Це відео не доступне.
Перепрошуємо.

4 వెజ్ మీల్ రెసిపీలు | 4 Veg Meal Recipes | Veg Meal Combo

Поділитися
Вставка
  • Опубліковано 15 сер 2024
  • 4 వెజ్ మీల్ రెసిపీలు | 4 Veg Meal Recipes ‪@HomeCookingTelugu‬
    Chapters:
    Promo : 00:00
    Mango Pappu : 00:10
    Garlic Kaaram & Potato Fry : 04:11
    Tomato Charu : 08:10
    Bendakaya Majjiga Pulusu : 11:55
    వెల్లుల్లి కారం | బంగాళదుంప వేపుడు | Garlic Kaaram | Potato vellulli kaaram
    వెల్లుల్లి కారం కోసం కావలసిన పదార్థాలు:
    ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
    జీలకర్ర - 1 టేబుల్స్పూన్
    వెల్లుల్లి రెబ్బలు - 6
    కారం - 1 టేబుల్స్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    కరివేపాకులు
    వేపుడు చేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 /2 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 3
    కరివేపాకులు
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    తరిగిన బంగాళదుంపలు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    ఉప్పు - 1 /2 టీస్పూన్
    నీళ్లు
    వెల్లుల్లి కారం
    #vellullikaaram #potatofry #potatovellullikaaram #potatofryrecipe #aloofry #homecookingtelugu
    మామిడికాయ పప్పు | Mango Pappu recipe |How to make mamidikaya pappu |Mango Daal
    కావలసిన పదార్థాలు:
    కందిపప్పు - 1/2 కప్పు
    మామిడికాయ - 1 (తరిగినది)
    పచ్చిమిరపకాయలు - 3
    నీళ్లు
    పసుపు - 1/2 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    కారం - 2 టీస్పూన్లు
    నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
    పచ్చిశనగపప్పు - 1 టీస్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1/2 టీస్పూన్
    జీలకర్ర - 1/2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 4
    ఇంగువ - 1/4 టీస్పూన్
    కరివేపాకులు
    #mangopappu #mamidikayapappu #daalrecipes #homecookingtelugu #maavidikayapappu #mangodal #mangodaal #maamidikayapappu
    Tomato Rasam in Telugu | టొమాటో చారు | Tomato Charu | Vegetarian Lunch Recipes | Easy | Rasam Powder
    చారు పొడికి కావలసిన పదార్థాలు:
    కందిపప్పు - 1 / 2 టేబుల్స్పూన్
    మెంతులు - 6
    ధనియాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    మిరియాలు - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    కరివేపాకులు
    వెల్లుల్లి రెబ్బలు - 2
    ఇంగువ - చిటికెడు
    చారు చేయడానికి కావలసిన పదార్థాలు:
    టొమాటోలు - 5
    నూనె - 1 టేబుల్స్పూన్
    ఆవాలు - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర - 1 / 2 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 2
    వెల్లుల్లి రెబ్బలు - 2
    ఇంగువ - చిటికెడు
    కరివేపాకులు
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కల్లుప్పు - 1 టీస్పూన్
    చింతపండు రసం - 1 / 2 కప్పు
    చారు పొడి
    నీళ్లు - 2 1 /2 కప్పులు
    కొత్తిమీర
    నెయ్యి - 1 టీస్పూన్
    #tomatorasam #homecookingtelugu #tomatochaaru #homecooking #hemasubramanian #tasty #yummy #tomatosaaru #rasam #rasamrecipe #lunch #lunchrecipe #easy #veg #rasampowder
    బెండకాయ మజ్జిగ పులుసు | Bendakaya Majjiga Pulusu | Okra Recipes | Ladies Finger Recipes
    కావలసిన పదార్థాలు:
    నూనె
    బెండకాయలు - 50 గ్రాములు
    ఉప్పు - 1 / 2 కప్పు
    చిన్న ఉల్లిపాయలు - 3
    వెల్లుల్లి రెబ్బలు - 2
    పచ్చిమిరపకాయలు - 2
    తురిమిన పచ్చికొబ్బరి - 2 టేబుల్స్పూన్లు
    పసుపు - 1 / 2 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    పుల్లటి పెరుగు - 2 కప్పులు
    ఆవాలు - 3 / 4 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఎండుమిరపకాయలు - 3
    ఇంగువ - 1 / 2 టీస్పూన్
    కరివేపాకులు
    ఉప్పు
    #bendakayamajjigapulusu #homecookingtelugu #vendakkaimorkuzhambu #homecooking #hemasubramanian #okrarecipes
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 28