సుమధుర స్వరముల గానాలతో...hosanna ministries new album song 2019, sumadhura swaramula ganalatho song

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2024

КОМЕНТАРІ • 4,1 тис.

  • @srinivasvemulapalli3179
    @srinivasvemulapalli3179 4 роки тому +782

    నేను ఒక హిందువును ఇలాంటి పాటలు విన్న తర్వాత జీసస్ అంటే ఇంత గొప్పవాడు అని అర్థం చేసుకుని మారూ మనస్సు పొందాను ఈ పాట నిత్యము వింటున్నాను __ ఆమెన్

    • @vikramvikram9504
      @vikramvikram9504 4 роки тому +68

      మిమ్మల్ని మికుటుంబాన్ని ఆ దేవుడు ఆయురారోగ్యాలతో చల్లగా చూడును గాక..ఆమెన్

    • @dasarijohnpriyal3307
      @dasarijohnpriyal3307 4 роки тому +15

      Anna God bless you

    • @rajarajarajaraja5209
      @rajarajarajaraja5209 4 роки тому +10

      Brother super

    • @vallevinay4295
      @vallevinay4295 4 роки тому +7

      👍🙏🙏all glory to jesus

    • @BMary-rg2cu
      @BMary-rg2cu 4 роки тому +6

      Tq god

  • @hemalathakarrolla7247
    @hemalathakarrolla7247 3 роки тому +213

    ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు
    చక్కని పాటను క్రైస్తవ సమాజానికి అందించినందుకు కృతజ్ఞతలు.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️

    • @star123j
      @star123j 2 роки тому

      😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏💖💖💞💞💕👏👏👏👏

    • @ishikapavani7306
      @ishikapavani7306 Рік тому +2

      Thanks for the lyrics

    • @prakasammarri8820
      @prakasammarri8820 Рік тому

      క్యాథలిక్ లో ఇంతకంటే మంచి songs వుంటాయి.పరలోకం లో ఎన్నిరకాల దేవదూతలు వుంటారో మీ డినామినేషన్ కు తెలియవు.

    • @sp_creations8888
      @sp_creations8888 Рік тому

      🙏👍

    • @jujuvarapuvenkateswararao1664
      @jujuvarapuvenkateswararao1664 Рік тому

      Thank u for lyrics

  • @AnilAnil-bd6fo
    @AnilAnil-bd6fo 2 роки тому +412

    నేను హిందువుని కానీ నాకు ఈ సాంగ్ చాలా బాగా నచ్చింది చాలా బాగా పాడారు 🙏🙏🙏 యేసయ్యకు వందనాలు ఆమెన్ 💐💐💐💐💐

    • @peddireddysaikiranreddy2527
      @peddireddysaikiranreddy2527 2 роки тому +8

      God bless you

    • @swarna6587
      @swarna6587 2 роки тому +7

      God bless u

    • @munnabatthula7147
      @munnabatthula7147 Рік тому +5

      God bless you

    • @prasad2599
      @prasad2599 Рік тому +8

      దేవుని మహా కృపా మీకు మి కుటుంబానికి తోడై యుండును గాక ఆమెన్ బ్రదర్ god bless you 🙌🤝👍

    • @swapnaswapna9040
      @swapnaswapna9040 Рік тому +3

      Amen Amen Amen🙏

  • @jethinjethin3696
    @jethinjethin3696 11 місяців тому +46

    అనేకసార్లు ఈ పాట విన్నాను కానీ వినేకొద్దీ ఇంకా గొప్పతనం గా ఈ పాట ప్రత్యేకంగా కనబడుతూనే ఉంది thank you Jesus ❤

  • @sunilkumarmaddula8409
    @sunilkumarmaddula8409 4 роки тому +388

    ఏడారి లాంటి పరిస్థితుల్లో నడిచినప్పుడు
    నా చేయి విడవక తోడై నడిపించిన
    నా యేసయ్య కే స్తోత్రము కలుగును గాక

