మరువలేనయ్య యేసయ్య నీ ప్రేమను_Sis.Keerthana&Sankeerthana_Bro K SalmanRaju Garu_BeyershebhaMinistries
Вставка
- Опубліковано 29 кві 2024
- #BeyershebhaMinistries
#BeyershebhaMinistries #Eluru #TeluguchristianSongs
JAGANNADHAPURAM
#BeyershebhaMinistries #Eluru #bsfsalman
#TeluguchristianSongs #chinnisavarapu #joshuasavarapu #chinnisavarapusongs #bsfrupas #arstevensonsongs
Pas.Rajbabu songs #rajbabu
Sung By Sis.Keerthana & Sankeerthana
Keys: Bro. Vinay
Rythms: Bro. Kishore Emmanuel
Tabala: Bro.Srikanth
విడుదల మహోత్సవములు
జగన్నాధపురం - 2024
Bro K Salman Raju Garu
(founder & president)
Beyershebha Ministries
Tangellamudi, Eluru, A.P - 534005
#beyershebhaministries
#broksalmanrajugaru
#jagannadhapuram
#eluru
For More info:
Call 7382711777, 9440581057
👍 Facebook: Beyershebha Ministries
📸 Instagram: Beyershebha Ministries
Twitter: Beyershebha Ministries
GOD BLESS YOU
మరువలెనయ్యా యేసయ్య నీ ప్రేమను -"2"
నా యెడ నీకున్న అపారమైన ఆ ప్రేమను- మరువలెనయ్యా-"2"
"మరువలెనయ్యా"
యెరూషలేము వీధులలో మౌనివైతివా నా కొరకు -"2"
నీవు చూపిన ఆ సహనము మరువలేనయ్యా -"2"
"మరువలెనయ్యా"
నాదు పాప బారము ఆ సిలువలో బరియించినావు -"2"
నీవు చేసిన ఆ త్యాగము మరువలెనయ్యా -"2"
"మరువలేనయ్యా"
నన్ను స్వస్థపరచుటకై గాయాలు పొందిన యేసయ్య - "2"
నీవు చూపిన ఆ ప్రేమను మరువలేదయ్యా -"2"
"మరువలేనయ్యా"
😊superakka
Super.sisters
Thanks
Odike hbvpo janv
Super . sister
Praise god
Praise the lord sisters God bless you 🙏🙏🙏
మదురమై స్వరములతో దేవుడు ప్రేమను అపర మైన ప్రేమను మరువలేము మా హృదయానికి నేమ్మది మరల వినలి అనీ పిస్తున్నది పాట అక్క ఎంతో చక్కగ ఉన్నాయి మీ పాటలు సంగీతం బాగుంది
Meru.sistersa.sontham.ok.ammaki.putinavallena.god.bless.you.sisters
దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఒక్కప్పుడు పాపమనే సంకెళ్ళతో ఉండి నేటిదినాన నిజమ్మైన యేసుక్రీస్తును నమ్మి ఆ అపారమైన ప్రేమను రుచిచూచిన యే క్రైస్తవుడు మరచిపోలేడు తండ్రి ప్రేమను .....💫🙏🙏🙏🥺
🙏
Yes ❤.Jesus Christ saves my life.
Yes .praise the lord
సూపర్ సిస్టర్స్ బాగా పాడారు God బ్లేస్ you
🙏🙏ప్రైస్ ది లార్డ్ 🙏🙏అక్క లు 🙏🙏
YESSSLORD SISTERS PRAISE THE LORD GODLOVESUMAA MEEKICHINA,PILUPULO PARICHARYALO NAMMAKAMGA,CHAYALI MAA IPRYE F UMAA GOD BLESSU
God bless you sisters
Good song sisters god bless you ⚘️
Super akka e pata vintunte kanniru agatledhu akka
Song super singing super sister' s......👏👏👏👏👏
Tq jesues
Praise the Lord
🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹
Praise the lord
E patanu se tym ki potutho chala baga vasthundi😊🎉🎉🎉
Prise the lord sister 🙏
Praise the God 🙏
🙏🙏🙏🙏🙏
Praise the Lord sister
Praise the lord akka 🙏🙏🙏
Praise the Lord sisters may God bless you
🙏🙏🙏
🙏
Praise the Lord for HIS GRACE to preach Gospel 🙏 Blessed people, may God bless you sisters
God bless you 🙏🙏🙏🙏🙏
Wonderful song
Praise the lord Sister.Full song pettandi please.
🙏🧕👌👌👌👌🇮🇳🇮🇳
Full song peattandi please 😭
Sisters చిన్న కరెక్షన్ అపారమైన అనేది కరక్ట్ ఆపారమైన అనేది wrong
Lyrics plese
ప॥ మరువలేనయ్యా యేసయ్యా నీ ప్రేమను నాయెడ నీకున్న అపారమైన ఆ ప్రేమను మరువలేనయ్యా
1. యెరుషలేము వీధులలో- మౌనివైతివ నా కొరకు నీవు చూపిన ఆ సహనము - మరువలేనయ్యా ॥మరువలేనయ్యా॥
2. నాదు పాపభారము- ఆ సిలువలో భరియించినావు నీవు చేసిన ఆ త్యాగము- మరువలేనయ్యా
॥మరువలేనయ్యా
3. నన్ను స్వస్థపరచుటకై - గాయాలు పొందిన యేసయ్యా నీవు చూపిన ఆ ప్రేమను - మరువలేనయ్యా ॥మరువలేనయ్యా॥
వండర్ pulu sog
God bless you sisters
Praise the lord
వండర్ pulu sog
God bless you sisters
God bless you sisters