Pade pade nenu paadukona ll Guntur Raja ll Sp Balu ll Shalem Wesley kale ll Telugu Christian song

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 1 тис.

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 11 місяців тому +47

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అని పించే ఒక కమ్మని పాట..... బాలు గారి కి ధన్యవాదములు

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +33

    యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా చాలా యేసుక్రీస్తు ప్రభువు సోదరుడు కీర్తితో దేవుడు మరియు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 💐💐💐💐💐💐💐❤️❤️❤️❤️🌷🌷🙏

  • @PP-lc7yk
    @PP-lc7yk 4 роки тому +128

    దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్

  • @saidhammatailor5194
    @saidhammatailor5194 3 місяці тому +17

    అయ్యా ప్రైస్ ది లార్డ్ ఇంత చక్కటి స్వరాన్ని మీకు ఇచ్చి పాడించిన దేవునికే మహిమ కలుగును గాక మీరు ఇంకా ఉండాల్సింది కానీ దేవుడి దగ్గరికి వెళ్లారా నమ్ముచున్నాను ఆమెన్

  • @vakalaiahvakalaiah982
    @vakalaiahvakalaiah982 2 роки тому +17

    నిజంగా నా ఆత్మీయడైన నా యేసు అడగకముందే నా అవసరాలు తీర్చడు మన యేసు నమ్మకమైన దేవుడు

  • @barigelasrikanth5463
    @barigelasrikanth5463 3 роки тому +296

    ఈ పాట విన్న వాళ్ళు
    ఒక్క క్షణం మైన ఆ ప్రభువైన "యేసు క్రీస్తును " విడువరు ఎడబయరు
    ఆమేన్..............

  • @sarvonnatharaobathula387
    @sarvonnatharaobathula387 9 місяців тому +52

    భగవంతుడు నీకు మంచి కంఠం ఇచ్చి ఈ పాట లను పాడించుకున్నాడు... దేవుని కె స్తోత్రములు

    • @CHANTIBABUKAPU55
      @CHANTIBABUKAPU55 24 дні тому +1

      🛐 Amen 🙏 halleluah 🛐 praise 🙏 the 🛐 lord 🛐🙏

  • @t.sarathbabu4679
    @t.sarathbabu4679 4 роки тому +70

    ప్రపంచంలో లేడు మీలాంటి గాయకుడు ,బాలు సార్, మేము మిమ్మల్ని కొలిపోయాం

  • @AdhityaAshok
    @AdhityaAshok День тому +1

    2014 lo ఈ పాట కీ నాకు చాలా అనుబంధం ఉంది

  • @callmesiri5897
    @callmesiri5897 2 місяці тому +21

    అమ్మ నాన్న వాళ్లు పూజలు చేస్తారు వాళ్ళు మారు మనసు పొందెలా prayer చెయ్యండి బ్రదర్ please

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 9 місяців тому +18

    భగవంతుడు మహిమ గణత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య 🌋🌋🌹🛐🛐💖💖💖🙋💖💖

  • @narsimhulunarsimhulu559
    @narsimhulunarsimhulu559 3 місяці тому +4

    మహా పరిశుద్ధుడు అయిన, మన రక్షకుడు అయిన యేసయ్య నామానికే ఘనతా మహిమా కలుగును గాక ❤❤❤

  • @kimsehr-o2o
    @kimsehr-o2o 6 місяців тому +8

    E Pata nene Raju vintune untanu.i love this song ❤❤❤❤❤❤❤

  • @muralimohan8699
    @muralimohan8699 4 місяці тому +7

    ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట బాలుగారు పాటలో లీనమై పాడారు

  • @syamprasad1866
    @syamprasad1866 2 роки тому +830

    అడగక ముందే అక్కరలెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా||
    పల్లవి :
    పదే పదే నేను పాడుకోనా
    ప్రతి చోట నీ మాట నా పాటగా
    మరి మరి నే చాటుకోనా
    మనసంతా పులకించని సాక్షిగా
    నా జీవిత గమనానికి గమ్యము నీవే
    చితికిన నా గుండెకు ప్రాణం నీవే
    ||మమతల మహా రాజా
    (నా) యేసు రాజా ||
    చరణం 1 :
    అడగక ముందే అక్కరలెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా
    చరణం 2 :
    అడిగిన వేళ అక్కున చేరి
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నలిగిన వేళ నా దరి చేరి
    నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే

  • @nagamanikankipati6690
    @nagamanikankipati6690 5 місяців тому +7

    బాలు గారికి రాజా గారికి మీ ఇద్దరకి మా అభినందనలు మీకు మేమంతా చాలా చాలా ఋణం పడతాము మాకు ఇంత చక్కటి పాటలు అంధిచినందుకు 🙏🙏🙏🛐✝️⛪

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 3 місяці тому +4

    యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ధ నామనికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @GANANDVIDYASAGAR
    @GANANDVIDYASAGAR 7 місяців тому +6

    ఈ పాట రాసిన వారికీ, పాడిన శిరీషకు క్రీస్తు నామములో వందనములు పాట చాలా బాగుంది యేసు క్రీస్తు కే మహిమ కలుగును గాక ఆమెన్

    • @priyadarsini1077
      @priyadarsini1077 6 місяців тому +1

      Shiseesha evaru Nayana
      Ee song paadindhi S,P Balu Garu👍

  • @rameshannaaahm90
    @rameshannaaahm90 2 роки тому +13

    Yes absolutely right 💯% without Jesus I am zero with Jesus I am Hero nice song Balu sir We are missing you God bless your family and Guntur Raja family and ministry

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 10 місяців тому +14

    సర్వోన్నత స్థలములలో నిక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🙏🏼🙏🏼🙏🏼🌹🌹🌹️✝️✝️✝️✝️

  • @doppasani
    @doppasani Місяць тому +2

    Yeasayya.. Nenu papamtho nidhi vunnanu deva nannu swasta paruchu deva.... ma chadhuvulo thoduga vundu deva.... Ma amma , Nanna lu chesa panilo thoduga vundandi, ma akka chaduvulo thoduga vunadandi!! Ni rakthamtho mammunu suddha parachadi deva,, yesayya..

  • @Praveenani03
    @Praveenani03 Рік тому +12

    Ee song vinapaudu body mothom okatey vibration avuthundhii Adi anthaa nee krupaa thandriii❤❤❤❤❤🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Місяць тому +2

    పరిశుద్ధుడుఅయినదేవా యేసయ్య నాదయేవా యెహోవానాదేవా రాజులకురారాజువే యేసయ్యా నీకే మహిమ గణనాథ ప్రభవములుగనుగక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయ స్పర్శ🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @beastgamingrcr
    @beastgamingrcr 4 місяці тому +3

    పాపములకు చోటులేదు పరలోకమునందు అందుకే మార‌్పుచెందు మరణానికి ముందు 🙏🙏🙏 👌👌👌👌

  • @msrmsr8219
    @msrmsr8219 3 роки тому +34

    ..glory to యేసు ప్రభుకే....ఎన్ని సార్లు వినిన వింటూనే ఉండాలా అనిపిస్తుంది...supper spb and all song team❤️🙏..bengaluru

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 місяців тому +14

    యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగనుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ 🛐🛐🛐🎄🎄💐💐🎄

  • @ganeshnaidu6334
    @ganeshnaidu6334 4 роки тому +29

    దేవునికి మహిమకారంగా ఇంత గొప్పగా పాడిన బాలు గారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నా.🙌🙌🙌🙏🙏🙏🙏😭😭 We miss u balu sir😭😭

  • @nagamani.p952
    @nagamani.p952 3 роки тому +76

    Balu garu మీరు పాడిన ప్రతి పాట success meet. మీ ఆత్మకు శాంతి చేకురాలని కోరుకుంటున్నాను

  • @kakararaju9918
    @kakararaju9918 4 роки тому +25

    దేవుడి నామమునకు మహిమకలుగు గాక ఆమెన్

  • @rev.talapati.sudhakar2137
    @rev.talapati.sudhakar2137 4 роки тому +51

    దేవునికి మహిమ కలుగును గాక! ఆమెన్🙏🙏🙏🔥🔥🔥🔥🔥🔥

  • @morugumalleshmallesh5939
    @morugumalleshmallesh5939 3 роки тому +27

    Super song sp Balu Garu praise the lord

  • @premkaligithi4395
    @premkaligithi4395 Рік тому +12

    నీతి గల దేవుడు నా యేసయ్య

  • @vkundeti853
    @vkundeti853 3 роки тому +39

    S my God is my mother..he knew what we want n provides every thing before we ask for...love u my Lord❤️.. పాటల మహారాజా Baalu sir v 😭miss u ..

