ప్రముఖ సాహితీవేత్త పాటల రచయిత సీతారామ శాస్త్రి గారి గొప్పదనాన్ని, వారి ప్రతిభాపాటవాల్ని భావి తరాలకు పరిచయం చేయాలనే సత్సంకల్పంతో సదుద్దేశంతో డిజిటల్ మీడియా లో నిక్షిప్తం చేస్తున్న మీ ప్రయత్నం, కృషి బహుదా ప్రశంసనీయం, అభినందనీయం, అభిలషణీయం!! ఎంత చెప్పినా ఇంకా తక్కువే అనిపించేంతగా ఎదిగిన శాస్త్రి గారికి ఇదొక అద్భుతమైన నివాళి... బాలు గారి స్ఫూర్తితో ఎంతోమంది గాయనీ గాయకులు తెలుగు సినిమా రంగంలో తమ జీవితాలను తమ ప్రతిభను సార్ధకం చేసుకుంటున్నారు.. అందులో పార్ధు గారు కూడా ఒకరు... పాటల విషయం లోనే కాకుండా శరీరాకృతి విషయంలో కూడా బాలు గారిని స్ఫూర్తి గా తీసుకుని ఎదుగుతున్న పార్ధు గారికి అభినందనలు.. 😝 ANR గారికి నేను వీరాభిమానిని.. ఆయన వారసుడు నాగార్జున గారిని అభిమానించకుండా ఉండగలమా! కానీ ఎందుకో తెలీదు కానీ, నాగార్జున గారు భాష విషయంలో, భావ ప్రకటన విషయంలో ANR గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేక పోయారు.. He needs to seriously work on it.. ఇంతకంటే ఎక్కువ చెబితే ఆయన బాధ పడతారు!! రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాన సభలో ఎన్నో సభలకి, కార్యక్రమాలకి కేవలం ANR గారి మాటలు వినడం కోసం వెళుతూ ఉండేవాడిని.. ఛలోక్తులతో, చురకలతో, విషయ పరిజ్ఞానంతో కూడిన ఆయన మాటలు వినడం చాలా ఆసక్తికరంగా ఉండడమే కాదు, మన చెవులకి ఒక మంచి ట్రీట్!! C S N MURTHY
సాహిత్యం యొక్క లోతు తెలిసిన వాళ్ళని ఈ కార్యక్రమానికి పిలిస్తే బాగుంటది అనిపించింది, ఈ కార్యక్రమం సాహిత్యం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీక్షిస్తము ఒక హీరో గా అతను నా సినిమాల్లోని ఈ పాట బాగుంది అని చెప్పగలరు కానీ వాటి యొక్క అంతరార్థాన్ని చెప్పలేరు అని నా అభిప్రాయం
@@revolutionworld4408సీతారామశాస్త్రి గారితో అనుబంధం అంటేనే సాహిత్యంతో అనుబంధం అని అర్థం ఇది నా అభిప్రాయం, సాహిత్యాన్ని శాస్త్రి గారిని వేరు చేసి చూడలేము కదా ఆయన సాహిత్య లోతును తెలుసుకోడానికి నా లాంటి వాళ్ళు ఈ కార్యక్రమం చూస్తాం అందుకే నేను అలా పెట్టాను.
Naamaskaaram andi chaala baaga vivarinchaaru a wall ki una photo lo una swami gaaru avaru peru uru tela panchi lo unaaru please message cheyandi please request,
Nagarjuna gari legend actor oka lyrisist photo ki namaskarinchadam, sirivennela gaari gurinchi chestunna ee programme gurinchi abhinandinchandam, nagarjuna gari samskaraniki gurthu, hatsoff to shasthri gariki, nagarjunagariki kudaa
ప్రముఖ సాహితీవేత్త పాటల రచయిత సీతారామ శాస్త్రి గారి గొప్పదనాన్ని, వారి ప్రతిభాపాటవాల్ని భావి తరాలకు పరిచయం చేయాలనే సత్సంకల్పంతో సదుద్దేశంతో డిజిటల్ మీడియా లో నిక్షిప్తం చేస్తున్న మీ ప్రయత్నం, కృషి బహుదా ప్రశంసనీయం, అభినందనీయం, అభిలషణీయం!! ఎంత చెప్పినా ఇంకా తక్కువే అనిపించేంతగా ఎదిగిన శాస్త్రి గారికి ఇదొక అద్భుతమైన నివాళి... బాలు గారి స్ఫూర్తితో ఎంతోమంది గాయనీ గాయకులు తెలుగు సినిమా రంగంలో తమ జీవితాలను తమ ప్రతిభను సార్ధకం చేసుకుంటున్నారు.. అందులో పార్ధు గారు కూడా ఒకరు... పాటల విషయం లోనే కాకుండా శరీరాకృతి విషయంలో కూడా బాలు గారిని స్ఫూర్తి గా తీసుకుని ఎదుగుతున్న పార్ధు గారికి అభినందనలు.. 😝
ANR గారికి నేను వీరాభిమానిని.. ఆయన వారసుడు నాగార్జున గారిని అభిమానించకుండా ఉండగలమా! కానీ ఎందుకో తెలీదు కానీ, నాగార్జున గారు భాష విషయంలో, భావ ప్రకటన విషయంలో ANR గారి వారసత్వాన్ని పుణికి పుచ్చుకోలేక పోయారు.. He needs to seriously work on it.. ఇంతకంటే ఎక్కువ చెబితే ఆయన బాధ పడతారు!! రవీంద్ర భారతిలో, త్యాగరాయ గాన సభలో ఎన్నో సభలకి, కార్యక్రమాలకి కేవలం ANR గారి మాటలు వినడం కోసం వెళుతూ ఉండేవాడిని.. ఛలోక్తులతో, చురకలతో, విషయ పరిజ్ఞానంతో కూడిన ఆయన మాటలు వినడం చాలా ఆసక్తికరంగా ఉండడమే కాదు, మన చెవులకి ఒక మంచి ట్రీట్!!
