Alitho Saradaga | Manchu Mohan Babu (Actor) Part - 1 | 27th September 2021 |Full Episode| ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 26 вер 2021
  • #alithosaradaga #telugushow #etvwin
    Ali interviews Legendary actor Mohan Babu where he shares his experiences and memories from his career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    ►Visit Website : etv.co.in
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    ETV Annadata(UA-cam) - bit.ly/3BeZXXS
    ETV Telugu Facebook - bit.ly/2L2GYYh
    ETV Plus India Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi Facebook - bit.ly/2OSrIhv
    ETV Life Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh Facebook -
    ETV Annadata Facebook - bit.ly/3kGnkEb
  • Розваги

КОМЕНТАРІ • 3,1 тис.

  • @abdul4360
    @abdul4360 2 роки тому +2848

    ఆలీ గారు మోహన్ బాబు గారిని పిలిచారు. Next గెస్ట్ బ్రహ్మనందం గారిని పిలవాలని కోరుకుంటున్నాను..💖👍

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k 2 роки тому +1475

    ఆలీతో సరదాగా ఎపిసోడ్స్ అన్నింటిలో అత్యంత బెస్ట్ ఎపిసోడ్.... బాలసుబ్రహ్మణ్యం గారి ఎపిసోడ్ 🙏👌🙏

    • @Manideep6557
      @Manideep6557 2 роки тому +6

      Ali kaadhu aali

    • @ravipatelplzsubscribemycha3394
      @ravipatelplzsubscribemycha3394 2 роки тому +6

      Correct brother lejend balu garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭🙏🙏🙏

    • @suneelkumar-hs4tv
      @suneelkumar-hs4tv 2 роки тому +5

      Avnu nijam ❤️❤️❤️ sp balu garidi ultimate

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 2 роки тому

      Yes

    • @DaitoGaming12
      @DaitoGaming12 2 роки тому +1

      Waiting for a kind hearted person who can actually support me from his heart❤️ And understand my problem

  • @ravisatla7739
    @ravisatla7739 2 роки тому +296

    ఎన్ని తరాలు మారినా ఎప్పటికీ మంచి కుటుంబ కథా చిత్రం "పెదరాయుడు"....Supper Acting Andulo.....👌👌👌👌👌🙏🙏🙏🙏🙏

    • @Bujji0423
      @Bujji0423 2 роки тому +3

      Totally agree

    • @fitganeshchallenger
      @fitganeshchallenger 2 роки тому

      ❤❤❤hour and the p jHTDRYMMAWUO❤🙈
      🎛⬜⬜
      ⬜⬜⬜
      ⬜🍎⬜
      ⬜⬜⬜
      ⬜⬜⬜

    • @sunrams172
      @sunrams172 2 роки тому +1

      @@Bujji0423 pedha rayudu pithularayudu ayyadu

    • @eswarmissile8056
      @eswarmissile8056 Рік тому

      Appudu "Pedaraayudu " ,
      Eppudu "Dabbaraayudu"

  • @vangeevarupusujatha8666
    @vangeevarupusujatha8666 2 роки тому +60

    మోహన్ బాబు గారు సొంత డబ్బా కొడతారనుకున్నము కానీ వాళ్ళ పిల్లలు లాగా మాట్లాడలేదు నిజంగా పెద్దరాయుడు లనే మాట్లాడారు రియల్ హీరో లాగా 👌👌👌

  • @krasheed786
    @krasheed786 2 роки тому +750

    Sp బాలసుబ్రమణ్యం గారి ఎపిసోడ్ లు 2 ఉన్నాయి. ఆ రెండు ఎపిసోడ్ లు ఎంతమంది చూసారు.. ఒక లైక్ వేసుకోండి.....

  • @mopurumurali48
    @mopurumurali48 2 роки тому +337

    ఓ ఆలీ+ఓ మోహన్ బాబు కలిసి మీటింగ్ పెడితే అదే ఆలీ తో సరదాగా 👌👌.
    మంచి ఎపిసోడ్ Thanks to Aligaru 🙏🙏.

    • @sureshvadlakonda5071
      @sureshvadlakonda5071 2 роки тому +1

      Superb energy sir Babu garu....malli sole ga hero GA cinema cheyali sir

  • @kannaiah4245
    @kannaiah4245 Рік тому +28

    మోహన్ బాబు is one of legendary actor

  • @hanumanthraoyekabote3701
    @hanumanthraoyekabote3701 2 роки тому +64

    Super interview.. no సెల్ఫ్ డబ్బా.... చాలా బాగా మాట్లాడారు

  • @subramanyamn96
    @subramanyamn96 2 роки тому +290

    మోహన్ బాబు గారి లాంటి లెజెండ్ యాక్టర్ ని ఈ షో కి పిలిచి చాలా బాగా ఇంటర్వ్యూ చేశారు ఆలి గారు....
    వారి నటన అద్భుతం..
    వారి మాట మిరియపు ఘాటు
    వారి మనస్సు బంగారం...🙏🙏💐💐

