గొప్ప వాళ్ళు ఊరికే అవ్వరు. తెలివి ఎంత వున్న Character కూడా వుండాలి. ఈ interview చూశాక దత్తు గారి మీద గౌరవం పెరిగింది. ఈయన కున్న open mind చూస్తుంటే గొప్ప వాళ్ళం అవ్వడానికి ఇదొక ముఖ్య గుణం ఆచరించ తగ్గ గుణం అనిపిస్తుంది.
NTR గారు గురించి చెపుతుంటే" కృషి వుంటే మనుషులు ఋషిలవుతారు" అని కరెక్ట్ గా చెప్పారు అనిపిస్తుంది.. NTR గారు బయోపిక్ తీసిన వారు కూడా ఇలాంటి విషయాలు వారి గురించి చూపలేదు..అద్భుతం..మహోన్నత వ్యక్తి చిరస్మరణీయుులు అన్న గారు 🙏
ఈ ప్రోగ్రామ్ కి అశ్విని దత్ గారు రావడం చాలా ఆనందంగా ఉంది వైజయంతి బ్యానర్ పైన ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన అశ్విని దత్ గారికి ధన్యవాదాలు మీరు మరిన్ని గొప్ప చిత్రాలను తీయాలని ఆశిస్తున్నాను 🙇
I was going to sleep here in Los Angeles and this video came automatically on UA-cam and the interview went so fast and very moving especially NTR topics tear me up.. And I have seen other Ali's shows no one answered so fast with such a quick response at this age.. wow what a Man is ASHWINI DUTT gaaru.. truly hat's off and yes please write your BIOPIC and hopefully someone will make movie as well.. Thank you Ali gaaru
Always interview people like this ..They know the world of past decades, they know current world...so we all get to know best things of life with their experience. Loved his words
నాకు ఈ షో చాలా చాలా నచ్చింది ముఖ్యంగా నా 10 ఏట జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసిన.. మళ్లీ 2023 దసరా పండుగ రోజు స్వీకెల్ 2 రాబోతుంది అన్నారు అశ్వనీదత్ సార్ చాలా ఆనందంగా ఉంది.. 🤗🥰
ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి అద్భుత మైన విజయాలను అందుకొని సక్సెస్ full producer గా 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న అశ్వనీ దత్తు గారికి అభినందనలు. దత్తు గారిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అలీ గారికి మరియు ఈ టీవీ యాజమాన్యానికి అభినందనలు. 🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼
I laughed and respected when I heard the incidents about Rama Rao garu. I never was knowing anything about CM Ramarao garu but from your interview Sir I came to know he was really a great humanbeing with knowledge, wisdom and humour.
Dutt sir, Your interview was excellent, You have a Great daughters after my father you are second inspiration to me . However, I was worked for your movie Yevade Subramaniam. 🙏🙏🙏🙏
Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Ashwini Dutt Gariki 🙏🙏 Sir/Madam, Sita Ramam Movie Nellore Siri Multiplex Theatre lo chusanu chala chala Bagundi Sir manchi Message kuda undi ee movie lo Thanking you so much to Whole Team members ki🙏🙏🙏
అశ్వనీ దత్ గారు so down to earth. Ali కన్నా ముందు చేతులు జోడించారు. technicians ని కూడా అభినందించిన ఆ విలువలు ఒకరు నేర్పితే వచ్చేవి కాదు. ఆయన నడవడికే ఆయన విజయానికి మూలం.
I really really infinitely loved this interview . I really respect Ashwini Dutt garu so so much ♾️. Loads and loads of love. You are very down to earth simple person. In producer's list I was not having anyone to tell the name but now I have Sir. I loved the moments you told about Rama Rao garu for some I was laughing too. I really agree what you told about ott and youtube. And the incident related to Book of Savitri garu etc. Old is really gold.