C S N MURTHY
😊😊😊😊
Nagarjuna garu and Seetharama Sasthri garu... Started carrier in 1986 ...
సాహిత్యం యొక్క లోతు తెలిసిన వాళ్ళని ఈ కార్యక్రమానికి పిలిస్తే బాగుంటది అనిపించింది, ఈ కార్యక్రమం సాహిత్యం యొక్క మాధుర్యాన్ని ఆస్వాదించడానికి వీక్షిస్తము ఒక హీరో గా అతను నా సినిమాల్లోని ఈ పాట బాగుంది అని చెప్పగలరు కానీ వాటి యొక్క అంతరార్థాన్ని చెప్పలేరు అని నా అభిప్రాయం
Well said Madam
అక్కడ సిరివెన్నెల గారితో అనుబంధం గురించి చెప్పారు సాహిత్యం గురించి కాదు
@@revolutionworld4408సీతారామశాస్త్రి గారితో అనుబంధం అంటేనే సాహిత్యంతో అనుబంధం అని అర్థం ఇది నా అభిప్రాయం, సాహిత్యాన్ని శాస్త్రి గారిని వేరు చేసి చూడలేము కదా ఆయన సాహిత్య లోతును తెలుసుకోడానికి నా లాంటి వాళ్ళు ఈ కార్యక్రమం చూస్తాం అందుకే నేను అలా పెట్టాను.
నాగార్జున కి చాలా చాలా సూపర్ పాటలు రాశారు
Sir please reduce singing song time so that we can hear more about Sastry gaaru from guest
Exactly, most of us expect same.
Awesome nagarjuna
Songs superrrrr
Songs kakunda
Inka koncham nagarjuna thone ekkuva talk cheyandi
నాగార్జున గారు చాలా హుందాగా ఉన్నారు..
సిరివెన్నెల చిత్ర పటాల దగ్గర ఆగి చూడటం
shows that
Babu Parthu ...songs youtube lo vunnayamma..... memu eppudyna vintam... interview 10 min vunte 50 min songs paduthunnaru... emira nayana edi
Only king nag
నాగార్జున గారు తెలుగు ఎక్కువ మాట్లాడితే బాగుండేది !
20min video, people want to hear more of the guest and his association with sastry garu. not all the sodhi before and songs in between..
Yes
తెలుగు పదం ఉన్నంతకాలం సీతారామశాస్త్రి గారు ఉంటారు
King YUVASAMRAT nagarjuna tollywood MANMADHUDU still now 🎉❤❤
Don't get carried away by the presence of a celebrity sir
తమిళ హీరోలకి మన వారికీ అదే తేడా !
Yento adhi
కొద్దిగా సాంగ్స్ performance తగ్గించి Guest గారితో ఎక్కువ గా మాట్లాడించండీ సార్
King ❤❤
Nice singing 🎉
Guest episode chala thakuvaga undhi... program time nu pencyandi ledha direct ga point ku randdi please 🥺
ఆయన నిర్వానం అయినప్పుడు మీరు రాలేదు నాగ్ సార్... ఎందుకు రాలే...
Infact nagarjuna evaraina maranchinaappudu nivaliki vellindi sastry garu maraninchinappude
Nagarjuna vellaaru Bro.....
Botany and history class e college వుంది. కవి నిరంకుశుడు. ని అక్షర ప్రేమి.
Very great writer
10 mins kooda ledu interview.. Bad design of program 😞😞
It's very good programme, no doubt. But please insert classical songs to be sung by him. We like very much if classical songs also to be included....
Naamaskaaram andi chaala baaga vivarinchaaru a wall ki una photo lo una swami gaaru avaru peru uru tela panchi lo unaaru please message cheyandi please request,
Na Nag same dress Big Boss vesukunnaru.
Devuda vacche janma unte Nag sir wife ga puttinchu devuda please 🙏
Sastry Gaariki enni awards icchina thakkuve.
Naagarrjunaaa
Discuss obout lines in songs
yendi bhayya 22 min lo 10 minm singing 2 min mi brand promotionlu.... Guest screentime ye undatla.... Don't waste the opportunity
Music first stance varake paadandi. Sambhashana time ekkuva pettandi
Please sir, valla interaction ni ekkuva ga chupinchandi. Memu ahh songs separate ga vintoone untaam.
Sir ,
Telugu lo matladinchandi guests ni
क्या सुनहरे दिन थे!
Mmmmmm Nagarjuna😂😂😂
సిరివేనాలాల్
Telugu Rani vallanu pilusthunaru....gopa Telugu rachiyitha guchi english matlduthuru
Poovulo lenedi.....nee navvulo vunnadi....
Nag t shirt osom
విఫల యత్నం అనిపిస్తుంది
Prabhas episode ekkadrra
ఇంత మ్యూజిక్ సెన్స్ ఉన్నప్పుడు అఖిల్ మూవీస్ ఎందుకు వదిలేస్తున్నారు. 😢 తనకి ఒక్క మ్యూజికల్ హిట్ పడితే ఫాం లోకి వచ్చెస్తారు.
Illayaraja permission echara Parthu?
😂😂😂😂😂
Sir telugu mataladandi
Veediki telugu rada vover action meedi
Vamsi ni pilavara..meku Peru unna Valle kavala .. society lo..em ra meru. Marara
Anchor is not good ok please exchange anchor ok
Rakapote telugu nerchukovali, adee andariki manchidi