12 may Kalyanam tickets teskunam, but ladies problem valla vellaledu, Ela problem vaste aa tickets ki malli darshanam kalpiste bagunu, chepandi pls ttd vallaki Thyroid, cyst, harmons unbalanced problem unna ladies 3 months mundu tickets release cheyadam, vatini book cheskukovadaniki , dates plan prakaran rakunda mundu venaka ayyevalla paristini artham cheakovali,
ఏది ఏమైనా దర్శనము డబ్బు తోనే ముడి పడి ఉంటుంది, ఇంకా కొద్ది రోజులు ఆగి తే టి టీ డీ బోర్డు ప్రక్షాళన జరుగుతుంది, అప్పుడు సామాన్య ప్రజలకు చక్కని దర్శనము కలిగే రోజులు రానున్నాయి,డబ్బే ప్రదానం గా టి టీ డీ వ్యవహరిస్తుంది,రోజుకు 3000 tickets Rs300/- దర్శనం టికెట్లు తిరుపతిలో ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
Since few decades darshan ticket system has been implemented irrespective govts belonging to Congress, TDP or YSRCP? Every year devotees are increasing due to increase of earnings, increase of transport facilities, communication etc. Hence it is gigantic to control a lakh devotees per day. Who ever may be in power that party has to face the same problem. Even Ayodhya temple trustees requested TTD yo control devotees ,Q system, accommodation facilities etc.
మేడం నా ఫోన్ లో అప్ ద్వారా నేను Swami వారి కళ్యాణం వర్చ్యువల్ బుకింగ్ 20-11 -24 డేట్ కి బుకింగ్ చేశాను కళ్యాణం ఐన తరువాత ఆటోమేటిక్ గా స్వామి దర్శనం కి పంపుతారని కొండా పైకి వెళ్ళినాను అక్కడ చెప్పారు దర్శన్ అవైల కూడా బుక్ చేయాలి అని ఈ వర్చ్యువల్ బుకింగ్ 12 months validity అని తెలిసింది నేను July లో స్వామి darshan కొరకు పాత వర్చ్యువల్ బుకింగ్ యూజ్ చేసి దర్శన్ booking చేయాలి అంటే ela కొంచెం చెప్పండి madam
నమస్తే అండి మా మిస్సెస్ కి మోకాళ్ళ నొప్పులు 300 రూపాయలు దర్శనం టికెట్ తీసుకున్నాము కానీ క్యూ లైన్ లో నడవలేదు కాబట్టి వేరే మార్గం ఏమైనా ఉందా ఉంటే దయచేసి చెప్పగలరు
మీరు సీనియర్ సిటిజెన్ ఐతే, స్పెషల్ కోటా ఉంటుంది. అందులో ట్రై చెయ్యండి. సీనియర్ సిటిజెన్ కాకపొతే శ్రీవాణి టికెట్స్ కు గాని, VIP బ్రేక్ దర్శనంకు గాని ప్రయత్నించండి 🙏
బ్రహ్మోత్సవాలు జరుగు అక్టోబర్ మూడో తారీకు నుండి 12వ తారీకు వరకు. సి ఆర్ వో ఆఫీస్. కరెంట్ అకామిడేషన్ బుకింగ్ తో పాటు. బాలాజీ బస్టాండ్ మరియు రాంబగీచా దగ్గర కూడా అకామిడేషన్ కౌంటర్లు ఓపెన్ చేస్తారా.
ఎవరైనా బస్సులో ప్రయాణించకుండా APSRTC ద్వారా బుక్ చేసిన 300rs ధర్శనం పొందారా? Did any one availed 300rs dharshan booked through APSRTC without travelling through bus ? I want to know if it is OK to not to travel through RTC bus to reach tirupathi
Sir 🙏...we have booked two tickets of kalyanam for four persons.... because of health issue one member cannot attend the seva..will they allow a single person for the seva... please reply 🙏
When we R going by walk then they will give free darasanam otherwise wehave to buy complusary tickets otherwise no darasanam before we want go we have to take atleast 50/_ the least cost but Now VEKATESHAWAR SWAMI ONLY FOR RICH PEOPLE. Only
Venkateswaruni ki vaddikaasula vaadu ani Peru vundi , Mari aa matram dhanam vasulu cheyyada Swami ? ". Ee sareeranni ichindi Swami years kada ! Mari daanni kasta pedite ne Swami darsanam. istadu, andariki chala easy ga darsanam icheste Inka aayana goppa emundi ? cheppandi ! ade devudante mari.
