అతడు, అల్లుడామజాకా, ఆహనాపెళ్ళంట, మామగారు , ఇంట్లోయిల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయిగారు --ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా వున్నాయి ఏ పాత్ర ఇచ్చినా ప్రాణం పెట్టి చేసే వారు ( కోట గారు ) 👍.. ❤️
@@yashwanthsooryamekala3730 He nothing done to VJA constituency. It appears he never visited Assembly even. Just enjoying pensions, perks etc. Ask anybody in VJA. If you feel he is good politician... then given what he done to AP and Particularly to VJA. Welcome.
కోట శ్రీనివాసరావు గారు కామెడీ అయినా విలన్ అయినా ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా నటించారు కోట శ్రీనివాసరావు గారిని రీప్లేస్ చేసే నటుడు భవిష్యత్తులో ఇక రావటం జరగదు
Kota గారు 👌❤️ మంచి ఇంటర్వూ 👌 ఇలాంటి ఇంటర్వూ లు ఇంకా రావాలి, ఇలాంటి పెద్దవారితో ఇంటర్వూ చేయడం వల్ల కేవలం సినిమా విషయాలే కాకుండా ఇప్పటి జనరేషన్ కి & సమాజానికి ఉపయోగ పడే విషయాలు కొన్నైనా మంచిగా చెప్తారు, ఇప్పటివాళ్ళు ఉన్నారు, వాళ్ల గొప్ప వాళ్ళు చెప్పుకోవడం లోనే సరిపోతుంది,
Kota well developed Vijayawada when he was MLA. He personally spent crores of rupees. He refused so many movies for the sake of people. He attended all Assembly sessions. Great politician and he sacrificed his career for serving Vijayawada people. 😁😆😅😀😃😂🤣😉😊
shinde is theatre artist in marati, he didnt for run movie the first chance he got. infact he restrained himself from getting into movies for many years, only after dedicating many years for theatre he finally took up movie career. not many are as passionate as him irrespective of talent which is very subjective again.
one of the finest versatile actors in Telugu is Kota. No doubts. films like Sathruvu, Aha Na pellanta, Jayammu Nischayammu ra, they are super hits because of Kota.
కోట శ్రీనివాసరావు గారు చాలా మంది ఇష్టపడే నటులు, చాల మంచి నటులు. అతను మళ్ళీ నటిస్తే చూడాలని వుంది. ఆ మహా నటునుకి హృదయ పూర్వక నమస్కారములు. ఇటువంటి మహనీయుని ఇంటర్వ్యూ చేసినందుకు జాఫర్ తమ్మునికి కృతజ్ఞతలు.
అసలు ఎక్కడున్నారు తెలూగువాళ్ళు..ఉండరు..ఎందుకంటే వేరే భాష వాళ్లకు వాళ్ళ భాష మీద వ్యక్తుల మీద ఉన్న అభిమానం మన వాళ్ళకు మన పై ఉండదు..ఇది నిజం..మళ్ళీ మనం అందరినీ ఆదరిస్తాం..మర్యాదలకు ఏ లోటు ఉండదు..ఇది కూడా నిజం..మన సినిమాలలో అన్ని భాషల నటులు ఉంటారు..కానీ వేరే భాషలలో మన వాళ్ళు ఉంటారా?ఉండరు..కళ కు హద్దులు లేవు..ఎవ్వరైనా ఎక్కడైనా నటించవచ్చు..ఇది మన దేశం..కానీ అవకాశాలు కొందరికే ఉంటే ఎలా..ఇంక సీరియల్స్ అయితే దారుణం..హీరో హీరోయిన్ అత్త అమ్మ విలన్ అందరూ కన్నడ లేదా వేరే వాళ్ళే..ఏదో సైడ్ కేరక్టర్స్ మన వాళ్ళు..ఇవ్వచ్చు అవకాశాలు తప్పులేదు..కానీ ఇంత దారుణమా 12 నుండి 10వరకూ వచ్ఛే సీరియల్స్ లో ఎంతమంది ఉన్నారు తెలుగు వారు..పోనీ వేరే భాషలలో మనవాళ్ళకు అవకాశాలిస్తారా?అదీ లేదు.అక్కడ వాళ్ళే..ఇక్కడ వాళ్ళే..పాపం తెలుగు వాళ్ళు అవకాశాలు లేక బాధపడుతున్నారు..ఒకప్పుడు డబ్బింగ్ సీరియల్స్ వల్ల నష్టపోయారు..ఇప్పుడు.ఇలా.ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే ఉన్న ఈ అవకాశాలు కూడా ఇవ్వరని భయం పాపం.. పేరుకే తెలుగు ఛానల్స్.. ఒకటి రెండు తప్ప అంతా వాళ్ళే.. సీరియల్స్ పేర్లు చెప్తే ప్లేస్ సరిపోదు.. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ వాళ్ళే.అలా ఉండాలి యూనిటి అంటే..
