ఇలాంటి హెడ్లైన్లు పెట్టకండి బ్రో హిందూ సోదరులు అపార్థం చేసుకుంటారు టిప్పు సుల్తాన్ గారు ఎవరికి వ్యతిరేకం టిప్పులు సుల్తాన్ గారు చాలా దేవాలయాలు కట్టించారని నేను విన్నాను ఆయన భారతదేశం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేశారు మీరు చాలా సాహసంతో ఇలాంటి వీడియోస్ తయారు చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది 🤝🤝🤝🤝🤝
చాలా సంతోషంగా ఉంది నీ ధైర్యం మెచ్చుకోవాల్సిందే మేము కాకుండా మా తర్వాత కూడా పిల్లలకి ఇలాంటి చోట చూపించాలి మసీదు ఎంట్రన్స్ రైట్ అండ్ లెఫ్ట్ యా అల్లాహు యా మహమ్మద్ అది ఎప్పుడు రాశారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది భయ్యా మీక నా కృతజ్ఞతలు
నేను ఎనిమిది ఏళ్ల క్రితం చూశాను మసీదు అద్భుతంగా ఉండేది నమాజు కు వచ్చినవారు దాని ఎదురుగా ఉన్న కట్టడం లో కొద్దిసేపు కూర్చొని సేద తీరేవారు... ఆ కట్టడం మీద అనంత సంపద గురించి తెలిపే ఒక రహస్యం ఉంది.... 👌
నేను నీ ప్రతి వీడియో చూస్తున్నా బ్రదర్ చాలా బాగుంటాయి మేము మీకు సపోర్ట్ చేస్తాం ఇంక మీరు మంచి వీడియోస్ పెట్టండి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు ముందుకు వెళ్ళండి
తిప్పు సుల్తాన్ గారు, అంత రెస్పెక్ట్ అవసరం లేదు. Dr.అంబేత్కర్ నీ గారు అనిచెప్పి. నేతాజీ,భగత్ సింగ్, ఆజాద్, అల్లూరి సీతా రామ రాజు నీ గారు అని. Oyc తాత నీ మతం మార్చిన హిందూ ద్రోహి తిప్పు. దీపావళి రోజు మేల్కోటే దేవాలయం పైన దాడిచేసి వేల మంది హిందువులు మాన,ప్రాణాలు తీసిన వాడు తిప్పు . .జై భీం, జైహింద్..
Tipu sultan mantri is hindu,Tipu sultan learn Sanskrit and many languages Tipu Sultan never did bad to hinduism,a best king a best ruler, best human, a best warrior,abest son,best father,real indian
గాయత్రి గారు మీరు whatsapp లో youtube లో చేసేవన్నీ నిజాలు కాదు శ్రీరంగ పట్టణం చుట్టూ ఉన్న గుడిలో ప్రతిరోజు టిప్పుసుల్తాన్ పేరుపైన అర్చన కూడా చేస్తారు ఒకసారి youtube లో వెదకండి నిజాలు తెలుస్తాయి టిప్పు సుల్తాన్ వేల ఎకరాలు భూమిని దేవస్థానానికి ఇచ్చారు ప్రస్తుతం మతతత్వం రాజకీయం చేయడం కోసం కొంతమంది అసత్యపు ప్రచారాలు చేస్తారు వాటిని నమ్మితే మన చరిత్రని మనమే ధ్వంసం చేసుకున్నట్టు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం,, బ్రిటిష్ వారు, టిప్పుసుల్తాన్ పేరువింటే వణుకి చచ్చేవారు,,,అంత అరివీర భయంకరుడు,,,ఇతని కుటుంబం మొత్తం,,ని,అగ్నికి ఆహుతి చేశారు,,,ఇంతటి వీరునికి చాలా గౌరవం ఇస్తున్నారు 😢😢
