వెయ్యేండ్ల పాలన ఎందుకు?

Поділитися
Вставка
  • Опубліковано 14 жов 2024
  • Why the millennial reign? #millennials #millennial #dailybreadbiblefacts #1000years #thousandyears
    Welcome to the "Daily Bread Bible Facts" channel! In this video, we explore the significance of the millennial reign - the 1,000 years of Christ's kingdom on earth. Join us as we dive into why this period is so important in Christian theology. Don't forget to subscribe for more insightful content on biblical topics.
    millennial reign revelation
    revelation millennial reign
    what happens when jesus returns millennial reign
    1000 year reign explained
    1000 year millennial kingdom
    1000 year millennial reign
    revelation already happened
    the 1000 year millennial kingdom
    millennial reign of jesus christ
    the millennium reign of christ
    what is the millennial reign of christ
    millennial reign of christ
    the millennial kingdom of christ
    the millennial reign
    millennial reign of christ and the second resurrection
    after the millennial reign of christ
    revelation 1000 year reign
    millennial rule of christ
    the millennial reign explained
    1000 year reign of christ
    millennial reign
    revelation
    the millennial reign of christ
    revelation 20
    the millennial reign
    millennial reign of christ
    the millennial reign of jesus
    the millennial reign in the bible
    the millennial reign of jesus christ
    the millennial reign explained
    book of revelation
    millennial reign of jesus christ
    the millennial reign of christ in the bible
    millennial reign explained
    thousand year reign revelation
    the book of revelation explained
    millennial in telugu
    thousand of years chirst kingdom in telugu
    1000 years in telugu
    thousand years in తెలుగు
    where millennial?
    how millennial?
    what millennial?
    why millennial?
    వెయ్యేండ్ల పాలన అంటే ఏమిటి?
    వెయ్యేండ్ల పాలన ఎందుకు?
    వెయ్యేండ్ల పాలన ఎలా?
    వెయ్యేండ్ల పాలన ఎక్కడ?
    వెయ్యేండ్ల పాలన ఉందా?
    • 4 జీవులు ఎవరు?
    www.facebook.c...
    / samuelg357

КОМЕНТАРІ • 79

  • @jgeetha8245
    @jgeetha8245 3 місяці тому +10

    Sprooooo spr bro.... 1000 kingdom gurinchi intha baaga theliyacheyadam idhe frst....

  • @rajeerajeed6955
    @rajeerajeed6955 6 днів тому +1

    Amen 🙏 God bless you brother

  • @chellurisrinu1486
    @chellurisrinu1486 3 місяці тому +3

    Super message bro

  • @kraju1494
    @kraju1494 3 дні тому +1

    Praise the Lord Amen🙏🙏🙏 Amen

  • @jgeetha8245
    @jgeetha8245 3 місяці тому +2

    Amazing....

  • @arunakumari2427
    @arunakumari2427 3 місяці тому +1

    Amen 🙏 praise the lord 🙏

  • @gamerkrish3650
    @gamerkrish3650 3 місяці тому +2

    Praise the Lord brother 🙏🏻
    Naku oka doubt miru chepinatu Ipudu unna manamu 1000 paripalanalo undamu ante manam Ipudu chestunna bakthi endhuku paralokamlo undadanika cheppandi ????

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      మన పౌరస్థితి పరలోకంలో ఉంది bro.
      God bless you.

    • @gamerkrish3650
      @gamerkrish3650 3 місяці тому

      @@DAILYBREAD-BIBLEFACTS యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు1 మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు. [మత్తయి సువార్ 19:28] simhanam midha paralokamlo kurchuni em chestamu bro

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      @@gamerkrish3650 యేసుతో పరిపాలిస్తాము bro. అధికారాలు, ప్రభుత్వాలు పొందుకుంటాము. భూమి మీద విశ్వాసం సరిగ్గా లేకపోతే పరలోకంలో సామాన్య ప్రజగా ఉంటారు.
      God bless u bro.

    • @gamerkrish3650
      @gamerkrish3650 3 місяці тому

      @@DAILYBREAD-BIBLEFACTS ante manam ikada unnapudu visvasam sarigga lekapote mamulu prajaluga jivistam okavela visvasam unte rajam chestama ??

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      @@gamerkrish3650 భూమి మీద దేవుడు అప్పగించిన పనిని మనం పూర్తిగా నెరవేరిస్తే పరలోకంలో గొప్ప అధికారం దేవుడు అనుగ్రహిస్తాడు.