Kota srinivas garu great great time actor's in telugu cenima, I'm big big fan yours, kota garu meru telugu cenima inadrasti lo undatam ma adrustam sir legendary of telugu cenima ❤❤❤u sir
కోటా శ్రీనివాసరావు గారు లీడింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇతర భాషా నటులను తీసుకున్నారు. అప్పుడు కోటా గారు ఏమీ కామెంట్ చేయలేదు. ఈయనకు అవకాశాలు తగ్గాక కామెంట్ చేస్తున్నారు. కోటా గారు కూడా ఇతర భాషా చిత్రాల్లో నటించారు.
బ్రదర్ కోట శ్రీనివాసరావు గారు గత 15 సంవత్సరాల 20 సంవత్సరాలు పైనుంచి అరె సినిమాలు నటిస్తున్నప్పుడు నుంచి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఇతర భాష నటులు ఎందుక టెక్నీషియన్స్ ఎందుకు
@@nagraj3276 నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకరకమైన మీడియాలు, పత్రికలు, వార-మాస పత్రికలు ఎన్నో ఉండేవి. అప్పుడు కూడా వివాదాలు, విషయాలు బయటకు వచ్చేవి. యూ ట్యూబ్ లు ఇంతలా లేనప్పుడు కూడా కోటా గారు ఈ వ్యాఖ్యలు చేయడం నేను విన్నాను. ఎప్పుడైతే ఈయనకు ఆ అవకాశాలు తగ్గాయో అప్పటి నుంచి వెర్షన్ మార్చుకున్నాడు. కోటా గారు తాను ఇతర భాషా చిత్రాల్లో నటించిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే.
కోట గారు గొప్ప నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా పాత్రలకు జీవం పోసిన సహజ నటుడు. నీరు ఎలాగైతే పోసిన పాత్ర రూపాన్ని పొందుతుందో, అలా పోషించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కానీ, కాలానికి అనుగుణంగా మారిన ప్రేక్షకుల అభిరుచిని గౌరవించలేక పోతున్నారేమో అనిపిస్తుంది. వయసు రీత్యా సహజ సిద్ధంగా వచ్చే చాదస్తం వల్లనేమో, కొత్త తరం నటులను, కామెడీ ఆర్టిస్ట్స్ ను తిడుతూనే ఉన్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన బాహుబలి లాంటి సినిమాలను విమర్శించినపుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. మామగారు సినిమా టీవీలో వచ్చినప్పుడు "సుబ్బారావు గారు నమస్తే అని వెనక తన్నటమేంటి? ఇదేం కామెడీ?" అని అప్పటి ముసలి వాళ్ళు విమర్శించేవారు. ఆ విమర్శలకు కోటగారి హాస్యపు స్థాయి ఏ మాత్రం పడిపోలేదు. అలాగే కోట గారు కూడా కొత్త నీరుని, మార్పుని ఆహ్వానించి ఉంటే ఇంకా బాగుండేది అని నా feeling. But Kota గారు great actor undoubtedly..
Kota Sreenivasa Rao is a gifted actor no doubt. But why does he question the choice of producers and directors ? First he had a fight with Prakash Raj. Now he talks about Shinde. Is not Kota an outsider in Tamil and Hindi industries ? They accepted him. When Kota criticizes actors from other languages, it sounds like jealousy.
