4 రకాల ఫ్రైడ్ రైస్ రెసిపీలు | 4 Types of Fried Rice Recipes

Поділитися
Вставка
  • Опубліковано 13 лип 2024
  • 4 రకాల ఫ్రైడ్ రైస్ రెసిపీలు | 4 Types of Fried Rice Recipes ‪@HomeCookingTelugu‬
    #friedrice #vegetablefriedrice #vegfriedrice
    CHAPTERS
    Promo & Intro: 00:00
    Singapore Fried Rice : 00:12
    Broccoli Fried Rice : 03:09
    Corn Fried Rice : 06:03
    Cheese Fried Rice : 09:07
    సింగపూర్ ఫ్రైడ్ రైస్ | Singapore Fried Rice | Rice Recipes | Fried Rice
    కావలసిన పదార్థాలు:
    గరం మసాలా పొడి - 1 టీస్పూన్
    ధనియాల పొడి - 1 టీస్పూన్
    పసుపు - 1 / 2 టీస్పూన్
    కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు
    తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్స్పూన్
    తరిగిన అల్లం - 1 టీస్పూన్
    పచ్చిమిరపకాయలు - 2
    ఉల్లికాడగడ్డలు
    క్యారెట్ - 1
    కాప్సికం - 1 / 2 ముక్క
    యెల్లో కాప్సికం - 1 /2 కప్పు
    రెడ్ కాప్సికం - 1 / 2 కప్పు
    క్యాబేజి - 1 / 2 కప్పు
    ఉల్లికాడలు
    సోయా సాస్ - 2 టీస్పూన్లు
    రెడ్ చిల్లీ సాస్ - 1 టేబుల్స్పూన్
    ఉప్పు - 1 టీస్పూన్
    తరిగిన ఉల్లికాడలు
    తరిగిన కొత్తిమీర
    పొడిపొడిగా అన్నం వచ్చేట్టు బ్రోకలీ ఫ్రైడ్ రైస్ చేయండిలా | Broccoli Fried Rice
    కావలసిన పదార్థాలు:
    బాస్మతీ బియ్యం - 1 కప్పు (250 మిల్లీలీటర్లు)
    బ్రోకలీ - 1
    నువ్వుల నూనె - 2 టేబుల్స్పూన్లు
    తరిగిన వెల్లుల్లి - 2 టీస్పూన్లు
    ఉల్లిపాయ - 1
    బీన్స్ - 1/4 కప్పు
    క్యారెట్ - 1
    పచ్చ కాప్సికం - 1/2 ముక్క
    ఎర్ర కాప్సికం - 1/2 ముక్క
    ఉప్పు - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    సోయా సాస్ - 2 టీస్పూన్లు
    రెడ్ చిల్లీ సాస్ - 1 టేబుల్స్పూన్
    ఉల్లికాడ గడ్డలు
    ఉల్లికాడలు
    స్వీటీకార్న్తో కమ్మటి, రుచికరమైన కార్న్ ఫ్రైడ్ రైస్ పిల్లలకి ఎంతో నచ్చుతుంది | Corn Fried Rice
    కావలసిన పదార్థాలు:
    ఉప్పు - 1 టీస్పూన్
    నూనె - 1 టీస్పూన్
    నానపెట్టిన బాస్మతీ బియ్యం
    నూనె - 3 టేబుల్స్పూన్లు
    తరిగిన వెల్లుల్లి - 1 టేబుల్స్పూన్
    ఉల్లిపాయ - 1
    పచ్చిమిరపకాయలు - 2
    పచ్చకాప్సికం - 1 / 2 కప్పు
    ఎర్ర కాప్సికం - 1 / 2 కప్పు
    ఉడికించిన స్వీట్ కార్న్ - 1 బౌల్
    ఉప్పు - 1 టీస్పూన్
    మిరియాల పొడి - 1 టీస్పూన్
    సోయా సాస్ - 2 టీస్పూన్లు
    వెనిగర్ - 2 టీస్పూన్లు
    ఉల్లికాడగడ్డలు
    ఉల్లికాడలు
    చీజ్ ఫ్రైడ్ రైస్ | Cheese Fried Rice | Variety Rice | Fried Rice Recipe | How to Make Fried Rice
    కావలసిన పదార్థాలు
    బాస్మతి బియ్యం - 1 కప్పు
    ఉప్పు - 1/2 టీస్పూన్
    నీళ్లు
    నూనె - 1 టేబుల్స్పూన్
    వెల్లుల్లి రెబ్బలు - 6 (చిన్నగా తరిగినవి)
    ఉల్లిపాయ - 1/2 (చిన్నగా తరిగినది)
    పచ్చిమిరపకాయ - 1 (చిన్నగా తరిగినది) (ఆప్షనల్)
    కాప్సికం - 1 టేబుల్స్పూన్ (చిన్నగా తరిగినది)
    క్యారెట్ - 1 (చిన్నగా తరిగినది)
    బీన్స్ - 4 (చిన్నగా తరిగినవి)
    స్వీట్ కార్న్ - 1/2 కప్పు (ఉడికించినవి)
    బఠాణీలు - 1/2 కప్పు (ఉడికించినవి)
    ఉల్లికాడల గడ్డలు (తరిగినవి)
    ఉప్పు - 1/2 టీస్పూన్
    మిరియాల పొడి
    వెనిగర్ - 1 టీస్పూన్
    సోయా సాస్ - 2 టీస్పూన్లు
    ప్రాసెస్డ్ చీజ్ - 100 గ్రాములు
    ఉల్లికాడలు (తరిగినవి)
    Fried rice is an interesting dish. It can be made in many ways and it is a great lunchbox recipe too due to the ease of doing. In this video, we have shown how to make 4 wonderful fried rice recipes with sweet corn, broccoli, cheese and singapore fried rice wherein a lot of sauces are used. These are unique varieties and they taste absolutely amazing and great. Watch this video till the end to know how to make these fried rice recipes at home easily with regular ingredients available in the kitchen. Try the recipes and let me know how they turned out for you guys in the comments below.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/shop/homecookin...
    You can buy our book and classes on www.21frames.in/shop
    Follow us :
    Website: www.21frames.in/homecooking
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech.com
  • Навчання та стиль

КОМЕНТАРІ • 10