Idi Sangathi : Are MedPlus Brand Medicines Generic Medicines?

Поділитися
Вставка
  • Опубліковано 15 вер 2024
  • In this video, we will discuss whether MedPlus brand medicines are generic medicines.
    We will look at the following topics:
    What are generic medicines?
    How are MedPlus brand medicines manufactured?
    What are the differences between MedPlus brand medicines and generic medicines?
    Are MedPlus brand medicines the right choice for you?
    #idisangathi #GenericMedicines #MadhukarReddyGangadi #medplusonetv
    Watch More Idi Sangathi Videos : • Idi Sangathi
    Also, Watch More Valuable and Authentic Health Information in Telugu
    👉 / medplusonetv
    🚑MEDICAL DISCLAIMER
    This content is for educational and informational purposes only. It is not intended to be a substitute for professional medical advice, diagnosis, or treatment. Please consult with a physician with any questions that you may have regarding a medical condition. Never disregard professional medical advice or delay in seeking it because of something you watch in this video. We strive for 100% accuracy, but errors may occur, and medications, protocols, and treatment methods may change over time.
    -----
    Did you Like the Video
    Then Follow Us on Our Social Media Networks
    ▪ Facebook 👉 MedPlusOnetvOriginal
    ▪ Instagram 👉 medplusonetv
    ▪ Twitter 👉 MedPlusOneTV
    -----
    🧡Thanks for watching!
    ✅ Like Share and Subscribe to MedPlus One TV
    😷 Stay Safe Stay Healthy

КОМЕНТАРІ • 44

  • @ravishankar-ii6dk
    @ravishankar-ii6dk 6 місяців тому +6

    Nijam ga meeru great sir. Villages and towns lo medical shops vallu waste medicines kuda mrp ki sale chestunnaru avi quality kuda levu. Meru at a time branded companies and local shops vari nundi people ki favour chestunnaru

  • @rajug3620
    @rajug3620 Місяць тому +22

    మీరు అత్యధికంగా ధరలు ముద్రించి డిస్కౌంట్ ఇస్తున్నట్లు కధలు చెబుతున్నారు.

  • @kantharaopulipaka2887
    @kantharaopulipaka2887 Місяць тому +10

    మేము అంటే నేను (79)నా భార్య (70) పోయిన సంవత్సరం స్వర్గస్తురాలైన (92)మా అమ్మ గత 20 సంవత్సరాల నుండి జెనరిక్ షాపులలో అమ్మే మందులే బి పి షుగర్ వ్యాధులకు వాడుతున్నాం. మాకు నెలకు 2000/-దాకా ఆదా అవుతుంది.
    ఇవి పనిచేయవని డాక్టర్లు వాళ్ళ కమీషన్ కోసం రోగులను భయపెడతారు. నమ్మవద్దు. ధైర్యంగా జనరిక్ షాపులలో మందులు కొని వాడండి.

  • @yehoshuvalingamguntla4339
    @yehoshuvalingamguntla4339 6 місяців тому +3

    No One can explain about the word Generic regarding Medicines like you sir.. It's great to here the meaning of generic..tq sir

  • @123ambati
    @123ambati Місяць тому +2

    I am a doctor. I take all my medicines from medplus only.

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 Місяць тому +5

    మరొకటి మీ దగ్గర చేయించుకున్న పరీక్షల్లో 75 శాతం డిస్కౌంట్ ఇస్తున్నామని చెప్పి మార్కెట్లో ఎక్కడా లేని ధరలు ముద్రించి చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి వస్తున్న మాకు మీ నుంచి సరైన సహకారం రావడం లేదు చేయించుకున్న టెస్టులు తాలూకు రిపోర్టులు కూడా యాంజియోగ్రామ్ రిపోర్ట్లు పేపర్ మీద ఇస్తున్నారు కానీ మిగతా లేబరేటరీలో లాగా సీడీ లలో ఇవ్వటం లేదు ఎందువలన.

