Fr Bala OMI
Fr Bala OMI
  • 24
  • 342 555
జగద్రక్షకుడు జన్మించిన ఈ వేళలో...#LatestNewChristmasSong2024 #SaiCharan & Jessi Pavani #FrBalaOMI
#JagathRakshakuduJanminchinasong
#LatestNewChristmasSong2024
#2024NewChristmasSongs
#SingerSaiCharanchristmassongs
#FrBalaOMI
జగద్రక్షకుడు జన్మించిన ఈ వేళలో...Jagath Rakshakudu Janmimchina Ee Vealalo song #LatestNewChristmasSong2024 #SaiCharan & Jessi Pavani #FrBalaOMI
Presents : Gunthamalla Bala Prajnan
సమర్పణ: గుంతమల్ల బాల ప్రజ్ఞాన్
Lyrics & Tune& : Fr Bala OMI
రచన, స్వరకల్పన & నిర్వహణ
Vocals: Sai Charan & Jessi Pavani
గానం : సాయి చరణ్, జేస్సి పావని
Music : Ch. Amma Pandu
keys: Raffi, Ammapandu Studio, Guntur
Editing: Br. Satish
క్రిస్మస్ పాట:
జగద్రక్షుడు - జన్మించిన ఈ వేళలో...
జగద్రక్షకుడు- జన్మించిన ఈ వేళలో
క్రీస్తు జననం - ఈ భూమికి ఉషోదయం -2
బాలుడు పశువుల పాకలో - వెలుగుల కాంతులతో
ఇలకరుదెంచెను రక్షకుడు కారణజన్ముడుగా -2
దర్శించరారండీ- దైవజనమా ...
సేవించరారండీ భక్తజనమా ...//జగద్రక్షుడు//
పులకించే పుడమి అంతా - చిగురించే గగనమంతా
నింగిని నేలను కలుపుటకు - మానవ పాపము బాపుటకు -2
పరమ దేవుని ప్రేమను - ప్రసరించేను ప్రభు జన్మతో
ఇలవేల్పుగా వెలసిన - తేజోవంతుడైన ప్రియస్తుతుడు - 2
దర్శించరారండీ- దైవజనమా ...
సేవించరారండీ భక్తజనమా ...//జగద్రక్షుడు//
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్... హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ -3
ప్రేమ కుసుమం విరిసింది - కాంతి పుంజం మెరిసింది
పాపపు బంధం ముగిసింది - ప్రభువునీ బంధం వెలసింది -2
పాప రహితుడైన రక్షకుడు - సర్వ మానవ పోషకుడు
మనలో ఒకనిగా జన్మించేను- నవజీవనానికి అంకురార్పణం
దర్శించరారండీ- దైవజనమా ...
సేవించరారండీ భక్తజనమా ...//జగద్రక్షుడు//
మరియతల్లి గర్భాన - మన కొరకై ఉదయించేను-2
విమోచకుడైన మన దైవం - మానవ జీవిత మకరందం
అద్వితీయమైన సుందరాంగుడు - మనకు సత్యాన్వేషణగా
నరుల మధ్య నడయాడేను - మన దైవం ఇమ్మానియేలుగా
దర్శించరారండి - దైవజనమా సేవించరారండి - భక్తజనమా -2 //జగద్రక్షుడు//
హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్... హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ -3
#ChristmasSong2024 #LatestTeluguNewChristmasSongs2024#LatestNewTeluguChristmasSongs #LatestTeluguNewChristmasSongs2024#LatestTeluguChristmasSong2023 #LatestTeluguChristmasSong2024 #ChristmasSong2024
#NewChristmasSongs2024 #christmassongs
