పాట చాల బాగుండి ... ఆమెన్ 🙏🙏🙏🙏 అయితే చాల మంది బెడ్ గా కామెంట్ చేస్తున్నారు వారు ఎప్పటికైనా మా యేసయ్య వైపు మనసు మారాలని కోరుతున్నా... ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దయచేసి దేవుడా
My friend he sent me this reel from insta and asked me to search and send this song but I dn't found. By God's grace last he searched and sended me. I felt very happy.devuni namanki sthothram kalugunugaka. In Jesus name AMEN 🙌
అల్ఫా ఒమేగా అయినా మహిమాన్వితుడా - అద్వితీయ సత్యవంతుడా నిరంతరం స్తోత్రర్హుడా (2)
రాత్రిలో కాంతి కిరణమా పగటి లో కృపానిలయమా
ముదిమి వరకు నన్నాదరించె సత్యవాక్యామా
నాతో స్నేహామై నా సౌక్య మై నను నదిపించె నా యేసయ్యా (2) || అల్ఫా ఒమేగా ||
1.కనికర పూర్ణుడా నీ కృప బాహుల్యమే - ఉన్నతముగా నిను ఆరాదించుటకు
అనుక్షనమున నీ ముఖ కాంతిలో నిలిపి - నూతన వసంత ములో చేర్చెను (2)
జీవించెద నీ కొరకే - హర్షించెద నీలోనే (2) || అల్ఫా ఒమేగా ||
2.తేజోమాయుడా నీదివ్య సంకల్పమే - ఆశ్చర్యకరమైన వెలుగు లో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి - అగ్నిజ్వాలగా ననుచేసెను (2)
నా స్తుతి కీర్తన నీవే - స్తుతి ఆరాదన నీకే (2) || అల్ఫా ఒమేగా ||
3.నిజ స్నేహితుడా నీ స్నేహ మాదుర్యమే - శుభ సూచనగా నను నిలుపుటకు (2)
అంతు లేని ఆగాదాలు దాటింఛి - అందని శిఖరాలు ఎక్కించెను (2)
నా చెలిమి నీ తోనే - నా కలిమి నీ లోనే (2) || అల్ఫా ఒమేగా ||
🎉
Super❤
❤️
🙏🙏
❤❤❤❤❤❤❤❤❤❤❤❤ love you God super song
dhevuni naamamunaku stuthi kalugunu gaaka 🙏 Amen 🙏
అల్ఫా ఒమేగయైన - మహిమాన్వితుడా
అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా ||2||
రాత్రిలో కాంతి కిరణమా - పగటిలో కృపా నిలయమా
ముదిమి వరకు నన్నాదరించే సత్య వాక్యమా
నాతో స్నేహమై నా సౌఖ్యమై
నను నడిపించే నా యేసయ్యా ||2|| ||అల్ఫా||
1. కనికర పూర్ణుడా - నీ కృప బాహుల్యమే
ఉన్నతముగా నిను ఆరాధించుటకు
అనుక్షణమున నీ ముఖ కాంతిలో నిలిపి
నూతన వసంతములు చేర్చెను ||2||
జీవించెద నీ కొరకే
హర్షించెద నీలోనే ||2|| ||అల్ఫా||
2. తేజోమయుడా - నీ దివ్య సంకల్పమే
ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు
ఆశ నిరాశల వలయాలు తప్పించి
అగ్ని జ్వాలగా నను చేసెను ||2||
నా స్తుతి కీర్తన నీవే
స్తుతి ఆరాధన నీకే ||2|| ||అల్ఫా||
3. నిజస్నేహితుడా - నీ స్నేహ మాధుర్యమే
శుభ సూచనగా నను నిలుపుటకు
అంతులేని అగాధాలు దాటించి
అందని శిఖరాలు ఎక్కించెను ||2||
నా చెలిమి నీతోనే
నా కలిమి నీలోనే ||2|| ||అల్ఫా||
Supar
మనసు హాయిగా ఉంది ఈ పాట వింటుంటే 🙌🙌🫂🫂🤗🤗🥰🥰
దేవుని కి స్తోత్రాలు
పాట చాల బాగుండి ... ఆమెన్ 🙏🙏🙏🙏 అయితే చాల మంది బెడ్ గా కామెంట్ చేస్తున్నారు వారు ఎప్పటికైనా మా యేసయ్య వైపు మనసు మారాలని కోరుతున్నా... ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 దయచేసి దేవుడా
❤
మనసు హాయిగా అనిపిస్తుంది ఈ పాట వింటే 🙌🫂🥰❤️
Super song annaya
Love you Jesus 💞
My friend he sent me this reel from insta and asked me to search and send this song but I dn't found. By God's grace last he searched and sended me. I felt very happy.devuni namanki sthothram kalugunugaka. In Jesus name AMEN 🙌
Not sended , sent because past form of send is sent
Praise the lord 🙏 hallelujah hosanna thank you Jesus Jesus with you always 🙏⛪🙇📖✝️🛐💯👌🕎👋💅👍🙌🤝👏🧎🤗
Amen Deva song vinte manasu prasanthanga vundi
Praise the lord ammagaru yesayya krupa mimmalni vidavadhu dhevunike mahima kalugunu gaaka amen ❤❤❤❤❤
5:45
Prise the Lord Jesus🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Supar song devuni namamunaku mahima kalugunu gaka Amen 🙌
Recently added in my list .
It is a daily listening song at least one time .
Enni days e song nundy wait chesa eppudu dhorikindhy thandry amen
Avna nen 2015 nundi vintunna 😮
Download bro this song
Amen devuniki mahima kalugunu gaka
Praise the lord..... Na thandriii halleluya.....
E song lo music 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤
Antha dhevuni krupa
My Favourite song 😊
లవ్ యు జీసస్
Priase..the...lord...brother..hlloluaih..gloer...to..god..Aman..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devudu mimalini mee family bagaa divinchali❤❤
Jesus songs vinali anuku nappudu nen vine first song ALPAHA OMEGA na favourite song❤
My favorite song
My favorite song ❤❤
praise the lord to God be the glory Amen 🙏🙏🙏🙏 Hallelujah 🙏🙏
Yesuroja job 😊😮❤🎉 asaappa sotriam amen asaappa sotriam ❤🎉🎉🎉❤
Prise the lord 🎉🎉
Ohh Lord...🙏🙏🙏❤️❤️❤️😭😭😭
ee music entha prashanthanga untundho i love this song God bless you
Amazing music hosanna ministry🎹🎺🎸🎼
amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq you Jesus I love you Jesus❤❤😊
Vandanaalu prabuva❤
Thanku brother Praise the Lord
Super song glory to God
Nice song. Jesu
S .....✝️.....🙇...🛐
I love jesus
Bagundi e song brother
Beautiful song 🎉⛪⛪💒❤
Naaku chalaa estamaina song. Amen
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN BROTHER 💐
Praice the lord
Suppar song br
Glory to god🙏🙏
Prise the Lord Jesus❤❤❤❤❤ ❤
I love this song ❤️❤️
Ameen I love this song nice songg
I loved this song 💞💞❤🎉
e song lo unna meazic ki antha prasathaoga untndo 😊😊😊😊 ,🙌🙌🙌🙌🙌
My favourite song i file this song
Supar song🎉🎉🎉🎉🎉🎉🎉🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
Praise the lord 😂❤❤❤❤❤
Super voice anna god bless you
Nice song 💓
Priase...the..lord..brothe..hlloluaih🌷🌷🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🙏🙏🙏🌷🌷🌷🌷🙏
I love you Jesus ♥️❤️❤️
I love this song
Praise the Lord 🙏🙏🙏
praise the lord brother🙏
Praise the lord ✝️ Amen 🥰🙏😊
Praise the lord ❤❤
Super song Amen 🙏
All the best for future songs god bless you
Thankyou god 🎉❤ good voice anna ke echaru I love you jesus ❤🎉
Anna every year iam seng e new rake Hosanna ministries nuche new songs vastha ga ani Bala happy new sga untade anna🎉❤
Praise the lord brother
🎉
Love you jesus❤
హోసన్నా మినిస్ట్రీస్ సాంగ్ అల్ప
Praise God
❤🎉 praise god ❤🎉
Super song
PRAISE THE LORD
Supersonganna
Amen🙏
SUPER SONG BROTHER ❤️ ❤️❤️❤️
Song chala bondhi pastergaru andi..god bless you pastergaru
God gifted meku voice ❤🎉
Ameen ameen ameen
Naa yesay niku stothram thandei
Very Peaceful Song 😍🥰😘😘
❤i. Love♥️you♥️jesuess♥️🙏🙏🙏♥️♥️
Amen 🛐
Anna I. Wish you praise the Lord🙏
I love Jesus
My ❤ song
Super❤❤❤❤
AMEN🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Nice song
Amen amen a
And nice voice anna❤❤😊😊
Halleluya
🙌
4:10 4:11 4:12 4:12 4:12
❤🎉 good anna me voice ❤🎉
I love this song
❤ song 🎉
Praise the lord
Supre❤❤❤❤🎉😂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