CivilsTop Ranker Uday Krishna Reddy| IPS Uday Krishna Reddy Inspirational Interview

Поділитися
Вставка
  • Опубліковано 18 кві 2024
  • CivilsTop Ranker Uday Krishna Reddy| IAS Uday Krishna Reddy Inspirational Interview @iDreamTelangana
    Uday Krishna Reddy, a former police constable from Andhra Pradesh's Prakasam district, has achieved a remarkable feat by securing the 780th rank in the UPSC Civil Services Examination (CSE) 2023
    .This accomplishment comes after six years of dedication and hard work, following a humiliating encounter with a senior officer in 2018 that prompted him to resign from his job and pursue his dream of becoming an Indian Administrative Service (IAS) officer
    If you like the video, please subscribe, like and share the video. Otherwise kindly comment and let us know your thoughts.
    ►Access iDreamMedia Movies App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/idreamm...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access iDreamMedia Interviews App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/idream-...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access LOLOKPLEASE App on your Mobile:
    ►iPhone Users: apps.apple.com/us/app/lolokpl...
    ►Android Users: play.google.com/store/apps/de...
    ►Access iDreamPost App on your Mobile:
    ►Android Users: play.google.com/store/apps/de...

КОМЕНТАРІ • 563

  • @harichandrareddymadireddy340
    @harichandrareddymadireddy340 Місяць тому +39

    మీలాంటి వారు యువతకు ఆదర్శంగా ఉండాలి పేదవారికి సహాయం అందించి మీరు ఉన్నత శిఖరాలకు అవరోదించాలి.

    • @veerveer5197
      @veerveer5197 26 днів тому +1

      Avanni rank saadhinche varake.. Aaa tharvaatha sadhaa maamule..

  • @shaiksaleem9461
    @shaiksaleem9461 Місяць тому +119

    సర్ ఒక కాన్స్టేబుల్ తన ప్రతిభను ప్రదర్శిస్తే తన పై ఉన్న ఆఫీసర్స్ (SI & CI ) తట్టుకోలేరు.

  • @venkateswarlusajja8212
    @venkateswarlusajja8212 Місяць тому +62

    ఇది పోలీసు వ్యవస్థ లోని హిపోక్రసీ బయటపెట్టింది!
    మోహనరావు గారు మూడు దశాబ్దాల కిందట రాసిన
    ఖాకీ బతుకులు నవల కు ఒక కొనసాగింపు లా ఉంది!
    మంచి ముఖాముఖి!
    సివిల్స్ లో ఘన విజయం సాధించిన ఉదయ్ గారికి హృదయపూర్వక అభినందనలు!

  • @Sivaji6
    @Sivaji6 Місяць тому +91

    మూగ జీవాలకోసం గొప్పగా ఆలోచించి 109 సర్వీస్ ను ప్రవేశపెట్టాలి అనుకున్న మీ ఆలోచన ఎంతో గొప్పది సర్🙏💐

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets Місяць тому +2

      Ias officers are salves of politicians who has zero education 😀😀😀😀

    • @srinu132
      @srinu132 Місяць тому

      Anta ledu ee echala puku matalu nuvvu nammutunnavaa bro😂😂😂😂😂

    • @abhilashkoleri
      @abhilashkoleri 28 днів тому

      Animal ambulance is already there in AP

    • @shaiksadikbasha5634
      @shaiksadikbasha5634 7 днів тому

      Iam proud to b an veterinarian assistant in animal husbandry department.

  • @chevulanarendramodhi3627
    @chevulanarendramodhi3627 Місяць тому +183

    ఒక గవర్నమెంట్ స్కూల్ లో చదివి పోలీస్ constable స్థాయి నుంచి ఐఏఎస్ సాధించిన ఓ యోధుడా! మీ విజయం ప్రతి సామాన్యుడికి ఆదర్శనీయం. ప్రతి డిపార్ట్మెంట్ లో ఇప్పటికి మీ వలె మానసిక క్షోభలకు గురి అవుతున్న చాలా మంది ఉన్నారు. వారి నుండి భావి తరాలకు స్వేచ్ఛ కల్పించండి.భావి సివిల్ aspirants కి సహాయం చేసి ఆదుకోండి 🌹🌹🙏🙏

