కాళికా అంబిక అమ్మవారి కాళ్ళ కింద భాగంలో శివలింగం Ratnagiri Fort History | Anantapur (dist) Telugu

Поділитися
Вставка
  • Опубліковано 20 гру 2021
  • Ratnagiri Fort History anantapur distic
    port:-1
    .అనంతపురం జిల్లాలో చాలామందికి తెలియని కనుమరుగైన అద్భుతమైన కోట రత్నగిరి కోట ఈ కోట వందల సంవత్సరాల క్రితం మహానగరం గ వున్నింది ఈ కోట కొండపైన అంతుచిక్కని మిస్టరీ ప్రదేశాలు ఉన్నయి
    my Instagram
    telugu Trekker chand
    #ratnagirifort
    #anantapuram

КОМЕНТАРІ • 69

  • @gopi.kkgopi9158
    @gopi.kkgopi9158 2 роки тому +3

    ఓకే సోదరా చాలా అద్భుతంగా చూపిస్తున్నావు కానీ దేవాలయాల్లో కి వెళ్లేటప్పుడు మీ పాదరక్షలు దయచేసి బయట విడిచి వెళ్లాలని కోరుతున్నాం

  • @purna.2.O
    @purna.2.O 2 роки тому +8

    నమస్తే బ్రదర్ 🙏
    రత్నగిరి కోట లోని దేవాలయాలు
    బావులు చాలా చక్కగా వివరిస్తూ
    చూపించారు. కట్టడాలు శిల్పకళ
    చాలా అద్భుతంగా ఉన్నాయి
    కోటగోడ నిర్మాణ శైలి చాలా అద్భుతంగా ఉంది.
    సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
    దేవాలయం కాళిక అంబిక
    అమ్మ వారి దేవాలయాలు చాలా
    బావున్నాయి ప్రతిదీ చక్కగా
    వివరించి చెప్పారు అద్భుతమైన
    వీడియో చూపించారు బ్రదర్
    ధన్యవాదములు 🙏

  • @chaithanya4979
    @chaithanya4979 2 роки тому +3

    నిజంగా మీ యొక్క వాఖ్యానం బాగుంది.
    Video Clarity కూడా చాలా చక్కగా కుదిరింది.

  • @dintakurthynageswararao3950
    @dintakurthynageswararao3950 2 роки тому +4

    కళ్ళు మిరుమిట్లు కొలిపే అద్భుతమైన వాస్తు, శిల్ప కళా ఖండం రాజు కిష్టప్ప గారి స్మారక చిహ్నం ఒక అద్భుతమైన దేవాలయం లాగా ఉంది. 💥❤️❤️❤️👌👌🌹🌹🍁🙏🙏

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 2 роки тому +2

    Great sir chala bagundi

  • @nirmalababy3885
    @nirmalababy3885 2 роки тому

    Ee ratnagiri kotani chalabaga vivarinchi chupinchinaru baavi vigrahaluchala bagundi

  • @arunanadipalli693
    @arunanadipalli693 2 роки тому +2

    Malli velli video chesaru chala bagndi atanu chalabaga cheparu

  • @k.kusumareddy957
    @k.kusumareddy957 2 роки тому +1

    Good commentary.

  • @sivagavvala4365
    @sivagavvala4365 2 роки тому +1

    అధ్భుతం ఛాందు

  • @narayananelakuditi8574
    @narayananelakuditi8574 2 роки тому +1

    Guide voice super

  • @e.b.chandrasekhargowd3298
    @e.b.chandrasekhargowd3298 Рік тому

    Video 👌🌹🙏 🙏🙏

  • @rajareddyrajareddy2663
    @rajareddyrajareddy2663 2 роки тому +4

    ఈ జైన సంప్రదాయము అనంతపురం జిల్లా madakasira ప్రాంతము అయి ఉండవచ్చును ఎందుకంటే ఈ ప్రాంతములో కన్నడము ఎక్కువగా మాట్లాడే ప్రజలు వుంటారు వూరు పేర్లు prastavinchi వుంటే బాగుండేది

  • @narendraamujuru5277
    @narendraamujuru5277 Рік тому

    Very nice video bro

  • @nagesh7130
    @nagesh7130 2 роки тому +2

    Good bro keep it up

  • @anitay4926
    @anitay4926 2 роки тому

    good performance by two guides extremely beautiful scenic views shown by them marvellous.

  • @patukurikalyanchakravarthi759
    @patukurikalyanchakravarthi759 2 роки тому +2

    Good video

  • @rajeshjujare2088
    @rajeshjujare2088 2 роки тому +1

    Chala adbhutam ga undi dear aa place aa well and temple of kaali mata asalu excellent ga undi . It’s completely visual treat

  • @upendra.sunkari2669
    @upendra.sunkari2669 2 роки тому +1

    Super bro video chala bagundhi..