  • @nareshdasari1258
    @nareshdasari1258 5 років тому +432

    నాకు ఈపాటంటే చాలా ఇష్టం...దేవుని నామమునకు మహిమ కలుగునుగాక! ఆమెన్

  • @jyothiraavi4432
    @jyothiraavi4432 5 років тому +329

    ఇంత మంచి పాటను ఇచ్చి నందుకు చాలా థాంక్స్ అయ్యా గారు

  • @prasadbabunelapati6766
    @prasadbabunelapati6766 3 роки тому +238

    కొన్ని వందల సార్లు విని ఉంటాను ఈ పాటను. పాట వింటుంటే ఎంతో పరవశం కలుగుతుంది. అంత బాగా పాడారు. Praise d Lord.

    • @robinkamunuri158
      @robinkamunuri158 3 роки тому +1

      Tuutdt0odg9gfoh3heyetye8yteyyeyeye8ehte9eteueuy2geguhhyayuwusywyyw9wyw9eghe0shgdhdjxbxvbxbdjsigehw

    • @robinkamunuri158
      @robinkamunuri158 3 роки тому +1

      Ryidisuuwywyiuqyiquuahwgiqgqiwhwwhiw

    • @robinkamunuri158
      @robinkamunuri158 3 роки тому +1

      Duudhhdgdjsaiakansbdmndfnndjdlslamaksllafui8hjxisiwuwyi22ow9oeiwoowpwpqp8wiwywiiw0wuiwyewowuwgjwowhwkey

    • @komatilaxmi9696
      @komatilaxmi9696 2 роки тому +3

      👍💯💯💯💯💯💯👍👍👍👍👍👌👌👌👌🥰

    • @krupavathijana4800
      @krupavathijana4800 2 роки тому

      M

  • @motakatlabalu7927
    @motakatlabalu7927 5 років тому +434

    Wonder full lyrics ఎన్ని సార్లు విన్న కూడా మళ్లీ మళ్లీ vinali అనిపిస్తుంది పెదవులలపై ఎప్పుడు నానుచు ఉంది

  • @YeseNaJevam83
    @YeseNaJevam83 5 років тому +251

    చాలా బాగుంది విన్న విన్న మళ్ళీ మళ్ళీ వినాలని పిస్తుంది

  • @sureshlakineni4204
    @sureshlakineni4204 4 роки тому +248

    అద్వితీయ దేవుని అతి మధురమైన దివ్య గానామృతమిది...వీనుల కు స్వర్గ విందు ను పంచిన మీకు ధన్యవాదాలు

  • @adapanagamohanarao7518
    @adapanagamohanarao7518 3 роки тому +410

    ఎడారి త్రోవలో నేను నడచినప్పుడు
    ఎరుగని మార్గములో నేను నడిపినప్పుడు
    నా ముందు నడచిన నా దేవా
    నీకే నా వందనాలయ్య 🙏🙏🙏💕💕

  • @mathasekhar2010
    @mathasekhar2010 5 років тому +338

    దేవునీకే మహిమకలుగునుగాక ఆమెన్....!

  • @emmaniyelusiripurapu3587
    @emmaniyelusiripurapu3587 5 років тому +63

    ఆమేన్ దేవుని యొక్క నామం మహిమ కలుగును గాక చాలా బాగుంది సాహిత్యం

  • @yugandhark10
    @yugandhark10 3 роки тому +117

    ఎడారి (తోవలో నే నడిచిన ,ఎరుగని మార్గములో నే నడిచిన నన్ను మార్గము తష్పించి నీ మార్గములో నడిపించిన నాయేసయ్యా నీకు వందనాలు i love you Jesus , i Love you Daddy,

  • @rajinikumar3741
    @rajinikumar3741 5 років тому +84

    ఈ సాంగ్ ఎన్ని సార్లు విన్నానో నాకే తెలీదు ఆమెన్

  • @sangulavictoria3981
    @sangulavictoria3981 5 років тому +209

    Lirics👌👌👌
    Music👌👌👌👌
    Voice👌👌👌👌
    Total song 👌👌👌👌👌
    Very spiritual and anointed song.. Thank you father...
    All glory to nazareth of jesus🙏🙏

    • @shivaramajaan1002
      @shivaramajaan1002 4 роки тому +3

      ❤👌👌👌

    • @showryreddy
      @showryreddy 4 роки тому +2

      Jesus of Nazareth madam!!