    • @manaswitha6tha467
      @manaswitha6tha467 Місяць тому +2

      Shubh kankshalu Reddy garu

    • @satyanarayanalakkoju8031
      @satyanarayanalakkoju8031 Місяць тому +5

      జంతువులకు సేవచేసేగుణం ఉన్న మీకు భగవంతుడు మిమ్మల్ని ఎంతో ఎత్తుకు వెళతారు

    • @pathurisuresh219
      @pathurisuresh219 Місяць тому

      Grate sir.. congratulations 💐💐💐💐💐💐💐

    • @veeranjammagulla8598
      @veeranjammagulla8598 Місяць тому

      L​@@satyanarayanalakkoju8031

    • @tigeryt5414
      @tigeryt5414 Місяць тому

      🎉🎉🎉🎉🎉tq sir

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 26 днів тому +8

    మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపించావు అన్న హ్యాండ్సప్❤❤ ప్రతి ఒక యువకుడికి మీరు ఆదర్శంగా తీసుకోవాలి మిమ్మల్ని

  • @ramsivaram
    @ramsivaram Місяць тому +37

    అద్భుతమైన ఇంటర్వ్యూ,భవిష్యత్ లో ఇతను కేబినెట్ సెక్రటరీ/డీజీపీ లెవెల్ కి ఎదగాలని,గొప్ప పాలసీలు రూపొందించాలని ఆశిస్తూ,All the Best to him

    • @user-pk6no7we2l
      @user-pk6no7we2l 22 дні тому

      OC కేటగిరీ 780 ర్యాంకు కీ అస్సాం, మిజోరాం , మేఘాలయ క్యాడర్
      IPS వస్తుందేమో .. అదీ కష్టమే .. IRS వస్తుంది

  • @muralisrinivasareddykarri3143
    @muralisrinivasareddykarri3143 Місяць тому +19

    ఇటువంటి మంచి చానల్లో చాలా మంచి ఇంటర్వ్యూ యువతకు ఆదర్శం అన్ని ఛానల్ వాళ్ళు మీలా ఇటువంటి వాటిని టెలికాస్ట్ చేస్తే ఛానల్ మీద చాలా గౌరవం పెరుగుతుంది

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому +21

    The interviewer is very courteous, knowledgeable, expressive, with good command of language.

  • @manjubhargavi2776
    @manjubhargavi2776 Місяць тому +45

    చాలా మంచి ఇంటర్వ్యూ....ధృఢ సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలం అని నిరూపించారు, ఈరోజు ఇలా ఇంటర్వ్యూ ఇస్తున్నారంటే, దీని వెనుక ఎంత కష్టం ఉందో ఊహించగలం.మీకు సమాజం మీద, ఈ సమాజానికి మీరేం చెయ్యాలి అనుకుంటున్నారు అనే విషయం మీద ఒక స్పష్టమైన అవగాహన ఉంది. మీరు మీ ఉద్యోగ ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్ముడు ....All The Best 🎉🎉

  • @n.s.anilkumar5922
    @n.s.anilkumar5922 Місяць тому +7

    అన్ని అవరోధాలను ఎదిరించి నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించావు నువ్వు నిజంగా గ్రేట్ కృష్ణారెడ్డి గారు ఆ పట్టుదల ఇప్పటి విద్యార్థు లకు రావాలి

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 Місяць тому +34

    అతని పేరు చెప్పక పోవడం గ్రేట్ కొంతమంది తాము మనుషులమని మరచి అమానవీయ ప్రవర్తన వల్ల బాధాకరపు అనుభవాలు

  • @savitri.psavitri7755
    @savitri.psavitri7755 Місяць тому +7

    కచ్చితంగా మీరు అనుకున్న ది సాధిస్తారు.all the best.