టిప్పు సుల్తాన్ గారు కాదు అన్నగారు టిప్పుసుల్తాన్ గాడు అని చెప్పండి మరకల మెప్పుకోసం ప్రయత్నించకండి ఇప్పుడు ప్రతి హిందువు మారుతున్నాడు పదహారువందల సంవత్సరాల క్రితం ఇస్లాం అనేది భారతదేశంలో లేదు అవన్నీ గుడులు కోటలు కూల్చి కట్టినవే
ఆమందీపాలు చూస్తుంటె అది గుడి అనిపిస్తుంది నువ్వేందు కు అన్ని సార్లు వాద్దు మందిరం మీదమ సే మకట్ట లేదని టిప్పు వాళ్ళ నాన్న ఎంత క్రూరులో వారి చరిత్ర చదువు
దేశ స్వాతంత్ర్యం కోసం మనం ( includ మొడి బిజేపీ,RSS,VISHWA HINDU PARISHAD,భజరంగ్ దళ్)ఒక పైసా నష్ట పోలేదు,ఒక ప్రాణ త్యాగం చేయలేదు కానీ ప్రాణాలకు తెగించి హైదర్ ఆలీ,TIPPU సుల్తాన్ లు ప్రాణాలే పోగొట్టు కున్నారు మన దేశ హిందూ సైన్యాధిపతి వల్ల బ్రిటిష్ సైన్యం చేతిలో పోరాడి ఓడి పోయారు అలాంటి మనిషిని పట్టుకొని వాడు,గీడు అంటున్నావు ఈ బీజేపీ,RSS,VHP,భజరంగ్ దళ్ ఎక్కడికి పోయాయి,ఇప్పుడు ఓట్లలో గెలవడానికి హిందూ,ముస్లిం నినాదం తో దేశం లో సామాన్య హిందువులు కూడా సామాన్య ముస్లింలపై ద్వేషించే ప్రసంగాలు చేస్తూ ముస్లింలపై వ్యతిరేకులను తయారు చేస్తున్నారు శివాజీ గారు, రాణా ప్రతాప్ సింగ్,రాణి రుద్రమదేవి లాంటి వీరులకు తీసిపోకుండా బ్రిటిష్ కాలంలో పోరాడి హిందూ సైన్యాధి పతి చేతిలో బ్రిటిష్ పన్నాగం తో చంపేశారు లేదంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడే ఫ్రీడమ్ ఇచ్చి వెళ్లి పోయేవారు ఇప్పుడు ఈ బీజేపీ రాజ్యం ఎలడం కోసం ముస్లిం చక్రవర్తులను బద్నాం చేసి హిందూ ఓట్లను తమ ఓటు బ్యాంకు గా మార్చుకుంటున్నారు మన దేశం అభివృద్ధి కి నోచుకోక పోవడానికి కారణం జిత్తులమారి రాజకీయమే.వీళ్ళు దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఓటర్లు బీజేపీ,బీజేపీ అనే జపం చేయాలి అనేదే వీళ్ళ కాన్సెప్ట్
గొప్పకట్టడం ఇది. మతాన్ని మాత్రమే చూసే వెదవ కొడుకులకి ఇలాంటి విషయాలు నచ్చవు కానీ మీరు చాల బాగ వివరించారు బ్రదర్ థాంక్యూ
Dongodu , Dongathanam chesi ...