దేవదాస్ మూవీ షూటింగ్ కి వెళ్ళినప్పుడు నా పక్కనే రెండు చేతులు కట్టుకుని నిలబడ్డారు అశ్వినీదత్ సర్ గారు అప్పుడు ఆయన్ని నేను గుర్తు పట్టలేదు కొన్ని డేస్ తర్వాత సర్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి కలిసాను చిన్న పెద్ద అనే బేధం లేకుండా చాలా గౌరవంగా మాట్లాడతారు అశ్వనీదత్ సర్ గారు ఫ్యూచర్ లో మీ ప్రొడక్షన్ లో నేను ఒక ఫిల్మ్ చేస్తాను సర్ డెఫినెట్ గా.
అశ్విని దత్ సార్ హార్ట్ టచ్ చేశాడు ఓపెన్ హార్ట్ కు మించిన ఓపన్ టాకింగ్ చేశారు ధన్యవాదాలు సార్ మీ మెమొరీ సన్నీ మా ఫ్యూచర్ డైరెక్షన్ డిపార్ట్మెంటల్ లకు కాదు అందరికీ అందుకు ప్రతి ఒక్క పర్సన్ కి మెమొరబుల్ గా ఉండాలి కొన్ని చరిత్రలు చెప్పుకోవాలి అందుకు మీరు రాయాలి పుస్తకం థాంక్యూ సార్ జరిగిపోయిన కాలం వెనుకబడిపోయిన మెమొరీస్ అన్ని మీ జ్ఞాపకాల రూపంగా మాకు మా కనులకు కట్టినట్టుగా చూసుకోవడానికి చదువుకోడానికి చదివి నేర్చుకోవడానికి కచ్చితంగా మీరు పుస్తకం రాయాలి రాసి తీరాలి ధన్యవాదాలు☺👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏50 ఏళ్ల చరిత్రను మా ముందుకు తీసుకొచ్చిన ఆలీ సార్ tem ke కి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☺☺☺
Sandeep,Chaitanya,Subhash,Myself Celebrates Kaushik b'day in Orphanage Every yr on Dec8th Very Happy that Kaushik told about our Fans in 7thJun2021 Alitho Saradaga
Grandly Celebrates our Fav Hero Kaushik b'day in Orphanage Every yr on Dec8th,Very Happy that Kaushik told about our Fans in Alitho Saradaga 7thJun2021 Alitho Saradaga
Sandeep, chaitanya, subhash, Hemanth, myself celebrates our fav TV hero Kaushik b'day in orphanage on Dec8th every yr, Very Happy Kaushik told about our fans in 7thjun2021 Alitho saradaga👌
Ali garu meru wandellu vardhillandi , Ashwini datthu gari episode chushaka na janma dhanyamaindhi,ayana ma NTR gari gurinchi cheptunte i am soooo happy ❤❤❤❤
Sir project k 2023 October 18 vaddu sir yendukante salaar movie September 2023 lo vastundi so project k ni 2023 December or January 2024 lo release cheyyandi sir 🙏 Project k block buster kavaali manaspurthiga korukuntunna Jai prabhas 💕♥️♥️🔥🔥
అశ్వినిదత్ గారు చాలా గొప్ప నిర్మాత ఆయన నిర్మించిన చూడాలని వుంది, మహానటి, జగదేక వీరుడు అతిలోక సుందరి, ఎప్పటి కి చిరస్మరణీయం..❤️❤️
anthena? agni parvatham, akhari poratam, Indra kooda super movies
ఎప్పటికీ తిరుగులేని మూవీస్
❤ జగదేక వీరుడు అతిలోక సుందరి
❤ మహా నటి
❤ చూడాలనిఉంది
అశ్విని దత్ గారికి హృదయ పూర్వక శుభాకాంక్షలు సార్
గొప్ప వాళ్ళు ఊరికే అవ్వరు. తెలివి ఎంత వున్న Character కూడా వుండాలి. ఈ interview చూశాక దత్తు గారి మీద గౌరవం పెరిగింది.
