చపాతీ కర్రీ రెసిపీలు | Healthy Chapati Curry Recipe Combos | Lunch/Dinner Recipes

Поділитися
Вставка
  • Опубліковано 10 вер 2024
  • చపాతీ కర్రీ రెసిపీలు | Healthy Chapati Curry Recipe Combos | Lunch/Dinner Recipes @HomeCookingTelugu
    #chapati #curry #dinner
    Chapterisation:
    00:17 - Masala Paneer Roti
    02:52 - Hyderabadi Paneer Masala
    07:51 - Sorakaya Chapati
    11:36 - Pesala Masala Kura
    15:22 - Menthikura Paratha
    18:54 - Rajma Curry
    Green Gram Curry | పెసల మసాలా కూర | Pesala Masala Kura | Veg Recipes | Veg Side Dish
    కావలసిన పదార్థాలు:
    పెసలు - 1 / 2 కప్పు (రాత్రంతా నానపెట్టినవి)
    నీళ్లు
    పసుపు - 1 /4 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    నెయ్యి - 1 టేబుల్స్పూన్
    నూనె - 2 టీస్పూన్లు
    జీలకర్ర - 1 టీస్పూన్
    ఇంగువ - 1 / 4 టీస్పూన్
    ఉల్లిపాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    పచ్చిమిరపకాయలు - 3 (చిన్నగా తరిగినవి)
    కరివేపాకులు (ఆప్షనల్)
    దంచిన అల్లం వెల్లుల్లి - 1 టీస్పూన్
    టొమాటోలు - 3 (చిన్నగా తరిగినవి)
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కారం - 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    నీళ్లు - 1 / 2 కప్పు
    గరం మసాలా పొడి - 1 / 2 టీస్పూన్
    కొత్తిమీర
    హైదరాబాదీ పనీర్ మసాలా | Hyderabadi Paneer Masala | Paneer Curry | Paneer Recipes
    మసాలా పేస్టు చేయడానికి కావలసిన పదార్థాలు:
    నూనె - 1 టేబుల్స్పూన్
    మసాలా దినుసులు
    (దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు గింజలు, జీలకర్ర)
    ఉల్లిపాయలు - 2 (తరిగినవి)
    వెల్లుల్లి + అల్లం + పచ్చిమిరపకాయలు
    టొమాటోలు - 4 (తరిగినవి)
    పాలకూర ఆకులు
    కొత్తిమీర
    పనీర్ మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు:
    నెయ్యి - 1 టేబుల్స్పూన్
    నూనె - 1 టేబుల్స్పూన్
    రుబ్బుకున్న మసాలా పేస్టు
    నీళ్లు
    చిలికిన పెరుగు - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    ఫ్రెష్ క్రీం - 1 1 / 2 టేబుల్స్పూన్లు
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    నీళ్లు - 1 / 4 కప్పు
    పనీర్ - 200 గ్రాములు
    నీళ్లు - 1 కప్పు
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    కసూరీ మేథీ
    ఎదిగే పిల్లలకి, పెద్దవాళ్ళకి బలాన్నిచ్చే రాజ్మా గింజలతో మసాలా కూర | Rajma Curry
    కావలసిన పదార్థాలు:
    రాజ్మా గింజలు - 1 కప్పు (రాత్రంతా నానపెట్టినవి)
    నీళ్ళు
    వెన్న - 1 టేబుల్స్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    దంచిన అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్టు
    ఉల్లిపాయ - 1 (చిన్నగా తరిగినది)
    పసుపు - 1 / 4 టీస్పూన్
    కాశ్మీరీ కారం - 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    టొమాటో ప్యూరీ - 1 కప్పు
    ఉప్పు - 2 టీస్పూన్లు
    ఆంచూర్ పొడి - 1 టీస్పూన్
    పంచదార - 1 టీస్పూన్
    కసూరీ మేథీ
    రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం ఇచ్చే తేలికైన సొరకాయ చపాతీలు | Lauki Chapati
    కావలసిన పదార్థాలు:
    సొరకాయ - 1
    పచ్చిమిరపకాయలు - 2 (చిన్నగా తరిగినవి)
    తురిమిన అల్లం
    ఉప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కారం - 1 1 / 2 టీస్పూన్లు
    ధనియాల పొడి - 1 1 / 2 టీస్పూన్లు
    జీలకర్ర పొడి - 1 టీస్పూన్
    ఆంచూర్ పొడి - 1 1 / 2 టీస్పూన్లు
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    వాము - 1 / 4 టీస్పూన్
    కసూరీ మేథీ - 1 టేబుల్స్పూన్
    గోధుమపిండి - 2 కప్పులు
    నూనె
    నెయ్యి
    Masala Paneer Roti | మసాలా పనీర్ రోటీ | Paneer Roti | Indian Bread | Variety Roti | Dinner Recipes
    కావలసిన పదార్థాలు:
    గోధుమపిండి - 1 కప్పు
    పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది)
    తరిగిన కొత్తిమీర
    పసుపు - 1 / 4 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 / 4 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 / 4 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    కారం - 1 / 2 టీస్పూన్
    కసూరీ మేథీ - 1 / 4 టీస్పూన్ (ఆప్షనల్)
    తురిమిన పనీర్ - 50 గ్రాములు
    నీళ్లు
    నెయ్యి
    మెంతికూర పరాఠా | How to make Methi Paratha | Fenugreek Roti | Healthy Recipes
    కావలసిన పదార్థాలు:
    గోధుమపిండి - 2 కప్పులు
    వాము - 1 / 2 టీస్పూన్
    పసుపు - 1 / 4 టీస్పూన్
    జీలకర్ర పొడి - 1 / 2 టీస్పూన్
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    చాట్ మసాలా పొడి - 1 టీస్పూన్
    ఉప్పు - 1 / 2 టీస్పూన్
    తరిగిన వెల్లుల్లి - 1 టీస్పూన్
    తరిగిన అల్లం - 1 టీస్పూన్
    తరిగిన పచ్చిమిరపకాయలు - 1 టీస్పూన్
    పెరుగు - 1 టేబుల్స్పూన్
    నూనె - 2 టీస్పూన్లు
    మెంతికూర ఆకులు - 1 కట్ట
    నీళ్లు
    నూనె
    నెయ్యి
    Chapati and curry combination is loved by all Indians and many of us in telugu households now-a-days are preferring to have chapatis with healthy curries in lunches or dinners instead of rice for health reasons with an intention to cut extra carbs. So in this video, we have shown 3 variety roti recipes and 3 healthy curry recipes. They are methi paratha, masala paneer roti, sorakaya/lauki roti, green gram masala curry, hyderabadi paneer curry and rajma masala curry. All these rotis are added with special ingredients like veggies or paneer to make them wholesome and more nutritious. All the curries in this video also equally good in nutrition. So watch the video till the end and try your favorite combination. Let me know which one you like the most.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 15