  • @BhaskarGujjula6
    @BhaskarGujjula6 2 роки тому +652

    కొదమ సింహం సినిమాలో సుడిగాలి క్యారెక్టర్లో చాలా బాగా నటించారు ఆ డైలాగ్ డెలివరీ చాలా చాలా బాగుంటుంది 😍🥰🥰🥰🥰👌👌👌

    • @mohmadali4146
      @mohmadali4146 2 роки тому +21

      డిగు డిగు డింగో డింగు ఇదే డైలాగ్ కదా బ్రదర్

    • @bommenanaresh6253
      @bommenanaresh6253 2 роки тому +3

      Super

    • @vijaykumarvijay2760
      @vijaykumarvijay2760 2 роки тому +2

      Digidi dingo dingu

    • @subbaraoguntupalli3558
      @subbaraoguntupalli3558 2 роки тому +4

      You are right Bhaskar garu. though I was fan of Chiranjeevi garu when I was a kid I watched the film and Mohan babu garu did fantabulous job in fact when I recollect the movie I do remember Mohan babu garu role than Chiru garu.

    • @ankeprasad6841
      @ankeprasad6841 2 роки тому

      Unappo

  • @PraveenKumar-ng1ss
    @PraveenKumar-ng1ss 2 роки тому +62

    మోహన్ బాబు గొప్ప నటుడు
    గొప్ప వాగ్ధాటి ఉన్న వ్యక్తి
    మోహన్ బాబు గారి సినిమాలో పాటలు కూడా చాలా బాగుంటాయి

  • @mastan93
    @mastan93 2 роки тому +24

    As actorగా Mohan babu గారు నేను ఎప్పుడూ మీకు వీరాభిమానిని విద్యాదాతగా మీరు చేపట్టిన దానికి మా నమఃస్సుమాంజలు

  • @pydinaidumeesala4100
    @pydinaidumeesala4100 2 роки тому +224

    ఆలీ గారు వెన్నెల కిషోర్ గారు ని పిలవండి plz plz....one of the best actor in tollywood 💞Best comedian in tollywood actress 🎉

    • @SameerSameer-nn9fg
      @SameerSameer-nn9fg 2 роки тому +2

      🌹💖💙🇮🇳🇮🇳🇮🇳🌹🧡🧡🧡🧡

    • @rajasekhartinnaluri5391
      @rajasekhartinnaluri5391 2 роки тому +1

      అవును కిషోర్ గారు మంచి నటుడు

  • @BL-ug2vm
    @BL-ug2vm 2 роки тому +464

    ముక్కు సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే వారీకి శత్రువులు ఎక్కువ అనేది మిమ్మల్ని చూసి నిజమే అని పిస్తుంది 🌹🌷🌹🌺🌹

  • @vivekamruthamsathishkumar9876
    @vivekamruthamsathishkumar9876 2 роки тому +93

    R నారాయణ మూర్తి గారిని అతిధి గా పిలవాలి మనవి🙏🙏🙏🙏

  • @ramakrishnar5388
    @ramakrishnar5388 2 роки тому +23

    Only one word about mohan babu.....Legends ke legend. Acting lo, father ga, educationalist ga.Thinadaniki thindileni platform stage nundi elanti back ground lekunda e stage ki ante...hatsoff..

  • @srikanthsiri5024
    @srikanthsiri5024 2 роки тому +730

    అలీగారు బ్రహ్మానందం గారితో చెయ్యండి ఒక్కసారి మీ ఇద్దర్నీ చూడాలని ఉంది ......❤️

    • @m.prabhudasuunni4700
      @m.prabhudasuunni4700 2 роки тому +5

      in
      Q1

    • @madhuskitchen7723
      @madhuskitchen7723 2 роки тому +4

      Avunandi ☺️☺️

    • @JOSH.KMS999
      @JOSH.KMS999 2 роки тому +1

      🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰

    • @JOSH.KMS999
      @JOSH.KMS999 2 роки тому +1

      😻

    • @sudhakarbalasani2647
      @sudhakarbalasani2647 2 роки тому +1

      @@JOSH.KMS999 dew

  • @bashashaik932
    @bashashaik932 2 роки тому +1570

    ఆలీ భయ్యా బ్రహ్మానందం గారి ని ఒక్కసారి చూడాలని ఉంది 💐

  • @venakateshvenkatesh5202
    @venakateshvenkatesh5202 2 роки тому +7

    మనసుపూర్తిగా మాట్లడిన మోహనబాబు గారికి ఒక లైక్ కొట్టండి.....

