ఆంజనేయస్వామి తెచ్చిన సంజీవిని పర్వతం జారిపడ్డ ప్రదేశం | Parvathamalai Hills | Tiruvannamalai

Поділитися
Вставка
  • Опубліковано 25 кві 2022
  • Parvathamalai is one of the most sacred places in India where a temple for Lord Shiva was set up by Siddhars to meditate and attain enlightenment. (Siddhars are people with great spiritual powers called siddhi). Devotion towards the almighty god Mallikarjuna and surrender to Nature is the essence of trekking Parvathamalai with the hope to reach the hilltop. Parvathamalai is a place that tests one’s physical and mental strength to an extreme extent.
    Parvathamalai trek route is approximately 5.5 km and the hill is approximately 4500 ft above from the sea level. For trekking enthusiasts, Parvathamalai trek is sure to give a great experience since it contains many types of steps, boulders
    parvathamalai
    videos sponsor by chennal hikers UA-cam channel
    / @chennaihikers976
    Google Maps :- Parvadhamalai Hills
    maps.google.com/?q=Parvadhama...
    #parvathamalai

КОМЕНТАРІ • 1,2 тис.

  • @YugaTeluguVihari
    @YugaTeluguVihari  2 роки тому +26

    వెంకటేశ్వర స్వామి నిజమైన పాదాలు :- ua-cam.com/video/l3fNQTdh3r0/v-deo.html

  • @bujjik1465
    @bujjik1465 2 роки тому +138

    ఇలాంటి కొండ మీద గుడి కట్టిన వాళ్ళకి శతకోటి వందనాలు మీరు సూపర్

  • @nareshgurram6097
    @nareshgurram6097 2 роки тому +175

    వీడియో చూస్తున్న నాకే కళ్లు తిరుగుతున్నాయి, నిజంగా ఇంత సాహసం చేసిన వారికి దన్యవాధాలు.

  • @vvramanareddy4069
    @vvramanareddy4069 2 роки тому +86

    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర....జై భవాని మాత........ ఎంతో కష్టపడి ఆ గౌరీ శంకరుల ను మాకు చుపించారు ధన్యవాదాలు మిత్రమా

  • @ramaramanji5420
    @ramaramanji5420 2 роки тому +57

    అబ్బా నేను నిజంగా ఇంతవరకు ఇలాంటి అందమైనా అద్భుతలు మన దేశం లోనే ఉన్నాయి అని ఇలాంటి దేశం లో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sangemradhakrishnamusicand1490
    @sangemradhakrishnamusicand1490 2 роки тому +107

    గ్రేట్ బ్రో మీరు ఒక మంచి తెలియని ప్రదేశాన్ని చూపించారు
    ఓం నమశ్శివాయ
    From కరీంనగర్

  • @vijaykumarnarendramodi4991
    @vijaykumarnarendramodi4991 2 роки тому +41

    మీలాంటి వాళ్ళు కావాలి e దేశానికి చాలా ధన్యవాదాలు మీకు,,🙏

  • @janakichitta5269
    @janakichitta5269 2 роки тому +445

    నేను నా జన్మలో చూడలేను. మనదేశంలో ఇంత అద్భుతమైన ప్రదేశాలు వున్నాయని ప్రపంచానికి చూపారు అక్కడ అంత పెద్ద గుడి ఎలా కట్టారో కదా. ధన్యవాదాలు🙏

  • @gsuvarna9256
    @gsuvarna9256 Рік тому +19

    ప్రాణాలకు కూడా భయం లేకుండా చేస్తున్నారు మీ సాహసానికి నా హాట్సాఫ్ 👍🇮🇳

  • @venkatasrinivasavaraprasad5924
    @venkatasrinivasavaraprasad5924 2 роки тому +31

    చాలా అదృష్టవంతులు మీరు తమ్ముడూ. ఆ సదాశివుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీకు ఉండాలి.

