Precautions while Taking Insulin Injection | Types of Insulin | Diabetes | Dr. Ravikanth Kongara

Поділитися
Вставка
  • Опубліковано 28 тра 2022
  • Precautions while Taking Insulin Injection | Types of Insulin | Diabetes | Dr. Ravikanth Kongara
    --*****--
    గత 12 సంవత్సరాలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకి అత్యాధునిక ప్రమాణాలతో సరికొత్త ఆధునిక వైద్య సేవలని డాక్టర్ కొంగర రవికాంత్ గారు అందిస్తున్నారు. విజయవాడలోని వారి కర్పోరేట్ స్థాయి హాస్పటల్లో తమ విశేష అనుభవంతో సామాన్యులకి కూడా అందుబాటులో ఉండే నాణ్యమైన వైద్య సేవలు అందిస్తూ గొప్ప పేరు సాదించారు.
    అన్ని రకాల గ్యాస్ట్రో, బేరియాట్రిక్ సర్జరీ, లాపరోస్కోపీ సమస్యలకి చికిత్స అందిస్తూ దక్షిణ భారతదేశంలోనే నెలకు అత్యధిక బేరియాట్రిక్ సర్జరీలు చేస్తు గొప్ప ఫలితాలు సాదించారు. అంతేగాక 200 నుండి 250 కిలోల కంటే ఎక్కువ బరువున్న అత్యంత ప్రమాదకర బేరియాట్రిక్ సమస్యకి శస్త్రచికిత్స చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసారు. సుమారు 200 కిలోల కంటే ఎక్కువ బరువున్న సూపర్ ఒబేసిటీ పేషెంట్లు మంచి ఫలితాలని పొందారు.
    విజయవాడలో మొట్ట మొదటిసారిగా విదేశి తరహాలో అత్యాధునిక సౌకర్యాలతో 24 గంటలు వైద్యుల పర్యావేక్షణలో వైద్య సేవలు అందిస్తున్నారు. 100 పడకలతో పాటు అత్యవసర సమయంలో ఆంబులెన్స్ సౌకర్యం కలదు.
    Dr. Ravikanth Kongara MBBS, MS, DNB(Gastro-NIMS)
    Ravi Hospital, Bariatric, gastro, laparoscopy, Swathi Press - opp Kovelamudi Street, Suryaraopeta, Vijayawada - 2, Andhra Pradesh: 520002, Phone: 0888 183 8888, 888 184 8888.
    g.co/kgs/XJHvYA
    Health Disclaimer:
    ___________________
    The Information in this Video is Designed for EDUCATIONAL Purpose Only. It is not intended to be a substitute for informed medical advice or care. You Should not use this information to diagnose or treat any health problems. Please consult a doctor with any questions or concerns you might have regarding your or your child's condition.
    #Diabetes #Sugar #Insulin #DrRaviHospital #DrRavikanthKongara

КОМЕНТАРІ • 729

  • @Goldy5940
    @Goldy5940 2 роки тому +52

    Sugar down Ayyi resent ga ma DADDY 50 years ke chanipoyaru Doctor Garu 😭😭😢💔💔.... Yendariko vupayogapade chala good impermation eccharu Doctor Garu tq soo much sir 🙏🙏🤝🤝

  • @sudhakarraobandaru543
    @sudhakarraobandaru543 2 роки тому +62

    ఇలాంటి ఎంతో ఉపయోగ కరమైన వీడియో లు పెడుతున్నారు మీరు అందరి ఆశీర్వాదాలు పొంది 100 ఏళ్లు హాయిగా వుంటారు 🙏🙏🙏🙏

    • @PeddakapuT
      @PeddakapuT 7 місяців тому

      SUPER EXCELLENT 👌 THANKU SIR

  • @maatalapallakilomeedevi7166
    @maatalapallakilomeedevi7166 2 роки тому +95

    సూపర్ గా చెప్పారు డాక్టర్ బాబూ.....ఓపిగ్గా చిన్నపిల్లలకు పాఠం చెప్పినట్టు చెప్పారు 🙏😊

