మీ న్యూస్ చూసాక చాలా బాధేసింది అన్నా మరియు తర్వత మీరు ఇచ్చిన ఆ UPSC ర్యాంక్ తో మన తెలుగు రాస్ట్రాలు లా యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఉదయ్ అన్నా I'm proud to be a aspirant ❤ That's called Burning Desire 🔥
Very much proud of u ANNA❤❤ I'm also working as constable.. I have submitted my resignation letter in last October , they didn't even consider. I have been absent from last 6 months n preparing for upsc... Truly ur an inspiration for me❤️❤️
Congratulations sir. 💐💐మీరు ఇంకో attempt లో IPS కొట్టి మిమ్మల్ని అవమానం చేసిన ఆ CI గాడు మీకు సెల్యూట్ కొట్టాలి. మీరు ఐపీఎస్ కొట్టి ఆ వెధవ CI గాడితో మొదటి సెల్యూట్ కొట్టించు కోవాలి. అసలు సిసలైన రివెంజ్ అది. All the best Uday Krishna Reddy.
Congratulations brother 💐మీతో పాటే constable గా సెలెక్ట్ అయి ఈ బ్రిటిష్ పోలీసింగ్ ని తిట్టుకుంటూ మేము ఇక్కడే ఉండిపోయాం మీరు మాత్రం ఎక్కడికో ఎదిగిపోయారు ఒక constable గా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగం వద్దు రా నాయనా అనుకుంటూ వేరే జాబ్ కొట్టాలి అనుకుంటారు 99% అక్కడే ఆగిపోతారు ఎందుకంటే వేరే జాబ్ కి prepare అయ్యే పరిస్థితులు అక్కడ ఉండవు కానీ మీరు great brother
This person is more than his 780 rank. He can be IAS/IPS. His thoughts on 1. Karma siddantham 2. His thought-process on Crime-dairies investigation 3. His mind-set on Negative to Positive energy from IITians/friends Just mind-blowing...
Great brother ఈ రోజులలో si నుంచి ips ల వరకు రాజు ల ఫీల్ అవ్వుతు కానిస్టేబుల్ ను బానిస ల చూస్తూ ఏదైనా మంచి జరగాలి అంటే జరగకుండా చూస్తూ ఏదైనా చెడు అయితే వెంటనే చేస్తారు తప్ప కుండా మార్పు వస్తుంది
మిమ్మలిని ఎలా పొగడలో మాటల్లో చెప్పలేక పోతున్నా సోదర. All the best. నేను 28 yrs కానిస్టేబుల్ చేసి VRS తీసుకొని బిజినెస్ చేస్తున్నాను. అందుకే సోదర అన్నాను. Great
Nenu ippati varaku chusina interview lalo this one is the best.... Bro, మీరు దృఢ సంకల్ప బలం తో ఐఏఎస్ సాధించి మీరు మీ మైండ్ లో పేద ప్రజల పట్ల, మూగ జీవాల పట్ల మీ ఆలోచన విధానాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వారి కి మేలు చేసే పనులు చేస్తారో లేక మిగిలిన ఐఏఎస్ అధికారుల వలే రాజకీయాలకి... అధికార దాహానికి లొంగి ప్రజలను మోసం చేయడం కంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుని వారిలో కలిసి పోయి మీరు నమ్మిన కర్మ సిద్ధాంతం ని అపహాస్యం చేసుకుంటారో... అది మీ చేతిలోనే ఉంది.... నేను అయితే మీరు మంచె చేస్తారని ఆశిస్తున్నా.... All the best for your IAS🎉.👍👍👍
Anna nenu grama sachivalayam lo engineering assistant gaa chesedaanni kaani nannu naa pai adhikaarulu nuvvemainaa 18 villages AE vaa ani tega tittaaru after one year nenu AE ayyaanu mee interview chustunte naa life gurtu vachindi all the best anna 🎉
@@muralidharbalivada1069 sir I don't know about akhil sir's number but he is having Akhil buddhi UA-cam channel nd insta nd telegram you may find there .
Same happened with me my principal targetted me personally..I decided to bag gold medal in his subject this year.. Initially I was depressed too but I gained strength in recent time..I'll definitely prove him what I am
Super Sir, meru meku manchiga chesina vari gurunchi peru tho chepparu, meku ibbandi chesinavala gurunchi peru kuda cheppaledu, great humanity hatsoff sir. I wish all the success in your life.