  • @naa_nigha_news
    @naa_nigha_news 3 роки тому +143

    ఎన్నిసార్లు విన్నా తనివితీరడం లేదు
    కంటున్యూ గా ఒకేసారి 20సార్లు విన్నా ను
    ఎక్కడా బోర్ అనిపించడం లేదు
    పాట వింటుంటే బాలు గారి ప్రక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది.

    • @jayaraju203
      @jayaraju203 Рік тому +1

      సూపర్ సార్

  • @revathidevara3183
    @revathidevara3183 4 місяці тому +73

    అయ్యా నేను నడవలేక ఇబ్బంది పడుతున్న నెల రోజులు అయ్యింది ఎన్ని మందులు వాడిన నా కాళ్ళు రావడం లేదు 🙏ప్రార్ధన చెయ్యండి 😭😭

    • @PraveenPaul-dw1hs
      @PraveenPaul-dw1hs 3 місяці тому +9

      Akka nenu prayer chesthunna😢

    • @revathidevara3183
      @revathidevara3183 3 місяці тому +5

      @@PraveenPaul-dw1hs 😭tq అమ్మ

    • @ramesh.pantham
      @ramesh.pantham 2 місяці тому +1

      మీ పేరు, ఊరు చెప్పండి

    • @revathidevara3183
      @revathidevara3183 2 місяці тому

      @@ramesh.pantham నా పేరు రేవతి మాది అన్నవరం దగ్గర కత్తిపూడి కాకినాడ జిల్లా

    • @gowthamMygowtham
      @gowthamMygowtham 2 місяці тому

      Úfgg. La vie
      P e ​@@ramesh.pantham

  • @lakshmiteja5706
    @lakshmiteja5706 Рік тому +13

    Praise the lord. దేవుడు నాకు ఆరాధన లో పాడించిన పాట. హార్ట్ touching song.

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Рік тому +4

    Raja... Annaiah... నీ.మాట... నా... పాట గా...good... Song... Godblessyou.... Amen... 🙏🙏

  • @ravindarmanthena806
    @ravindarmanthena806 8 місяців тому +635

    2024 లో వింటున్న ఈ పాటకి మరియు దేవునికి ఒక లైక్ కొట్టండి

  • @Durga-kh8nd
    @Durga-kh8nd 3 місяці тому +2

    ఈ పాట బాగా పాడారు మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏

  • @HG_HARI_YT
    @HG_HARI_YT 2 роки тому +5

    Devudu neku chakani swarani echadu thanks for Jesus

  • @p.hannukah4939
    @p.hannukah4939 2 роки тому +41

    పాట చాలా అద్భుతంగా ఉంది దేవునికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @naguuthoughts1147
    @naguuthoughts1147 3 роки тому +34

    I'm a indhu regelian but without lesson this song i can't sleep daily . Very emotional song . Amen

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 Рік тому +7

    Priàse the lord brother glory to god Jesus Christ నా ప్రభువు పాట హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా 🎄🎄💞💞💞💐💐💐💐💐💐

  • @jesussongsofficiallyrics8733
    @jesussongsofficiallyrics8733 2 роки тому +61

    యేసయ్య కు ఒక్కసారి వందనాలు చెప్పుదామా!

  • @chrispherb5612
    @chrispherb5612 3 роки тому +4

    Yesayya nu nammukunte mi jeevitha dhanyamayyedi ayya

  • @Divi.utube.channel-JSS.TAILORS
    @Divi.utube.channel-JSS.TAILORS 9 місяців тому +52

    గుండెలో దృక్పథాన్ని గొంతుతో పలికేలా పాడిన బాలసుబ్రమణ్యం గారికి 💞🙏🙏❤️💞🙏🙏🙏🙏 హృదయపూర్వక వందనాలు పాట రూపంలో ఆయన ఇంకా బ్రతికే ఉన్నారు❤💐🙏🙏💐

