మీ వీడియో చూసి ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడు అంటే ఇది కచ్చితం గా అభినందించాల్సిన విషయమే... మీ ప్రతి వీడియో రైతులకి ఉపయోగకరం... సూపర్ సార్... రైతంగం లో ఇంకా కొత్త టెక్నాలజీ రావాలి మీరు రైతులకి తెలియజేయాలి అని కోరుకుంటున్న ను....
రాజేందర్ రెడ్డి సార్ నువ్వంటే నేను పెద్ద అభిమాని రైతు బడి అనే పేరుతో నా ట్రాక్టర్ పేరు రాశి తిరుగుతున్న సార్ నేను నమస్కారం సార్ నువ్వు ఇటువంటి ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని నాకు పెద్ద కోరిక జై జవాన్ జై కిసాన్
what you said at the video ending is true, farmers go through varied circumstances to get the job done. very inspiring video of this hard and smart working farmer, your interviewing style is great!
రాజేందర్ రెడ్డి గారికి నమస్కారాలు అన్న నేను కూడా విగ్నేశ్వర డ్రోన్ లో డ్రోన్ తీసుకుంటున్న అడ్వాన్స్ పే చేశా నిజంగా మీ అనుభవంతో చెప్పండి డ్రోన్ సక్సెస్ అయిన డబ్బులు సంపాదించవచ్చు హార్డ్ వర్క్ అయితే చేయగలుగుతాను డ్రోన్ తో మనీ సంపాదించడం సాధ్యమేనా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా
నిజం చెప్పాలంటే డ్రోన్ కొనడం చాలా సులభం. తరువాత డ్రోన్ ని ఫిల్డ్ లోకి తీసుకెళ్లి స్ప్రే చేసినప్పుడు దాని కష్టం తెలుస్తాది. ప్రతి సీసన్ కి బాటరీ లు మార్చాలి. మొదట్లో క్రాష్ లు చేసుకుంటాం. దానికి స్పేర్ పార్ట్శ్ కొనాలంటే చాలా ఖర్చు అవుతాయి. మన ప్రమేయం లేకుండా కూడా నష్ట పోతాం. పైగా ఇప్పుడు డ్రోన్ లు ఎక్కువ అయ్యాయి ఫీల్డ్ తక్కువ అవుతుంది. ఇంకో 2 ఏళ్లలో ఈ ఫీల్డ్ వదిలేయాల్సిందే. ఆలోచించండి బ్రదర్
డ్రోన్ కొట్టిన డబ్బులు లెక్కసారం ఉంటది కానీ ఆ డబ్బులు మనకు రావు చాలా వరకు స్పేర్ పార్ట్శ్ కి ఖర్చు అవుతాయి. మీరు 40 టాంక్స్ అబ్బా అంటున్నారు. మేము 70 టాంక్స్ ఒక రోజుకి కొట్టినము. ఐన ఇప్పటికి డబ్బులు చేతికి రాలేదు. కేవలం డ్రోన్ మిగిలింది. జెనరేటర్ మిగిలింది అని తృప్తి పడాలి
అన్న 6 టాంక్స్ కొడితే ఖర్చు లేదా మీకు. బాటరీ ఎన్ని రీఛార్జి లు వస్తాయి ఆ ప్రకారం ఒకసారి ఛార్జ్ ఐపోతే దాని అమౌంట్ ఎంత. 40000 రూ బాటరీ కంటే 600 రిచార్జి లు వస్తాయి. దానికి ఛార్జింగ్ ఖర్చు ఎంత. డ్రోన్ రెక్కలు ప్రతి 800 టాంక్స్ కి మార్చాలి వాటి ఖర్చు ఎంత. ఇవన్నీ చెప్పి కొత్త వాళ్ళని నాశనం చేస్తున్నారు. చాలా మంది తెచ్చుకొని నడపలేక అమ్ముకున్న వాళ్ళు లేరా. పైగా డ్రోన్ కి రీసెల్ ఉండదు. ఇవన్నీ చెప్పండి
X6 plus konavakandi meru akkada konna x8 ne konnadi Prathi okkariki thelavali andharu nasta pokunda vundali andhariki theliselaga video thisaru Rajendar reddy garu meru great
Excellent video. However, I felt couple of important questions were missed like 1) Horticulture plants ki spray chestunnada? 2) How easy is it to clean the tank…endukante oka raithu vadina chemical inko polaniki carry avthundemo
T. Narasapuram mandalam Makkinavarigudem village lo drone tho free ga 120 ac spraying chesamu formers first program kinda Indian institute of oil palm research pedavegi
మీ వీడియో చూసి డ్రోన్ కొని ఈరోజు మీరే ఇంటర్వ్యూ చేసే స్థాయికి వచ్చాడు..మీ ఇద్దరికీ అభినందనలు..రైతుబడి పేరును సార్ధకం చేసారు..