  • @dontamsettisrinivas8600
    @dontamsettisrinivas8600 2 роки тому +120

    Great Legendary Actor.. Of Telugu Film
    As a Villain
    As a commedian
    As a Hero
    As a producer......

  • @aps6384
    @aps6384 2 роки тому +100

    జర్నీ స్టార్ట్ ఐనప్పుడు బానే ఉంటాం.. ఒక స్టేజి కి వచ్చిన తర్వాత ఎలా వున్నావ్ అనేది ఇంపార్టెంట్...

  • @shivajishiva3563
    @shivajishiva3563 2 роки тому +782

    యమదొంగ సినిమాలో మీ నటన మహా అద్భుతము....కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారు

    • @bhukyaravindernaik4438
      @bhukyaravindernaik4438 2 роки тому +2

      Yes

    • @padmaa9943
      @padmaa9943 2 роки тому +7

      Yes యముడు గా చేశారు ఆయన నటన అద్భుతం గా ఉంటుంది

    • @Srinu92
      @Srinu92 2 роки тому +5

      Great actor mohan babu garu

    • @seenu3036
      @seenu3036 2 роки тому +1

      ఆ సైన్ సినిమా సినిమా లో మోహన్ బాబు డైలాగ్స్ బాగున్నాయి good actor

    • @janajana7308
      @janajana7308 2 роки тому +1

  • @bandarubalaraju652
    @bandarubalaraju652 2 роки тому +3

    ఆలీ గారి ప్రవర్తన మరియు వారు ఎంచుకునే నటుల జాబితా వల్లనే ఈ షో ఇన్ని ఎపిసోడ్స్ లు కొనసాగాయి చివరిగా ఈ షో ఇంత ఆదరణ లభిస్తోంది అంటే కారణం ఆలీ గారే.......🙏🙏🙏🙏🙏😍😍😍😍😍

  • @SumanVikram
    @SumanVikram 2 роки тому +75

    Despite his offscreen behavior, he's really a talented actor. He should be given serious roles like the way how Sudha Kongara had given him a role in ' Aakasame ne haddura'.

  • @sai1922
    @sai1922 2 роки тому +877

    బ్రహ్మానందం గారిని పిలవండి సర్🙏🙏🙏

  • @anjitalks1629
    @anjitalks1629 2 роки тому +139

    మనసు విప్పి మాట్లాడగలిగే నటుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క మోహన్ బాబు గారు మాత్రమే 👍

  • @mettasatishkumar
    @mettasatishkumar 2 роки тому +8

    One of the BEST Legendary TRUE Actor of Telugu film Industry MOHAN BABU - MAHESH Babu Fans

  • @manikranthi21
    @manikranthi21 Рік тому +9

    మోహన్ బాబు గారు తెలుగు ఇండస్ట్రీకి దొరకిన ఆణిముత్యం.. 🙏🙏

  • @jogurajuartist5830
    @jogurajuartist5830 2 роки тому +857

    మోహన్ బాబు గారు అప్లికేషన్ లొ క్యాస్ట్ కాలమ్ తిసివెయడం గొప్ప విషయం.

    • @narasimhaswamy5585
      @narasimhaswamy5585 2 роки тому +3

      పంచాంగం చింపేస్తే నక్షత్రాలు చెరిగి పోతాయా?ఈయన కులం కోలం తీసేస్తే సమాజంలో కులాలు కనిపించవా?ఈ రిజర్వేషన్లు తీసేసి ననాడు కులాలు అంతరించినట్టు.కులం,కుటుంబం రాజ్యమేలుతున్నాయి.ఈయన మాటలు లో కులం మాపేస్తానంటే ఎవరు నమ్ముతారు.

    • @lakshmankaranam
      @lakshmankaranam 2 роки тому +8

      Sollu full caste feeling in college

    • @helicopterchef7
      @helicopterchef7 2 роки тому +4

      Great human being❤❤❤❤❤❤😍

    • @santoshkumarvlogs3753
      @santoshkumarvlogs3753 2 роки тому +2

      What is his caste?

    • @helicopterchef7
      @helicopterchef7 2 роки тому +5

      @@santoshkumarvlogs3753 em chestharu anna or thammi caste thelusukoni మీరు??? .. em ప్రయోజనం లేని caste feelings janalaku.. Daaaaavudahh em మనుషులు సామి,, మారరా?? అందుకే Corona lu Black Fungus lu తాండవమాడేదీ!