  • @satyavanchikte5868
    @satyavanchikte5868 Місяць тому +9

    మీ గొప్పతనం ఉదయ్ you have achieved. మీ గొప్పతనం CI పేరు చెప్పక పోవడం.
    ఆ CI గారిని మీకు సెల్యూట్ చేయంచాలి. అంతే
    ఉదయ్ నీకు హృదయ పూర్వక శుభాకాంక్షలు. మీ భవిషత్తు బంగారు మయం కావాలని కోరుకుంటూ
    అందరికి సమానం న్యాయం చేస్తారని ఆశిస్తూ 🌹🌹కన్స్టిట్యూషన్ వాల్యూస్ కాపాడాలని
    శుభాకాంక్షలు 🌹🌹

  • @geethukarthik459
    @geethukarthik459 26 днів тому +3

    అన్నయ్య నువ్వు అందరికీ చాల పెద్ద ఇన్స్పిరేషన్ గా ఉండాలి. నువ్వు ఇంకా నీ అంబిషన్స్ ఏమైతే ఉన్నాయో అవి ఖచ్చితం గా సాధించాలి అని మనస్పూర్తిగా ఆంజనేయ స్వామి నీ ప్రార్థిస్తున్నాను.విషయం ఏమిటంటే నేను ఇప్పుడు ఏవైతే strugglles ఫేస్ చేస్తున్నానో అవే నీ లైఫ్ లో కూడా నువ్వు struggle చేసినవి.same situations.u r the most motivational person to me అన్నయ్య.thank you.అధికారం అంటే జులుం చేయడం కాదు కదా, చేతనైతే సాయం చేయడం.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому +10

    Uday’s reflections & observations are positive. And yes, the ground level police personnel should be given due weekly offs & holidays.

  • @somasekharp9585
    @somasekharp9585 Місяць тому +6

    మీ ఆలోచన విధానం చాలా బావుంది మీరు అనుకున్నది తప్పకుండ జరగాలని కోరుకుంటున్న, Idream ఇంటర్వ్యూ నే రెగ్యులర్ గా చూస్తున్న చాలా చక్కగా ఉంటాయి ఒక మంచి ఇంటర్వ్యూ చుసాను సూపర్ 👌👍🙏💐💐💐

  • @vrdasari3299
    @vrdasari3299 Місяць тому +7

    Udaykrishna Reddy is another example for achieving goal with hard work and determination.

  • @purnachandarverrolla4190
    @purnachandarverrolla4190 Місяць тому +9

    3.45 AM బ్రాహ్మీముహూర్తంలో నిద్రలేచి పని చేసేవారికి అపజయం ఉండదని అనడానికి మీరే ఒకమంచి ఉదాహారణఉదయ్ గారు హాస్సాఫ్ కాబోయే IAS గారు

    • @Commonman4you
      @Commonman4you Місяць тому

    • @user-pk6no7we2l
      @user-pk6no7we2l 22 дні тому

      OC కేటగిరీ 780 ర్యాంకు కీ అస్సాం, మిజోరాం , మేఘాలయ క్యాడర్
      IPS వస్తుందేమో .. అదీ కష్టమే .. IRS వస్తుంది

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 Місяць тому +9

    First step in life is not final. Growth and ultimate growth is final life. He achieved. He projectted his win to every one. Every one should follow him. Great example to society and all students and any one can step reach to any position.

  • @gollapallivenkateswarlu8236
    @gollapallivenkateswarlu8236 Місяць тому +6

    C I గారి వల్లే మీరు ఆ ర్యాంక్ సాధించి ఉంటారేమో ఒకో సారి చెడు జరిగింది అనుకొంటాము కానీ దాని వల్లే మన భవిష్యత్తు అద్భుతంగా మారి పోతుంది

    • @hsshhsdh9013
      @hsshhsdh9013 Місяць тому

      Ci గారు కాదు, గౌరవ మర్యాదలు తెలియని వాళ్ళను గౌరవించడం సిగ్గుచేటు

  • @SrinivasaRaoVVSRao
    @SrinivasaRaoVVSRao Місяць тому +17

    Congratulations TO mr. Uday Krishna Reddy

  • @RameshPower-wf4ke
    @RameshPower-wf4ke Місяць тому +7

    అన్నా నువ్వే హీరో నీ లైఫ్ బిగ్గెస్ట్ సక్సెస్ ఫుల్ మూవీ coming soon

  • @hemanthub5364
    @hemanthub5364 Місяць тому +5

    మూగజీవాల స్వేచ్ఛకి ఆలోచించే మీకు❤

  • @venkatanraosingaraju7313
    @venkatanraosingaraju7313 Місяць тому +6

    Congratulations Krishna Reddy garu. It is all due to your hard work , uncle and grandmother support. Thanks Murali garu for bringing up very good interviews.