He said Shinde don't suit for Yama character which was portrayed by Legends like Satyanarayana Also telugu is not shinde's mother tongue. We can clearly see his odd slang for regular movies too. So for Yama role, which requires a bit of proficiency in Grandhika Telugu, he don't suit. Kota didn't say he is a bad actor. In fact, he said Shinde is a great actor in Marathi.
సీనియర్ నటులను చూస్తుంటే ఒక్కసారి మునుపటి రోజు గుర్తుకు వస్తుంది సార్ ఆ వైట్ అండ్ బ్లాక్ సీన్లు ఆ వైట్ అండ్ బ్లాక్ జీవితాలు ఎస్వీ రంగారావు గారు ఎన్టీ రామారావు గారు రేలంగి ఏఎన్నార్ గారు గుమ్మడి బుచ్చిబాబు కైకాల సత్యనారాయణ గారు❤ అప్పుడు న కమెడియన్స్ తొందరగా ఈ కలియుగం పోయి ఉంటే బాగుండును మళ్లీ అలాంటి వాళ్ళు పుడతారు ఏమో😢
గణేష్ సినిమా లో కోట గారి విలనిజం, వెంకటేష్ గారితో, చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది, కుష్టోళ్లతో కుష్టి ఎత్తిన, ముషటోళ్లతో ముష్టి ఎత్తిన, పడరాని పాట్లు పడిన, కుక్క గలీజు పని చేస్తే, చూడకుండ్రి, నీ కాల్ మొక్త భాంచన్ నన్ను వది లెయ్ రాదే, కోట గారి మామ గారు సినిమా నా 9th క్లాస్ లో 7 టైమ్స్ చూసాను, లెజెండ్రి యాక్టర్, తెలుగు సినిమా కి. నిండు నూరేళ్లు ఉండాలి తెలుగు సినిమా కి.
కోట గారు చెపింది నిజం కోట గారు ఆరోగ్యం గా ఉండాలని భగవంతుడు నీ కోరుకుంటున్నాను
జాఫర్ గారు మీ నుండి కోరుకునేది ఇలాంటి వీడియోస్,,రాజకీయాలు మాత్రమే కాకుండా ఇలాంటి videos చేయండి
అతడు, అల్లుడామజాకా, ఆహనాపెళ్ళంట, మామగారు , ఇంట్లోయిల్లాలు వంటింట్లో ప్రియురాలు, అబ్బాయిగారు --ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా వున్నాయి ఏ పాత్ర ఇచ్చినా ప్రాణం పెట్టి చేసే వారు ( కోట గారు ) 👍.. ❤️
Ooha, Ganesh, Rakhee..etc
Ahana pellanta
Good actor but he acted in lots of cringe comedy movies with buthu in 90s
Satruvu
ఒక మహానటుడుని, మంచి మనిషిని ఇంటర్వ్యూ చేసినందుకు చాలా చాలా థాంక్స్ జాఫర్ గారు..
కోట గారు చెప్పేది నిజం
అయన తెలుగు బాషా, సంప్రదాయం మీద ప్రేమ ఉంది కాబట్టి ఆలా మాట్లాడుతారు అంటే..!
బాషా మీద ప్రేమ ఉండాలి
Not bhasha, Telugu
Telugu bhashe kada ayya@@RamuVankadara
హాస్యం (అమ్మపాలు ) ---కామెడీ (డబ్బాపాలు ) 😊... ❤️👍
Cinema chudaniki chese kharchu Matti Paalu 😂
కోట గారు కామిడీ👌👌👌ఇంక ఇయన నటించిన విలన్ క్యారెక్టర్ ఐతే గణేష్ సినిమాలో విలన్ నాకు చాలా ఇష్టం జివించేసరు రియల్ గా
HE IS A GOOD ACTOR. BUT WORST POLITICIAN.
@@Pulihara how can you say he is a worst politician bro?