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 2 роки тому +304

    ఒక నందమూరి అభిమానిగ చెప్తున్నా మోహన్ బాబు గారు అద్భుతమైన నటులు ఆయన ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి 👏👏👌👌🙏🙏

    • @sridurga1818
      @sridurga1818 2 роки тому +8

      Mukku sutiga sollu chepe vethi kuda😂😂

    • @HarishKumar-fo4xz
      @HarishKumar-fo4xz 2 роки тому +1

      😂

    • @monishreddy9264
      @monishreddy9264 2 роки тому +10

      @@sridurga1818 mega family kana manchodu

    • @seenu3036
      @seenu3036 2 роки тому +5

      గొప్ప నటులు

    • @sridurga1818
      @sridurga1818 2 роки тому

      @@monishreddy9264 Im not saying that he is bad...just I'm saying that sometimes he is bluffing....
      Mega family is always good 🙏

  • @LilliputianKitchen100
    @LilliputianKitchen100 2 роки тому +34

    Good to see Ali’s respect and gesture of touching elders feet, thats our culture.

    • @AnilKumar-ts5sm
      @AnilKumar-ts5sm 2 роки тому +1

      Vadi hooku pedda athihooku nakodaduku vadu

  • @gurupreethsingh2959
    @gurupreethsingh2959 2 роки тому +5

    Mohan babu garu really spoke his heart.
    He worked hard in his life and now enjoying life with his grandchildren’s. All his three children’s are doing good in there life. Good Father and husband and grandpa.

  • @bashashaik932
    @bashashaik932 2 роки тому +13

    ఆలీ భయ్యా మోహన్ బాబు గారు చేసిన ఇంటర్వ్యూ సూపర్ త్వరగా రెండో పాటు చూపియండి 👍 ఇద్దరికీ కంగ్రాట్యులేషన్స్ 💐💐

  • @rakeshyadavjakkula4472
    @rakeshyadavjakkula4472 2 роки тому +102

    సార్ నిజం సార్ మన ఇండియాలో డబ్బులు ఉన్న వాడికి తొందరగా న్యాయం జరుగుతుంది పేదవడిగి న్యాయం జరగదు సార్

  • @sravanthi6222
    @sravanthi6222 2 роки тому +9

    Waiting for this interview after watching promo...
    Sir I really appreciate you for removing caste column in your school admission form....I salute you sir🙏

  • @nagarjunapabbu281
    @nagarjunapabbu281 2 роки тому +18

    కష్టాలు అనుభవించినవాలు ఇలా ఉంటారు..good మోహన్ బాబు గారు

  • @sreenivaschattu1969
    @sreenivaschattu1969 2 роки тому +330

    మోహన్ బాబు గారు చూడటానికి కోపంగా కనిపించిన మనసు వెన్నలాంటిది.. నిజంగా ముక్కుసూటి మనిషి.. పెదరాయుడు నా జీవితంలో ఎక్కువ సార్లు చూసిన సినిమా.

    • @shrinathchowdary6745
      @shrinathchowdary6745 2 роки тому +7

      But dabbaa yekkuvaa kottukuntaadu 😞

    • @NareshSamala1
      @NareshSamala1 2 роки тому +1

      @@shrinathchowdary6745 Manchi actor. But ee dabba kottukovadam lekapothe chala respect vachedi..

    • @commonman8204
      @commonman8204 Рік тому

      Prathiyokka manishiki Edo oka weak ness undadam sahajame aythe daanni malli malli manamu troll cheyakudadu.

  • @MSB719
    @MSB719 2 роки тому +718

    ఈయన మంచి నటుడు, కాని అనవసర విషయాల్లో వేలు పెట్టి ఆయన స్థాయి తగ్గించుకున్నారు!

  • @chinnakoppula3481
    @chinnakoppula3481 2 роки тому +5

    అదొక 35 ఇదొక 42 అద్బుతమైన షో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారి నటన అంటే ఎంత మందికి ఇష్టం

  • @sivarayalaseemarecipes6792
    @sivarayalaseemarecipes6792 2 роки тому +11

    Mohan babu Garu .......caste option theeseyatam Chala goppa vishayam👍👍 ✍️👏👏Andharu ilane alochinchali

  • @gopidavala5578
    @gopidavala5578 2 роки тому +162

    ఒకసారి ఒకనకో సందర్భంగా అక్కనేని నాగేశ్వరరావు గారు చెప్పారు మోహనుబాబు అడిగి మరీ నమస్కారం పెట్టుంచుకుంటాడు అనీ అప్పడు విన్నాను ఇప్పుడు చూస్తున్న

    • @p.mahendharmahi914
      @p.mahendharmahi914 2 роки тому +9

      Avunu anna correct nenu chusanu video kani Ali gari valla ammagari kallu mokkadu ante entha goppamanasu anna 🙏🙏

