Це відео не доступне.
Перепрошуємо.

మెంతి ఆవకాయ

Поділитися
Вставка
  • Опубліковано 1 кві 2024
  • ఒక కప్ మెంతి కి, 1/2 cup ఆవాలు ,3/4 కప్ కారం,1/2 నుండి 3/4 వరకు సుమారుగా కొలత ఉప్పు.మెంతులు నూనె లేకుండా ,మంచి సువాసన వచ్చేవరకు వేపి,ఆవాలు కూడా వేపుకోవాలి. వేపుకున్న మెంతులు ఆవాలు పొడి చేసుకుని,వీటితో ఉప్పు కరం పసుపు అన్ని మిశ్రమం చేసుకుని మామిడికాయ ముక్కలు చిన్నవిగా తరిగి కలిపేసి తగినంత నూనె పోసి ఓ గంటపాటు మూత పెట్టేసి ఆ తరువాత వేడి అన్నం ,నెయ్యి వేసుకుని తింటే అహా!

КОМЕНТАРІ •