@@yashwanthsooryamekala3730 He nothing done to VJA constituency. It appears he never visited Assembly even. Just enjoying pensions, perks etc. Ask anybody in VJA. If you feel he is good politician... then given what he done to AP and Particularly to VJA. Welcome.
@@Pulihara bro I'm just asking you.. I'm not aware that Kota garu did something to his constituency or not.. that's why I'm asking you.
@@yashwanthsooryamekala3730 Yes. He did nothing and but enjoying pensions and other perks even now.
కోట శ్రీనివాసరావు గారు నీళ్లు లాంటి వారు, ఏ పాత్రలో వేస్తే అలా కనపడతారు... legendary actor
Exactly 💯👍👍
కోట శ్రీనివాసరావు గారు కామెడీ అయినా విలన్ అయినా ఏ క్యారెక్టర్ అయినా అద్భుతంగా నటించారు కోట శ్రీనివాసరావు గారిని రీప్లేస్ చేసే నటుడు భవిష్యత్తులో ఇక రావటం జరగదు
Jaffar annaya , thank you so much for this wonderful interview ❤❤❤
లెజెండ్ కోట గారు అనుభవము తో మంచి మాటలు చెప్పారు great 🙏🙏
Super actor Kota srinivas rao garu
గొప్ప ఫిలింఫేర్ అవార్డు కంటే గొప్ప నటుడు పాత నటుల్లో అందరికీ వర్తించును సూపర్ అండి జాఫర్ గారు 👏🏻👌🏻💐
అయ్యా మీరు తెలుగు చలన చిత్ర పరిశ్రమ కి దొరకడం మా అదృష్టం అండి 🙏
మీరు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడుని కోరుకుంటున్నాను 🙏🙏🙏
కోట సార్ మీకు ధన్యవాదములు. చాలా ఓపికతో మంచి మంచి విషయాలు చెప్పారు. Tq జాఫర్ అన్న.
""""Gold never become old"""..... Superr sirrrr.... అందుకే మహా నటుడు అయ్యారు 👏👏👏👏👏
అహనాపెళ్ళిట సినిమా నాకు బాగా నచ్చింది ఆలా ఉంటేనే మనిషి డబ్బు సంపాదించగడు 🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
ఈ కాలం పిల్లలు కోడిని వేలాడదీసి వైట్ రైస్ పెట్టి తినమంటే ---ఆ కోడి ప్లేస్ లో మనం వుంటాము .. 😂😂 నా ఫేవరెట్ మూవీ అది ❤️
నాకు శత్రువు సినిమాలో కోట గారి పెర్ఫార్మెన్స్ అంటే చాలా ఇష్టం
నాకు ఇష్టమైన నటుడు కోటా గారు ❤. వయసు ఐపోతోంది 😢
No doubt he is a living Legendary Actor.🙏💐💐🙏
Jaffer garu kota gari kosam niku oka like
Kota గారు 👌❤️
మంచి ఇంటర్వూ 👌
ఇలాంటి ఇంటర్వూ లు ఇంకా రావాలి,
ఇలాంటి పెద్దవారితో ఇంటర్వూ చేయడం వల్ల కేవలం సినిమా విషయాలే కాకుండా
ఇప్పటి జనరేషన్ కి & సమాజానికి
ఉపయోగ పడే విషయాలు కొన్నైనా మంచిగా చెప్తారు,
ఇప్పటివాళ్ళు ఉన్నారు,
వాళ్ల గొప్ప వాళ్ళు చెప్పుకోవడం లోనే సరిపోతుంది,
Kota Sir, He is the Real Megastar of South movies..sir lekapothe chala movies Levu...❤❤❤
Kota ever green 🙏🙏🙏
Kota well developed Vijayawada when he was MLA. He personally spent crores of rupees. He refused so many movies for the sake of people. He attended all Assembly sessions. Great politician and he sacrificed his career for serving Vijayawada people. 😁😆😅😀😃😂🤣😉😊
Plz tell one development he did for satyanarayanapuram.
He never visited his constituency
@@EndhukuRaa Yes. While posting my comment, i missed to add EMOJI. Yes. He is a good actor but worst politician. How BJP gave ticket to him??