Donga-Donga ani arichinatu undi 😂
ఇలాంటి హెడ్లైన్లు పెట్టకండి బ్రో హిందూ సోదరులు అపార్థం చేసుకుంటారు
టిప్పు సుల్తాన్ గారు ఎవరికి వ్యతిరేకం టిప్పులు సుల్తాన్ గారు చాలా దేవాలయాలు కట్టించారని నేను విన్నాను ఆయన భారతదేశం కోసం తన ప్రాణాలు పణంగా పెట్టి బ్రిటిష్ వాళ్లతో పోరాటం చేశారు
మీరు చాలా సాహసంతో ఇలాంటి వీడియోస్ తయారు చేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తుంది 🤝🤝🤝🤝🤝
Super fort,super video bhaiya
Super bro manchi prayathanm cheshavu
Masha Allah subhanallah ☝
టిప్పు సుల్తాన్ సొంతంగా కట్టించాడు అదే మనం
మీ ప్రయత్నము అభినందనీయము
గ్రేట్ విడియో
Good brother 👍
సూపర్ సార్ చాలా బాగా చెప్పారు
చాలా సంతోషంగా ఉంది నీ ధైర్యం మెచ్చుకోవాల్సిందే మేము కాకుండా మా తర్వాత కూడా పిల్లలకి ఇలాంటి చోట చూపించాలి మసీదు ఎంట్రన్స్ రైట్ అండ్ లెఫ్ట్ యా అల్లాహు యా మహమ్మద్ అది ఎప్పుడు రాశారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది భయ్యా మీక నా కృతజ్ఞతలు
Nijanga chala dhairyam kavali ee fort video cheyadaniki, really super video Chand, full video awesome
నేను ఎనిమిది ఏళ్ల క్రితం చూశాను మసీదు అద్భుతంగా ఉండేది నమాజు కు వచ్చినవారు దాని ఎదురుగా ఉన్న కట్టడం లో కొద్దిసేపు కూర్చొని సేద తీరేవారు... ఆ కట్టడం మీద అనంత సంపద గురించి తెలిపే ఒక రహస్యం ఉంది.... 👌
@@Humayun-d1f రహస్యం ఏమిటి?
Super video bro
History good explanation brother
Good video.
Super ga cheppavu anna
Indian first missail man Tipu the great
చాలా బాగా చెప్పారు సూపర్ బ్రొ
Tiger of Mysore first freedoms fighter a great fighter proud of India Tippu sultan
Great job
Good work brother. Keep it up just subscibed thank u.
Super fort
Very good brother thank you
Superb video
Super ga chupincharu bro❤
Great job❤
Super sir..👏👏👏👏🎉🎉
Documentory presantation is good
Tipu sultan the lion of mysore verry nice bro ❤❤🎉🎉
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ.
Excellent❤❤❤
Good information sir
Very good, Information, about Pavgada, Fort. Of Tipu Sultan.....
Tiger of India🇮🇳
Meeru super sir❤❤
Super video Brother
Good bro❤❤❤
Camera man ku kudaa hats off
My Pavagada I love 💛💛💛❤️❤️❤️ jai kannada
సూపర్
Good Analyßis
అన్నీ మతాలను గౌరవించడం తెలుసు టిప్పుసుల్తాన్ గారికి,,,మజిద్ లో స్తంభం పెట్టించాడు కానీ,మందిరం కాదు
కల్యాణదుర్గమునుండి నిర్మిస్తున్న రైలుమార్గం, కంబదూర్(ఆంధ్ర) వరకువేశారు; అదిదాటితే కర్ణాటకలో పావగడ తాలూకా. దొడ్డహళ్ళి వరకు రైలుమార్గం పూర్తైందని latest వార్త. పావగడని కూడా connect చేసి, మరోపదైదు కి.మీ. అవతల మడకశిర(ఆంధ్ర)కి కలిపితే, ఈ ప్రాంతాలన్నీ సందర్శించడం సులువౌతుంది.
super video
Mee lanti nijaalu vetike varu samajaaniki avsaram❤
Tq bro 😊
Nice
చాలా మంచి చరిత్ర గల పురాతన విషయాలు తెలిపారు ❤
Super adbhutanga vivarincharu thank you ❤
Chatrapati -Shivaji-Maharaj 🚩
గోపరం వేరుగా ఉంది... మజీదు వేరుగా కనిపిస్తోంది....
