Naa Uchvasam Kavanam | S.S.Rajamouli (Director) | Part -1 | Full Episode | 19th May 2024 |ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 25 лис 2024

КОМЕНТАРІ • 202

  • @sriseshumopati4712
    @sriseshumopati4712 6 місяців тому +186

    చాలా మంచి ప్రోగ్రామ్ తల పెట్టారండీ. ముందుగా అందుకు అభినందనలు. కాకపోతే మరీ 19 నిమిషాల తక్కువ వ్యవధి లో ఇంటర్వు అంటే అసలు చూసినట్టు కూడా లేదు…బహుశా రాజమౌళి గారి అప్పోయింట్మెంట్ ఆంతే దొరికుండచ్చు. పైగా అందులో వేరొక యాంకర్ తో స్పాన్సర్స్ గురించి చెప్పించడం అంతగా నప్పలేదు. ఎపిసోడ్ introduction కే 5 నిమిషాలు తీసుకున్నారు. మధ్యలో పార్థు గారి గానం 3 నిమిషాలు. స్పాన్సర్స్ మరియు టైటిల్ కార్డ్ కోసం 3 నిమిషాలు. ఇలా ఇంచుమించుగా 10 నిమిషాలు కంటెంట్ లేదు. మిగిలిన 9 నిమిషాలే ఇంటర్వు. శాస్త్రి గారి గూర్చి కదండి చేస్తుంది. ఇంకొంచెం ఉంటే అందరికీ నచ్చుతుంది…అనవసరమైనవి కట్ చేసి కంటెంట్ పెంచితే ప్రోగ్రామ్ కి పరమార్థంచేకూరుతుంది అని నా ఉద్దేశం. పరిగణించగలరు. ఏమన్నా తప్పు మాట్లాడుంటే మన్నించగలరు.

    • @raghuyadav127
      @raghuyadav127 6 місяців тому +2

      Manchi neelu thagu chinna.. ante intha type chesev kada alisipoyiuntav.. evadu em cheyalo kuda nuve sepesthunav konda meda thonda laga Mari overacting seseyaku

    • @vineel2010
      @vineel2010 6 місяців тому +11

      Part two వచ్చేవారం ఉంటుందండి. ఈటీవి వారు అరగంట స్లాట్ మాత్రమే ఇవ్వడం వల్ల అంతే అప్లోడ్ చేయగలిగాము.

    • @thatsmywish3783
      @thatsmywish3783 6 місяців тому +8

      @@raghuyadav127 athanu chepindi correct. Nuvu e program lo assistant director va leka light boy va enti ??

    • @TakkallasrinivasTakkalla
      @TakkallasrinivasTakkalla 6 місяців тому

      Super

    • @sriseshumopati4712
      @sriseshumopati4712 6 місяців тому +6

      @@raghuyadav127 Indulo over acting emundi chepandi brother…sasthri gari meeda and etv meeda unna abhimanam tho chepa anthe..aina chepindi meku kadu kada…message evariki cheralo vaalaki cherutundi…em cheygalaro vaallu chestarle…me bandalu vaati meeda unna tondalu anitni bhadramga me degare unchukondi mari

  • @ChalanaChitram_
    @ChalanaChitram_ 6 місяців тому +37

    ETV is still Maintaining that 90's flavoured interview style ❤. Love you.

  • @yvr655
    @yvr655 6 місяців тому +13

    సీతారామశాస్త్రి గారి మాటలు, పాటలు ఇష్టపడని తెలుగు వారు ఉండరు, ఎన్నో మధురమైన అనుభూతినిచ్చే పాటలు ,కవిత్వం జీవితాంతం మరచిపోలేని అనుభూతి కలుగుతుంది. మధురానుభవాలు చిరస్మరణీయం. మన మనస్సులోనే ఉన్న శాస్త్రి గారికి శతకోటి వందనాలు, మా నమః సుమాంజలి. 🌷🌹🙏🙏🙏

  • @ratnalaharinadh6679
    @ratnalaharinadh6679 6 місяців тому +29

    సీతారామశాస్త్రి గారికి జన్మదిన శుభాకాంక్షలు....😢 భౌతికంగా మీరు లేకపోయినా మీ పాట ఎప్పటికీ చిరస్మరణీయం😢❤

  • @paparaorali7413
    @paparaorali7413 6 місяців тому +15

    చాలా మంచి కార్యక్రమం 🙏.... ముఖ్యంగా అతని పాటలు మీద విశ్లేషణ చాలా మందికి ఉపయోగ పడుతుంది...