  • @naidugaru3307
    @naidugaru3307 Рік тому +10

    మాకు వీడియో చూయించి ఎంతో పుణ్యము కట్టుకున్నారు ఆ నీలకంఠుడు మిమ్ములను చల్లంగా చూడాలి 💐💐💐🙏🙏🙏హర హర మహాదేవ శంభో శంకర 🙏🙏🙏

  • @mahonnathunividyakreestusa8781
    @mahonnathunividyakreestusa8781 2 роки тому +35

    🙏🏻 సూపర్ అన్న మీ కష్టానికి ధన్యవాదములు 🥰🥰🥰🙏🏻

  • @ynagarjuna8286
    @ynagarjuna8286 2 роки тому +5

    నువ్వు పెట్టిన వీడియో సూపర్ గా ఉంది అబ్బా ఇది మేము చూడలేకపోయినా తమరు మీ గుండా ఈ వీడియోని చూసే ఒక భాగ్యం కలిగించారు

  • @thomasgonthina5691
    @thomasgonthina5691 2 роки тому +37

    గ్రేట్ బ్రో మీరు ఒక మంచి తెలియని ప్రదేశాన్ని చూపించారు
    ఓం నమశ్శివాయ

  • @gokaramesh4189
    @gokaramesh4189 2 роки тому +9

    🙏🙏🙏🙏🙏🙏🙏 అంజన్న అంజన్న అంజన్న అంజన్న అంజన్న ఓం hanumateya నమహా

  • @janardhanmjanardhanm2945
    @janardhanmjanardhanm2945 Рік тому +2

    Excellent Chiranjeeva Chiranjeeva hatsoff jai jai భారతదేశం

  • @burraburrasathishjgoud4049
    @burraburrasathishjgoud4049 Рік тому +2

    ఇంత ఎంత కష్ట తరమైన పర్వతంపై నడవడమే కష్టంగుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు చాలా చాలా గొప్ప వారు

  • @kavalibalaji8022
    @kavalibalaji8022 2 роки тому +22

    Like and subscribe చేసినాను బ్రదర్ మీ విడియో చాలా బాగుంది. మీరు చాలా సాహసం చేసినారు. చాల కష్టపడి మీరు శివుడిని అమ్మవారిని మాకు కూడా మీ విడియో ద్వారా దర్శనం అయింది. మీరు చెప్పే విధానం కూడా చాలా బాగుంది.నేను ఇదే మీ మొదటి విడియో చూసినాను. థాంక్స్ యూ బ్రదర్ 🙏🚩👌💐

  • @hymavathikilaparti9704
    @hymavathikilaparti9704 2 роки тому +22

    బాబు నిజముగా చాలా గ్రేట్ మేం చిన్న మెసేజ్ తో చెప్పినత కాదు చిన్న వాడివి అయినా నీకుశతకోటి 🙏🙏🙏🙏 మాకు శివయ్యని భ్రమరబికా అమ్మవారి ని చూపించావు చాలా కృతజ్ఞతలు

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 роки тому

      🙏🌹🙏ua-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html

  • @ranjithkamatam9148
    @ranjithkamatam9148 2 роки тому +4

    చాలా ధన్యవాదాలు.. మీరు ఇంత ఓపిక గా అలాగే దప్పిక తో అత్యంత అరుదైన కొండల శ్రేణి నీ చూపించారు.. చాలా సంతోషంగా ఉంది .. అలాగే ఆ ప్రాంతానికి ప్రధాన నగరాల నుండి ఎలా చేరుకోవల్లో కూడా చెప్తే బాగుంటది.. మీరు కూడా సంజీవని పర్వతం గురించి బాగా చెప్పారు.. శివ దర్శనం కూడా చేసున్నము.. ఈ వీడియో.లో

  • @b.srinivasreddy8039
    @b.srinivasreddy8039 2 роки тому +5

    నాకు కూడా ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. కొండలెక్కేటప్పుడు ఆహారం కన్న నీరు ముఖ్యం తమ్ముడు. ఈసారి జాగ్రత్త. వీడియో చాలా బాగుంది. డ్రోన్ షాట్స్👌

  • @kuchipudinatyaravalikaikal3423
    @kuchipudinatyaravalikaikal3423 2 роки тому +17

    Really very very nice. ఈ జన్మలో మేము చూడలేని place చూపించారు

  • @cvrvishuals2078
    @cvrvishuals2078 2 роки тому +32

    ఓం నమః శివాయ, శంకర హరహర మహాదేవ నమో నమో , జయము జయము భారత మాత జయము జయము 🙏🙏🙏🙏🙏 .మీకు ధన్యవాదాలు మిత్రమా.