    • @chanduchandrasekharp2749
      @chanduchandrasekharp2749 2 роки тому

      S bro

    • @chetansujay3920
      @chetansujay3920 2 роки тому +1

      Eppudu pedthadu bro

    • @seenu3036
      @seenu3036 2 роки тому

      S

    • @maheshkunchawaram9688
      @maheshkunchawaram9688 2 роки тому +2

      @@commenmananalysis8953 program lo andhari mundhu ali gari amma gariki kallaku namaskaram chesinadhi gurtu cheyadam ayana goppatanam

  • @vasanth3377
    @vasanth3377 2 роки тому +42

    వాస్తవానికి మోహన్బాబు గారికి కి కోపం అంటారు గాని వెరీ సెన్సిటివ్ వ్యక్తి ...అతిగా కోపం ఉన్న వాళ్ళకి అతిగా సున్నితమైన మనసు ఉంటుంది

    • @nagp7650
      @nagp7650 2 роки тому +2

      కోపంతో, అవతిలి వాళ్ళు గుండెపోటు వచ్చి పోయినవాల్లు ఉన్నారు
      తన కోపమే తన శత్రువు
      అతి కోపం ఒక బలహీనత

  • @usenaiahyadav3280
    @usenaiahyadav3280 2 роки тому +9

    Mohan baabu disciplain Anduke 5 Gantalaku Levadam Manchi. Alavatu Hats off Mohan baba gaaru

  • @badarinathnagarajarao8846
    @badarinathnagarajarao8846 2 роки тому +44

    2.5 Million views in 5 days..amazing..that shows how popular actor he was and he is..

  • @ranjibablu3415
    @ranjibablu3415 2 роки тому +516

    ఏ మాటకు ఆ మాటే మోహన్ బాబు గారు అద్భుతమైన నటుడు

    • @lokeshreddy9884
      @lokeshreddy9884 2 роки тому +22

      మంచి నటుడే గాని నాగేశ్వరరావు గారి కన్నా బాగా నటిస్తానని చెప్పుకోవడం బాగోలేదు.

    • @RadhaKrishna-qq4rg
      @RadhaKrishna-qq4rg 2 роки тому +4

      @@lokeshreddy9884 yes avunu

    • @tyedukondalu7114
      @tyedukondalu7114 2 роки тому +2

      Llpll

    • @saibabupedapati
      @saibabupedapati 2 роки тому +2

      @@lokeshreddy9884 he acted better then Nageswara Rao

    • @yeshwanthjeyanth4252
      @yeshwanthjeyanth4252 2 роки тому +5

      Manchi actor a kani ahankarinni talaki enkinchu kunna natudu

  • @thirupathinarala568
    @thirupathinarala568 2 роки тому +19

    ఎ రంగంలో ఉన్న వారికైనా మీ క్రమశిక్షణ ఎంతో ఆదర్శం సార్.మీలా క్రమశిక్షణతో జీవితంలో ఒక్క రోజు గడిపినా అది పూర్తి జీవితానికి వెలుగు ప్రసాదిస్తుంది.రామన్న రామన్న చౌదరిరా..భక్తవత్సలం నాయుడు గారికి భక్తితో వందనాలు.మీరు 100 సంవత్సరాల వయసులో కూడా మమ్మల్ని అలరించాలి.🙏

  • @bhaascer
    @bhaascer 2 роки тому +18

    When MB asked Poori to Direct a movie with his sons Poori could not do due to commitments he said . .but when Poori asked MB to do a villain role in Bijjugadu he agreed with out anyboersinal grudges in mind..that's MB and that's his greatnes..

    • @bhanutube1
      @bhanutube1 2 роки тому

      Dates lenapu levu ani kaka inkem cheptaaru bhayyaa....

  • @m.vinodkumar8189
    @m.vinodkumar8189 2 роки тому +2

    Ali tho saradaga chala rojula tarvata oka manchi sarada interview chusanu iddaru snehetulu saradaga matladite ela untundo ala undi
    🙏Hats off mohan babu real star collection king Tollywood
    Evergreen star Ali sir 🙏

  • @madhavimadhu4885
    @madhavimadhu4885 2 роки тому +83

    సూపర్ ఫోగ్రాం అసలు..ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు పిలవండి.అలీ గారు వెరీ టాలెంటెడ్ 👌అన్నిట్లో బాలుగారిని ఇంటర్వ్యూ చేశారు జన్మ ధన్యం అయ్యింది మీకు 👏గ్రేట్ షో 👌

  • @aadvik1657
    @aadvik1657 2 роки тому +103

    మోహన్ బాబు గారి లాంటి గొప్ప నటుడిని 2005 తరువాత తెలుగు ఇండస్ట్రీ సరిగా వాడుకోలేదు అని నా అభిప్రాయం

  • @Rambobba
    @Rambobba 2 роки тому +30

    One point as a technician as on date hatoffs to RGV yes definitely he is … best in India 🇮🇳

  • @hr6804
    @hr6804 2 роки тому +20

    ఈ షోలో పాల్గొన్న అందరిలో బెస్ట్ బాలసుబ్రమణ్యం గారు మరియు మోహన్ బాబు గారు

  • @veerababusurisetti6511
    @veerababusurisetti6511 2 роки тому +162

    మోహన్ బాబు గారి మాట బెరుకు
    కానీ మనసు చెరుకు....
    చాలా చక్కగా మాట్లాడారు..