  • @terrifierclown4733
    @terrifierclown4733 Місяць тому +3

    From Constable to DGP (IPS) congrats 👏 💖

  • @NaniNeutral
    @NaniNeutral Місяць тому +10

    Wonderful interview… All the very best bro.. have a great future.. 👌🏻👌🏻👏🏻👏🏻👍🏻👍🏻👍🏻
    God bless you..

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому +4

    Hats off to Shri. Uday Krishna Reddy for his clear vision, passion, perseverance. God bless him.

  • @hariprasadbabu4254
    @hariprasadbabu4254 Місяць тому +5

    Congratulations to Sri Udayakrishna Reddy. Hearty appreciation to the interviewer. The way it was conducted very clear and brought the complete depth of the candidate and he was made to outburst all his thoughts and neatly presented on the screen through beautiful telugu language.👌🌺🌺🌺

  • @madugulasatishkumar6022
    @madugulasatishkumar6022 Місяць тому +11

    Congratulations uday krishna reddy garu👌👍👍👍🤝🇮🇳🇮🇳

  • @naraharianke3447
    @naraharianke3447 Місяць тому +6

    Uday, U r rocky.....U r highly brilliant...the society has to need this type of dynamic IAS like U....All the best...

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets Місяць тому

      Ias officers are salves of politicians who has zero education 😀😀😀😀

  • @nageswararaobhumani302
    @nageswararaobhumani302 Місяць тому +3

    చిన్న స్థాయి ఉద్యోగులకు మంచి ఆదర్శం సార్ మీరు చిరు ఉద్యోగుల పట్ల చిన్న చూపును మీరు తల ఎత్తుకునే పని చేశారు సార్ ధన్యవాదాలు సార్ 🎉🎉🎉🎉🎉🎉

  • @penmetsakanakaraju2822
    @penmetsakanakaraju2822 Місяць тому +6

    Congratulations, Anyway now you are an officer, please ignore what ever happened is happening, He is also one of the reason for reaching your goal

  • @ashokkakani9078
    @ashokkakani9078 Місяць тому +4

    ఇలాంటి ఇంటర్వూ అనేక మందికి స్ఫూర్తి అవుతుంది

  • @ravindergoud375
    @ravindergoud375 Місяць тому +4

    Today Morning, I watched this conversation, very nice one. I felt very happy and the maturity shown by the interviewee is commendable. The real gross root grown up individual's attitude with completely dedicated soul is reflected and expressed in this episode. No doubt the credit goes to interviewer also. I am going to share with my children as well as friends. ALL THE BEST FOR HIS FUTURE ASSIGNMENTS.

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому +3

    Uday’s feelings toward the animals is highly admirable.

  • @ConfusedDancing-zw8uy
    @ConfusedDancing-zw8uy Місяць тому +79

    First ci గారిని కలిసి స్వీట్ ఇచ్చి థాంక్స్ చెప్పండి sir ఈ ప్రభావం ci నుండి ఇంకొకరికి జరగకుండా ఉంటుంది

    • @user-se6cb5ru8m
      @user-se6cb5ru8m Місяць тому +5

      Disciplinary action ni personal he theesukunnattunnadu

    • @abhinavbhupathi9190
      @abhinavbhupathi9190 Місяць тому +1

      💯

    • @rajireddyminukuri2799
      @rajireddyminukuri2799 Місяць тому +1

      Curect

    • @ROcky-mv9ec
      @ROcky-mv9ec Місяць тому

      😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😮😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢❤😢😢😢😢😢😢😢😢😢

    • @CHRISTGOSPELPRAYERTEAM
      @CHRISTGOSPELPRAYERTEAM Місяць тому

      కాదు బ్రదర్ తప్పకుండా ఆయనకు ఒక గోల్ ఉంది ప్లీజ్

  • @EswarReddySharePoint
    @EswarReddySharePoint Місяць тому +6

    🎉 congratulations! Jai Anjaneyam! Like Anjenayaswamy help others who are in need and hereby wishing you best luck❤

  • @venkatadurgaprasadchavali4014
    @venkatadurgaprasadchavali4014 20 днів тому +1