    • @pochamallaiah6407
      @pochamallaiah6407 2 роки тому +1

      Thanks to commenter l saw great shiva temple on maly konda. I alwase thankful to you.

  • @bvsandeep7013
    @bvsandeep7013 2 роки тому +10

    చివరికి ని కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది బ్రో ...ఇలాగే మీరు ఇంకా ఎన్నెన్నో అధ్యమిక వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను..జై హింద్..జై శ్రీరామ్..

  • @gamingsanjay3603
    @gamingsanjay3603 Рік тому +3

    చాలా అద్బుతమైన వీడియో చేశారు ఇలాంటి దృశ్యం చూపించి నందుకు మీకు ధన్యవాదాలు జై శ్రీ రామ్ జై హనుమాన్ ఓం నమః శివాయ🕉🕉🙏🙏🙏

  • @prasadprasad515
    @prasadprasad515 2 роки тому +13

    ఓం నమశ్శివాయ 🙏🙏
    మీకు ధన్యవాదములు 👍👍

  • @karanamananthapadmanabhara1845

    ఓం నమః శివాయ.పర్వతం అద్బుతం,వెలసిన శివుడు అద్బుతం.ఈ అద్బుతాన్ని చూపించిన మీరు మహాద్భుతం.

  • @jaishivamadhukarstudio9717
    @jaishivamadhukarstudio9717 Рік тому +2

    ఇంత మంచి వీడియోస్ కష్ట పడిచూపిస్తున్నారు మీకు శివుడి 100%అనుగ్రహం ఉంటదండీ ఓం నమోశ్శీవాయ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasulukalavalapudi4061
    @srinivasulukalavalapudi4061 Рік тому +1

    మిరు సుపించి నుందుకు చేతకొటి దన్యవాదాలు ఆజ నేయస్వామి సంజీవి పర్వతం సుసినుండు కు మదాన్యవాదా ములు

  • @chalapathi9559
    @chalapathi9559 Рік тому +4

    చాలా శ్రమ పడ్డారు అద్భుతంగా ఉంది 🌹🌹🌹🌹🌹

  • @gourangahealthcarecenter9342
    @gourangahealthcarecenter9342 2 роки тому +15

    😷
    🏋️
    🏃🏃⛹️🤾🚴🏌️💪
    జై 🙋 జై🚩🚩 🏹 🙏🏻🙏🏽🙏 శ్రీరామ్
    భారత్ మాతా కీ 🇮🇳❣️🗣️
    🙋
    జై🇳🇵 🇨🇾 జై హింద్.

  • @nagendrarebalstar2366
    @nagendrarebalstar2366 2 роки тому +2

    నువ్వు సూపర్ అన్న నువ్వు నిజంగా దేవుడు అన్న ఎంతోమందికి మంచి ప్లేస్ లు చూపిస్తున్నావు సూపర్ వెరీ నైస్ అన్న

  • @akmand009
    @akmand009 Рік тому +2

    ఎంత కష్టపడి వీడియో తీసినందుకు చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు ఎంతోమంది పైకి ఎక్కలేనోళ్లకు చాలా సహాయం చేశావు.

  • @reddychandana4731
    @reddychandana4731 2 роки тому +26

    రియల్లీ గ్రేట్ అన్న 👌👌రియల్లీ సూపర్ క ఉంది అన్న వీడియో

  • @balajiramana4588
    @balajiramana4588 2 роки тому +13

    గొప్ప సాహసం, ఇలాంటి సాహసాలు చెయ్యకు నాయనా.

