సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కూడా కౌంటర్ వీడియో లు చేయండి అశ్వమేధ యాగం అంటే గుర్రాలతో సెక్స్ అని శ్లోకాల ఆధారంగా చెబుతున్నాడు మీరు ఇటువంటి వాటి మీద స్పందించండి ❤❤❤❤
నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ Counter videos చేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళకి Time waste పని. అశ్వమేధ యాగంలో గుర్రం వ్యవహారం నిజమే కానీ అది మన యుగానికి applicable కాదు (Eg: ఆ కాలంలో దశరధుడికి చాలామంది భార్యలు ఉన్నారు. మన కాలంలో ఎవరైనా అలా చేసుకుంటే జైల్లో పెడతారు..ఇదీ అంతే) - Susila
@@NanduriSusila మరి చాగంటి గారి గరికపాటి గారు కర్ణుడు ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టు వల్ల ప్రవచనాల లో మాట్లాడతారు ద్రౌపది కర్ణుడిని సూత పుత్రుడు అని అవమానించిందని అందుకే కర్ణుడు ద్రౌపది దేవి నీ అలా అన్నాడు నిండు సభలో తప్పు ఏమి లేదు అని ద్రౌపది దేవుని కర్ణుడు అన్న మాటలు నిజం అని సీరియల్స్ ఆ కర్ణ సినిమా ఇంకా sony putra karna ee serials చూసి ద్రౌపది తల్లిని అనరాని మాటలు అంటున్నారు ఇంకా చాగంటి గారు గరికపాటి గారు కర్ణుడి గురించి చెప్పిన గొప్పలు విని అదే నిజం అనుకొని ద్రౌపది పట్ల అన్యాయం కాదు ఆవిడకి జరగవలసిన పని అని నోటికి వచ్చినట్టు ఒక్కొడు ఒక్కోలా వాగుతున్నాడు గురువు గారు ఆ కర్ణుడు గొప్పవాడు అని వాడికి కృష్ణుడి వల్ల న్యాయం దక్కలేదు అని కృష్ణుడు పక్షపాతం చూపించాడు అని కృష్ణుడిని సహా అనరాని మాటలు అనే వితండవాదులు మూర్ఖులు ఉన్నారు అండి వాళ్ళని చూసి కోపపడాలో ఏమి తెలియకుండా అనవసరంగా పాపం చేస్తున్నారు అని బాధ పడాలో అర్థం కావడం లేదు
@user-ps7gl1bt9y మధ్యలో చాగంటివారిని లాగుతారెందుకు? వారు ఉపాసకులు. వారు జనాల్ని మెప్పించడం కోసం అసత్యం చెప్పరు. ఉన్నది ఉన్నట్లే చెప్తారు. వారు కర్ణుడిని అనవసరంగా మెచ్చుకున్నారని మీకెవరు చెప్పారు? మీరు విన్నారా? ఏదీ ఆ Video?
దాన వీర శూర కర్ణ మూవీ fake created history ఎంత బాగా తీసిన మహా భారతం ను తప్పు గా తీసి పాండవులు ను బలహీనులుగా . కర్ణుడిని ధర్మ పరుడుగా వీరుడి గా చూపించడం ఎంత వరకు కరెక్ట్ కర్ణుడు ద్రౌపదినీ నీచంగా మాట్లాడాడు సభలో పాండవులను చంపాలని దుర్యోధనుడు కర్ణుడు పాండవులు ఉండే లంకె ఇంటికి నిప్పూ పెట్టడం రాత్రీ పూట పురోచనుడితో ఉపాయం పన్నడాలు ఇవి నిజాలు నర్తన శాల మూవీ ఒక్కటే మహా భారతం ప్రకారం ఉంటుంది అండి నండూరి గారు మహా భారతం గురించే videos చేయండి అందరూ తెలుసుకుంటారు
దాన వీర శూర కర్ణ విడుదలు అయిన కాలం లో కురుక్షేత్రం కూడ విడుదల చేసారు, అందులో దాదాపు అని మూల భారతం లో ఉన్నది ఉన్నట్లు గా తీశారు కాని సరైన రీతి లో ప్రోత్సాహం రాలేదు
కర్ణుడు గొప్ప దాత కాదు కర్ణుడిది రజోగుణ దానం, ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చి అస్త్రాని ఫలితంగా పొందాడు దానం అంటే సాత్విక దానం శిబి చక్రవర్తి, రంతి దేవుడు, సక్తుప్రస్థుడు, బలి చక్రవర్తి...
నమస్కారం గురువుగారు మేము ఈ మధ్య హనుమాన్ లంగులాస్త్రం పరిపూర్ణం చేశాను అలాగే 41రోజు శనివారం కావడం వాళ్ళ హనుమంతుల వారికీ ఆకు పూజ పూజ సమర్పించే అదృష్టం కలిగించాడు జన్మకి ఇంకా ఏంకాలి నా జన్మ ధన్యమైనది శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
Guru gariki namaskaram guru garu medha dakshina Murthy panchopachara Puja shodashaupachara puja Aditya vratam ashtalakshmi vratam details chepandi guru garu please andi Sri Vishnu roopya namaha shivaya
గురువు గారు మీరు పంచుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం వెలకట్టలేనిది మేమంతా మీకు ఎంతో ఋణపడి ఉంటాము.. ముఖ్యంగా నేను మీ రుణం తీర్చుకోలేిను.. రోజూ రుద్ర శ్లోకాలు చదువుతూ అభిషేకం చేస్తున్నాను... వాటి అర్థాలు తెలుసుకోవాలని మనసు తపించిపోతుంది అవకాశం ఉంటే తప్పక వాటి అర్థాలు చెప్పగలరు means (శివరాత్రి పూజ వీడియోలో రుద్ర శ్లోకాలు) మాకు ఎంతో ఉపయోగం గా ఉంటుంది
నేను ఇలానే కర్ణుడుకి అన్యాయం చేసారు అందరు అనుకునేదాన్ని మా వారు తెలియ చేసారు కర్ణుడి గురుంచి ఆతరువాత శ్రీ కృష్ణా చరిత్ర చదివించారు ఇ సినిమాలవల్ల ఎంత అబద్దం ప్రచారం అయ్యి అందరు నమ్మేసారో నాకు అర్ధం అయింది... మావారు అంటారు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ధర్మంగా ఉండాలని. అప్పుడు కృష్ణుడే అన్ని తానై నడిపిస్తాడని.. జై శ్రీకృష్ణా 🙏🏻 శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻
గురువుగారు పదాలకు నిత్యము కోటి వందనాలు మీయొక్క అపారమైన కరుణ కు మీయొక్క అపారమైన దయకు మేము మీయొక్క రుణం ఏన్ని జన్మలు ఎత్తినా తీర్చు కొలేము గురువుగారు దయచేసి గురువుగారు క్షమించండి ఎందుకంటే మా అందరి కోసం ఎంతో సమయం అడగకుండానే కేటాయించి ఎందరివో జవితలు బాగుచేస్తున్నరు కానీ ప్లీజ్ గురువుగారు మీరు ఒక్కసారి మహాభారతం పూర్తిగా ఇలాగే వివరించి కొంచెం కొంచెం మీకు వీలున్నప్పుడల్లా చెప్పగలరు అనికొరుతున్నను నన్ను క్షమించండి ఏందుకు అంటే మిమ్ములనీ అడిగి ఇబ్బంది పెట్టివుంటే మీకు సమయం దొరికితేనే చెప్పగలరు
ఎప్పటి నుంచో అనుకుంటున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూ అసలైన కథలు తెలియపరిచేవారు లేరా అని కానీ నాకిప్పుడు ఆ భయం లేదు నండూరి చాగంటి గరికపాటి లాంటి మహానుభావులు అసలైన భారతం చెప్పడం సంతోషకరం 🙏🙏నా మనసుకెమ్తో ఆనందంగుంది., భారతన్ని మొత్తం భాగాలుగా చెప్పండి.!మీకు మేమంతా support చేస్తాం అయ్యగారు ❤ జై హింద్ ✊
మిగతా గొప్ప ప్రవచన కర్తలు చెప్పినవి ఉండవచ్చు గాక. చందమామ కధలలో భాష ఎంత తీయగా సులువుగా వుంటుందో అలాగే, మీరు అరటి పండు వలిచి తినిపించినట్టు గా చెబుతుంటే మహా భారతం అంటే ఇదా అనిపిస్తోంది. మీ సమయం చాలా విలువ అయినది అని తెలిసీ, నేను అత్యాశ తో అడుగుతుండ వచ్చు కానీ, దయ చేసి సంపూర్ణమ్ గా మహాభారత, రామాయణాలు వీడియో లు చేస్తే మాలాంటి వాళ్ళను ధన్యులని చేయడంతో పాటు, సనాతన ధర్మానికి సేవ ఇంకా ఎక్కువ చేసి ధర్మాన్ని నిలబెట్టిన వారు అవుతారు. మమ్మల్ని కృతార్ధులని చేయగలరు.
Fans boys తయ్యారు అయ్యారు అంటే, కర్ణ undefeated అంటూ! అభిమన్యుడి చేస్తిలో రెండు సార్లు ఓడిపోయి పారిపోయాడు. ఇంక తప్పక అందరూ కలసి అన్యాయం గా చంపాల్సి వచ్చింది. మహాభారత చదివి చావకుండా వాదించే టెంపరితనం చాలామందికి అండి అండి!!!
మీకు ముందుగా నమస్కారం ఎవరూ చెప్పని విషయాలు మాలాంటి వాళ్ళకి సులువుగా అర్థం అయ్యేలా వివరంగా చెప్తారు. ఒక్కో వీడియో చేయడానికి మీరు ఎంత సమాచారం సేకరించి మాకోసం అందిస్తారు. మీరు చేసే ఈ పని చాలా మంది కి ఉపయోగ పడుతుంది. మీలో గొప్పతనం ఏమిటంటే మీరు ఏ విషయం గురించి ఎంత సేపు చెప్పినా వింటూనే ఉండాలనిపిస్తుంది.
నమస్కారం గురువు గారు…. ఇంతకాలం మేము తప్పుడు సినిమాలు, వక్రీకరించిన ఇతిహాసాలను విన్నాము….!!! మీ లాంటి వారి వల్ల నిజాలు ఎంటో ఈ మధ్య మీ వీడియోస్ చూస్తూ తెలుసుకుంటున్నాము….!!! ఇలాంటి నిజాలు ఇక పై కూడా తెలియ జేయండి…..!!!😢 చాలా బాధాకరం మన దేశం లో నిజాలను దాచి అబద్ధాలను ప్రచారం చేయడం…..!!!! రాజకీయంగా, మతపరంగా మనల్ని డబ్బుకు అమ్ముడుయే ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బంది పడుతున్నాము…..!!! 😢😢
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు 1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు 2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ? 3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ? 4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు గురువు గారి పాదాలకు నమస్కరం
మీ లాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే భారత దేశము ప్రపంచంలో అగ్ర రాజ్యము అయితుంది.... త్వరలో ఎలక్షన్ లు వస్తున్నాయి కావున ఓటు హక్కు ను ప్రతి ఒక్కరూ ఉపయోగంచుకొని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి అని చెప్పండి..../|\
ఎన్టీఆర్ గారి పైత్యం పుణ్యమా అని దాన వీర శూర కర్ణ లాంటి కల్పిత సినిమాలు ప్రజల్లో ఈ కథలే నిజం అనే ముద్ర వేసుకున్నాయ్.. మీ పుణ్యమా అని నిజమైన మహాభారత్తాన్ని తెలుసుకుంటున్నాం గురువుగారు 🙏
Sir.. Am phd scholar.. It's my greatest honour to one of the member in the subscriber.. After hearing all the puranas and vedas stories i want become a mounk..sir..
గురువుగారు మీరు అంతే నాకు చాలా గౌరవం చాలామంది కావాలనే మీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీలయితే వాటి మీద ఒక వీడియో చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఓం నమః శివాయ. 🙏🙏🙏
ఇదేం రోగమో తెల్వదు గాని... ఒక గొప్ప హీరో.. కిచకుడి వేషం మూవీలో వేసినా.. కిచకుడిని కూడా.. హీరో గా చూపిస్తారు... అదేం కర్మనో.. అలాగే కల్కి లో కూడా ప్రభాస్ కర్ణ charecter వేస్తే అది గొప్పది అయిపోతాడా...