    కంగ్రాట్స్ సార్.
    క్రృషి పట్టుదల ఉంటే దేన్నైనా సాధించవచ్చు అనడానికి మీరు చక్కని ఉదాహరణ.
    జోహార్లు 👌🙂🕉️🇮🇳👍

  • @venkatarr
    @venkatarr Місяць тому +6

    Uday Krishna Reddy garu is just like Annamalai sir. One day this guy will become a great leader who brings political reforms. All the best. 💐💐

  • @user-jb7sn2zj1b
    @user-jb7sn2zj1b 9 днів тому

    మీ ప్రాణులపట్ల మనిషిగా,మీకున్న సేవా సంకల్పం హర్షణీయం.ధన్యవాదాలు

  • @nalluriprameela
    @nalluriprameela Місяць тому +6

    Congratulations sir ur best example and inspiration to many police constables and their families.

  • @harishreddy5482
    @harishreddy5482 Місяць тому +6

    Great story you are a role model for many people. Even one person gets inspired from his story this will be an accomplishment

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct Місяць тому +1

    Excellent testimony. He will overcome all hurdles in future also. All the
    best to prospecting Civil Servant.

  • @padmanabhamnainar581
    @padmanabhamnainar581 17 днів тому

    All the best Sir Uday krishna reddy garu.
    మీ ఆలోచనలు రాబోవు రోజులలో కుళ్ళి పోయిన ప్రజాశ్వమయంలో ప్రజలకి, యువతకి, మార్పుకి మీలాంటి కొత్త కొత్త అధికారులు పుట్టుకొస్తారు మీ ఆలోచనla వలన మార్పులు జరుగుతుంది అని నా నమ్మకం.
    ధన్యవాదములు.

  • @jayalakshmitalluri1068
    @jayalakshmitalluri1068 Місяць тому +2

    I salute both the interviewer as well as the real human being like person chy. Udaya కృష్ణారెడ్డి రెడ్డి .
    Because for sensible questions balanced behaviour and
    For the great " పరిపూర్ణమైన వ్యక్తి" వ్యక్తిత్వం , అటు సంఘం లో జరిగే సెన్సిటివ్ దుశ్చర్యలు అర్థం చేసుకున్న, అర్థం చేసుకోగలిగిన , తన స్వీయ అనుభవంలో జరిగిన mischief laki కృంగిపోకుండా thana మార్గాన్ని వదలకుండా, సున్నితత్వం గల స్వభావంతో ఆ హనుమంతున్ని తలపించిన యువకుశోరానికి.
    జీవితంలో అన్ని ఒడిదుడుకులు ఉన్నా ఉన్నతమైన లక్ష్యం మాత్రమే ఈ అబ్బాయి లక్ష్యం.
    He got ఇంటెలిజెన్స్ అండ్ he is an intellectual..
    T V Jayalakshmi

  • @bharanikp
    @bharanikp Місяць тому +6

    My hearty congratulations Reddy gaaru ❤

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому +1

    Uday Krishna Reddy’s life so far is a great subject for any inspiring novel, or a TV serial, or a movie. Very touching.

  • @birdsandanimalschannel786
    @birdsandanimalschannel786 Місяць тому +2

    కృష్ణ రెడ్డి సార్ నా యొక్క చానల్స్ మూగజీవాలను కాపాడే ప్రయత్నం చేస్తున్నాను సార్

  • @bisacms1234
    @bisacms1234 Місяць тому +2

    The important thing is that he doesn't want to take any revenge and he is not even thinking about it.
    It's great ONE SHOULD NOTE IT and try to help your subordinates in day to day work.

  • @deevena72
    @deevena72 Місяць тому +6

    Congrates uday garu. U r story gives people how to change nagitivity to positivity. I truly wish u,may your dreams comes true. Very soon see you in ""I A S"uday krishna reddy.

