నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో.. నా ఊసే నీకెందుకో.. ఓ యేసయ్యా.. నన్ను విడిచిపోవెందుకో.. కష్టాలలో.. నష్టాలలో.. వ్యాధులలో.. బాధలలో.. కన్నీళ్లలో.. కడగళ్లలో.. వేదనలో.. శోధనలో.. నా ప్రాణమైనావు నీవు.. ప్రాణమా.. నా ప్రాణమా.. నిన్ను మరచిపోయినా.. నన్ను మరచిపోలేవు.. నిన్ను విడిచివెళ్లినా.. నన్ను వీడిపోలేవు.. ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా.. ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా.. ఏ ఋణమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను.. ప్రార్ధించకపోయినా.. పలకరిస్తూ ఉంటావు.. మాట వినకపోయినా.. కలవరిస్తూ ఉంటావు.. ఎందుకింత జాలి నాపై యేసయ్యా.. ఎందుకింత జాలి నాపై యేసయ్యా.. ఏ ఫలమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా నన్ను మరచి పొవెందుకు (2) నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా నన్ను విడిచిపోవెందుకు కష్టాలలో నష్టాలలో వ్యాధులలో బాధలలో కన్నీళ్ళలో కడగండ్లలో వేదనలో శోధనలో నా ప్రాణమైనావు నీవు ప్రాణమా.. నా ప్రాణమా - (2) ||నేనంటే|| నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు నిన్ను విడిచి వెళ్ళినా - నన్ను వీడిపోలేవు (2) ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4) ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే|| ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2) ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4) ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
Ei paatalo ayana Prema Naku dhukkanni teppinchindi Antha goppa Prema ayya me nija Prema prapancham motham telusu kovali prati naluka prati mokkalu me kosam vangi prardhinchali goppa deva meke vandhanalu Amen praise the lord 🙏♥️
Dear prayer team what a wonderful song overwhelming Joy. Pls pray for my life a series of setbacks. Fearing to take risk and promotion since years. I want to see a miracle
నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు ఏసయ్యా అనే పాట బాలు గారు చాలా బాగా పాడారు ఆయనను ఆయన కుటుంబాన్ని ఆ పాట ఈ పాట రాసిన వారిని అందరిని దేవుడు దీవించును గాక
Y sr Na Godimida chivase matasetuna Devadu modu Abadam chpalenu Natichileni Vijay Janiki Ra Adi Adigina Evadani sedapada Mata tapithi Na Nijathi Kitaparachinati Bayati manase kadu Na prama Evadani Ninu sedapadipuya koriku Apanu Yasaya sakshi ga Badatu Degamiguto tala vachvalesetudu Ridu senalu chusav Naku Like Ani ni janamalu badam marachirat Sogadu
నేనంటే నీకెందుకో.. ఈ ప్రేమ.. నన్ను మరచిపోవెందుకో..
నా ఊసే నీకెందుకో.. ఓ యేసయ్యా.. నన్ను విడిచిపోవెందుకో..
కష్టాలలో.. నష్టాలలో.. వ్యాధులలో.. బాధలలో..
కన్నీళ్లలో.. కడగళ్లలో.. వేదనలో.. శోధనలో..
నా ప్రాణమైనావు నీవు.. ప్రాణమా.. నా ప్రాణమా..
నిన్ను మరచిపోయినా.. నన్ను మరచిపోలేవు..
నిన్ను విడిచివెళ్లినా.. నన్ను వీడిపోలేవు..
ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా.. ఎందుకింతప్రేమ నాపై యేసయ్యా..
ఏ ఋణమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..
ప్రార్ధించకపోయినా.. పలకరిస్తూ ఉంటావు..
మాట వినకపోయినా.. కలవరిస్తూ ఉంటావు..
ఎందుకింత జాలి నాపై యేసయ్యా.. ఎందుకింత జాలి నాపై యేసయ్యా..
ఏ ఫలమో.. ఈ బంధమూ.. నా ప్రేమమూర్తి.. తాళలేను నీ ప్రేమను..