Goodjob
Great leader
Nice bro
Ballari fort. Iwant to see pl's show me
❤
Tiger of MYSORE 🐯🔥
👍
❤❤❤❤❤❤❤❤❤
Good sir manchiga genuine ga chepparu ee rojullo mis guide chestunnaru chala mandhi
Tq bro😊
Excellent work baaga explain chesinaru mee work chaala baagundi chaala hard work cheste gaani inta manchi result raadu mee work ku fida avutunna.
My town
అది indo islamic కట్టడం. సూఫీ ఉద్యమం చరిత్ర చదవండి.
మేము ఉన్నది పవగడ దగ్గరే అన్న
నేను నీ ప్రతి వీడియో చూస్తున్నా బ్రదర్ చాలా బాగుంటాయి మేము మీకు సపోర్ట్ చేస్తాం ఇంక మీరు మంచి వీడియోస్ పెట్టండి నెగిటివ్ కామెంట్స్ పట్టించుకోవద్దు ముందుకు వెళ్ళండి
Tq bro😊
రాజ దర్బార్ ఎక్కడా చూడలేదు.
సినిమాలో పెద్ద పెద్ద దర్బార్లు చుపిస్తారు అలాంటివి.
Always your mind should be in investigating and Research mode
డ్రోన్ వాడి వీడియో తీస్త్ చాలా బాగుంటుంది, కోటలు
టన్నుల కొద్దీ సంప్పద అన్నావు నికు తెలిసి అన్నవ తేలిక అన్నవా దీన్ని బట్టి చూస్తే నికు ఏం తెలీదానీ అనిపిస్తుంది
Maa vuru
Madi pavagada
తిప్పు సుల్తాన్ గారు, అంత రెస్పెక్ట్ అవసరం లేదు.
Dr.అంబేత్కర్ నీ గారు అనిచెప్పి.
నేతాజీ,భగత్ సింగ్, ఆజాద్, అల్లూరి సీతా రామ రాజు నీ గారు అని.
Oyc తాత నీ మతం మార్చిన హిందూ ద్రోహి తిప్పు.
దీపావళి రోజు మేల్కోటే దేవాలయం పైన దాడిచేసి వేల మంది హిందువులు మాన,ప్రాణాలు తీసిన వాడు తిప్పు .
.జై భీం, జైహింద్..
Controversy kosam tamnail vadaddu anduku chala margalunnai
బాబు నువ్వు చూపించింది నేలమాళిగ కాదు, అక్కడ ధనం కోసం తొవ్విన గుంతలు, మీరు కాస్త బాగా స్టడీ చేసి పెట్టండి. ప్రవీణ్ మోహన్ అనే యూటుబ్ర్ మాదిరిగా వుండాలి.
Adog of British
Tilpusultan goppavade
@@KumarP-k9r 💯
Vunnadi vunnattuga cheppey vallanu ilagey antaru andaru.....
Tipu sultan mantri is hindu,Tipu sultan learn Sanskrit and many languages
Tipu Sultan never did bad to hinduism,a best king a best ruler, best human, a best warrior,abest son,best father,real indian
Thank you
Super Anna
కర్ణాటకలో మెల్కోటే బ్రాహ్మణులను ఊచకోత కోసిన ఒక రాక్షసుడిని చూపిస్తున్నారు మీరు. ఇప్పటికీ మేల్కోటే బ్రాహ్మణులు దీపావళి జరుపుకోరు కారణం దీపావళి రోజు వాళ్లను టిప్పుసుల్తాన్ ఊచకోత కోశాడు....
Once again study tippu sultan history and achievements....bro... misleading... Che vaddu
@Indians89 టిప్పు సుల్తాన్ ఎక్కడ నుండి వచ్చాడో తెలుసా?
@@manthanisaitrivikram7759 I know ..... I'm from Karnataka.. also history lecturer
@@Indians89 మీరు కాదు టిప్పు సుల్తాన్
@@manthanisaitrivikram7759 మీరూ..ksou యూనివర్సిటీ book 📚 reference చేయండి...
