100 ఎకరాల్ల వరి పండిస్తున్న.. Boom Auxin వాడుతున్న

Поділитися
Вставка
  • Опубліковано 15 бер 2024
  • 100 ఎకరాల్లో వరి సాగు చేస్తూ.. అధిక దిగుబడి సాధిస్తున్న రైతు జమ్ముల రామకృష్ణ గారి అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. బూమ్ ఆగ్జిన్ గురించి మరింత సమాచారం కోసం 9666364912 నంబరులో సంప్రదించవచ్చు.
    రైతులకు తోటి రైతుల అనుభవాలను వివరించడం.. కొత్త పరికరాలు, సరికొత్త విధానాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మరింత సమాచారం కోసం వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా ఫాలో కావచ్చు.
    whatsapp.com/channel/0029Va4l...
    Facebook : / telugurythubadi
    Instagram : / rythu_badi
    సంప్రదించడానికి.. telugurythubadi@gmail.com
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    RythuBadi is the Best & Top Agiculture UA-cam Channel in Telugu. RaithuBadi Digital Media is the most popular in Telugu States Andhra Pradesh & Telangana. Our content also available on Facebook, Instagram & X too. Some of our viewers from Karnataka and Tamilanadu, who knows Telugu.
    Title : 100 ఎకరాల్లో వరి పండిస్తున్న.. Boom Auxin వాడుతున్న
    #RythuBadi #రైతుబడి #BoomAuxin
  • Розваги

КОМЕНТАРІ • 73

  • @nagarajam7776
    @nagarajam7776 2 місяці тому +18

    చేను బలంగా ఉంది రాజేందర్ గారు
    మంచి రైతు మీవలన మాకు ఇలాంటి
    రైతుల గురించి తెలుసుకో గలుగు తున్నాము కృతజ్ఞతలు 🙏

  • @kuntigorlajanardhan8773
    @kuntigorlajanardhan8773 2 місяці тому +27

    ఫస్ట్ వ్యూ రాజేందర్ అన్న

  • @nagarajyadav6968
    @nagarajyadav6968 2 місяці тому +9

    120: ఎకరాలు ఎలా మెయింటైన్ ఎలా చేశాడో తెలుసుకోండి కొంచం మకు కూడా చాలా ఉపయోగ పడుతుంది

  • @telugulegalambrosia4558
    @telugulegalambrosia4558 9 днів тому

    GREAT FARMER ❤❤❤

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u 2 місяці тому

    Very good supper kuwait

  • @ChKiran-ps1yo
    @ChKiran-ps1yo 2 місяці тому +1

    Nice information brother

  • @Cattleandfarm
    @Cattleandfarm 2 місяці тому +1

    Thank you anna nice information nenu kuda try chasthanu natho patu raithulaku kuda teliya jesthanu❤

  • @user-rj5vx3hd8l
    @user-rj5vx3hd8l 2 місяці тому

    Super video sir nice to see with kripal food lovers tv i saw in national awards sir

  • @subbuyadavsakiri1509
    @subbuyadavsakiri1509 2 місяці тому

    అన్నా ఆ రైతు తో నేను మాట్లాడాలి అనుకుంటున్నా వివరాలు తెలుసు కుంటాను అన్నా

  • @BogoluNithishReddy
    @BogoluNithishReddy 2 місяці тому +1

    👌👌

  • @cricketwala.telugu
    @cricketwala.telugu 2 місяці тому

    Hi Rajendar Anna 👋

  • @chathirimahendherchathirim7420
    @chathirimahendherchathirim7420 2 місяці тому

    Tq anaa

  • @goodthingstaketime1757
    @goodthingstaketime1757 2 місяці тому +2

    👌👌👌👌

  • @rajubelli4956
    @rajubelli4956 2 місяці тому +2

    🎉🎉❤❤

  • @giripatel
    @giripatel 2 місяці тому +2

    ❤❤

  • @user-ng6oh1fy9e
    @user-ng6oh1fy9e 2 місяці тому +1

    🎉🎉🎉

  • @user-hk1yu2qj3c
    @user-hk1yu2qj3c 2 місяці тому +1

    Contoon sedds gurichi video cheyi anna

  • @rajueleti2081
    @rajueleti2081 2 місяці тому +2

    Namastey Anna garu

  • @barathkanethi
    @barathkanethi 2 місяці тому

    Seebass gurinchi video chai anna

  • @srinivasgoud8266
    @srinivasgoud8266 2 місяці тому

    👌👌👌🙏🙏🙏supar.anna.seed.paru.chapande

  • @vaddusanjeev
    @vaddusanjeev 2 місяці тому

    🎉

  • @itsvamsi1502
    @itsvamsi1502 2 місяці тому +3

    దాన్యo మార్కెటింగ్ గూర్చి చెప్పితే బాగున్ను...

  • @raghavaram7786
    @raghavaram7786 2 місяці тому

    Water ela manage chestunnaro kanukko anna please

  • @LingaVarmaSomisettivlogs4955
    @LingaVarmaSomisettivlogs4955 2 місяці тому

    👏

  • @surya5G
    @surya5G Місяць тому

    Ram Krishna gari ni gatti ga matladamanu annaya

  • @raibalreddy339
    @raibalreddy339 2 місяці тому

    🙏🙏🙏🌾🚩🚩🚩

  • @financialguidetelugu2410
    @financialguidetelugu2410 2 місяці тому +4

    Intha Mandi recommend chesthuru , Trusted ena evarina vadunte reply ivvaglaru.

