Vitamin B12 Deficiency | Diet For Vitamin B12 | B12 rich foods Telugu |Dr. MadhuBabu | Health Trends

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2024
  • Vitamin B12 Deficiency | Diet For Vitamin B12 | B12 rich foods Telugu |Dr. MadhuBabu | Health Trends
    Low Vitamin B12 Symptoms in Telugu and Signs and Symptoms of Vitamin B12 Deficiency
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    ua-cam.com/users/ch....
    ఉదయాన్నే నీళ్లు ఇలా తాగక పోతే ఎన్ని తాగినా వేస్ట్ • ఉదయాన్నే నీళ్లు ఇలా తా...
    చిటికెలో గ్యాస్ ప్రాబ్లెమ్ తగ్గించే బెస్ట్ టిప్ • Video
    ఒంట్లో రక్తం వేగంగా పెరగాలంటే • ఒంట్లో రక్తం వేగంగా పె...
    ఈ గింజల రసంతో ఎంతటి షుగర్ అయినా దిగొస్తుంది • ఈ గింజల రసంతో ఎంతటి షు...
    డ్రై ఫ్రూట్స్ ని ఇలా తింటేనే ఆరోగ్యం • డ్రై ఫ్రూట్స్ ని ఇలా త...
    ఎలాంటి చర్మ వ్యాధులు అయినా దీనితో మాయం • ఎలాంటి చర్మ వ్యాధులు అ...
    అంగం సైజ్ పెరగాలంటే... • అంగం సైజ్ పెరగాలంటే.....
    నిమిషాల్లో మలం జర్రున జారిపడేలా సింపుల్ టెక్నిక్ • Video
    కడుపులో మంట గ్యాస్ ప్రాబ్లమ్ తగ్గించే నాచురల్ చిట్కా • కడుపులో మంట గ్యాస్ ప్ర...
    కండరాలు పట్టేస్తున్నాయా నిద్రలో పిక్కలు పట్టేస్తే • Video
    లేవడం తోనే మోషన్ వెళ్లే చిట్కా...సెకన్లలో మొత్తం క్లిన్ • సెకండ్స్ లో మోషన్ ఫ్రీ...
    నిమిషాల్లో నిద్ర పట్టించే సింపుల్ చిట్కా • ఇలా చేస్తే చాలు నిమిషా...
    ఎంత తిన్నా ఒంటికి పట్టకపోతే...తినే ముందు ఇలా చేయండి • తిన్నది ఒంటికి పట్టకపో...
    పొట్ట ఉబ్బరం కడుపు మంట గ్యాస్ ఏదైనా ఒక్కటే చిట్కా • Video
    రాత్రి కి ఒక్క లవంగం సర్వ రోగాలు నయం • పడుకోబోయే ముందుబుగ్గన....
    క్షణాల్లో గాఢ నిద్ర పట్టించే బెస్ట్ చిట్కా • Video
    మరిన్ని Health Updates కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    📝హైదరాబాద్ పరిసరాల్లో చిలుకూరి బాలాజీ టెంపుల్ సమీపంలో అహ్లాదకరమైన వాతావరణంలో సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం ఉంది. ప్రకృతి సిద్ధమైన వాతావరణంలో ప్రకృతి వైద్య చికిత్స చేస్తున్న హైదరాబాద్ నగరపు ఏకైక ఆసుపత్రి సంజీవిని నేచుర్ క్యూర్ ఆశ్రమం. ఆశ్రమ నిర్వాహకులు డా.మధుబాబు ప్రకృతి వైద్యం (BNYS)లో డబుల్ గోల్డ్ మెడలిస్ట్. అలాగే ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో MD కోర్సు పూర్తి చేశారు. ఆక్యుపంక్చర్ చికిత్సా విధానంలో పీజీ డిప్లొమా చేశారు. ప్రాణిక్ హీలింగ్ కోర్సు సైతం చదివారు. డా.మధుబాబు గారి నుంచి మీరు ఎటువంటి సమస్యకైనా ఉచితంగా సలహాలు పొందవచ్చు. నేరుగా కాల్ చేసి సలహా పొందాలంటే 93593 57878నంబర్ లో సంప్రదించండి. ఇక వాట్సప్ ద్వారా మీ సమస్యకు పరిష్కారం కోసం మీ సమస్య లేదా రిపోర్టులను 99591 12982 కి వాట్సప్ చేస్తే చాలు డాక్టర్ గారు మీరు ఫ్రీగా సలహా ఇస్తారు.
    📱డాక్టర్ మధుబాబు గారి ట్రీట్ మెంట్ వివరాల కోసం ఫోన్ నెంబర్లు Whats app: 9959112980,
    Call : 9359357878 కు ఫోన్ చేయండి.
    Dr Madhu Babu | sanjeevini nature cure hospital | sanjeevini nature cure | dr madhu babu health tips | dr madhu babu | dr madhubabu sanjeevini nature cure hospital | sanjeevini nature cure hospital hyderabad | health trends channel | health mantra chennel | good health tips | madhubabu latest videos | dr madhubabu sanjeevini nature cure | sanjeevani nature cure moinabad | tulasi tv | naturopathy treatment |
    #DrMadhuBabu #HealthMantra #HealthTrends

