఇష్టం.నేను ఆ పక్షి నే గెలవాలని కోరుకున్న ఇక్కడ కొంచెం స్క్రిప్ట్ change చేస్తే బాగుండేదేమో.

  • @BalaKrishnaRoyal
    @BalaKrishnaRoyal 7 годин тому +147

    సినిమా సూపర్ గా వుంది మేడం... ఇలాంటి సినిమా లే కావాలి .. భారతీయులకి...

    • @EshwarEshwar-vd5fu
      @EshwarEshwar-vd5fu 6 годин тому +16

      ఏముంది బాబాయ్... అందులో 😮😮

    • @jagatid1464
      @jagatid1464 5 годин тому +4

      ​@@EshwarEshwar-vd5fu abusive words and vulgar things.... family and message oriented movie

    • @suribabu5471
      @suribabu5471 5 годин тому +2

      ​@@jagatid1464ఆ మెసేజ్ ఏమిటో చెప్తావా ?

    • @KuramanaEswara
      @KuramanaEswara 5 годин тому +2

      Blea comedy cheaavu broooo

    • @sailiasht3667
      @sailiasht3667 5 годин тому +2

      Bongu lo cinema
      Fully disappointed