It's really inspiring and police dept lo ee humiliation daarunanga unnadi adhe nannu ARPC nundi CIVIL SI gaa chesindi. Please respect to subordinate officers.
As a software engineer in Microsoft.. since my childhood i wanted to become IPS officer.. but due financial and family concerns i unable to do.. this interview inspired me to start my journey now..
This person is the first successful upsc examinee who talked about animal welfare. He is concerned with animals and 'noru leni pranulu' and he recites Hanuman Chlaisa. He will definitely make it. He seems to be a humble and sincere person. I hope and pray that such individuals get into top services such as IAS and IPS. God bless him. What a turn of fate it would be if he gets IPS and becomes the boss of his former boss who insulted him so much.
సూపర్ బ్రదర్ మీ పట్టుదల మీ కార్యదీక్ష మీ తపన మీ ఉద్యోగ సాధన మీపై పై అధికారులు చూపిన వివక్షతకు మీరు ఇప్పుడు సాధించిన విజయం చాలా గొప్పది మీరు మీలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇంకా చాలామంది విద్యార్థులు యువత ఇట్లాంటి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా ఒక టీచర్ నువ్వు చాలా చిన్న తరగతుల నుంచి వచ్చినటువంటి టీచర్ సార్ మీరు చెప్పినటువంటి మాటల్లో మెడిటేషన్ గాని తర్వాత భగవంతుడు స్ఫూర్తిగా నిలో ఉండేటువంటి నమ్మకం గాని పట్టుదల సాధించే విధానం గాని చాలా బాగుంది సార్
రేయ్ ఎవ్వరిని తక్కువ అంచనా వేయకు చులకన గా చూడకు... ""బండ్లు ఓడలు ఐతాయి... ఓడలు బండ్లు ఐతాయి"" మనిషి తల్చుకుంటే ఏదయినా ఏమైనా చేస్తాడు... ఇంతకు ఐన తెగిస్తారు....
నాది కూడా నీలాంటి జీవితమే...నిన్ను చూస్తుంటే నా జీవితం కళ్ళముందు కనపడుతోంది...నీలాగే చాలా కష్టాలు పడ్డాను తల్లి తండ్రి లేని ఆ జీవితం ఎలా ఉంటది అనేది నాకు బాగా తెలుసు...కానీ భయ్య నువ్వు సివిల్స్ కొట్టావ్..నేను సాఫ్ట్ వేర్ లోనే ఉండిపోయా
Anna nen face chestunna situation lu nuv cross chesi Goal set chesav naku tq soomuch best cadet to make interview in this channel 🎉🎉🎉🎉Big congratulations to sir and Idream ❤ entire team
Wow. This guys way of thinking and his perception of societal things in general is really mind blowing, Animal welfare, Peoples behavioral thinking, talking about future technologies like Robotics, cybernetworks, Artificial intelligence etc. My strong intuition says that he is here to rule given how young and dynamic he is 🙂
Good evening sir naaku kuda eelanti Situation Vachindi Naaku DCP oftral constable ani tittadam Jarigindi Si preparation ki velthe Ci dissertation Cheyadam Jarigindi congratulations Sir💐💐💐 police Vyavasta lo maarpu raavaali sir
You are the greatest example for the next generation, Uday Krishna sir All the Best for ur carrier sir.Excellent interview; many thanks to Murail Krishna garuu and I Dream Team . Jai Hind sir
History tells every thing is possible... మేధావులు అందరూ పిచోల్లె.ఒక చార్లెస్ డార్విన్,ఒక ఐన్స్టీన్..అందుకే ఆ ci అలా అని ఉంటారు బ్రో.. మీ goal ki ఆ ci ఇంధనం నింపాడు......థాంక్స్ to ci... నేను డిగ్రీ డిటెండ్ అయ్యాను డిగ్రీ ఫెయిల్ అయ్యాను ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ ను...2008 లో నే నా బైక్ మీద హిస్టరీ tells every thing is possible Ani raasanu...
Oka base level employee aina constable elenati avamanalu edurkunraro dep.. lo chepparu. Ur so inspiring fr all aspirants (constable) in dep. Such a great ... Achivement.
Great interview by I Dreams, Kudos to Uday Krishna Reddy. A person who is having a good ideology is use ful to society, country. All the very best Uday Krishna Reddy garu.