హరి ఓం శ్రీనివాస్ గారు, చాలా అద్భుతంగా శ్రీమద్ మహాభారతంలోని authentic information తో explain చేసారు అభిమన్యుని వీరోచితమైన వృత్తాంతం. Please do make videos on final moments in war about భీష్మపితామహః కర్ణ and దుర్యోధన. సినిమాలలో వీళ్లందరినీ అదేదో పెద్ద పుణ్యాత్ములలాగా చూపించారు ఈ మూర్ఖపు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. భీష్మపితామహుడు is exceptional amongst all these and తాను నిజంగానే వ్యాస మహర్షి చెప్పినట్టు మంచి వ్యక్తే Thank you for yaa wonderful work on సనాతన ధర్మం 🙏
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు అభిమన్యుడు గురించి మాకు ఎవ్వరికి తెలియని అతి ముఖ్యమైన రహస్యాలు చెప్పినందుకు. అలాగే మహాభారత యుద్ధం గురించి ఎపిసోడ్స్ చేయాలని నా కోరిక
Sir, మేము చాలా సార్లు చాగంటి గారు, గరికిపాటి నరసింహ రావు గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇలా ఎంతో మంది చెప్పిన భాగవతం, మహాభారతం, రామాయణ గాథలు విన్నాము అలాగే మీరు కూడా మన పురాణాల గురించి పూర్తిగా వివరించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుచున్నాము. అలాగే వాటిని టీవీ మాధ్యమలలో ప్రసారం చేయవలసిందిగా కోరుచున్నాము .🙏🙏🙏
నమస్కారం గురువుగారు. భీష్ముడు, ద్రోణుడు అందరి గురించి తప్పక చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. సినిమా కథ కాకుండా నిజమైన భారతం నాలాంటి ఎందరికో తెలుస్తుంది. ధన్యవాదాలు.
Namaste Guruvu garu!! Firstly thank you very much for imparting true knowledge about our history (epics). Secondly, being MD at a company and also helping lakhs of people come out of their troubles through vrathas and poojas etc ... We are truly grateful sir. Thank you very much once again to you , your family and your team members. Please continue to make more videos on Mahabharata sir . We are learning so much from you!!
Chala Baga explain chesaru. Mimmalni oka request chesthunnanu.... Rajamouli garu Maha Bharatham cinema ni plan chesthunnaru after 3 years I believe. Paiga aaayanaki karna character antae istam, heroes andhariki kuda karna character antae istam...the reason might be due to dhana Veera sura karna film. They might have influenced by that....cinema theeyakamundhe meelanti vaaru Rajamouli ki inform chesthe real story idhi ani that will be great....endhukantae Rajamouli theese cinema India motham chusthundhi....meelanti vaaru pro active ga lekapothe abadhalu chupinche chances unnay.....dhana vira sura karna film vasthondhi ani Mee chinnapudu meeku thelisi undakapovachu.....kani ippudu Rajamouli theesedhi meeku thelsu kadha.... chethulu kaalina tharvatha aakulu pattukoni prayojanam undadhu ..kabatti..ippudu meerantha kalisi real story idhi ani vaariki theliyajesthe manchidhi
Nice information👌🏻 తన తండ్రి కోసం రాజ్యాన్ని, వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి, ఇచ్చిన మాట పైన నిలబడ్డ భీష్మ పితామహుడు అంటే నాకు చాలా ఇష్టం. భీష్ముని మరణం గురించి, అలాగే ద్రోణుని మరణం గురించి తప్పక వివరించండి🙏🏻
నండూరి వారి పాదపద్మములకు నమశ్శుమాంజలి. మీ వీడియోలు చాలా బాగుంటాయి.భారత భాగవతాలలో ముఖ్యమయిన అంశాలు ఈకాలం పిల్లలకు పెద్దలకు చక్కగా వివరిస్తున్నారు.పాత సినిమాలలో ఉన్న తప్పులని వివరిస్తూ మా అపోహలన్నింటిని దూరం చేసారు. మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. 0:19
Hello sir please explain any one from below, would be very fortunate to listen from you. 1. Ramayanam 2. Maha Bhatratam 3. Sundarakanda 4. Bhagavatham 5. Geetha bodhana
చాలా సంతోష్ అండి, నేను మహాభారతం చదివాను, ఈ విషయం expain చేసినా చాలామంది కి అర్థం కాదు, వినడానికి సిద్ధం గా ఉండరు. నిజానికి, వాళ్ళ మొఖానికి సినిమా knowledge తప్ప భారతం చాదవ కుండా పిడి వాదం
14:55; అంత యుద్ధం చేసినా, చుట్టుముట్టి దాడి చేసి పొడిచి నేలకూల్చినా, అభిమన్యుడు పోరాడడానికి పైకి లేస్తుంటే దుశ్శాసనుడి కొడుకు గదతో తల బద్దలుకొట్టాడని మీరు చెప్తుంటే నిజమైన ఒక సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా కళ్ళు చిట్లించుకుని అయ్యో అని సానుభూతి కలిగేంత ఉద్వేగభరతంగా ఉన్నాయి మీ మాటలు😢😢😢...నిజంగా అచ్చంగా ఒక సన్నివేశం ఇలా చిత్రించగలిగితే 😢😢😢ఏడుపు ఆగదు ప్రేక్షకులకి...
నమస్కారం గురువుగారు కర్ణుడు కుంతి మాత పుత్రుడు సూర్యుని వరం వల్ల జన్మించాడు మహాభారతం సీరియల్ లో అలా చూపించారు . సూర్యదేవుని వరం వల్ల పుట్టిన కర్ణుడు పరాక్రమవంతుడు కాదా? అధర్మం వైపు ఎందుకు నిలిచాడు. మహాభారతం సీరియల్ లో కర్ణుడు ధర్మంగానే ఆలోచిస్తాడు కానీ దుర్యోధనుడి స్నేహం వలన అధర్మం చేయక తప్పలేదు. ద్రౌపదికి అవమానం జరిగిన జూద సభలో కర్ణుడు ద్రౌపదికి అవమానం చేసే స్వయంగా అధర్మం చేశాడు. ఈ మహాభారతం సీరియల్ నిజమా కాదా? దయచేసి గురువుగారు చెప్పగలరు🙏
Surya devuni pillalu aithe andharu goppavallu karu oka thallike puttina pillalu andariki okalane life untada no karna pedda egoist ane chaganti gari video lo chala sarlu cheparu okka kavachakundalalu echadu ane okeoka dhanki sympathy gain chesadu thats it
గురువుగారు నేను మా పిల్లలు ఆదివారం వచ్చే సూర్య పుత్ర కర్ణ అనే సీరియోల్ చూస్తాం కర్ణుడు మంచివాడు తనకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాను మీరు ఈ కర్ణుడి గురించి కూడా చెప్పగలరు అని అనుకుంటున్న
Sir.. you are beautifully explaining the truth of Mahabharata.. we wanted you take many of such situations of Mahabharata... We are eagerly waiting for your vedios
Sir meeru Vedavyas Mahabharatham full series cheyandi sir okkokka paravam okko series laga cheyandi sir ma pillalaku asalaina sanathana dharmanni chupistam
సాంబశివరావు అనే క్రైస్తవుడి వీడియో లు కూడా కౌంటర్ వీడియో లు చేయండి అశ్వమేధ యాగం అంటే గుర్రాలతో సెక్స్ అని శ్లోకాల ఆధారంగా చెబుతున్నాడు మీరు ఇటువంటి వాటి మీద స్పందించండి ❤❤❤❤
నిజమైన ఆధ్యాత్మిక సాధనలో ఉన్నవాళ్ళు ఎప్పుడూ Counter videos చేయడానికి ఇష్టపడరు. అది వాళ్ళకి Time waste పని.