టిప్పు సుల్తాన్ కంటే కట్టించిన లేదు దాని ముందు పరిపాలన ఎవరిది
టన్నులంట బొంగేం కాదు.
truely it is a temple islam migrated to india
Kontha mandhi vedavalaku teleedu tippu sultan goppatanam.
Ni kastame ninu kapadutundi bro
టిప్పు సుల్తాన్ గారు అంటుంటే భారతీయులు బాధ గా భావిస్తున్నారు.
Cheppu tegutadi.. Asalu angleyula ni direct ga edurinchina one and only Indian king Tipu Sultan.
గాయత్రి గారు మీరు whatsapp లో youtube లో చేసేవన్నీ నిజాలు కాదు శ్రీరంగ పట్టణం చుట్టూ ఉన్న గుడిలో ప్రతిరోజు టిప్పుసుల్తాన్ పేరుపైన అర్చన కూడా చేస్తారు ఒకసారి youtube లో వెదకండి నిజాలు తెలుస్తాయి టిప్పు సుల్తాన్ వేల ఎకరాలు భూమిని దేవస్థానానికి ఇచ్చారు ప్రస్తుతం మతతత్వం రాజకీయం చేయడం కోసం కొంతమంది అసత్యపు ప్రచారాలు చేస్తారు వాటిని నమ్మితే మన చరిత్రని మనమే ధ్వంసం చేసుకున్నట్టు
దేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం,, బ్రిటిష్ వారు, టిప్పుసుల్తాన్ పేరువింటే వణుకి చచ్చేవారు,,,అంత అరివీర భయంకరుడు,,,ఇతని కుటుంబం మొత్తం,,ని,అగ్నికి ఆహుతి చేశారు,,,ఇంతటి వీరునికి చాలా గౌరవం ఇస్తున్నారు 😢😢
Pendamokamdana
మండపం స్తంభం క్రింది భాగంలో హిందూ విగ్రహం ఉన్నది, గమనించగలరు
గోపురం హిందూ గుడి కి సంబందించినది మసీద్ వేరు
Historical place గురించి చూపిస్తున్నారు.అందులో తప్పు ఏముంది.
Akkda poyyi video tiste telustaadi
టిప్పు సుల్తాన్ కు గారు అవసరంలేదు
Ye! Enduku? Ni akkani denginada? 😂😂
Cple
Kondaru gobar gas gallaki e video nachhadu
ఆడు ఒక gotham గాడు
Title చూసి reportకొట్టా. Don't recomend this channel.
Video chudu bro🙄
@telugutrekker9520 చూస్తాను. నా రిక్వెస్ట్
మీరంతా కష్టపడి వీడియో తీశారు, అణువుఅణువు పరిశీలించండి. Research కి మెటీరియల్ దొరుకుతుంది
మరీ అంతదానికి రిపోర్ట్ కొట్టడం ఎందుకు bro 🤔
@@telugutrekker9520 I hate Hinduism that's what
🙏🙄@@Jeevansathish-f1l
Bro thumbnail మార్చు
Frowd , cheating abbaddalu cheppeyvallani andaru nammutaru
Sralalu Iekana Asalu Vigrhalu Unnachota Masq Kattarra Pichchipullara Telusukodi Rss Mayalo Padaka di
టిప్పు సుల్తాన్ గారు కాదు అన్నగారు టిప్పుసుల్తాన్ గాడు అని చెప్పండి మరకల మెప్పుకోసం ప్రయత్నించకండి ఇప్పుడు ప్రతి హిందువు మారుతున్నాడు పదహారువందల సంవత్సరాల క్రితం ఇస్లాం అనేది భారతదేశంలో లేదు అవన్నీ గుడులు కోటలు కూల్చి కట్టినవే
@@perukasrinivasvarma7110 హిందూ అంటున్నారు మీ కులం ఏంటి?