  • @BandlamudiMalyadri-q6k
    @BandlamudiMalyadri-q6k Рік тому +2

    సీతికిన నా గుండెకు .. రాగం.....రాజా annaiah... Godblessyou..... Mee... Malyadri.. Bandlamudi..... Amen 👏

  • @rupalekhana9587
    @rupalekhana9587 3 роки тому +9

    దేవునికి స్తోత్రము కలుగును గాక మీకు వందనాలు

  • @keziakarothi5892
    @keziakarothi5892 3 роки тому +2

    E pata rase na vareni , padena varene , produse chesena varene , music play chesenavareni DEVUDU aservadenchunu
    gaka. amen.

  • @bhanuhari1846
    @bhanuhari1846 Рік тому +6

    Na akkarulerigi avasaraalu tirche devudu Nayana nuv appa 😭😭😭

  • @kingssaviourministries
    @kingssaviourministries 4 роки тому +82

    దేవునికే సర్వ మహిమ కలుగునుగాక.. ఆమెన్..🙏

  • @kkmadhu7000
    @kkmadhu7000 4 роки тому +15

    Sr vandhanalu. Super super super super song sr tune exlent thank you sr

  • @israyelp7373
    @israyelp7373 4 роки тому +46

    Praise the Lord

  • @CEH_HACKING
    @CEH_HACKING 5 місяців тому +4

    Adagaka Mundhe Akkaralerigi
    Avasaraalu Theerchina Aathmeeyudaa
    Endaru Unaa Bandhuvu Neeve
    Bandhaalanu Penchina Bhaagyavanthudaa
    Padhe Padhe Nenu Paadukonaa
    Prathi Chota Nee Maata Naa Paatagaa
    Mari Mari Ne Chaatukonaa
    Manasantha Pulakinchani Saakshigaa
    Naa Jeevitha Gamanaaniki Gamyamu Neeve
    Chithikina Naa Gundeku Praanam Neeve (2) ||Padhe Padhe||
    Mamathala Maha Raajaa
    (Naa) Yesu Raajaa (4)
    1. Adagaka Mundhe Akkaralerigi
    Avasaraalu Theerchina Aathmeeyudaa
    Endaru Unaa Bandhuvu Neeve
    Bandhaalanu Penchina Bhaagyavanthudaa (2)
    Avasaraalu Theerchina Aathmeeyudaa
    Bandhaalanu Penchina Bhaagyavanthudaa (2) ||Mamathala||
    2. Adigina Vela Akkuna Cheri
    Anuraagam Panchina Ammavu Neeve
    Naligina Vela Naa Dari Cheri
    Nammakaanni Penchina Naannavu Neeve (2)
    Anuraagam Panchina Ammavu Neeve
    Nammakaanni Penchina Naannavu Neeve (2) ||Padhe Padhe||

  • @tejawathlalitha3040
    @tejawathlalitha3040 3 роки тому +2

    Ma devuni pata Anni sarlu vinna vinalanipisthundi🙏🙏🙏🙏

  • @manojnaini8300
    @manojnaini8300 3 роки тому +10

    I love Guntur Raja Garu and Balu Garu Christian devotional songs

  • @ebenezerkottu7091
    @ebenezerkottu7091 4 місяці тому +1

    ఈ పాట నాకు ధైర్యం ఇచ్చింది brother god 🛐🛐🛐 is Always with me Amen Amen Amen Amen

  • @elishakumar8038
    @elishakumar8038 Рік тому +26

    హైదరాబాద్ మల్కాఙ్ గిరి తెలంగాణ వందనాలు సార్ 🙏🙏🙏

  • @SulochanaGoud-kn4un
    @SulochanaGoud-kn4un 2 місяці тому +1

    Naku chakkati kumarunni echi na nindanu tholaginchina thandri thank u jeses me namanike mahimakalugunugaka thandri amen

  • @vijayashekarp5232
    @vijayashekarp5232 4 роки тому +45

    A great song... emotionally sung by the great singer SP Balu Garu.

  • @malleswarikola941
    @malleswarikola941 3 місяці тому +1

    గుండెళ్ళో ఎంతో హాయి గా ఇంత మంచి సాంగ్ చాలా వందనాలు అన్న ఇటువంటి సాంగ్స్ ఇంకా ఎన్నో రావాలని కోరుకుంటున్నాను రాజ గారు

  • @chinninissy9724
    @chinninissy9724 4 роки тому +23

    Nice song very heart touching song...nice Voice Balu sir and singing...👍👍👍👍👍🙏

  • @kavali1kavali642
    @kavali1kavali642 Рік тому +2

    Balu sir mee chala goppavaru intha machine songs naku echaru tq sir

  • @Jcka16
    @Jcka16 2 роки тому +16

    Wonderful song sir... I Feel God's love and presence in this song

  • @sunithareddy8495
    @sunithareddy8495 Рік тому +2

    Chala goppa pata andi,ilanti manasuki hattukonee pata andinchina mee andariki na dhanyavaadalu brothers

  • @sureshsuresh1567
    @sureshsuresh1567 4 роки тому +52

    Balu sir mee voice ki sathakoti vandanalu sir meru leru ani mata memu nammalekapotunnam sir kani prathi okka song lo meru untaru miss you sir 👏👏👏

  • @bonelachintu4018
    @bonelachintu4018 Рік тому +2

    Balu garu song super annaya meru goppa vallu brother

  • @maninagakrishnakumari6566
    @maninagakrishnakumari6566 4 роки тому +13

    Wow wonderful song sir

  • @satvikch1022
    @satvikch1022 Рік тому +2

    Thelisi thelisi chesithi yeneno papamulu na papalu kshaminchu prabruva plz god

  • @RajuKumar-ip5db
    @RajuKumar-ip5db 4 роки тому +26

    AMEN all of you brother Garu 👏👏👏

  • @Techwithshrtsofflcial
    @Techwithshrtsofflcial 4 місяці тому +1

    ఆమెన్ హల్లెలూయా♥️♥️👌👌👌👌👌👌👌👌అక్షయ గారుదేవుడు మిమ్మల్ని బహు ఆశీర్వదించును గాక ఆమెన్

  • @skylab9712
    @skylab9712 4 роки тому +18

    I Love Jesus prise the lord

  • @lakshminarayanamodugumudi4032
    @lakshminarayanamodugumudi4032 3 роки тому +3

    Balu garu e song Chala adbutham ga padaru Abba haiga vuntundhi manasu

  • @madhuailapogu4416
    @madhuailapogu4416 3 роки тому +12

    My favorite song 💚💚💚 thanku Bala garu

  • @balanagavenitirukoti
    @balanagavenitirukoti Рік тому +3

    Devuniki mahima kalugunu gaka amen .

  • @mpaproduction88
    @mpaproduction88 2 роки тому +5

    God bless you with you family sir
    I miss you so much sir

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 2 місяці тому

    ❤❤❤🙏🙏🙏🙏🙏✝️✝️🛐🛐🛐✝️✝️🛐✝️🛐 ఆమె న్ మీకు కూడా ప్రభు వా సోంత్రం ఆల్లేలుయనాబార్త మనసు మార్పిచు తండ్రి యేసయ్య 🛐🛐🙏🙏✝️✝️✝️❤❤ఆమేన్❤❤

  • @anilkumarkurma1137
    @anilkumarkurma1137 Рік тому +17

    Praise the Lord brother🙏

  • @Deva-b5f
    @Deva-b5f 4 місяці тому +1

    Awesome song composed, and special thanks for getting this sung by the special person, as no one can match the voice of S.P sir

  • @motapothula7
    @motapothula7 2 роки тому +52

    పరవశించి రాశారు అన్న దేవుని ప్రేమను గూర్చి రచన రాగం 😍 హల్లెలూయా

  • @subbuchowdary9948
    @subbuchowdary9948 Рік тому +2

    సూపర్బ్ సార్ ఈ పాట రాసిన మీకు శతకోటి వందనాలు...

  • @kavithaboddu1034
    @kavithaboddu1034 4 роки тому +18

    Praise the lord Wesley and God bless u

  • @sunithakankipati6054
    @sunithakankipati6054 3 роки тому +2

    Na jivitha gamananiki gamyam nive na yesayya

  • @sureshshesham5792
    @sureshshesham5792 4 роки тому +12

    balugare voice exelent 👌👌👌👌👌👌

  • @vasanthavasantha2690
    @vasanthavasantha2690 8 місяців тому +2

    Nice song and great song amen 🙏🙏👏👏😭😭🙌🙌🙏🙏🙇‍♀️🙇‍♀️🙏🙏

  • @jp2bublyy563
    @jp2bublyy563 4 роки тому +13

    Praise the lord brother 🙏🙏 👌👌👌 song balu sir ... we miss you sir..😥😥😭😭😭😭😭

  • @GuvvalaRavi-ym5er
    @GuvvalaRavi-ym5er 2 місяці тому +2

    Group 2 job naku dayachesina deva miku stotram tandri 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏amen

  • @sharonruth7779
    @sharonruth7779 4 роки тому +21

    Mamathala maharaja Yesu raja
    Paatala maharaja guntooru raja..🍫

  • @premkumarmlp2500
    @premkumarmlp2500 Рік тому +48

    ప్రాణం పోశారు sp గారు మీకు సాతాకోటి వందనాలు miss u sp గారు 🙏🙏🙏🙏😢😢😢😢😢

    • @BunnyPuppala18
      @BunnyPuppala18 Рік тому +1

      🙆🥺💕💕💕💕 I love this song

  • @mr.avinash097
    @mr.avinash097 4 роки тому +17

    Mind blowing 🎵🎵🎵 superb 𝙰𝙼𝙴𝙽 𝙰𝙼𝙴𝙽 𝙰𝙼𝙴𝙽 𝙰𝙼𝙴𝙽 𝙰𝙼𝙴𝙽 𝙰𝙼𝙴𝙽 𝙰𝙼𝙴𝙽

  • @live-inJesus
    @live-inJesus Рік тому +17

    దేవుడు నాతో మొదటిగా మాట్లాడింది ఈ పాటతో Thank you sir...🙏🙏🙏🙏🙏🙏

  • @isaacdarla4838
    @isaacdarla4838 Рік тому +20

    Honey is there in his voice,May God bless all the team who participated in the total team.

  • @kmallikarjuna8378
    @kmallikarjuna8378 Рік тому +1

    challa bagunadi e pata sir niku vadanllu devuki mahima kallugunu gaka ❤

  • @laxmimulaparthi8360
    @laxmimulaparthi8360 3 роки тому +31

    Supeb song❤️❤️❤️
    Praise the Lord 🙏🙏🙏

  • @ashad9221
    @ashad9221 2 роки тому +1

    Badalo unna prathi variki chala odharpu ni icche song❤️....Jesus niv chala goppa vadivi thandri🙏🙏....elanty varinaina cheradise karunamayudu yesayya ❤️...

  • @anjalisree9295
    @anjalisree9295 3 роки тому +5

    Very very nice voice and video god bless you balu garu

  • @jangilibhasker9552
    @jangilibhasker9552 4 роки тому +6

    Neelanti singer dhorakadam Chala kastam , I miss you sir

  • @mrubenu9923
    @mrubenu9923 3 роки тому +2

    A gret singing special balu garu naku eepata chala eesthamu

  • @joshnajo3
    @joshnajo3 Рік тому +232

    అడగక ముందే అక్కరలెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా
    పదే పదే నేను పాడుకోనా
    ప్రతి చోట నీ మాట నా పాటగా
    మరి మరి నే చాటుకోనా
    మనసంతా పులకించని సాక్షిగా
    నా జీవిత గమనానికి గమ్యము నీవే
    చితికిన నా గుండెకు ప్రాణం నీవే (2) ||పదే పదే||
    మమతల మహా రాజా
    (నా) యేసు రాజా (4)
    అడగక ముందే అక్కరలెరిగి
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    ఎందరు ఉన్నా బంధువు నీవే
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2)
    అవసరాలు తీర్చిన ఆత్మీయుడా
    బంధాలను పెంచిన భాగ్యవంతుడా (2) ||మమతల||
    అడిగిన వేళ అక్కున చేరి
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    నలిగిన వేళ నా దరి చేరి
    నమ్మకాన్ని పెంచిన నాన్నవు నీవే (2)
    అనురాగం పంచిన అమ్మవు నీవే
    _______________________________________________

  • @jettianjaneyulu1637
    @jettianjaneyulu1637 4 роки тому +11

    Wonderful words sang