    • @venkateshvyboina5005
      @venkateshvyboina5005 Рік тому +1

      చేయబట్టే ఈరోజు మనం చూసాము జన్మ ధన్యమైంది కృతజ్ఞతలు తమ్ముడు🤗

  • @chittelamallesh3293
    @chittelamallesh3293 Рік тому +2

    హ్యాట్సాఫ్ బ్రదర్ ఈ జన్మలో మేము వెళ్ళి చూడలేని స్థలం మకు చూపించారు ధన్యవాదములు బ్రదర్ ఓం నఃశివాయ 🙏🙏 హరా హరా మహదేవ్ శంభో శంకరా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padmakasturi4693
    @padmakasturi4693 2 роки тому +2

    You are great thammudu.చూస్తుంటే మాకే భయం వేసింది.అంత ఎత్తు లో ఉన్న temple ని చూపించుటకు మీరు చాలా సాహసం చేశారు.

  • @marripally_uday5900
    @marripally_uday5900 2 роки тому +12

    ❣️❣️Love from యాదాద్రి భువనగిరి❣️❣️ తెలంగాణ❣️❣️

    • @upendraprasad5171
      @upendraprasad5171 2 роки тому +1

      Hi bro I work and stay in Kondamadugu. Only 24 km far from Yadagirigutta.

  • @gowrisankarkumar
    @gowrisankarkumar 2 роки тому +22

    Brother ! Hats off to your interest & patience to present an ancient SIVA temple with lot of pain and effort . I am very happen for the darshan of SIVA God along with you . May the Lord MAHA DEVA bless you and your friend - Gowrisankar , Kadapa.

  • @saibabavvs6273
    @saibabavvs6273 2 роки тому +40

    A brave & difficult venture to climb&show the Parvathamalai Temple : Heart congrats to u.

    • @VijayaLakshmi-fg5nh
      @VijayaLakshmi-fg5nh Рік тому

      చాలా బాగుంది బ్రో నీ కష్టానికి జోహార్లు

  • @saismily5844
    @saismily5844 Рік тому +3

    ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ
    అద్బుతం ఇలాంటి ఎత్తైన కొండ మీద 4000 అడుగుల ఎత్తులో ఉన్న దేవాలయం...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kumararun144
    @kumararun144 2 роки тому +53

    Bro drone views are super👌👌Im from Chennai.There are two routes for climbing this mountain one is through the place called thenmaadhimangalam and another is through kadalaadi..U walked through kadalaadi. Kadalaadi route is the most difficult path whereas thenmaadhimangalam route is quite easy.. Most of the people use thenmaadhimangalam route. In summer season this place will be very hot.. If u go in rainy and winter season we can experience some greeneries also... In thenmaadhimangalam base there will be a temple providing annadhaanam..

    • @srinivaspeddinti2651
      @srinivaspeddinti2651 2 роки тому +3

      Bro, you have added some valuable information to the wonderful video. Hope your information will help some people.

    • @durgadevi7814
      @durgadevi7814 2 роки тому +1

      God bless you brother for such helpful information... otherwise it's not feasible for all to climb such difficult route...

  • @ramaraopilla5824
    @ramaraopilla5824 2 роки тому +10

    Your attempt is awesome brother. You did a great job.Thank you so much for your great video.

  • @sampaththummanapellichinna9902
    @sampaththummanapellichinna9902 2 роки тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏నిజంగా అద్భుతం అదృష్టం రెండు కనులు చాలవు జై శ్రీరామ్ ఓం నమః శివాయ నమః 🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️🙇🏼‍♂️

  • @chiranjeevireddybochu1146
    @chiranjeevireddybochu1146 2 роки тому

    హలో బ్రదర్ మీరు వెళుతుంటే నే నాకు గుండెల్లో దడ దడ గా ఉన్నది మీకు ఆ దేవుడు అదృష్టం ఉంది నేనైతే అక్కడికి పోలేను ఈ వీడియో చూస్తుంటే నే భయమేస్తుంది టెన్షన్ టెన్షన్ గా పూర్తి వీడియో చూశాను ఓకే ఫ్రెండ్ అలాంటి వీడియో చేసేటప్పుడు జాగ్రత్త

  • @user-sx6ry9cq7q
    @user-sx6ry9cq7q 2 роки тому +40

    Your adventures trip to this temple on the top of the hill is really appreciable.
    God bless you

  • @MaheeVelivela
    @MaheeVelivela 2 роки тому +11

    Excellent video and thank you for letting us know about this wonderful place. God bless you..!

