Nenante Neekenduko E Prema ll Super Hit Hearttouching song ll Guntur Raja ll Sp Balu llShalem Wesley

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024
  • llపll నేనంటే నీకెందుకో ఈ ప్రేమ
    నన్ను మరచి పోవెందుకో ‌
    నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
    నన్ను విడిచి పోవెందుకో
    కష్టాలలో నష్టాలలో - వ్యాధులలో బాధలలో
    కన్నీళ్ళలలో కడగండ్లలో వేదనలో శోధనలో
    నాప్రాణమైనావు నీవు ప్రాణమా నా ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా
    !!చ!!
    నిన్ను మర్చిపోయినా నన్ను మరచి పోలేవు నిన్ను విడచి వెళ్ళినా,- నన్ను వీడిపోలేవు
    ఎందుకింత ప్రేమ నా పై యేసయ్యా ,,4,,
    ఏఋణమో ఈ బంధము నా ప్రేమమూర్తి తాళలను- నీ ప్రేమను,,
    !!చ2!!
    ప్రార్ధించకపోయినా-పలకరిస్తూ ఉంటావు
    మాటవినకపోయినా-కలవరిస్తూ ఉంటావు
    ఎందుకింత జాలి నా పై యేసయ్యా,,
    ఏఫలమో-ఈ బంధమూ-నా ప్రేమమూర్తి తాళలేను-నీప్రేమను. ,, నేనంటే నీకెందుకో,,

КОМЕНТАРІ • 1,5 тис.

  • @Davidkeysofficial.
    @Davidkeysofficial. 3 роки тому +2014

    నేనంటే నీకెందుకో ఈ ప్రేమా
    నన్ను మరచి పొవెందుకు (2)
    నా ఊసే నీకెందుకో ఓ యేసయ్యా
    నన్ను విడిచిపోవెందుకు
    కష్టాలలో నష్టాలలో
    వ్యాధులలో బాధలలో
    కన్నీళ్ళలో కడగండ్లలో
    వేదనలో శోధనలో
    నా ప్రాణమైనావు నీవు
    ప్రాణమా.. నా ప్రాణమా - (2) ||నేనంటే||
    నిన్ను మరచిపోయినా నన్ను మరచిపోలేవు
    నిన్ను వీడిపోయినా - నన్ను వీడిపోలేవు (2)
    ఎందుకింత ప్రేమ నాపై యేసయ్యా (4)
    ఏ ఋణమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
    తాళలేను నీ ప్రేమను ||నేనంటే||
    ప్రార్ధించకపోయినా పలకరిస్తు ఉంటావు
    మాట వినకపోయినా కలవరిస్తు ఉంటావు (2)
    ఎందుకింత జాలి నాపై యేసయ్యా (4)
    ఏ బలమో ఈ బంధము - నా ప్రేమ మూర్తి
    తాళలేను నీ ప్రేమను ||నేనంటే||

  • @deviramu2255
    @deviramu2255 2 роки тому +48

    మీరు పాడిన పాటలు మీకు దేవుడు ఇచ్చిన గొంతు దేవుని పనిలో వాడిబడినందుకు మీరు పాడిన దేవుని పాటలను వింటున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉన్నది గుంటూర్ రాజా గారు మీరు ఇలాగే దేవుని పాటలను అర్థవంతంగా అనేక ఆత్మలని కట్ట బడే విధంగా ఉండాలని కోరుకుంటూ మీ రాము కర్నూల్

    • @msuresh2199
      @msuresh2199 2 роки тому

      . Btt yt g gtgg SB SS de

    • @deepikanaveen5003
      @deepikanaveen5003 8 місяців тому +2

      My name drama devil

    • @ParmeshParame
      @ParmeshParame 6 місяців тому

      😮😊ldNCxxlsskshssjsirsaosl😊😊🎉😮😅😅😢😢😮😅😅😅😅😮😊

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +1

    Priàse the lord brother gloery togod జీసస్ క్రైస్ట్ నా ప్రభువు పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా

  • @karunasagar3124
    @karunasagar3124 4 місяці тому +20

    పాట ఎవరు రాసిన ఎవరు పాడిన పాటలో జీవము నింపి అనేక హృదయాలను తాకింది దేవుని సన్నిధి అందుకే మనుషులు ఎవరు ఘనతకు అర్హులు కారు కేవలం దేవునికి మాత్రమే మహిమ ఘనత కలుగును గాక ఆమెన్

  • @sudhakarpotharlanka544
    @sudhakarpotharlanka544 Рік тому +43

    గుంటూరు రాజా గారికి నా హృదయపూర్వక అభినందనలు

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +22

    నా యేసయ్య నా ప్రార్ధన ఆలకించును అయన రెక్కలు చాటున నన్ను నా కుటుంబంని భద్ర పరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @sujijoshi7703
    @sujijoshi7703 2 роки тому +1

    ధన్యవాదాలు

  • @AnilKumar-qj5nq
    @AnilKumar-qj5nq 2 роки тому +23

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤యేసయ్య ప్రేమ అనుభవిస్తేనే తెలుస్తది ఎంత మధురం ఓ................