#LatestChristmasSong2021 #TeluguChristmasSongs2024 new christmas songs 2023 telugu
#newteluguchristmassongs,#LatestTeluguChristmasFolkSongs2022 #TeluguFolkChristmasLatestSong2022 #TeluguChristmaslatestSong2022 #LatestTeluguChristmasSongs2023 #New2023TeluguChristmasSongs #NewLatestTeluguFolkChristmasSongs2023 #LatestChristmasFolkSong2023Telugu #TeluguChristmasSongs2022 #latestteluguchristmassongs2022
#LatestNewTeluguChristmasFlokSongs #LatestChristmasSongs2022Telugu
#ChristmasSongs #NewChristmas2022 #LatestChristmas2022
#NewFolkChristmas2023 #LatestChristmasFolk2023
#GarikiJoshuaNewChristmasSong2023
#LatestNewTeluguChristmasSong2023
#Newchristmassongs2023
latestteluguchristmassongs2023,christmas songs 2023 in telugu,christmas choreography songs 2023,jesus christmas songs 2023,new2023teluguchristmassongs,latestnewteluguchristmasfolksongs,joshua gariki new christmas song 2023,new latest telugu christmas song 2023,telugu christmas song 2023-2024,new christmas song 2023-2024,2023 christmas song in telugu,telugu new christmas songs 2023,christmas songs,christmas songs,christmas songs telugu,latest christmas songs,raj prakash paul live,raj prakash paul songs,hosanna songs,telugu christian songs,nissypaul songs,stephen paul live,calvary temple live,sresta karmoji songs,jessy paul songs,christmas,top 100 christmas songs of all time,christmas songs playlist,top 100 christmas songs,christmas songs 2023,telugu christmas songs 2023,telangana elections,new christmas songs 2023,new songs,christmas music,telugu christmas songs 2023 new,telugu christmas songs 2023 latest,telugu christmas songs 2023 whatsapp status,new latest telugu christmas songs 2023,jesus songs telugu christmas 2023 new,new christmas songs 2023 telugu dance childrens,new latest telugu christian christmas songs 2023,telugu christmas songs,latest telugu christmas songs 2023,christmas songs 2023,sharon sisters,telugu christian songs 2023,jk christopher,latest christmas songs 2023,,2023 telugu christian songs,sambaramey,4k telugu christian songs,#new #latest #christmas #song #2023 |manojdavid | 4k,latest christmas songs4k,4k christian songs,lyrical songs 2023,2023 christmas songs.
Переглядів: 930