ఈయన కున్న open mind చూస్తుంటే గొప్ప వాళ్ళం అవ్వడానికి ఇదొక ముఖ్య గుణం ఆచరించ తగ్గ గుణం అనిపిస్తుంది.
NTR గారు గురించి చెపుతుంటే" కృషి వుంటే మనుషులు ఋషిలవుతారు" అని కరెక్ట్ గా చెప్పారు అనిపిస్తుంది..
NTR గారు బయోపిక్ తీసిన వారు కూడా ఇలాంటి విషయాలు వారి గురించి చూపలేదు..అద్భుతం..మహోన్నత వ్యక్తి
చిరస్మరణీయుులు అన్న గారు 🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Biopic Thisina Vallu Bane Chepparu,Adhi Dabba Ani Flop Chesaru Kadha,Nijaniki Adhoka Pusthaka
ఈ ప్రోగ్రామ్ కి అశ్విని దత్ గారు రావడం
చాలా ఆనందంగా ఉంది వైజయంతి బ్యానర్ పైన ఎన్నో గొప్ప చిత్రాలను అందించిన అశ్విని దత్ గారికి ధన్యవాదాలు మీరు మరిన్ని గొప్ప చిత్రాలను తీయాలని ఆశిస్తున్నాను 🙇
,
I was going to sleep here in Los Angeles and this video came automatically on UA-cam and the interview went so fast and very moving especially NTR topics tear me up.. And I have seen other Ali's shows no one answered so fast with such a quick response at this age.. wow what a Man is ASHWINI DUTT gaaru.. truly hat's off and yes please write your BIOPIC and hopefully someone will make movie as well.. Thank you Ali gaaru
Always interview people like this ..They know the world of past decades, they know current world...so we all get to know best things of life with their experience.
Loved his words
ఇంతకు ముందు కోదండ రామి రెడ్డి గారి interview nachchindi ఇప్పుడు dattu గారి interview nachchindi. Soooper
Qqqq
Wonderful episode..Entha cheppina tanivi theeradhu anna gari gurinchi🙏 dhanyavadhalu Ali gaaru.. people should know the legacy of our legends
నాకు ఈ షో చాలా చాలా నచ్చింది ముఖ్యంగా నా 10 ఏట జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా చూసిన.. మళ్లీ 2023 దసరా పండుగ రోజు స్వీకెల్ 2 రాబోతుంది అన్నారు అశ్వనీదత్ సార్ చాలా ఆనందంగా ఉంది.. 🤗🥰
Dussehra pandagaki projeck k annaru not sequel2
ఎన్నో అద్భుతమైన చిత్రాలను నిర్మించి అద్భుత మైన విజయాలను అందుకొని సక్సెస్ full producer గా 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న అశ్వనీ దత్తు గారికి అభినందనలు. దత్తు గారిని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చిన అలీ గారికి మరియు ఈ టీవీ యాజమాన్యానికి అభినందనలు. 🌹🌹🌹🌻🌻🌻🌼🌼🌼
Greatest interview till date.
Loyal and amazing personality - Ashwini Dutt garu
మంచి ఇంటర్వ్యూ
థాంక్స్ అలీ గారు, దత్తు గారు 🙏🙏
Pls Call Ravi Teja Garu During Dhamaka Promotions
సమకాలీన ప్రపంచంలో ఇలాంటి వ్యక్తి అనుభవాలు అందరికి తెలిసేలా చేస్తున్న ఆలీ గారికి కృతజ్ఞతలు
గరికపాటి నరసింహరావు గారి తో Interview కావాలి అనుకునేవాళ్లు ఒక Like వేసుకోండి... 👍
Chiranjeevi anadu kada adhuka
Gurugaaru maalu devudu🙏🙏
@@Priyanka-lg7zo😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😅😮😮😮😮 30:04 😮😮😮😅😮😮😮😮😮 😮😮😮😮 😮😮
@@Priyanka-lg7zo😮 to 😮😮😮😮😮 32:33 😮6😮😮😮😮😮😮 33:19 😮😮😮😅😮😮😮 😮 33:32
@@shailajam9219😮 😮😮66. 😮 😮
Interview is very good. Ashwanidutt was very casually entertained the viewers.