  • @danielcalvary2648
    @danielcalvary2648 3 роки тому +62

    Super song brother
    బాలు సార్ మన దగ్గర లేకపొయిన ఆయన పాడిన పాటలు మన దగ్గర ఉన్నట్లె ఉంటాయి 😭😭😭

    • @msuresh1177
      @msuresh1177 3 роки тому +1

      .Balu,Garu,Leni,lotu,yavaru,thirchaleru

    • @danielcalvary2648
      @danielcalvary2648 3 роки тому +2

      Yes brother it's 💯 percent correct

    • @jayarajumakamalla2845
      @jayarajumakamalla2845 2 роки тому

      If he didn't accept Jesus Christ as his saviour he will be in the hell no doubt.

    • @vasanthavasantha2690
      @vasanthavasantha2690 5 місяців тому

      Correct✅ 😭😭👏👏🙌🙌🙇‍♀️🙇‍♀️🙏🙏amen brother 🙌🙌🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +19

    నా ప్రాణమా నా యేసయ్య కష్టాలలో కన్నీళ్లలో నన్ను విడువని ఎడబాయని దేవుడవు నీవే నాకు నా కుటుంబానికి నిరంతరం నీ తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +61

    నా ప్రాణంమా నా యేసయ్య నాకు నా కుటుంబంనికి కష్టాలలో వ్యాధులు బాధలో నిరంతరం మాకు నీ మహా కృపా దయ గల హస్తం తోడుగా ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +48

    నా యేసయ్య నన్ను నా కుటుంబాన్ని నిరంతరం నీ కృప నీ ప్రేమతో నీ ఆత్మతో నింపి నీ రెక్కల చాటున మమ్ములను భద్రపరచమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +28

    ప్రైస్ ప్రభువైన యేసుక్రీస్తు సంతోషాన్ని మరియు కుటుంబ కోసం ప్రార్థనను ఆశీర్వదించండి దేవుడు 🎄🎄💗✝️✝️🌋🌋🌋✝️✝️✝️

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +44

    నా యేసయ్య నిరంతరం నీ ప్రేమ నీ కృప నాపై నా కుటుంబం పై మఅందరిపై చూపించమని నీ పరిశుద్ధాత్మ మాపై కుమ్మరించుమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +19

    నా యేసయ్య మహాకవులు ఎప్పుడు ఎల్లప్పుడూ నాకు మన కుటుంబాలకు నిరంతరం తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @holyenosh1444
    @holyenosh1444 2 роки тому +6

    ఈ పాటంటే నాకు చాలాఇష్టఁ,
    దేవునికిమహిమ కలుగును గాక,
    హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హలెలూయ హోసన్న హోసన్న హోసన్న హోసన్న హోసన్న
    మరనాత మరనాతమరనాత,
    షాలోమ్ షాలోమ్ షాలోమ్ షాలోమ్ షాలోమ్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому +7

    నాయేసా ఆదే అనిక మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ 🌹🙏🏼🙏🏼

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +5

    నా యేసయ్య మహా కృప నాకు నా కుటుంబానికి నిరంతరం తోడుగా ఉండి రక్షించి కాపాడును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +6

    నాప్రాణమా నా యేసయ్య నాకు నా కుటుంబంనికి నా యేసయ్య కృపా ప్రేమ తోడుగా ఉండును కష్టాలలో నష్టాల్లో వ్యాధులలో భాదలలో వేదనలలో శోధనలలో నాకు మాకు అయన దయగల హస్తం నిరంతరం తోడుగా ఉండి అయన రెక్కలు చాటున భద్ర పరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @princebabupedapati9680
    @princebabupedapati9680 Рік тому +3

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ప్రైస్ లార్డ్ 🙏🙏🙏మనందరికి మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆయనకే స్తుతులు స్తోత్రములు ఘనాతప్రభవములు కలుగునుగాక ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏

  • @mamidiammarajulu4737
    @mamidiammarajulu4737 2 роки тому +5

    Jesus Christ parishudhathma abhishekamutho ee song paadaru ,anduke athmeeya balam sampoornamuga vatchindi