  • @SrikanthBhrigu
    @SrikanthBhrigu 6 місяців тому +40

    19 నిమిషాలలో 10 నిమిషాలు నా ఉచ్ఛ్వాసం కవనం అనేదే వస్తోందిలా ఉంది. పాట బావుంది.

  • @KrishnaMangaRao
    @KrishnaMangaRao 6 місяців тому +55

    పగలంతా పవళించే పరిశోధకుడు
    రాత్రయితే రాతల్లో రాక్షసుడు
    మేధస్సులో మేరు నగం
    సాహితీ తపస్సు నిత్యం ఆయనకో భోగం
    తెలుగు సినీజగత్తులో "సిరివెన్నెల"గా ఉదయించి
    తెలుగు సినీ సాహిత్యానికి "శృతిలయలు" అందించి
    తెలుగు సినీ సంస్కృతిని "స్వర్ణకమలం"తో అలంకరించిన కవికర్ణుడు
    భారతంలో ఆ కర్ణుడికి కవచ కుండలాలు
    సారస్వతంలో ఈ కర్ణుడికి కవన కుండలాలు
    జన్మతః వచ్చినవే
    శ్రీశ్రీ కలంలో అభ్యుదయం సిరివెన్నెల కలంలో ఒక ప్రళయం
    సినారె భాషలోని సరళత్వం
    సిరివెన్నెల భావాల్లో సహజత్వం
    కృష్ణశాస్త్రి పలికించే భావకవిత్వం
    సాహితీ తృష్ణ మొత్తం తీర్చే సిరితత్వం వెన్నెల సత్వం
    సమాజాన్ని సరిచేసే సాహిత్య విలువలు
    సిరివెన్నెల కొలనులో విరిసే కలువలు
    ఆహ్లాదాన్ని అందించడమే కాదు
    అన్యాయాన్ని ఎదిరించడం కూడా కవికొక బాధ్యత అని
    నమ్మిన కల సైనికుడు
    ప్రేమికుల విరహ గీతాలు
    శ్రామికుల తరహా భావాలు
    ఏవైనా సరే ముందు ఆ పాత్రల్ని తను ఆవహిస్తారు
    ఆ పై ప్రజలంతా ఆ భావాల్ని తాము ఆస్వాదిస్తారు
    మనకు దొరికిన మణిపూస
    ఆంధ్ర కవనానికి ఆశా శ్వాసా
    సీతారామ శాస్త్రి గారికి
    అభిమాని
    కృష్ణ మంగారావు
    అందిస్తున్న
    చిరువన్నెల కవిత

  • @sreenivasmurthychitta696
    @sreenivasmurthychitta696 6 місяців тому +10

    చాలా బాగుంది.శాస్త్రి గారి పాటల నుండి స్ఫూర్తి పొందిన చాలామంది విజయ గాథల నుంచి కూడా చాలా చాలా గ్రహించవచ్చు. నేర్చుకోవచ్చు. ఆల్ ద బెస్ట్. 😊

  • @swethamedaramati7135
    @swethamedaramati7135 4 місяці тому +1

    బాబోయ్ ఏంటి ఆ పాట....లిరిక్స్ సూపర్ అసలు....ఎప్పుడు ఒప్పుకోవద్దురా ఓటమి ఎప్పుడు వదులుకోవద్దు రా ఓరిమి విశ్రమించవద్దు ఏ క్షణం విస్మరించవద్దు నిర్ణయం అప్పుడే నీ జయం నిశ్చయం రా.....సూపర్ సూపర్❤

  • @subramanyamn96
    @subramanyamn96 6 місяців тому +17

    బాలు గారు ఉంటే.... సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురుంచి 100 ఎపిసోడ్ లకు సరిపోయే వివరణ ఇచ్చేవారు

