పద్మావతి అమ్మవారి ఆలయం,గోవిందరాజు స్వామి ఆలయం, ఇస్కాన్ టెంపుల్, కపిలేశ్వరా స్వామి టెంపుల్ ఇవి తిరుపతి లోనే వుంటాయి ఒక 5 కి మీ దూరంలో అటు ఇటు గా వుంటాయి. శ్రీనివాస మంగాపురం, తొండవాడ తిరుపతి కి ఒకే 15 కి మీ దూరం లో వుంటాయి అక్కడ నుండి వకుళమాత ఆలయం,ప్రాసన్న వేంకటేశ్వర స్వామి టెంపుల్ గుడిమ్మలం ఒక 15 కి మీ వుంటుంది కాబట్టి ఆటో వాళ్ళు 1000 నుండి 1300 దాకా తీసుకోవచ్చు
మీరు డైరెక్ట్ గా ఒక వైకిల్ మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇందులో తిరుచానూరు అమ్మవారు దర్శనము కొంచం టైమ్ పడుతుంది కానీ మిగితా టెంపుల్ లో దర్శనం మాములు రోజుల్లో ఐతే 5 టూ 10 mins లో ఐపోతుంది
మేము ఫిబ్రవరి నెలలో తిరుపతి వెళుతున్నాం మీ విడియో మాకు చాలా ఉపయోగం థాంక్స్ అండి
🙏
Kalyana venkateswara swamy temple chupinchandi
వీడియో లో అ టెంపుల్ కూడా ఉంది గోవిందా రాజు స్వామి ఆలయం గురించి చెప్పక తరువాత శ్రీనివాస మంగపురం వస్తుంది అదే కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయం
Govinda 🌺🌻🌹🌷 govinda
🙏
ఓం నమో నారాయణ 🎉🎉🎉🎉🎉🎉
🙏
1.thiruchanooru
(Padmavathi ammavaru)
2.Iskan temple
3.Kapila thirdham
4.Govindaraja temple
5.manchinillagutta
6.mangapooram
7.agasheswara alayam
8.chandragiri kota
9.vakulamatha alayam
10.prasanna venkateswara alayam
11.Gudimallam
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
🙏
Time for 2 tourism packages
How much time to visit with personal vehicle
డే మొత్తం పడుతుంది
Anna Auto amount entha menu
Jaunvary lost vasthunamu
Please Auto amount 8 ma family
పద్మావతి అమ్మవారి ఆలయం,గోవిందరాజు స్వామి ఆలయం, ఇస్కాన్ టెంపుల్, కపిలేశ్వరా స్వామి టెంపుల్ ఇవి తిరుపతి లోనే వుంటాయి ఒక 5 కి మీ దూరంలో అటు ఇటు గా వుంటాయి. శ్రీనివాస మంగాపురం, తొండవాడ తిరుపతి కి ఒకే 15 కి మీ దూరం లో వుంటాయి అక్కడ నుండి వకుళమాత ఆలయం,ప్రాసన్న వేంకటేశ్వర స్వామి టెంపుల్ గుడిమ్మలం ఒక 15 కి మీ వుంటుంది కాబట్టి ఆటో వాళ్ళు 1000 నుండి 1300 దాకా తీసుకోవచ్చు
1 day saripothunda e temples anni darshanam chesukovadaniki
మీరు డైరెక్ట్ గా ఒక వైకిల్ మాట్లాడుకుంటే సరిపోతుంది. ఇందులో తిరుచానూరు అమ్మవారు దర్శనము కొంచం టైమ్ పడుతుంది కానీ మిగితా టెంపుల్ లో దర్శనం మాములు రోజుల్లో ఐతే 5 టూ 10 mins లో ఐపోతుంది
@@SoloTeluguTraveller1 ok maku own vehicle vundi
4 members ki vehiki ki enta amount tesukuntaru@@SoloTeluguTraveller1
Gangamma amma vari gudi
🙏