КОМЕНТАРІ • 416

  • @r.k.r.k.7530
    @r.k.r.k.7530 2 роки тому +182

    క్రియటిన్ తగ్గడానికి మీరు చెప్పిన ప్రకృతి ప్రసాదం కాకరకాయ రసం నాకు చాల బాగ పనిచేసినది మీకు నాహృదయపూర్వక.ధన్యవాదములు

  • @padmapaintingvideos1765
    @padmapaintingvideos1765 Рік тому +38

    మధుబాబు గారు మీకు అనేక వేల నమస్కారములు. భగవంతుడు ప్రసాదించిన ప్రకృతిలోని ఔషధాలు ఎంత గొప్పవో వాటిని ఎలా వాడాలో ఏ ఏ అనారోగ్యానికి ఏ ఏ వస్తువులు వాడాలో చక్కగా వివరించి చెప్తున్నారు. ధన్యవాదాలు అండి మీకు.
    B12 కోసం పులిసినవి వాడాలి అన్నారు. నాకు gastric ఇబ్బంది ఉంది. పుల్లనివి తిన్నప్పుడు త్రేన్పులు వస్తాయి. మరి మరో మార్గం ఉంటే అది కూడా చెప్పవలసింది మనవి.

    • @NaturalmedicineNaturalmedicine
      @NaturalmedicineNaturalmedicine 2 місяці тому

      అసలు గ్యాస్ట్రిక్ సమస్య ను సమూలంగా తగ్గించేవే ఈ పులిసినవి అండీ... మీరు proboitic ఫుడ్ వాడండి కరెక్టుగా చెప్పాలంటే చద్దన్నం(పాచిపోయినది కాదు) ఇది మిల్లెట్స్ ది అయితే మరీ మంచిది...అంబలి,లక్ష్మీ చారు(కలి),ఇవి మన పూర్వీకులు కనిపెట్టిన అద్భుతమైన probiotics

  • @muddibalraj7633
    @muddibalraj7633 5 місяців тому +12

    నాకు ఉన్న ప్రాబ్లెమ్ ఈ వీడియో లో చూసాను.. థాంక్స్ sir..

  • @madirajusivasharma7790
    @madirajusivasharma7790 5 місяців тому +3

    చాలా కరెక్ట్ గా చెప్పారు అండి b12 problem గురించి ఇన్నాళ్లు చాలా ఇబ్బంది పడ్డాను తెలియక

  • @erannab1982
    @erannab1982 Рік тому +19

    అద్భుతమైన సందేశాలు తీర్సినందుకు ధన్యవాదములు sir 🙏

  • @prathima7915
    @prathima7915 2 роки тому +20

    Gyst of this video..
    B12 for vegetarians :
    milk and milk products,
    pulisina majjiga ( fermented foods)
    soya and soya products,
    Homemade soya milk
    nutritional yeast( any brand)

  • @UmaDevi_Nandyala
    @UmaDevi_Nandyala Рік тому +5

    Really All the symptoms are in me.. this video truly helpful for finding instead of Shoulder pains, back pains.. I went for physiotherapy. Blood test peripheral gave me Mild Anemia 😐😞

    • @sunithavijaya9942
      @sunithavijaya9942 8 місяців тому

      Iam suffering with same symptoms using b12 tablets but no use

  • @manthasatyanarayana6320
    @manthasatyanarayana6320 Рік тому +8

    Dr madhu Babu is great dr he is very efficient know ledgeble person I salute to him well wisher of all may God bless Kakinada him and his family MSN

  • @pavankumarchennam7362
    @pavankumarchennam7362 Рік тому +10

    Excellent Bhayya, Hats off for your Knowledge, take a Bow !