  • @raghavendrasuru6545
    @raghavendrasuru6545 6 місяців тому +17

    అప్పట్లో etv weekly serial లో 30 minutes show లో 15 minutes ads ఉండేవి. ఈ program దయచేసి అలా చేయకండి 🙏🙏

  • @immortalgaming6890
    @immortalgaming6890 6 місяців тому +8

    Thank u Parthu..for making us once again taste shastry garu writings..🙏👏💐

  • @PKAKJ
    @PKAKJ 6 місяців тому +12

    దోస్తీ పాట కి నేషనల్ అవార్డు రావాలి... అంత గొప్ప పాట

  • @suneeelam
    @suneeelam 6 місяців тому +29

    నా ఉచ్ఛ్వాసం కవనం అనేది … బాల సుబ్ర్హణ్యం గారిది ఉంచేస్తే బెటర్

    • @NanduTalksSongs
      @NanduTalksSongs 6 місяців тому +6

      Ur rt bro.. sp gari tone super...thana voice is very irritating

  • @perumalraghunath5942
    @perumalraghunath5942 6 місяців тому +6

    చాలా బాగుంది ! శాస్త్రి గారికి మంచి నివాళి! వచ్చిన పెద్దలు తెలుగు భాష ఎక్కువ మాట్లాడితే ఇంక బాగుండేది! ఇంగ్లీష్ పలకడం మన వారే ఎక్కువ!

  • @yendreddysuresh
    @yendreddysuresh 6 місяців тому +5

    Prabhas annna episode eppudu ayya 🤩🤩🤩😍😍😍

  • @deepakbitra4617
    @deepakbitra4617 6 місяців тому +5

    సీతారామశాస్త్రి గారి ప్రతి పాట ఒక అద్భుతం నాకు చాలా ఇష్టమైన గేయ రచయిత ఆయన మరణించినప్పుడు నేను చాలా బాధపడ్డాను మీరు ఎక్కడున్నా మీ ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను లెజెండ్ ది లెజెండ్ రైటర్

  • @pokemonitishere202
    @pokemonitishere202 6 місяців тому +3

    17:15 చాలా మంచి ప్రశ్న అడిగారు. నా మనసులో ఉన్న ప్రశ్న.
    దోస్తీకి తెలుగు పదం దొరకలేదు అన్నారు. "స్నేహం" అంత బాలేదు అన్నారు. కానీ "చెలిమి" అని ఇంకో పదం ఉంది. చక్కగా ఇమిడిపోతుంది.
    రవికీ, మేఘానికీ..... చెలిమీ...

    • @truedemocracy2173
      @truedemocracy2173 6 місяців тому +1

      దోస్తీ స్నేహం both are two letters.
      చెలిమి three letters.... ప్రాస, గణాలు మీ తాత consider చేస్తాడ??
      తెల్వకపోతే ముస్కొని కుసోవాలే. Matter లేని మేధావి.

    • @pokemonitishere202
      @pokemonitishere202 6 місяців тому

      @@truedemocracy2173
      ఒరేయ్ కొండ కోతీ, దోస్తీకి, స్నేహంకి ప్రాస ఎక్కడుంది రా బ్లడీ ఫుల్?
      ఇక్కడ ప్రాస చివరి అక్షరంలో వచ్చే స్వరం మాత్రమే.
      రవికీ (ఈ)
      మేఘానికీ (ఈ)
      దోస్తీ (ఈ)
      స్నేహం (అం)
      ఆ స్నేహం లో (అం) ను, స్నేహం..... అని సాగతీయలేం. అలా సాగతీసినా వినేకి బాగోదు అని రాజమౌళి గారు చెప్పినాడు. కానీ చెలిమి లో మీ అని (ఈ) ను సాగతీయొచ్చు అని నేను చెప్పాను.
      తెలుసుకొని వాగు. ఊరికే తాతలు అని మాట్లాడితే మీ అవ్వల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది.