Praise the lord
God bless you
😅😅
❤
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Nijamayana devudu jesus ❤love you GOD 😊❤
అద్భుతమైన రచన గానం మధురం
యేసయ్య కే స్తుతులు
Yesaya meku lekhaleni vandhanalu sthuthulu sthothramulu mahima gantha prabhavamulu kruthagntha Shakthi yuga yuga mulavaraku kalugunu gaka amen 🙏🙏🙏🙏🙏🙏🙏
Amen
Praise and Glory to our God❤
అద్భుతమైన పాట 👍🏼
Balu garu mi madhura meyna swaramula Enka Yavari ki vundadhu
maku dorakadhu maku yanno madhura meyna songs andhincharu
avi memu vini nappudu miru ma tho vuntuga vundi. Miru devuni sannidhilo vunnaru. Marala miru puttali madhura meyna swaramula tho devuni songs padaali mi kutumbaniki devudu divinchi kachi kaapadunu gaaka Amen
నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
నన్ను మరచి పొవెందుకు (2)
నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
నన్ను విడిచిపోవెందుకు
కష్టాలలో నష్టాలలో
వ్యాధులలో బాధలలో
కన్నీళ్ళలో కడగండ్లలో
వేదనలో శోధనలో
నా ప్రాణమైనావు నీవు
ప్రాణమా.. నా ప్రాణమా - (2) ||నేనంటే||
నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
నిన్ను విడిచి వెళ్ళినా - నన్ను వీడిపోలేవు (2)
ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
అన్న సూపర్ ఈ పాట విన్న కొద్దీ వినాలని ఉంది
My favorite song
Super
Super
Super song anna
Ei paatalo ayana Prema Naku dhukkanni teppinchindi
Antha goppa Prema ayya me nija Prema prapancham motham telusu kovali prati naluka prati mokkalu me kosam vangi prardhinchali goppa deva meke vandhanalu
Amen praise the lord 🙏♥️
My heart beat yessaya napranam poena naku anantha pranam
My favorite song 🎶 ...vinekoladhi Vinalani anipisthundhi..
My heart 💖💓💖💖❤❤ ❤️♥️♥️♥️❤️❤️ song thank you so much 👍🏻🙏👍🏻🙏 jesus praise the lord Jesus life long my life support 🙏🙏🙏🙏🙏🙏🙏i❤ love you jesus
❤
Relies ❤
Nenante nakendhuku ee Prama yessayya god is great
Praise the Lord ayyagaaru
Miss u Balu sir.....god is gifted ur voice.....
Yessaya prama vale Manam ethavaraku vachamm
And prise the load
Song chala bagundi bro meku manasu purithiga vandanalu 🙏🙏🙏🙏
Awesome song all glory to heavenly Father ❤️🙏 God bless you
Track apload chesi nanduku chala tqs
Praise the lord pastor GARU amen
Asayya nenu ante nekendukinta prama I love my jesu super song
Price the lord amen amen amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Very nice song👌👌
🙏🙏🙏👌👌👍
Praise the lord 🙏 beautiful song👌
Jesus,all,sangs,hero,🎉🎉 balu garu,
చాలా అద్భుతంగా ఉంది ఈ పాట బాలు గారు చాలా బాగా పాడారు పాట రాసిన వారు కూడా చాలా బాగా పాటను రాశా రు
P😊
Praise the Lord my God....SP 1:06
Praise the lord 🙏🙏 beautiful song good lyrics...glory to God 🙏
😊l😊😊😅😊oo⁹9😊😊⁹9999999😅😊9😊⁹9999999999😊😅
Super undhi bro song god bless you
Chela baga paderu 👏👏👏
Praises the lord brother
Super voice very nice 👍❤️🌹😍👏
Super song🙏🏻
Super song
Supersong
Song chela baguntundi vintute chela prasantamga untundi Tq bro God bless you ❤️❤️
Thank you God for being with me in kind situation
I love this song fav song
Priase the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అద్భుతం
❤super toch my hart
Ayy ...balu
God bless you brother
చాలా మంచి సాంగ్ బాలు గారు సూపర్ గా పాడారు ❤
Dear prayer team what a wonderful song overwhelming Joy. Pls pray for my life a series of setbacks. Fearing to take risk and promotion since years. I want to see a miracle
Adbhuthamaina song
Love you yesayya
Praise the Lord.