Відео

ప్రవేశ గీతం : దైవ జనమా... Daiva Janamaa | Latest Telugu Christian RCM Mass Duet song 2023 #FrBalaOMI
Переглядів 9 тис.Рік тому
#DaivaJanamaaRCMnewsong2023 #LatestTeluguChristianRCMMassDuetsong2023 #Jesussongstelugu2023 #FrBalaOMI ప్రవేశ గీతం : దైవ జానమా Daiva Janamaa | Latest Telugu Christian RCM Mass Duet song 2023 #FrBalaOMI Song Credit Goes to : Lyrics & Tune : Fr Bala OMI Producers : Navya Bala, Jessi Bala & Bala Teresa Music : FR.Cyril OMI Vocals : Priya Prakash & Fr Pragasam OMI ప్రవేశ గీతం: దైవజనమా సససససస నిసనిప...
జూబిలీ.జూబిలీ..Jubilee song | Latest Christian Rcm Mass Songs 2023 |Fr Bala OMI | Jesus Songs Telugu
Переглядів 22 тис.Рік тому
#Jubileechristiansong2023 #LatestChristianRcmMassSongs2023 #catholicchurchsongs2023 #RCMchurchsongsintelugu2023 జూబిలీ.జూబిలీ..Jubilee song | Latest Christian Rcm Mass Songs 2023 |Fr Bala OMI | Jesus Songs Telugu జూబిలీ.. జూబిలీ..జూబిలీ..జూబిలీ రజితోత్సవ దివ్యబలికీ ప్రేమపూర్వక స్వాగతం రజితోత్సవ గురువులకు ఫలపుష్పాలతో స్వాగతం యాజకులందరికీ వెలుగు కాంతులతో ఘనస్వాగతం 1. చరణం లోహకారుడు వెండి బంగారమున...
దివిలో నూతన తార | Latest Telugu Christmas songs 2023 | Fr Bala OMI | New christmas songs 2023
Переглядів 27 тис.Рік тому
#DhiviloNuthanaThara #దివిలోనూతనతార #LatestTeluguChristmassongs2023 #Newchristmassongs2023 #FrBalaOMI దివిలో నూతన తార | Dhivilo Nuthana Thara | Latest Telugu Christmas songs 2023 | Fr Bala OMI | #Newchristmassongs2023 పల్లవి: దివిలో నూతన తార - ఉదయించిన రోజూ దివ్య బాలయేసుని - దర్శించే రోజూ "2" దైవం మానవ రూపిగా - అవతరించిన రోజు"2" మానవాళి కంతటికీ - మహా మహిమగల రోజు"2" Happy Happy Christmas -3 1చ ఆ...
ఆరాధన ప్రభు యేసుకే | Latest Telugu Christian song 2023 | Singer Ramu | Rev Fr Bala OMI | Fr Cyril
Переглядів 11 тис.Рік тому
#Aaradhanaprabhuyesuke #LatestTeluguChristiansong2023 #SingerRamusuperhitsongs ఆరాధన ప్రభు యేసుకే | Latest Telugu Christian song 2023 | Singer Ramu | Rev Fr Bala OMI | Fr Cyril ఆరాధన గీతం : ఆరాధన - స్తుతి ఆరాధన ప్రభు యేసు కే - ఆరాధన ఆత్మతో, సత్యముతో - ఆరాధన నా అంతరంగములో నీకే - ఆరాధన "2"ఆరాధన" నా ప్రతి శ్వాసలో - నిన్నే ఆరాధింతును నా ప్రతి కదలికలో - నిన్నే స్తూతియింతును "2" ప్రతి క్షణంలో - నిన్న...
అనంతమైన దేవుని ప్రేమ Latest Telugu Christian Short Message by Fr Bala OMI #ShortMessage2022inTelugu
Переглядів 6 тис.Рік тому