    • @pokemonitishere202
      @pokemonitishere202 6 місяців тому

      @@truedemocracy2173
      ఒరేయ్ కొండ కోతీ, దోస్తీకి, స్నేహంకి ప్రాస ఎక్కడుంది రా?
      ఇక్కడ ప్రాస చివరి అక్షరంలో వచ్చే స్వరం (ఈ) మాత్రమే.
      రవికీ (ఈ)
      మేఘానికీ (ఈ)
      దోస్తీ (ఈ)
      స్నేహం (అం)
      ఆ స్నేహం లో (అం) ను, స్నేహం..... అని సాగతీయలేం. అలా సాగతీసినా వినేకి బాగోదు అని రాజమౌళి గారు చెప్పినాడు. కానీ చెలిమి లో మీ అని (ఈ) ను సాగతీయొచ్చు అని నేను చెప్పాను.
      తెలుసుకొని వాగు. ఊరికే తాతలు అని మాట్లాడితే మీ అవ్వల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది.

    • @pokemonitishere202
      @pokemonitishere202 6 місяців тому +2

      @@truedemocracy2173
      దోస్తీకి, స్నేహంకి ప్రాస ఎక్కడుంది ర నా బట్టా?
      ఇక్కడ ప్రాస చివరి అక్షరంలో వచ్చే స్వరం మాత్రమే.
      రవికీ (ఈ)
      మేఘానికీ (ఈ)
      దోస్తీ (ఈ)
      స్నేహం (అం)
      ఆ స్నేహం లో (అం) ను, స్నేహం..... అని సాగతీయలేం. అలా సాగతీసినా వినేకి బాగోదు అని రాజమౌళి గారు చెప్పినాడు. కానీ చెలిమి లో మీ అని (ఈ) ను సాగతీయొచ్చు అని నేను చెప్పాను.
      తెలుసుకొని వాగు. ఊరికే తాతలు అని మాట్లాడితే మీ అవ్వల గురించి నేను మాట్లాడాల్సి వస్తుంది.

    • @truedemocracy2173
      @truedemocracy2173 6 місяців тому +1

      @@pokemonitishere202 అరేయ్ subject లేని మేధావి.....
      గణ విభజన చెప్పిచ్చుకో పోయి మీ teacher దగ్గర.
      చె లి మీ......ఎట్లా సెట్ అయితది అని అడుగు.
      నా పిచకాయ గానివి నువ్వు

  • @rammohan5956
    @rammohan5956 6 місяців тому +15

    Conversation starts at 7:00

  • @dattuprakash6970
    @dattuprakash6970 6 місяців тому

    పార్థ గారు, చాలా చాలా అద్భుతమైన కార్యక్రమం తలెపెట్టారు, great ప్రోగ్రాం, మీకు ధన్యవాదములు

  • @bevikram
    @bevikram 4 місяці тому

    Kudos to @SriDevelopers for sponsoring such meaningful programs.

  • @సాయికుమార్తెలుగు

    పాటల పూదోటలో జాజుల పరిమళాలతో...తామర పూవుల కొలనుకు మరింత అందాన్ని చేకూర్చిన వెన్నెల...సిరివెన్నెల....

  • @sureshbollam
    @sureshbollam 4 місяці тому

    Also, my DNA Song as said Rajamouli watching so many times because of "Eppudu oppkovaddura" song looks fresh again for me.

  • @mihiraproductions
    @mihiraproductions 6 місяців тому +10

    Parthu garu hope this reaches you andi. Chala ante chala manchi initiative. Kakapothe, chala time sponsors gurinchi cheppi, introduction ki, aa title animation multiple times veyatanike poyindi andi. Please please please rectify this in the coming episodes. Thank you sir.

  • @ramm-uj2ul
    @ramm-uj2ul 6 місяців тому

    ETV programs are always class apart from the regular junk TV shows. Kudos to ETV team for continuing the grace. This is wonderful program. This program will stay forever as a lesson book for the generations to come. 🙏

  • @saratmosalikanti9663
    @saratmosalikanti9663 6 місяців тому

    Singer Parthasarathy garu did a good job in presenting the programme - Naa vuchvasam kavanam.