  • @satyanarayanas8105
    @satyanarayanas8105 Місяць тому +1

    Super message excellent explained MedPlus MD sir TQ

  • @venumadhavankurapati
    @venumadhavankurapati Місяць тому +1

    Super correct

  • @satyakumarvavilala4699
    @satyakumarvavilala4699 Місяць тому +3

    మరి మీ మెడ్ ప్లస్ షాపుల్లో కూడా ధర ఎక్కువ వేసితగ్గించి ఎందుకు ఇవ్వాలి.న్యాయంగా సరియైన ధరనే తీసుకోండి. మీ మెడ్ ప్లస్ మందుల డిస్కౌంట్ కావాలి అంటే 50 రూపాయల మెంబర్షిప్ కోసం అదనంగా చెల్లించాలి అలా చెల్లించిన వాళ్లకు మాత్రమే తక్కువ ధరకు మందులు ఇస్తున్నారు లేకుంటే దానిపైన ఉన్న ధరకే వేస్తున్నారు. ఎంతవరకు సమంజసం సార్

  • @varahaluvarahalu7597
    @varahaluvarahalu7597 Місяць тому +2

    Mee brand tablet s yami panichiydemu laydhu bp and pain ki yami pani chydemu laydhu

  • @chitturivenkateswararao9748
    @chitturivenkateswararao9748 Місяць тому +1

    If generic medicines produced by small company is not upto mark then then what is the drugs control doing what govt doing

  • @priska57911
    @priska57911 Місяць тому +1

    Some medicines at MedPlus are not reliable...medicines get mfrd from small pharma companies in which there won't be any best quality checks in processing and how MedPlus ensures quality is not known.
    Also MedPlus billing system is the worst.

  • @purshothamchitty5081
    @purshothamchitty5081 Місяць тому +1

    అనంతపురం జిల్లా, గుంతకల్లు పట్టణంలోని మెడ్ ప్లస్ మెడికల్ దుకాణాల్లో ఏలాంటి డిస్కౌంట్ ఇవ్వడం లేదు సర్...
    నేను గత కొన్ని నెలలుగా...
    Flooti Cart 250mg...
    Roto caps...ను
    వాడుతున్నా...
    మీ దుకాణాల్లో అడిగితే ఏలాంటి డిస్కౌంట్ ఇవ్వము అని చెప్పారు...
    అలాగే అపోలో దుకాణాల్లో కూడా...
    కొన్ని దుకాణాలు డిస్కౌంట్ ఇస్తుంటే...
    మరికొన్ని దుకాణాల్లో ఇవ్వడం లేదు సర్...
    మన మెడ్ ప్లస్ దుకాణాల్లో ఖచ్చితంగా డిస్కౌంట్ అమలయ్యేలా తమరు చర్యలు తీసుకోవాలని నా హృదయపూర్వక అభ్యర్థన...

  • @murthyvsrl9349
    @murthyvsrl9349 Місяць тому +2

    Generic షాపుకి వెళ్లి కొనుక్కోండి 80to 90% మిగులుతుంది, అవి కూడా పనిచేస్తాయి. అనుమాన పడకండి

  • @Tompinky-m4w
    @Tompinky-m4w Місяць тому

    Medplus lo vunantha thakkuva salary a company lonu ledhu work pressure yekkuva salaries thakkuva company ki yentha benefit vacchina salaries increment cheyyaru dharidrulu

  • @tanvi4348
    @tanvi4348 2 місяці тому

    Anty enni rojulu brand ani cheppi genric amenara e madya sales leka thaginchara

  • @RamanaraoAthota
    @RamanaraoAthota Місяць тому

    ప్రైస్ గురించిమాట్లాడాలి సర్

  • @saividaththati7453
    @saividaththati7453 Місяць тому

    Mandulu konadaniki meestoresku oste membership50rs kattamantu naru membership avasarama edi okarajamaina dopidi chee

  • @yesudasubhukya5680
    @yesudasubhukya5680 Місяць тому

    Your medicine more cost. Didn't give discount very cheat

  • @buddasiva5503
    @buddasiva5503 Місяць тому

    Mee shoplo janalaki kavalasina 95% mandulapai m r p rate teesukuntunnaru idemani adigitey konni mandulaku maatramey discount vuntundi anni mandulapai vundadu ani chebutunnaru . antey janalanu mee shopki rappinchadaniki ila 50 to 80 % ani natakamadutunnaru .idantha cheating anipistundi .