Mr Krishna Reddy fist of all congratulations. Sri Siddharth Koushal sir is magnanimous officer. He helped one pc in Krishna district who is now doing software job in USA. I want to see you as an IPS officer.🎉
Sir very Good... Manaku emi jarigenna mana machikosame sir .. congratulations 🎉sir so Naku chala badhaga undi sir miru cheppandi vinntey so inspiration ...
Sir interviewer murali gaaru first miku na namatey anduku antey mi question and me way of talking akkada bore kottakunda neet ga intrest ga velpoddi great sir
మీరు మరింత మంది కానిస్టేబుల్స్ కి స్ఫూర్తి అయ్యావు great job
12th fail cinema kana me life pedda inspiring undi uday garu 🤝🙏🏻❤️🩹
A1
If it is Possible this inspiring story Want to make film
పోరాడితే పోయేదేముంది వెధవ బానిసల సంఖ్యలు తప్ప.. ఈ పదానికి మీరు స్ఫూర్తి సార్..🙏
పోరాడితే పోయేదేముంది బానిస సంకెళ్ళు తప్ప....
మీ న్యూస్ చూసాక చాలా బాధేసింది అన్నా మరియు తర్వత మీరు ఇచ్చిన ఆ UPSC ర్యాంక్ తో మన తెలుగు రాస్ట్రాలు లా యూత్ కి ఒక ఇన్స్పిరేషన్ గా నిలిచారు ఉదయ్ అన్నా I'm proud to be a aspirant ❤
That's called Burning Desire 🔥
Very much proud of u ANNA❤❤ I'm also working as constable.. I have submitted my resignation letter in last October , they didn't even consider. I have been absent from last 6 months n preparing for upsc... Truly ur an inspiration for me❤️❤️
Very good luck anna....
Best of luck anna. i am also constable
@@rajarathnamrekala8506 thank you brother
@@navee755 thank you brother
All the very best bro
Congratulations sir. 💐💐మీరు ఇంకో attempt లో IPS కొట్టి మిమ్మల్ని అవమానం చేసిన ఆ CI గాడు మీకు సెల్యూట్ కొట్టాలి. మీరు ఐపీఎస్ కొట్టి ఆ వెధవ CI గాడితో మొదటి సెల్యూట్ కొట్టించు కోవాలి. అసలు సిసలైన రివెంజ్ అది. All the best Uday Krishna Reddy.
అతను ఈ పాటికే CI cadere ఎప్పుడో దాటిపోయి ఉండి ఉంటాడు!?
Congratulations sir(bro)🎉🎉🎉🎉🎉🎉🎉🎉
All the best nanna
Max addlsp but ips vaste direct sp so that ci will be under this guy@@Zirithoughts
@@Zirithoughts small minded people
Congratulations brother 💐మీతో పాటే constable గా సెలెక్ట్ అయి ఈ బ్రిటిష్ పోలీసింగ్ ని తిట్టుకుంటూ మేము ఇక్కడే ఉండిపోయాం మీరు మాత్రం ఎక్కడికో ఎదిగిపోయారు
ఒక constable గా సెలెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగం వద్దు రా నాయనా అనుకుంటూ వేరే జాబ్ కొట్టాలి అనుకుంటారు 99% అక్కడే ఆగిపోతారు ఎందుకంటే వేరే జాబ్ కి prepare అయ్యే పరిస్థితులు అక్కడ ఉండవు కానీ మీరు great brother
This person is more than his 780 rank. He can be IAS/IPS.
His thoughts on
1. Karma siddantham
2. His thought-process on Crime-dairies investigation
3. His mind-set on Negative to Positive energy from IITians/friends
Just mind-blowing...
ias ips raadhu bro oc kadha max revenue srvice or engineering service istaru anthe
IAS IPS radhu, IRS vasthadhi
చాలా పట్టుదల గల వ్యక్తిత్వం మీది great 💐💐💐💐
Great brother
ఈ రోజులలో si నుంచి ips ల వరకు రాజు ల ఫీల్ అవ్వుతు కానిస్టేబుల్ ను బానిస ల చూస్తూ ఏదైనా మంచి జరగాలి అంటే జరగకుండా చూస్తూ ఏదైనా చెడు అయితే వెంటనే చేస్తారు తప్ప కుండా మార్పు వస్తుంది
సూపర్ మామ
100
Sir.!మూగజీవుల పట్ల మీ ఆవేదన ఉన్నతమైన మానవీయత. మీ సంకల్పం సిద్ధించలని కోరుకొంటున్న. All The he Best 🎉
మీరు ఎన్ని అవమానాలు ఎదుర్కున్నా వారి పేర్లు బయటికి చెప్పకపోవటం మీ సంస్కాకారానికి నిలువెత్తు నిదర్శనం సార్.