@@crisvamc83 es. While posting my comment, i missed to add EMOJI. Yes. He is a good actor but worst politician. How BJP gave ticket to him??
@@PuliharaCan't you just edit it? 😒
@@VickyVk1 I will
shinde is theatre artist in marati, he didnt for run movie the first chance he got. infact he restrained himself from getting into movies for many years, only after dedicating many years for theatre he finally took up movie career. not many are as passionate as him irrespective of talent which is very subjective again.
Talent is not telugu people don't have that talent
He is great artist but since Telugu is not his mother tongue, he don;t suit for Yama character.
Kota is just jealous
@@crisvamc83 not jealous telugu vallu batakaledani bada
kota is jealous of other actors flourishing in telugu
Ilovekotagadu
Kota fan❤
Great Actor Great Interview. Hats off Jafar
Kota గారి లాగా అన్ని రోల్స్ చేసి మెప్పించినవాళ్ళు ఒక్కరు కూడా లేరు
చిరంజీవి గారు + కోటా శ్రీనివాసరావు గారు
ఇద్దరూ ఒకే సినిమా తో వాళ్ల ప్రయాణం ఇండస్ట్రీ లో మొదలు పెట్టారు అని మీలో ఎంత మంది కి తెలుసు ?
❤ ప్రాణం ఖరీదు ❤️
Pure diamond of telugu industry kota srinivas garu please make more interviews of him💎💎💎💎
one of the finest versatile actors in Telugu is Kota. No doubts. films like Sathruvu, Aha Na pellanta, Jayammu Nischayammu ra, they are super hits because of Kota.
He is a legend. Never beat him. Telugu వాళ్ల పుణ్యం ఆయన dhorakadam
ఆహనా పెళ్ళంట, ధర్మ క్షేత్రం, మామగారు, అల్లుడా మజాకా, సీతారామ రాజు, గణేష్, శత్రువు, ఇలా చెప్పుకుంటూ పోతే... ఎన్నెన్నో అద్భుతాలు.. మహాను భావులు.. కోట శ్రీనివాస్ గారు 🎉🎉🎉🎉🎉
కోట శ్రీనివాసరావు గారు చాలా మంది ఇష్టపడే నటులు, చాల మంచి నటులు. అతను మళ్ళీ నటిస్తే చూడాలని వుంది. ఆ మహా నటునుకి హృదయ పూర్వక నమస్కారములు. ఇటువంటి మహనీయుని ఇంటర్వ్యూ చేసినందుకు జాఫర్ తమ్మునికి కృతజ్ఞతలు.
🙏 lots of respect to u sir... no one can replace those old age actors... they'll ever exist untill cinema exists
Great actor...Kota sir .....🎉
కోట గారు పెద్ద నటుడు ఆయన చెప్పినవి correct అప్పట్లో హాస్యం ఇప్పుడు కామెడీ అయిపోయింది ....అమ్మ ప్రేమ చివర్లో గ్రేట్ words. ..thank you kota garu
Simply one of the best actors ever!! So many memories!!
అహనాపెళ్ళంట లో కోడి సీన్ superb
Am a big fan of Kota sir aspecially his voice and expressions and dialogue and everything awesome 👍👍
మల్టీ మెగాస్టార్ కోటా గారు .
ఆమె సినిమాలో ఆ పాత్రలు నాకు బాగా నచ్చాయి.