అశ్వమేధ యాగంలో గుర్రం వ్యవహారం నిజమే కానీ అది మన యుగానికి applicable కాదు (Eg: ఆ కాలంలో దశరధుడికి చాలామంది భార్యలు ఉన్నారు. మన కాలంలో ఎవరైనా అలా చేసుకుంటే జైల్లో పెడతారు..ఇదీ అంతే)
- Susila
అహంకారం తో కళ్లు మూసుకొని పోయి మతోన్మాది అయ్యే వాగే వాళ్లు
నాశనం తథ్యం
@@NanduriSusila మరి చాగంటి గారి గరికపాటి గారు కర్ణుడు ఏదో పెద్ద గొప్పవాడు అన్నట్టు వల్ల ప్రవచనాల లో మాట్లాడతారు ద్రౌపది కర్ణుడిని సూత పుత్రుడు అని అవమానించిందని అందుకే కర్ణుడు ద్రౌపది దేవి నీ అలా అన్నాడు నిండు సభలో తప్పు ఏమి లేదు అని ద్రౌపది దేవుని కర్ణుడు అన్న మాటలు నిజం అని సీరియల్స్ ఆ కర్ణ సినిమా ఇంకా sony putra karna ee serials చూసి ద్రౌపది తల్లిని అనరాని మాటలు అంటున్నారు ఇంకా చాగంటి గారు గరికపాటి గారు కర్ణుడి గురించి చెప్పిన గొప్పలు విని అదే నిజం అనుకొని ద్రౌపది పట్ల అన్యాయం కాదు ఆవిడకి జరగవలసిన పని అని నోటికి వచ్చినట్టు ఒక్కొడు ఒక్కోలా వాగుతున్నాడు గురువు గారు ఆ కర్ణుడు గొప్పవాడు అని వాడికి కృష్ణుడి వల్ల న్యాయం దక్కలేదు అని కృష్ణుడు పక్షపాతం చూపించాడు అని కృష్ణుడిని సహా అనరాని మాటలు అనే వితండవాదులు మూర్ఖులు ఉన్నారు అండి వాళ్ళని చూసి కోపపడాలో ఏమి తెలియకుండా అనవసరంగా పాపం చేస్తున్నారు అని బాధ పడాలో అర్థం కావడం లేదు
@user-ps7gl1bt9y మధ్యలో చాగంటివారిని లాగుతారెందుకు? వారు ఉపాసకులు. వారు జనాల్ని మెప్పించడం కోసం అసత్యం చెప్పరు. ఉన్నది ఉన్నట్లే చెప్తారు. వారు కర్ణుడిని అనవసరంగా మెచ్చుకున్నారని మీకెవరు చెప్పారు? మీరు విన్నారా? ఏదీ ఆ Video?
@kusumaveeru580
రామాయణం చదివేది శ్రీరాముని గుణగణాలు నేర్చుకోవడానికి. అంతేకనీ అశ్వమేధయాగం (అది కూడా మన యుగానికి చెందనిది) నేర్చుకోవడానికి కాదు
ఒక తండ్రి పిల్లలకి ఎంతో వాత్సల్యంతో ధర్మం ఉపదేశిస్తునట్లుంటాయి మీ వీడియోలు 🙏
అభిమన్యు నీ గురించి
చాలా years గా ఉన్న నా డౌట్స్ క్లియర్ అయింది.
థాంక్స్ 🙏🙏🙏🙏
దాన వీర శూర కర్ణ మూవీ fake created history ఎంత బాగా తీసిన మహా భారతం ను తప్పు గా తీసి పాండవులు ను బలహీనులుగా . కర్ణుడిని ధర్మ పరుడుగా వీరుడి గా చూపించడం ఎంత వరకు కరెక్ట్ కర్ణుడు ద్రౌపదినీ నీచంగా మాట్లాడాడు సభలో పాండవులను చంపాలని దుర్యోధనుడు కర్ణుడు పాండవులు ఉండే లంకె ఇంటికి నిప్పూ పెట్టడం రాత్రీ పూట పురోచనుడితో ఉపాయం పన్నడాలు ఇవి నిజాలు
నర్తన శాల మూవీ ఒక్కటే మహా భారతం ప్రకారం ఉంటుంది అండి
నండూరి గారు మహా భారతం గురించే videos చేయండి అందరూ తెలుసుకుంటారు
దాన వీర శూర కర్ణ విడుదలు అయిన కాలం లో కురుక్షేత్రం కూడ విడుదల చేసారు, అందులో దాదాపు అని మూల భారతం లో ఉన్నది ఉన్నట్లు గా తీశారు కాని సరైన రీతి లో ప్రోత్సాహం రాలేదు
నర్తనశాల ఒక్కటే కాదు అండి పాండవవనవాసం, కురుక్షేత్రం కూడ మూల కథ తో దాదాపు గా చిత్రీంకరించారు
వీరాభిమన్యు కూడ కొన్ని అంశాల లో కల్పితం కల్పించారు
కర్ణుడు గొప్ప దాత కాదు
కర్ణుడిది రజోగుణ దానం, ఇంద్రుడికి కవచకుండలాలు ఇచ్చి అస్త్రాని ఫలితంగా పొందాడు
దానం అంటే సాత్విక దానం శిబి చక్రవర్తి, రంతి దేవుడు, సక్తుప్రస్థుడు, బలి చక్రవర్తి...