  • @dhuriat504
    @dhuriat504 Рік тому +2

    Nutrion yeast
    pulisina perugu
    pulisina majjiga
    fermented idli
    fermnted dosa
    Nimmarasam..

  • @satyaprasad37
    @satyaprasad37 Рік тому +5

    Namaskaram to Dr.Madhubabu garu
    Many Many Thanks for very Good
    Infomation 👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @ramakrishnareddypamulapati5267

    Mango zeedi ni tisukoni dry chesi powder chesukoni water or fruit juice lo tisukontay B12 vitamin pushkalamga dorukutundi, cheap and best, season lo try cheyandi, mango zeedi lo one spoon powder lo 420 mg dorukutundi, try cheyandi

  • @mallikasamson2262
    @mallikasamson2262 Рік тому +10

    Doctor garu, does these help 60 years adults? I heard, our blood cannot absorb vitamins from our food, so we should take vitamin supplements. Please clarify

  • @kalyanappstech
    @kalyanappstech Рік тому +5

    Nice video…is there any proof like because of B12 it leads to Parkinson’s disease? As per u..if Parkinson patient takes B12 will Parkinson disease can be cured? Plz help

  • @shakeeras-xk2hh
    @shakeeras-xk2hh 2 місяці тому +1

    Super సార్ B 12 information

  • @kamalram3601
    @kamalram3601 Рік тому +6

    గురువు గారి పాదలకి🙏🙏🙏🙏🙏

  • @sreekanthsharmaNani
    @sreekanthsharmaNani 23 дні тому

    Sir vitamin K2 sources chepandi for vegetarians
    Including how much quantity
    Japanese fermented soyabean food natto lo untundi ani vina
    Adi kakunda ekuva vitamin K2 una source chepandi

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 Рік тому +8

    B12 sources Sour curd, soya beans, soya milk tofu broccoli add nutriental yeast 1/2 spoon with maggiga n drink non veg

  • @chakravarthychakris1224
    @chakravarthychakris1224 6 місяців тому +3

    కరెక్టుగా ఫోర్ మినిట్స్ దగ్గర మంచి పాయింట్ చెప్పారు

  • @sudhaaswapna1173
    @sudhaaswapna1173 2 роки тому +16

    Meeru chepina symptoms ani naku vunay. Nenu B12 test cheyimchukuna, 548pg/ML ani vundi. Am vegetarian. What should I do.

    • @vanimadarapu
      @vanimadarapu 2 роки тому +1

      Drink milk, take milk products and mushroom. Take daily 2 to 3 eggs

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 2 роки тому +9

    Broccoli, nutritional yeast B12

  • @venkataramanavishnuvajjhal4499

    అన్నీ చెప్పారు. మరి పండిన మామిడి జీడి పౌడెర్ లో చాలా B12 ఉన్నదని తెలుస్తూంది. అది ఎందుకు ప్రస్తావించలేదు?

  • @suneetaambati7532
    @suneetaambati7532 6 місяців тому +1

    Sir soya beans thyroid vallu tinakudadu antunnaruga please ans me

  • @jaggiswamey8932
    @jaggiswamey8932 Рік тому +2

    Om Nameskram Doctor. Thanks for Wonderful Information trying to Educate the public

  • @505963av
    @505963av Рік тому

    Cow r buffalo Milk, soya beans, brocoli, nutritional yeast, palakura, bengal gram,

  • @sudhamaniraviprolu6845
    @sudhamaniraviprolu6845 18 днів тому

    Thank you so much Doctor Namasthe

  • @siripuramramachandram1253
    @siripuramramachandram1253 Рік тому +1

    Very nice natural advices TQ very much sir.

  • @durgaprasadisukapallyvenka6040
    @durgaprasadisukapallyvenka6040 2 роки тому +3

    Chala manchi vishayam vivarinchinanduku dha nyavaadaalu.