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +5

    నా ప్రాణమా నా యేసయ్య నీవు నాకు నా కుటుంబంనికి తోడుగా ఉన్నావు కష్టాలలో కన్నీళ్ల లో వ్యాధులలో బాధలో నీ మహా కృపా నిరంతరం తోడుగా ఉండి రక్షించు కాపాడును గాక ఆమేన్ ఆమేన్ amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 6 місяців тому +1

    దేవుడు మహిమ గణనాథ ప్రభవములుగలుగునుగాక 👋🌋🌋🌹🌹🌹🌹🛐🛐🛐🙋💒🙋🙋🙋🙋🙋🙋🛐🛐🛐🛐🛐🛐🌋🌋🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹స్తుతులు స్తోత్రములు యేసయ్య

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +5

    నా ప్రాణమా నా యేసయ్య నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి యేసయ్య నాకు ఏ బాధలు యేసు ప్రధానము లేకుండా నన్ను కుటుంబాన్ని రెక్కల చాటున భద్రపరచుమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాను ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ గ్లోరీ టు గాడ్ పాట సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం బ్రదర్ చాలా బాగుంది 💐💐💐🙏🏼💐🙏🏼🙏🏼💐🛐✝️✝️

  • @krishnakandregula4276
    @krishnakandregula4276 2 роки тому +10

    లవ్ యూ డాడీ, u r my real hero
    Tandri deva Amen✝️Praise the Lord🙌🛐
    తండ్రి దేవా మావన్నీ మీవి, మీవన్నీ మావీ ఆమెన్ ✝️🙌🛐 దేవాది దేవా నీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుటున్నాము తండ్రి ఆమెన్ ✝️🙌🛐🙌🛐

  • @sankapraveenkumar8184
    @sankapraveenkumar8184 3 роки тому +16

    నాకు విద్య బోధనలు నేర్పించిన ప్రసాద్ గారు మొబైల్ లోని ఆ రోజులలో నిత్యము ఇలాంటి పాటలను ఎన్నో వినేవాడిని

  • @cssraju23
    @cssraju23 2 роки тому +5

    బాలు గారు అమర్ రహే సర్. మీ మధురమైన గాత్రం మాకు వరం. ఆ గాత్రం ద్వారా ఫ్రభుని స్తుతించే వరం మీకే దొరకడం మరొక వరం సర్.మీకివే నా జోహార్లు. అద్భుతంగా గానం చేశారు.💐💐💐👌👌👌👌👌

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +3

    నా యేసయ్య నా కష్టాలు నీ నా బాధలో నిరంతరం నాకు నా కుటుంబానికి తోడైయుండును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 Рік тому +15

    ఈ పాట అందరి కోసం దేవుడు బాలు చే మనసు తో పాడించాడు

  • @jayasristreetfood1061
    @jayasristreetfood1061 2 роки тому +7

    Super అసలు మర్చిపోలేం వినడానికి వినసొంపుగా ఉంది ♥♥♥♥♥

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +5

    నా యేసయ్య నాకు నా కుటుంబంనికి నిరంతరం నా తండ్రి మహాకృప ప్రేమ ఏ అపాయం ఏ కీడు మా దారికి చేరదు నా యేసయ్య రెక్కలు చాటున మమ్ములను భద్ర పరచును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 8 місяців тому +3

    ప్రభువైన యేసుక్రీస్తులో యెహోవప్రతిఉదయమునీకృప్పపొంతి నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా బాగుంది ✝️✝️🛐🛐🌹🌹🎄🎄

  • @slcreations1213
    @slcreations1213 2 роки тому +4

    హ్యాట్సప్ బాలు.ఆయన ఆత్మ కు శాంతి కలగాలి.ఈయన లాంటి మంచి సింగర్ మరొకరు లేరు.ఊహల్లో తేలినట్టు ఉంది,ఈ పాట వింటుంటే...!!!

  • @mariamichael7882
    @mariamichael7882 2 роки тому +2

    Very nice song brother praise the lord I like very much this song Maria micheal

  • @ramanaiduramanaidu7615
    @ramanaiduramanaidu7615 2 роки тому +24

    నా ప్రాణమా జీసస్ 💕

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +2

    నా ప్రాణమైన నా యేసయ్య మమ్ములను నీ ఆత్మతో నింపుమా నన్ను నా కుటుంబాన్ని ఎడబాయని దేవుడవు నీవే నీ దయ గల హస్తంతో నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ మార్గంలో నడిపించ మని ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @KalyaniKoppala
    @KalyaniKoppala 11 місяців тому +3

    Ea manchi leni nannu neevu ni neethiga chesava tq lord u always near us ❤😢🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому

    ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ నా లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరుడు బాలు గారు పాట సూపర్ గానం సోదరా నిజదా యేసు క్రీస్తు నా ప్రభువా 💐💐💐💐🙋🙋🙋🙋🙋🙋💐💐💐

  • @ramanagudala9259
    @ramanagudala9259 2 роки тому +4

    నా ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏తండ్రి ఈ పాట సూపర్ సూపర్ సూపర్ సూపర్ సార్

  • @sujathabulla2761
    @sujathabulla2761 Рік тому +5

    Praise the lord..