  • @cvreddy69
    @cvreddy69 2 роки тому +3

    AP tourism development cheyali raboye rojulaki kanumarugu ayela unnai

  • @karthikreddypalli3258
    @karthikreddypalli3258 2 роки тому +1

    Good information sir

  • @Alaxmi-fp3px
    @Alaxmi-fp3px 2 роки тому +2

    My god sri krishnadevaraya tank you soooooo must sir lam 5th class

  • @vijayalaxmipittala6498
    @vijayalaxmipittala6498 2 роки тому

    Chala bagundhi adbhutham nuvu great

  • @daidasaidulu8106
    @daidasaidulu8106 2 роки тому +1

    Nice explaination bro

  • @AmzadKhan-fb2cg
    @AmzadKhan-fb2cg 2 роки тому +1

    Nice video with historical places basha gaaru....

  • @user-mz8ln3dp3m
    @user-mz8ln3dp3m 2 роки тому +3

    మా ఊరు రత్నగిరి❤️❤️❤️

    • @jaganveena3678
      @jaganveena3678 2 роки тому

      Address bus root plz tell me sir

    • @ramnatucherlover5864
      @ramnatucherlover5864 2 роки тому

      @@jaganveena3678 madakasira talluka
      Rollah mandal rathnagiri.
      Madakasira nundi rollah cherukovali
      Rollah nundi 5km autos vumtai
      Bus timing s lo vuntayi

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 2 роки тому +1

    Super

  • @ramnatucherlover5864
    @ramnatucherlover5864 2 роки тому

    My lovely villege rathnagiri

  • @jayab3049
    @jayab3049 2 роки тому +3

    దయచేసి గర్భాలయంలో కాంతి వున్నప్పుడు చూపిస్తే బాగుండేది.కనీసం చేతిలైట్ వాడండి

  • @rajaslp5827
    @rajaslp5827 2 роки тому

    Your guide excellent and your camera man not following every time guide well informed well explained thank Telugu trrek team

  • @sreekanthmamillapalli6726
    @sreekanthmamillapalli6726 2 роки тому

    AAAALENT COVERAGE

  • @daidasaidulu8106
    @daidasaidulu8106 2 роки тому +1

    Waiting for part 2 brother..

  • @m.s.rvlogs4697
    @m.s.rvlogs4697 2 роки тому +3

    Hi Anna nenu madakasira konda yekkinapudu mimllni kalisanu address kuda cheppanu rathnagiri kotadhi

  • @keshavdevulapalli
    @keshavdevulapalli 2 роки тому +1

    Guide garu super, vaari vivaraalu telapandi

  • @maruthiroyal7954
    @maruthiroyal7954 2 роки тому

    Super bro let's go more videos We are supporting

  • @daidasaidulu8106
    @daidasaidulu8106 2 роки тому +1

    1st comment... super video brother

  • @mahesh....3135
    @mahesh....3135 2 роки тому +1

    Nice video bro. First comment. Sorry enni rojulu mi videos chudaledhu.nenu mascut nundi ma ఇంటికి vellanu. Busy valla chudaledhu

  • @harshithagowda158
    @harshithagowda158 2 роки тому +1

    It is rolla near ratnagiri haa

  • @ajaxpumpworks9452
    @ajaxpumpworks9452 2 роки тому +1

    Nenu kuda chustanu ma abbaike kuda chupinchalane unde

  • @keshavdevulapalli
    @keshavdevulapalli 2 роки тому +1

    అన్న ఎక్కడ ఇది ??

  • @thippeswamyradhathippeswam1205
    @thippeswamyradhathippeswam1205 2 роки тому

    Iam rolla man

  • @sureshgadde8919
    @sureshgadde8919 2 роки тому

    Shooshu theeyya vachu kada

  • @savithasavi9678
    @savithasavi9678 2 роки тому +1

    Elavellali Madi bangalore

  • @singlemonolithicrockcityhu2123
    @singlemonolithicrockcityhu2123 2 роки тому +2

    Bro ede maa uru

  • @savithasavi9678
    @savithasavi9678 2 роки тому +1

    వీడియో చూపిస్తూ చెప్తే

  • @sudharibangaramofficial733
    @sudharibangaramofficial733 2 роки тому +1

    అనంతపురం జిల్లాలో ఎక్కడ బ్రదర్ ఏ ఊరు చెప్పాలి కదా అనంతపురం జిల్లా అన్నారు అంతే

  • @rajumanda-nt8cz
    @rajumanda-nt8cz 29 днів тому

    ద్వారపాలకులు ఉన్నారంటే అది
    టెంపుల్ అది రా బాబు కొంచెం నిదానంగా చెప్పండి చెప్పేటప్పుడుద్వారపాలకులు ఉన్నారంటే అదరా బాబు కొంచెం నిదానంగా చెప్పండి అప్పుడు గైడ్ కూడా ఏదో చెప్తున్నాడు

  • @rajyavardhanachowdaryamili3910
    @rajyavardhanachowdaryamili3910 2 роки тому +1

    Send location of Ratnagiri

  • @bavajithaticherla1707
    @bavajithaticherla1707 2 роки тому

    మాటలు.. సరిగా లేవు ..frist
    Clear గా చూడండి

  • @pulipatirahul1427
    @pulipatirahul1427 2 роки тому

    thai light thisukoni pora nayana

  • @savithasavi9678
    @savithasavi9678 2 роки тому +1

    Chupistu cheppu

  • @rajarapuswamy
    @rajarapuswamy 2 роки тому

    Lighting లేకుండా వీడియో ఏంటి