I like Kota Srinivasa Rao gaaru, thank u for interview with him
తెలుగు ఇండస్ట్రీలో కోటగారిని మించిన యాక్టర్ లేడు
అసలు ఎక్కడున్నారు తెలూగువాళ్ళు..ఉండరు..ఎందుకంటే వేరే భాష వాళ్లకు వాళ్ళ భాష మీద వ్యక్తుల మీద ఉన్న అభిమానం మన వాళ్ళకు మన పై ఉండదు..ఇది నిజం..మళ్ళీ మనం అందరినీ ఆదరిస్తాం..మర్యాదలకు ఏ లోటు ఉండదు..ఇది కూడా నిజం..మన సినిమాలలో అన్ని భాషల నటులు ఉంటారు..కానీ వేరే భాషలలో మన వాళ్ళు ఉంటారా?ఉండరు..కళ కు హద్దులు లేవు..ఎవ్వరైనా ఎక్కడైనా నటించవచ్చు..ఇది మన దేశం..కానీ అవకాశాలు కొందరికే ఉంటే ఎలా..ఇంక సీరియల్స్ అయితే దారుణం..హీరో హీరోయిన్ అత్త అమ్మ విలన్ అందరూ కన్నడ లేదా వేరే వాళ్ళే..ఏదో సైడ్ కేరక్టర్స్ మన వాళ్ళు..ఇవ్వచ్చు అవకాశాలు తప్పులేదు..కానీ ఇంత దారుణమా 12 నుండి 10వరకూ వచ్ఛే సీరియల్స్ లో ఎంతమంది ఉన్నారు తెలుగు వారు..పోనీ వేరే భాషలలో మనవాళ్ళకు అవకాశాలిస్తారా?అదీ లేదు.అక్కడ వాళ్ళే..ఇక్కడ వాళ్ళే..పాపం తెలుగు వాళ్ళు అవకాశాలు లేక బాధపడుతున్నారు..ఒకప్పుడు డబ్బింగ్ సీరియల్స్ వల్ల నష్టపోయారు..ఇప్పుడు.ఇలా.ఏమైనా గట్టిగా మాట్లాడదామంటే ఉన్న ఈ అవకాశాలు కూడా ఇవ్వరని భయం పాపం.. పేరుకే తెలుగు ఛానల్స్.. ఒకటి రెండు తప్ప అంతా వాళ్ళే.. సీరియల్స్ పేర్లు చెప్తే ప్లేస్ సరిపోదు.. డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరూ వాళ్ళే.అలా ఉండాలి యూనిటి అంటే..
నేను తుంగభద్ర సినిమా లో ఆయన తో పాటు నటించే అవకాశం వచ్చింది
ఆ సమయంలో ఆయన నాకు ఇచ్చిన
సలహాలు అమూల్యం
మీరు కోట గారికి చుట్టాలు అనుకుంట
14:24 its DARK COMEDY not BLACK COMEDY if you ask a question atleast know whether that word is CORRECT or not
Kota srinivas garu great great time actor's in telugu cenima, I'm big big fan yours, kota garu meru telugu cenima inadrasti lo undatam ma adrustam sir legendary of telugu cenima ❤❤❤u sir
Old is gold
Gold never become old
Wow wow wow wow wow wow excellent dialogue Kota Garu this dialogue is golden
Jafar ఇదీ interview అంటే ఇలా undali
Kota garu evergreen actor … waiting for the movie again .
8:00
According to me,Kota garu is a great actor in telugu industry...mahan natulu 💐💐
కోటా శ్రీనివాసరావు గారు లీడింగ్ లో ఉన్నప్పుడు కూడా ఇతర భాషా నటులను తీసుకున్నారు. అప్పుడు కోటా గారు ఏమీ కామెంట్ చేయలేదు. ఈయనకు అవకాశాలు తగ్గాక కామెంట్ చేస్తున్నారు. కోటా గారు కూడా ఇతర భాషా చిత్రాల్లో నటించారు.
బ్రదర్ కోట శ్రీనివాసరావు గారు గత 15 సంవత్సరాల 20 సంవత్సరాలు పైనుంచి అరె సినిమాలు నటిస్తున్నప్పుడు నుంచి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు ఇతర భాష నటులు ఎందుక టెక్నీషియన్స్ ఎందుకు
అప్పుడు UA-cam లేవు కదా .
Which movie
Jai aha na pellanta
@@nagraj3276 నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఏదో ఒకరకమైన మీడియాలు, పత్రికలు, వార-మాస పత్రికలు ఎన్నో ఉండేవి. అప్పుడు కూడా వివాదాలు, విషయాలు బయటకు వచ్చేవి. యూ ట్యూబ్ లు ఇంతలా లేనప్పుడు కూడా కోటా గారు ఈ వ్యాఖ్యలు చేయడం నేను విన్నాను. ఎప్పుడైతే ఈయనకు ఆ అవకాశాలు తగ్గాయో అప్పటి నుంచి వెర్షన్ మార్చుకున్నాడు. కోటా గారు తాను ఇతర భాషా చిత్రాల్లో నటించిన విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ఇది నా అభిప్రాయం మాత్రమే.