నమస్కారం గురువుగారు మేము ఈ మధ్య హనుమాన్ లంగులాస్త్రం పరిపూర్ణం చేశాను అలాగే 41రోజు శనివారం కావడం వాళ్ళ హనుమంతుల వారికీ ఆకు పూజ పూజ సమర్పించే అదృష్టం కలిగించాడు జన్మకి
ఇంకా ఏంకాలి నా జన్మ ధన్యమైనది శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
లంగులాస్త్రం అంటే ఎంటి
@@chaitanyakothuriహనుమంతుల వారి వాలం(తోక) కి మండలం రోజులు ఈ లాంగులా స్తోత్రం చదివితే కష్టాల నుంచి ఉపశమనం పొందోచ్చు 🙏
Guru gariki namaskaram guru garu medha dakshina Murthy panchopachara Puja shodashaupachara puja Aditya vratam ashtalakshmi vratam details chepandi guru garu please andi Sri Vishnu roopya namaha shivaya
Sree matre namaha..goss bums vastunai abhi manyu gurinchi vinte..
Sree Rama Hanumathe Namah🙏🙏
గురువు గారు మీరు పంచుతున్న ఆధ్యాత్మిక జ్ఞానం వెలకట్టలేనిది మేమంతా మీకు ఎంతో ఋణపడి ఉంటాము.. ముఖ్యంగా నేను మీ రుణం తీర్చుకోలేిను..
రోజూ రుద్ర శ్లోకాలు చదువుతూ అభిషేకం చేస్తున్నాను... వాటి అర్థాలు తెలుసుకోవాలని మనసు తపించిపోతుంది అవకాశం ఉంటే తప్పక వాటి అర్థాలు చెప్పగలరు means (శివరాత్రి పూజ వీడియోలో రుద్ర శ్లోకాలు)
మాకు ఎంతో ఉపయోగం గా ఉంటుంది
Sir మీ ద్వారా గరుడ పురాణం ప్రకారం మరణం కు సంభదించిన విధి విధానాలు దానాలు etc వినాలి అని ఉంది
Guruvu gaaru already oka video chesaru garuda puranam gurinchi okasari chudandi....
Guruvugari ki padabivandanam. Swami Maha Baratam lo Veerulu gurinchi videos chesi pettandi Swami.
ua-cam.com/video/XDZtFks5j50/v-deo.htmlsi=nNqXg5lip1EgMPDR
ua-cam.com/video/XDZtFks5j50/v-deo.htmlsi=nNqXg5lip1EgMPDR
K
నేను ఇలానే కర్ణుడుకి అన్యాయం చేసారు అందరు అనుకునేదాన్ని మా వారు తెలియ చేసారు కర్ణుడి గురుంచి ఆతరువాత శ్రీ కృష్ణా చరిత్ర చదివించారు ఇ సినిమాలవల్ల ఎంత అబద్దం ప్రచారం అయ్యి అందరు నమ్మేసారో నాకు అర్ధం అయింది... మావారు అంటారు మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలంటే ముందు మనం ధర్మంగా ఉండాలని. అప్పుడు కృష్ణుడే అన్ని తానై నడిపిస్తాడని.. జై శ్రీకృష్ణా 🙏🏻
శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻
మహా భారతము లోని అభిమన్యుని పాత్ర గురించి ....యథార్థముగా , రోమాంచితముగానూ వివరించారు...🙏🙏🙏
అభిమన్యుడి గురించి వింటుంటే రోమంచితం అవుతుంది , అతని పరాక్రమం అద్బుతహ, అపురూపం
గురువుగారు పదాలకు నిత్యము కోటి వందనాలు మీయొక్క అపారమైన కరుణ కు మీయొక్క అపారమైన దయకు మేము మీయొక్క రుణం ఏన్ని జన్మలు ఎత్తినా తీర్చు కొలేము గురువుగారు దయచేసి గురువుగారు క్షమించండి ఎందుకంటే మా అందరి కోసం ఎంతో సమయం అడగకుండానే కేటాయించి ఎందరివో జవితలు బాగుచేస్తున్నరు కానీ ప్లీజ్ గురువుగారు మీరు ఒక్కసారి మహాభారతం పూర్తిగా ఇలాగే వివరించి కొంచెం కొంచెం మీకు వీలున్నప్పుడల్లా చెప్పగలరు అనికొరుతున్నను నన్ను క్షమించండి ఏందుకు అంటే మిమ్ములనీ అడిగి ఇబ్బంది పెట్టివుంటే మీకు సమయం దొరికితేనే చెప్పగలరు
ఎప్పటి నుంచో అనుకుంటున్న పెద్ద పెద్ద డైరెక్టర్స్ కూ అసలైన కథలు తెలియపరిచేవారు లేరా అని కానీ నాకిప్పుడు ఆ భయం లేదు నండూరి చాగంటి గరికపాటి లాంటి మహానుభావులు అసలైన భారతం చెప్పడం సంతోషకరం 🙏🙏నా మనసుకెమ్తో ఆనందంగుంది., భారతన్ని మొత్తం భాగాలుగా చెప్పండి.!మీకు మేమంతా support చేస్తాం అయ్యగారు ❤ జై హింద్ ✊
మిగతా గొప్ప ప్రవచన కర్తలు చెప్పినవి ఉండవచ్చు గాక.
చందమామ కధలలో భాష ఎంత తీయగా సులువుగా వుంటుందో అలాగే,
మీరు అరటి పండు వలిచి తినిపించినట్టు గా చెబుతుంటే మహా భారతం అంటే ఇదా అనిపిస్తోంది.
మీ సమయం చాలా విలువ అయినది అని తెలిసీ, నేను అత్యాశ తో అడుగుతుండ వచ్చు కానీ, దయ చేసి సంపూర్ణమ్ గా మహాభారత, రామాయణాలు వీడియో లు చేస్తే మాలాంటి వాళ్ళను ధన్యులని చేయడంతో పాటు, సనాతన ధర్మానికి సేవ ఇంకా ఎక్కువ చేసి ధర్మాన్ని నిలబెట్టిన వారు అవుతారు. మమ్మల్ని కృతార్ధులని చేయగలరు.
Fans boys తయ్యారు అయ్యారు అంటే, కర్ణ undefeated అంటూ! అభిమన్యుడి చేస్తిలో రెండు సార్లు ఓడిపోయి పారిపోయాడు. ఇంక తప్పక అందరూ కలసి అన్యాయం గా చంపాల్సి వచ్చింది.
మహాభారత చదివి చావకుండా వాదించే టెంపరితనం చాలామందికి అండి అండి!!!
Please do not stop making videos on Mahabharatham guruvu gaaru 🙏
మీకు ముందుగా నమస్కారం
ఎవరూ చెప్పని విషయాలు మాలాంటి వాళ్ళకి సులువుగా అర్థం అయ్యేలా వివరంగా చెప్తారు.
ఒక్కో వీడియో చేయడానికి మీరు ఎంత సమాచారం సేకరించి మాకోసం అందిస్తారు.
