గుత్తి కోట లో 108 నిటి బావులు Gooty Fort part-2
Вставка
- Опубліковано 29 вер 2024
- అనంతపురం జిల్లాలో ఉన్న గుత్తి కొండ పైకి ఎక్కి పూర్తీ కోట లో కి వెళ్ళాము ఈ కోటలో 108 నీటి బావులు ఉన్నాయి ఈ కొండ పైననుంచి ⛅ sunset చాలా అందంగా ఉంటుంది
#Gooty#Fort#trekking
verygood bhai.your anxity is excellent in showing gooty fort to theaudience.thankyou.
వీడియో సూపర్ గా ఉంది బ్రదర్
పాడుబడిన కోట అయినా అంత అందంగా ఉంది అంటే వాడుకలో ఉన్న ప్పుడు ఇంకెంత అందంగా ఉండేదో కదా అనిపించింది. మీరు రాయి విసిరినప్పుడు. మీకు త్వరలోనే లక్షమంది subscribes అవ్వాలని కోరుకున్నాను. తప్పకుండా అవుతారు. మీ వీడియోలు చాలా బాగుంటాయి. మంచి వీడియో చూపించినందుకు ధన్యవాదాలు 🙏
Thank so much sister 💐👍
Super. Sir.. Ma Devarkonda Durgam Randi.... meeru super thistaru. T. S... NLG
😊😚
Good video
Hi purna ur daily views baby
🙏🌹💪👏🤝👍❤️ super excellent 👌👍
ఎంత నడిచి నా, అంత మిగిలే ఉంటుంది, ఆమ్మో కోట
Very good Anna chala takkuwa time lo chala chupincharu
Very good video
E kota ekkadaniki chala ayasa paddamu ekkaleka kani miru full enargy tho kota ekkadam super bro
Super
మీరు చూపించిన కోట చాలా బాగా ఉంది కానీ ఇలాంటివి చూపేటప్పుడు వెలుతురు బాగా ఉండేటట్లు చూసుకోవాలి చీకటి పడుతుంది అని పరుగుతీస్తూ చూపించారు నిదానంగా వెలుతురులో అయితే ఇంకా బాగుంటుంది అని నా అభిప్రాయం
Good
మిరుచెస్టున్న విడియోలు చాలబగున్నై ఇప్పుడు ఆలెరుడగ్గర రాజాపేటలొ రజవరికొటచలబగున్నడి వెల్లిచుడండి పాషర
all the best I am last watching video Jay Bharat
పురాతన కాలపు కోటలను, దేవాలయాల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మీ విశ్లేషణ చాలా బాగుంది. మంచి వీడియో
బాగుంది . Tanks
గుత్తికోటగురించిచదవటమేకానిచూడలేదు.మీవల్లమొత్తంచూడటంజరిగిందిధన్యవాదాలు
గజశాల,గజము అంటే ఏనుగు,ఏనుగు ఆ ద్వారం లో పడుతుందా? పూర్తి అవగాహనతో వీడియోలు చెయ్యండి....
Nee life lo this is marvellous achievement please do more videos on like this forts and it's history
Your so fast ? Its not good vedio making
Hey bro ap lo maharashtra lo yemi kondluguttalu yekkutavu.mundu kilimanjaro taruvata Himalayas yekki vijayam saadinchu..
Miru inka videos chesi vajrakarruru gurinchi vajralu gurinchi video cheyyalani korukuntunna
Soon wastanu bro andrapradesh
నీకు కోట గురించి వివరాలు చెప్పడానికి రాలేదు అన్న
Britishers andhulo kattina store houses ni meru yenugulsshala ani antunaru and andhulo valluvunna buildings plan and sketch vesi kattinaru you can observe clearly about the architecture which the buildings have and British vallu kota goda nu inka strong ga renovate chysaru
Present memu gooty lo unna chudaledu e kota ni tq bro ,andariki teliyani vati gurinchi vedios thistunnaru ,akkuva subscribe s ravali ani korukunttunna ,all the best bro
Gotty kota yekkalante . timings cheppu bro
Vehicle veltayaaaa
You see Mr.Subhanbhai, when time is not co-operatiing you, why you are venturing in to this field. You both wasted our time.