#అనంతమైనదేవునిప్రేమ #Latestteluguchristianshortmessage2022 #FrBalaOMI #GodInfiniteLove అనంతమైన దేవుని ప్రేమ Latest Telugu Christian Short Message by Fr Bala OMI #ShortMessage2022inTelugu latest telugu christian short message 2022,telugu christian short message 2022,telugu christian short messages,telugu christian short message,telugu christian short messages 2022,telugu christian messages,new t...
ఎన్నుకున్నాడు Video Song | Latest Telugu Christian song 2022 | Rev.Fr.Bala OMI | Rev.Fr.Cyril | 4K
Переглядів 11 тис.Рік тому
#EnnuKonnaduvideosong #Latestteluguchristiansong2022 #FrBalaOMI #Godchosenme Ennu Konnadu Video Song | Latest Telugu Christian song 2022 | Rev.Fr.Bala OMI | Rev.Fr.Cyril | 4K Song Credit Goes to : రచన, స్వరకల్పన & సమర్పణ : రెవ. ఫా. బాల OMI. Vocal : Jessi Pavani music : Rev.Fr.Cyril OMI Producers : Suresh & Anitha Editing : V.satish ( 9010721314) ఎన్నుకున్నాడు ఎన్నుకున్నాడు నన్ను ఎన్నుకున్నాడు -...
అద్భుతమైన ప్రభుని విందులో Latest Christian RCM Mass Telugu Songs in 2022 | Nissy John | Fr Bala OMI
Переглядів 21 тис.2 роки тому
#LatestchristianMassJesusSongs2022 #LatestCatholicsongsinTelugu2022 #FrBalaOMIsongs అద్భుతమైన ప్రభుని విందులో Latest Christian RCM Mass Telugu Songs in 2022 | Nissy John | Fr Bala OMI రచన, స్వరకల్పన & సమర్పణ : రెవ. ఫా. బాల OMI. Vocal : Nissy John music : Suneel Koru Mixing & Mastering : CH.Daniel John DJ Digital vijayawada.9848202373 Editing : V.satish ( 9010721314) విందు గీతం ఇది క్రీస్తు శరీర...
నాకు ప్రాణం పోసిన నా దేవా | Singer Dinesh Latest Good friday song in telugu 2022 | Rev.Fr.Bala OMI
Переглядів 18 тис.2 роки тому
రచన, స్వరకల్పన & సమర్పణ : గురుశ్రీ బాల OMI, సంగీతం : సునీల్ కుమార్, గానం : దినేష్ #lentsongs # latestChristiansongs #frbala #dinesh # catholicsongs పశ్చాత్తాప గీతం ఆలకించుమా - ఆదరించుమా దీవించుమా - నన్ను దీవించుమా! నాకు ప్రాణం పోసిన నాదేవా నిన్ను ఎన్నటికి మరువనయ్య-2 ఓ నాదేవా ఆలకించుమా ఓ నాదేవా ఆదరించుమా ఓ నాదేవా దీవించుమా -2 నాకు ప్రాణం... ఈ ఘోరపాపిని కరుణించుమా ఈ లోక బంధనములను తొలగించుమా - 2 న...
నేడే శుభదినం | Nede Shubhadinam | New Latest Telugu Christmas song 2021-2022 | Fr Bala OMI
Переглядів 7 тис.2 роки тому
#Nedeshubhadinamchristmassong #Newlatestteluguchristmassong #FrbalaOMI నేడే శుభదినం | Nede Shubhadinam | New Latest Telugu Christmas song 2021-2022 | Fr Bala OMI నేడే శుభదినం..... ఈనాడే మహోదయం -2 వరాల క్రిస్మస్ వచ్చింది... ధరణిలో సందడి తెచ్చింది -2 హ్యాపీ..హ్యాపీ..క్రిస్మస్-2 మేరీ..మేరీ క్రిస్మస్-2 1. దైవం మానవ రూపు ధరించి - జన్మించిన శుభరాత్రి దైవకుమారుడు దివ్యబాలుడై - అవతరించిన నవరాత్రి -2 అం...