  • @rrnewspalamaner1438
    @rrnewspalamaner1438 2 роки тому +58

    నిజమే... మోహన్ బాబు గారి లాగా డైలాగ్ చెప్పడంలో ఎవ్వరైనా ఆయన తరువాతే..... SIR మీకు మీరే సాటి.....

  • @prembonaasi8865
    @prembonaasi8865 2 роки тому +8

    మా ఊరు పాపానాయుడుపేట మోదుగుల పాళెం కి landmark.
    Mohan babu గారు గొప్ప నటుడు. నాకు తెలిసి స్వతహాగా ఎదిగి ఈరోజు భారత దేశ స్థాయి లో ఒక గొప్ప నటుడుగా ఎదగడమనేది మామూలు విషయం కాదు.

  • @cenalover2073
    @cenalover2073 2 роки тому +7

    Brahmandam garu kuda ide episode lo kalisi ochunte inkaa chala baagundedi😊😍

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +104

    No Crying No English Pure Telugu Entertainment Best Episode of Alitho Saradaga Kaushik-Baladitya👌👏👍🙌👌👏👍

  • @govindagarden2373
    @govindagarden2373 2 роки тому +51

    చివరలో గొప్ప సందేశాన్ని తెలిపారు ధన్యవాదాలు , మోహన్ బాబు గారు ,ఆలి గారు.

  • @natureaspirers6444
    @natureaspirers6444 2 роки тому +19

    Great human being mohan babu garu .....person of discipline, morals and values. I like him a lot.

  • @srinivasamurthy9892
    @srinivasamurthy9892 2 роки тому +50

    Really correct...
    The only educational institutions srividyanikaten in telugu state which paid full monthly salaries in pandemic..
    Really great

    • @SrinivasaN-sj5jl
      @SrinivasaN-sj5jl 2 роки тому +2

      But forced to apply all sick leaves, casual leaves and lecturers and teachers had no choice.. mari kula vyavastha? Dot C batch would be there in institution be it in staff and students.. and you know an engineering boys posted a video about how they hide all truths there ..

    • @khadarbasha4110
      @khadarbasha4110 2 роки тому +1

      Abba avuna,namestunamley mari covid first wave lo chala mandi faculty salary ivaledu ani resign chesi velipoyaru andulo chala mandi best phd professors,vallu velaka college ye range lo down aindo,but aa placments radam valana kasta name vundi

    • @khadarbasha4110
      @khadarbasha4110 2 роки тому +1

      @@SrinivasaN-sj5jl yes broo aa clg mottam mainga naidulu lekapotey reddys veley vuntaru faculty,daridram enti antey college dagara vundey shops and hostels kuda 90% naidus vey worst culture

    • @Healthymuscle143
      @Healthymuscle143 2 роки тому

      @@khadarbasha4110 mohan babu vallu chowdaries kada mari Naidus and Reddy s unte danilo emundi

    • @khadarbasha4110
      @khadarbasha4110 2 роки тому

      @@Healthymuscle143 broo niku nenu cheptey ardham kadu broo nuv face chesteney akada situations telustai broo

  • @navinaturelove8462
    @navinaturelove8462 2 роки тому +69

    Being 90's Kid.. I Tq ETV for presenting these Wonderful programs from childhood.. Panchathanthram, Bhagavatham, News@9pm. And now Ali tho saradaga.

  • @Krishnapremika995
    @Krishnapremika995 2 роки тому +31

    250th Episode ❤
    Best Episode was Balu Sir Episode
    Never Forgot that Beautiful episode.. Thank you..

  • @srinivasm6122
    @srinivasm6122 2 роки тому +20

    ఎవరి షో అయిన ఎవరి interview అయిన అందులో రాజకీయాo ఉంటుంది , స్వార్థం ఉంటుంది ...but but ఒక్క అలీ షో లొనే నిజం వుంటుంది....

  • @bhagavanreddy5857
    @bhagavanreddy5857 2 роки тому +9

    Rayalaseema Ramanna Chowdhary, aa cinema chusi Mohan Babu gariki fan aipoya🔥🙏

  • @raghavenderyadav7656
    @raghavenderyadav7656 2 роки тому +56

    Mohan babu garu ever green actor and look at his humor timing awsome..😂😂😂 hats off to you sir..