  • @BhagavanSoulful
    @BhagavanSoulful 6 місяців тому +2

    Congratulations Pardhu garu!! Thank you all for bringing such a beautiful programme, looking forward for all the future episodes 🙏

  • @dattuprakash6970
    @dattuprakash6970 6 місяців тому +1

    Superb program partha garu, congratulations

  • @LEO_1369
    @LEO_1369 6 місяців тому +5

    Highly influenced lyrics,very motivational

  • @HairKumarHair
    @HairKumarHair 8 днів тому

    Praboss luv ss rajamouli luv

  • @srinukatreddy8913
    @srinukatreddy8913 5 місяців тому +1

    తెలుగు పదం ఉన్నంతకాలం సీతారామశాస్త్రి గారు ఉంటారు

  • @sskotagaramjsp7313
    @sskotagaramjsp7313 6 місяців тому +3

    నా ఉచ్చ్వాసం కవనం అని ప్రతీ 30 సెకండ్స్ కి ఒక సారి వేస్తున్నారు.
    TV లో అయితే adds వస్తాయి యూట్యూబ్ లో రావు, వచ్చేవి స్కిప్ చేస్తారు అని. 20 మినిట్స్ లో 200 టైమ్స్ స్పాన్సర్స్ గురించి చేయతున్నారు
    10 నిముషాలు అయినా సరే. కేవలం శాస్త్రి గారి గురించి మాట్లాడిస్తే బాగుంటుంది.
    మళ్ళీ మధ్యలో ఒక పాట. పూర్తిగా పాడుతున్నారు.
    శాస్త్రి గారి గురించి చేస్తున్న షో లో. శాస్త్రి గారి గురించి తక్కువ, మీ షోలే ఎక్కువగా ఉన్నాయి.
    మైసూర్ బజ్జి లో మైసూరు ఉండదు అన్నట్టు. శాస్త్రి గారి గురించి చేసే షో లో ఆయనకి సమందించిన విషయాలు తప్ప అన్నీ ఉన్నాయి అనేలా చేయకండి 🙏🙏

  • @vengalrao1220
    @vengalrao1220 6 місяців тому +2

    Content పెంచండి పార్ధు గారు, thankyou

  • @yerriswamybellary9890
    @yerriswamybellary9890 6 місяців тому +1

    This is only for sasty gariki saripothundi, Naa viswasam gaanam spb sir ki saripothundi

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 6 місяців тому +1

    Thanks to Ramojirao garu

  • @gkkraja
    @gkkraja 5 місяців тому

    Great attempt. Helps for personality development

  • @Userghu6gjf2rv8
    @Userghu6gjf2rv8 6 місяців тому +1

    Bavundi programu. Manchi manchivi chestaru etv vallu.

  • @BVSwamy-hi2bf
    @BVSwamy-hi2bf 3 місяці тому

    Krishna Vanshis episodes are best

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 6 місяців тому

    Excellent programme and I am very happy to see the above video and thanks to the management and team members and God may bless them for its great success

  • @valoriefalorie4223
    @valoriefalorie4223 6 місяців тому +2

    5:33 - rajamouli enters

  • @TeluguCinemaLover6062
    @TeluguCinemaLover6062 6 місяців тому +1

    Ss rajamouli ❤

  • @s.s377
    @s.s377 5 місяців тому

    MRUDHULA GARU VERY BEAUTIFUL LOOKING

  • @jkbharavi123
    @jkbharavi123 6 місяців тому +3

    Ads .+. నా ఉచ్ఛ్వాసo
    కవనం... అనేవి ఎక్కువై సిరి వెన్నెల కు గ్రహణం
    పట్టిన ఫీల్ వస్తోంది
    Ads వుండచ్చు.. ఇంతలా నా...
    పునరాలోచించాలని మీ పాదాలకు ప్రణమిల్లి ప్రార్థిస్తున్నాను

  • @raghunathmurthysonti6852
    @raghunathmurthysonti6852 6 місяців тому

    Very nice program. I also feel the duration is very short.