Sir,మీ పట్టుదలకి, మేధస్సు కు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము సర్.నిజంగా ప్రభుత్వ ఉద్యోగుల లో కింది స్థాయి వాళ్లను చాలా అవమానిస్తారు.
ఏంటన్న ఇది..., మాములు విజయం సాధించలేదన్న నువ్వు... ఒక చరిత్రనే సృష్టించావు.....❤🎉🙏🏻🙏🏻👌🏻👌🏻🙌🙌
మిమ్మలిని ఎలా పొగడలో మాటల్లో చెప్పలేక పోతున్నా సోదర. All the best. నేను 28 yrs కానిస్టేబుల్ చేసి VRS తీసుకొని బిజినెస్ చేస్తున్నాను. అందుకే సోదర అన్నాను. Great
Brother Neku IPS ravali, aadu neku salute chyali...#Taggedele
Ŕesign chesi vellipothadu c.i😂 but salute cheyyadu ..ippatike department lo publicity aindi inthakante insult em vundadhu
@@Pranith949 yes avunu
ias ips raavu ga bro aah rank ki paapam so no chance but mostly aah ci kanna peddha post lone vntadle
@mulesofttraining
Ee year rakapothe next year malli exam rastharu.But definitely ips ayyevaraku hard work chestaru
EWS quote lo ravochu, inkoncham better rank vasthe bagundedhi @@mulesofttraining
Nenu ippati varaku chusina interview lalo this one is the best.... Bro, మీరు దృఢ సంకల్ప బలం తో ఐఏఎస్ సాధించి మీరు మీ మైండ్ లో పేద ప్రజల పట్ల, మూగ జీవాల పట్ల మీ ఆలోచన విధానాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ వారి కి మేలు చేసే పనులు చేస్తారో లేక మిగిలిన ఐఏఎస్ అధికారుల వలే రాజకీయాలకి... అధికార దాహానికి లొంగి ప్రజలను మోసం చేయడం కంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుని వారిలో కలిసి పోయి మీరు నమ్మిన కర్మ సిద్ధాంతం ని అపహాస్యం చేసుకుంటారో... అది మీ చేతిలోనే ఉంది.... నేను అయితే మీరు మంచె చేస్తారని ఆశిస్తున్నా.... All the best for your IAS🎉.👍👍👍
Anna nenu grama sachivalayam lo engineering assistant gaa chesedaanni kaani nannu naa pai adhikaarulu nuvvemainaa 18 villages AE vaa ani tega tittaaru after one year nenu AE ayyaanu mee interview chustunte naa life gurtu vachindi all the best anna 🎉
Congratulations andi.i am also AEE
Thank you andi
Wow happy to hear Congratulations
🎉👌👏👏
AIR 321 Akhil buddhi sir ni kuda interview cheyandi sir 🙏
He is one of the great human being also❤
Pl share Akhil number
@@muralidharbalivada1069 sir I don't know about akhil sir's number but he is having Akhil buddhi UA-cam channel nd insta nd telegram you may find there .
Please sir cheyandi
Buddhi bro ki chala fan base undi sir
Same happened with me my principal targetted me personally..I decided to bag gold medal in his subject this year..
Initially I was depressed too but I gained strength in recent time..I'll definitely prove him what I am
All the best
Sir, have u written in telugu or english,?in which language interview was conducted?
@@narasimharao1595 sir Telugu lo raasaru
All the best
సాయం చేసిన వారిని గుర్తుంచుకోవడం అనేది మానవుడి ప్రధాన అంశం BEST WISHES ఉదయ కృష్ణా రెడ్డి 🎉🎉🎉
అతని టార్చర్ ని నెగెటివ్ గా తీసుకోకుండా పాజిటివ్ గా ఎదిగారు మీలోని ప్రతిభాపాటవాలను వెలికి వచ్చాయి అంతా మన మంచికే కదా యువత కు ఆదర్శం ధన్యవాదాలు
Super Sir, meru meku manchiga chesina vari gurunchi peru tho chepparu, meku ibbandi chesinavala gurunchi peru kuda cheppaledu, great humanity hatsoff sir. I wish all the success in your life.