అసలు ఇంతకు ముందు నేరుగా తిరుమల వెళ్లి అక్కడ తీసుకునే వాళ్ళం. ఇన్ని తతంగాలు ఉంటే తిరుమలకి భక్తులు ఎలా వస్తారు? భక్తులు రాకుండా చేయాలనేది వారి ఉద్దేశ్యం. Next వచ్చే ప్రభుత్వం భక్తులకు దర్శనంను సులభతరం చేయాలని విజ్ఞప్తి🙏🙏🙏
Hindu Temples Guide App Link :
హిందూ టెంపుల్స్ గైడ్ యాప్ ను డౌన్లోడ్ చేయండి
play.google.com/store/apps/details?id=com.hindutemples.guide
Meeku dhanyawadalu bro ❤❤❤om namo venkatesaya
Hindu temple guide good channel
మీ వాయిస్ బాగుంటుంది అండి🙏🙏🙏 మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు .. యాప్ బాగుంది కానీ కుకీస్ చాలా ఎక్కువ వస్తున్నాయి
Nice information.
Your smile is superb......
Thank you so much 🙂
ఓం నమః శివాయ గౌరీ దేవి అమ్మవారు ఓం నమో వేంకటేశాయ మంగళమ్ తండ్రి శరణం ❤
Cnandr బాబు నాయుడు గారి కి శుభకాంక్ష లు
ఓం నమోవెంకటేశాయ గోవిందా గోవిందా 🕉️🔱🚩🌹🙏🌹
ఓం నమో వేంకటేశాయ గోవింద హరి గోవింద 🙏🙏🙏🙏🙏🙏🙏
😊😊 హలో సీనియర్ సిటిజన్స్ కి ఆన్లైన్లో టికెట్లు ఆన్లైన్లో టికెట్స్ లేవు సార్ నవంబర్
12 may Kalyanam tickets teskunam, but ladies problem valla vellaledu, Ela problem vaste aa tickets ki malli darshanam kalpiste bagunu, chepandi pls ttd vallaki
Thyroid, cyst, harmons unbalanced problem unna ladies 3 months mundu tickets release cheyadam, vatini book cheskukovadaniki , dates plan prakaran rakunda mundu venaka ayyevalla paristini artham cheakovali,
intlo 3 adavallam unnam...inka darshanam ...devudi daye
Same problem andi
Om namo venkatesaya 🙏
అసలు ఈ బుకింగ్స్ ఏంటి, అది మూడు నెలలు ముందు, ఇక online తెలియనోళ్లు దర్శనం చేసుకునే అవకాశం లేదు అంతేకదు,
Direct గా ఎప్పుడైనా వెళ్లచ్చు...దర్శనం టైం పడుతుంది..ఆ లేట్ కవర్ చేయడానికి pre booking
Adhi kuda net shop loney avuthundi
Baga adigeru
రెడ్డి ప్రభువుల పాలన 😢
ఏది ఏమైనా దర్శనము డబ్బు తోనే ముడి పడి ఉంటుంది, ఇంకా కొద్ది రోజులు ఆగి తే టి టీ డీ బోర్డు ప్రక్షాళన జరుగుతుంది, అప్పుడు సామాన్య ప్రజలకు చక్కని దర్శనము కలిగే రోజులు రానున్నాయి,డబ్బే ప్రదానం గా టి టీ డీ వ్యవహరిస్తుంది,రోజుకు 3000 tickets Rs300/- దర్శనం టికెట్లు తిరుపతిలో ఇచ్చే ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
Since few decades darshan ticket system has been implemented irrespective govts belonging to Congress, TDP or YSRCP? Every year devotees are increasing due to increase of earnings, increase of transport facilities, communication etc. Hence it is gigantic to control a lakh devotees per day. Who ever may be in power that party has to face the same problem. Even Ayodhya temple trustees requested TTD yo control devotees ,Q system, accommodation facilities etc.
Very soon we see the changes irrespective to Govt.....
All hidu temples became bussines centers it is automaticlly reflect on hinduism
మేడం నా ఫోన్ లో అప్ ద్వారా నేను Swami వారి కళ్యాణం వర్చ్యువల్ బుకింగ్ 20-11 -24 డేట్ కి బుకింగ్ చేశాను
కళ్యాణం ఐన తరువాత ఆటోమేటిక్ గా స్వామి దర్శనం కి పంపుతారని కొండా పైకి వెళ్ళినాను
అక్కడ చెప్పారు దర్శన్ అవైల కూడా బుక్ చేయాలి అని
ఈ వర్చ్యువల్ బుకింగ్ 12 months validity అని తెలిసింది
నేను July లో స్వామి darshan కొరకు పాత వర్చ్యువల్ బుకింగ్ యూజ్ చేసి
దర్శన్ booking చేయాలి అంటే ela
కొంచెం చెప్పండి madam
Wife & husband & 16 ,19 yars kids ni homam ticket s & dharshanam tickets estara
చాలా confusing గా వుంది !! ఏది ఏమైనా గానీ ఆ ఎదుకొండలవాడిని దర్శించుకోవడం అంటే చాలా డబ్బుతో కూడుకొన్నపని అయిపోయింది 🙏🙏🙏
S
నమస్తే అండి మా మిస్సెస్ కి మోకాళ్ళ నొప్పులు 300 రూపాయలు దర్శనం టికెట్ తీసుకున్నాము కానీ క్యూ లైన్ లో నడవలేదు కాబట్టి వేరే మార్గం ఏమైనా ఉందా ఉంటే దయచేసి చెప్పగలరు
మీరు సీనియర్ సిటిజెన్ ఐతే, స్పెషల్ కోటా ఉంటుంది. అందులో ట్రై చెయ్యండి.