ప్రతి హృదినీ పులకించే వరప్రసాదాల మాత | Latest New Year Telugu Christian song 2022 | Fr Bala OMI song
Переглядів 7 тис.2 роки тому
#Latestnewyearteluguchristiansong2022 #Mariyamathasongs2022 #FrbalaOMI ప్రతి హృదినీ పులకించే వరప్రసాదాల మాత | Latest New Year Telugu Christian song 2022 | Fr Bala OMI song వరప్రసాదాల మాత ప్రతి హృదినీ - పులకించే - వరప్రసాదాల మాత మానవాళికి - దర్శనమిచ్చే - మహిమాన్విత సంజాత విశ్వవిజ్ఞానదాత - విమల - హృదయ పరిపూజిత ప్రార్థించవా - దీవించవా - వరప్రసాదలమాత దైవకుమారుని - గర్భమునందు - మోసిన ధన్యురాలవు దేవు...
దేవుని వాక్కు Devuni vakku | New Latest telugu christian song 2022 | Fr Bala OMI | Sister Swarna
Переглядів 2,5 тис.2 роки тому
#Devunivakkusong #Newlatestteluguchristiansongs #FrBalaOMI దేవుని వాక్కు Devuni vakku | New Latest telugu christian song 2022 | Fr Bala OMI | Sister Swarna రచన, స్వరకల్పన & సమర్పణ : గురుశ్రీ బాల OMI. గానం : సిస్టర్ స్వర్ణ అనుక్రమ గీతం దేవుని వాక్కు- మన జీవిత వెలుగు భజించి తరించి కీర్తించుదాము "2" దేవుని దీవెనలు - మదిలోన తలచి దేవుని కృపలను అనుదినము ప్రకటించుదాము "2" మానవుడా ప్రభు మార్గం సిద్దపరచ...
తండ్రి దేవునికి అర్పించెదను | New Latest Telugu Christian songs 2022 | Fr Bala OMI | Rev.Fr.Joseph
Переглядів 11 тис.2 роки тому
#Thandridevunikiaarpinchedhanu #Newlatestteluguchristiansongs2022 #FrBalaOMIsongs తండ్రి దేవునికి... అర్పించెదను నా చిరుకానుక ఈ సృష్టికి మూలాధారము నీవయ్యా ఈ సర్వము నీదే - 2 సర్వము నీకే సర్వోన్నతుడా సమస్తము నీకే నా ధన ధాన్యములు మహిమ ఘనత సదా నీకే -2 నీ రూపమును మాకిచ్చావు... ఆ దీవేనే మాకు పదివేలయ్యా - 2 విధవరాలి కానుక మెచ్చావు... స్వీకరించుము నా హృదయ కానుక ఫల పుష్పములు పరిమళాలతో అర్పించెదను నీకు అ...
ప్రేమ స్వరూపుడు Prema Swarupudu Full Album songs Wonderful audio song | Fr Bala OMI
Переглядів 1,4 тис.2 роки тому
#Premaswarupuduaudiosongs #teluguchristianaudiosongsjukebox #FrBalaOMI ప్రేమ స్వరూపుడు Prema Swarupudu Full Album songs Juke box 2021 | wonderful audio song | Fr Bala OMI telugu christian songs,latest telugu christian songs,telugu christian songs 2021,latest telugu christian songs 2021,christian songs telugu,telugu christian songs latest,new telugu christian songs 2021,telugu christian songs ju...
నాకు ప్రాణం పోసిన నా దేవా Naku Pranam Posina| New Latest Telugu christian Independence day song 2022
Переглядів 1,6 тис.2 роки тому