It's really inspiring and police dept lo ee humiliation daarunanga unnadi adhe nannu ARPC nundi CIVIL SI gaa chesindi. Please respect to subordinate officers.
Congrats gap enni years bro from conistable to si
@@mahaboobbasha7680 5 1/2 years
As a software engineer in Microsoft.. since my childhood i wanted to become IPS officer.. but due financial and family concerns i unable to do.. this interview inspired me to start my journey now..
ఉదయ్ గారు మీరు పేద పిల్లలకి సహాయం చేయాలి వారిని మి లా చేయాలి best of luck sir
Matured thoughts, great analysis of social studies and తెలుగు భాషపై మంచి పట్టు... All the best brother for your future
This person is the first successful upsc examinee who talked about animal welfare. He is concerned with animals and 'noru leni pranulu' and he recites Hanuman Chlaisa. He will definitely make it. He seems to be a humble and sincere person. I hope and pray that such individuals get into top services such as IAS and IPS. God bless him. What a turn of fate it would be if he gets IPS and becomes the boss of his former boss who insulted him so much.
సూపర్ బ్రదర్ మీ పట్టుదల మీ కార్యదీక్ష మీ తపన మీ ఉద్యోగ సాధన మీపై పై అధికారులు చూపిన వివక్షతకు మీరు ఇప్పుడు సాధించిన విజయం చాలా గొప్పది మీరు మీలాంటి వాళ్ళ యొక్క స్ఫూర్తిని తీసుకొని ఇంకా చాలామంది విద్యార్థులు యువత ఇట్లాంటి మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను నేను కూడా ఒక టీచర్ నువ్వు చాలా చిన్న తరగతుల నుంచి వచ్చినటువంటి టీచర్ సార్ మీరు చెప్పినటువంటి మాటల్లో మెడిటేషన్ గాని తర్వాత భగవంతుడు స్ఫూర్తిగా నిలో ఉండేటువంటి నమ్మకం గాని పట్టుదల సాధించే విధానం గాని చాలా బాగుంది సార్
First meeru ani respect thooo maatadandi.Nuv anakunda .Really hatsoff Brother.U r a great Inspiration to the somany people.❤
రేయ్ ఎవ్వరిని తక్కువ అంచనా వేయకు చులకన గా చూడకు... ""బండ్లు ఓడలు ఐతాయి... ఓడలు బండ్లు ఐతాయి""
మనిషి తల్చుకుంటే ఏదయినా ఏమైనా చేస్తాడు... ఇంతకు ఐన తెగిస్తారు....
Excellent Uday
All the best u'r clare in IAS❤
Goosebumps vastunnayi sir, congratulations sir 🎉🎉🎉🎉
దృడ సంకల్పం మీది కృష్ణా రెడ్డి గారు💐💐💐💐💐💐
Yes nice 🎉🎉
@@Ramya.anusuri ఇలాంటి వారే దేశానికి అవసరం, సొంత అనుభవం ఉన్నవారు,ప్రజల బాధలు గ్రహిస్తారు.
Sir.. కలలు అందరు కంటారు మీలాంటి వాళ్ళు నిజం చేస్తుకుంటారు 🙏🙏🙏🙏నిజంగా డిపార్ట్మెంట్లో ఇంకా కొంత మంది ఉన్నారు అలాంటి వాళ్ళు
మా బ్యాచ్ కానిస్టేబుల్ అని గర్వంగా చెబుతున్నాం అన్న
మన బ్యాచ్ నుండి ఒక కడిగిన ఆణిముత్యం వి అన్న...
Thank You anna
ఆ CI గారి పేరు ఆయన చెప్ప కూడదు మీరు చెప్పవచ్చు కదండీ ananonymus గా?
ఆ CI గారిని famous చెయ్యాలి
@@Renusri12hi
😊
నాది కూడా నీలాంటి జీవితమే...నిన్ను చూస్తుంటే నా జీవితం కళ్ళముందు కనపడుతోంది...నీలాగే చాలా కష్టాలు పడ్డాను తల్లి తండ్రి లేని ఆ జీవితం ఎలా ఉంటది అనేది నాకు బాగా తెలుసు...కానీ భయ్య నువ్వు సివిల్స్ కొట్టావ్..నేను సాఫ్ట్ వేర్ లోనే ఉండిపోయా
Software కూడా బాగుంటుంది కదా బ్రో?