మీరు చేసే ఈ పని చాలా మంది కి ఉపయోగ పడుతుంది.
మీలో గొప్పతనం ఏమిటంటే మీరు ఏ విషయం గురించి ఎంత సేపు చెప్పినా వింటూనే ఉండాలనిపిస్తుంది.
నమస్కారం గురువు గారు…. ఇంతకాలం మేము తప్పుడు సినిమాలు, వక్రీకరించిన ఇతిహాసాలను విన్నాము….!!! మీ లాంటి వారి వల్ల నిజాలు ఎంటో ఈ మధ్య మీ వీడియోస్ చూస్తూ తెలుసుకుంటున్నాము….!!! ఇలాంటి నిజాలు ఇక పై కూడా తెలియ జేయండి…..!!!😢
చాలా బాధాకరం మన దేశం లో నిజాలను దాచి అబద్ధాలను ప్రచారం చేయడం…..!!!! రాజకీయంగా, మతపరంగా మనల్ని డబ్బుకు అమ్ముడుయే ఈ సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఇబ్బంది పడుతున్నాము…..!!! 😢😢
ఓం శ్రీ మాత్రే నమహా 🙏
ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏
ఓం నమో భగవతే రుద్రాయ 🙏
స్వామీ చరిత్రలోని గొప్ప నిజమైన చరిత్ర చెప్పారు 🙏
నరసింహ కవచం మీద ఒక వీడియో గురువు గారు
1. నరసింహ కవచం చేసె పద్ధతులను వివరించండి గురువు గారు
2. నరసింహ కవచం నియమాలు ఏమిటి ?
3. నరసింహ కవచ స్తోత్రం బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకో వచ్చ ? చేస్తే నియమాలు ఏమైనా పాటించాల ?
4. నరసింహ కవచాన్ని బయటకు కాకుండా పెదవులు కదిలిస్తూ మనలో మనమే చేసుకునే పద్ధతి ఏదైనా ఉంటే చెప్పండి గురువు గారు
గురువు గారి పాదాలకు నమస్కరం
గురువు గారికి శతకోటి కోటి వందనాలు.చాలా బాగా చెప్పారు.జై శ్రీకృష్ణా.ghreddy
అంటే కేవలం వ్యాపారం లేదా పేరు కోసం ఒక పాత్ర లాగా తీసారాన్నమాట ఈ శూర కర్ణ 😢
మీ లాంటి వారు ఊరికి ఒక్కరు ఉంటే భారత దేశము ప్రపంచంలో అగ్ర రాజ్యము అయితుంది.... త్వరలో ఎలక్షన్ లు వస్తున్నాయి కావున ఓటు హక్కు ను ప్రతి ఒక్కరూ ఉపయోగంచుకొని మంచి నాయకుడ్ని ఎన్నుకోవాలి అని చెప్పండి..../|\
ఎన్టీఆర్ గారి పైత్యం పుణ్యమా అని దాన వీర శూర కర్ణ లాంటి కల్పిత సినిమాలు ప్రజల్లో ఈ కథలే నిజం అనే ముద్ర వేసుకున్నాయ్.. మీ పుణ్యమా అని నిజమైన మహాభారత్తాన్ని తెలుసుకుంటున్నాం గురువుగారు 🙏
మహాభారతం సిరీస్ చేయండి గురువుగారు
అవాస్తవలో బ్రతుకుతున్నాం
మా ముందు తరాలకు అయిన వాస్తవాన్ని చెబుతాం
దయచేసి మహాభారతం సిరీస్ చేయండి ❤❤
👌👌👌🌹🌹🌹🌻🌻🌻💐💐💐🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏
చాలా బాగా చెప్పారు కర్ణుడు ఏకలవ్య లాంటి విలన్ లను హీరోలు గా సినిమా తీశారు దానిని ఖండిస్తూ చేయండి వీడియో లు
కర్ణుడి గురించి ఒక వీడియో చెయ్యండి గురువు గారు
Sir.. Am phd scholar.. It's my greatest honour to one of the member in the subscriber.. After hearing all the puranas and vedas stories i want become a mounk..sir..
గురువు గారికి పాదాభివందనాలు 🙏🏻 మీరు ఇలాగే మమ్మల్ని ముందుండి నడిపించాలి, మా జీవితాలని తీర్చి దిద్దాలి 🙏🏻🌼🪔🍌🥥🙏🏻
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
నిజమైన మహాభారతం మాకు తెలియజేస్తున్న మీకు ధన్యవాదాలు.
జై శ్రీరామ్ జయహో భారత్ 💐💐🙏🙏🙏
గురువు గారికి నమస్కారం.
ఇప్పటి వరకు అభిమన్యుడు గారు గురించి మా బుర్రలో ఎక్కించిన తప్పు సమాచారం ని తొలిగించి మాకు కనువిప్పు కలిగించారు.
గురువుగారు మీరు అంతే నాకు చాలా గౌరవం చాలామంది కావాలనే మీ మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. వీలయితే వాటి మీద ఒక వీడియో చేస్తే మంచిది అని నా అభిప్రాయం. ఓం నమః శివాయ. 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు గురువుగారు. మహాభారతం గురించి ఇంకా videos upload చేయండి. ధన్యవాదములు.
నిజమైన మహాభరతం మీరు కళ్ళకు సినిమా చూసినట్లు చూపిస్తున్నారు... చదివినా ఇంత కమ్మగా ఉండదు గురువుగారు 🙏
ఇదేం రోగమో తెల్వదు గాని... ఒక గొప్ప హీరో.. కిచకుడి వేషం మూవీలో వేసినా.. కిచకుడిని కూడా.. హీరో గా చూపిస్తారు... అదేం కర్మనో.. అలాగే కల్కి లో కూడా ప్రభాస్ కర్ణ charecter వేస్తే అది గొప్పది అయిపోతాడా...