  • @bablureigns987
    @bablureigns987 3 місяці тому +1

    super explanation brother 👍

  • @balamanivempati7210
    @balamanivempati7210 3 місяці тому +1

    Praise the Lord brother

  • @Jd9377
    @Jd9377 23 дні тому +1

    Sir music irritates plz stop sir

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  23 дні тому

      Ok brother
      God bless you.

    • @Jd9377
      @Jd9377 23 дні тому

      సార్ మీ వీడియోస్ చాలా బాగున్నాయి కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఇరిటేషన్ గా ఉంది సార్ ఈసారి మీ వీడియోస్ అన్ని కూడా పాతవి తో కలిపి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తీస్తారని ఆశిస్తున్నాను

  • @perapoguraj3296
    @perapoguraj3296 2 місяці тому +1

    Amen

  • @kingofskysearchorfact2277
    @kingofskysearchorfact2277 2 місяці тому +1

    ప్రకటన 20:4 లొ వెయ్యి ఏళ్ళ పాలనా ఎక్కడ ఉంది brother

  • @sarahgeorge3914
    @sarahgeorge3914 3 місяці тому

    Haleluya

  • @ivanboss1092
    @ivanboss1092 3 місяці тому +1

    ఆమెన్

  • @roniyoutuber9178
    @roniyoutuber9178 3 місяці тому +2

    Mari kotha bhoomi kotha akasham eppudu..aandulo ennt kalam jesus paripalana chestadu..manam paralokam lo eppudu jeevistam..

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      అంత్య తీర్పు అయిన తర్వాత, సాతాను అగ్ని గుండంలో పడవేయబడిన తర్వాత నూతన సృష్టి ఉంటుంది sis. అప్పుడు వధువు సంఘం, యేసుక్రీస్తు నూతన సృష్టిలో ఉంటారు.

    • @roniyoutuber9178
      @roniyoutuber9178 3 місяці тому

      @@DAILYBREAD-BIBLEFACTS mari paralokam lo manam eppudu veltam

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      @@roniyoutuber9178 మొదటి అర్ధవారం పూర్తయ్యాక వెళ్తాం sis. Previous videos choodandi sis. Inka meeku clarityga ardhamavuthundhi.

    • @killadasubbaraju3035
      @killadasubbaraju3035 Місяць тому

      Sorry, wrong interpretation.

  • @rajun8654
    @rajun8654 3 місяці тому +3

    డేవుని నామముకు మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక.
    ప్రభూ నందు వందనాలు బ్రదర్
    ప్రకటన గ్రంధములో మర్మంగా ఉన్న విషయాలు దేవుడు మీకు తెలియజేసినాడు లేకపోతే వెయ్యాండ్ల పరిపాలన గురించి ఇంత క్షుణ్ణంగా వివరించడం ఇదే మొదటిసారి...చాలామంది 1000 యేండ్ల పరిపాలన క్రీస్తు సంఘము ద్వారా ఉంటది అని చాలా తప్పుగా బోధిస్తున్నారు...మీరు వివరించిన విధంగా నా మనసు ఏకీభవిస్తుంది..
    అత్మ చొప్పుచున్న మాట దేవుని ఆత్మ కలిగినవాడు గ్రహించ గలిగితాడు...సమూయేలు గ్రంధములో దావీదు ద్వారా పలికిన మాటలు నాకు ఆలోచన వచ్చేది ఈరోజు నాకు క్లారిటీ అయింది..
    గోగు,మగోగు యుద్ధం గురించి చక్కగా వివరించారు బ్రదర్ 1000 పాలనలో జరిగే ప్రతి విషయం వివారించినందుకు మీ ద్వారా దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుగాక.
    ప్రియమైన క్రైస్తవ సోదరులు ఈ సందేశం ద్వారా మీరు తెలుసుకుని అనేకులకు పంపించి ఆశీర్వాదము పొందండి..
    God Bless you My Dear Brother 🙏

  • @kingofskysearchorfact2277
    @kingofskysearchorfact2277 2 місяці тому +1

    ఇక్కడ వెయ్యి ఏళ్ళు పాలనా ఎక్కడ ఉంది bro

  • @santhoshpaul032
    @santhoshpaul032 Місяць тому

    I don't agree on all but a few points Meru motham chudandi brother not just one verse.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому

      Lekhanaalu batti cheppaanu brother. Meeru endhuku agree avvalekapothunnaaro lekhanaalu choopinchagalaru.