  • @supriyakogatam8997
    @supriyakogatam8997 Рік тому +1

    Sir meeru great mee lanti vallu samajaniki arogyaniki chala manchidi

  • @durgaprasadisukapallyvenka6040

    Manchi vishayam chepparu doctor gaaru.

  • @jaitg9588
    @jaitg9588 Рік тому +4

    Naaku too much deficiency kakapothe only few symptoms
    1) Kallalo sudulu gucchi nattu
    2) Kadupu motham band noppi
    3) digestion severe problem
    4) body lo daddurlu venaka vaipu ravadam
    5) Neerasam
    6) Memory konchem taggadam
    7) Appudappudu Vanakadam
    Ivanni pothaya sir

    • @pujarisreenivasulu8955
      @pujarisreenivasulu8955 Рік тому +1

      Medicine em thisukunaru sir

    • @lakshminarayana1513
      @lakshminarayana1513 2 місяці тому

      Daily eat munagaku. Eat powder one small spoon early morning with water and honey. Eat night also. Debbaki set avutundi

    • @jaitg9588
      @jaitg9588 2 місяці тому

      @lakshminarayana1513 Thanks andi 🙏 Enni Rojulu vadali teliyacheyandi

    • @lakshminarayana1513
      @lakshminarayana1513 2 місяці тому +1

      @@jaitg9588 mee symptoms tagge varaku vaadandi. After that veggies thinnattu ga thinandi

    • @Sreeshorts1
      @Sreeshorts1 2 місяці тому

      ​@@lakshminarayana1513Bro oksari mi contact number isthara koni douts aduguthaaa

  • @prathinavandugula4942
    @prathinavandugula4942 2 роки тому +3

    Soya beans, pulla curd maggiga tofu...B12

  • @rangavijay948
    @rangavijay948 Рік тому +1

    Sir pls talk about Uric acid issue, and joint pains because of that...

  • @tubeinfoful
    @tubeinfoful 9 місяців тому +1

    Very good ideals of performance thanks for your support

  • @visalakshijuturu2287
    @visalakshijuturu2287 Рік тому +2

    Tq for ur valuable suggestions sir

  • @geetchakra9245
    @geetchakra9245 Рік тому

    Tq so much andi Dr madhu babu garu🙏🙏adbhutamga cheptunnaru

  • @thotapadmavathi9749
    @thotapadmavathi9749 2 місяці тому +2

    Sir mee ru cheppinave naaku nachuthavi tq sir meeru correct ga chepputharu tq sir

  • @arunanagaraju1618
    @arunanagaraju1618 6 місяців тому +1

    Nice explain doctor garu

  • @potkypotky8739
    @potkypotky8739 Рік тому +1

    Thyroid vunnavallu soya been , brakoli vadochha sir plz answer me

  • @himabindu311
    @himabindu311 Рік тому +3

    I’m pure vegetarian, but B12 is good for me, jus bcoz everyday I eat dairy products like milk, curd and Paneer at least twice a week

  • @omtrading309
    @omtrading309 Рік тому +11

    How to rectify B12 deficiency for non vegitarians

  • @balivadakalyani6199
    @balivadakalyani6199 Рік тому +12

    మీరూ చెప్పిన అన్ని లక్షణాలు నాకు ఉన్నాయ్

    • @truthinc8740
      @truthinc8740 11 місяців тому

      మరేం తీసుకుంటున్నారు వైద్యం

    • @rameshgangireddy8299
      @rameshgangireddy8299 4 години тому

      కంగ్రాట్స్ 👍యు హావ్ ఏ బ్రైట్ ఫ్యూచర్ రా కన్నా?😇😇

  • @nomulabharathamma7905
    @nomulabharathamma7905 2 роки тому +4

    Good evening sir. Meeru cheppnatlu nimmarasam velluli theesukunns naku heart problem thaggindi. Testlo normal vachindi