సీనియర్ సిటిజెన్ కాకపొతే శ్రీవాణి టికెట్స్ కు గాని, VIP బ్రేక్ దర్శనంకు గాని ప్రయత్నించండి 🙏
సర్వ దర్శనం లేదా, ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియచేయగలరు
Govidha 😊
Can NRI get direct accommodation in Tirumala without Darshnam Ticket
Brother army person and family members kuda dharshan kosam daily vuntadha money yanthaa brother clarity please
Rtc pakage ela book chesukoni, cheppandi, please
Good Morning Sir,
Handicap Ticket online lo Book Chesetappudu, Certificate Upload 1 MB Vundala leda 2 MB Vundala, Correct ga Cheppandi Sir.
Jul Month Quota online chese tappudu Certificate Upload avvaledu, Konchem Clear ga Cheppandi Please Sir.
Sarvadarshan ippudu waiting entha time undi
APSRTC package tickets ki accomodation konda paina istara? teliyacheyagalaru.
Chandrambabu garu C.M ga unnappudu inta kastamga undedi kaadu darsanam
Yedukondala swamy daya kalavadu Test chesi kani darsana bhagyam kaliginchadu Govida Govinda
బ్రహ్మోత్సవాలు జరుగు అక్టోబర్ మూడో తారీకు నుండి 12వ తారీకు వరకు. సి ఆర్ వో ఆఫీస్. కరెంట్ అకామిడేషన్ బుకింగ్ తో పాటు. బాలాజీ బస్టాండ్ మరియు రాంబగీచా దగ్గర కూడా అకామిడేషన్ కౌంటర్లు ఓపెన్ చేస్తారా.
Govinda Govinda 🙏
Suprabatha seva ki select ayina valalki accommodation isthara leka rooms book chesukovala
Room book cheyyali
సుప్రభాత సేవలో ఎంతమంది చిన్న పిల్లలకు అనుమతి ఉంటుంది చిన్న పిల్లలకు అనుమతి ఉంటుందా ఉండదా
Om namo Venkatesaya namaha
Annaya andhariki what's up 'group create for all updates
ఉంది అండి..
Hindu temples guide అని సెర్చ్ చేయండి మన సైట్ ఓపెన్ అవుతుంది.. అందులో వాట్సాప్ లింక్ ఇంచాను చూడండి
Naku 300 ticket undhi andi, ma ayanaki book avaledu, malli homam lo iddarki istara leda already aadhar thobooking undi kabatti ivara ?? Pls cheppandi
Same problem
స్వామి 10000 టికెట్ తీసుకోని కళ్యాణం చేయించాచ్చ
4 మంత్స్ నుండి ట్రై చేస్తున్న లక్కీ డిప్ రావడం లేదు
Homam offline tickets akkada istharu Anni gantala nundi istharu
టీటీడీ....లో టిడిపి వస్తేనే మార్పు సాధ్యం....
2014-2019 lo em chesindi sir??? Iddaroo okate useless parties. Believe in God and go to darshan.
టీడీపీ ఉన్నప్పుడు మెల్ల కన్ను అయితే జగన్ వచ్చాక గుడ్డి అయ్యింది.. గుడ్డి కన్నా మెల్ల నయం కదా
@@santoshkumar-wd9sg konchem better ande. Tdp unnapudu nadechi velle vareku దివ్య దర్శనం undedhe. Epudu nadaka ante bayapadetlu chestunaru
ఎవరైనా బస్సులో ప్రయాణించకుండా APSRTC ద్వారా బుక్ చేసిన 300rs ధర్శనం పొందారా?
Did any one availed 300rs dharshan booked through APSRTC without travelling through bus ?
