అగర్ బత్తి చెట్లను.. పామాయిల్, కొబ్బరి తోటల్లో నాటితే కోట్ల ఆదాయం | Matti Manishi | 10TV News

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 9

  • @kumarb.105
    @kumarb.105 20 годин тому +1

    అద్భుతమైన సమాచారం... బాగుంది. ప్రసాద్ గారూ...

  • @BonangiKurmarao
    @BonangiKurmarao 16 годин тому +1

    Good impression sir

  • @gidijalaindu8460
    @gidijalaindu8460 День тому +1

    Nice information sir

  • @ghantasatyanarayana1388
    @ghantasatyanarayana1388 13 годин тому

    పశువులు, మేకలు,. గొర్రెలు, కోతులు లాంటివి ఏమేనా పాడుచేస్తాయా?

  • @india2190
    @india2190 День тому

    ప్రతిఒక్కరూ రైతులకు ఏదో చేశాము చేస్తున్నాము అని చెబుతారు ఈ పంటలు వేయండి మంచి లాభాలు వస్తాయి ఆ పంటలు వేయండి మంచి లాభాలు వస్తాయి అని చెబుతారు తీరా రైతు అప్పో సొప్పో చేసి పంట వేస్తాడు 5 లేక 6 సంవత్సరములు వాటిని జాగ్రత్తగా సంరక్షిస్తాడు అమ్మే సమయం వచ్చేటప్పటికి దాని గురించి ఎవరూ మాట్లాడరు చివరకు గిట్టుబాటు ధర కూడా రాదు ఆ విధంగా అమ్ముడుపోతున్నాయి గతంలో సర్వే తోట నీలగిరి తోట వెయ్యమని రైతులను ప్రభుత్వము అనేకమంది రైతులకు మద్దతు ఇచ్చారు ప్రతి రైతు అప్పుచేసి ఆ పంటలు పండిస్తాన్ కి ఖర్చు చేశారు చివరికి దానిని అమ్మే సమయానికి అతడు ఎంత ఖర్చు చేశాడు ఆ డబ్బులు కూడా రాలేదు ఎందుకంటే దళారులు కొనుగోలు చేసే కంపెనీ వాళ్ళు ఇతరత్రా దోపిడీదారుల అందరూ ఏకమై రైతుల దగ్గర నుంచి మోసం చేసి దోచుకుంటున్నారు ఐదు సంవత్సరాలు వేచి ఉండి చివరకు నాకు అన్యాయం జరిగింది అని లబోదిబోమంటున్నాడు రైతు ప్రస్తుత భారత దేశంలో వ్యవసాయంపై రైతులకు జరుగుతున్న అన్యాయం

  • @madhukumar-rf3oh
    @madhukumar-rf3oh День тому +1

    Ts

  • @nagarajuk6804
    @nagarajuk6804 День тому +1

    bapulapadu mandalam krishna district ra babu