  • @kumaridindi
    @kumaridindi 6 місяців тому +1

    Kavi gurinchi program kabatti paata padakunda chadivete baguntundi Time takkuvakadha

  • @madhumaddy8535
    @madhumaddy8535 6 місяців тому +4

    I'm sorry to say this🙏
    I'm a big of SSS
    I was so excited to watch this interview
    This is the most stupidest way of representing an ad between the conversation and madhyalo
    Naa Uchvasanam ..... Anni loop lo vessi chiraku botundundi
    Please treat it as constructive criticism to get better with next episodes
    and

    • @nagarajugadiraju2413
      @nagarajugadiraju2413 6 місяців тому

      Telugu pata ku kavya parimalalu adhinamaha kavi pavi ravi. Che liy, necheliy, chiru chaliy, kougiliy, logilalo jablliy cinema jagattuku jagamantha kutumbay tarali vellava mammulunu tarimpa chesava...

    • @nagarajugadiraju2413
      @nagarajugadiraju2413 6 місяців тому

  • @podichetisreekanth6073
    @podichetisreekanth6073 6 місяців тому

    మీరు చెప్పింది నూటికి నూరు శాతం నిజం....

  • @srikanthnaidu4198
    @srikanthnaidu4198 25 днів тому

    Pattudhala (1992) - eppudu oppukovadhuraa song.

  • @padmaja7211
    @padmaja7211 6 місяців тому

    Happy Birthday SitaramaSastrigaru 💐💕🙏

  • @saibharat4035
    @saibharat4035 6 місяців тому

    Great, Thank you so much

  • @medepallisubrahmanyam1956
    @medepallisubrahmanyam1956 6 місяців тому

    Excellent interview

  • @TheTsotsobe
    @TheTsotsobe 6 місяців тому +1

    Eagerly waiting for part 2.. Shastrigaru naaku thandri samamudu

  • @vvlnraosbh
    @vvlnraosbh 6 місяців тому

    ముఖాముఖి వలె ఉండాలి లేదా పాట కచేరి వలే ఉండాలి.
    రెండూ కలిపేసి, రెంటినీ పాడు చేసారు.
    వెఱశి నిస్సారమైనది గా మిగిలిపోయింది ఈ కార్యక్రమం.
    అరగంట లో కనీసం 23ని సరుకు,7 ని ప్రకటనలు ఉండటం రివాజు... కానీ ఇక్కడ 18 నిమిషాలే.
    శాస్త్రి గారి పేరు వాడుకుని పాడుచేసారు.

  • @RajeshwarammaBingi
    @RajeshwarammaBingi 6 місяців тому +1

    Guest host duration very little..kindly increase conversation time

  • @srinivasM1994
    @srinivasM1994 6 місяців тому

    Videos Playlist cheyandi..

  • @Arjunreddy862
    @Arjunreddy862 6 місяців тому +3

    ఇప్పుడు ఇంతకీ పబ్లిసిటీ ఎవరికి అవసరం😊

    • @venkatk7555
      @venkatk7555 6 місяців тому +1

      publicity kadu bro....telugu padhala value telisthy e maata anavu

    • @Arjunreddy862
      @Arjunreddy862 6 місяців тому

      @@venkatk7555 maku nammakam ledu dora emanukobaku..

    • @vineel2010
      @vineel2010 6 місяців тому +1

      పబ్లిసిటీ శాస్త్రి గారికి కాదు...ఇంకా ఎంతోమందికి తెలియని ఆయన పాటలకి పబ్లిసిటీ...అయన ఐడియాలజీ కి పబ్లిసిటీ ..

    • @kalyantrinadh8617
      @kalyantrinadh8617 6 місяців тому +1

      Neelantollaki ayana gurinchi cheppadaniki

  • @narendrabollu3844
    @narendrabollu3844 6 місяців тому +1

    Sitaramasastri gari midha una guvrvam tho open chesa
    Vella editing chusaka chudalana mood ustham ani dhobayeee

  • @srinivasasastrykovvuri8515
    @srinivasasastrykovvuri8515 6 місяців тому

    As usual a great program from You dear NPS🎉🎉

  • @yerriswamybellary9890
    @yerriswamybellary9890 6 місяців тому

    Nice suggestion

  • @venkataramanarao6760
    @venkataramanarao6760 6 місяців тому

    10.12 to 10.16 ..superb

  • @saisrivatsava1493
    @saisrivatsava1493 6 місяців тому +4

    Editing assalu baaledu anni sarlu intro veyyadam avsaram ledu and conversation madhyalo yelanti inetuptions teeskoni ravodu dayachesi

  • @kumarvankadaru6667
    @kumarvankadaru6667 6 місяців тому

    Very educated program, need such valued programs..not silly , double meaning events..request to ETV, pl do not devalue your status as ETV is a stand for values..