    • @pappalamadhu3980
      @pappalamadhu3980 Рік тому

      Sir sugar control ki seabuckthern juice prefer cheyocha......edhi Himalayas lo dorike fruit Ani sugar ki matrame kadhu arogyaniki manchidhani 1300/- cost petti ma parents kosam konna kocham respond ayyyi seabuckthern juice vadocho ledho chepare plzzz

    • @PNRPowerfulVoice
      @PNRPowerfulVoice Рік тому

      Wel explanation sir

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 День тому +1

    మన ఇండియన్స్ కి అమెరికన్ స్టాండర్ వైద్యం చేస్తున్నారు. అదిమంచిదేనా ❤🙏

  • @srideviyerrisani610
    @srideviyerrisani610 2 роки тому +22

    డాక్టర్ గారు..మీరు నిజంగా మనుషుల్లో దేవుడు.. రోజు రోజుకి మీరంటే అభిమానం
    రెట్టింపు అవుతుంది... థాంక్స్

  • @suneethaganta6716
    @suneethaganta6716 2 роки тому +11

    ధన్య వాదాలు రవి సార్, మీ లజీక్లు, మీ సీంపీల్ ట్రీ క్సతో మేము కూడా డాక్టర్ అయిపొతునామూ సార్, మీ దొరాగా మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను,,,,,,,,, థాంక్స్ సార్

  • @srinivasrao7673
    @srinivasrao7673 2 роки тому +7

    Doctor garu chala important విషయం క్లియర్గా చెప్పారు థాంక్స్ డాక్టర్ గారు మా అమ్మ గారికి మాకు తేలియక అలాగే చేసి ఉంటాం అమ్మ ను కోల్పోయాం. నాకు sugar undi ఈ విషయంలో మీరు ఎప్పుడూ గుర్తు ఉంటారు .నేను కూడా ఈ విషాలన్నింటినీ అందర్కి చెపుతాను మీకు ఈ విషయాన్ని చెప్పమని చెప్పిన మాస్టరు గార్కి కూడా చాలా ధన్యవాదాలు 🙏🙏

  • @mekalapawan6335
    @mekalapawan6335 2 роки тому +36

    am 1st viewer.... poultry chicken eggs tinakudatu injected antunaru mee comment cheppandi???? asking so many times u didnt reply sir...

  • @hemasekhar1972
    @hemasekhar1972 Рік тому +3

    హరి హి ఓం
    మీరు చెప్పిన పద్ధతి చాలా బాగుంది సమాజంలో మీలాంటి మంచి మనసున్న వాళ్ల అవసరం చాలా ఉన్నది ధన్యవాదాలు డాక్టర్ గారు

  • @vara3050
    @vara3050 11 місяців тому +1

    సార్ మీరు ప్రజలకు ఎంతో ఉపయోగం పడే వీడియో లు చేస్తున్నారు నవ్వుతు ఏంతో వివరంగా అందరికి అర్థమయ్యేలా చక్కగా చెబుతారు. మీరు నిండు నూరేళ్ళ ఆయురారోగ్య లతో చల్లగా ఉండాలి సార్ మిమ్మల్ని కన్న మీ తల్లి దండ్రులు ఏంతో ధన్యులు సార్ thankyou very much sir

  • @pillalatha2469
    @pillalatha2469 Рік тому +2

    థాంక్స్ అండి డాక్టర్ గారు మీరు ఎంతో సహాయం చేస్తున్నారో, భగవంతుడు మీకు మీ కుటుంబ మునకు ఆయురారోగ్యలు నిండు నూరేళ్ళు ఆయుషును ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

  • @maheshbhavanasi4998
    @maheshbhavanasi4998 2 роки тому +6

    మంచి హృదయం కలిగిన మిమ్మల్ని ఇచ్చిన దేవుడికి థ్యాంక్స్

  • @vangaveetisuresh2555
    @vangaveetisuresh2555 Рік тому +2

    మాకు మంచి డాక్టర్ దొరికినందుకు చాలా విషయాలు చెప్పుచునందుకు చాలా థాంక్స్ GOD BLESH YOU SIR 👋