    • @drajesh8025
      @drajesh8025 2 роки тому +1

      🙏🙏🙏🙏🙏👌

    • @naidumuddada3956
      @naidumuddada3956 2 роки тому

      Good

    • @LOVERBOY-yt2rl
      @LOVERBOY-yt2rl 9 днів тому

      K mm JJ n mm mmkmmnuj um nnmjkj mm mm u mm JJ jnm um m um ujj unuunm mm JJ n😢 mm JJ mm JJ kuj JJ kmmuj ujj mujmkmmnkummk😢kmj😢 mmum😢😢jnm mm kmj in mjkukm ujj njuuj JJ kkjk JJ uku mm mm mk ujj jmmmmkjummkn in mm😢 JJuj mm mmm JJ mk ujj kk mm mm mjkukmu mm kk ujj m km ujj m😢nkkj😢 mmm😢kuj ujj kk kmj mm m mm nkmkmj JJ

  • @mekalababurao29
    @mekalababurao29 5 років тому +166

    Devuni lo unde aanandham santhosham ekkada dorakadhu ayana lo unte aa madhuranubhuthe veru jesus my life aamen

  • @holyspiritdeevenkumar89
    @holyspiritdeevenkumar89 3 роки тому +30

    యెసయ్యా చిత్తమే నా యెడల జరిగించు చున్నాడు...ఆమెన్...వందనాలు యెసయ్యా 🙏🙏🙏

  • @msulochana4776
    @msulochana4776 4 роки тому +261

    **నా దేవా నిన్ను ఏమని కొనియాడగలం**
    **మీ కృప ను ఏమని వర్ణించాగలం**

    • @udayraju9180
      @udayraju9180 4 роки тому +5

      God's love is great prapanchamlo Bible pattukunna varu epudu odiporu...

    • @janujanu5765
      @janujanu5765 4 роки тому +4

      Raju brother bibble pattukunnavaaru kaadhu gaaani nammina vaaru,visvasinchinavaaru ani cheppaaali

    • @janujanu5765
      @janujanu5765 4 роки тому +2

      Previous word ki naa like

    • @msulochana4776
      @msulochana4776 4 роки тому +2

      Thank you

    • @udayraju9180
      @udayraju9180 4 роки тому +2

      @@janujanu5765 Chala mandiki Bible ante anto telidu ..Bible ela chadavali telidu

  • @sambarisvamshi1667
    @sambarisvamshi1667 5 років тому +34

    Song vintu unte.. Entha prashanthanga untundhi ante... Na pranam pothundhi... I love you Jesus...

  • @priyankabellamkonda6195
    @priyankabellamkonda6195 5 років тому +148

    Sumadhura swaramula ganalatho velladhi dhuthala galmulatho koniada badhuna na yesayya nike na aaradhana .......no word's 😘😘😘😘😘😘🙏 amen

  • @Balu-jd6im
    @Balu-jd6im 3 роки тому +40

    ఇంతకంటే ప్రశాంతగానం ఎక్కడ వుంటుందీ,యేసయ్య నిన్ను శృతించిన పతిక్షణం ఆ ఆనందమే వేరయా💐🌹🌹🌹👏👏👏👏👏

  • @doddasuresh2313
    @doddasuresh2313 5 років тому +134

    అన్న ఇంత మంచి సాంగ్ మాకు పరిచయం చేసినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు ప్రైస్ ది లార్డ్