Inka preparation cheyatleda bro?
Such a great inspirational guy ..hats off for your commitment and hardworking mind..definitely your victory is inspiring common people. Congts sir
The sensitiveness he has towards humans and animals🥹..GOD please make him IAS..🙏🙏
ఎందరికో స్ఫూర్తి ప్రదాత మీరు గ్రేట్
His story is most admirable
His CI kind of people exist in our society
But I wish him good luck and pray he should be a IAS
kani thanu oc bro chala kastam🥲
Stay positive, trust and believe is more important
@@TheByreddy ledu bro higlhly impoosible anukunta mostl;y ies istaremo
@@mulesofttrainingnext attempt bro
ఎందరికో స్ఫూర్తి ప్రదాయకం మీ విజయం...
ఆంజనేయుని స్ఫూర్తి గా తీసుకొన్న మీకు ఎప్పటికీ విజయమే...
Anna nen face chestunna situation lu nuv cross chesi Goal set chesav naku tq soomuch best cadet to make interview in this channel 🎉🎉🎉🎉Big congratulations to sir and Idream ❤ entire team
Your mind blowing thoughts sir.... Extraordinarily..... Thank you sir..... You are very very very inspirational prasun 🎉🎉🎉💐💐💐🙏🤝
ఫస్ట్ టైమ్ ఒక్క ఇంటర్వ్యూ ని గంటసేపు చూడడం నేను👏
Congratulations brother, very inspirative words chepparu, samajaniki meelanati bureaucrats avasaram unnadhi. All the best for your future. Jai hindh ✊
Wow. This guys way of thinking and his perception of societal things in general is really mind blowing, Animal welfare, Peoples behavioral thinking, talking about future technologies like Robotics, cybernetworks, Artificial intelligence etc. My strong intuition says that he is here to rule given how young and dynamic he is 🙂
Hi udhy krishna your interview is Great Inspiration for the present generation youth. And once again congratulations you achieved 781 rank
Uday gaaru mimmalni ,mi story ni chusi chala mandhi inspire avtharu thappakunda.miru kuda cnstbl valla situation ardham chesukoni andhariki nyayam cheyandi
He is an achievers.
Regards and role model for others who are under preparation.
Kasi kasi em anina sadistundi ....🎉🎉 uday reddy garu congrats Anna....❤❤
మీరు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని,అందరికీ సహాయం చేసే శక్తి మీకు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ,All the best sir
Yuddam Modalu pettaka Gelisthe Arjunudi la Odipothe Abhimanyudila Migili povali anedaniki Meeru nidarshanam sir.
My hearty congratulations to you Brother 🎉keep going.
Congrats సార్ మీరు స్ఫూర్తి ప్రదాత ఎందరికో 🙏🌹
Nice 🎉🎉
IAS గా రావాలి అన్న ❤❤
Great Bro🎉. Outstanding success. For telugu medium & rural background people,C CAT - hill climbing task.Well done🎉
Good evening sir naaku kuda eelanti Situation Vachindi Naaku DCP oftral constable ani tittadam Jarigindi Si preparation ki velthe Ci dissertation Cheyadam Jarigindi congratulations Sir💐💐💐 police Vyavasta lo maarpu raavaali sir
Congratulations sir మీ ఆలోచనలు అమోఘం మీ లాంటి గొప్ప వారు సమాజం కు అవసరం
Great inspired me a lot. I got inspiration from him 💐💐💐🙏🙏
Inspiration story upcoming civil aspirants. Congratulations bro.👏👏
Great inspiration for many civil aspirants
Really inspired bro 🎉congratulations for new position.. ur deserve as a IAS services
You are the greatest example for the next generation, Uday Krishna sir All the Best for ur carrier sir.Excellent interview; many thanks to Murail Krishna garuu and I Dream Team . Jai Hind sir
Congratulations sir miku alanti situations face chesi victory sadincharu .meru inspirational sir maku
Awesome Interview 👌 and very an Inspirational Interview. Thanks alots sir❤❤❤❤❤
అన్న 1వ ఇంటర్వ్యూ..రోలంకి గోపాల కృష్ణ గారిది చూస మల్లి పూర్తి ఇంటర్వ్యూ మీదే చూశా ..మీరే maa inspiration.😅
Yes am also
Great 👍 interview sir 😊 inspiring 👏
History tells every thing is possible... మేధావులు అందరూ పిచోల్లె.ఒక చార్లెస్ డార్విన్,ఒక ఐన్స్టీన్..అందుకే ఆ ci అలా అని ఉంటారు బ్రో.. మీ goal ki ఆ ci ఇంధనం నింపాడు......థాంక్స్ to ci... నేను డిగ్రీ డిటెండ్ అయ్యాను డిగ్రీ ఫెయిల్ అయ్యాను ఇప్పుడు గెజిటెడ్ ఆఫీసర్ ను...2008 లో నే నా బైక్ మీద హిస్టరీ tells every thing is possible Ani raasanu...