  • @MahaLakshmi-fj6fi
    @MahaLakshmi-fj6fi 7 місяців тому +1

    Super dishes madam thank you 😊😊

  • @LordofKings-Raj
    @LordofKings-Raj 7 місяців тому

    Worth it 😊

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому

      Thank you, please try these recipes and enjoy 🙏😇

  • @swathigauribhatla6204
    @swathigauribhatla6204 7 місяців тому

    Chala chala bagunnayi recipes Anni super super 🤤😋

  • @mondepurajasri586
    @mondepurajasri586 7 місяців тому

    Meeru.super.madam.ante.vantalu..👌👌👌

  • @annapurnae396
    @annapurnae396 7 місяців тому

    Yummy yummy recipes madam garu 👌👌👌

  • @gazulajasmine4053
    @gazulajasmine4053 7 місяців тому

    Which Food processor you are Using

  • @urmilasimma7608
    @urmilasimma7608 7 місяців тому

    Hai మేడం మీరు చెప్పే విధానం చాలా భాఘుంది.డైయట్ receipe unnte చెప్పండి please

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  7 місяців тому +1

      Thanks a lot urmila garu😇💖🙏 ua-cam.com/play/PL07wUPQLYcQI7kTYSfoN1M757D64BPIIr.html&si=BbfMoMNCDoeEMSYg ee playlist chudandi, anni weight loss recipes unnayi. 😊

    • @urmilasimma7608
      @urmilasimma7608 7 місяців тому

      @@HomeCookingTelugu thank you so much for reply