#Teluguchristianrepublicdaysong #Teluguchristianindependencedaysong #FrbalaOMIsongs నాకు ప్రాణం పోసిన నా దేవా Naku Pranam Posina| New Latest Telugu christian Independence day song 2022 రచన, స్వరకల్పన మరియు సమర్పణ గురుశ్రీ బాల OMI గానం: దినేష్ / కిరణ్మయి పశ్చాత్తాప గీతం ఆలకించుమా - ఆదరించుమా దీవించుమా - నన్ను దీవించుమా! నాకు ప్రాణం పోసిన నాదేవా నిన్ను ఎన్నటికి మరువనయ్య-2 ఓ నాదేవా ఆలకించుమా ఓ నాద...
నా బాల యేసువా నా మొర ఆలించుమా Na bala yesuva | New Latest Telugu Christian song 2021 | Fr Bala OMI
Переглядів 3,4 тис.3 роки тому
నా బాల యేసువా నా మొర ఆలించుమా Na bala yesuva | New Latest Telugu Christian song 2021 | Fr Bala OMI
మేకులతో కొట్టిన గాయాలను | New Good friday song 2021 | Goodfriday songs | Pawan Charan | Fr Bala OMI
Переглядів 4 тис.3 роки тому
మేకులతో కొట్టిన గాయాలను | New Good friday song 2021 | Goodfriday songs | Pawan Charan | Fr Bala OMI
అంతర్జాతీయ మహిళా దినోత్సవం A Spiritual special message Rev Fr. Bala OMI | International Women's day
Переглядів 8903 роки тому
అంతర్జాతీయ మహిళా దినోత్సవం A Spiritual special message Rev Fr. Bala OMI | International Women's day
అర్పించెద నా చిరు కానుక | New Latest Telugu Christian song | Fr Bala OMI | latest jesus songs 2022
Переглядів 4,1 тис.3 роки тому
అర్పించెద నా చిరు కానుక | New Latest Telugu Christian song | Fr Bala OMI | latest jesus songs 2022
నా ప్రియ దైవ వాక్కును వినుడి |Latest new telugu christian songs 2022| Wonderful christian song 2022
Переглядів 1,6 тис.3 роки тому
నా ప్రియ దైవ వాక్కును వినుడి |Latest new telugu christian songs 2022| Wonderful christian song 2022
స్వాగతం సుస్వాగతం| New year telugu christian song 2022 | SP Balu telugu christian song | Fr Bala OMI
Переглядів 158 тис.3 роки тому
స్వాగతం సుస్వాగతం| New year telugu christian song 2022 | SP Balu telugu christian song | Fr Bala OMI
విశ్వ మాతవు నీవు | New latest Telugu christian mary matha songs 2021 | Fr Bala OMI
Переглядів 9 тис.3 роки тому
విశ్వ మాతవు నీవు | New latest Telugu christian mary matha songs 2021 | Fr Bala OMI
బెత్లెహేము పురము నందు పుట్టెను | Latest Telugu Christmas song 2022 | Fr Bala OMI | #christmas songs
Переглядів 3,3 тис.3 роки тому
బెత్లెహేము పురము నందు పుట్టెను | Latest Telugu Christmas song 2022 | Fr Bala OMI | #christmas songs
LATEST NEW CHRSITIAN ALBUM ప్రేమ స్వరూపుడు .VOCAL.SP బాలు గారు LYRIC.Fr.బాలMUSIC.సునీల్ కుమార్ కోరు
Переглядів 2,8 тис.3 роки тому
LATEST NEW CHRSITIAN ALBUM ప్రేమ స్వరూపుడు .VOCAL.SP బాలు గారు LYRIC.Fr.బాలMUSIC.సునీల్ కుమార్ కోరు