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 6 місяців тому +1

    Super programme 👍

  • @MahaduriMutyam
    @MahaduriMutyam 6 місяців тому

    Very nice program

  • @7324471971
    @7324471971 6 місяців тому

    Brilliantly done.....
    poetic episodes, pleasing to ears and a visual treat too....
    great show 👏 👍 👌

  • @krishna-ee6kl
    @krishna-ee6kl 6 місяців тому

    Should have given that song link in description

  • @Coffin1993
    @Coffin1993 6 місяців тому +1

    Interview 7min Sodhi 12 min

  • @rshairfixingstudio
    @rshairfixingstudio 6 місяців тому +1

    Great job sir

  • @ajithcherukuri2072
    @ajithcherukuri2072 6 місяців тому

    Good show 👍

  • @gopal1719
    @gopal1719 6 місяців тому +1

    It feels so irritating to see so many ads and program title Naa Uchvasam Kavanam coming every few mins. Starting lo ads petti, let the interview run smoothly and at the end you can again put back your sponsor ads, so that viewers don't lose interest. Also from YT you're already earning, malli video lo inni ads ante.. huh....

    • @rgubri3711
      @rgubri3711 6 місяців тому

      Looks like this program is to cash sirivennala craze. Thats all.

  • @KVMPNQ
    @KVMPNQ 6 місяців тому +1

    highlights chupinchara?????

  • @anilchodisetty
    @anilchodisetty 6 місяців тому +1

    శాస్త్రి గారి గురించి చూడాలా , స్పాన్సర్స్ గురించి చూడాలా ఈ ఎపిసోడ్స్ . తరువాత naa uchvasam kavanam anedi anni sarlu play cheyalsina avasaram ledu . శాస్త్రి గారి ఇమేజ్ ని కమర్షియల్ గా వాడుకుంటునట్టు ఉంది ఈ కార్యక్రమం

  • @QueensClick143
    @QueensClick143 6 місяців тому

    program starts 5.45

  • @anandchintalapati8017
    @anandchintalapati8017 6 місяців тому

    Veturi garini meeda kuda oka programme cheyyandi,buguntundi

  • @PrabhasDieHardFan-gt4dy
    @PrabhasDieHardFan-gt4dy 6 місяців тому +2

    Prabhas anna episode release cheyyandi

    • @UdAyKiRaN9312
      @UdAyKiRaN9312 6 місяців тому

      Saahityaniki prabhas ki link endi?
      Adi khandalatho chese pani gaadh thammi😅

  • @sakethm1
    @sakethm1 6 місяців тому

    Super 🎉program

  • @svmanojvarma7602
    @svmanojvarma7602 6 місяців тому +2

    Ah title ey program mottham meedha padhi saarlu veesaru.... Guest tho gattiga just oka rendu conversions chesaaru anthe.... It felt so frustrating...

  • @tarunkrishna4074
    @tarunkrishna4074 6 місяців тому

    Great director

  • @ramuabdullapoor1171
    @ramuabdullapoor1171 6 місяців тому

    Please reduce advertising time and let the guest to speak more about sirivennela

  • @sunilbukkanna1
    @sunilbukkanna1 6 місяців тому

    Good initiative by ETV but too many commercials.
    I mean I appreciate the effort, but I think the approach is too focused on advertising.
    Please rectify it in further episodes.

