ప్రవేశ గీతం : దైవ జనమా... Daiva Janamaa | Latest Telugu Christian RCM Mass Duet song 2023

Поділитися
Вставка
  • Опубліковано 8 вер 2024
  • #DaivaJanamaaRCMnewsong2023
    #LatestTeluguChristianRCMMassDuetsong2023
    #Jesussongstelugu2023
    #FrBalaOMI
    ప్రవేశ గీతం : దైవ జానమా Daiva Janamaa | Latest Telugu Christian RCM Mass Duet song 2023 #FrBalaOMI
    Song Credit Goes to :
    Lyrics & Tune : Fr Bala OMI
    Producers : Navya Bala, Jessi Bala & Bala Teresa
    Music : FR.Cyril OMI
    Vocals : Priya Prakash & Fr Pragasam OMI
    ప్రవేశ గీతం: దైవజనమా
    సససససస నిసనిపమా / నినినినినిని - పనిపమగా
    గమగ - మపమ - పనిప - నిసగ / సానిపామ గమపనిసా
    దైవజనమా దైవజనమా - క్రీస్తు ప్రభుని సన్నిధికి రారండి -2
    నిష్కళంక హృదయముతో - దైవస్తుతుని పూజించగా
    నేటి దివ్యబలికి రారండి... -2
    సమత మమతలు కురిపించు ప్రభు దరికి
    ఆరాధించగా రారండి -2 దైవజనమా
    పాపపగప - మా /-/// మామమసమ- గా/-///-2 గమపని సగసా - నిసనీ/పనిపామగ - సగమ - పా
    ఆయనే ఆదరణ కర్త - ఆయనే వాగ్దాన ఫలము
    ఆయనే కరుణామయుడు - ఆయనే నమ్మదగినవాడు -2
    ఆదరణ కర్త.... వాగ్దాన ఫలము...
    కరుణామయుడు.... నమ్మదగినవాడు.... -2
    ఆయనే మనలను ఎరిగియున్నాడు
    ఆయనే నిత్యము ప్రేమించుచున్నాడు -2 దైవజనమా
    పాపపగప - మా /-/// మామమసమ- గా/-///-2 గమపని సగసా - నిసనీ/పనిపామగ - సగమ - పా
    ఊహించని రీతిలో మలుచుకొనును
    సాతాను నుండి కాపాడును -2
    పవిత్రాత్మ మీకు సర్వవిషయములను బోధించి,
    చెప్పినవన్నియు మీకు తలపునకు తెచ్చును -2
    ఆత్మ పూరితులై పవిత్రాత్మ శక్తిని -2
    ధైర్యం పొందుదాం రారండి -2
    ఆయనే నమ్మదగినవాడు
    హృదయ పరివర్తన కోసం ఎదురుచూసేవాడు -2 దైవజనమా
    Telugu catholic songs l Telugu Christian songs l Jubilee Song,#telugu Christian songs,#jubilee songs,#latest jubilee songs,# telugu jubilee songs,#jubili songs,#fr prabhakar,# FR.Bala OMI
    #catholictelugusongs,#latesttelugusongs,#worshipsongs,mass song 2023,rcm telugu mass songs 2023,Jubilee .Jubilee.. song,Fr Bala OMI, christian mass jesus songs new telugu god songs 2023,christian mass jesus songs new telugu god songs 2023- JUBLI JUBLI,catholic church songs,rcm church songs in telugu,rcm songs telugu 2023,jesus songs telugu 2023, • జూబిలీ.జూబిలీ..Jubilee... ,Latest Christian Rcm Mass Songs 2023,Latest Telugu Christian songs 2023,#latest jubilee songs,# telugu jubilee songs,divyavani live,mass,daily mass,catholic mass,catholic mass today live,catholic mass today,catholic hymns,divyavani tv mass today,catholic telugu songs,english mass today,catholic focus,mass today reading,catholic church songs,catholic songs,evangelization,christian songs,christian songs telugu,catholic mass online today,catholic mass online,holy mass today,holy mass,divyavani television,divyavani,adoration,divyavani tv,divya pooja

КОМЕНТАРІ • 6