Summer special ఆవకాయ

Поділитися
Вставка
  • Опубліковано 6 тра 2024
  • మామిడికాయలు - 10 ( 2 కేజీ ముక్కలు) నేను తెల్లగులాబీ /జలాలు/దొరకకపోతే చిన్నరసం వాడతాను.
    సుమారుగా కొలతలు 👇
    కారం 400 గ్రా (గుంటూరు కారం,బళ్ళారి/వరంగల్ కారం సమ పాళ్లు గా వేసుకుంటాను). కారం కోసం గుంటూరు ,రంగు కోసం బళ్ళారి ది వాడతాను.ఎక్కువ కారం తినేవారు గుంటర్డ్కారం వాడుకోవచ్చు.తక్కువ తినేవారు బళ్ళారి కారం వాడుకోవచ్చు.
    ఆవపిండి - 400 గ్రా (పెద్ద ఆవాలు+సన్న ఆవాలు సమానంగా వేస్తాను.) మీ ఇష్టాన్ని బట్టి ఒకటే రకం కూడా వాడుకోవచ్చును.
    ఉప్పు - 400 గ్రా
    పసుపు - 4 టీ స్పూన్లు,
    మెంతులు 4 పెద్ద స్పూన్లు,
    నువ్వు పప్పు నూనె సుమారుగా 1 కేజీ
    Edit with InShot: inshotshare.app
    Music: Finding Movement
    Musician: Kevin MacLeod
    URL: filmmusic.io/song/3754-findin...
    License: creativecommons.org/licenses/...

КОМЕНТАРІ • 1

  • @k.s.s8764
    @k.s.s8764 Місяць тому

    From the looks of it (also from given measurements) oil seems to be low. You will need more oil on third day anyway . Or my mother and wife have been looting us (of course it is always t
    heavenly). you should narrate about the tiraga kalapadam. It is missing