Super sir
మీరు చెప్పింది నిజం sir
CI must be Kamma because they use that word tokalu kattiristammu
Oka base level employee aina constable elenati avamanalu edurkunraro dep.. lo chepparu. Ur so inspiring fr all aspirants (constable) in dep. Such a great ... Achivement.
CONGRATULATIONS MR.UDAY KRISHNA REDDY. GOD BLESS YOU & YOUR GRANDMOTHER. BE HONEST AND COURAGEOUS IN THE SOCIETY IN NEAR FUTURE.
Thanks for the video, worth watching it..
Congratulations n great achievement. Please remember one thing in life " Justice delayed..Justice denaid "
అన్నా నువ్వు మన ఊరి పేరు చెబుతుంటే చాలా గర్వంగా ఉంది
Hard work never fails
Great interview by I Dreams, Kudos to Uday Krishna Reddy. A person who is having a good ideology is use ful to society, country. All the very best Uday Krishna Reddy garu.
మీలాంటిల్లో చాలా మందికి స్ఫూర్తి. Idream వాళ్ళకి కూడా ధన్యవాదములు ఇలాంటి intrew చేయండి
I love you're dedication sir 🎉❤🎉
Mr Krishna Reddy fist of all congratulations. Sri Siddharth Koushal sir is magnanimous officer. He helped one pc in Krishna district who is now doing software job in USA. I want to see you as an IPS officer.🎉
Great words sir. Really I inspired.
Your Dedication Your Thoughts 💥💥💥💐💐💐💐👏👏👏👏🙏🙏🙏
Sir very Good... Manaku emi jarigenna mana machikosame sir .. congratulations 🎉sir so Naku chala badhaga undi sir miru cheppandi vinntey so inspiration ...
37:08 to 37:16 great words
Sir interviewer murali gaaru first miku na namatey anduku antey mi question and me way of talking akkada bore kottakunda neet ga intrest ga velpoddi great sir
Great interview with great person.. very inspiring
సర్ మి పేరు నాకు తెలియదు మీరు వాడిన "చాకాలోడు" అను పదం ఆ వర్గానికి సంబంధించిన వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి, చాల జాగ్రత్తగా మాట్లాడండి sir.....
తప్పకుండా బ్రదర్
@@muralidharbalivada1069 thank you sir
very simple and humble man will surely deserve for service
I don’t know why I am getting tears. All the very best brother. 💪
జై శ్రీ రామ్ జై హనుమాన్ జై శ్రీ కృష్ణ పరమాత్మ ఓం నమః శివాయ గౌరీ జై సనాతన ధర్మ
Great boss ippati students ki meeru inspiration
Excellent speech sir
what an inspirational story. this story is enough for do magics in life. thank you, brother, for inspiration to lot of youngsters.
Real inspiring hat's off to brother role model for present generation
You have broad spectrum of thinking. Very rare quality. All the very best Uday sir.
Congratulations sir..
Good inspiration every govt jobs aspirants....
Thank u sir
Bro im also 2013 batch..
Ur inspirational our batch and all police constables bro
సూపర్ భయా మీరూ ఎంతో మంది కి స్ఫూర్తి
Congratulations sir. Mee alochanulu really super. Mimmalni chusi chala nerchukovachu.
God bless you udye krishna
Great journey. God bless. Amen 🙏 🙏
Sir meelanti vallu malanti vallaki chala inspiration sir.... Hatsoff to you sir