    • @naveengajawada20
      @naveengajawada20 2 роки тому

      మనుషుల్లో దేవుణ్ణి చూస్తాం కానీ కొందరి లోనే అమ్మను నాన్నను గురువును చూస్తాం వారికి పాదాభివందనం చేస్తే తప్పులేదు

  • @user-qy2zz9pi4b
    @user-qy2zz9pi4b 2 роки тому +93

    Mohan babu Garu గొప్ప యాక్టర్ ఇంకా మరిన్ని సినిమాలు మీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు 🙏🙏

  • @venkatesh.n7196
    @venkatesh.n7196 2 роки тому +2

    Mohan Babu's voice is very good and I have heard that poor students are educated so I like it very much. From: ವೆಂಕಟೇಶ್, ಮೈಸೂರ್, ಕರ್ನಾಟಕ

  • @hindu2582
    @hindu2582 2 роки тому +17

    కోపం తో తిటవాడు మంచి జరగాలని కోరుకుంటూ ఉంటాడు మంచి మాట్లాడేవాడు మనం నాశనం కావాలని కోరుకుంటాడు....... 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @prasanthkavarakuntala2443
    @prasanthkavarakuntala2443 2 роки тому +131

    మోహన్ బాబు గారు క్యాస్ట్ గురించి కరెక్టు గా చప్పరు 👍

  • @meesalabalaji7876
    @meesalabalaji7876 2 роки тому +253

    అలీ గారు. మీ షోకి. బాలయ్య బాబు గారిని. తీసుకురండి. Jai balaya

  • @illendulahome
    @illendulahome 2 роки тому +6

    Congratulations mohan babu garu for taking a such gud decision

  • @sreenupallela7834
    @sreenupallela7834 2 роки тому +17

    Legendry actor..mohan baabu gaaru.....tq ali anna..👌👌👌👌

  • @psuhrud4774
    @psuhrud4774 2 роки тому +97

    చాలా బాగుంది ఈ ఎపిసోడ్ మోహన్ బాబు గారు చాలా బాగా యాక్ట్ చేసారు.ఆయన ఇంకా మంచి సినిమా లు చాలా చెయ్యాలని.ఆభగవంతుడిని కోరుకుంటూనాం.ఆలీ గారు మీరు ఇటు వంటి అనేక ఎపిసోడ్ సె చెయ్యాలని కోరుతూ . 🙏

  • @seenu3036
    @seenu3036 2 роки тому +196

    ఫుల్ ఎపిసోడ్ బాగుంది మోహన్ బాబు మాట్లాడే విధానం బాగుంది Tfi లో మోహన్ బాబు లాంటి నటులు లేరు ఆయనను వాడుకుంటలేదు ఇండస్ట్రీ jai mohanbabu

  • @suseelavintha8997
    @suseelavintha8997 2 роки тому +4

    Mohan babu garu very good human being.alli garu this episode is extraordinary challa bagundhi

  • @jagarao3379
    @jagarao3379 2 роки тому +14

    Mohan babu sir is really good human being person and he is still supporting to poor people in so many sectors. Thank you Ali sir

  • @sivajivempadapu7661
    @sivajivempadapu7661 2 роки тому +468

    అలీ గారు వడ్డే నవీన్ గారిని పిలవండి

  • @guruprasadyadav4960
    @guruprasadyadav4960 2 роки тому +64

    For NTR fan's 47 : 02

  • @dabbirutirupathirao9211
    @dabbirutirupathirao9211 2 роки тому +21

    Mohan Babu garu is a rare kind and versatile actor which we will miss these days; his action against NTR in Kondaveeti Simham is extraordinary. It is not easy to act with Sr. NTR and he did not care a whiff. He is a true legend.

  • @muniyammaamma3715
    @muniyammaamma3715 2 роки тому +5

    Old actors ni chupistunnaru movies lo re-entry ichharu chalaaaa thanks ❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏👍

  • @vinodkumarvinnu202
    @vinodkumarvinnu202 2 роки тому +102

    రాజ అర్థం లేకుండా ఏంట్రా ఆ మాటలు. మీ వల్ల ఏదైనా మాట మాట వస్తే మీలో మీరు సర్దుకు పోవాలే తప్పా అది మా వరకు రాకూడదు...
    👌👌👌పెదరాయుడు 👌👌👌

  • @Satheeshswapnam.
    @Satheeshswapnam. 2 роки тому +178

    విజయశాంతి గారిని పిలవమని షో మొదలైన దగ్గర నుండి అడుగుతున్నా
    పిలవండి బాబు

    • @user-xm8bz6td1d
      @user-xm8bz6td1d 2 роки тому +8

      నువ్వు గుద్ధ నేలకేసి రాసినా పిలవడు.ఏం పీకుతావ్ రా నువ్వు ఎర్రి పూకా

    • @leonidasyt
      @leonidasyt 2 роки тому

      @@user-xm8bz6td1d 😂😂

    • @nanichinna8293
      @nanichinna8293 2 роки тому

      @@user-xm8bz6td1d Epic broh 🤣🤣🤣navvi navvi sachipothe evar responsibility 😒

    • @preciouspearl2096
      @preciouspearl2096 2 роки тому

      @@user-xm8bz6td1d neeekem neppi...