  • @maruthiram2428
    @maruthiram2428 6 місяців тому

    Program manchiga design chesaru but 19mins video lo 9 mins kuda conversation ledhu 😞😞

  • @rvcrao
    @rvcrao 6 місяців тому

    Shastri Gaaru, Sri Sri Garu, Veturi Gaaru, SPB gaaru, Vishawanath Gaaru, Janaki gaaru, Bhuvana Chandra gaaru mariyu endaro....Telugu Jaati muddu biddalu....Manam chesukunna adrustam

  • @kalyaniveluri8461
    @kalyaniveluri8461 6 місяців тому

    మంచి కార్యక్రమం

  • @atchutram9894
    @atchutram9894 6 місяців тому

    చిరంజీవి గారు చెప్పిన మాటలు ఎవరు వ్రాసారో గాని మాటలు బాగా కూర్చారు.

  • @s.s377
    @s.s377 5 місяців тому

    ETV TEAM VALLAKU OKA manavi YEPPUDU( jeevithamtham) suma ke avakasalu esthara ame amepillalu yedhigaru kada ekanaina MRUDHULA gariki UDHAYA BHANU gariki avasaram kalpinchagalaru🙏🙏

  • @mallikmallik6287
    @mallikmallik6287 6 місяців тому

    19 min video lo 10 mins intro ne untey ela bhayya?

  • @jagankorrai2128
    @jagankorrai2128 6 місяців тому +1

    Episode 20 min lo 5 to 6 min intro ne aithe yala sir , one hour episode cheyyandi

    • @vineel2010
      @vineel2010 6 місяців тому

      Episode one hour ye andi. Etv vaallu ichina slot 30 mins. Antha pedda vallu adaggaane time vachinapudu valla gurinchi aa matram nalugu matalu kritajnatha poorvakamga cheppukovadamlo tappuledemo?

  • @surendraganta3107
    @surendraganta3107 6 місяців тому

    👌

  • @esripathi1692
    @esripathi1692 6 місяців тому

    Nice lirics......Which movie song this is? please inform anybody.....

  • @AiStrings-hyd
    @AiStrings-hyd 6 місяців тому

    Actual Video Starts at 6:43

  • @anirudmail
    @anirudmail 6 місяців тому +1

    Editing not good..
    Don't interrupt a conversation with intro or promotional content.. Even singing songs is not needed.. We can listen to those songs somewhere if we want.. Just focus on making the guest speak more..

  • @Srikanthkarike
    @Srikanthkarike 6 місяців тому

    Introduction inka konchem lengthy ga unty baundedhi

  • @ganeshbestha3137
    @ganeshbestha3137 6 місяців тому

    main show is around 10 min. Rest is...........

  • @macharlaraju5791
    @macharlaraju5791 6 місяців тому +3

    Prabhas anna episode eppudu

  • @sharathkumarraagi7617
    @sharathkumarraagi7617 6 місяців тому

    కనీసం ఎపిసోడ్ 40 నిమిషాలు అయినా ఉండేలా చూడండి! ఇంకా త్రివిక్రమ్ గారు అయితే ఒక రేంజ్ లో చెప్తారు సిరివెన్నెల గారి గురించి

  • @palaparthiY
    @palaparthiY 6 місяців тому +2

    ప్రోగ్రాం బాగుంది గాని
    ఎడిటింగ్ బాగాలేదు...
    Too much talking by Anchor.. let rajamouli speak

  • @HarishParthu123
    @HarishParthu123 6 місяців тому

    19 నిమిషాల వీడియోలో కేవలం 5-6 నిమిషాలు మాత్రమే రాజమౌళి ఇంటర్వ్యూ ఉంది. 😢

  • @chinnaalla9248
    @chinnaalla9248 6 місяців тому +1

    మధ్యలో మీరు పాడటం ఎందుకు సార్ మీరు పాడతారని తెలుసు కావాలంటే డైరెక్ట్ సాంగ్ వేసుకోండి

  • @thanneerusubbarao2418
    @thanneerusubbarao2418 5 місяців тому +1

    ఈ టీవీ వారికి సలామ్....

  • @molugusandilya
    @molugusandilya 6 місяців тому +1

    ప్రోగ్రాం శాస్త్రి గారిదా?
    లేదా రాజమౌళి గారిదా?
    నిర్వహణ బాలేదు
    కేవలం శాస్త్రి గారి మీద అభిమానంతో చూసాను