    • @ramojudurgaprasad4223
      @ramojudurgaprasad4223 4 роки тому +2

      స్తోత్రములు దేవునికి అన్నకి వందనాలు చెప్పు సోదరా

    • @01bhaskar69
      @01bhaskar69 4 роки тому

      Ma nasuku entho nemmadhi kaluguthundhi e madhuramaina paata vinte . TQ god

  • @mendesrinivasarao344
    @mendesrinivasarao344 5 років тому +72

    ఘనత మహిమ దేవాతి దేవుని కే చెల్లునుగాక ఆమెన్

  • @maheshpandu2514
    @maheshpandu2514 4 роки тому +27

    Oh na thandri mee premaku lekkaleni vandhanalu deva...i love you Jesus 🙏🙌

  • @sunkaranagarjuna89
    @sunkaranagarjuna89 3 роки тому +51

    చాలా అద్భుతమైన సాంగ్ నన్ను బలపరచిన సాంగ్ యేసయ్య నాకు తోడుగా ఉన్నాడు చాలా శ్రమలలో నుండి నన్ను లేవనెత్తిన ఏసయ్యకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏🙏

    • @chintaprasadbabu8940
      @chintaprasadbabu8940 2 роки тому

      Pppppppppppppppppppppppppp00p0p0pp0ppppp00pp0pppppp00pp0ppppp000ppp0ppppppp00ppppppp00ppppppppppppppppppppppppppp0ppppppppppppppppppppppppppppppppppppppppppppp

  • @darlaaravindkumar5556
    @darlaaravindkumar5556 4 роки тому +176

    చాలా అద్భుతంగా పాడారు.... చాలా బాగుంది... నేను ఎన్నో సార్లు... విన్నాను...ఆమెన్

  • @taddikumaraswami4703
    @taddikumaraswami4703 5 років тому +110

    అన్న ముందుగా మీ ద్వారా దేవునికి నా నిండు కృతజ్ఞతలు పాట చాలా బాగుంది వింటున్న ప్రతీ సారి ఏదో తెలియని సంతోషం తెలియని కన్నీళ్లు వస్తున్నాయి అన్న

  • @kjagadeesh4149
    @kjagadeesh4149 3 роки тому +8

    ఈ సాంగ్ ఎప్పుడు విన్న కొత్తగానె ఉంటాది సూపర్ సాంగ్ దేవునికి మహిమ కరంగా పాడిన సాంగ్

  • @puripuri4854
    @puripuri4854 4 роки тому +558

    ఈ సాంగ్ లో ఏ మహిమ ఉందొ కాని ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలి అనిపిస్తుంది. Because God is great. Amen.

  • @yadlawilson7280
    @yadlawilson7280 5 років тому +44

    దేవుని కే స్తోత్రం కలుగును గాక ! ఆమెన్ !

  • @saitejamaharaj565
    @saitejamaharaj565 5 років тому +78

    ఆత్మీయతను బలపరిచారు praise the Lord We Want More From u

  • @segyamshekar8165
    @segyamshekar8165 3 роки тому +24

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపించే పాట,,నా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిననా నా దేవుడు యేసయ్య 🙏🙏🙏🛐🛐🛐🛐🛐

  • @మరియదాస్పాలెపోగు-ఙ2న

    అద్భుతమైన పాట యేసయ్య నామానికి మహిమ కలుగును గాక

  • @rm86jaswanth73
    @rm86jaswanth73 5 років тому +62

    My favorite song..... Ee song Vinnappudu emotional ga feel avuthanu 😭😭

    • @hemalatha2992
      @hemalatha2992 4 роки тому +4

      Super song

    • @jaliparthikalyani317
      @jaliparthikalyani317 4 роки тому +1

      E song lo antha emotion em undhi e song vintey utsaham vasthundi ippati varaku Chala sarou vinna naku eppudu aa feel kalagaledhu nakey kadhu evvariki emotion radhu