Kota nu details ga explains cheyandi bro
Xlnt bro from Adilabad telangana. thank you maaku deggaraundi chusi nattu undi
Very nice video.thaks for your good job.super,super bro.
TQ bro 💐🙏
ಚೆನ್ನಾಗಿದೆ ವಿಡಿಯೋ.
Cala bagundi andi kota miru chala baga vivarincharu kota kosam makallu tho chusinattuga undi miru cheppina vidhanam nakite first time vinadam gutti kota kosam tq brother teliya chesinanduku
E kota owl valla kulipotundi
కర్ణాటక తుమకుర్ జిల్లా పావగడ తాలూకు కొండ పైన సూపర్ కోట గోడల నిర్మాణం సూపర్ గా ఉన్నాయి బ్రో 👍👍👍👍
I will try ☺️👍
కర్ణాటక తూమకుర్ జిల్లా పావగడ తాలూకు తిరుమణి సోలార్ పార్క్ ఆసియా లోనే పెద్ద సోలార్ పార్క్ చూపించండి బ్రో మిరు ఒక్క సారి రండి 👍👍👍👍
Solar park lo అనుమతి వుంటుందా బ్రో
who is the hindu king rule this place
Very hard work tq for good information
Nice good historical fort
Nice brother I like your videos..
Morning velli unte baagundedi bro...ayina 👌
But bro inka koncham charitra cheptu chupiste baga interest untundi
Part 1 lo history bro
సోదరా చాలా తక్కువ టైం లో సూపర్ గా చూపించావు , good job, 👍
Thank you so much
Bro 101 wells😂😂😂😂
I am impressed. My age is 40, 25 years back nenu chusanu appatiki ippatiki chana teda undi
Bro use drone camera..... Show us top views
Super great
Super anna
❤
Very nice bro
Risk job camara chusthu kota godalu yakthunte bayam veasindi chala jagratha undu
Super Anna
Nice video
VERY NICE
very nice
Nice view
Super
Cliyar ledu mabbu
ఈ కోట గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు చాలా సంతోషం మేమే స్వయంగా చూసినట్లుగా ఉంది
Thank you vary much.
Though I went to Gooty often,i couldn't climb up due to...
Good 👍
Very nice brother...
Good
Karantaka Thumakur Jilla Pavagada Thaluku Thirumani Solar Park Supar Bro 👍👍👍👍🌹🌹🌹🌹🌹🌹
విడియో అనుమతి వుంటు
@@telugutrekker9520 S👍👍
@@SureshSuresh-tg9dg bro help.me bro I want job , iam from Your nearest village #Ramagiri
Super
Good video 📹👍👌
Hiii bro I am also from Gooty
Really thanks for our Gooty history knowing to all peoples
🙏 SUPER SIR
TQ sir💐
I am from gooty
Super bro super ga undi
BEST
jagan Ki tell da madd gud man cm devepche yarare🔥🔥🔥🔥🔥
Nice bro Good job👍
Super bro
super
Greatly showing fort. Gooty.
Congratulations
Nice video
Super 🙏👍
Super 💖👍
చాలా సంతోషం మంచి కోట గురించి తెలియజేసారు
మీ వీడియోస్ చాలా సూపర్ బ్రో
TQ bro
Ji
Hi, anna
Very good and very dare.
Super bro
Super super good video
TQ bro
Hi broo good information from your team members.👍
Thanks a lot.
eppudu tappu cheyyaku
తప్పు ఏమివుంది సిస్టర్🤔
Expecting 100K fast for your hard work bro ✌🏻
TQ bro 💐
Nice
Good information. పురాతన కట్టడాలు gurinchi cheppadam chala bagundi bro
TQ sister 💐
Hai
Very good informàtion of puratna histoy,
Very good informàtion of Gutti fort.
@@telugutrekker9520 gv
👌🙏👌👌👌
It is good site you hve shown us, but at the same time you could have been explained us to which year it belonged and who built it.
Very good