КОМЕНТАРІ

  • @MunuruEswarao-wu2wf
    @MunuruEswarao-wu2wf 7 днів тому

    Super Good program ❤❤❤❤❤❤❤❤ Wonderful song it's Amazing Voice ❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @FrBalaOMI
    @FrBalaOMI 16 днів тому

    Thank you God Bless You

  • @YajjalaSakaram
    @YajjalaSakaram 17 днів тому

    Roju vintanu e song chala baguntundi

  • @VijayPVijay-zv9cx
    @VijayPVijay-zv9cx Місяць тому

    మా గుడిలో పాడేము ఈ పాట చాలా బాగుంది అన్నాను సర్ నాకు బాగా ఇష్టం ఈ పాట మొదటి చరణం చాలా ఇష్టం సర్ 👌🤝😊మంచి పాట అందించినందుకు మీకు మా కృతఙ్ఞతలు సర్ దేవునికే మహిమ కలుగును గాక🙏🙇

  • @PradeepKumar25033
    @PradeepKumar25033 2 місяці тому

    Chala bagundi Song Father.... Please upload the lyrics of the song....

  • @user-vy4ce6mq2g
    @user-vy4ce6mq2g 3 місяці тому

    ❤️👌🙏

  • @jujjuvarapusunitha9458
    @jujjuvarapusunitha9458 4 місяці тому

    Lirycs petandi

  • @BaluGuguloth-vw2bc
    @BaluGuguloth-vw2bc 4 місяці тому

    Lo

  • @KruparaoKuppili
    @KruparaoKuppili 4 місяці тому

    Thankyou.fathar❤🎉🎉❤🎉❤🎉🎉🎉

  • @KruparaoKuppili
    @KruparaoKuppili 4 місяці тому

    Good.song.jesus❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉

  • @darisinamariadas6565
    @darisinamariadas6565 5 місяців тому

    Excellent song heart touch father

  • @Suneel_Devabattula
    @Suneel_Devabattula 6 місяців тому

    Fr ee song unte send cheyyara జీవం గల దేవుని స్తుతించుదాం - నిత్యజీవమిచ్చు దేవుని స్తుతించుదాం 2 స్తుతించుదాం స్తుతించుదాం - అల్లెలూయ గీతాలతో స్తుతించుదాం 2 1. జీవం పోసిన దేవుని స్తుతించుదాం - తన రూపమిచ్చిన దేవుని స్తుతించుదాం 2 ఆది దేవుని పరమ తండ్రిని - ఆది దేవుని పరమ తండ్రిని 2. స్వస్థపరచే దేవుని స్తుతించుదాం - తన బాటలో నడిపే దేవుని స్తుతించుదాం 2 మహిమ దేవుని లోక నాధుని - మహిమ దేవుని లోక నాధుని 3. దీవెనలిచ్చే దేవుని స్తుతించుదాం - తన దయను చూపే దేవుని స్తుతించుదాం 2 సత్యదేవుని ప్రాణనాధుని - సత్యదేవుని ప్రాణనాధుని

  • @chandrasekharmaddi5474
    @chandrasekharmaddi5474 6 місяців тому

    Dear father song is like

  • @chandrasekharmaddi5474
    @chandrasekharmaddi5474 6 місяців тому

    Prise the lord 🙏 in the name of the lord Jesus christ,father

  • @Mary4930...
    @Mary4930... 6 місяців тому

    Super song... father..

    • @FrBalaOMI
      @FrBalaOMI 6 місяців тому

      Thank you so much

  • @turakavenkateswarao31
    @turakavenkateswarao31 6 місяців тому

  • @revanthprakash8675
    @revanthprakash8675 7 місяців тому

    Dear fr track unte send చెయ్యండి

  • @Vijayviharalu
    @Vijayviharalu 7 місяців тому

    Track unte post cheyyandi

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you so much God bless you and your family

  • @clementrosemary97
    @clementrosemary97 7 місяців тому

    Amazing song music lyrics may God bless you always fr garu congratulations to you and ur entire team

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you so much God bless you Continue to pray for me

  • @vinodbannu5592
    @vinodbannu5592 7 місяців тому

    Praise the lord father garu 🙏🙏🙏🙏🙏🙏 ❤ Tiching fr. ❤❤❤❤❤❤❤❤fr

  • @chandamalababurao1602
    @chandamalababurao1602 7 місяців тому

    Super song father exlent 🎉

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you God bless you

  • @swaranalatha9786
    @swaranalatha9786 7 місяців тому

    Nice song fr...

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you God bless you

  • @yesudasuE-cl5gu
    @yesudasuE-cl5gu 7 місяців тому

    Thank you sir.yesudasu

  • @annitaleela7225
    @annitaleela7225 7 місяців тому

    Nice song

  • @sriramyelagada3583
    @sriramyelagada3583 7 місяців тому

    God bless you ....... fr,......lyrics superb ❤❤

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you God bless you

  • @FrBalaOMI
    @FrBalaOMI 7 місяців тому

    Thank you

  • @FrBalaOMI
    @FrBalaOMI 7 місяців тому

    Thank you so much

  • @jesudasmarisetti8813
    @jesudasmarisetti8813 7 місяців тому

    The song is very melodious meaningful words and excellent From Jesudas Marisetti VZM Parish