    • @rajeswarinandam7357
      @rajeswarinandam7357 2 місяці тому

      What kind of heart problem Lemonjuice and garlic work for heart problems

  • @srrinivasyadavyadav8873
    @srrinivasyadavyadav8873 4 місяці тому

    Non veg అయిన నాకు B12 తక్కువగా ఉంది. Dr గారిని సంప్రదిస్తే Absorption సమస్య అన్నారు. Ingection వాడమన్నారు. వాడాను. రెండు సంవత్సరాలు బాగుండింది. మళ్ళీ ఇప్పుడు సమస్య వస్తోంది. శాశ్వత పరిష్కారం చెప్పగలరు

  • @bharathie8326
    @bharathie8326 2 роки тому

    Tq doctor garu.naaku chaala baaga use.avutundi.tq.somch

  • @cartoonsworld8928
    @cartoonsworld8928 Рік тому +2

    Sir Herbalife products safety gurinchi cheppandi pls

  • @krkgovindarajulu7802
    @krkgovindarajulu7802 2 роки тому +5

    What about soya granules?

  • @user-vl4bj8mp3d
    @user-vl4bj8mp3d 3 години тому

    Asalu entha range undali b12 range pls rpl sir

  • @cheemalabhagyamma2008
    @cheemalabhagyamma2008 3 місяці тому

    Madhu babu garu mysthiniya ku treatment unte cheppadi please sir

  • @kothurimadhavi6747
    @kothurimadhavi6747 2 роки тому +4

    Very useful information thank you

  • @gayathrimandapati534
    @gayathrimandapati534 2 роки тому +1

    Hi sir gdeng .manchi remidy cheparu tqu so much

  • @devakumari8005
    @devakumari8005 2 роки тому +2

    thank you Sir very good explainer

  • @vijayalaxmi1937
    @vijayalaxmi1937 Рік тому +2

    Thyroid unnavallu soyabeen theesukovacha sir🙏

  • @radhikareddy514
    @radhikareddy514 2 роки тому +3

    Tq sir

  • @lakshmidhar4552
    @lakshmidhar4552 2 місяці тому

    Doctor garu namaste.thyriod unnavallu vada vachha

  • @rknanis3854
    @rknanis3854 Рік тому +3

    Sir, instant yeast use cheyyacha vit b12 defeciency ki

  • @sirishareddy3733
    @sirishareddy3733 2 місяці тому

    I am eating non veg and also had b12 supplements,but still facing all these issues. What to do tn that case?

  • @sumanthzvakacharla6079
    @sumanthzvakacharla6079 3 місяці тому +4

    Digest ayyedaka wait cheyadaniki lopala em jariguthundo cinema screen meeda kanipistada endi 😅😂 digest ayyindo ledo ela manaku ela thelusthundi brother

  • @mddilwarkhandilwarkhan6747
    @mddilwarkhandilwarkhan6747 3 місяці тому

    Sir.Madhu Babu garu .vidyanarayano Hari ki ardam meru ❤

  • @maheshnandagiri709
    @maheshnandagiri709 2 роки тому +2

    Sir ceraday soft gel multivitamin tablet Review cheyandi pls

  • @manjulavani8845
    @manjulavani8845 5 місяців тому

    Thanks SIR Chala baga chapparu 🙏🙏🙏🙏🙏

  • @hamshini08
    @hamshini08 2 роки тому +1

    Chala clearga chepparu tq sir

  • @Tata-rr9xt
    @Tata-rr9xt Рік тому +1

    How to observation b12 in human body explain sir

  • @sandhyarani4672
    @sandhyarani4672 5 місяців тому

    Namaste sir...as I have RA so i cannot take soya due to rich protein in it & no dairy products...yeast also again as it's rich protein i can't,so what's other sources where I can get b12... please tell me sir.

  • @mddilwarkhandilwarkhan6747
    @mddilwarkhandilwarkhan6747 4 місяці тому

    Vidya narayani Hari ki ardam meru sir Tq

  • @kanakadurgamahalakshmilaks8379
    @kanakadurgamahalakshmilaks8379 Місяць тому

    moodu rojula pindi tho pullatlu
    voka roju pindi ayina msjjiga kalipi pindi lo vesukovachu
    challa punukulu
    majjigapulusu
    sorakaya potlakaya perugupachallu
    elantivi vadochu

  • @thangamanipalanisamyp8728
    @thangamanipalanisamyp8728 Рік тому

    Meeru cheppina pai anni symptômes mee loo kotachi Kanapadutundi guru ji.

