నటించే ఓ నరుడా నమ్ముకొకు.ఈలోకం నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా.(2) నీవు నమ్ముకున్న వన్ని నీవెంట రావు మరువకు (2) నమ్ము సోదరా నీవునన్ను సోదరి నమ్ముసోదరా. ఇది నిజముసోదరి.(2) 1. ధనము బలగమున్న నీవు అందగాడివైన మాటకారి వైన మంచి ఆటగాడివైన(2) నీ ధనము రాదు వెంట నీ బలము రాదు వెంట(2) అందము మోసము సౌందర్యము వీర వ్యర్ధము(2) (నమ్ము సోదరా) 2. తల్లిదండ్రులున్న నీకు భార్య భర్త ఉన కన్న బిడ్డలున నీకు అన్నదమ్ములు ఉన్న ఎవరు రారు వెంట ఆ దేవుడే నీకు దిక్కు(2) యేసు రక్తం లోనే నీ పాపానికి విమోచన (2) (నమ్ము సోదరా) 3. దేవుని నమ్మిన వారందరూ లోకాన్ని నమ్ముకోలెరురా సమస్తాన నష్టమా గా ఎంచుకున్న పౌలు మనకు మాదిరి(2) ఏసుక్రీస్తుని నమ్ముకొనీ ఆత్మకు రక్షణ(2) క్రీస్తు యేసు నందె నీకు నిత్య జీవము.(2) (నమ్ము సోదరా)
నటించే ఓ నరుడా నమ్ముకొకు.ఈలోకం
నమ్మిన వారెందరో మట్టిలో కలిసిపోయారుగా.(2)
నీవు నమ్ముకున్న వన్ని నీవెంట రావు మరువకు (2)
నమ్ము సోదరా నీవునన్ను సోదరి
నమ్ముసోదరా. ఇది నిజముసోదరి.(2)
1. ధనము బలగమున్న నీవు అందగాడివైన మాటకారి వైన మంచి ఆటగాడివైన(2)
నీ ధనము రాదు వెంట నీ బలము రాదు వెంట(2)
అందము మోసము సౌందర్యము వీర వ్యర్ధము(2)
(నమ్ము సోదరా)
2. తల్లిదండ్రులున్న నీకు భార్య భర్త ఉన కన్న బిడ్డలున నీకు అన్నదమ్ములు ఉన్న
ఎవరు రారు వెంట ఆ దేవుడే నీకు దిక్కు(2)
యేసు రక్తం లోనే నీ పాపానికి విమోచన (2)
(నమ్ము సోదరా)
3. దేవుని నమ్మిన వారందరూ లోకాన్ని నమ్ముకోలెరురా
సమస్తాన నష్టమా గా ఎంచుకున్న పౌలు మనకు మాదిరి(2)
ఏసుక్రీస్తుని నమ్ముకొనీ ఆత్మకు రక్షణ(2)
క్రీస్తు యేసు నందె నీకు నిత్య జీవము.(2)
(నమ్ము సోదరా)
🧑🤝🧑🙏🙏
Super good
ఈ సాంగ్ చాలా బాగా పాడారు చాలా బాగుంది సార్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక
Super 😍😍😍😍
Supar ❤❤❤🎉🎉🎉
దేవునికి మహిమ కాలుగునుగాక
God bless you all team
yesu dasu voice laa undii...💗👍🤲🙏🙏🙏🙏 superb voice brother.. great song.. thanx to jesusss...
Yes Brother!!!
Thank you brother
What a heart touching meaning God bless u God only hope for me
Glory to God
Meening full song
Supar. Annayya ❤❤❤
Praise the lord brother
God bless u 🙏
God bless you teem...
Very nice message song
Yes, Brother KY RATNAM YOUR COMBINATION SONGS VERY GOOD MELODIOUS. GLORY GLORY TO JESUS.
Exllent song brother 🙏🙏🙏👌👍.
🎉
Praise the Lord brother 🙏🙏🙏 meaning full song God bless you mana devune namanekei mahema kalugunu gaaka amen amen amen haliluya
Nijemjaga e lokamulo jarigindi ede
😂😂😂😂😂
Yevadra nuvvu