I want to know if it is OK to not to travel through RTC bus to reach tirupathi
సర్ నమస్తే నేను చాలా ఎలెక్ట్రానిక్ డిప్ టికెట్ టికెట్ నేను చాలా సార్లు వేశాను కానీ నాకు రావడం లేదు ఏదైనా టిప్ చెప్పండి ..నాకు రావడానికి.
emi cheppalani anukunnaro okkati ardham kavatledu. voice sariggavundali,presentation lag lekunda correct ga chepali
ఇప్పుడు మీరు చెప్పేశారు కదా సార్..వంద లో వంద మందికి తెలిసిపోతుంది
స్వామి వారి.ద్రసన్.టికెట్.మాకు.లీవు.మరి.ఆయట్ల
హోమం tickets తో పిల్లలకు dharshaum tickets 300rs ఇస్తారని?
🙏🙏🙏🙏🙏👌👌
Online ticket booking lo Name spelling mistake ayyinthi problem avvuthaya sir...name edit option untha sir...???
పేరు మొత్తం తప్పుగా పడిందా?
టికెట్స్ విడుదల ఎలా తెలువాలి
మెట్ల పూజ చేస్తూ వెళ్లదీ ఉంది ఏ మార్గం నుండి వెళ్లడం మంచిది andi
Alipiri
Chelian Ani ravali kani selian Ani vachinthi...
సహస్రదీపాలంకర దర్శనం couple book chesamu 13 years పాపను allow చేస్తారా దర్శనం కి plz చెప్పండి
Allow cheyyaru
Homam ki pellikanivaru vellocha
దంపతులు మాత్రమే అండి
@@TemplesGuide vidi vidi ga gothramla tho pooja lo kurcholema
🙏🌹🙏🌹🙏🌹🙌🙌🙌
Ma tho patu ma ammayini tisukellocha leda separate ga ticket tisukovala
12 years లోపు వారిని తీసుకుని వెళ్ళవచ్చు
20 years undi sir inka pelli avaledu apudu ela istharu oka ammayi mathrame undi maku
Single person velachu andi
Homam ticket lo
Homam tickets offline akkada estharu
Alipiri
Sir 🙏...we have booked two tickets of kalyanam for four persons.... because of health issue one member cannot attend the seva..will they allow a single person for the seva... please reply 🙏
Allow chestaru andi problem ledu
Thank you so much... for the quick reply 🙏
హోమం టికెట్స్ బుక్ చేసుకున్న వారికి అదే రోజుకి accommadation book చేసుకోవచ్చా
ఆన్ లైన్ లో చెయ్యలేరు
With out money noDarsanam
Free darshan available andi
When we R going by walk then they will give free darasanam otherwise wehave to buy complusary tickets otherwise no darasanam before we want go we have to take atleast 50/_ the least cost but Now VEKATESHAWAR SWAMI ONLY FOR RICH PEOPLE. Only
Sarvadarsanam undi kada.. Direct ga velli q line lo nilabadaali... Darasanam appati janalani batti untundi
అన్న ఏదైనా సేవకు mla recamandation లెటర్ తీసుకుని వెళ్లే వాళ్లు ఎక్కడ సబ్మిట్ చేయాలి డబ్బులు ఎక్కడ pay చేయాలి
ఈ వీడియో చూడండి
ua-cam.com/video/uLKWMftPIeQ/v-deo.html
Hai anna , present MLA recommendation letter accept chesthunara ? Telangana MLA recommendation letter accept chesthara
Worrest management by TTD recently I visited but almost 10 km queline for sarva darschan. It is pathetic for us doing all this by ttd
mana karma mana devalaya darshanam koraku dabbulu petti darshanam chesukoli
Venkateswaruni ki vaddikaasula vaadu ani Peru vundi , Mari aa matram dhanam vasulu cheyyada Swami ? ". Ee sareeranni ichindi Swami years kada ! Mari daanni kasta pedite ne Swami darsanam. istadu, andariki chala easy ga darsanam icheste Inka aayana goppa emundi ? cheppandi ! ade devudante mari.
Swami ye kada , years. ani mistake padindi
అసలు ఇంతకు ముందు నేరుగా తిరుమల వెళ్లి అక్కడ తీసుకునే వాళ్ళం. ఇన్ని తతంగాలు ఉంటే తిరుమలకి భక్తులు ఎలా వస్తారు? భక్తులు రాకుండా చేయాలనేది వారి ఉద్దేశ్యం. Next వచ్చే ప్రభుత్వం భక్తులకు దర్శనంను సులభతరం చేయాలని విజ్ఞప్తి🙏🙏🙏
Very soon we get good facilities, govinda is watching.
@@tirugabatuniramana1589 గోవిందా, గోవిందా
E vediolo chepala gurinchi advertisement pettaru
Ma ammayi ki ticket isthara
తిరుమల నడక దారిలో దర్శనం టికెట్స్ ఇస్తున్నారా తెలియజేయగలరు..
భూదేవి కాంప్లెక్స్ వద్ద ఇస్తున్నారు
Homam tickets ekkada istaru
Alipiri