  • @Ravipunnati1
    @Ravipunnati1 2 роки тому +8

    YOU ARE A FAMILY DOCTOR FOR ALL TELUGU PEOPLE. GOOD BLESS YOU WITH GOOD HEALTH. 🙏🙏

  • @babyinarmsvij9586
    @babyinarmsvij9586 2 роки тому +7

    Ma family lo 3 members ki sugar undi chala valuable information most common disease chala confusions unnai plz make more and more videos about sugar. konthamandi doctors adi adigina proper ga respond avvaru chala attitude chupistaru medicine vadandi ani chepptaru all patients hate such doctors all doctors should be like u

  • @AzizunShaik
    @AzizunShaik 2 роки тому +32

    Good Evening Dr.Ravi Garu! , you are a wonderful human being, we all Telugu people are really lucky to have such a wonderful human being as a Doctor. Awesome Video . You have been pulling such a precious time for making such a Marvelous videos in-order to help the Society .
    You have great explanation Aptitude and very Good Attitude to help the people.

  • @devullasistershome2841
    @devullasistershome2841 2 роки тому +17

    చాలా ఉపయోగపడే మంచి మంచి ముఖ్యమైన విషయాలు మాకు తెలియచేస్తున్నారు డాక్టర్ గారు....🙏

    • @valli639
      @valli639 2 роки тому

      🙏doctor garu,recently my mother also facing this problem, suddenly early morning 3'o clock she got severe sweating, sugar down, her reports send to your whatsapp number, we want to consult you sir , which dates you are available in June month sir? Please reply me sir... Usha devi

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 2 роки тому +4

    సార్... మీరు ప్రాక్టీస్ మానుకొని మాకోసం చేసే వీడియోలు మిస్సవ్వకుండా చూస్తాను... మీరు ఇలాంటి వీడియోలు చేయడం కొనసాగించాలి

  • @trinadhvenkat8782
    @trinadhvenkat8782 2 роки тому +7

    మీరు చెప్పే విధానం చాలా బాగుంది సార్

  • @vijayavardhanpothuraju6037
    @vijayavardhanpothuraju6037 2 роки тому +4

    విలువైన సమాచారం ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు 🙏

  • @solomonpakalapati1134
    @solomonpakalapati1134 Рік тому +1

    మంచి విషయం చక్కగా వివరించారు డాక్టర్ గారు షుగర్ పేషెంట్ లకు చాలా అవసరమైన ఆరోగ్య మేలుకొలుపు సందేశం.❤🎉

  • @gowripriya1120
    @gowripriya1120 2 роки тому +3

    Thank u Ram Mohan sir ma father kuda e mistake chestunnaru .. precautions fallow avutunna sugar night time enduko down avutundi ardham kaledu eppudu mistake telisindi.. docter garu meeku enni thanks cheppina chaladu sir mee goppa manasuki 🙏🙏🙏🌄🌹

  • @subbalakshumma23
    @subbalakshumma23 Рік тому

    Thank you so much Dr. Ravi garu super ga cheparu

  • @ashokkumarpulluru3198
    @ashokkumarpulluru3198 2 роки тому +1

    నేను మీ వీడియోలు చూస్తూ చాలా నేర్చుకోగలుగుతున్నా.ఇంట్లో అందరికి చాలా బాగా ఉపయోగకరమైన విషయాలు అర్థం అయ్యేట్టు చెప్తున్నారు.ధన్యవాదాలు.

  • @theblackplayz3889
    @theblackplayz3889 2 роки тому

    thank you so much doctor garu chala chala valuable information icharu

  • @sridevir4007
    @sridevir4007 2 роки тому +1

    ఎంతో మంది ప్రాణాలు కాపాడే point అండి.🙂👍👏 My hubby is diabetic. I will try to spread this

  • @naidukvr5544
    @naidukvr5544 Рік тому

    Dhanyavadalu chala manchi vishayamu teliparu

  • @smnsmn9076
    @smnsmn9076 2 роки тому

    ThanQ very much Doctor garu 💐

  • @laxmanmasimukkala880
    @laxmanmasimukkala880 Рік тому

    Thanks Doctor garu

  • @palankigowrikameswararao4211
    @palankigowrikameswararao4211 2 роки тому +1

    Very valueble information sir. Thank u Dr. Garu🙏🙏🙏

  • @santhoshzany1451
    @santhoshzany1451 2 роки тому +6

    Great explained, thank you Dr.