Manea..samasukeaream..yathea.niecheudeu..aienea...chapea..teapudeu...machiegea..chapealiegea...aiena....apudeu..yeam..jareigiedeo..manakeu..tealieyadeu..yadeukeu...mathealea..geodeavaleu....
స్వాతంత్ర్య సమర యోధుడు,,,గౌరవించడం మొదలుపెట్టు,,🎉🎉,,గాడ్సేని మొక్కెవాళ్ళు ఛీ,,,వీరికోసం, టిప్పుసుల్తాన్ బ్రిటిష్ వారి కోసం పోరాడారు 🎉🎉🎉
ఆమందీపాలు చూస్తుంటె అది గుడి అనిపిస్తుంది నువ్వేందు కు అన్ని సార్లు వాద్దు మందిరం మీదమ సే మకట్ట లేదని టిప్పు వాళ్ళ నాన్న ఎంత క్రూరులో వారి చరిత్ర చదువు
గుడిని కూల్చి కోటకట్టాడు అని అంటున్నవ్ మరి వాడెలా గొప్పోడయ్యాడు
దేశ స్వాతంత్ర్యం కోసం మనం ( includ మొడి బిజేపీ,RSS,VISHWA HINDU PARISHAD,భజరంగ్ దళ్)ఒక పైసా నష్ట పోలేదు,ఒక ప్రాణ త్యాగం చేయలేదు కానీ ప్రాణాలకు తెగించి హైదర్ ఆలీ,TIPPU సుల్తాన్ లు ప్రాణాలే పోగొట్టు కున్నారు మన దేశ హిందూ సైన్యాధిపతి వల్ల బ్రిటిష్ సైన్యం చేతిలో పోరాడి ఓడి పోయారు అలాంటి మనిషిని పట్టుకొని వాడు,గీడు అంటున్నావు ఈ బీజేపీ,RSS,VHP,భజరంగ్ దళ్ ఎక్కడికి పోయాయి,ఇప్పుడు ఓట్లలో గెలవడానికి హిందూ,ముస్లిం నినాదం తో దేశం లో సామాన్య హిందువులు కూడా సామాన్య ముస్లింలపై ద్వేషించే ప్రసంగాలు చేస్తూ ముస్లింలపై వ్యతిరేకులను తయారు చేస్తున్నారు శివాజీ గారు, రాణా ప్రతాప్ సింగ్,రాణి రుద్రమదేవి లాంటి వీరులకు తీసిపోకుండా బ్రిటిష్ కాలంలో పోరాడి హిందూ సైన్యాధి పతి చేతిలో బ్రిటిష్ పన్నాగం తో చంపేశారు లేదంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడే ఫ్రీడమ్ ఇచ్చి వెళ్లి పోయేవారు ఇప్పుడు ఈ బీజేపీ రాజ్యం ఎలడం కోసం ముస్లిం చక్రవర్తులను బద్నాం చేసి హిందూ ఓట్లను తమ ఓటు బ్యాంకు గా మార్చుకుంటున్నారు మన దేశం అభివృద్ధి కి నోచుకోక పోవడానికి కారణం జిత్తులమారి రాజకీయమే.వీళ్ళు దేశాన్ని అభివృద్ధి చేయకుండా ఓటర్లు బీజేపీ,బీజేపీ అనే జపం చేయాలి అనేదే వీళ్ళ కాన్సెప్ట్
@@kottalbashakingofgranitede7454తిప్పు. దారు.దోపిడీ.దారుడు.భారతదేశాన్ని.దోచుకోవడని.కీ.వేసిన. దొంగా 😂
@@kottalbashakingofgranitede7454 చరిత్రకు రెండో వైపు తెలియకపోతే ఇదే ప్రాబ్లెమ్
@@jaswithkatkam4041 నీ kuthuri ni amma ni pellam puvulo kuda pettadu poi chudu
Mana enemy video theesavu. So I'm not watching this video.