    • @rkstudios304
      @rkstudios304 4 роки тому +1

      Nijanga emotional ga undi

    • @kanjarlabhaskar7119
      @kanjarlabhaskar7119 4 роки тому +1

      Hjjbv

  • @pondugalarajesh3613
    @pondugalarajesh3613 5 років тому +62

    Songs compositions chala chala bavunnayi meeku vandanalu brothers

  • @prashanthabhi5880
    @prashanthabhi5880 5 років тому +107

    దేవునికే మహిమకలుగును గాక

  • @sudhakarj2718
    @sudhakarj2718 3 роки тому +43

    ఎన్నిసార్లు విన్న మళ్ళి మళ్ళి వినాలనిపిస్తుంది ఈ పాట వింటుంటే మనసు కు ఏదో తెలియని సంతోషం అంత ఘనం గా పాడారు అబ్రహం అన్న గారు మీకు నా హృదయపూర్వక మైన ధన్యవాదములు కృతజ్ఞతలు

  • @deevenachanel7797
    @deevenachanel7797 3 роки тому +24

    ఎడారి త్రోవలో నే నడిచిన ఎరుగని మార్గములో నను నడిపిన నా నడచిన జయవీరుడా నా విజయ సంకేతమా👏👏👏👏

  • @ChadalavadaAbelu
    @ChadalavadaAbelu 5 років тому +50

    దేవునికీ మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @gdurgaraojyothidurgara0324
    @gdurgaraojyothidurgara0324 4 роки тому +9

    Thanks for Jesus ei song writing racinavariki padinavari na vandanalu 🙏🙏🙏⛪⛪⛪🙏🙏🙏👏👏👏🙏🙏

  • @chnarasimharao8203
    @chnarasimharao8203 2 роки тому +2

    Maha Goppa Devudu karona virus nunchi nabaryanu ventilator pettinapatiki life save chesina Goppa namakamaina Matladay Devudu ainakay mahima ganata Eppudu ellappudu yuga yuga mulaku kalugunu gaaka Amen 🙏🙏🙏🙏👏👏👏👏👏🙌🙌🙌🙌

  • @rameshbabu5651
    @rameshbabu5651 5 років тому +17

    దేవునికి మహిమ కలుగును గాక...ఈ సాంగ్ చాలా బావుంటుంది..

  • @shivalainey4366
    @shivalainey4366 5 років тому +802

    రాయిని కూడా మనిషిల మార్చే పాటను పడినందుకు హృదయపూర్వక ధన్యవాదములు హోసన్నా మినిస్టరీస్....

  • @shelbygera4825
    @shelbygera4825 4 роки тому +16

    Yedari throvalo nen nadachina yerugani margamu lo nannu nadipina.. na mundu nadachina jayaveeruda na vijaya sankethama!!!!
    These lines touched my heart!! Always makes me feel strong in my low times..

  • @srinivasraoramadugu2558
    @srinivasraoramadugu2558 Рік тому +7

    దేవునికి స్తోత్రం నేను ఈ పా ట విన్నప్పుడు నాలో చాలా ఆలోచనలు ఉద్వేగభరితమైన మనసుతో హృదయములో ఆస్వాదించు పాడిన గాత్రధారి దేవుడు నీకు ఇచ్చిన గాత్రానికి సమకూర్చిన సంగీతానికి వ్రాయబడిన పాటకు మరియు దేవుడు ఇచ్చిన తలాంతులు స్తోత్రం చెల్లించిన వేలాది వందనాలు ప్రభువైన యేసు కు చెల్లును

  • @maheshpandu2514
    @maheshpandu2514 4 роки тому +12

    Na deva na thandri......meeru nannu ennukunanduku meeku vandhanalu....tq so much father....