  • @ramagugulothu3043
    @ramagugulothu3043 Рік тому

    Woo...
    Chala Baga cheparu sir🙏

  • @bhavanibezavada5657
    @bhavanibezavada5657 Рік тому

    Thank you chakkaga chepparu

  • @salomikakollu8404
    @salomikakollu8404 Рік тому

    Namasthey doctor garu.. thank you so much sir meeru manchi information teliya chesaru...

  • @pillajagannadharao1793
    @pillajagannadharao1793 2 роки тому +9

    Doctor garu,
    Excellent clarification given. I am also using Novomix 30/70 insulin thrice a day ie. 8, 8,5 respectively.
    I have taken steel pen and loading refill as when exhausted.
    This vedio is absolutely useful to several thousands of patients like me.
    I would like to take your advice shortly, for your valid and considered advise for our betterment
    Thankyou very much doctor garu.
    We prey Almighty for your energy and good heslth to serve lskhs of patients in your lifetime.

  • @santhakumari7631
    @santhakumari7631 Рік тому

    Thank you doctor and thanks to Ram mohan gariki
    Meeku chala opika undhi

  • @janisdjani5553
    @janisdjani5553 Рік тому

    Manchi information chepparu sir thank you.

  • @aparnaraaviaparna3868
    @aparnaraaviaparna3868 2 роки тому +2

    సార్ చాలా బాగా చెప్పారు డాక్టర్ బాబు మీ కు శతకోటి వందనాలు సార్

  • @t.sumalatha7025
    @t.sumalatha7025 2 роки тому

    Gud evening Dr. Ravikanth garu
    Gud information. Sir

  • @saikrishna8944
    @saikrishna8944 2 роки тому +2

    Very valuable information Sir! thanks a lot for sharing.

  • @bnbankuru1576
    @bnbankuru1576 Рік тому

    Dr Garu
    మీరు నా కంటే చిన్నవారు కానీ మీకు మరియు rtd. మాస్టారు వారికి నమస్కారం తెలుపుతున్నాను . చాలా మంచి వీడియో ఇది. ఇదే కాదు మీ వీడియో లు అన్నీ ప్రజా ప్రయోజనమే మీరు నిండు నూరేళ్ళు బాగుండాలి
    .

  • @suneelaparuchuri4944
    @suneelaparuchuri4944 Рік тому

    Thanks Dr garu 🙏🏻

  • @jajayanice181
    @jajayanice181 2 роки тому +2

    Superb sir very clear ga chepparu nd mee smile very positive energy 🤗🤗🤗👌👌👌👌👌👌👌

  • @arthursabhastinekuraty5195
    @arthursabhastinekuraty5195 2 роки тому +1

    ThanQ very much doctor for giving good useful advice to diabetics. 🙏

  • @p.snarasaiah6109
    @p.snarasaiah6109 2 роки тому

    Manchi information echaru. Thank you sir.

  • @prameelapotlakayala5366
    @prameelapotlakayala5366 Рік тому

    Thanks to both of you.. 🙏

  • @padmapriya1565
    @padmapriya1565 2 роки тому +1

    First time sir intha different untundi ani...insulin common anukunna...red and orange untayaa...tq sir 🙏🙏🙏🙏💐

  • @tadapanenikavitha2911
    @tadapanenikavitha2911 Рік тому

    Useful videos chestharu sir meeru. Chala thanks.

  • @hemasri1232
    @hemasri1232 Рік тому

    Thanks Dr garu

  • @commonman1200
    @commonman1200 9 місяців тому

    Thank you so much sir. For your explanation.

  • @harrytechsolutions5934
    @harrytechsolutions5934 Рік тому

    Manchi topic. Baga explain chesaru.

