అంతా బాగానే ఉంది సర్. ఈ యంత్రాన్నీ అన్ని రకాల భూముల్లో నాగలి, గొఱ్, గుంటుక, రోతోవేటర్, ఇంకా ఇతర పరికరాల పని తీరుని పొలాల్లో దున్ని చూయిస్తే బాగుండేది సర్.
అద్బుతమైన ఆవిష్కరణ, ఇది మీరు చెప్పిన ప్రకారం పనిచేస్తే గనుక ఒక రైతుకు ఒక జత ఎడ్లు మరియు పది మంది కూలీలు వెంట ఉన్నట్టు అవుతుంది, సబ్సిడీ లో రైతులకు ఇస్తే వ్యవసాయ కూలీల కొరతను తీర్చవచ్చును. ❤❤❤జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
ఇంకా పూర్తిగా చూపిస్తే బావుంటుంది దుక్కి, దమ్ము, డైరీ ఫారం కి సంబంధించి గడ్డి కోత, బ్రష్ కట్టర్ ఇలా అన్ని రకాలు పది రకాల పనులు అని చెప్పారు అన్నీ చూపిస్తే బావుంటుంది
అంతా బాగానే ఉంది సర్. ఈ యంత్రాన్నీ అన్ని రకాల భూముల్లో నాగలి, గొఱ్, గుంటుక, రోతోవేటర్, ఇంకా ఇతర పరికరాల పని తీరుని పొలాల్లో దున్ని చూయిస్తే బాగుండేది సర్.
అద్బుతమైన ఆవిష్కరణ, ఇది మీరు చెప్పిన ప్రకారం పనిచేస్తే గనుక ఒక రైతుకు ఒక జత ఎడ్లు మరియు పది మంది కూలీలు వెంట ఉన్నట్టు అవుతుంది, సబ్సిడీ లో రైతులకు ఇస్తే వ్యవసాయ కూలీల కొరతను తీర్చవచ్చును. ❤❤❤జై భారత్ 🇮🇳🇮🇳🇮🇳
గుడ్ కంపెనీ, గ్రేట్ స్టార్టప్
congrats vaibhav garu..very useful innovation..
Supper vaibhav
Super sir
Rate చెప్పారు సూపర్ గా ఉంది మిని e.v.ki సబ్సిడీఎంత వరకు govt lo next vedeo lo cheppandi.
Super
పని చేయించకుండా బండిని నిలబెట్టి గొప్పగా చెబితే దాని పనితనం ఎలా తెలుస్తుంది ఎలా నమ్మాలి
వీడియో పూర్తిగా వీక్షించండి....శంకర్ ముద్దసాని గారు...
Subsidy entha varaku untundi
Black cotton fields lo Pani chestunda
Yes sir
రైతులకు అద్భుతమైన యంత్రం ఈ యంత్రం ధర ఎంత? మీరు మీ లొకేషన్ వివరాలను నాకు పంపండి
If any subsidy available in telangana
Battery range 150 km leda full charge tho
What about batary warranty
Reaper atachment vumda sir
Yes sir, vundi
Price.chepandi
ధర కూడా చెప్పండి నాకు కావాలి . అడ్రస్ అక్కడ
బోర్వెల్ గా ఉపయోగ పడుద్దా సర్
Cost
Cost starts from 2.5 lakhs and for attachments it is extra
దీని ధర ఎంత ఎవరిని సంప్రదించాలి ఫోన్ ని కాంటాక్ట్ ఫోన్ నెంబర్ ఇవ్వవలసిన ప్రార్థన
5L 😂😂 Second hand tractor 3L lo vastundi basic implements 1.5L , enko 50k migultundi broo
Podeli Prakasem dt one shoroom
Want
price enta.
Price is 2.5 lakhs
ఇంకా పూర్తిగా చూపిస్తే బావుంటుంది
దుక్కి, దమ్ము, డైరీ ఫారం కి సంబంధించి గడ్డి కోత, బ్రష్ కట్టర్
ఇలా అన్ని రకాలు
పది రకాల పనులు అని చెప్పారు
అన్నీ చూపిస్తే బావుంటుంది
మీకు ఏమైనా సందేహాలు ఉంటే వీడియో లో ఇచ్చిన నంబర్ కు కాల్ చేసి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు శ్రీనివాస్ గారు
Cost