  • @mrkmurty5266
    @mrkmurty5266 Місяць тому

    మందుల క్వాలిటీ సురక్షితమేనా?

    • @MedPlusONETV
      @MedPlusONETV  Місяць тому

      మెడ్ ప్లస్ తయారుచేయిస్తున్న మందులలో 90 శాతం పైగా ఆక్యూమ్స్ , విండ్ లాస్ , సైనోకెమ్ అనే పెద్ద కంపెనీలలో తయారవుతున్నవే. ఇవే కంపెనీలలో దేశంలోని టాప్ కంపెనీ మెడిసిన్స్ కూడా తయారవుతున్నాయి.ఇది వారి వెబ్ సైట్లో మీరు చూడవచ్చు. ఇదే విషయాన్ని ప్రత్యక్షంగా చూపించడానికి దేశంలోని పలు మీడియా ప్రతినిధులను మెడ్ ప్లస్ ఈ ఫ్యాక్టరీల టూర్ కి కూడా తీసుకెళ్లింది. సో క్వాలిటీపై మెడ్ ప్లస్ ఎలాంటి రాజీ పడదు.

  • @kondapallichandu4538
    @kondapallichandu4538 Місяць тому

    Dabbulu orikeyiravu sir.
    Meru kuda Lalitha jewellery gudu Garila Thayaruuu ayaaaruuuuuu..

  • @tanvi4348
    @tanvi4348 2 місяці тому

    Brand anty okamedication patent rights ipoevaraku vallu okate market cheyali patent time ipoinakta a medication andaru ammu kovachalu valla barandtho eppudu adi genric avthundi asalu nijam edhi

    • @MedPlusONETV
      @MedPlusONETV  2 місяці тому

      పేటెంట్ అనేది 17 సంవత్సరాలు వుంటుంది. ఈ సమయంలో పేటెంట్ వున్న కంపెనీ మినహా ఎవరికి తయారీ హక్కులు వుండవు.17 ఏళ్లు పూర్తయిన తర్వాత అది జనరిక్ అవుతుంది. ఎవరైనా తయారుచేయవచ్చు. ప్రస్తుతం దేశంలో వాడుతున్న మెడిసిన్ లో 90 శాతం పైగా జనరిక్ మెడిసినే . ఒక కాంపోజిషన్ లో రెండు లేదా అంతకన్న ఎక్కువ బ్రాండ్స్ మార్కెట్ లో వున్నాయంటే అది జనరిక్ అని అర్థం ,.

    • @tanvi4348
      @tanvi4348 2 місяці тому

      @@MedPlusONETV dolo 650 genric ha branded ha branded gericaha

    • @tanvi4348
      @tanvi4348 2 місяці тому

      @@MedPlusONETV calpol 650 branded ha genric ha

    • @tanvi4348
      @tanvi4348 2 місяці тому

      @@MedPlusONETV e 2 brands lo genric ade 50 to 80 discount denemeda vastundhi

    • @MedPlusONETV
      @MedPlusONETV  2 місяці тому

      బ్రాండెడ్ జనరిక్

  • @godugurajanna6256
    @godugurajanna6256 Місяць тому

    Drug mafiya, emicheyalemu, all departments are involved

  • @m.durgarao4467
    @m.durgarao4467 Місяць тому

    MedPlus😂😂😂😂😂😂😅😅😅😅😅😢😢😢😢😢😢

  • @gunnavreddy
    @gunnavreddy Місяць тому +1

    Veellu mosamu chesthunnaru , nenu regular ga medicine's veella Nallakunta branch lo kontanu. May month bill tho compare chesthe june month lo Rs.190 ekkuvaga vundhi, store lo aduguthe call center ki call cheyamannaru. Chesthe response ivvadamu ledhu.i feel that, they are cheating customers. I got medicine's at 50% less than their bill amount ( same medicine's from reputed compàny)