Nenante Neekenduko | నేనంటే నీకెందుకో

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ •

  • @GODWORDS-yo4tz
    @GODWORDS-yo4tz Рік тому +20

    నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
    నన్ను మరచి పొవెందుకు (2)
    నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
    నన్ను విడిచిపోవెందుకు
    కష్టాలలో నష్టాలలో
    వ్యాధులలో బాధలలో
    కన్నీళ్ళలో కడగండ్లలో
    వేదనలో శోధనలో
    నా ప్రాణమైనావు నీవు
    ప్రాణమా.. నా ప్రాణమా - (2) ||నేనంటే||
    నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
    నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
    ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
    ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
    తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
    ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
    మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
    ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
    ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
    తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

    • @SikhamaniGosa
      @SikhamaniGosa 11 місяців тому +2

      ❤Thank you so much 😊 price the lod 🙏🙏

  • @SikhamaniGosa
    @SikhamaniGosa 11 місяців тому

    Price the lod 🙏🙏

  • @VenkataraoMajji-k5f
    @VenkataraoMajji-k5f Місяць тому +1

    మొదట్లో సాకీ ఉంటుందండి. సాకీకి మ్యూజిక్ ఇవ్వలేదు, దయచేసి గమనించండి 🙏

  • @EgaleEgale-sy4fc
    @EgaleEgale-sy4fc Рік тому

    Nice work brother...
    Praise the lord

  • @anandpaule6581
    @anandpaule6581 Рік тому +1

    Entha goppa prema medhi naa yesayya track pettindi plasse kondapalli yedagiri

  • @babushowry
    @babushowry 6 місяців тому

    Please allow to download brother