24 పెద్దలు ఎవరు?

Поділитися
Вставка
  • Опубліковано 15 чер 2024
  • Who are 24 elders? #24elders #twentyfourelders #24 #twentyfour #elders #dailybreadbiblefacts
    welcome to DAILY BREAD BIBLE FACTS CHANNEL. This video has about 24 elders in revelation book. very interesting topic in this video. in this.. who are 24 elders? and about fulfilled information about 24 elders. so please watch this video and subscribe my channel. Thanks to all.
    who are 24 elders?
    who are 24 elders
    24 elders telugu
    24 elders revelation 4
    24 elders 4 living creatures song
    the 4 living creatures and the 24 elders
    24 elders in bible
    24 elders
    who are the 24 elders
    twenty four elders in telugu
    24 elders in heaven who are they
    who are the 24 elders stephen bohr
    who are the 24 elders in heaven
    24 elders explained
    24 elders in revelation
    24 elders in telugu
    who is the 24 elders in revelation
    who are the 24 elders in revelation
    who are the 24 elders in the book of revelation
    who are the 24 elders in the bible
    who are the 24 elders around the throne of god
    who are the twenty four elders in telugu
    twenty four elders
    about 24 elders
    about twenty four elders in తెలుగు
    24 elders
    who are the 24 elders
    the 24 elders
    24 elders in heaven
    who are the 24 elders?
    who are the 24 elders in heaven
    24 elders of revelaelders
    who are the 24 elders in throne room of heaven
    who are the 24 elders in the book of revelation
    what are there 24 elders in the throne room
    why 24 elders
    revelation 24 elders
    24 elders in the bible
    who do the 24 elders represent in revelation
    who do the 24 elders represent in revelations
    24 పెద్దలు ఎవరు?
    ఇరవై నాలుగు పెద్దలు ఎవరు?
    24 పెద్దలు
    ఇరవై నాలుగు పెద్దలు
    ఇరవై నాలుగు పెద్దలు దేవదూతలా?
    24 పెద్దలు దేవదూతలా?
    24 పెద్దలు మానవులా?
    24 peddhalu evaru?
    24 peddalu evaru?
    • 4 జీవులు ఎవరు?
    profile.php?...
    / samuelg357

КОМЕНТАРІ • 55

  • @rajun8654
    @rajun8654 Місяць тому +5

    ప్రభు నందు వందనాలు బ్రదర్
    బ్రదర్ మీరు 24 పెద్దలు గురించి చక్కగా వివరించారు మీరు వివరించి వాక్యము నిజమే....యోహాను గారు ప్రకటన గ్రంధము వ్రాయకు ముందు దావీదు 24 యాజుకులుగా దినరుంతంతల గ్రంధములో చూస్తాము....ఆలోచన సభ కోసం యోబు గ్రంథములో చూస్తాము....పరలోకంలో ఉన్నది భూలోకంలో ఛాయా..భూమిమీద ఎన్ని దేశాలు, దేశాల్లో రాష్ట్రాలు పాలన వ్యవస్థ అంత పరలోకంలో ఉన్నట్లుగా భూమిమీద జరుగుతుంది...ఆలోచన కర్తా అయినా యేసుక్రీస్తు ద్వారా ధర్మ శాస్త్రం ఆమోదించ బడింది...దానిని నెరవేర్చినవాడు యేసు క్రీస్తు....ప్రవక్త అయిన మికయ కుడు చూస్తాడు...ఆలోచన సభలో దురత్మలు కూడా వస్తాయి...మీరు వివరించిన సందేశం దేవుని ఆత్మ ద్వారా వివరించారు....అత్మ చెప్పిన మాట చేవిగలవాడు వినును గాక

  • @naninekkanti3453
    @naninekkanti3453 27 днів тому +5

    ఏసుక్రీస్తు నామమున మీకు వందనములు. ప్రకటన గ్రంథం లోని మర్మములు చాలా లోతైనవి వాటిని అర్థం చేసుకోవాలంటే దైవ జ్ఞానం కలిగిన వారై ఉండాలి ఎంతోమంది అనేక విధాలుగా ప్రకటన గ్రంధాన్ని వివరిస్తున్నారు కానీ అందులో ఏదో ఒక మర్మాన్ని గ్రహింప లేకపోతున్నారు అది చాలా కష్టతరమైనది అని నా మనసు ప్రేరేపిస్తుంది ఈ గ్రంథం వివరించడానికి ఎవరికి తగిన ఆలోచన శక్తి భూమి మీద ఉన్న మనుషులకు దేవుడు ఇవ్వలేదని నా అభిప్రాయం కానీ మీరు తెలిసినంతవరకు వరకు మీ అభిప్రాయాన్ని వివరించారు మీకు వందనాలు. కానీ ప్రకటన గ్రంథం లోని మానవులకు అర్థం కాని ఏదో ఒక గొప్ప రహస్యం దాగి ఉంది

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  27 днів тому +2

      యిర్మియా 33:3. నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
      ఈ లేఖనం ప్రకారం దేవుడ్ని అడిగితే ప్రకటన గ్రంధం యొక్క అన్ని విషయాలు చెప్తారు. మీరు దేవుడ్ని అడిగి అందరికి చెప్పండి bro.
      God bless you.