చదువుకొని ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా చదువు రాకునా ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న శీను గారికి అభినందనలు
"chaduvu rakunaa desham ney naduputhunaru" super rajendar anna your words is hasam...🎉
Great information ఆ డ్రోన్ ఆపరేటర్ కి నా సెల్యూట్ 🙏👏
Rajendra garu he is very good farmer we have to support like this
మీ వీడియో చూసి ఒక వ్యక్తి అభివృద్ధి చెందాడు అంటే ఇది కచ్చితం గా అభినందించాల్సిన విషయమే...
మీ ప్రతి వీడియో రైతులకి ఉపయోగకరం... సూపర్ సార్... రైతంగం లో ఇంకా కొత్త టెక్నాలజీ రావాలి మీరు రైతులకి తెలియజేయాలి అని కోరుకుంటున్న ను....
రాజేందర్ రెడ్డి సార్ నువ్వంటే నేను పెద్ద అభిమాని రైతు బడి అనే పేరుతో నా ట్రాక్టర్ పేరు రాశి తిరుగుతున్న సార్ నేను నమస్కారం సార్ నువ్వు ఇటువంటి ఎన్నో ఇంటర్వ్యూలు చేయాలని నాకు పెద్ద కోరిక జై జవాన్ జై కిసాన్
Ni video chusi inspire ayi malli nithone interview ichadu ikada mi iddaritho patu technology, agriculture rendu gelichai anna
మీరు అడిగే ప్రశ్నలు అద్భుతం వీడియో చూసేవారే అడిగినట్టు వున్నాయి.
Vigneswara drones super 👏👏👏 👍👍👍
what you said at the video ending is true, farmers go through varied circumstances to get the job done. very inspiring video of this hard and smart working farmer, your interviewing style is great!
Good Video Anna ❤ Inspiring 👏
రాజేందర్ రెడ్డి గారికి నమస్కారాలు అన్న నేను కూడా విగ్నేశ్వర డ్రోన్ లో డ్రోన్ తీసుకుంటున్న అడ్వాన్స్ పే చేశా నిజంగా మీ అనుభవంతో చెప్పండి డ్రోన్ సక్సెస్ అయిన డబ్బులు సంపాదించవచ్చు హార్డ్ వర్క్ అయితే చేయగలుగుతాను డ్రోన్ తో మనీ సంపాదించడం సాధ్యమేనా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉన్నాయా
Entha pay chesaru bro advance nenu. Kooda tiskudam anukuntunna
@@syedamer7404 50000 50వేల రూపాయలు
నిజం చెప్పాలంటే డ్రోన్ కొనడం చాలా సులభం.
తరువాత డ్రోన్ ని ఫిల్డ్ లోకి తీసుకెళ్లి స్ప్రే చేసినప్పుడు దాని కష్టం తెలుస్తాది.
ప్రతి సీసన్ కి బాటరీ లు మార్చాలి.
మొదట్లో క్రాష్ లు చేసుకుంటాం.
దానికి స్పేర్ పార్ట్శ్ కొనాలంటే చాలా ఖర్చు అవుతాయి.
మన ప్రమేయం లేకుండా కూడా నష్ట పోతాం.
పైగా ఇప్పుడు డ్రోన్ లు ఎక్కువ అయ్యాయి ఫీల్డ్ తక్కువ అవుతుంది.
ఇంకో 2 ఏళ్లలో ఈ ఫీల్డ్ వదిలేయాల్సిందే.
ఆలోచించండి బ్రదర్
Cost enta bro@@Parthu8015
Bro entha pay chesaru , money motham entha , cheppu bro nenu kuda akkade tesukundam anukuntunna
Great interview
Very good anna garu 👍👍
డ్రోన్ కొట్టిన డబ్బులు లెక్కసారం ఉంటది కానీ ఆ డబ్బులు మనకు రావు చాలా వరకు స్పేర్ పార్ట్శ్ కి ఖర్చు అవుతాయి.
మీరు 40 టాంక్స్ అబ్బా అంటున్నారు.
మేము 70 టాంక్స్ ఒక రోజుకి కొట్టినము.
ఐన ఇప్పటికి డబ్బులు చేతికి రాలేదు.
కేవలం డ్రోన్ మిగిలింది.
జెనరేటర్ మిగిలింది అని తృప్తి పడాలి
Medi a model eakkada konnaru
@harevlogs hexa copter x6 moters ext model
@@Parthu8015 anta rate padindi anna acr antha istunnaru mana maintines anta avutudhi
😮nice work
అన్న 6 టాంక్స్ కొడితే ఖర్చు లేదా మీకు.