✝️✝️✝️jesus is my saviour, 🛐🛐🛐
Praise.the lord. God is.the gift ur voice and balu
Super
బాలుగారు చాలా బాగా పాడారు.
Amen praise the lord 🙏
I miss you balu garu
💐💐🙏🙏🙏 Praise The Lord 🙏🙏🙏💐🙏
Amen prasaad the Lord I love❤ Jesus
Praise the lord shalom all of you
Heart touch song.
Yes
Praise the lord amen
Prise the lord Thank Thank you jesus
Super song i love this song thanks bro
Super song ❤️
Nice 👍
Nise music
I love this song 😍😍😍😍
What a wonderful voice, you are more than LEGEND, We missed you 🙏
Prathi vakarani premachilanadi Na asayam Machi chidu Adalu yavaranadi prasedana manam
Q1q
🙏🙏🙏🙏1
Praise the lord
Praise the Lord Jesus amen
Cafhv
ERoju Godilu serathaga vanadi Lanidi chivari Na mata Na vadanam Nithina mata Prasaad the Lord Amen God bless you
80aaàpo00qa.aa
@@appalareddy770 nb nk
@@appalareddy770 pp
i love you jesus 🥰🥰🥰❤️❤️❤️❤️🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 🙏
Praise the lord my God
Super.anna
Amen 🙏Amen 🙏🙌
My favourite song very song 👌👌
Superb song❤❤❤
Misyu balu,gariu🎉
నేనంటే నీకెందుకు ఈ ప్రేమ నన్ను మరచిపోవెందుకు ఏసయ్యా అనే పాట బాలు గారు చాలా బాగా పాడారు ఆయనను ఆయన కుటుంబాన్ని ఆ పాట ఈ పాట రాసిన వారిని అందరిని దేవుడు దీవించును గాక
Amen praise the lord ⛪⛪✝️⛪
Super
Amen nice song
Exsalent song lyrics 👏👏👏🙏🏽🙏🏽🙏🏽⛪
Praise The Lord
దేవునికి 🙏🙏🙏
Priase the lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Praise the lord 💐
naku chala istam e song
Super song E song pastor Suresh sham garu baga eshtam but pastor late I fiil so bad
Praise the lord
Y sr Na Godimida chivase matasetuna Devadu modu Abadam chpalenu Natichileni Vijay Janiki Ra Adi Adigina Evadani sedapada Mata tapithi Na Nijathi Kitaparachinati Bayati manase kadu Na prama Evadani Ninu sedapadipuya koriku Apanu Yasaya sakshi ga Badatu Degamiguto tala vachvalesetudu Ridu senalu chusav Naku Like Ani ni janamalu badam marachirat Sogadu
@@dasaribharathi1135 3e3qp
@@dasaribharathi1135 lja
@@dasaribharathi1135 I love you
@@dasaribharathi1135 sng
Extent song
Supar 👌
Prasethe lord🙏🏻🙏🏻🙏🏻
ఈ పాట చాలా బాగుంది నాకు చాలా ఇష్టము ఈ పాట రాసిన వారికి పాడిన వారికి జీసస్ నామంలో వందనాలు
I love this song
Amen Now Na pakana inaparam manase Epadi valadu vadi manise Na pakani seting promise
Amen amen
Love u jesus
I love Jesus
Hotuching song love you jesus
మిస్ యు బాలు గారు 😭😭😭😭😭
Telukoni msg piti badapitadam tapa Nithileni manaseleki Ata chpina sunayam Ekada Adaru Daggalu kaleyaka
Amen Nithina mata Ekada vanadi Alakisethinadi 420s Ekada matalu Akadaki chirichivaru Natichika tapadu
Ilove this song
Praise the lord 🔥🔥❤️
❤
nice song