    • @cvjeevan
      @cvjeevan 2 місяці тому +1

      intha mandhi chesthunte ne doubt ga undhi...heavy marketing ani

    • @nrr9960
      @nrr9960 2 місяці тому +1

      just advertisement for company

  • @veeraboinamadhu4317
    @veeraboinamadhu4317 Місяць тому

    Natu/vedachaladam

  • @vamshigoud5597
    @vamshigoud5597 2 місяці тому

    Dairy fam videos cheyyava anna

  • @bobbalibhargav5388
    @bobbalibhargav5388 2 місяці тому +4

    Anna ఆ సీడ్ ఏంటిదో చెప్పు anna

  • @kadaboinarajkumar5536
    @kadaboinarajkumar5536 2 місяці тому +5

    Hii anna 100 ఎకరాలు సాగు చేసిన వారు అంటే నమ్మడం లేదని అనిపిస్తుంది ...ఈ రోజుల్లో లేబర్ కుల్లూ పెరిగినవ్ అన్న.... కౌలు రైతులకు చాన కష్టం...

    • @bhaskerreddyb1558
      @bhaskerreddyb1558 2 місяці тому +2

      కౌలు 30 లక్షలు పోతుంది కదా

    • @arjungoskula9445
      @arjungoskula9445 2 місяці тому

      Migulu kuda untundhi kada anna ... Oka ekaram rendu ekaralu ... Chesthai emi undadu anna ... Anduke ekkuva motham lo chestunnaru anukunta 50 ekaralu pettubadi ki anukunna 50 aiythai untai kada

    • @kadaboinarajkumar5536
      @kadaboinarajkumar5536 2 місяці тому +2

      ప్రస్తుతం వున్న వాతావరణ నికి పెట్టుబడి కూడా రాదు అన్న

    • @arjungoskula9445
      @arjungoskula9445 2 місяці тому

      @@kadaboinarajkumar5536 correct anna

    • @user-pg5pk9wu1n
      @user-pg5pk9wu1n 2 місяці тому

      Bro madi East godavari it's common bro chala Mandi ilanti vallu 80,50, 100 acres chesevallu .

  • @askeereddy2550
    @askeereddy2550 2 місяці тому

    Akkada dorukuthadi bro

  • @KNandadevi
    @KNandadevi 2 місяці тому

    Sir namaste 🙏
    Please give sahoo seeds information ( tamato )
    Plantation start april 2nd week my paddy 2 hectors.

  • @user-fr7ew9vq8n
    @user-fr7ew9vq8n 2 місяці тому +1

    అన్న వరి విత్తిన పద్ధతి చెప్పలేదు.. 🙏

  • @mohanjanaki7806
    @mohanjanaki7806 2 місяці тому +2

    100arcs unte Raythu ela avuthadu .Bhuswamy avuthadu Anna ..

    • @saisrinu8785
      @saisrinu8785 2 місяці тому +2

      100 ekaralu sontha kadanta kadha bro. Motham koulu bhoome anta.

  • @rameshbanoth-tc5df
    @rameshbanoth-tc5df 2 місяці тому

    Hi Rajendra anna seed Details anna

  • @mattapallikalaga2443
    @mattapallikalaga2443 2 місяці тому +2

    ఏ0 లాభం శ్రీవరి సాగు ఒక ఎకరం లేకపాయె

    • @AnilChowdary9999
      @AnilChowdary9999 2 місяці тому

      Paddy field panisthava

    • @shaikfasiuddin460
      @shaikfasiuddin460 2 місяці тому

      మి ప్రశ్నలోనే సమాదానం ఉంది 0 లాభం

  • @rachakondavijay5049
    @rachakondavijay5049 2 місяці тому +1

    Hi anna ma village ki randi anna okasari suryapet

  • @SunnyKonatham
    @SunnyKonatham 2 місяці тому +1

    Rate antha Anna 1 litter

  • @1l2r3s4a
    @1l2r3s4a 2 місяці тому +3

    Sir ఆయన 120 ఎకరాలు ఏ విధంగా నాటు వేస్తారు మరియు ఈ మందు లో అసలు ఏముంది ఏ విదంగా పని చేస్తుంది , ఎకరణ కచ్చితంగ లీటర్ కలాపాల

  • @nillashivakumar1287
    @nillashivakumar1287 2 місяці тому

    ఈ మందులు తెప్పించుకోవాలనుకున్న నెంబర్ చెప్పండి

  • @jillellamudikrishna
    @jillellamudikrishna 2 місяці тому +3

    75 kg la bastaalu 50 avutaayaa?

  • @yadagirisucharita
    @yadagirisucharita 2 місяці тому +2

    రాజేందర్ గారు
    వీడియో ప్రారంభం లో మీరు, ఏ ఏ విషయాలగురించి తెలిసుకోబోతున్నారో బ్రీఫింగ్ ఇస్తారు … అలా అని రైతు తో మాట్లాడే అపుడు కొన్ని విషయాలు మరిచి పోతున్నారు . దయచేసి గమనించగలరు .

  • @villege-fermar9025
    @villege-fermar9025 2 місяці тому +1

    అన్న బూమ్ యక్సిన్ అనే మందు పత్తి పంటలో వడచ్చ అన్న చెప్పవ అన్న

  • @nocomments2238
    @nocomments2238 2 місяці тому

    Anna Naku 5acres metha land undi ma grandparents nundi Naku vachindi nanu a land ni sagu chadam anukuntuna land sarichayadaniki 25 lakhs avutadi antunaru. Government nundi subsidy vacha scheme Adina unte chapu Anna please 🙏🙏🙏

  • @rameshcherukula2360
    @rameshcherukula2360 2 місяці тому +2

    Miru chupisthuna panta e kharam

  • @devanushredyrikkala8678
    @devanushredyrikkala8678 Місяць тому +1

    , బ్రదర్ ఇది ప్రమోషనల్ వీడియో అనుకోవచ్చా

  • @redapanguestherrani1982
    @redapanguestherrani1982 2 місяці тому

    👌👌