    • @padagalaaakash2523
      @padagalaaakash2523 Місяць тому

      Brother 780 rank ki IAS etlostsdi brother OC ki 70-80 rank ravali

  • @vodhurisridevi6722
    @vodhurisridevi6722 Місяць тому +1

    Well Don uday krishna reddy garu you are so intelligent meru pattudala ga I A S sadhincharu babu keep it up go-ahead IDreem channel ki tq so much youth ki entho use full avuthundi e interview

  • @DelightfulMountainRange-kc3rv
    @DelightfulMountainRange-kc3rv Місяць тому +5

    ఆ CIi ది ఏ కూలమో ఎవరైనా ఊహించండి.వాడు పక్క ఆ కులము వాడే అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఆ కులం వాలే తోక కత్తిరించమని అని చెప్పేది.

    • @askvbabu8108
      @askvbabu8108 Місяць тому

      Pacch psyco batch Nako gadu ayiunttadi brother

  • @balaswamyg4993
    @balaswamyg4993 Місяць тому +7

    Congratulations to udhay krishna reddy garu❤

  • @KrishnaReddyNarra-hb7rv
    @KrishnaReddyNarra-hb7rv Місяць тому +2

    Congrats to Uday. This opportunity has given you a chance to serve our nation. Hat’s off to you

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 26 днів тому

    యువతి యువకుల్లారా ఈ అన్న ప్రతి ఒక్కరికి ఆదర్శంగా తీసుకోవాలి ఇతన్ని పట్టుదలతో చేస్తే ఏదైనా సాధించగలమని నిరూపించాడు❤❤❤ మనలో కసి పట్టుదల ఉండాలి అంతే

  • @thotaraju9616
    @thotaraju9616 Місяць тому +4

    ❤ Great of you Uday Krishna Reddy garu👍👑

  • @anandjugnak6397
    @anandjugnak6397 Місяць тому +5

    Congratulations Sir..... From.. Adilabad -Telangana.

  • @seshagiri9858
    @seshagiri9858 Місяць тому

    Motivational interview for youngsters ❤
    Catch the main intention and sharp your life.
    Thanks sir....

  • @user-if5zo8kb6u
    @user-if5zo8kb6u Місяць тому

    ఉదయ్ క్రిష్ణా రెడ్డి తో ఇంటర్వ్యూ నాకు బాగా నచ్చింది.ఆయన మాటలాడే తీరు ,చెప్పే విధానం అద్భుతంగా ఉంది.

  • @geethanjali1238
    @geethanjali1238 23 дні тому

    Very nice inspiration story, దీనిని బట్టి ( resignation letter one concern police station next one more copy sent to higher officer దీని బట్టి నేను అనుకున్నది ) very nice vlog

  • @atreyasarmauppaluri6915
    @atreyasarmauppaluri6915 Місяць тому +6

    We need bureaucrats like Uday rooted in the values of our indigenous Indic culture.

  • @lathakumari8901
    @lathakumari8901 Місяць тому

    Excellently interviewd sir.Congrats to Reddygaru.Really you analytical explanation and advice to people of all catergories is extraordinary.zi am a retired principal.I wshed my students to become I AS officers.I am so proud of you Reddygaru

  • @anjiaddakula7101
    @anjiaddakula7101 Місяць тому +3

    నేను కానిస్టేబుల్ ఇలాంటివి పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సమస్యలు ఉన్నాయి పై ఆఫీసర్ కి లొంగి ఉండాలి అంటారు😢

  • @sakilevijay6528
    @sakilevijay6528 Місяць тому

    ❤❤❤ very impressive and touching. Great. Hats off.

  • @revathreddy3738
    @revathreddy3738 Місяць тому +2

    Congratulations and all the best in your future endeavours Uday Krishna Reddy garu.

  • @HarshaVardhan-nw7ue
    @HarshaVardhan-nw7ue 18 днів тому

    Sir, Congratulations! This is just beginning. Hope you achieve more like these. Wish these humble moments and beginnings will stay with you till the last day. Let not the journey deviate you!