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you so much God bless you

  • @alfanuzvidu
    @alfanuzvidu 7 місяців тому

    Vadanalu fadar garu

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you God bless you

  • @anand-ug5lp
    @anand-ug5lp 7 місяців тому

    చాలా బాగుంది 👌👌father

  • @KiranKumar-rr9tv
    @KiranKumar-rr9tv 7 місяців тому

    Nice Song and gud composition father🎉🎉🎉

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you God bless you

  • @FrBalaOMI
    @FrBalaOMI 7 місяців тому

    క్రిస్మస్ పాట: జగద్రక్షుడు - జన్మించిన ఈ వేళలో... జగద్రక్షుడు - జన్మించిన ఈ వేళలో క్రీస్తు జననం - ఈ భూమికి ఉషోదయం -2 బాలుడు పశువుల పాకలో - వెలుగుల కాంతులతో ఇలకరుదెంచెను రక్షకుడు కారణజన్ముడుగా -2 దర్శించరారండీ- దైవజనమా ... సేవించరారండీ భక్తజనమా ...//జగద్రక్షుడు// పులకించే పుడమి అంతా - చిగురించే గగనమంతా నింగిని నేలను కలుపుటకు - మానవ పాపము బాపుటకు -2 పరమ దేవుని ప్రేమను - ప్రసరించేను ప్రభు జన్మతో ఇలవేల్పుగా వెలసిన - తేజోవంతుడైన ప్రియస్తుతుడు - 2 దర్శించరారండీ- దైవజనమా ... సేవించరారండీ భక్తజనమా ...//జగద్రక్షుడు// హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్... హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ -3 ప్రేమ కుసుమం విరిసింది - కాంతి పుంజం మెరిసింది పాపపు బంధం ముగిసింది - ప్రభువునీ బంధం వెలసింది -2 పాప రహితుడైన రక్షకుడు - సర్వ మానవ పోషకుడు మనలో ఒకనిగా జన్మించేను- నవజీవనానికి అంకురార్పణం దర్శించరారండీ- దైవజనమా ... సేవించరారండీ భక్తజనమా ...//జగద్రక్షుడు// మరియతల్లి గర్భాన - మన కొరకై ఉదయించేను-2 విమోచకుడైన మన దైవం - మానవ జీవిత మకరందం అద్వితీయమైన సుందరాంగుడు - మనకు సత్యాన్వేషణగా నరుల మధ్య నడయాడేను - మన దైవం ఇమ్మానియేలుగా దర్శించరారండి - దైవజనమా సేవించరారండి - భక్తజనమా -2 //జగద్రక్షుడు// హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్... హ్యాపీ క్రిస్మస్ మేరీ క్రిస్మస్ -3

    • @FrBalaOMI
      @FrBalaOMI 7 місяців тому

      Thank you God bless you

  • @manoharpalaka6218
    @manoharpalaka6218 7 місяців тому

    Amen 🙏

  • @sravanivemula9211
    @sravanivemula9211 7 місяців тому

    Song super ga undhi father

  • @subhashiniramineni4014
    @subhashiniramineni4014 8 місяців тому

    Sarala Hopy.D/0 isaiah

  • @yesupadamgandham2896
    @yesupadamgandham2896 9 місяців тому

    Hats of Father

  • @pentajohnreddy7007
    @pentajohnreddy7007 9 місяців тому

    Thank u father

  • @venkioraclaedba6542
    @venkioraclaedba6542 9 місяців тому

    AMEN

  • @rudrarapukavithapaul830
    @rudrarapukavithapaul830 9 місяців тому

    Nice song

  • @pentajohnreddy7007
    @pentajohnreddy7007 10 місяців тому

    Thank you father 🙏🙏🙏🙏🙏

  • @vijayakumarsettipalli3813
    @vijayakumarsettipalli3813 11 місяців тому

  • @vijayakumarsettipalli3813
    @vijayakumarsettipalli3813 11 місяців тому

  • @arogya2809
    @arogya2809 Рік тому

    Nice entrance song

    • @FrBalaOMI
      @FrBalaOMI Рік тому

      Thank you God Bless You

  • @tarranavya8967
    @tarranavya8967 Рік тому

    Jesus God super song God bless you

    • @FrBalaOMI
      @FrBalaOMI Рік тому

      Thank you God Bless You

  • @kspkvr6352
    @kspkvr6352 Рік тому

    ❤❤

  • @kspkvr6352
    @kspkvr6352 Рік тому

    ❤❤

  • @rani-ok4wk
    @rani-ok4wk Рік тому

    ❤❤❤❤❤

  • @rani-ok4wk
    @rani-ok4wk Рік тому

    ❤❤❤❤❤