  • @prasadd8679
    @prasadd8679 2 роки тому +2

    Wow!!superb,, amazing!!👌👌om namah shivay🙏🙏🙏

  • @menda.apparao.7447
    @menda.apparao.7447 Рік тому +1

    ఎంతోమంది ఎన్నో సొల్లు వీడియోలు చేస్తారు ఫస్ట్ టైం రియల్గా మంచి వీడియోలు తీసి మా జన్మ ధన్యం చేస్తున్నాం భయ్యా

  • @saikirantaughts6814
    @saikirantaughts6814 2 роки тому +6

    Om namha shivaya... proud to be an Hindu elanti sacrifices temple's kosam mana hinduvula valle saadhyam authundhi

  • @jagadishkumar6157
    @jagadishkumar6157 2 роки тому +7

    You are really great & appreciating your efforts. Thanks for showing this place to us…you are blessed.
    Please take care when planning visit to this type of locations

  • @adivisreenivas9000
    @adivisreenivas9000 Рік тому +1

    Excellent vedio. చాల కష్టపడి మాకు మంచి గుడిని చూపించావు బ్రదర్.congratulations for your great effort. Keep it up 🙏🙏

  • @pagadalabhavani5524
    @pagadalabhavani5524 Рік тому +1

    Chala sahasam chesaru 👏

  • @Raju-vq2ox
    @Raju-vq2ox 2 роки тому +10

    wonderful boss it is very largest hill top excellent who build this is great really appreciable

  • @sripadsharma
    @sripadsharma 2 роки тому +4

    Wow ! Hatsoff to you bro I have just seen your video you took great pains in making this video and finally it paid off.keep going 👍

  • @vanyaanji8365
    @vanyaanji8365 3 місяці тому

    ఓం అరుణాచలేశ్వరాయ నమః జై హనుమాన్
    అన్న మీకు చాల చాల ధన్యవాదాలు మిద్వారా మాకు ఇలాంటి మంచి వీడియో చూపించినందుకు

  • @Pain.of.Love.in.
    @Pain.of.Love.in. Рік тому +1

    ముజ్జగాలు గాసే ముక్కంటుడా
    కంఠంలో గరళాన్ని దాచుకొని, అమృతాన్ని పంచే నీలకంఠుడా
    అడగ్గానే వరాలిచ్చే భోలా శంకరుడా, నమోనమామి!

  • @ramakrishnapraturi3280
    @ramakrishnapraturi3280 2 роки тому +3

    Marvelous to visit this temple of lord hanuma sanjvini to safe to lakshmana Your adventure is unforgettable to travelling and rhis temple information

  • @prabhakarmudavath9587
    @prabhakarmudavath9587 2 роки тому +1

    సుపర్ చాలా సంతోషం కలిగించే ప్రదేశం చుప్యారు

  • @sncrangababu
    @sncrangababu Рік тому

    ఎంత శ్రమపడో దాహం దప్పుల కోర్చి
    వీడియో తీసి మా అందరికి చూపి
    నందులకు. ధన్యవాదాలు.
    క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్లినందుకు
    అభినందనలు...స్త్రీలు కూడా వారి వాళ్ళతో వెళ్లడం సాహసయాత్ర
    అంత ఎత్తున ఆలయం లో ఉన్న దేమునికి నిర్వహిస్తున్న నిర్వాహకులకు దాసోహం

  • @bhramarambaakella2555
    @bhramarambaakella2555 2 роки тому +4

    Excellent trip..which you have shown and very scary also..Hats off to your daring
    I never subscribe generally..but seeing this video I immediately subscribed and stay blessed...Thanks a lot for showing us the temple