హరి ఓం శ్రీనివాస్ గారు,
చాలా అద్భుతంగా శ్రీమద్ మహాభారతంలోని authentic information తో explain చేసారు అభిమన్యుని వీరోచితమైన వృత్తాంతం. Please do make videos on final moments in war about భీష్మపితామహః కర్ణ and దుర్యోధన. సినిమాలలో వీళ్లందరినీ అదేదో పెద్ద పుణ్యాత్ములలాగా చూపించారు ఈ మూర్ఖపు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు. భీష్మపితామహుడు is exceptional amongst all these and తాను నిజంగానే వ్యాస మహర్షి చెప్పినట్టు మంచి వ్యక్తే
Thank you for yaa wonderful work on సనాతన ధర్మం 🙏
చాలా చాలా ధన్యవాదాలు గురువుగారు అభిమన్యుడు గురించి మాకు ఎవ్వరికి తెలియని అతి ముఖ్యమైన రహస్యాలు చెప్పినందుకు. అలాగే మహాభారత యుద్ధం గురించి ఎపిసోడ్స్ చేయాలని నా కోరిక
గురువుగారు మీరు చాలా చక్కగా సత్య మైన ఉదాహరణ లతో వివరించారు మీరు చెప్పిన దానికి హిందీలో తీసిన మహాభారతం సీరియల్ కి చాలా దగ్గరి సంబంధం వుంది 🙏
Sir, మేము చాలా సార్లు చాగంటి గారు, గరికిపాటి నరసింహ రావు గారు, మైలవరపు శ్రీనివాసరావు గారు, సామవేద షణ్ముఖ శర్మ గారు, ఇలా ఎంతో మంది చెప్పిన భాగవతం, మహాభారతం, రామాయణ గాథలు విన్నాము అలాగే మీరు కూడా మన పురాణాల గురించి పూర్తిగా వివరించవలసిందిగా మేము మిమ్మల్ని కోరుచున్నాము. అలాగే వాటిని టీవీ మాధ్యమలలో ప్రసారం చేయవలసిందిగా కోరుచున్నాము .🙏🙏🙏
నమస్కారం గురువుగారు. భీష్ముడు, ద్రోణుడు అందరి గురించి తప్పక చెప్పండి. నాకు తెలుసుకోవాలని ఉంది. సినిమా కథ కాకుండా నిజమైన భారతం నాలాంటి ఎందరికో తెలుస్తుంది. ధన్యవాదాలు.
Abhimanyidi gurinchi chala baga vivarincharu sir. Mahabharatham lo nakunna doubts clarify chasaru. Chala thanks sir. Inka Mhabharatam gurinchi vedios cheyagalara sir...
Dhanyavadalu 🙏
Namaste Guruvu garu!!
Firstly thank you very much for imparting true knowledge about our history (epics).
Secondly, being MD at a company and also helping lakhs of people come out of their troubles through vrathas and poojas etc ...
We are truly grateful sir.
Thank you very much once again to you , your family and your team members.
Please continue to make more videos on Mahabharata sir .
We are learning so much from you!!
Chala Baga explain chesaru. Mimmalni oka request chesthunnanu.... Rajamouli garu Maha Bharatham cinema ni plan chesthunnaru after 3 years I believe. Paiga aaayanaki karna character antae istam, heroes andhariki kuda karna character antae istam...the reason might be due to dhana Veera sura karna film. They might have influenced by that....cinema theeyakamundhe meelanti vaaru Rajamouli ki inform chesthe real story idhi ani that will be great....endhukantae Rajamouli theese cinema India motham chusthundhi....meelanti vaaru pro active ga lekapothe abadhalu chupinche chances unnay.....dhana vira sura karna film vasthondhi ani Mee chinnapudu meeku thelisi undakapovachu.....kani ippudu Rajamouli theesedhi meeku thelsu kadha.... chethulu kaalina tharvatha aakulu pattukoni prayojanam undadhu ..kabatti..ippudu meerantha kalisi real story idhi ani vaariki theliyajesthe manchidhi
బాలత్రిపురసుందరిదేవి అమ్మవారి గురించి చెప్పండి స్వామి.
Nijamaina mahabharatham cheppandi guruvu garu ee generation vallam ayina maku eno vishayalu theliyavu meru thelupagalaru❤❤ 🙏
Nice information👌🏻 తన తండ్రి కోసం రాజ్యాన్ని, వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి, ఇచ్చిన మాట పైన నిలబడ్డ భీష్మ పితామహుడు అంటే నాకు చాలా ఇష్టం. భీష్ముని మరణం గురించి, అలాగే ద్రోణుని మరణం గురించి తప్పక వివరించండి🙏🏻
నండూరి వారి పాదపద్మములకు నమశ్శుమాంజలి. మీ వీడియోలు చాలా బాగుంటాయి.భారత భాగవతాలలో ముఖ్యమయిన అంశాలు ఈకాలం పిల్లలకు పెద్దలకు చక్కగా వివరిస్తున్నారు.పాత సినిమాలలో ఉన్న తప్పులని వివరిస్తూ మా అపోహలన్నింటిని దూరం చేసారు. మీరు ఇలాంటి మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాము. 0:19
Hello sir please explain any one from below, would be very fortunate to listen from you.
1. Ramayanam
2. Maha Bhatratam
3. Sundarakanda
4. Bhagavatham
5. Geetha bodhana
కృషనం వందే జగద్గురుమ్
చాలా సంతోష్ అండి, నేను మహాభారతం చదివాను, ఈ విషయం expain చేసినా చాలామంది కి అర్థం కాదు, వినడానికి సిద్ధం గా ఉండరు. నిజానికి, వాళ్ళ మొఖానికి సినిమా knowledge తప్ప భారతం చాదవ కుండా పిడి వాదం
గురువు గారికి నమస్కారములు
గురువు గారు తెలుగులో వ్యాస మహాభారతం చదవటానికి ఏ ప్రచురణ మంచిదో తెలియజేయండి 🙏🙏
థాంక్యూ గురువుగారు మంచిగా చెప్పారు❤❤
14:55; అంత యుద్ధం చేసినా, చుట్టుముట్టి దాడి చేసి పొడిచి నేలకూల్చినా, అభిమన్యుడు పోరాడడానికి పైకి లేస్తుంటే దుశ్శాసనుడి కొడుకు గదతో తల బద్దలుకొట్టాడని మీరు చెప్తుంటే నిజమైన ఒక సన్నివేశం కళ్ళకు కట్టినట్టుగా కళ్ళు చిట్లించుకుని అయ్యో అని సానుభూతి కలిగేంత ఉద్వేగభరతంగా ఉన్నాయి మీ మాటలు😢😢😢...నిజంగా అచ్చంగా ఒక సన్నివేశం ఇలా చిత్రించగలిగితే 😢😢😢ఏడుపు ఆగదు ప్రేక్షకులకి...
Gurujii pratyangira ammavari kavacham and panchopachara pooja video upload cheyyandi🙏🙏🙏
Original story telipinanduku dhanyavadamulu guruvu garu🙏🙏
Great explanation. You are a real pandit. My salutations to you, sir.
Sir, మీ video లు అద్భుతం!! నేటి సమాజానికి అవసరం
Very enlightening Srinivasa Rao garu ।
Namaskaram 🎉❤
Thank you so much for the explanation. I learn so much from your videos.