  • @gyvsr
    @gyvsr Місяць тому +5

    ఇలాంటి వాళ్లు కదా ప్రభుత్వ సంస్థల్లో ఉండవలసింది.
    అయ్యా, నేను ఒక చిన్న సలహా ఇస్తాను, దయచేసి ఒకసారి ఆలోచించి, పరిశీలించండి.
    ఎంతమంది, కాలేజీకి ( ఇంటర్, డిగ్రీ )వెళ్ళే పిల్లలు డ్రైవింగ్ లైసెన్స్ పొందివున్నారు. వాళ్ల యొక్క నిర్లక్ష్య, బాధ్యతారాహిత్యంతో చేసే డ్రైవింగ్ వలన ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నాయి అనేది ఒకసారి పరిశీలించండి.
    తల్లితండ్రులకు ఎలాగూ బుద్దిలేదు, బాధ్యతా లేదు. వాళ్ల పిల్లలు గొప్పగా, కాలేజీకి వెళ్ళాలని మాత్రమే ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయారు. ఒకవేళ, వాళ్ల పిల్లల వలన ఏదైనా ప్రమాదం జరిగినా , దానిని సమర్థిస్తూ, నాకు వాడు, వీడు తెలుసు నేను నా కొడుకును సరక్షించుకుంటాను అని ఆలోచిస్తున్నాడు. కానీ, జరిగినా ప్రమాదం వలన అవతలి వ్యక్తులు కదా నష్టపోయేది.
    దీనికి, నా సలహా ఏంటంటే,
    1) కాలేజీకి ఎవడైనా బైక్లో రావాలంటే, వాడి లైసెన్స్ కాపీ కాలేజీలో ఇవ్వాలి.
    2) అది మాత్రం సరిపోదు, పోలీస్ వాళ్ళు ప్రతి కాలేజీకి వెళ్ళు తరచూ తనిఖీలు చేయాలి
    అప్పుడు మాత్రమే, మంచి ఫలితాలు వస్తాయి.

  • @s.s.rajpurohit1546
    @s.s.rajpurohit1546 Місяць тому +1

    Good interview coverage, wishing bright future to Uday Krishna Reddy - Bharat Uday Mission

  • @danduluriraja
    @danduluriraja Місяць тому +1

    Hats off to you brother… nee lo unna kasi chaana inspiring undi … adichey vedavalu akkada ki vellina aa industry lo aina untaru .. kaani nuvvu aduruvelli Sadinchav brother .. super brother 👍

  • @boyapallimuralidharreddy2724
    @boyapallimuralidharreddy2724 Місяць тому +9

    CI గారికి థాంక్స్ చెప్పండి, ఆ రోజు అది జరిగి ఉండక పోతే ఇప్పటికీ కానిస్టేబుల్ గానే మిగిలి పోయేవారు

    • @srikanthragula205
      @srikanthragula205 Місяць тому +6

      అలా జరగకపోయిన ఎదో ఒక ఉద్యోగం కొట్టేవాడు ఎందుకని వేరే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడని ఆ సి గాడు టార్గెట్ చేసాడు

  • @user-cs6iz3td1s
    @user-cs6iz3td1s Місяць тому +1

    Valuable commitments and dedication...nice information..it's motivation to others as well

  • @synergytdp
    @synergytdp Місяць тому +6

    Congratulations Reddy 🎉

  • @goudojigyaso8810
    @goudojigyaso8810 4 дні тому

    Really u are an inspiration to many... Your pain, ur effort ur dedication all these are the pillars of ur success.. All the best anna🎉

  • @sampathreddy3073
    @sampathreddy3073 Місяць тому +2

    నిమాలలో చుపించ్చేది 100% నిజమే ఇది విన్న తర్వాత అనిపిస్తుంది.

    • @IndiaNoKidsToilets
      @IndiaNoKidsToilets Місяць тому

      Ias officers are salves of politicians who has zero education 😀😀😀😀

  • @baburaosetti8465
    @baburaosetti8465 15 днів тому

    మీ లాంటి వాళ్ళు మన దేశానికి చాలా అవసరం సార్

  • @user-wf8zh1fo4w
    @user-wf8zh1fo4w Місяць тому +4

    Hearty Congratulations UKR garu

  • @aktbiotek686
    @aktbiotek686 Місяць тому +6

    appreciate interviewer.👌👌

  • @prakashkairamkonda8476
    @prakashkairamkonda8476 Місяць тому +1

    Great, you are roll model, inspiration to youth..you are real hero..hats off to you

  • @sodadasidaivabhimanam7573
    @sodadasidaivabhimanam7573 Місяць тому +1

    Good interview, you have shown the way to many persons, you are a model to others.

  • @navyaramagiri6813
    @navyaramagiri6813 Місяць тому +1

    tq u for interview sir. .. Hat's off uday sir for your success & thought process...🎉..