NTR garu gurinchi meru cheppina matalu chala amulyamainavi meku e show ki vachhindhuku dhanyavadhalu
Enni viluvyna vishayaalu telusukunnam. !Great down earth producer. God bless him with lots of Happiness
ఇలాగే పాత యాక్టర్ ని తీసుకురండి. వాళ్ల అనుభవాలు,అపట్లో సిన్మలు ఎలా తీ సేవాల్లో తెలుసుకోవాలని నాకు ఉంటుంది.
This is one of the best interviews of Alitho sardaga. I wish Respected producer Ahswinidutt future projects will success.
Honest interview.Dulkar will be Future Hero
50 years as a producer is not yet all easy. Congrats and keep up the good work 💐
Miru super sar
Just oka 5lkh karchu tho 1hr show ..super hit ..asala 1hr no boring ..great dutth garu
I laughed and respected when I heard the incidents about Rama Rao garu. I never was knowing anything about CM Ramarao garu but from your interview Sir I came to know he was really a great humanbeing with knowledge, wisdom and humour.
Sitaramam is a great flim thank u for choosing that type of script sitaramam his a beautifull soul movie i love it
Dutt sir, Your interview was excellent, You have a Great daughters after my father you are second inspiration to me . However, I was worked for your movie Yevade Subramaniam.
🙏🙏🙏🙏
Dear, ETV variki 🙏, Dear, Gnapika Entertainment's variki 🙏, Dear, Ali Gariki 🙏, Sir, Ashwini Dutt Gariki 🙏🙏
Sir/Madam,
Sita Ramam Movie Nellore Siri Multiplex Theatre lo chusanu chala chala Bagundi Sir manchi Message kuda undi ee movie lo
Thanking you so much to Whole Team members ki🙏🙏🙏
అశ్వనీ దత్ గారు so down to earth. Ali కన్నా ముందు చేతులు జోడించారు. technicians ని కూడా అభినందించిన ఆ విలువలు ఒకరు నేర్పితే వచ్చేవి కాదు. ఆయన నడవడికే ఆయన విజయానికి మూలం.
I really really infinitely loved this interview . I really respect Ashwini Dutt garu so so much ♾️. Loads and loads of love. You are very down to earth simple person. In producer's list I was not having anyone to tell the name but now I have Sir. I loved the moments you told about Rama Rao garu for some I was laughing too. I really agree what you told about ott and youtube. And the incident related to Book of Savitri garu etc. Old is really gold.
సూపర్ సార్ జై ఎన్టీఆర్ జై తెలుగుదేశం
I want to Thank Producers of Telegu Movie Industry. Sir because of your Hard work and vision Telegu Movie Industry grow unique and most beautiful.
నిజానికి వైజయంతి మూవీస్ నిలబడింది అంటే అది నాగ్ అశ్విన్ వల్లే.... అల్లుడు గా రావడం అశ్విని దట్ అదృష్టం.....
Nagaswin recent ga vachaadu aswanidutt 50years nunchi blockbusters movies teestunaru(big stars)
Nag Ashwin Tisindhi Vijayanthi Movies lo kadhu Swapna Cinema lo
@@indianwoods swapna valla kuturu ye gaa
Ji
Bidda nu Naga aswin fan ayitha ayanaki dappu kottu antha kana seniors ni kinchaparachaku
Amazing producer and a good human being Ashwini dutt garu
దేవదాస్ మూవీ షూటింగ్ కి వెళ్ళినప్పుడు
నా పక్కనే రెండు చేతులు కట్టుకుని నిలబడ్డారు అశ్వినీదత్ సర్ గారు
అప్పుడు ఆయన్ని నేను గుర్తు పట్టలేదు
కొన్ని డేస్ తర్వాత సర్ వాళ్ళ ఆఫీస్ కి వెళ్లి కలిసాను చిన్న పెద్ద అనే బేధం లేకుండా చాలా గౌరవంగా మాట్లాడతారు అశ్వనీదత్ సర్ గారు ఫ్యూచర్ లో మీ ప్రొడక్షన్ లో నేను ఒక ఫిల్మ్ చేస్తాను సర్ డెఫినెట్ గా.