  • @dhananjayaraopudi628
    @dhananjayaraopudi628 2 роки тому +7

    I had b12 deficiency sir and gastric also which items to take to gain b12

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 Рік тому +1

    Thank you sir 🙏

  • @dupativijayaramaraju9257
    @dupativijayaramaraju9257 2 роки тому +3

    Thanks sir 🙏

  • @seethalamradhika2314
    @seethalamradhika2314 4 місяці тому

    Namasthe sir East ante bread lo vesedhi kadha andi adhi vesukunte item kani kadupulo kani vubbinattuga vundadha sir naaku thyroid, bp, sugar vunnai vatitho patu keella noppulu ocd anni vunnai manishini nidra lasinaka hushruga pani chesuko lanu adhina thini thinangane toilet ki ante motion ki vellavalasi vasthundhi em thinalanna bhayame anni test lu chesina amee ladhu tension valla ani cheputhunnaru em cheyyalo ardem kavadam ladhu mari manthena sathyanarayana garu idly, dosa vodhu antaru kadha

  • @arunamurathoti1515
    @arunamurathoti1515 Рік тому

    Doctorgaru meeku chala thanks 🙏🙏🙏🙏

  • @kslakshmi8319
    @kslakshmi8319 2 роки тому +19

    Sir,extremely helpful video
    Does lemonjuice contain vitb12?.I am a strict vegetarian, so,I am curious

    • @nagarajuchapala1505
      @nagarajuchapala1505 2 роки тому +4

      శాఖాహారం లో బి 12 ఉండదండి. పాలు, పెరుగు, మజ్జిగ, గుడ్లు లో ఉంటుంది. మీరు మాంసాహారులు కాకపోతే బి12 ట్యాబ్లెట్లు వాడాలి. ఆయన నిమ్మరసం గురించి చెప్పింది అరిగే శక్తిని పెంచుకోవటానికి.
      నరాలు ఆరోగ్యంగా ఉండటానికి బి12 చాలా అవసరం.

    • @madanmohan3541
      @madanmohan3541 2 роки тому +2

      @@nagarajuchapala1505 incase pharma mafia b12 veg 🥦🥕🌽 dorakadani book lo print chepinchindemo

    • @pavanipavani4330
      @pavanipavani4330 Рік тому +2

      @@madanmohan3541 b12 veg vaallaki vundadu ani medical mafia tablets promote cheyyadaaniki 100% pucca madan mohan Garu.

    • @madanmohan3541
      @madanmohan3541 Рік тому +2

      @@pavanipavani4330 bramins are there. They won't eat non veg. They didn't got this problems

    • @madanmohan3541
      @madanmohan3541 Рік тому

      @@pavanipavani4330 tq

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 2 місяці тому +1

    థైరాయిడ్ ఉన్న వారు సోయా, బ్రోకలీ తీసుకోకూడదు కదా

  • @palakodetivenkataramadevi4895

    Thank you for sharing Sir. 🙏🙏

  • @rajyasreet4948
    @rajyasreet4948 2 роки тому +4

    Sir thank you

  • @madhavir8438
    @madhavir8438 2 роки тому +3

    Super explanation sir

  • @ippilimohini4068
    @ippilimohini4068 Рік тому

    Dear sir,
    Good evening,
    Na age 37 lipid profile test lo tryglezides 490,hdl 28 ..nenu elanti food teusukunte bagunatdi please suggest sir.Thank you

  • @bandivenkateswarlu2685
    @bandivenkateswarlu2685 2 роки тому +2

    Good information Sir, Thank you

  • @rajmm180j98
    @rajmm180j98 Рік тому +1

    Sir mari chicken Motton tinakudadhu antunnaru naaku thimmirlu mantalu mathimarupu tention uric acid 7.8 bons pain vundhi veetiki em cheyyali sir

  • @r.k.r.k.7530
    @r.k.r.k.7530 2 роки тому +7

    సర్ కిడ్నీ పేషంట్స్ కి b12 పోషణకు సలహా చెప్పగలరు

  • @sekhar560
    @sekhar560 28 днів тому +2

    150 grams MUTTON LIVER KI 30 DAYS VARAKU B-12 VITAMINS ఉంటాయి...