  • @bhargav108
    @bhargav108 25 днів тому

    Self Confidence, Courage & Determination are the key qualities in your success Anna 👌🤝💐

  • @surib-nh3kr
    @surib-nh3kr Місяць тому +1

    Grate Grace testimony of God
    Hard work and consideration focused good
    Force by faith+Hard working
    Glory to God bless you
    True is all ways Reality
    To good be Happy gave me
    Society like truth and value
    Diamond is alll ways diamond
    Good seed like u

  • @siddaiahtadiboyina8916
    @siddaiahtadiboyina8916 Місяць тому +3

    Very good inspirational person 👍

  • @bharatbharat6768
    @bharatbharat6768 Місяць тому +1

    Great work sir. You are the role model of youth.

  • @voluntaryintegrateddevelop9060
    @voluntaryintegrateddevelop9060 Місяць тому

    You may be the true inspiration for the young aspirants, Congratulations Uday Krishna Reddy garu

  • @srinurage4847
    @srinurage4847 Місяць тому +5

    ఇతను మా బావ batch కాన్స్టేబుల్ 2011-12 first duty ఒంగోలు Headquarter same డ్యూటీ.నేను నిన్న అడిగాను 🎉🎉🎉 సీఎం కిరణ్ కుమార్ రెడ్డి Govt

    • @RandomMatters22
      @RandomMatters22 Місяць тому +1

      Ci name telisthe cheppandi

    • @srinurage4847
      @srinurage4847 Місяць тому

      @@RandomMatters22 లేదు bro తెలీదు... ఎందుకు లే bro ఇంక ఒక విధంగా అతను మంచి పని చేసాడు ⚔️

    • @RandomMatters22
      @RandomMatters22 Місяць тому

      @@srinurage4847 ya ok bro

  • @chandrasekharp6307
    @chandrasekharp6307 Місяць тому +1

    Thank you sir (journalist) for presenting excellent collection of emotional information. God bless both of you. Yes your expectations may not be fulfilled because of fraud politicians, they give priority to gain the money by any means.

  • @user-ro5cf4bz4d
    @user-ro5cf4bz4d Місяць тому +1

    Good thought process, keep it up.. Definitely Motivated interview🎉🎉🎉🎉🎉

  • @harishmanju12
    @harishmanju12 21 день тому

    ವಾವ್... ಎಂತಾ ಅದ್ಭುತವಾದ inspiring ಸ್ಟೋರಿ ಸರ್ ನಿಮ್ದು... ಧನ್ಯವಾದಗಳು... ಒಳ್ಳೇದಾಗ್ಲಿ 🙏🙏

  • @aniadi52513
    @aniadi52513 Місяць тому +1

    మీరు ఎందరికో బలం అని నిరూపించారు తమ్ముడు

  • @chandukarnatapu3002
    @chandukarnatapu3002 Місяць тому

    very Good Interview..All The Best To you Sir👌🙏🙏

  • @channapareddy
    @channapareddy Місяць тому +1

    Really you have great humanity bro towards animals and I would be very happy to be part of your service any means to help the poor animals. Thank you for thinking of animals and please prioritise as well towards greenery and water importance.

  • @utuberay007
    @utuberay007 16 днів тому

    Super
    Good friends
    Good guru
    Supporting family
    All are important
    And spiritual and meditation

  • @khajaramthul1747
    @khajaramthul1747 Місяць тому +1

    Congratulations uday krishna reddy sir ,proud of you for our jawahar bharathi all college students .

  • @arunakumari3140
    @arunakumari3140 Місяць тому +1

    Done a great job
    Really great effort
    Congratulations
    Very good interview

  • @manikantalade9555
    @manikantalade9555 18 днів тому

    Thank you sir I learned many things from your journey and congratulations for your success sir🏆💪

  • @ramanareddyg6965
    @ramanareddyg6965 Місяць тому +1

    Awesome interview for both of you

  • @renduchintalavenkataramana9688
    @renduchintalavenkataramana9688 Місяць тому +2

    Inspection and motivation to youth.

  • @sujatharameshanumandla8961
    @sujatharameshanumandla8961 Місяць тому +1

    Wonderful inspirational interview 😊