  • @anushaaila6774
    @anushaaila6774 4 роки тому +417

    ప్రాణం పెట్టి పాడారు..హోసన్నా మినిస్ట్రీ ఇంక ఇంక ఆశీర్వదించ బడాలీ.. ఆమెన్

  • @prameelap1391
    @prameelap1391 5 років тому +32

    దేవునికే మహిమకలుగును గాక ఆమేన్

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 2 роки тому +24

    Praise the LORD...
    దేవుని ఔన్నత్యాన్ని గురించి తెలియపరచే గొప్ప స్తుతి పాట...
    గొప్ప సాహిత్యం,సంగీతం&సందేశం...
    ఇదే హోసన్నా మినిస్ట్రీస్ ప్రత్యేకత..
    GLORY TO JESUS 💞✝️🛐

  • @cutetejaswi
    @cutetejaswi 5 років тому +117

    Chala bavundhi annaya , elane dhevunilo baga yedhagandi ,dhevunike ganatha, mahima, prabhavalu ,amen.

  • @keerthanagotru2444
    @keerthanagotru2444 4 роки тому +62

    Every day I'm listening this song
    Thank you so much Jesus 🙌

  • @sudha3354
    @sudha3354 5 років тому +34

    Excellent composition excellent lyrics nd excellent singing totally hossanna ministries is the best one among the all ministries

  • @yanamalasagarbabu
    @yanamalasagarbabu 3 роки тому +152

    పాట చాలా బాగా ఉంది దేవునికి స్ర్తోతం

  • @Celestialforever123
    @Celestialforever123 5 років тому +96

    Tuning to this song makes me fall in love with Jesus again and again.."na yesayya" ..well, Lord bless you bro for singing for Him👍

  • @ashajyothi3820
    @ashajyothi3820 4 роки тому +34

    Hosanna ministry songs too good & super👌👌👌Praise GOD.AMEN.

  • @kodalisubhashini6382
    @kodalisubhashini6382 5 років тому +32

    my favorite song,anna Miku praise the Lord

  • @edubillisimhachalam8273
    @edubillisimhachalam8273 3 роки тому +31

    When I listen this song feel very happy and relax. Praise the lord.
    I have say one thing here, I am Hindu but l listened this one lot of times. Than you Jesus. Amen 🙏

  • @jekkarigarinagesh4715
    @jekkarigarinagesh4715 5 років тому +17

    ఇంతా చక్కని పాట ను మాకు బహుమానం గా ఇచ్చారు మీకు మా అభినందనలు

  • @praveenm5509
    @praveenm5509 5 років тому +32

    Really wonderful and very inspirational song.praise the lord

  • @manojvallam8064
    @manojvallam8064 5 років тому +18

    Intha manchi lyrics ichina vaariki 🙏🙏..... Excellent song....

  • @samkavuri7479
    @samkavuri7479 Рік тому +1

    ఏదో తెలియని ఆనందం ఈ పాటలో ఉంది. దేవునికే మహిమ. మనం ఎలాంటి పరిస్దితిలో ఉన్న యేసు ప్రభువే మన సంతోషం.

  • @balam.r.prasadmathe7377
    @balam.r.prasadmathe7377 5 років тому +30

    Super song ,God bless you Anna. davuni kay mahima

  • @mattisrikeerthi4786
    @mattisrikeerthi4786 5 років тому +74

    Neeve neeve naa anandhamu, neeve neeve naa aadharamu , neeve neeve naa jayageethamu,neeve neeve naa sthuthi geethamu,neeve neeve athisayamu ,neeke neeke naa aaradhanaa........mahadhanandhame naalo paravasame ninnu sthuthinchina prathi kshanam....