    • @user-xm8bz6td1d
      @user-xm8bz6td1d 2 роки тому

      @@preciouspearl2096 నాకు ఒకటి కాదు చాలా నొప్పులు ఉన్నాయి. వచ్చి ఝండూబామ్ రాయి. 😂😂😂😂

  • @Karthikonmove
    @Karthikonmove 2 місяці тому +1

    Mohan babu is a legend actor his dialogue delivery is treat in theatres

  • @pirambillileena2608
    @pirambillileena2608 2 роки тому +7

    Mukku sutiga matlade manishi mohanbabu garu🙏🏻♥️

  • @padmayeduguri3057
    @padmayeduguri3057 2 роки тому +8

    Mohan Babu garu namaste. My daughter used to call you uncle. Seriously in ur educational institutions food, decipline, education environment. Manners very very good. My daughter studied engineering in vidya Niketan 2011 and she got placement in vipro.but she is no more now. Bz of cancer she joined with God. Any how good memories and golden days.she always praised u

  • @padmaa9943
    @padmaa9943 2 роки тому +14

    సినిమా రంగం లో వున్న ఒక విలక్షణ, బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఆయన నటన అద్భుతం, ఎన్నో ఎన్నో మంచి మంచి క్యారక్టర్ లు అవలీలగా పోషించి మెప్పించారు పెదరాయుడు మన మోహన్ బాబు గారు, super and wonderful respected sir 🙏 mohan babu garu 🙏,

  • @raheemmohammed9859
    @raheemmohammed9859 2 роки тому +8

    After watching this episode I changed my opinion on this legendary actor Mohan Babu Garu, ika pillalu … evari pillalaina valla tandri gurinchi goppagaane cheppukuntoone untaru adi tappu kaadu

  • @maqsood50
    @maqsood50 2 роки тому +5

    Dr. Mohan Babu garu loves his daughter so much.....such a emotional words to say Laxmi akka....❤️😘

  • @uniquestevenson9216
    @uniquestevenson9216 2 роки тому +17

    Mohan Babu garu is a Legend...i used to watch many movies...his acting is always at peak...

  • @chinniramadevi4076
    @chinniramadevi4076 2 роки тому +110

    ఆలిగారు మా నందమూరి తారకరామారావు గారిని పిలవండిplease💯

  • @sumankumar8950
    @sumankumar8950 2 роки тому +2

    Mohanbabu Garu accept cheyaleni true legendary perfect person 💐

  • @irpahanuman7047
    @irpahanuman7047 2 роки тому +5

    I love this actor mohan babu Garu🙏🙏🙏

  • @padma.s.b9195
    @padma.s.b9195 2 роки тому +206

    అలీ గారు మీరు ఈ ఇంటర్వ్యూ భయం తో చేసినట్టు ఉంది సర్

  • @vijaykumar-mz1fd
    @vijaykumar-mz1fd 2 роки тому +27

    ఒక function లో ANR garu ఇతని గురించి చాల చాల గొప్పగా మాట్లాడారు

  • @niruniru9248
    @niruniru9248 2 роки тому +6

    మోహన్ బాబు గారిని పిలిచినందుకు అలీ గారు మీకు ధన్యవాదాలు 🙏

  • @vsvtech512
    @vsvtech512 2 роки тому +3

    Mohan baabu Garu ee interview chusaka mee meeda respect perigindi

  • @lakshmigayatri8348
    @lakshmigayatri8348 2 роки тому +94

    NTR గారి పేరు కోసం చూసా...
    కారణజన్ముడు NTR గారు...

  • @hemanthdhulipudi3930
    @hemanthdhulipudi3930 2 роки тому +40

    Greatest Episode of Alitho Saradaga Kaushik-Baladitya👌👏🙌❤

  • @ramcoolestvlogs
    @ramcoolestvlogs 2 роки тому +4

    మోహన్ బాబు గారు… నాకు మీ సినిమాల్లో all time Favourite రాయలసీమ రామన్న చౌదరి. Your acting in రాయలసీమ రామన్న చౌదరి🔥🔥🔥🙌🏽🙌🏽🙌🏽

  • @syedjakeerhussain2758
    @syedjakeerhussain2758 2 роки тому +2

    Mohan babu gari entry superb ennisarlu chesina excellent ga undi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