  • @dennidenni1572
    @dennidenni1572 2 роки тому

    Manchi vishayalu chepparu sir tq

  • @shakeelapari4271
    @shakeelapari4271 Рік тому

    Hello Dr chala clarity ga chepparu Dr

  • @murugandevara1982
    @murugandevara1982 2 роки тому +1

    God Bless You Sir.
    Thank You Very Much

  • @indiragandhiattaluri5102
    @indiragandhiattaluri5102 Рік тому

    Chala baga teliyachepparu

  • @kkollu2390
    @kkollu2390 2 роки тому

    Thank you sir manchi awareness create chestunnaru

  • @panugantisekhar7627
    @panugantisekhar7627 2 роки тому

    Super ga cheppinaru sir yenthomandi pranalu kapadinaru sir very very thanks.elanti videos chala pentandi sir please.

  • @vssatyanarayanakandregula7251
    @vssatyanarayanakandregula7251 2 роки тому +2

    Really great Dr garu You explained very good and important message to all of us thanks a lot

  • @prakashanand6654
    @prakashanand6654 2 роки тому

    Doctor Ravi Garu, Its so nice for providing valuable Information. This information will be useful for so many people. Thankyou so much Doctor Ravi Garu.

  • @suddusheik2567
    @suddusheik2567 2 роки тому +1

    మీ ప్రతి వీడియో ఫాలో అవుతున్నాను..చాలా మందికి సేర్ చేస్తాను..watsup status లో కూడా పెడతాను .ఎందుకంటే ఒక 15 సంవత్సరాలుగా మా కుటుంబ ఆరోగ్య విషయం లో 30 లక్షలు పైన ఖర్చు చేసి అప్పులు పాలై పోయాను..మీ సలహాలు సూచనల వల్ల నా అనుభవం ప్రకారం చాలా మంది ఆర్ధికం గా సెట్ అవుతారు ఆరోగ్యం గా ఉంటారు..ఆరోగ్య సమస్యలే కాకుండా వాటికి ట్రీట్మెంట్ చెప్పి మందులు కూడా చెప్తున్నారు .మీకు చాలా రుణపడి ఉంటాం..

  • @phaniteja6301
    @phaniteja6301 2 роки тому +5

    So much good info, as a medical practitioner
    I’m learning so much from you ❤

  • @padmajapusapati
    @padmajapusapati 2 роки тому +1

    Thank you for your valuable information sir 🙏

  • @jagadeeshchtube
    @jagadeeshchtube 2 роки тому +2

    Thank you very much sir for your valuable and logical information about medicine for diabetic patients 🙏🏻

  • @mangamanga4822
    @mangamanga4822 2 роки тому

    Tq sir Enthamanchi visayam chepparu

  • @anuradhavellore8722
    @anuradhavellore8722 Рік тому

    Thanks for the information with clarity sir

  • @padmagaruvu5834
    @padmagaruvu5834 2 роки тому

    Thankq sir
    Chala machi vishayam
    Chepparu

  • @mallikarjunaanna1995
    @mallikarjunaanna1995 Рік тому

    You are really great Sir. This is called service. You are transforming your medical expertise to reality and reaching the common man. Hats off to you, doctor Garu

  • @itsmejhansi4851
    @itsmejhansi4851 2 роки тому

    Very well explained doctor gaaru,, teliyani chala mandiki manchi knowledge share chestunnaru🙏🙏

  • @vijayvemuri3121
    @vijayvemuri3121 2 роки тому +3

    Excellent sir. Looks very simple but very crucial. You are service to the society is incredible.

  • @groupnurse6384
    @groupnurse6384 Рік тому

    థాంక్స్ డాక్టర్ గారు మా ఫ్యామిలిలో అందరికి షుగర్ ఉంది. నేను కూడ షుగర్ రోగినే మంచి విష్యం తెలియజేసినందుకు చాలా వందనాలు అయ్యా 🙏🙏🙏🙏🙏

  • @JD-pq4mf
    @JD-pq4mf 2 роки тому +2

    Thanks to the person who asked you to share this information with all the viewers. Thanks to you for sharing such an unknown information.