    • @varaprasad3428
      @varaprasad3428 5 днів тому +1

      Correct ,
      Devudu ayana bidalaki edhi dachadu
      M .devadas Ayyagaru rasaru antha kanty baga vipulanga boomi medha avaru rayaru

    • @varaprasad3428
      @varaprasad3428 5 днів тому +1

      ​@@DAILYBREAD-BIBLEFACTSmeru baga chepthunaru praise the day brother

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  5 днів тому +1

      @@varaprasad3428 thank you so much brother 🙏
      God bless you.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  5 днів тому +1

      @@varaprasad3428 అవును bro. దేవదాసు అయ్యగారు మహా జ్ఞానులు. గొప్ప ప్రవక్త.

  • @guderaji4570
    @guderaji4570 Місяць тому +1

    Praise Tha Lord Brothar🙏🏻🙏🏻చాలా అర్ధవంతంగా చెప్పారు అన్న దేవుడు మీమల్ని ఇంకా బలంగా వాడుకొనును గాక
    Praise Tha God 🙏🏻🙏🏻🙏🏻

  • @jgeetha8245
    @jgeetha8245 Місяць тому +3

    Katharnak undhi bro vedio.... Vintunte inka inka vinalanpisthindhi.... Spr ga undhi....

  • @MyMohanraju
    @MyMohanraju Місяць тому +2

    Praise the lord bro,చాలా చక్కగా వివరించారు

  • @revmnpaul
    @revmnpaul Місяць тому +1

    చాలా చక్కగా వివరించారు సార్ వందనాలు❤

  • @suri-Wcc3cricket-gaming-live
    @suri-Wcc3cricket-gaming-live Місяць тому +1

    Amen

  • @jgeetha8245
    @jgeetha8245 Місяць тому +1

    Masthu intrest ga undhi bro

  • @PrathipattiCharan
    @PrathipattiCharan Місяць тому +1

    ❤❤

  • @harshagodsone6665
    @harshagodsone6665 28 днів тому +1

    Inka clarity ga vivariste bagundu brother chala chakkaga annaru but recent ga nenu kuda peddalu ante 12 mandi sishyulu ani vinnanu

  • @dandichandana7762
    @dandichandana7762 Місяць тому +1

    It is true anna

  • @sunnysurya3531
    @sunnysurya3531 17 днів тому

    నువ్వు చెప్పింది గ్రాఫిక్స్ సినిమా చూపించినట్టు ఉంది బ్రదర్
    నిజాలు చెప్పబోయే అబద్దాన్ని కూడా భలే తేలికగా మాట్లాడుతున్నావ్ నిజానికి అబద్దానికి చిన్న వ్యత్యాసం ఏంటంటే అబద్ధం కూడా నిజం లాగే కనిపిస్తుంది దాన్ని గ్రహించే శక్తి
    🎉 దేవుడు మనకు ఇవ్వాలి🎉

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  17 днів тому

      లేఖనాలు గ్రాఫిక్స్ కాదు bro. వ్యాక్యానం నేర్చుకోగలరు.
      God bless you.

  • @mjddaniel9421
    @mjddaniel9421 29 днів тому +1

    త్వరగా ఇంకో video prakatana grandam kosam yeduru chustunnamu

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  29 днів тому

      Thank you brother 🙏
      Today 6pm varaku wait cheyandi brother.
      God bless you.