  • @krishnamurthyyeduvaka9200
    @krishnamurthyyeduvaka9200 3 роки тому +50

    వండర్పుల్ వాయిస్,, i miss you బాలు గారు 😭😭

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому

    దేవుడు మహిమ గానత ప్రభవములుగనుగాక పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా చక్కని పాట సూపర్ నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట 🙏🛐🛐✝️✝️✝️✝️✝️✝️✝️

  • @jyothis.cjyothi4784
    @jyothis.cjyothi4784 3 роки тому +13

    Praise the Lord🙏 am Karnataka Telugu Jesus song very nice songs 🙏👍👍💞💞🕊️🕊️🕊️🕊️rip spb sir

  • @ayyappamayuri8779
    @ayyappamayuri8779 3 роки тому +2

    Yesayya rajaa thank you jesus love 💘❤💖💕🙌💓💘❤💖💕you too yesayya rajaa

  • @tajaykumarreddy8238
    @tajaykumarreddy8238 Рік тому +3

    Supper song praise the lord

  • @lovarajuanakapalli3579
    @lovarajuanakapalli3579 Рік тому +1

    Iam not a Cristian but iam Indian like ur voice sir I love u and miss u loot of sir rest in peace

  • @nagalakshmigarikapati9843
    @nagalakshmigarikapati9843 3 роки тому +29

    Praise the lord brother.🙏🙏🙏

    • @gkerthana7469
      @gkerthana7469 2 роки тому

      Vander full song miss you balu sir 😭😭

  • @maharanikitchentelugu825
    @maharanikitchentelugu825 3 роки тому +12

    Beautiful song my in my life exhalent song 🙋‍♀️🙋‍♀️🙋‍♀️🤗🤗🤗😍😍😍😇😇😇

  • @chennaraopilli3419
    @chennaraopilli3419 3 роки тому +9

    Tq spb sir for giving wonderful album god bless you

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 Рік тому +2

    Praise the Lord Devuni ki mahima amen 🙏

  • @adulapuramajay8624
    @adulapuramajay8624 2 роки тому +6

    Super👌👌👌👌👌👌

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому

    మనం యేసయ్య కన్ను దృష్టి మనకు మన కుటుంబాలకు తోడుగా ఉండుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @arunasurvi5791
    @arunasurvi5791 Рік тому +8

    Excellent song
    Glory to God

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому +1

    నాప్రియ పరలోపు నా యేసయ్య నీ కృపా నీ ప్రేమ నిరంతరం నాకు నా కుటుంబం నికి తోడుగా నా యేసయ్య ఉండును గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @kumarraja1947
    @kumarraja1947 3 роки тому +7

    Devuni prema adbutham ga teliyachesaru.praise god

  • @thanugulashankar6350
    @thanugulashankar6350 2 роки тому +3

    చాల బాగుంది.

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 2 роки тому +14

    Lyrics in this song is very nice and beautiful performance by SPB Garu and he is the right person for this song. God bless you and your family and ministry pastor Guntur Raja Garu

  • @jadababji5313
    @jadababji5313 3 роки тому +23

    Beautiful song
    Excellent words

  • @venkataramananamburi8610
    @venkataramananamburi8610 3 роки тому +14

    Praise the lord 🙏🙏

  • @Moodnageshwarraosongs
    @Moodnageshwarraosongs 3 роки тому +1

    Paise the lord🙏

  • @kundetijayaprasad547
    @kundetijayaprasad547 2 роки тому +5

    I miss you😘❤ sir

  • @bandarisuvarna4909
    @bandarisuvarna4909 2 роки тому +2

    Hallelujah... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @poornimaganta5066
    @poornimaganta5066 3 роки тому +23

    Heart touching song for every believer of Jesus

  • @indhuv4528
    @indhuv4528 3 роки тому +2

    Exlent voice Balu garu christian aongs meru padinattu avru padleru

  • @hareeshchalla3992
    @hareeshchalla3992 2 роки тому +14

    Praise the Lord 👏

  • @chadalavadasantoshchadalav2281
    @chadalavadasantoshchadalav2281 3 роки тому +1