    • @dpr559
      @dpr559 16 днів тому

      Is it true

  • @arnakondaserina4600
    @arnakondaserina4600 Рік тому +1

    Baga namili thinandi saami😀😀
    Useful information sir thanks

  • @vishalgamingff6851
    @vishalgamingff6851 Рік тому

    Thank you so much for information thank you so much sir

  • @pramila1083
    @pramila1083 2 роки тому +2

    Yenakata emi tinnaro peddalu bhagane unnaru appatlo, ye docter cheppaledu appudu ,eppudu b12 ,vitamin d , ani manushula pranalni testunnai ,

  • @PadmaRallapalli
    @PadmaRallapalli Рік тому

    Very useful information sir . Thankyou

  • @thaseenbegum6208
    @thaseenbegum6208 11 місяців тому +1

    Tq sir same problem

  • @kalyanibandi782
    @kalyanibandi782 2 роки тому

    Sir Naku Legs And Hands So Much Pain .Doppler Test Chesaru Prablem EMI Ledhu Ani Chepparu .Naku Pain Endukku Vasthundhi. Daniki Solution Emiti Daya Chesi Cheppandi.

  • @madhurip763
    @madhurip763 3 місяці тому

    డాక్టర్ గారు నమస్తే అండి నాకు 30 సంవత్సరాలు నా ఒళ్ళంతా బిగిసి పోతుంది చాలా టెస్టులు చేయించుకున్నాను థైరాయిడ్ షుగర్ నరాలు టెస్టులు కూడా అన్ని జరిగే ఎక్కడ ఏమీ లేదన్నారు కానీ ఒళ్ళు అయితే బిగువు తగ్గడం లేదు దయచేసి ఏదైనా సొల్యూషన్ చెప్పగలరు

  • @RamAditya4774
    @RamAditya4774 2 роки тому +1

    THANK U DEAR..................................
    LOVE U :)

  • @sukanyan677
    @sukanyan677 Рік тому +1

    Cholesterol vunnavallu, thyroid problems vunnavallu,meru cheppinayi thinalemu sir😢

  • @shakeeras-xk2hh
    @shakeeras-xk2hh 2 місяці тому

    నమస్తే సార్, కొన్ని సంత్సరాలు గా ప్రాబ్లమ్ ఉంది పరిష్కారం కావాలి.

  • @suryanarayanaivaturi2250
    @suryanarayanaivaturi2250 4 місяці тому

    Can thyroid and diabetic patients take Soya ?

  • @palemdurgasheela
    @palemdurgasheela 2 роки тому +2

    Usefull information, thnq sir

  • @prabhakart749
    @prabhakart749 2 роки тому +3

    Tablets to B12 pondavacha sir

  • @satyavathiamarlapudi5385
    @satyavathiamarlapudi5385 2 роки тому +2

    Very good information 👌 thank you so much doctor garu

  • @judithvinumammen8856
    @judithvinumammen8856 2 роки тому +1

    Thanks doctor

  • @kakumanikrishnaveni1287
    @kakumanikrishnaveni1287 2 роки тому +16

    సార్ పోయిన వీడియో లో మీరు జుట్టు పెరుగుదల మరియు తెల్ల జుట్టు నివారణ ల గురించి చెప్పారు. మరి మీరు వడలేదా. 🙏🏻.

    • @sssarmamalladi9650
      @sssarmamalladi9650 2 роки тому +4

      Genetics ni maarchalerandi

    • @rajnikanthreddydonala6429
      @rajnikanthreddydonala6429 2 роки тому +1

      Madhu babu ki antha time ledemo andi

    • @cvijayr
      @cvijayr 2 місяці тому +3

      No ee doctor garu cheppedi correct andi.

    • @TravelingwithVvs
      @TravelingwithVvs 3 дні тому

      అక్కరలేని కామెంట్స్ దేనికి ఇష్టమైతే వాడాలి

  • @srinivasbodigum9555
    @srinivasbodigum9555 5 місяців тому

    Started at 3:20.

  • @muralisix
    @muralisix Рік тому

    B 12 విటమిన్ వాటర్ సాల్యుబుల్ కాదనిఅది బాడీలో స్టోర్ ఉండగలదనీ ఎక్కడో విన్నట్టు గుర్తు గురుగారూ !🙏