  • @EstherRaniOfficial
    @EstherRaniOfficial 5 років тому +48

    My favorite and holy spirit..... Song with is having more meaning and heart touching.... 😇😇😇😍😍😍😘😘😘🤗🤗🤗🙂🙂🙂

  • @RajaKumar-cm4uw
    @RajaKumar-cm4uw Рік тому +4

    Rajakumar praise the Lord brother🙏🙏🙏🙏🙏🙏🙏

  • @katravathnageshnaik1495
    @katravathnageshnaik1495 4 роки тому +15

    This song excellent I am listen so many times thanku you jesus,🌟🌟🌟🌟🌟

  • @r.salmonsalu7069
    @r.salmonsalu7069 5 років тому +45

    Jesus is my life.praise the lord🙏🙏🙏🙏🙏

  • @sireesha.1237
    @sireesha.1237 5 років тому +14

    thank u jesus for saving me in ur hands from attaks to ladies in recent days ,,,our prayer to u and many pastors prayer towards our family make me safe bcz of u

  • @n.lavanya3986
    @n.lavanya3986 2 роки тому +6

    యేస్యయ నా జీవితంలో చాలా గొప్ప కార్యలు చేసాడు ఇ పాట నాకు చాలా ఇష్టం నా బాధలని మరిచిపోతాను.. I love jesus

  • @kranthiJohn
    @kranthiJohn 5 років тому +483

    చాలా ఆత్మీయంగా ఉంది రచన..
    ఇంకా మంచి రాగం...
    సమస్త మహిమ యేసయ్య కే కలుగును గాక..ఆమెన్

  • @dr.thotaprabhakar6434
    @dr.thotaprabhakar6434 4 роки тому +47

    I always hear this song always , and I have learned the lyrics.my children’s just love this song.i cannot go through my day without this song. ALL JESUS GRACE.🤍🤍

  • @ramukodela7336
    @ramukodela7336 4 роки тому +13

    Sumadhura swaramula ganalatho ........this song my favourite thank u abraham annaya 🙏🙏🙏

  • @rakshnavignasiri1010
    @rakshnavignasiri1010 2 роки тому +6

    ఈ song ఇచ్చిన మీకు god bless you.
    Thank you for your co operation to believers.

  • @anusharayanuthala3578
    @anusharayanuthala3578 5 років тому +12

    song is my favourite
    Theersha, salomi, chitti, soni, baby, ludhi
    we r all friends
    Jesus love's u

  • @anushakinnera3913
    @anushakinnera3913 4 роки тому +15

    I love tis song..annisarlu vinna ..vinalanipidtadi. tq Jesus..glory to God..amen🥰😍

    • @nagendrabhupal5495
      @nagendrabhupal5495 4 роки тому

      Nijjamgaa eee patanu vintunte naa mansuloni chithalanni marchipothunnanu........Thanks to HOSANNA MONISTRIES........Praise the lord 🙏🙏🙏

    • @bejjamsrinu3067
      @bejjamsrinu3067 4 роки тому

      Ilovethisongbethre

  • @rockeyff3723
    @rockeyff3723 5 років тому +32

    Aa pata lante madhuramaina svaralu manajevetham lo kuda vinabadale God bless you

  • @deevenachanel7797
    @deevenachanel7797 3 роки тому +5

    ఎన్ని సార్లు వింటున్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది. చెవుల్లో పదే పదే వినిపిస్తుంది మీ గొంతు

  • @pvijayvijayakumar7948
    @pvijayvijayakumar7948 5 років тому +13

    Slowmotin beautiful song glory to jesus 🙏🙏🙏🙏🙏brother

  • @venkataveerraju3872
    @venkataveerraju3872 4 роки тому +65

    Everday my daily routine begins with listening of this song

  • @prasadvara518
    @prasadvara518 5 років тому +8

    Wandarfull lyrics
    Super song
    Price the lord amen

  • @rameshvanam4683
    @rameshvanam4683 2 роки тому +2

    యేసయ్య నా ఊపిరి. నన్ను బ్రతికింపచేసిన నా ధైవం. ధేవుని కే మహిమ కలుగును గాక

  • @bhumangarimanik3616
    @bhumangarimanik3616 5 років тому +34

    God bless you hossanna ministry

  • @madhusravani5778
    @madhusravani5778 5 років тому +44

    Song chala bagundhi , thanks for given this song to all Christian's.