    Vandhanalu🙏🙏

  • @jayaraj8473
    @jayaraj8473 3 роки тому +10

    every day I'm listing this song best music

  • @gvenkteswarlu9722
    @gvenkteswarlu9722 2 роки тому +1

    God bless you all anna 🙏

  • @k.nikhilprasad5394
    @k.nikhilprasad5394 2 роки тому +4

    l LOVE MY JEASES 👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому

    మన యేసయ్య కృపా నిరంతరం మనకు మన కుటుంబంలకు తోడుగా ఉండు గాక ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @suneethakovvaada5572
    @suneethakovvaada5572 2 роки тому +3

    I love you jesus

  • @AvulaHari-ym6nm
    @AvulaHari-ym6nm Рік тому +2

    All tension will fortet when this songs listening 😊

  • @chandraprasadraouppada5155
    @chandraprasadraouppada5155 3 роки тому +12

    Hats off S. P. Balu garu hats off Sir. R. I. P.

  • @jayaraju4957
    @jayaraju4957 11 місяців тому +1

    వందనాలు సార్ 🙏🙏🙏🙏

  • @Avinash_765
    @Avinash_765 3 роки тому +12

    Praise the lord Brother

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому

    నా ప్రాణమా నా యేసయ్య నన్ను విడువని ది ఎడబాయని ది దేవుడవు నీవే నీ ఆత్మతో నీ కృపతో నీ హస్తం నన్ను నా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @talamalalavanya4340
    @talamalalavanya4340 Рік тому +3

    Hart touch songs ballu😮❤

  • @kamalakumari7138
    @kamalakumari7138 3 роки тому

    Chala bhagundhi

  • @baburao3703
    @baburao3703 2 роки тому +6

    Nice song
    Praise the Lord 🙏

  • @nagesraraosandeep6413
    @nagesraraosandeep6413 2 роки тому +1

    Wonderfull song

  • @shrinivasuba25
    @shrinivasuba25 2 роки тому +8

    Nice & great song ❤️🙏
    Praise the lord🙏

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому

    నా ప్రాణమా నా యేసయ్య నన్ను ఎన్నడు విడువని ఎడబాయని దేవుడవు నీవే నీ ఆత్మ పరిశుద్ధాత్మ మహా కృప నాపై నా కుటుంబం పై కుమ్మరించి నీ ప్రేమ పాత్ర చేయమని ప్రభువు పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @namburikiranjoy6701
    @namburikiranjoy6701 3 роки тому +7

    Praise the lordjesus🙏

  • @chanduchandu7202
    @chanduchandu7202 3 роки тому +2

    Miss u sir.. 😔

  • @daisywilliam4943
    @daisywilliam4943 3 роки тому +21

    That's God's love ! Praise be to God. Nice voice balu garu (RIP)

  • @chigurupatisuneel9032
    @chigurupatisuneel9032 3 роки тому +2

    Love you song balugaru

  • @gollapalligappaiah9754
    @gollapalligappaiah9754 3 роки тому +4

    Super

  • @ajithrebal9944
    @ajithrebal9944 Рік тому +1

    super 👌👌🙏🙏 god is great

  • @Avinash_765
    @Avinash_765 3 роки тому +16

    Praise the lord brother ❤️

  • @potala.divakarpotala.divak802
    @potala.divakarpotala.divak802 Рік тому +1

    Balu Garu super. Songe💞💞

  • @ashokashok3226
    @ashokashok3226 3 роки тому +11

    Praise the lord amen

  • @lingamguntla.peresammal.pe9327
    @lingamguntla.peresammal.pe9327 3 роки тому +1

    Life long gurthumde song

  • @sandhyachadaram5804
    @sandhyachadaram5804 3 роки тому +27

    Nice song... Praise the Lord

  • @yarasaninanduyarasaninandu1177
    @yarasaninanduyarasaninandu1177 3 роки тому

    నన్ను నా కుటుంబాన్ని నీ ప్రేమతో నీ ప్రేమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @srikanth1382
    @srikanth1382 3 роки тому +11

    Meaningfull song brother 🙏🙏

  • @gadavarikishore2278
    @gadavarikishore2278 2 роки тому

    Glory to God

  • @umajayakumar738
    @umajayakumar738 Рік тому +2

    I love you Jesus 🙏🙏🙏

  • @srini68
    @srini68 2 роки тому +55

    Rest in peace Balu garu .
    You are remembered in every song

  • @ganatadharmarao6821
    @ganatadharmarao6821 Рік тому +1

    Lord Jesus Christ 🙏🙏❤️⛄⛪✝️✝️