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
Sir, please make more videos on Mahabaratam and Ramayanam. These are really helpful. Thank you very much for sharing knowledge.
Hats off to your guts, very straight talk
🙏🙏🙏 మహాభారతం గురించి ఇంకా చెప్పండి, తెలియనివి చాలా చెపుతున్నారు, ధన్యవాదాలు గురూజీ.
🪔🪔🪔🚩🚩🛕🛕🛕🌿🌿🌿🙏జై శ్రీ రాం గురువుగారు మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏
శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః🙏🙏
గురువు గారికి నమస్కారములు ,🙏🙏🙏
నమస్కారం గురువుగారు కర్ణుడు కుంతి మాత పుత్రుడు సూర్యుని వరం వల్ల జన్మించాడు మహాభారతం సీరియల్ లో అలా చూపించారు . సూర్యదేవుని వరం వల్ల పుట్టిన కర్ణుడు పరాక్రమవంతుడు కాదా? అధర్మం వైపు ఎందుకు నిలిచాడు. మహాభారతం సీరియల్ లో కర్ణుడు ధర్మంగానే ఆలోచిస్తాడు కానీ దుర్యోధనుడి స్నేహం వలన అధర్మం చేయక తప్పలేదు. ద్రౌపదికి అవమానం జరిగిన జూద సభలో కర్ణుడు ద్రౌపదికి అవమానం చేసే స్వయంగా అధర్మం చేశాడు. ఈ మహాభారతం సీరియల్ నిజమా కాదా? దయచేసి గురువుగారు చెప్పగలరు🙏
Surya devuni pillalu aithe andharu goppavallu karu oka thallike puttina pillalu andariki okalane life untada no karna pedda egoist ane chaganti gari video lo chala sarlu cheparu okka kavachakundalalu echadu ane okeoka dhanki sympathy gain chesadu thats it
గురువు గారు ఇలానే మహాభారతం గురించి తెలియజేయాలని కోరుకుంటున్నా.
Thanks guruji chala Baga vivarincharu. alage Arjunudu 14th day chesina yuddam gurinchi video post cheyandi
Chala bhaga cheparu Gurugaru 🙏🙏🙏
Namaste guruvu gaaru...mee daya valana maaku chala parijnanam labhistondi..Tnq air
Namasthe guruvu garu mahabharatham Loni misconceptions annitini videos cheyandi .we are eagerly awaiting for your videos guruvugaru 🙏🏻
Your efforts are commendable sir . Please do more videos.our next generation should know the facts.
Radha Krishna kosam video cheyandi guruvu garu
Please Maha bharatham videos chayandi Guruvu garu 🙏
Guruvu gariki padabhi vandanamu 🙇♀️🙇♀️
Mahabartham meru chepitey chala baguntundhi. Dayachyese meru Mahabartham videos chyamani naa prathana
Very interested.....ilantivi Inka chela videos petandi guruvu Garu 🙏🙏🙏🙏🙏
నిజంగా జరిగిన భారత యుద్ధ సంఘటనలు అమూల్యమైన విషయాలు తెలియజేసారు ధన్యవాదములు సార్ 🙏
ధన్యవాదాలు గురువు గారు .🙏
గురువుగారు
నేను మా పిల్లలు ఆదివారం వచ్చే సూర్య పుత్ర కర్ణ అనే సీరియోల్ చూస్తాం కర్ణుడు మంచివాడు తనకు అన్యాయం జరిగింది అనుకుంటున్నాను మీరు ఈ కర్ణుడి గురించి కూడా చెప్పగలరు అని అనుకుంటున్న
Baboiee a karna serials chudakandi pillalu padaipotharu
శ్రీమధ్విరాట పర్వం కంటే నర్తనశాల లోనే సరైన విధానం తో కీలక ఘట్టములు ను చుపించారు, శ్రీ మధ్విరాట పర్వం అయితే చాల ఘోరమైన విధానం తో ఉంది
Guruvu gariki Namaskaralu, Mahabharatam mottam episodes ga cheyandi guruvu garu, real Mahabharatam ento telsukovalani undi, sri matre namaha🙏
Sri Vishnu Rupaya Nama Sivaya Sri Matre Namaha🙏🙏🙏 Guruvu Gariki Amma Gariki Dhanyavaadhalu🙏🙏🙏
Guruvu gari ki namaskaram🙏.maa manasulo unnadi mere chepparu..mahabharatam Mee dwara vinalani undi🙏
Inka chala telusukovalanundi guruvu garu maha bharatham gurinchi.. please cheppandi..
Sir.. you are beautifully explaining the truth of Mahabharata.. we wanted you take many of such situations of Mahabharata... We are eagerly waiting for your vedios
Sir we want more stories. Anni characters gurinchi cheppandi
Guruvu garu Hindi lo Mahabharat serial lo chala clear meeru chepina story aa undi.. om namah shivaya
Avunu ..i have also watched....it's very close to what guruvu garu is saying
In that serial not exactly only 75 percent
Yekalavyudu gurinchi kuda oka video cheyandi gurugaru
Abhimanyudiki yuddha nypunyam icchindhi sree krishna paramathma aa swamy training isthe inka yedhuremuntundhi Jai sree krishna
Sir meeru Vedavyas Mahabharatham full series cheyandi sir okkokka paravam okko series laga cheyandi sir ma pillalaku asalaina sanathana dharmanni chupistam
Guruvu gaaru nijanga ilanti genuine channel dorakadam Adrustam endukante innallu nenu Cinema lo Chupinche daahine innallu Nijam Anukuni Nammanu Mee Valla Nijamaina bharatham Vintunnanu TQ ,TQ So Much 😊😊
Namaskaram guruvugaru, Dhayachechi ilanti videos apakandi....Nijamaina mahabharatham andhariki theliyali...🙏🙏🙏
So interesting sir, please post more.
Thank you.
Cinemas vs reality difference baga chepparu. 🎉
గురువు గారు కర్ణుడు గురించి వీడియో చేయండి,మీరు చెప్తున్న కర్ణుడు కి,మేము విన్న కర్ణుడు కి చాలా చాలా వ్యత్యాసం
Really Goosebumps Sir..... ayina sare.. meerenni cheppinaa... krishnudi meedha, ramudi meedha .... eppatikee aa kopam podhu.... krishnudu, abhimanyuduni kapadananduku, raamudu, seetha devi ni vadhilesinandhuku.... 🙁🙁☹
Inka pichhathanam poledhu anamata 😂
ఓం నమః శివాయ ☺️ 🕉️ 🙏🏼