నీతో నా జీవితం సంతోషమే song track with lyrics

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025

КОМЕНТАРІ • 14

  • @kishorechandranimmala701
    @kishorechandranimmala701 Рік тому +58

    నీతో నా జీవితం సంతోషమే నీతో నా అనుబంధం మాధుర్యమే (2) నా యేసయ్యా కృప చూపుచున్నావు - వాత్సల్యపూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు - స్ఫూర్తిప్రదాతవై ఆరాధ్యుడా యేసయ్యా... నీతో నా అనుబంధం మాధుర్యమే
    భీకర ధ్వనిగలా మార్గమునందు నను స్నేహించిన నా ప్రియుడవు నీవు (2) కలనైన మరువను నీవు నడిపిన మార్గం క్షణమైన విడువను నీతో సహవాసం (2) || ఆరాధ్యుడా||
    సంతోషమందైనా శ్రమలయందైనను నా స్తుతి కీర్తనకు ఆధారము నీవే (2) నిత్యమైన మహిమలో నను నిలుపుటకు శుద్ధ సువర్ణముగా నను మార్చుచున్నావు (2) || ఆరాధ్యుడా||
    ఆకాశమందుండి ఆశీర్వదించితివి అభాగ్యుడనైన నేను కనికరింపబడితిని (2) నీలో నిలుచుటకు బహుగా ఫలించుటకు నూతన కృపలతో నను నింపుచున్నావు (2) ||నీతో నా॥

  • @prasadgunturi5555
    @prasadgunturi5555 6 місяців тому +1

    Glory of the good and super song

  • @think599
    @think599 3 місяці тому

    Perfect this track❤ glory to god

  • @jyothikokkiligaddajyothi1012
    @jyothikokkiligaddajyothi1012 3 місяці тому

    Anna vandhanalu track super emka chala paatalu cheyandi nenu chala paatalu maa charchi lo track s mida padatanu

  • @kishorechandranimmala701
    @kishorechandranimmala701 Рік тому +1

    Praise the lord

  • @danielpaulsuguna2374
    @danielpaulsuguna2374 Місяць тому

    ❤️❤️

  • @deepayamala
    @deepayamala 9 місяців тому +1

    ❤❤❤❤❤

  • @sanjayadapa7375
    @sanjayadapa7375 5 місяців тому

    Thankyou ❤

  • @danielbatchalakuri
    @danielbatchalakuri 4 місяці тому +1

    Track clear ga ledu sir original track pettandi sir thank you sir

  • @PalanchuVenkat
    @PalanchuVenkat 2 місяці тому

    ❤❤❤❤