  • @magapusimon179
    @magapusimon179 28 днів тому +1

    4:16 దగ్గర ఆ ఇరవై నాలుగు పెద్దలు శిష్యులో లేదో పక్కన పెడితే ప్యూచర్ లో రెండు వేల సంవత్సరముల తరువాత జరిగే సంబము లో అప్పుడు దర్శనము పొందుతున్న వ్యక్తి (యోహాను ) లేడు అంటము
    చనిపోయిన శిష్యులందరు చనిపోయి సింహాసనాల కూర్చున్నారంటము బాలేవుంది నిజమా తీర్పులు జరగకుండ ఎవరైనా పరలోకము వెళ్తారా 🤔?
    కాదబూర వ్యాఖ్యనము కూడా తప్పే పార్సిలించండి

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  28 днів тому

      శిష్యులు తీర్పు తీర్చుతారు ఇది వెయ్యేండ్ల పాలన అయిన తరువాత అంత్య తీర్పు లో జరుగుతుంది. కానీ 24 పెద్దలు వేరు. ఒకసారి లేఖనాలు అధ్యయనం చేయండి. లేకపోతే వీడియో మరొకసారి చూడండి bro.
      God bless you.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Місяць тому +3

    యేసుప్రభువు శిష్యులతో చెప్పిన మాట సంగతి ఏంటి.....పేతురు మేము సర్వము వదిలి మీ వెంట వస్తున్నాము అని అడిగినప్పుడు నాతో కూడా మీకు సింహాసనం పరలోకంలో వుందని చెప్పారు కదా.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому +2

      అది ఓకే bro. కానీ 24 పెద్దలకు, శిష్యులకు సంబంధం లేదు bro.

    • @RaviSastri-uv7sk
      @RaviSastri-uv7sk Місяць тому

      సంబంధం లేదని ఎలా అంటారు బ్రదర్?​@@DAILYBREAD-BIBLEFACTS

  • @DanielMadugula-dq7nc
    @DanielMadugula-dq7nc 20 днів тому

    24 పెద్దలు దేవదూతలు అనేది నిజం విశ్వంలో ప్రపంచాలు లేవు ప్రపంచము అనగా లోకములు అవి భూలోకము పరలోకము పాతాలలోకము పరలోకంలో పెద్దలు అధికారులు దూతలు మాత్రమే ఈ విశ్వం లో భూలోకం ఒక్కటే దేవుడు చెప్పని ప్రపంచాలను నీవు సృష్టించి అబద్దికుడవు కావద్దు తమ్ముడు ok

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  20 днів тому

      వీడియో మరొకసారి చూడండి bro. కొలస్సి 1:20 ప్రకారం విశ్వమంతటి కోసం సిలువ రక్తం యేసుక్రీస్తు గారు కార్చారు. మీరు చెప్పినది లేఖనాలు బట్టి చెప్పగలరు.
      God bless u bro.

  • @madasuravanaiah5473
    @madasuravanaiah5473 Місяць тому

    ఉదాహరణలు, మనం అనుకుందాం, లోకసభ రాజ్యసభ వుందనకుందాం అనుకుంటే యెట్లా సార్ లేకనాలు వుండాలి.24 పెద్దలలో యోహాను లేడు కదా అన్నారు,జరగబోయే విషయాలు చెప్పారు కానీ,జరుగు తున్న విషయాలు,జరిగిన విషయాలు ఆయన చెప్పలేదుసార్❤,🙏

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  Місяць тому +1

      Video marokasari choodandi bro

    • @thippabathiniravichandra9724
      @thippabathiniravichandra9724 Місяць тому

      అలాగ అయితే యేసుని అప్పగించిన ఇష్క్రయోతు యూధ కూడా ఉంటాడా

  • @AJyothi-wd7bw
    @AJyothi-wd7bw Місяць тому

    Prabhuvu shishulu tho mathai lo Meeku 12 simhasanamlu vunnai ani chepparu kadha

  • @Dasaja777
    @Dasaja777 22 дні тому +1

    30% CORRECT.70% WRONG. DEAR BROTHER PLEASE STOP THIS KIND OF EXPLANATION.DO NOT TRY ONCE AGAIN.MAY GOD FORGIVE YOU.PLEASE DON'T TRY IT AGAIN.YOURS IN CHRIST.SAJADA 777.

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  22 дні тому

      Plz give me ur explanation from bible verses if it has any mistake.
      God bless u.

  • @user-cr6eh5gg7e
    @user-cr6eh5gg7e 25 днів тому

    నీకు తెలియదులే నువ్వు ఆగన్నా

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  25 днів тому

      మీకు తెలిసింది చెప్పండి bro.. లేకనానుశారమైతే నేను సరిచేసుకుంటాను bro.
      God bless you.

  • @goddulakshmanarao6870
    @goddulakshmanarao6870 29 днів тому

    ఇది చాలా తప్పు వ్యాక్యానము

    • @DAILYBREAD-BIBLEFACTS
      @DAILYBREAD-BIBLEFACTS  29 днів тому

      Meeraina lekhanaalu praakaram cheppandi. Sarichesukunta bro.
      God bless u.

  • @rajendraprasadboyalapalli6856
    @rajendraprasadboyalapalli6856 Місяць тому +1

    ఈ వ్యా క్యానము తప్పు బ్రదర్.