Appréciate MrJaffer for interviewing yesteryears versatile actor and good human- being Ek Like Tho Bantha Hai.
Santhosham anedi atla vuntado thelisthe anandhinchadam anedi thelusthundi 👏👏👏great line's
Thank you Jaffrar Garu
జాఫర్ అన్న చిన్న రిక్వెస్ట్ రాజేష్ మహాసేన తో చేయండి
Yes do interview
Aa waste gaadiki anta hyper avasaramaa
Aa oosarivellitho enduku bro 😂😂😂😂
వాడో పెద్ద యధవ నువ్వో పెద్ద పు
Kota garu is a very underrated actir .. he did versatile roles
కోట గారు గొప్ప నటుడు. అందులో ఎలాంటి సందేహం లేదు. చాలా పాత్రలకు జీవం పోసిన సహజ నటుడు. నీరు ఎలాగైతే పోసిన పాత్ర రూపాన్ని పొందుతుందో, అలా పోషించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేశారు. కానీ, కాలానికి అనుగుణంగా మారిన ప్రేక్షకుల అభిరుచిని గౌరవించలేక పోతున్నారేమో అనిపిస్తుంది. వయసు రీత్యా సహజ సిద్ధంగా వచ్చే చాదస్తం వల్లనేమో, కొత్త తరం నటులను, కామెడీ ఆర్టిస్ట్స్ ను తిడుతూనే ఉన్నారు. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్ళిన బాహుబలి లాంటి సినిమాలను విమర్శించినపుడు కొంచెం కష్టంగా అనిపిస్తుంది.
మామగారు సినిమా టీవీలో వచ్చినప్పుడు "సుబ్బారావు గారు నమస్తే అని వెనక తన్నటమేంటి? ఇదేం కామెడీ?" అని అప్పటి ముసలి వాళ్ళు విమర్శించేవారు. ఆ విమర్శలకు కోటగారి హాస్యపు స్థాయి ఏ మాత్రం పడిపోలేదు. అలాగే కోట గారు కూడా కొత్త నీరుని, మార్పుని ఆహ్వానించి ఉంటే ఇంకా బాగుండేది అని నా feeling. But Kota గారు great actor undoubtedly..
#Kotasrinivas garu is a legend actor.. 👏🏻👏🏻👏🏻
కోట గారు మీ నటన ఓక అద్బుతం అంతే 👏
Good interview 👍
AA naluguru.... cinema lo Mi acting vere level sir a cinemaki hipe thechindhi Mi charectere sir
Kotagari fan ikkada
Great actor in India 🙏
"కోట వారి నటన!? ఒక పెద్ద కంచుకోట! అది అత్యంత దుర్భేద్యమైన కంచుకోట!? దానిలోకి ప్రవేశించాడా! బయటకు రావడం చాలా కష్టం"అదే కోట శ్రీనివాసరావు గారి గొప్పతనం"
Kota Sreenivasa Rao is a gifted actor no doubt. But why does he question the choice of producers and directors ? First he had a fight with Prakash Raj. Now he talks about Shinde. Is not Kota an outsider in Tamil and Hindi industries ? They accepted him. When Kota criticizes actors from other languages, it sounds like jealousy.
He said Shinde don't suit for Yama character which was portrayed by Legends like Satyanarayana Also telugu is not shinde's mother tongue. We can clearly see his odd slang for regular movies too. So for Yama role, which requires a bit of proficiency in Grandhika Telugu, he don't suit. Kota didn't say he is a bad actor. In fact, he said Shinde is a great actor in Marathi.
but the importance shinde is given telugu cinema is more than kota acted in other films
కోట గారిని మల్లి ఒక మంచి పాత్రలో చూడాలని ఎంత ఆశగా ఉందీ సార్.