  • @kompallisyamala2638
    @kompallisyamala2638 2 роки тому

    Dr garu manchiga chepparu

  • @historyhub6343
    @historyhub6343 9 місяців тому

    Thank you sir... Great doctor and inspiration personality to many people

  • @radharudraraju8058
    @radharudraraju8058 2 роки тому

    Very good msg dr garu...tqqq..🙏🏻🙏🏻👍🏻👍🏻

  • @krishnavenibayye2523
    @krishnavenibayye2523 2 роки тому

    Thank you sir for your valuable information

  • @shaikshaheda8783
    @shaikshaheda8783 Рік тому

    Super ga chepparu sir, mashaiah allaiah

  • @kalyanm5937
    @kalyanm5937 Рік тому

    Thank you for information very useful doctor sir

  • @k.sundarsundar286
    @k.sundarsundar286 Рік тому

    Wonderful very good information thank you so much

  • @vijayashrik3298
    @vijayashrik3298 2 роки тому

    Thankyou for ur clarification doctor

  • @polamurmila6104
    @polamurmila6104 8 місяців тому

    Most valuable information your service is very good and excellent dr garu God bless your family

  • @sirisharaju5026
    @sirisharaju5026 2 роки тому

    Teacher Garu dhanyavadalu

  • @aarthyy4162
    @aarthyy4162 Рік тому

    Thank you for providing this information 🙏🙏🙏

  • @user-ok3uk2gj6k
    @user-ok3uk2gj6k 7 місяців тому

    Dhanyavadamulu sir meku

  • @savitridevituttagunta2813
    @savitridevituttagunta2813 2 роки тому

    Chaalaa thanks doctor chaalaamandikivteleedu

  • @nnreddy488
    @nnreddy488 2 роки тому

    Thank you sir for valueble message

  • @kishorkumar-jessu
    @kishorkumar-jessu 2 роки тому +1

    TQ sir . Very nice explanation.. very useful information.. keep going sir.. you r superb

  • @RameshBabu-1975
    @RameshBabu-1975 2 роки тому

    Good information sir thanku very much to Mr reddy garu

  • @swapnakotha3345
    @swapnakotha3345 2 роки тому

    We love Ur wonderful and valuable information

  • @veeranarayanabojja
    @veeranarayanabojja 2 роки тому

    Very good information. Thank you so much doctor gaaru

  • @meenavallichaitanya3299
    @meenavallichaitanya3299 4 місяці тому

    Thank u Doctor very important and useful vedio u did

  • @vijaykiran6638
    @vijaykiran6638 Рік тому

    Wonderful information sir, we are glad that we have doctors like you in youtube. You are doing great service.

  • @seshaiahlingisetti4850
    @seshaiahlingisetti4850 Рік тому

    Doctor garu super ga explain chasaaru congrats

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 2 роки тому

    Thank you sir for your kind information 🙏

  • @bodemsridevi9024
    @bodemsridevi9024 Рік тому

    Very useful information. Thankyou very much

  • @kmrao06
    @kmrao06 Рік тому

    Very very useful information. Thanks a lot.

  • @mamathanadhendla3411
    @mamathanadhendla3411 2 роки тому

    Super explanation sir, thank you so much

  • @soumyaanumalla5323
    @soumyaanumalla5323 2 роки тому +1

    Good evening sir 🙏. excellent information sir.enthoo Mandhi health ni kaapaadinatte sir.e video tho andharu alert ga untaaru.thank you so much sir 😊

  • @mirajadhar
    @mirajadhar Рік тому +1

    Good ఇన్ఫర్మేషన్.. థాంక్స్

  • @ramamohanaraovemulapati1201
    @ramamohanaraovemulapati1201 2 роки тому +2

    Well explained. Thank you for informative vlog. Keep doing👍🙏

  • @venkatakamarajujetti5998
    @venkatakamarajujetti5998 Рік тому +1

    👋👋👋excellent doctor garu explained well hats off to you