  • @SunitaDevi-ze3gz
    @SunitaDevi-ze3gz 2 роки тому +4

    Oh my GoodGod heads-up to u n thanks for making us to know about such wonderful n adventures temple God bless u

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 роки тому

      🙏🙏🙏ua-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html

  • @vishnumurthy4859
    @vishnumurthy4859 Рік тому

    తమ్ముళ్లు చాలా చక్కగా చూపించారు తమ్ముడు థాంక్యూ

  • @nagendlasrinivasarao592
    @nagendlasrinivasarao592 2 роки тому

    నేను చూసిన మొట్ట మొదటి అద్బుతం ఈ వీడియో సూపర్ తమ్ముడు నువ్వు చాల కష్టపడి చేసిన వీడియో సూపర్ సూపర్ సూపర్ ఎంత చెప్పినా తక్కువే

  • @prakruthiss3454
    @prakruthiss3454 2 роки тому +3

    hatsoff bro maku teliyani place chupinchinduku👍👌shivudi darshanam chesukunam good job annaya

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 роки тому

      🙏🌹🙏ua-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html

  • @chiramjeevikobaka1842
    @chiramjeevikobaka1842 2 роки тому +3

    Brother your got it the great video for the all people 🙏🙏🙏

  • @lakshmialivelulolla4500
    @lakshmialivelulolla4500 Рік тому

    చాలా బాగుంది బాబు చాలా కష్టమైన పని ఎప్పుడు అంతసాహసంచెయ్యకు .

  • @junnu5015
    @junnu5015 Рік тому

    చాలా కష్టం అండి, చూస్తే భయమేసింది. చాలా బాగా చూపించారు, tq

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 2 роки тому +5

    Beautiful & wonderful video 📸

  • @santhimallidi2388
    @santhimallidi2388 2 роки тому +3

    Supar vedeo

  • @tedlamadhu5455
    @tedlamadhu5455 2 роки тому

    👌👌Temple Chupinchinanduku thanks brother.

  • @lebakugopalakrishna5075
    @lebakugopalakrishna5075 2 роки тому

    what a wonderfull temple అంతఎత్తులో temple supe r చూపించినమీకు than q br

  • @burriumarani3447
    @burriumarani3447 2 роки тому +4

    Super Anna👌👌👌

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 роки тому

      🙏🌹🙏ua-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html🙏

  • @jyothirmaireddy2912
    @jyothirmaireddy2912 2 роки тому +6

    Hats off to you son..u r too brave to attempt to do such an adventurous journey n show us something incredible.. keep up d spirit.. 👍👍👍...wish u all the success in future 👍👍

  • @sangeethaagga6169
    @sangeethaagga6169 Рік тому

    🙏🙏 చాలా బాగుంది గుడి అక్కడికెళ్ళి చూసినట్టుగా ఉంది

  • @srk7872
    @srk7872 Рік тому +1

    Chala kashtapaddavu maku intha kashta sadhyamaina video ni Sivayyani chupinchataniki. Dhanyavadalu, alage🙏🙌

  • @mastanallagadda70mm
    @mastanallagadda70mm 2 роки тому +4

    Wow Superb Yuga Bro 👌👌👌

  • @ntrntr5300
    @ntrntr5300 2 роки тому +3

    You are really great how much struggle you have faced God bless you

  • @velpurisanyasiraju4612
    @velpurisanyasiraju4612 Рік тому

    చాలా అద్భతంగా వుంది,👌👌👌

  • @saikirantaughts6814
    @saikirantaughts6814 2 роки тому +1

    Chala happy ga anpinchindi e video chusaka hatsap

  • @satyateja8648
    @satyateja8648 2 роки тому +11

    Thank you so much bro for showing this place... Incredibly super effort you deserve more than 5mn views for this.. All Bakwas content are getting unnecessary hype in UA-cam

  • @Veeresh.Achari.4585
    @Veeresh.Achari.4585 2 роки тому +3

    పవర్ ఎందుకు ఉండదు అన్న అంజనేయ స్వామి పవర్ ఇంతని చెప్పలేము జై హింద్ జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏

  • @sarendarjyothi768
    @sarendarjyothi768 Рік тому +1

    Yes chala bagundi

  • @boievanitha8341
    @boievanitha8341 Рік тому

    🙏🙏🙏🙏🙏 Chala thanks meru chala kastabadhi makosam e video thesaru Adbutham e janmalu chudalemu meru chuinchinandhuku

  • @thanujap9083
    @thanujap9083 2 роки тому +19

    Hats off to your efforts 👍 Nice video.. thanks for showing this temple and explaining about it.. 🙏 More power to you bro.

    • @pravin2139
      @pravin2139 2 роки тому

      S.. hats off 4filming it..tat itself is an adventure

    • @renukalakshmi3955
      @renukalakshmi3955 Рік тому

      Abba chala sahasam chesaru thami god bless you Anjaneyaswamy patttukona konda parvthaniki velaru chala adrustavathulu meru maku chusey bagam kaligicharu thamudu tq ma great job

  • @ratour9151
    @ratour9151 2 роки тому +4

    Supar anna🎥🎥👌👌

  • @krishnareddysetty6237
    @krishnareddysetty6237 2 роки тому

    చాలా రిస్కు very good దేవుడు నిన్ను చల్లగా చూడు గాక.

  • @VINODKUMAR-pe4pt
    @VINODKUMAR-pe4pt 2 роки тому +4

    Superb💪😍👌

  • @kalyanik5752
    @kalyanik5752 2 роки тому +4

    Gud job brother u done a great adventure.... God bless you

  • @nkgirishnk6878
    @nkgirishnk6878 Рік тому

    Memu adrusta vantalu.
    Swami vari darshnam
    Chala goppadi.
    Video shooting clippings A,1 MEEKU SAHASRA VANDANAMULU.⚘⚘⚘🙏🙏🙏

  • @leoniepenugonda1401
    @leoniepenugonda1401 10 місяців тому

    Chaala chaala danyavadaalu meemu ee temple ki veelaleemu Mee Daya valla chaala adbhutam gaa darshinchaamu meeru chaala risk teesukunaaru manchi video 🙏🙏sivayya anugraham meeku unnadi

  • @likithakushiteulguvlogs
    @likithakushiteulguvlogs 2 роки тому +3

    Super

  • @sujitha53
    @sujitha53 2 роки тому +3

    Great hard work

    • @NSPLKKmusicchannel
      @NSPLKKmusicchannel 2 роки тому

      🙏🌹🙏ua-cam.com/channels/1GHgjV1YVvJdBkHTyPo0Dg.html

  • @encounter4078
    @encounter4078 Рік тому

    ఓం నమః శివాయ
    విడియో చాలా బాగుంది

  • @ravimu5541
    @ravimu5541 Рік тому

    🙏🙏🙏 great miru elanti video mak chupinchinaduku ,ohm namashivaya

  • @sureshkumar-bq9zl
    @sureshkumar-bq9zl 2 роки тому +3

    Thank u bro for u wonderful effort
    There are two ways for climbing the hills, next time prefer another way for climbing

  • @lakshmichinni8414
    @lakshmichinni8414 2 роки тому +3

    Super video

  • @jkcreations6
    @jkcreations6 Рік тому

    ఎక్కడనికే కష్టంగా వున్న కొండపైన , గుడి మరియు టవర్స్ ఎలా కట్టరో , ఎదైనా మన Indians great

  • @user-ek4sp7dn9l
    @user-ek4sp7dn9l 2 роки тому

    చాలా బాగా చూపించారు

  • @srinivaspeddinti2651
    @srinivaspeddinti2651 2 роки тому +8

    Bro, excellent effort. Hats off to your courage. Even number of ladies are climbing the hill with out any fear. But really, i fell scared seeing the video. I have subscribed your channel by just seeing only this video. I have never seen any of your videos. This is the first time I have ever subscribed any UA-cam channel. Go ahead and make some wonderful videos. I have these appreciations will boost your enthusiasm. All the best.