సీనియర్ నటులను చూస్తుంటే ఒక్కసారి మునుపటి రోజు గుర్తుకు వస్తుంది సార్ ఆ వైట్ అండ్ బ్లాక్ సీన్లు ఆ వైట్ అండ్ బ్లాక్ జీవితాలు ఎస్వీ రంగారావు గారు ఎన్టీ రామారావు గారు రేలంగి ఏఎన్నార్ గారు గుమ్మడి బుచ్చిబాబు కైకాల సత్యనారాయణ గారు❤ అప్పుడు న కమెడియన్స్ తొందరగా ఈ కలియుగం పోయి ఉంటే బాగుండును మళ్లీ అలాంటి వాళ్ళు పుడతారు ఏమో😢
గొప్ప మాటలు చెప్పారు కోట గారు🙏🙏
🥺😫🙌 mee comedy miss avuthunnanu sir
Yes sir...GOLD NEVER OLD 👌👌👌
Ticket konnam kadha supper punch legendery 🤣🤣🤣🤣👌👌👌👌❤️❤️❤️❤️❤️
Good talking about Kota garu jaafar Bhai ❤
Take a bow , mee characters super ❤❤❤
Kota Sreenivas Rao garu The Great Legendary Actor👏👏👏👏🙏🙏🙏🙏
కోట శ్రీనివాసరావు గారికి పద్మశ్రీ తప్పకుండా ఇవ్వాలి అంతమంచి నటుడు I love కోట శ్రీనివాసరావు గారు
No comments sir u r really lagend 🙏🙏🙏🙏🙏
Great artist sir kotasrinivasarao garu me comedy timing maku chala istam ❤sir
"నటన నే వృత్తిగా పెట్టుకున్నవాడు!? అలాంటి వాటి కోసం ఆలోచించు!? అక్కడ ఆ పాత్రకు ఎంతవరకు న్యాయం చేయగలుగుతున్నాను అని ఆలోచించే వాడే సరైన నటుడు,"
గణేష్ సినిమా లో కోట గారి విలనిజం, వెంకటేష్ గారితో, చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది, కుష్టోళ్లతో కుష్టి ఎత్తిన, ముషటోళ్లతో ముష్టి ఎత్తిన, పడరాని పాట్లు పడిన, కుక్క గలీజు పని చేస్తే, చూడకుండ్రి, నీ కాల్ మొక్త భాంచన్ నన్ను వది లెయ్ రాదే, కోట గారి మామ గారు సినిమా నా 9th క్లాస్ లో 7 టైమ్స్ చూసాను, లెజెండ్రి యాక్టర్, తెలుగు సినిమా కి. నిండు నూరేళ్లు ఉండాలి తెలుగు సినిమా కి.
very happy kota sir. thanks, jaffar anna.
గ్రేట్ లెజెండ్రీ యాక్టర్ గురించి ఇక చర్చ లేదు
legend kota srinivas rao garu
మంచి యాక్టర్
Thanks for interview
😮 jaffer garu meeru oka manchi interview chesaru ante adhi kota garu thone ❤naku chala istam aina kota srinivasa garu
Kota garu yeppudu manusulo unna matalu matramae matladutharu.. legend sir
Jaffer garu mi videos chala chala baguntaayi
Acting lo thopu , matalo thopu ,Kota garu appatiki Topuu.
కోటా శ్రీనివాసరావు గారి గురించీ ఎంత చెప్పినా తక్కువే ఆయన ఇది అది అని కాదు అన్ని పాత్రలు చేయగల గొప్ప నటులు నా అభిమాన నటులు
one of the very few versatile actors in telugu industry .. kota garu 🙏
Love you jaaffar bhaiiiiii ❤❤❤❤❤
em cheppina thakkuve ilanti mahanubhavula gurinchi malli malli dhorakaru manaki. Stay healthy and happy KOTA garu
Kota mallikarjuna rao combination 👌👌👌
Excellent interview with Kota uncle
Love you sir the legend behind Telugu film industry ❤❤❤
My old fav actor Kota garu❤ love your acting sir