    • @santhoshpaul032
      @santhoshpaul032 Місяць тому

      @@DAILYBREAD-BIBLEFACTS I mean context chudandi and verses. You will get more info

  • @manasamanasa.5385
    @manasamanasa.5385 3 місяці тому +1

    Nijama

  • @mopuribalu2781
    @mopuribalu2781 3 місяці тому

    నాకు నిన్న మా అమ్మ ద్వారా 7000 అని
    కొంత తెలిసింది . 7000 ప్రక్కన ఏంటి అనేది తెలియదు . ఇంకొకటి 18 అనే నంబర్ తరచుగా చూస్తున్నాను .

  • @rajujenny6968
    @rajujenny6968 6 днів тому

    Offf

  • @utukuruchinnasubbulu333
    @utukuruchinnasubbulu333 3 місяці тому +1

    మీ మొబైల్ నెంబరు పెట్టండి

  • @sarathbabuvictorsamsonkorr4540
    @sarathbabuvictorsamsonkorr4540 3 місяці тому

    Nuvvu sajeeva vahini Bible chusi cheptunav

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      ఆ బుక్ విషయం తెలియదు bro. ఆ బుక్ మీ దగ్గర ఉంటే పంపండి. బైబిల్ గురించి ఆ బుక్ మంచిగా విశ్లేషణ చేస్తే.. చదివి వీడియోస్ చేస్తాను. సత్యం ఎవరు చెప్పినా అది అందరికి తెలిసేలా నేను చేస్తాను. సత్యం ఎవరు చెప్పినా ఒక్కటే. సత్యం మారదు. అబద్ధమే చాలా రకాలుగా ఉంటుంది. Plz send me that book bro.

  • @joyinlord-sf8hy
    @joyinlord-sf8hy 3 місяці тому

    🙏👎👎👎👎👎👎

  • @GudiPhilips
    @GudiPhilips 3 місяці тому +1

    ప్రకటన గ్రంథం అంటే తెలుసా నీకు??? ప్రకటన గ్రంథం అనగా అది కాండం నుండి యూదా గ్రంధం వరకూ చెప్పా బడిన ఆన్ని గ్రంథాలు మర్మాలు ప్రకటనా గ్రంథాలలో చెప్పా బడినవి 😂😂😂😂 బైబుల్ గురించి ఎవరికీ చెప్పా బడినవి కేవలము ఇజ్రాయేల్ 12 గ్రోత్రం వాలకు 😂😂🎉😂😂 వేయి యేండ్ల పాలన 144000 మంది 2000 క్రితము యేసు క్రీస్తు కాలం లో ఆత శక్షులు విలు 2000 క్రితము యేసు బోధ ఈ ప్రపంచం మొత్తం తిరిగి బోధ చేశారు వీరు యేసు క్రీస్తు రక్తము లో వస్త్రాలు వుతుకున్న వారు వీరికే వేయి యేండ్ల పరిపాలన ఒకే నికు నాకు ఈ లోకానికి కాదు 😂😂😂😂 Jesus Christ second coming finished 😂😂😂😂 ఈ లోకము లో పాస్టర్ యెంత చెప్పినా యేసు క్రీస్తు రాడు రెండొ రాకడ రాదు 😂😂😂😂this is Philips David Hyderabad

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому +4

      పరిశుద్దాత్మ దేవుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును గాక.

    • @jgeetha8245
      @jgeetha8245 3 місяці тому +2

      Atle anukuni jeevinchu okaroju Jesus Christ vochinaka paathalaniki pothav b care full

    • @jgeetha8245
      @jgeetha8245 3 місяці тому +2

      Bro currect ga cheppindu neke komchem thelsu komchem teleka matladuthunnav

    • @madasuravanaiah5473
      @madasuravanaiah5473 3 місяці тому

      నీకు మెదడు మోకాళ్లలో వున్నట్లు వుంది,డాక్టర్ దగ్గరకు వెళ్ళండి.😂

    • @santhoshpaul032
      @santhoshpaul032 Місяць тому

      Enti bro Jehovah witness aah. turn to the truth. Jesus is the Light of the world. And word of God which means God's revelation

  • @johnbonkuri9058
    @johnbonkuri9058 3 місяці тому

    👎👎👎👎👎👎👎👎👎

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  3 місяці тому

      మీ ఉద్దేశ్యం తెలియజేయగలరు?
      God bless you sir.

  • @victorpaulgopalapuram4408
    @victorpaulgopalapuram4408 3 місяці тому +1

    Praise the lord brother

  • @kondalavijay1734
    @kondalavijay1734 3 місяці тому +1

    Amen

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live 3 місяці тому +1

    Amen