Same feel bro 😍
Aswanidut garu meerante abhimanam baaga perigipoyindi.
Seetharamam movie is a very excellent movie. Meeru kabatte movie baaga chesaru.
Daring and honest person duttu garu with golden daughters
అశ్వినిదత్తు గారిలో మంచి నటుడు ఉన్నాడు.... Imitation బాగా చేస్తున్నారు....
Great indian producer Chalasani. Ashwanidutt garu
Really great Dattu garu....u r modest person...
Super interview sir skip lekunda chusina interview ❤️❤️
After kalki movie success watching audience one like
అశ్విని దత్ సార్ హార్ట్ టచ్ చేశాడు ఓపెన్ హార్ట్ కు మించిన ఓపన్ టాకింగ్ చేశారు ధన్యవాదాలు సార్ మీ మెమొరీ సన్నీ మా ఫ్యూచర్ డైరెక్షన్ డిపార్ట్మెంటల్ లకు కాదు అందరికీ అందుకు ప్రతి ఒక్క పర్సన్ కి మెమొరబుల్ గా ఉండాలి కొన్ని చరిత్రలు చెప్పుకోవాలి అందుకు మీరు రాయాలి పుస్తకం థాంక్యూ సార్ జరిగిపోయిన కాలం వెనుకబడిపోయిన మెమొరీస్ అన్ని మీ జ్ఞాపకాల రూపంగా మాకు మా కనులకు కట్టినట్టుగా చూసుకోవడానికి చదువుకోడానికి చదివి నేర్చుకోవడానికి కచ్చితంగా మీరు పుస్తకం రాయాలి రాసి తీరాలి ధన్యవాదాలు☺👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏50 ఏళ్ల చరిత్రను మా ముందుకు తీసుకొచ్చిన ఆలీ సార్ tem ke కి పాదాభివందనాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏☺☺☺
53:32 about legendary Sr.NTR 🤩🤩🤩🤩🥰🥰
Sri Krishna :SR. NTR snake incident GOOSEBUMPS
దుల్కర్ సల్మాన్ రావాలని అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు
దుల్కర్ వస్తే ఇంగ్లీష్ లో మాట్లాడుతాడు చాలా మందికి అర్ధం కాదు
దుల్కర్ ఏ భాషలో మాట్లాడినా పర్వాలేదు.మాట్లాడితే చాలు.అయినా చాలా మంది ఇంగ్లీష్ లోనే మాట్లాడుతున్నారుకదా
@@hemakalpanamanda4599 enti….. anta istamaa?
First let MAMOOTY sir to come for the interview
Darling ravalee
52:11
Varasudu untey baundu ani Ali garu adinappudu DUTT gari reply....🤣🤣
Sandeep,Chaitanya,Subhash,Myself Celebrates Kaushik b'day in Orphanage Every yr on Dec8th Very Happy that Kaushik told about our Fans in 7thJun2021 Alitho Saradaga
నీకు 🙏🙏🙏 ...ఇన్ని కామెంట్స్ నువ్వు పెడతావని తెలిస్తే వాళ్ళు చెప్పేవాళ్ళు కాదేమో
Ashvini dutt garu lanti goppa producer ee program ki ravatam chala anandam ga undi
Grandly Celebrates our Fav Hero Kaushik b'day in Orphanage Every yr on Dec8th,Very Happy that Kaushik told about our Fans in Alitho Saradaga 7thJun2021 Alitho Saradaga
21:44 project k🔥🔥🔥
Thq bro
Thnq bro
Enduku le 😂 adipurush laga flop cheyandi lawdalo vfx ani , story ledu ani alavate ga
27:28 జాతి రత్నాలు గురించి 🤣🤣🤣🤣
Super Episode Ali sir
Please do interview like this old aged legends👌👌they knows past and current things
అలీ గారు ఇలాంటి మంచి మాటలు చెప్పే వారిని పెద్ద వాళ్ళను పిలవండి
If you are watching for prabhas then watch from 21:30
Hero tharun garini ee show lo choodalani undii
అశ్వనీ దత్ గారు మీరు ఇంకా మంచి సినిమాలు తీయాలి దేవుడు ఆశీస్సులు మీకు ఎల్లపుడూ వుండాలి
Great producer and legendary films by his banner...... superr interview no boring
Ali gaaru chala vishayalu telusukunnamu thankssir
42:36. She is Nithya menon
Not Amala Paul?