బాటరీ ఎన్ని రీఛార్జి లు వస్తాయి ఆ ప్రకారం ఒకసారి ఛార్జ్ ఐపోతే దాని అమౌంట్ ఎంత.
40000 రూ బాటరీ కంటే 600 రిచార్జి లు వస్తాయి.
దానికి ఛార్జింగ్ ఖర్చు ఎంత.
డ్రోన్ రెక్కలు ప్రతి 800 టాంక్స్ కి మార్చాలి వాటి ఖర్చు ఎంత.
ఇవన్నీ చెప్పి కొత్త వాళ్ళని నాశనం చేస్తున్నారు.
చాలా మంది తెచ్చుకొని నడపలేక అమ్ముకున్న వాళ్ళు లేరా.
పైగా డ్రోన్ కి రీసెల్ ఉండదు.
ఇవన్నీ చెప్పండి
Probably first time that Raithu badi missed many valid questions….
6 tanks before buying it bro ( with hand )
Very happy to see him sir
Useful video❤❤❤
Great Person
❤🎉 Super Rajendhar Reddy🎉❤
Good msg annaya
Good ❤❤❤❤❤
Good information
1 hr ki --> 500 ,roju 10 hrs work chesina 5000 ,auto ki 1000 rupees ,ante 4000 per day ,3 months 20 days work chestharu …
Hi sir సూర్యాపేట lo బ్రాంచ్ ekada ఉందొ చెప్పగలరు సంతోష్ రెడ్డి బ్రాంచెస్ ప్లీజ్
21:14 highlight :)
Sir మీరు కోకొ పంట గురించి వీడియో చెయ్యలేదు... చాక్లెట్ కి ఉపయోగపడే పంట
Good video
Ivi ravadam valla rythulu upadhi kolipoyi ...gramalu khali ayipotunnayi. Ippatike tractors vachi mana avulu, yeddulu ni kolpoyam
X6 plus konavakandi meru akkada konna x8 ne konnadi Prathi okkariki thelavali andharu nasta pokunda vundali andhariki theliselaga video thisaru Rajendar reddy garu meru great
Super brother congratulations God bless you accordion peter potla
సూపర్ భయ్యా వవ్హా వహ్వా ఎక్సలెంట్
Excellent video. However, I felt couple of important questions were missed like
1) Horticulture plants ki spray chestunnada?
2) How easy is it to clean the tank…endukante oka raithu vadina chemical inko polaniki carry avthundemo
tank can be cleaned properly Andi, with proper pressure washer. No problem. more spare tanks will be available.
Super
T. Narasapuram mandalam Makkinavarigudem village lo drone tho free ga 120 ac spraying chesamu formers first program kinda Indian institute of oil palm research pedavegi
Intha varaku entha sampadhincharoo drone medha cheppagalaruu
Ma daggara edi thisukunte bicham athukovali avari polam Valle chesukuntaru ikkada
Anna please DGCA approved unna drones ni promote cheyandi
One question: Drone fan speed ki panta ki nastam osthadi because high speed valla grains ralipotayee
Nastam raadhu
drone ekkadoo pina untadi, adem helicopter antha powerful kaadu
This is my India
Super, sir
Petrol drone or battery drone better?
Battery drone is better
❤ సూపర్
Suparu❤
first coment
Hi Sir Andhra Pradesh lo ekkadina drone training jaruguthundaa
Guntur dist Kollipara mandal munnangi village lo drone training vundi meil company valladi. vijayawada nundi 25 km
@bonthuvenkatareddy8471 training details emaina thelusa bro
Tractor 500 Rs ki 3 acres koduthundi drone 1acre ke 500 anta evadu kotticchukuntadu
నీకు తెలియదు లే అన్న మచ్చటంగా వుండు....
Tractor. Vari chenulo kuda kodthada bro
@@shareeshkumar8704 okka vari ki tappa enduku paniki radhu drone 👍 migita anni pantalaki tractor tho kottinchukovacchu
Software engineers😂😂😂
😂😂 andhuku bro e jiVitham happiness lekunda
@failure2218 trend follow ayyaru, fail ayyaru
❤❤❤
దోస కి kottina వీడియో వీడియో పెడతారా
Price
Price entha
Cost enta bro
rojuku 😂 10k na
E drone తో మందులు చల్లుకోవచ్చ
Jobs 😂😅😅😅
Don't use drones if the plant height more than 1feet
Mokka verlu కదిలి pothunai గాలి ki
Yes
@@saitejeshwarreddy3598 we lost 5 acrs cotton bcz of it
drone entha height lo untundi ?
Asl dantlo em undi bhya antha cost haa daniki.drone konadam kanna china nundi import cheskoni ammadam better.
Import tax?
❤