  • @surendarsuri3104
    @surendarsuri3104 4 роки тому +143

    I love my Jesus
    I love my Hosanna
    I love my India ❤️🙏🙏🙏🤝

  • @prabha__414
    @prabha__414 9 місяців тому +2

    Such a powerful Mighty God we have ! Thank you Jesus for giving wonderful life in this World 💞🌍🌍

  • @mounicadeevena3384
    @mounicadeevena3384 5 років тому +20

    Wonderful song 🎶🎶 words are not enough, let every musical instrument praise the Lord of Hosts.

  • @PLatha-uo6sz
    @PLatha-uo6sz 5 років тому +35

    Meaningful song,all glory to God,amen....

  • @dailyoneenglish2176
    @dailyoneenglish2176 8 місяців тому +12

    #1:06 Song Starts from here
    సుమధుర స్వరముల గానాలతో - వేలాది దూతల గళములతో
    కొనియాడబడుచున్న నా యేసయ్యా - నీకే నా ఆరాధన (2)
    మహదానందమే నాలో పరవశమే
    నిన్ను స్తుతించిన ప్రతీక్షణం (2) ||సుమధుర||
    ఎడారి త్రోవలో నే నడచినా - ఎరుగని మార్గములో నను నడిపినా
    నా ముందు నడచిన జయవీరుడా - నా విజయ సంకేతమా (2)
    నీవే నీవే నా ఆనందము
    (నీవే) నీవే నా ఆధారము (2) ||సుమధుర||
    సంపూర్ణమైన నీ చిత్తమే - అనుకూలమైన సంకల్పమే
    జరిగించుచున్నావు నను విడువక - నా ధైర్యము నీవేగా (2)
    నీవే నీవే నా జయగీతము
    (నీవే) నీవే నా స్తుతిగీతము (2) ||సుమధుర||
    వేలాది నదులన్ని నీ మహిమను - తరంగపు పొంగులు నీ బలమును
    పర్వత శ్రేణులు నీ కీర్తినే - ప్రకటించుచున్నవేగా (2)
    నీవే నీవే నా అతిశయము
    (నీకే) నీకే నా ఆరాధన (2) ||సుమధుర||

  • @praveengaddam1990
    @praveengaddam1990 4 роки тому +67

    Wonderful song which makes my hear joyfully all the time when I listen this song Praise the lord. And thanks for the writer, lyricist,composer,singer and whole crew who made this song 👍

  • @SmartJoy2233
    @SmartJoy2233 4 роки тому +350

    jesus ni love chesevalu karchitanga like chesukondi

  • @dhanushmaddela2141
    @dhanushmaddela2141 5 років тому +8

    Super song and Beautiful voice thank you this My Favarat

  • @Aaradhyaanuragcuties
    @Aaradhyaanuragcuties 5 років тому +21

    Very spiritual song brother... heart touching songgg...

  • @degelasruthi7858
    @degelasruthi7858 4 роки тому +41

    Marvaleous lyrics......all praises to god...

  • @spandanatysonraj3264
    @spandanatysonraj3264 5 років тому +82

    Praise the lord .naku ee pata antte Chala Chala estam sir.tq u brother.

  • @vanithavannekuti1035
    @vanithavannekuti1035 3 роки тому +1

    Devunike Mahimakalgunu Gaaka Amen...God Bless You Hosanna Ministries...

  • @devadasudevadasu5531
    @devadasudevadasu5531 5 років тому +81

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @srinuvas9593
    @srinuvas9593 4 роки тому +19

    Praise God.Glory to Almighty God.Amen.This is the Real Happyness in Almighty God.He Cleaned the Heart.100per.Sure.Amen.Thank u Father.Amen

  • @rishigamer941
    @rishigamer941 5 років тому +28

    this song is very melodiously.... Glory to Jesus

    • @manjusmanju3179
      @manjusmanju3179 5 років тому +1

      🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡🤡