Production Boys Are Torturing Us At Shoot Locations | Meka Ramakrishna | Jayasudha | Film Tree

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2022
  • Film Tree Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #FilmTree
    Follow Us On
    Facebook: / filmtreee
    Twitter: / telugushows1
    Instagram: / telugushows
    Meka Rama Krishna is an actor, known for Baahubali 2: The Conclusion (2017), Sye Raa Narasimha Reddy (2019) and Tapana (2004)
    #ProductionBoysInIndustry #Jayasudha #MekaRamakrishna #ActorSrihari #HeroSrihari #SyeRaaNarasimhaReddy #Rajamouli #Baahubali #Prabhas #Rana #RealTalkWithAnji #TeluguInterviews​​​​​ #AnjiInterviews​​​​​ #OpenTalkWithAnji​​​​​ #OpenTalkInterviews​​​​​ #CelebrityInterviews​​​​​ #TollywoodInterviews​​​​​ ​ #TeluguFilmNagar​​​​​ #FranklyWithAnji​​​​​ #AnjiRealTalk​​​​​ #AnjiOpenTalk​​​​​ #TeluguCinema​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #NewTeluguMovie​​​​​ #TeluguVideoSongs​​​​​ #TeluguComedy​​​​​ #LatestMoviesTrailers​​​​​ #LatestTeluguIntetviews​​​​​ #2021TeluguMovies​​​​ #2021TeluguSongs​​​​ #2021TeluguInterviews​​​​ #TollywoodInterviews #TollywoodLatestInterviews #JakkaAnjaneyulu #JakkaAnji #JakkaAnjaneyuluVideos #JakkaAnjiVideos
  • Розваги

КОМЕНТАРІ • 201

  • @ranivarmav7635
    @ranivarmav7635 2 роки тому +114

    దారుణం🙏🏻సినీ పెద్దలుకి ఈ ఇంటర్వ్యూ చూపించండి🙄ఆకలి అందరికి సమానంగా వేస్తుంది కదా?మరి భోజనం అందరికి ఒకటే పెట్టారా🤔తప్పు☝🏻ఇవన్నీ తెలుసుకోరా మా సభ్యులు😡

    • @bvssrsguntur6338
      @bvssrsguntur6338 2 роки тому

      Don't watch those channels who are not giving opportunities to Telugu locala

  • @balasubramanyamm679
    @balasubramanyamm679 2 роки тому +55

    "అమ్మమ్మ.కామ్" సీరియల్ లో చేసింది బాగా గుర్తుంది. మళ్ళీ బాహుబలి లో ఈయన్ని గుర్తు పట్టాను. ఈన నటన చాలా సహజంగా ఉంటుంది.
    ఇక పోతే సినిమా, టివి కి వచ్చె వాళ్ళకి ఈయన చెప్పిన విషయం ఒక కనువిప్పు లాంటిది. నిజాలు, వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు వివరించారు.
    మనమేమొ వేరే రాష్ట్రాలలో , సామాజిక మాధ్యమంలో జబ్బలు కొట్టుకుని చెప్తామ్ " మన తెలుగు ఇండస్ట్రీ, మన తెలుగు టివి ఇండస్ట్రీ తోపు, తురుము " అని.
    వాస్తవం ఏమో దారుణంగా వుంది. ఇది మారాలి. అంటే ఫస్టు అందరు మనుషులే అని గుర్తించాలి. ఒకరికి ఒకరు ఉపకారం చెయ్యకపోయినా పర్వాలేదు, అపకారం చేయకూడదు. ఇంత నీచ్యంగా ఉంటే, తర్వాత తరానికి మనం ఇచ్చినట్టు, యేం చెప్పినట్టు.
    ఒక్కోమాట వింటూంటే నాకే భయం వేసింది. మరి కొత్తగా వచ్చె వాళ్లు వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పి రావాలి. ఇండస్ట్రీ లో ఏమైనా సాధిద్దాం, నచ్చిన పని చేసుకుందాం అని వచ్చె వాళ్లు ఏమై పోవాలి.
    ఇది మారాలి, అంటే అందరూ చొరవ తీసుకుని కాస్తయినా నిజాయితీగా ఉండాలి.

  • @ravikrishna3362
    @ravikrishna3362 2 роки тому +58

    మీరు గొప్ప యాక్టర్...కారెక్టర్ యాక్టర్
    మిమ్మల్ని దూరం చేసుకోవటం అంటే
    నటన నూ ,తెలుగు తనాన్ని దూరం చేసి కోవటమే..
    ఏమైనా తెలుగు రాష్ట్రాలలో మీకు మంచి పేరుంది.
    All the best you sir.

  • @sattanna2229
    @sattanna2229 2 роки тому +126

    మీరు నష్ట పోతారు అని తెలిసికూడా. అన్ని నిజాలు చెప్పేసారు..మి దైర్యనికి సలం, మికంత మంచి జరిగి, మంచి అవకాశాలు వచ్చి పెద్ద ఆర్టిస్ట్ కావాలని కోరుకుంటున్నాను

  • @krishnachaitanya3105
    @krishnachaitanya3105 2 роки тому +86

    మీ ఆవేదన చాలా కదిలించింది సార్!! Grace ఉన్న Actors కి opportunities రాకపోవడం దురదృష్టకరం

    • @krishnamohan9200
      @krishnamohan9200 2 роки тому +2

      My tears with him.. Let our tears wash the sinuous practices in the field and let all live well together..

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 2 роки тому +30

    ప్రతీ సంస్థలో ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలే ఉన్నాయి. మంచి మానవత్వం ఉన్న వాళ్లు అసలు భూమి మీద బ్రతికిబట్టకట్టే రోజులు పోతున్నాయి. మరియు అన్ని పభుత్వ ప్రైవేటు ఆఫీసుల్లో అటెండర్ గాళ్లదే ఆధిపత్యం.

  • @perivani2851
    @perivani2851 2 роки тому +17

    90 s లో మీ role వచ్చేవరకు serial అంతా చూసేవారము, సీరియల్స్ లొనే కాదు ఏ ధారావాహిక లో అయిన మీరు ఉంటే చూసేసేవాళ్ళం, మీలా సున్నితమైన వాళ్ళు, ముక్కుసూటి వాళ్ళు, మంచిగా adjust అయ్యేవాళ్ళకి మంచి రోజులు కావు sir

  • @kanthetisatyanarayana1676
    @kanthetisatyanarayana1676 2 роки тому +35

    మీరు 100% కరెక్ట్ చెప్పారు. మీరు చెప్పే మాటలు వింటుంటే కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి.

  • @lvshwl
    @lvshwl 2 роки тому +26

    for sure 90’s kids can never forget you. From Ruthuragalu in DD to other TV serials now. You are such a familiar face to us all. I wish all should respect seniority irrespective of their fame. Everyone should be treated equally.

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 2 роки тому +3

    మీ మొహం మాత్రం ప్రేక్షకులకు చాలా బాగా నచ్చుతుంది sir, మిమ్మల్ని చూడగానే మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి లాగా, మంచి మనసు ఉన్న వ్యక్తి లాగా అనిపిస్తుంది sir, అలాంటి మీరు ఇంత అవమానాలు పొందారు, పొందుతున్నారు అంటే చాలా బాధగా ఉంది sir.. మీరు బాధపడకండి, మిమ్మలి అభిమానించే చాలా అభిమానులు ఉన్నారు🙏🙏🙏🙏

  • @Sha.C01
    @Sha.C01 2 роки тому +34

    Ruthuragalu serial time lo Meru ma favorite sir, always we like your acting

  • @saisri7543
    @saisri7543 2 роки тому +36

    ఈ ఛానెల్ లో కొన్ని ఇంటర్వ్యూ లు చూసాను కానీ మీలాగ వున్నది వున్నట్లు చేప్పిన వాళ్ళు లేరు మీమాటలు వింటుంటె చాలా భాదేస్తుందండి

  • @karteekk6905
    @karteekk6905 2 роки тому +18

    Many might not know about him but he is the hero of "Ruthuraagalu" daily serial.. I think its first daily serial.

  • @donchandra3691
    @donchandra3691 2 роки тому +60

    దూర్ధర్షన్ 90's లో మంచి హీరో ఈయినా..!

    • @loverboylucky3445
      @loverboylucky3445 2 роки тому +2

      Naaku chala estam.

    • @haripriyam9577
      @haripriyam9577 2 роки тому +3

      @@loverboylucky3445 handsome person ippudu age ayyindi ruthu ragalu serial famous

  • @hitaishitv
    @hitaishitv 2 роки тому +26

    మేకా రామకృష్ణ గారు ఈజ్ వెరీ గ్రేట్ ఆర్టిస్ట్. రియల్ ఫాక్ట్స్

  • @venkataramakrishnagovvala7571
    @venkataramakrishnagovvala7571 2 роки тому +38

    బాహుబలి 1,2 లో మీ నటన. చాలా బాగుంది

  • @hitaishitv
    @hitaishitv 2 роки тому +13

    Nenu kooda artist. Sailakshmi Chaganti. Ramakrishna garu na మిత్రులు. యీ బాధలు, అవమానాలు పడలేక ఇండస్ట్రీ వదులుకున్నాను

  • @srk1178
    @srk1178 2 роки тому +16

    very true and honest talk by meka ramakrishna garu, jeevitha satyam cheparu.

  • @donaldtrump7665
    @donaldtrump7665 2 роки тому +35

    మీరు ఆటో biography రాస్తే చాలా విషయాలు అందరికీ తెలుస్తాయి 👍

    • @tulasiactor
      @tulasiactor 2 роки тому

      Your right sir , sir our dedication n work will get us work be confident sir !

  • @umabudukuri7539
    @umabudukuri7539 2 роки тому +2

    మీరంటే అందరికి చాలా అభిమానం ఉంది sir మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది
    అంతగా బాధ పడకండి 🙏👏💐

  • @sreemathanirmala4549
    @sreemathanirmala4549 2 роки тому +51

    చాలా బాగా చెప్పారు. సినిమా మోజు ఉన్నవాళ్లు తప్పక వినాలి.

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Super ga chepparu kadha madam Sreematha Nirmala

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Hi madam Sreematha Nirmala how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @aanand2695
    @aanand2695 2 роки тому +18

    డాక్టర్ కంటే ఆయాకి మిడిసిపాటు ఉంటుంది

  • @50cents44
    @50cents44 2 роки тому +10

    ruthuraagalu lo mee action super

  • @koteswararaosunkula7119
    @koteswararaosunkula7119 2 роки тому +21

    His voice as it is rajamouli

  • @chitrajesudian4640
    @chitrajesudian4640 2 роки тому +4

    Ruturagalu serial lo baga impress chesaru. Memantha mee fans. Konni characters ki meeru baga suit avutharu.

  • @bbababa6509
    @bbababa6509 2 роки тому +9

    Sir mi voice chalabagundhi.mimalni first time etv antahpuram serial lo mangarajugaruga chusanu .superb mi acting 👌👌👌👌👌

    • @Kp-rf4fj
      @Kp-rf4fj 2 роки тому +2

      His voice same like raajamouli

  • @RamaKrishna-zg4ho
    @RamaKrishna-zg4ho 2 роки тому +11

    Dear mr.Ramakrishna,nice to watch your interview,you shared your experiences in a field,let us all consider and accept it . . . . is part/way of life in any field until the individual reaches and keeps maintain the heights/level of performance .success makes the difference pl note.good luck💐👍

    • @chellarayudu7915
      @chellarayudu7915 2 роки тому +1

      Wow what an interview.Meeku meere saati.God bless you sir.

  • @kaverij6128
    @kaverij6128 2 роки тому +19

    Actor Ranganath also was talking about the same

  • @srinivasa4426
    @srinivasa4426 2 роки тому +8

    Thank u sir. Nijalu bayata petti chala manchi pani chesaru

  • @venkateshwarreddy6419
    @venkateshwarreddy6419 2 роки тому +7

    చానల్స్ లొ అడవాలే మొత్తం విలనలు.

  • @muralikrishna2403
    @muralikrishna2403 2 роки тому +3

    Hi, Ramakrishna garu. You r quiet, cool and good person. Be happy.

  • @rajukiran7532
    @rajukiran7532 2 роки тому +7

    This actor played title role in 'Uyyalavada NarasimhaReddy' movie

  • @sreenunalli
    @sreenunalli 2 роки тому +3

    ఎందుకు మీ లాంటి కళాకారులూని తీసుకోరు, రుతురాగాలు, శాంతి నివాసం లొ మీ నటన అద్భుతం 🙏🙏పోతులూరి బ్రహ్మం గారి గా మీ నటన 🌹🙏🙏🙏

  • @jayalakshmiyadav4535
    @jayalakshmiyadav4535 2 роки тому +2

    Sreeder in ruthuragalu... superb.serial . One of the best serial in durdarshan.

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +2

    రుతుపవనాలు సీరియల్ లో శ్రీధర్ ,క్యాకేక్టర్ హీరోగా చేసిన మీకే ఇన్ని అవమానాలు జరిగితే చిన్న ఆర్త్తిస్తులు పరిస్తితి ఏమిటో ఇలాంటివి డైరెక్టర్లు చూడాలి అందకి న్యాయం జరగాలి

  • @sridevikg
    @sridevikg 2 роки тому +9

    Super actor , great performer , voice as it is rajamouli!

  • @nagamani5976
    @nagamani5976 2 роки тому +3

    ఇలాగే నిజం చెప్పండి సిగ్గు వస్తుంది

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 2 роки тому +7

    Meeru superrrrr superrrrr superrrrr superrrrr superrrrr 🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏

  • @rathnadhanunjayb7730
    @rathnadhanunjayb7730 2 роки тому +2

    Miru rupadhevi garu chala sireals lo chesaru miru chala.sinear natulu mimmalni pakkana pettadam badhaga vundhi miku antha manchi jaragali ani korukuntunna memu mi natikalu chusi perigamu namasthe sir

  • @radhikav5585
    @radhikav5585 2 роки тому +3

    నిజంగా,ఎంత సహనం,🙏

  • @saikiran1978
    @saikiran1978 2 роки тому

    ఇవన్నీ నగ్న సత్యాలు.... దమ్మున్న యాక్టర్ మీరు. ఛానల్ వారికి ధన్యవాదములు.

  • @dvnlnp
    @dvnlnp 2 роки тому +4

    Chaala correct gaa chepparu..serials asalu daridram...entha sepu heavy makeup veskuni zoom shots...magavaariki asalu ee maatram dialogues kudaa undavu...oka roju episode lo andari mohaalu chupinchesarike aa roju serial time aipotundi🤦‍♀️🤦‍♀️

  • @kattarajareddy2152
    @kattarajareddy2152 2 роки тому +6

    Super interview sir

  • @venkateshwarreddy6419
    @venkateshwarreddy6419 2 роки тому +8

    రామకృష్ణ గారు మీరు ఆటో baigrafi వ్రాయండి sir , సినిమా ప్రపంచం గురించి అందరికి తెలుస్తుంది.

    • @dudduhimanayani9298
      @dudduhimanayani9298 2 роки тому

      Nasku intermediate lo English lecturer , garu. Manaku general ga vunna English spellings kakuna, as per pronounciation. English Maro rakamga marchavaccu annaru.now I am seeing in ur comments.gd for ur brain.auto- biography.soelling

  • @harikishore7968
    @harikishore7968 2 роки тому +3

    Superb exlent extraordinary bro

  • @mukeshactor1503
    @mukeshactor1503 2 роки тому +7

    Hundred percent truth. .

  • @jlsrinivas4092
    @jlsrinivas4092 2 роки тому +9

    My dear brother Chala Frank ga Chepparu Real ga alage Jarugutundi.you are most talented Artiste.Meetho Kalisi Act chese Luck kaligindi.thank God.All the best God bless you.

  • @Anonymous47
    @Anonymous47 2 роки тому +2

    Respect comes from lead actors, producers and directors. They have to take lead in creating a conducive atmosphere for all support actors and support staff.

  • @sukarnop5689
    @sukarnop5689 2 роки тому +7

    Well said sir,,

  • @vigneswaralaxmi7926
    @vigneswaralaxmi7926 2 роки тому +21

    He is correct 👍👍

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 2 роки тому +5

    You are true sir

  • @supriyam7367
    @supriyam7367 2 роки тому +2

    Super sir nijalu matladinadduku

  • @kumarvsb4175
    @kumarvsb4175 2 роки тому +6

    Producers be elert such type of boys and keep them out from the studio.

  • @viswanatha41
    @viswanatha41 2 роки тому +1

    🙋‍♂️🙏hatsoff Sri.meka Ramakrishna garu

  • @tyagarajudharmapuri1587
    @tyagarajudharmapuri1587 2 роки тому +4

    Unfortunate situation. దయచేసి film industry లో మార్పు రావాలి. Manners, మర్యాదలేని వెధవలను ఎందుకు పెట్టుకుంటున్నారు?

  • @lakshmim3828
    @lakshmim3828 2 роки тому +2

    అభిమానము ఉన్నవాళ్ళు ఇలాగే బాధ పడతైపడతారు

  • @shilparamz
    @shilparamz 2 роки тому +1

    Ayyayo miku ila aeinda sir.. so sorry to hear.. mi acting chala istam andi maku.. hats off.. ippatikina chepparu..

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 2 роки тому +2

    Very natural actor meeru.🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @cooltalks2011
    @cooltalks2011 2 роки тому +3

    Chala baaga chepparu sir

  • @suryaapendyala3612
    @suryaapendyala3612 2 роки тому +2

    So sad to note sir.. Wish the industry gets better and support the Character artists

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 роки тому +9

    Don't varry sir God is great meeru ante all people meeru ante respect sir God bless you🙏

  • @trendingsocialthings6799
    @trendingsocialthings6799 2 роки тому +4

    Mahankali ani Raj Shekar movie ki airport lo shoot ayindhi. Akkada ground lo night food pettaru. Junior artists ki . Sambar lo rats unnay. Complaint ichi tittincharu. Antha worst untay junior artist food antey konni catering valla daggara. Director ivi kuda chuskovali

  • @pallipadma1244
    @pallipadma1244 2 роки тому

    Miku manchi jaragali sir mi acting super Mangaraju garu Antapuram Serial

  • @n.bkhasim9646
    @n.bkhasim9646 2 роки тому +4

    He is real good actor

  • @Gunturmolaga
    @Gunturmolaga 2 роки тому +4

    👌👌💯👍

  • @marystella4840
    @marystella4840 2 роки тому +3

    He is Ruthuragalu, hero. Wonderful artist. Sorry to hear the interview. Please channel people respect artists.

  • @sarithabonthala2060
    @sarithabonthala2060 2 роки тому +9

    Meeru chala great sir

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Super ga chepparu kadha madam Saritha Bonthala

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 2 роки тому

      Hi madam Saritha Bonthala how are you nitho lifelong friendship cheeyali anni undhi ma with your permission tho

  • @pushpa6870
    @pushpa6870 2 роки тому +2

    Peddalani cheppu ku tirige vallaku e interview send cheyandi .

  • @inagantijyothiganesh3907
    @inagantijyothiganesh3907 2 роки тому

    Fact is Fact. Our Brother Rama Krishna is a genuine person. Whatever he told that one is a fact.

  • @lilywasalittlegirl3875
    @lilywasalittlegirl3875 2 роки тому +4

    Useful information ande god may help u all .

  • @krish8301
    @krish8301 2 роки тому +11

    మేనేజర్ అనేవాడికి ప్రొడక్షన్ బాయ్ కి ఒక అందర్స్టాండ్స్ వుంటుంది ప్రొడక్షన్ బాయ్స్ కమేషన్స్ ఇస్తారు అంతేకాదు మేనేజర్స్ కి పెట్టే భోజనం కూడా చాలా స్పెషల్ గా పెడతారు అలా వాడు మేనేజర్ ని చూసుకుంటే చాలు ఇక మిగిలినవాళ్ళు మనుషులే కాదని వాళ్ళ ఉద్దేశం అందుకే సినిమా ఇండస్ర్టీలో వెళ్లకె పెద్ద పెద్ద జబ్బులు వస్తుంటాయి

  • @ArtistwriterDNR
    @ArtistwriterDNR 2 роки тому +3

    100% కరెక్ట్.

  • @gopakishore3567
    @gopakishore3567 2 роки тому +1

    Least category lo producer nu పెట్టండి

  • @ramachandrarao4324
    @ramachandrarao4324 2 роки тому +1

    Correct sir

  • @kajalkajol7854
    @kajalkajol7854 2 роки тому +1

    Ma school time lo Ruturaagalu serial nunchi meeru maaku nachhina artist sir. Mimmalni chuste ma father, uncle Sontha intlo manishila untaru..

  • @krishnachaitanyaare8772
    @krishnachaitanyaare8772 2 роки тому +3

    Me voice rajamouli voice la vundhe...

  • @vanikrishna4262
    @vanikrishna4262 2 роки тому +1

    సార్ రామకృష్ణ గారు మీరు జీ తెలుగు సీరియల్స్ లో చేయకపోవడమే మంచిది
    జీ తెలుగు సీరియల్స్ అన్నీ కూడా చాలా చాలా ఛండాలంగా ఉంటాయీ ఈ ఛానెల్ లో సీరియల్స్ అన్నీ కూడా విలనిజం ఎక్కువ, కంత్రీలు ఎక్కువగా ఉంటుంది శాడిజం ఎక్కువగా ఉంటుంది లేడీస్ విలనిజం ఎక్కువగా ఉంటుంది
    రామకృష్ణ గారు మీరు చేసిన ఋతురాగాలు D DChanel లో హీరోగా చేసారు ఆ సీరియల్ చాలా బాగుంటుంది

  • @venkatarathnamneelam4228
    @venkatarathnamneelam4228 2 роки тому +1

    100% carekt ga cheparu sir meru super super super 🙏🏼🙏🏼🙏🏼

  • @OM-np6my
    @OM-np6my 2 роки тому

    Good human being Sir

  • @kajalkajol7854
    @kajalkajol7854 2 роки тому +1

    Chala mandi artist la kante meeru super sir in all aspects...

  • @madanapumadhavi8598
    @madanapumadhavi8598 2 роки тому +4

    Meru serials lo emka chayalie

  • @sreekanthpodishetty852
    @sreekanthpodishetty852 2 роки тому +1

    Anni fields lo unnaru sir.
    Nenu work chese daggara kuda appudappudu elage jaruguthundhi sir.

  • @sanjeevaavuthu8632
    @sanjeevaavuthu8632 2 роки тому +1

    Sir , meeru pachi nijam maatladuthunnaru ee interview choosi cinema , TV ki veladhamanukune youth okaru , idhharu maarina mee khanta shosha manovyadha konthayina work ayinattu . Good luck sir

  • @ramav7705
    @ramav7705 2 роки тому +2

    Sir what you said is true god will give good day who suffer

  • @Kp-rf4fj
    @Kp-rf4fj 2 роки тому +3

    Your voice same like raajamouli

  • @Vizag..
    @Vizag.. 2 роки тому

    Sir, meeku manchi avakaasaalu raavaalani korukuntunnanu

  • @bhargavreguchintala3023
    @bhargavreguchintala3023 2 роки тому +2

    Meka Ramakrishna gari voice Rajamouli gari voice laka oondhi

  • @gurusaiprasadpuppala8420
    @gurusaiprasadpuppala8420 2 роки тому +2

    Jayasudha gaaru🙆

  • @MPTTravelVloggers
    @MPTTravelVloggers 2 роки тому +1

    Meka Ramakrishna Garu meedi e ooru memu kuda meka vallam

  • @parru234
    @parru234 2 роки тому +9

    He is great a artist .

  • @kondapraveenreddy
    @kondapraveenreddy 2 роки тому +1

    Clear speaking

  • @RaniPetla
    @RaniPetla 2 роки тому +1

    He is good ator he is my mom's favourite artest.

  • @vijayapon345
    @vijayapon345 2 роки тому +1

    Sir we are your wife client,we lost her number,how to contact her.

  • @botsakavitha5480
    @botsakavitha5480 2 роки тому +4

    So sad

  • @nekkantilakshmi9276
    @nekkantilakshmi9276 2 роки тому +3

    Meeku 🙏Mee samskaraniki ela andhi

  • @ashokj5871
    @ashokj5871 2 роки тому +1

    Great interview anchor had good body language he is far better than who is that anjiiii aha sry frankly Anji 😁

  • @ushausha2753
    @ushausha2753 2 роки тому

    Meeku vandanalu sir meeru chala manchivaru.

  • @jaganmaturi8634
    @jaganmaturi8634 2 роки тому +3

    Badagaundi sar

  • @bathulanarayana3463
    @bathulanarayana3463 2 роки тому +2

    Sir merru Chala andanga unnaru

  • @guna8762
    @guna8762 2 роки тому +2

    His voice sounds like SS rajamouli