Madam good evening & Congratulations 🎉🎉🎉🎉🎉 How do you know madam all these ? I have seen your tips to control cockroaches which are excellent. You are a really great madam knowing many things from the kitchen to devotional. What is your qualification ? Whether you are an employee or housewife ? If you are a working woman, Hats off 🎉🎉🎉🎉🎉 Really your husband and children are lucky 🎉🎉🎉🎉🎉
అమ్మ ఉసిరిక ఊరగాయ చింతపండు గుజ్జు తో చేయకూడదు తల్లి ఎన్ని ఉసిరికాయలు ఉంటే అన్నీ నిమ్మకాల రసం పిండి మసాలా కలుపుకొని ఉసిరికాయ ఊరగాయ పెట్టుకుంటే మంచి ఆరోగ్యం తల్లి ఈ పద్దతి తప్పు అమ్మ .
మీరు చెప్పిన పద్ధతిలో ఆవకాయ పెట్టాను చాలా బాగా వచ్చింది మళ్ళీ కూడా పెట్టమని అడుగుతున్నారు thank you రమ గారు
Super rama garu nenu me fan roju me interview chusthanu
Chala Baga explain chesaru amma looking tasty and yummy...thq so much for the detailed recipe..
ఇలాగే చేసాను. చాలా బాగా వచ్చింది
I made this today....came out so well....thank you ma'am 😊
శ్రమదాత రమా 🥰💞😍
Super andi
Nenu chesanu chala baga vachindi thanks madam
మీరు చెప్పిన విధంగానే నేను ఇవాళ చేశా...చూడాలి ఎలా ఉంటుంది అనేది😊
Baga chepparu ramagaru with good tips..will try this today..pickles kashtam ani ipatidaka try chailedhu nenu..thank you so much
నోట్లో నీళ్ళు ఊరుతుంది రమాగారు దీనిని ఆస్వాదించే వారికి ఉసిరి కాయ విలువైనది అయినది అని అనుకుంటారు.🙏
Dhanyavadhamulu
Super amma 👌👌🙏🙏
Thankyou baaga chepparu madam
Madam good evening & Congratulations 🎉🎉🎉🎉🎉
How do you know madam all these ? I have seen your tips to control cockroaches which are excellent. You are a really great madam knowing many things from the kitchen to devotional. What is your qualification ? Whether you are an employee or housewife ? If you are a working woman, Hats off 🎉🎉🎉🎉🎉
Really your husband and children are lucky 🎉🎉🎉🎉🎉
Suuuper 👌andi
Chala chakkaga chesaru 💐
Very tastey.
Thanks mam
Nice madam
చింతపండు పులుసు వెయ్యాలా రమ గారు
ఎవరైనా ఉసిరి కాయ ముక్కలు పడేస్తే నాకు కూడా ఇష్టము వుండదు.
Lemon veste nilva vuntunnada?
Ramagaru saltwater challite pachhadi padukada
Ramagaru maa intlo manishi laga anipistaru meeru anni vantalu chakkaga explain chestu cheptaaru very very nice thank you
❤❤
చాలా బాగా చూపించారు అండి రమా రవి గారు
నాకు ఇదే బాధ అండి కంచాల్లో ఆవకాయ పెచు వేసుకుని పాడెస్తారు
అలాంటప్పుడు ఎందుకు వేసుకోవడం అనిపిస్తూ ఉంటుంది
అమ్మ ఉసిరిక ఊరగాయ చింతపండు గుజ్జు తో చేయకూడదు తల్లి ఎన్ని ఉసిరికాయలు ఉంటే అన్నీ నిమ్మకాల రసం పిండి మసాలా కలుపుకొని ఉసిరికాయ ఊరగాయ పెట్టుకుంటే మంచి ఆరోగ్యం తల్లి ఈ పద్దతి తప్పు అమ్మ .
Lemon kanna chinthapandu health ki manchindi ..
Nenu oil lo magga petti chesthamu
U r wrong
Ma side chinttapandu vesukuni chystam
Thank you mam
Vusirikaayalu 4 mukkaluga cutcheste salt,kaaram baaga pattuthundi ,mari wastage vundadhu kadaa madam.
😋
Madam elligadda (garlic) ne veyaledhu gaaa miru nenu kg usirikay ki 125grams vesthanu chaala tasty ga untundi
As ur wish mam just chepthunnanu anthe😊
Chimthapamdu gujju oil lo Maggi Haledon kada nilva vumtumda
What is that white pindi? Is it salt ?
Chinthapandu avasarama
Absolutely wrong method not the traditional method she tried her own adapted style..
Garlic 🧄 వెయ్యారా అందులో
0:03
Raavi ramagaaru bangaaaaaaaaaaaaaaaaaaaaru talli .yetha muddugaa cheptaaro ..
Annapurna
mee stouve ae company rate entha cheppandi madam please.
Pachchadi kanty ni panchayathi yekku vahhindi
👌😜
నిమ్మరసం చింతపండు పులుసు కలిపి ఉసిరి అవకాయ పెడితే ఉసిరి కాయలు ఉన్న సహజ సిద్ధమైన రుచి ఉండదు.ఉసిరి కాయలు నిమ్మరసం చింతపండు పులుసు తో కలపకూడదు.
ఉసిరి ఆవకాయ అంటే మామిడి ఆవకాయ లాగే ఆవపిండి ఎక్కువే వేస్తారు. కొద్దిగా మెంతి పిండి కూడా.
Meeru..chesina.paddati.carect.maapaddate
Hiii
Dhanyavadhamulu Thank you