మట్టి ఇంటి నిర్మాణం||ఇటుకల తయారీ, ఇంట్లో నేల ఎలా ఉండాలి?గోడ కి వేసే సున్నం ఎలా చేసుకోవాలి?Mitti Home

Поділитися
Вставка
  • Опубліковано 13 січ 2025

КОМЕНТАРІ • 31

  • @swadeshinaturalspiritual3752
    @swadeshinaturalspiritual3752 27 днів тому +1

    Thanks Back to Roots for valuable informational video

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 27 днів тому +5

    ఎంత అద్భుతంగా ఉందొ మట్టి ఇల్లు ఇలాంటివి నొర్మించడం ఇంజనీర్స్ కి సాధ్యం కాదు కేవలం భూమిని నమ్మినవారికే సాధ్యం ఇది ప్రసారం చేసినవారికి క్రుదాజ్ఞతలు

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 27 днів тому +6

    ఎంత అధితంగా ఉందొ మట్టి ఇల్లు ఇలాంటివి నొర్మించడం ఇంజనీర్స్ కి సాధ్యం కాదు కేవలం భూమిని నమ్మినవారికే సాధ్యం ఇది ప్రసారం చేసినవారికి క్రుదాజ్ఞతలు

  • @Bhoomi006
    @Bhoomi006 27 днів тому +1

    Nice program sir chala bhaga chupinchandi

  • @geethachakri
    @geethachakri 27 днів тому +2

    Excellent to know... But is this house safe from rain ,storm and natural calamities...

    • @gudimetlakishore6650
      @gudimetlakishore6650 27 днів тому +1

      Yes .. and more over the house can stand strong for more than 200 years unlike today buildings

  • @VarshaB-kf7bb
    @VarshaB-kf7bb 27 днів тому +2

    Cost of the training

  • @Billeshanmukha3992
    @Billeshanmukha3992 27 днів тому

    💚🌱🌾

  • @MyYTMotivations
    @MyYTMotivations 27 днів тому +1

    vijayawada side eppudu pedataru camp?

    • @backtoroots1
      @backtoroots1  27 днів тому

      Given their number on screen, pls contact

  • @pillisirisha6158
    @pillisirisha6158 27 днів тому +1

    Course how much sir

  • @vasanthalaxmik4092
    @vasanthalaxmik4092 27 днів тому +1

    Naku oka illu matti isthara

    • @backtoroots1
      @backtoroots1  27 днів тому +1

      Call directly numbers given discription and onscreen

  • @baburaonayak5502
    @baburaonayak5502 27 днів тому +1

    సార్ ఇలా ఫీజులు పెట్టి కళాలకు దూరం చేయకండి ఫ్రీగా నేర్పండి బాగా మందులు అలవాటు పడ్డారు యూత్

    • @MrMurali2285
      @MrMurali2285 27 днів тому +3

      Free అనే అలవాటును దూరం చేయాలి మిత్రమా

    • @appalanaidu7399
      @appalanaidu7399 27 днів тому +1

      మరి ఎక్కువ ఫీజు పెట్టకుండా చెస్తే మంచిది 🙏🙏🙏

  • @vasanthalaxmik4092
    @vasanthalaxmik4092 27 днів тому +1

    Oka illu katti ivvandi
    Inka clear ga matladite ekkuva mandi vastaru 500 sft kattadaniki enta cost avutundi enni rojulu padutundi

    • @backtoroots1
      @backtoroots1  27 днів тому +1

      Numbers given in discription and on screen, call them directly

    • @gudimetlakishore6650
      @gudimetlakishore6650 27 днів тому +1

      Amma okariddariki katti ivvagalam. Kaani alochana dhoranini mariyu prastuta Nirmana paddatini marchali antey sikhana okkatey margamu

  • @ankineedukavuri8634
    @ankineedukavuri8634 25 днів тому

    అంతస్థులు ఎలకడతారు.

  • @YekkuvagaaAlochinchaku-wk5xo
    @YekkuvagaaAlochinchaku-wk5xo 27 днів тому +2

    అన్నిటికన్నా ముఖ్యం మీరు స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడడం.. అది నేర్చుకోండి..సోదరా.ఇంకా ఆ పనికిమాలిన ఎంగిలీ'షు బతుకులు వద్దు..🙏

    • @MrMurali2285
      @MrMurali2285 27 днів тому +2

      ఎక్కువగా ఆలోచించకు

    • @gudimetlakishore6650
      @gudimetlakishore6650 27 днів тому +2

      శర్మ గారి మాతృ భాష హిందీ. ఆయన తెలుగు నేర్చుకొని మాట్లాడుతున్నారు. అయినా బాషా కన్న భావం ముక్యం అని తెలియదా. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఎంత నిజమో ప్రస్తుత ప్రపంచం లో మనుగడకు ఇంగ్లీషు అంతా అవసరం అని తెలుసుకోగలరు.

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 27 днів тому

      @@gudimetlakishore6650 క్షమించండి సోదరా..వారి మాతృ భాష గురించి నాకు తెలియదు .వారి మాతృ భాష హిందీ అయినా తెలుగు లో మాట్లాడుతున్నారు అంటే అది చాలా గొప్ప విషయం వారికి నా నమస్కారములు 🙏. ఈమధ్య కాలంలో మన తెలుగు వాళ్ళు దాదాపు అందరూ ఇంగ్లీషు భాష లో మాట్లాడుతూ ఉన్నారు..దానివల్ల మన తెలుగు భాష ప్రమాదంలో నా
      పడుతుందని అందరికీ ఈ విధంగా ఎక్కువ గా తెలుగులోనే మాట్లాడండి అని చెప్తూ ఉన్నాను.వేరేలా అనుకోకండి. మంచి విషయం తెలియచేసినందుకు ధన్యవాదములు సోదరా🙏

    • @YekkuvagaaAlochinchaku-wk5xo
      @YekkuvagaaAlochinchaku-wk5xo 27 днів тому

      @@MrMurali2285 చాలా తక్కువగా ఆలోచించా🙆🏻‍♂️😋సోదరా🙏క్షమించండి

  • @arogyadhanrocksalt8758
    @arogyadhanrocksalt8758 27 днів тому +4

    ఎంత అద్భుతంగా ఉందొ మట్టి ఇల్లు ఇలాంటివి నిర్మించడం ఇంజనీర్స్ కి సాధ్యం కాదు కేవలం భూమిని నమ్మినవారికే సాధ్యం ఇది ప్రసారం చేసినవారికి క్రుదాజ్ఞతలు

    • @backtoroots1
      @backtoroots1  27 днів тому +1

      thank you

    • @jastivenkateswarlu1384
      @jastivenkateswarlu1384 26 днів тому

      @@arogyadhanrocksalt8758 మధ్యలో ఉప్పు అమ్ముకొని సొమ్ము చేసుకుందామనే తాపత్రయం ఒకటికి మూడు సార్లు చెప్పడంలో కనిపిస్తుంది.ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే చుట్టకు నిప్పు దొరికిందని సంతోషపడే వాడిని దుర్మార్గుడు అంటారు.మరి ఇలా మరో విషయం గూర్చి పెట్టిన వీడియోలో మీ ప్రచారం బాగా లేదు.