I thought nazriya
21:40 project K thank me later
Thanks Darling 🤗
Yes sir నేను కూడా u tube లోనే చూస్తాను programmes
Good interview..అలీ గారు 🎥🎥🎥👍👍👍
28:00 jaathiratnalu
It's already uploaded at 11Am duration 49:50 sec something now it duration 1hour 10 min
yes
This is without editing
Yes, nenu adi chusanu malli chuddam ante duration perigindi, edi kuda chusa
@@siri1300 yes
Great interview great person , good advice ayana experience book rupamlo ravalannidi
Sandeep, chaitanya, subhash, Hemanth, myself celebrates our fav TV hero Kaushik b'day in orphanage on Dec8th every yr, Very Happy Kaushik told about our fans in 7thjun2021 Alitho saradaga👌
Wonderful interview...hats off.
Hearty congratulations Datt garu for all the success 💐
Yes Sar NTR garu great
One of the best episode in # Ali tho sardaga #
Ali garu meru wandellu vardhillandi
, Ashwini datthu gari episode chushaka na janma dhanyamaindhi,ayana ma NTR gari gurinchi cheptunte i am soooo happy ❤❤❤❤
Project k kosam waiting 🔥🔥
Chalaa goppagaa Chepparu guruvugaru 🙏
Resent ga manchi interview chusa 👌👌👌
Really great Alli garu superb episode
Sir project k 2023 October 18 vaddu sir yendukante salaar movie September 2023 lo vastundi so project k ni 2023 December or January 2024 lo release cheyyandi sir 🙏
Project k block buster kavaali manaspurthiga korukuntunna
Jai prabhas 💕♥️♥️🔥🔥
Savithri gari character( mahanati movie) gurinchi Dutt garu first vaddu anukunna heroine Nitya menon anukunta.
I respect this man allottt dk why
❤️ vyjayanthi
super baga chepparu ashwinidutt
Ali bayya nijam chepav
Mana show Monday 9:30 PM
Kanna next day nundi UA-cam chudame ekkuva....
Chala bagundhi eroju interview 😍
Great interview 🎉🎈✍️🙏
My favorite taught show I love you Ali garu
One of the best interview
NTR GAARI topic at 52:56
సితరామ్ మూవీ సూపర్ సార్ 👌👌🌹🌹
దత్తు గారు తారక్ అన్నతో ఒక మంచి మూవీ తీయాలని కోరుకుంటున్నాను
Ashwinidat is an legendary producer
Nitya Menon is a dignified lady
I don't know how one hour time moved on 🙏
We live in sitaramam for atleast one day after viewing it
Superrr words best interview ali garu bestttt
Aswani dath gari lo manchi artist unnaru ali garu ayana garu a gulikala seen cheptuntay nanu eitay bale enjy chesa super sir meru
Parades and Aswamedham is utterflop and Hindi movies too..
Your daughter's made you proud again sir
Nityamenon... Might be the first heroine for mahanati
It is nithya Menon at 42:20
Tnq bro
UA-cam lo e interview antha mandhi chusthunaru
Welcome to this show mr dhulkar salman gaaru
Tq alligaru Datthugarini teesukochinaduku
Utube injurious to cimima by dattu garu